ATM Series 3 | ప్రతి నెల 20 సెంట్లలో 20 వేలు ఆదాయం ||

  Рет қаралды 7,415

Sasyasyamalam

Sasyasyamalam

9 ай бұрын

#organic #organicfarming #naturalfarming #agriculture #ideas #sustainablefarming
వ్యవసాయం ప్రధానంగా కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఎంచుకున్న ప్రక్రియ ,అది కాలానికి అనుగుణంగా, పెరుగుతున్న జనాభా ఆకలి తీర్చే వ్యవస్థగా మారింది . ఇక్కడ తాము కౌలు కు తీసుకున్న వ్యవసాయభూమిలో పృద్వి ,రాగిణి దంపతులిద్దరూ కలిసి వ్యవసాయం చేసుకుంటూ ప్రాధమికంగా తమ ఇంటి అవసరాలు తీర్చుకుంటూ , మిగిలిన పంటను అమ్ముకుంటూ ఆదాయం గడిస్తున్నారు.
అర ఎకరం కౌలుకు తీసుకున్న పృద్విరాజ్ A గ్రేడ్ విధానం లో ప్రధాన పంటగా అరటి వేసుకున్నారు ,అర ఎకరానికి 450 అరటి మొక్కలు నాటుకుని , అంతర పంటలుగా మినుములు , ముల్లంగి , బీర ,వంకాయ , ఆకుకూరలు ఇలా 25 రకాల పంటలను పండిస్తూ నిరంతరం ఆదాయం తీసుకుంటున్నారు .
ప్రధాన పంట మీద వచ్చే ఆదాయం మీదే ఆధారపడకుండా ఈ సుస్థిర వ్యవసాయ విధానం లో అరఎకరానికి లక్షన్నరకు తక్కువ కాకుండా ఆదాయాన్ని పొందుతున్నామని చెబుతున్నారు ఈ యువరైతు పృద్విరాజ్, ఇతర రైతులు కూడా ఇటువంటి సుస్థిరవ్యవసాయ విధానాలు పాటిస్తూ నిరంతరం తమ పొలాల నుండి ఆదాయాన్ని గడించాలని కోరుకుంటున్నారు ఈ యువరైతు
ఆయా రైతుల భూములకు తగ్గట్లుగా ఈ A గ్రేడ్ మోడల్ వ్యవసాయం చేసుకునే విధానాన్ని తాను ఇతర రైతులకు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు రైతు పృద్విరాజ్.
Our villages have stood by every living being who went in search of life in the cities
The farmer fed the human resources who went to the cities for their existence with too low salaries...!
Agriculture is the top class industry Farmer is the most Respectable Employee in the World .
smart Farming , Environment Protection,healthy Food For Everyone.
Sasyasyamalam main theme is that: All About Agriculture and Technology based News. The perspective of the farmer should be changed, the farmer should be treated with the same respect as a software employee. Good food To lead Good Health as Well as Wealth Sasyasyamalam Stands on We will broadcast the news that supporting the farmers who are doing organic farming and providing the farmer with the resources he needs to take advantage of the marketing opportunities for the harvested crop.
Good organic food, nutritious food for the health of the community, business opportunities in agriculture, news related to the new
emerging technology will be provided to you.
Sensations are not news, farmer suicides are not agriculture, there are many stories of successful farmers that are not available to us, we will try to bring them all to you...
Follow Us on
Facebook : / sasyasyamalam
instagram : / sasya_syamalam
Website : sasyasyamalam.com/
whatsapp : 9502072008 (contact only on whats app)
E-Mail : sasyasyamalam@gmail.com

Пікірлер: 3
@sasyasyamalam
@sasyasyamalam 8 ай бұрын
For more details please message us to this Whatsapp number - 9502072008 మరిన్ని వివరాలకు మా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి - 9502072008
@mabuvalishaik1500
@mabuvalishaik1500 9 ай бұрын
👏👏👏👏wow 👌👌👌
@sasyasyamalam
@sasyasyamalam 9 ай бұрын
Thank you
Natural Farming | A Model of Integrate Agricultural Farm
39:47
Natures Voice
Рет қаралды 222 М.
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 56 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 77 МЛН