Anchor Roshan Mother In Law Home Tour In New Jersey | USA Telugu Vlogs | House Inside View
Пікірлер: 203
@satyanarayanal25767 ай бұрын
రోషన్ గారు ఇండియన్ కల్చర్ అంటూ, దేవుని మందిరం లోకి చెప్పులతో వెళ్ళడం మన కల్చరా? దీనిని భారతీయులు ఎవ్వరూ అంగీకరించరు.
@sunandanimmala23706 ай бұрын
SOCKS AVVI NOT SHOES]
@dr.jawaddk7 ай бұрын
పూజ గదిలో చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు కదా! బయట garden లో ఖాళీ కాళ్ళతో తిరగడం, ఇంట్లో పూజ గదిలో చెప్పులు వేసుకొని తిరగడం ఇది సంస్కారము అయింది.
@Sunny-zg5qr7 ай бұрын
Socks avi
@krishnaaiah71717 ай бұрын
అత్త అంటున్నావు ఎలా అవుతాది క్లారిటీ గా చెప్పలే దు నువ్వు అత్త అత్త అనీ 100 సార్లు అన్నావు
@tirumalajyothi48416 ай бұрын
అత్తా అత్తా అని నువ్వు చాలా దగ్గరి తనం తో మాట్లాడుతుంటే, తనేమో ఎందుకో దూరం గా మాట్లాడు తున్నట్లనిపించింది
@rajashekharchalla20906 ай бұрын
US lo mana telugu varu antae pedda ga feel ipotaru
@chaitanya4877 ай бұрын
ఆవిడ నువు చేసిన హోంటూర్ కన్న అలి గారు చిన్న అమ్మాయి చేసిన హోంటూర్ లోనే కంఫర్టబుల్ గా ఉన్నారు
@duddusurya10347 ай бұрын
దేవుడుని ముట్టుకునేటప్పుడు కాలికి చెప్పులు తీయలేదు,, మీ అత్త గారి పూజ గదిని పవిత్ర ను దెబ్బతీశావు.
@resoluteforce7 ай бұрын
seems most likely a pair of socks not sandals!
@yettapunarayanareddy72846 ай бұрын
Good message sir
@vuyyurukishore40927 ай бұрын
పూజ గదిలో పాదరక్షలతోనూ తోటలో అవి లేకుండా తిరగడం మీ అత్తగారింట సంప్రదాయమా😢రోషన్
@sunandanimmala23706 ай бұрын
SOCKS BRO AVVI NOT SHOES
@satish99126 ай бұрын
due to cold, they will wear socks boss,
@Jyothy_Reddi4 күн бұрын
USA లో ఇళ్లు అన్నీ ఇలానే వుంటాయి, నా పవిత్ర భారతదేశంలో ప్రజలు 100, గజాల ఇల్లు, 150 గజాల ఇళ్లలో నివసిస్తున్నారు, కారణం ఏంటంటే 150 గజాల ఇంటికి construction permission కి 70,000 మున్సిపాలిటీ కి కట్టాలి పరి పాలకులు సిగ్గు తెచ్చు కోవాలి , రాజకీయ నాయకుల బతులలో మన్ను వొయ్య
@srinivasaswamy78436 ай бұрын
Interesting to see madam garu is taking interest in maintaining garden &kind to needy people .
@karthikkodali29796 ай бұрын
NICE.
@satyamgajelli117 ай бұрын
Great madam . Keep it up.
@yhadhwik14748 ай бұрын
So nice of you .really good idea to help them
@koteswararaoyerneni4698 ай бұрын
Kg
@dhar18067 ай бұрын
వందకోట్లు భారతదేశ కరెన్సీ లో,దయచేసి మన కరెన్సీతో డాలర్ ని పోల్చకండి,,భూభాగం లో అమెరికా భారతదేశం కన్నా 7 రెట్లు పెద్దది,,,జనాభాలో పోలిస్తే మన జనాభా 140 కోట్లు,,వాళ్ళ జనాభా 33 కోట్ల చిల్లర,,, దాన్నిపట్టి అర్ధం చేసుకోండి,మనది మనకి గొప్ప వాళ్ళది వాళ్లకి గొప్ప అంతే,, అంతేకానీ దయచేసి పోల్చకండి 🙏🙏🙏🙏
@akashvarma20027 ай бұрын
7 retlu kaadu 3 retlu bro
@Fhjytg6 ай бұрын
అద్భుతమైన చిత్రము 🎉🎉🎉
@dmvv57497 ай бұрын
దేవుడి గదిలో చెప్పులేందిరా అయ్యా 😂
@middleclassvlogs99008 ай бұрын
Nice Roshan garu
@user-vp7st2jh6j7 ай бұрын
Akka meeru cheppindi correct.
@sujatachilukuri35227 ай бұрын
👍👍👌🏻
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL7 ай бұрын
Jai శ్రీ రాం🙏🙏🙏
@mahi_bhai_yt20767 ай бұрын
Nuvu atta atta antunnavu kani ame face lo alludu anna feeling asalu ledu atleast oka neghbor ki unna amimanam kuda ledu ameku
@rohinisreevoleti4707 ай бұрын
Ssss
@thatipakasiri30427 ай бұрын
అబ్బా చాలా బాగా చెప్పరు. సేమ్ నాకు కూడా ఇలాగే అనిపించింది
@akashvarma20027 ай бұрын
Ameku nadavadame sariga ravadam ledu parugettukoni vachi vaatesukovala enti😅.
@ashamuppaneni38806 ай бұрын
వీడు ఏదో ఒక గొప్ప కోసం అత్త అని చెప్పుకుంటే అవిడ పోనీ అని వదిలేసి వుండొచ్చు కదండీ... వీడి బడాయి బుచ్చి కబుర్లు సంగతి తెలియదా ఎంటి???
@rajaraogutha16756 ай бұрын
Its not in 100 acars, i think the entire colony may be in 100 acars, we too have houses in USA, better than this house but in 25 cents with no PARTION WALLS IN BETWEEN THE HOUSES, DONT BLUFF ROSHANJI
@AavulaDamayanthi6 ай бұрын
1 Acer sir cheppindi rosanji
@bharathisriram93457 ай бұрын
🎉😂garden just supper.
@manishbhaigaming56707 ай бұрын
Super ga undhi temple in home Jai shree ram 🙏💐
@upendrasarma49687 ай бұрын
సుమన్ టివీ ఛానళ్లలో గుడి గది లో కి చెప్పులు తో వేళ్లచాచేప్పండి
@vanisripulluru84996 ай бұрын
మి మేనత్త అండి
@sujathajaladi81957 ай бұрын
Roshan garu Me attagari house chustunte Padamatisandhyaragam movie lo vijayshanthi vallu unde America lo same la undi That why adenemo ....
@balajisri71697 ай бұрын
పూజ గదిలో చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు కదా!
@arundhathikappaganthula66657 ай бұрын
Meeru cheppindi correct cheppal tho devudi room lo ki velladam mana culture kaadanukunta
@Lifeoftravel16207 ай бұрын
Hi Roshan garu instal lo e video chusaka meku message chesa Nandi but meru reply evvaledu😢
@rajagollapalli-fo5vn6 ай бұрын
good ofternoon sir miru ma good friend sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
@hariyaadav43517 ай бұрын
పూజ గదిలో కి చెప్పుల తో. వెళ్లడం. నీ. గర్వని కి. నిదర్శనం. రోషన్ నీకు. ఎంత. బలుపు
@myself12326 ай бұрын
Yes, socks looking like cheppals, from 4.28 u will see it clearly for 10 seconds, but with socks also u shouldn't touch idols of god in puja room directly, this is not acceptable
@chiramdasbhaskar91266 ай бұрын
Roshan Garu cheppal vesukunnaru
@vanikarunakota4276 ай бұрын
Fr all those who commented on Roshan wearing shoes in pooja room just to let you know they r socks,not shoes
@dvraju3638 ай бұрын
No respect on God 😮 slippers are not allowed at pooja place common sense which you are not using
Sir maku job untey chupandi mam Indian's please help me
@ravikumarsingumahanthi64017 ай бұрын
Nuvvu ravadam mee atta gariki interest lenattu undhi
@dudalaramesh58916 ай бұрын
This is called over action
@mrrathod16977 ай бұрын
Me attha gari name appudo vinnaledu bro… ok fine
@bunnyteluguvlogs46777 ай бұрын
babu slippers tho entira babu
@radhikadatla58317 ай бұрын
devudu room lo ki velleytapudu shoes thiyallana minimum common sense unndali Indian culture India lo evarukuda devudu genta shoe veysukoni kottaru me attaadhi thana devalayam ani cheppthunaru ..pramparaga vosthuna vigrahalu ani nuvu shoe veysukoni vigrahalu chupisthunavu....mind ni alert ga pettuko...vedioe lo cheysetapudi .cheppulu ekkada veysukokudadhani chinnapillalaku kuda theylusu....
@gaderameshbabu92486 ай бұрын
రోషన్ గారు మీరు మంచి యాంకర్. కానీ దేవుడు గది లోకి అలా చెప్పులు వేసుకొని తిరగడం, మళ్ళీ గంట కూడా కొట్టారు. దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయొద్దు.
@sivakvv40417 ай бұрын
Mee self boosting emito meeru mee atha Puja mandhitamloki cheppulatho vellinappude ardhamavuthundhi.
@venkatrao3746 ай бұрын
Pooja room lo Chappulu vesukunnaru.
@rochana237 ай бұрын
Those are not slippers they are socks
@vanip51217 ай бұрын
Kallu dobbi nayiraa Avi cheppu lu raa
@bhandhavikuppili47018 ай бұрын
Old vedio.malli views kosam pettara
@lekshaavanii18227 ай бұрын
Yes. Saw this before
@deepakjadam80697 ай бұрын
AttaAAAA ATAAAA
@shaiksartaj72107 ай бұрын
Enta apacharam puja gadilo slippers veskodam entandi idi Indian culture kade
@a.t.vikramatmakur39807 ай бұрын
DEVUDI ROOM LO CHAPPALS THO THIRAGADAM, GARDEN LO BARE FOOT THO THIRAGADAM INDIANS CULTURE ANUKUNTA. ASALU AAME NEEKU YE VIDHAMGA RELATION, MEELO AA AFFECTION KANABADALEDHU.
@jyothisrimurthy36417 ай бұрын
Amenemo cheppal ippindi,iyanemo cheppulu vesukuni ganta kodutundu tuu NRI lemo mana culture marchipole🙏🙏anchoremoo akkadaku poi akkada culture chedakodutundu
@MrNaido6 ай бұрын
He is with slippers in Pooja room.😢😢😢
@ganevenkatarao71877 ай бұрын
వీడెంది ఇంట్లో సూతో అధి కూడ దేవుడి గదిలో, పెరట్లో చెప్పులు లేకుండా తిరగటం వీడి సాంప్రదాయ మ.