Ayurveda Remedy for Diabetics || Migraine || Numbness || Frequent Urination|| 9492270010 - Sri Vidya

  Рет қаралды 379,533

Sapta Varnalu

Sapta Varnalu

4 жыл бұрын

గురువు గారు ది.17-09-2022వ తేదీన స్వర్గస్తులైనారు
You can contact him in this Number:
or Contact Mrs. Sri Vidya garu (Tatagari Kodalu) @ 9492270010
They will lift the phone calls only on Tuesday & Saturday from 2 pm to 5 pm only
Only try at this timings

Пікірлер: 929
@shankariahkothuri4045
@shankariahkothuri4045 2 жыл бұрын
ఇంత గొప్ప ఆయుర్వేద వైద్యులను పరిచెయం చేసిన మీకు దన్యవాదాలు వీరి అడ్రస్సు ఫోన్ నెంభర్ తెలుపండి🙏🙏
@a-7849
@a-7849 2 жыл бұрын
డిస్క్రిప్షన్ లో ఇచ్చారు కదా
@vissu55
@vissu55 Жыл бұрын
@@a-7849
@dandunarasimharaju2627
@dandunarasimharaju2627 2 жыл бұрын
ఇంత లేటుగా పరిచయo చేసినందుకు బాధగా వుంది కానీ ఇటువంటి మహానుభావులు దర్శనం దొరికినందుకు మీరు ధన్యులు. పాదాభివందనం పితామహ
@suvarnarekhabokinala1892
@suvarnarekhabokinala1892 2 жыл бұрын
NAMASTE guru ji
@srilathareddy3085
@srilathareddy3085 2 жыл бұрын
👍👌🙏
@dandunarasimharaju2627
@dandunarasimharaju2627 2 жыл бұрын
Thanks every
@appalavenkataramaiah8175
@appalavenkataramaiah8175 2 жыл бұрын
నమస్కారం లు మీకు
@shyamsunderb6944
@shyamsunderb6944 2 жыл бұрын
Please sir address
@JK-os9nd
@JK-os9nd 2 жыл бұрын
ఈయన్ని చూస్తుంటే చేతులెత్తి నమస్కరించపిస్తుంది 🙏🙏🙏🙏
@varanasinagabhushanam7241
@varanasinagabhushanam7241 2 жыл бұрын
ఇటువంటి మహానుభావులని (ఆయుర్వేదానికి సంబంధించిన )వారిని మాకు పరిచయం చేస్తున్న మీకు నా శత కోటి నమస్కారాలు
@devanshbook6410
@devanshbook6410 2 жыл бұрын
గురువుగారి కి పాదాభివందనాలు 40 రకాల బుక్స్ వాటి పేర్లు తెలపండి గురువుగారి కి నమస్కారాలు
@sobhakankanala8743
@sobhakankanala8743 2 жыл бұрын
ఎంతో చక్కగా చెప్పారు. విద్యకు ఆధ్యాత్మిక జ్ఞానం తోడైతే మీలా ఉంటారు. ఈ వయస్సులో మీరు క్రింద కూర్చుని మాట్లాడటం సంతోషంగా ఉంది.
@punnasanjay9590
@punnasanjay9590 2 жыл бұрын
చక్రవర్తుల అనంత పద్మనాభశాస్త్రి ఆయుర్వేద పండితులు గారికి నమస్కారములు
@koteswararaobnadla1305
@koteswararaobnadla1305 2 жыл бұрын
His address and phone number please
@tripurasundari6968
@tripurasundari6968 2 жыл бұрын
🙏🙏చక్రవర్తుల అనంత పద్మనాభ శాస్త్రి ఆయుర్వేదిక్ పందితులగారికి నమస్కారం🙏🙏దయచేసి వారి చిరునామా,తెలుపగలరు
@santhum4341
@santhum4341 2 жыл бұрын
Address unte pampandi plz
@a-7849
@a-7849 2 жыл бұрын
@@santhum4341 ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇచ్చారు
@chinnuy
@chinnuy 2 жыл бұрын
మన భారతీయ వైద్య విధానం ఎంత గొప్పదో తెలియజేశారు. ధన్య వాదములు
@Gou-Rakshit-Dal
@Gou-Rakshit-Dal 2 жыл бұрын
సత్యవంతులు ఎల్లప్పుడూ ఈ అభినవ ధన్వంతరి లాగానే నిరాడంబరంగానే ఉంటారు...
@sobhakankanala8743
@sobhakankanala8743 2 жыл бұрын
మీ నిరాడంబరతకు, ప్రతిభకు పాదాభివందనాలు.
@ramadevijaligama495
@ramadevijaligama495 Жыл бұрын
ఇంత గొప్ప అనుభవం గల ఆయుర్వేదిక్ doctor మనకు లభించడం మన అదృష్టం. కానీ వారికి పద్మశ్రీ అవార్డ్ ఇవ్వడం చాల బాగుంటుంది. వారు చాల deserving.. గౌర పురస్కారాలకు.. వారు వ్రాసిన పుస్తకాలు ప్రింట్ చేయించి అందరికీ అందుబాటులోకి తీసుకునే వస్తే బాగుంటుంది. రవి శాస్త్రి గారు ఈ విషయాలను అందరి దృష్టికి తీసుకు రాగలితే , మన వంతు సేవ చేసిన వాళ్ళము అవుతాము ఉడుత భక్తి గా.
@chaitanyababu333
@chaitanyababu333 2 жыл бұрын
సప్తవర్ణాలు ఛానెల్ వారికి ధన్యవాదము🙏🏻ఈ రోజులో చాలా మందికి ఆయుర్వేదం మీద నమ్మకం కోల్పోతుంది ఇంకా మన మధ్యలో ఇంత గొప్ప వారు ఉన్నారు... అని చూపించినందుకు మీకు నా ధన్యవాదములు
@tusridrsharma7266
@tusridrsharma7266 2 жыл бұрын
దయచేసి తాతగారి అడ్రస్ మరియు పొన్ నంబర్ తెలియచేయగలరా
@prasanthikanaparthi9505
@prasanthikanaparthi9505 2 жыл бұрын
Address phone number please chepandi
@a-7849
@a-7849 2 жыл бұрын
@@tusridrsharma7266 description లో ఇచ్చారు కదా
@a-7849
@a-7849 2 жыл бұрын
@@prasanthikanaparthi9505 description లో ఇచ్చారు కదా
@sridharkuthati10
@sridharkuthati10 2 жыл бұрын
తాత గారికీ నమస్కారం ....40రకాల పుస్తకాలు వాటి పేర్లు తేలుపగలరు
@swamysolutions9154
@swamysolutions9154 2 жыл бұрын
చాలా మనుషులు బాధపడే సమస్య థైరాయిడ్ దానికీ ఆయుర్వేదం వైద్యం ఉందా అని... శాస్త్రి గారిని వివరించమనండి.. పరిస్కారాలు... తెలుపమని... నా విన్నపము... 🙏🏻🙏🏻🙏🏻
@sudhakarraokulkarni5014
@sudhakarraokulkarni5014 2 жыл бұрын
పది మంది కి సేవ ఆరోగ్యంగా ఉండాలని కోరే ఈ లాంటి వారికి నా సపోర్ట్ మీరు కూడా చేయండి
@sharmad7250
@sharmad7250 2 жыл бұрын
అంఆ తాతగారు ఉండే చిరునామా తెలుపగలరు.దయచేసి ఇటువంటి మట్టిలో మాణిక్యాలను తెలిపినమీకు ప్రత్యేక ధన్యవాదాలు. పూర్తి పేరుతో చిరునామా తెలపండీ దయచేసి దర్శించుకోవాలనే మనసు తహతహ ను అర్ధం చేసుకోగలరు.
@kkannavaram85
@kkannavaram85 2 жыл бұрын
గురువుగారు శ్రీ చక్రవర్తుల అనంత పద్మనాభ శాస్త్రి వారి వైద్యం అద్భుతం.
@deepikavemu
@deepikavemu 2 жыл бұрын
Ekkada vuntaarandi
@srinivasjonnakuti7438
@srinivasjonnakuti7438 Жыл бұрын
ఇలాంటి వారు మనకు ముఖ్యమైన వారు. ఎక్కువ కాలం జీవించాలి.
@anitha786
@anitha786 2 жыл бұрын
పత్యం కాదు నియమం 👍👌❤
@medasbabu
@medasbabu 2 жыл бұрын
My pranamams to this ayurveda pandit, huge respect, thanks to this channel for this video
@ajaykumargaddam8859
@ajaykumargaddam8859 2 жыл бұрын
Tq very much for introducing this kind of great geniuse masters to us. I feel sorry for myself for knowing this great human being so lately in my life. U inspired so many lifes master.
@surendraraovulapu8960
@surendraraovulapu8960 3 жыл бұрын
Very helpful remedies for chronic Diseases. Thanks to the ayurveda doctor.
@sangamallamallikarjun8275
@sangamallamallikarjun8275 Жыл бұрын
తాతగారు మీరు చెప్పే అద్భుతంగా మీ వైద్యం చాలా బాగుంటుంది దయచేసి మిపొన్ నెంబర్ స్కిన్మిధ పేటండ్డి🙏
@ChNareshVarma
@ChNareshVarma 2 жыл бұрын
Mana ayurveda vidyanni mana bavitharalakosam kapadukovali Meeru chestunna e prayathnam chala goppadi all the best.....
@sateeshkumar5913
@sateeshkumar5913 2 жыл бұрын
Marvelous subject on health information. thank u very much..
@vijaychandra274
@vijaychandra274 2 жыл бұрын
He should be supported very well, we are helping out filmstars, business cheaters and politicians to become more richer. But leave these gem like humans to their own fate, let's discover more of them and help them sincerely, know from them.
@manikantayeswanth3458
@manikantayeswanth3458 Жыл бұрын
Na life lo chusina best video Andi idi. Ayana matladthunte vedam chepthunattu vundi. Madi kuda Rajahmundry ne. Ee video ee roje chusa ...ledante kanisam ayanni kalisi oka saraina ayana kallaki namaskaram chese vadni.
@VSNMani
@VSNMani 2 жыл бұрын
Mahanubavulni ilaaina chuse aha bhagyam kaliginchinaduku sapta varnalu channel ki thanks Padmanabha sastri gaariki vandanaalu Naa problem neck & back pain
@padmainch7544
@padmainch7544 2 жыл бұрын
Iam very thankful to thischanel , we encourage and financial assistance to this great person.
@The_snow_girl
@The_snow_girl 2 жыл бұрын
మీ ఛానల్ సక్సెస్ అయినట్టుగా వారికి కూడా ఆర్థిక సాయం చేయండి విలువైన సమాచారాన్ని ఏది కూడా ఊరికే తీసుకోవద్దు వారికి కూడా ఉపాధి కల్పించినట్లు ఉంటారు పద్మనాభ శాస్త్రి గారు ఎవరి చేతిలో అయితే రూపాయి కూడా అడిగేవారు కానట్టు ఉన్నారు అందుకే మీరే అర్థం చేసుకుని వారికి ఆ దేశ ఆర్థిక సహాయం చేయగలరు
@babykakinada3462
@babykakinada3462 2 жыл бұрын
Sugar ke mandu kavale ela pamputaru
@kancharlaramprasad8395
@kancharlaramprasad8395 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@prasadkambhampati7311
@prasadkambhampati7311 2 жыл бұрын
Peddayana adders phone no cheppandi
@narayudukovvuri1389
@narayudukovvuri1389 Жыл бұрын
@@babykakinada3462 nelavemu mokka akulu udayane 2 tinamdi 25 days taggutundi ka chala cheduga untai
@narayudukovvuri1389
@narayudukovvuri1389 Жыл бұрын
@@babykakinada3462 nelavemu mokka akulu 2 tinamdi 25 days taggutundi kani chala chedu avi.
@suseelasri5830
@suseelasri5830 2 жыл бұрын
Helpful video andi.. Tatagaru meeku satakoti vandanalu andi 🙏🙏
@lalithakumari9840
@lalithakumari9840 2 жыл бұрын
Namakaaram taata garu meeru cheppe treatment vidaanam chaala bhagundi mee bosi navullu inka bhagunnai tqs for this channel to tell about this taatagaru
@shastrulapavanasree9444
@shastrulapavanasree9444 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
@narenderkommu9384
@narenderkommu9384 Жыл бұрын
Hats off to you Guruvu garu🙏🤝
@Rathod-ld5tk
@Rathod-ld5tk 2 жыл бұрын
My respects to The Grand father like Dr, very impressive and simple
@ankenapallynandini6845
@ankenapallynandini6845 2 жыл бұрын
Chala bhagunadhi meeru interview chaiyadum we are very happy
@kavithakasagani6088
@kavithakasagani6088 2 жыл бұрын
Please advertising more his books That is very need now
@raisingsun1468
@raisingsun1468 2 жыл бұрын
He is real doctor 🙏🙏
@suseelasri5830
@suseelasri5830 2 жыл бұрын
Correct andi 👏👏
@jayanthimahesh4292
@jayanthimahesh4292 2 жыл бұрын
Chala Baga cheptunaru ayurvedic chakara vartula gariki padabhi vandanamlu🙏🙏
@sriramasastrysagi3290
@sriramasastrysagi3290 Жыл бұрын
He is very great person,very peaceful voices I thanks to him
@prasadarao2826
@prasadarao2826 2 жыл бұрын
Very very good video; thank you satpa varnalu
@adinarayanareddy3010
@adinarayanareddy3010 2 жыл бұрын
Chala chakkaga cheppinaru
@rbkk1752
@rbkk1752 2 жыл бұрын
DL at all we
@arunababukotakamalaja7665
@arunababukotakamalaja7665 2 жыл бұрын
ధన్యవాదములు🙏
@lathadulla4731
@lathadulla4731 2 жыл бұрын
Paadabhi vandanaalu to Sastri garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼and thank you so much for your videos , can you make a video on scalp sorosis
@sangampushpa5295
@sangampushpa5295 2 жыл бұрын
Chala chala chala manchi video checinamdhu 🙏🙏🙏
@swarnalatatayi6180
@swarnalatatayi6180 2 жыл бұрын
Gas problems ki remidies cheppandi dayachesi
@Pollab7007
@Pollab7007 2 жыл бұрын
వీరి కాంటాక్ట్ నంబర్ లేదా అడ్రెస్ తెలపగలరు
@dasarisankarrao2139
@dasarisankarrao2139 2 жыл бұрын
Sir mi address kavali me dagari ravali ekkadu ravalunu please
@pandillabunny1804
@pandillabunny1804 2 жыл бұрын
Chepparu vallu
@supersupersuper1541
@supersupersuper1541 2 жыл бұрын
Food kuda yem teesukovali yem teesukokudadu ani clear ga chepparu inta knowledge unna Kuda allopathy vaallu yedaganivvaru
@kkkesav4800
@kkkesav4800 2 жыл бұрын
Namaste Guruvu Garu,chala baaga chepparu
@sowbhagyavathijanke390
@sowbhagyavathijanke390 2 жыл бұрын
శత కోటి వందనాలు
@famzam6564
@famzam6564 2 жыл бұрын
Eye sight ki remedies cheppandi
@maniachyuta7203
@maniachyuta7203 2 жыл бұрын
Intha manchi experienced persons in that letu gaa veluguloki vacharuu.
@raghunadharaoraja3402
@raghunadharaoraja3402 2 жыл бұрын
Meru telipina paddhati chala bagundi namastea
@rajendharkasturi2585
@rajendharkasturi2585 2 жыл бұрын
జీవిత సత్యం జెప్పినవ్ తాత 🙏🏿
@danakumaarapalaparth
@danakumaarapalaparth 2 жыл бұрын
తాత గారి అడ్రస్ చెప్పండి సార్
@hariachari9237
@hariachari9237 Жыл бұрын
Tanks to the ayurveda Doctors👌🙏🙏🙏
@lathamaheshcooking9951
@lathamaheshcooking9951 Жыл бұрын
Sir rheumatoid arthritis ki mandulu pathyam gurinchi videos cheyyandi please 🥺❤️
@nagakumari7258
@nagakumari7258 2 жыл бұрын
Hair growth nd chevi vinipinchadaniki cheppandi pls
@bindusaraswathi6849
@bindusaraswathi6849 2 жыл бұрын
Sir nenu dust allergy tho 2 years ga badhapaduthunnanu.ratrullu nidrapoka eanni rojulaindo kuda teledu.please help me
@madhuprasad23
@madhuprasad23 2 жыл бұрын
Sri Chakravarthula Padma nabha shastry gari books chupinchinanduku Danyawadaalu...
@sowjanyagummidi3273
@sowjanyagummidi3273 Жыл бұрын
Tq guruvu garu meeru eppudu kuda ela healthy ga undali
@srikanthnimmagadda3713
@srikanthnimmagadda3713 2 жыл бұрын
ఆ 40 పుస్తకాలూ ఎక్కడ దొరుకుతాయి? దయచేసి తెలుపగలరు
@sakshigopal1412
@sakshigopal1412 Жыл бұрын
Books ఎక్కడ ఉంటాయి
@satyambiolifescience2051
@satyambiolifescience2051 3 жыл бұрын
Hair growth oil chappandi tatagaru
@vedhatavargeri3041
@vedhatavargeri3041 2 жыл бұрын
Dhanyavadhalu swami🙏🏻
@vcrnaturalfarms202
@vcrnaturalfarms202 2 жыл бұрын
నమస్కరం గురువుగారు 🙏🙏👌👌👌🙏🙏👌
@lakshmik6699
@lakshmik6699 2 жыл бұрын
Can you suggest any medicine and patyam for period pain. Thank you🙏
@krishnamurthychalluru5272
@krishnamurthychalluru5272 2 жыл бұрын
Migraine problem ku solution chepandi please
@back2goldendays537
@back2goldendays537 Жыл бұрын
మంచి వీడియో... ప్రశ్నలు చక్కగా వేసి మంచి సమాధానాలు రాబట్టారు.. ధన్యవాదాలు.. వీరు రచించిన బుక్స్.. మాకు కావాలి.. మీరు పంప గలర?
@kethankethu291
@kethankethu291 2 жыл бұрын
Very very good thathaih Garu
@rajetisyamalarao5443
@rajetisyamalarao5443 2 жыл бұрын
గురువు గారికి, నమస్కారం. .గురువు గారి సమాచారం తెలపగలరు
@pamidiramya4782
@pamidiramya4782 2 жыл бұрын
Guruvugaaru eppudu vaidyam cheyyadam ledu manesaru
@rajmahammadshaik9142
@rajmahammadshaik9142 2 жыл бұрын
ప్రాచ్య పాశ్చాత్య నాగరికత వైపునకు పయనిస్తున్న ఈ సమాజం ఈ అసలు సిసలైన డాక్టర్ గారిని అనుకరిస్తారా? అనుకరిస్తే మంచిది ఆ పెద్దాయన గారికి ధన్యవాదాలు
@girijamannepalli8315
@girijamannepalli8315 Жыл бұрын
Guruvugariki namaskaramulu memo ralekapothe mandulu.postlo pamputhara memo ravalante address chesthara.eppudu ravochhu maadi nellore dayachesi address.pedithe eppudu rammantaro cheppandi nenu naidu choopinchukovali
@rajulifem
@rajulifem Жыл бұрын
@@girijamannepalli8315 తాతగారు మంచి వారు కానీ చని పోయారు, వారి కోడలు ఫోన్ లిఫ్ట్ చెయ్యదు 🙏🏻
@jyotsnabandaru9395
@jyotsnabandaru9395 2 жыл бұрын
Appreciate ur work
@clakshmidevi6868
@clakshmidevi6868 2 жыл бұрын
Veeri vaidyam chala bagundi guruvgaru back pain gurinchi chepandi.
@Rathod-ld5tk
@Rathod-ld5tk 2 жыл бұрын
I have osteo arthritis in both knees, my age is 72, An asthamatic patient, very allergic to cold,winters are very bad, also liver issues, ., your advice and medication is required. Help me Dr.
@swamysolutions9154
@swamysolutions9154 2 жыл бұрын
సప్తవర్ణాలు ఛానెల్ వారికి ధన్యవాదము🙏🏻ఈ రోజులో చాలా మందికి ఆయుర్వేదం మీద నమ్మకం కోల్పోతుంది ఇంకా మన మధ్యలో ఇంత గొప్ప వారు ఉన్నారు... అని చూపించినందుకు మీకు నా ధన్యవాదములు... 🙏🏻
@sivaramakrishnasivaramakri3782
@sivaramakrishnasivaramakri3782 2 жыл бұрын
Liver problems ki ,jondis ki medicine gurinchi adagani sir
@shivapj1
@shivapj1 2 жыл бұрын
Is this Tamil language or telugu
@SaptaVarnalu
@SaptaVarnalu 2 жыл бұрын
Telugu
@koppulaeshwaranna7023
@koppulaeshwaranna7023 2 жыл бұрын
@@shivapj1 telugu
@santhum4341
@santhum4341 2 жыл бұрын
@@SaptaVarnalu thatha gaari address unte cheppandi plz Sir
@sureshb3244
@sureshb3244 2 жыл бұрын
Exlent video మైగ్రేన్ గురించి పూర్తిగా వివరించగలరు
@prkfoodvlogs1296
@prkfoodvlogs1296 2 жыл бұрын
👍
@bhaskapolaboina4477
@bhaskapolaboina4477 2 жыл бұрын
చదువరి వైద్యుడు ఐ ఉంది ఎంత నిరాడంబరత మీకు దండాలు స్వామి
@shrinivasbhimanpalli3095
@shrinivasbhimanpalli3095 3 жыл бұрын
Books ekkada dorukutai..
@kranthidalal8068
@kranthidalal8068 3 жыл бұрын
Anna thatha books kavali
@pavanpedapudi250
@pavanpedapudi250 Жыл бұрын
God gives such individuals for common people,we have to find,these individuals solve high risk problem Simple way, ayurveda God given gift to all of us
@m.ameersaheb2388
@m.ameersaheb2388 Жыл бұрын
శ్రీ డాక్టర్ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారి కి మన ప్రభుత్వం సన్మానించి వారి వైద్య గ్రంథాలను మన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ప్రవేశపెట్టి ఆయుర్వేద వైద్యులకు పాఠ్యాంశముగా ప్రవేశపెట్టాలి
@penunartiphanikumar5350
@penunartiphanikumar5350 2 жыл бұрын
🙏🙏👌👌
@buyyyanisambashivudu1536
@buyyyanisambashivudu1536 3 жыл бұрын
Great service🙏
@gayathribalaji1437
@gayathribalaji1437 3 жыл бұрын
Memu guruvu gari vadda ku ravale anukuntunnmu aela ravali Andi prti roju chustara
@SaptaVarnalu
@SaptaVarnalu 3 жыл бұрын
Call me @ 9849917029
@atiyasultana8251
@atiyasultana8251 2 жыл бұрын
Telaga pindi antey emiti ye pindini Telaga pindi antaaru, pls. can anyone answer me
@venkateswararaok8851
@venkateswararaok8851 Жыл бұрын
Nuvvula pindi
@kanchananarayana9966
@kanchananarayana9966 3 жыл бұрын
Moolikaaparichayam cheya galigithe baguntundhi. Varu aruduina sampada .🙏
@pallakipadmakumari6583
@pallakipadmakumari6583 2 жыл бұрын
Sathakoti vandanalu doctor gariki
@ramachandramurthy3992
@ramachandramurthy3992 2 жыл бұрын
Is there any medicine for IBS (irratable BoWL SYNDROME) please reply. I am suffering with iBS for Last 4 months
@gabsave
@gabsave Жыл бұрын
Did you find some relief?
@chkailasam5180
@chkailasam5180 2 жыл бұрын
Guruvu gaari cont no ivvakapote vari books ekkada dhoukukutavi , medicines ekkada dhoukukutavi cheppite andaru theesukuni aarogyam pondite meekemina nastama cheppandi. Baadhallo vunnavallaku ventane answer ivvandi pl.
@kethankethu291
@kethankethu291 2 жыл бұрын
Saptha varnalu chantal varick dhanvadalu algae hypo$hyper thyroid bronchi vedio pettandi danyavadalu
@raginivalluri2563
@raginivalluri2563 2 жыл бұрын
TATA gariki👣👣🌼🙏🙏
@amritalakshmi1956
@amritalakshmi1956 2 жыл бұрын
Where can we get the medicine
@rameshraju5304
@rameshraju5304 2 жыл бұрын
ఆస్త్మా కు వైద్యం చెప్పండి
@bashashaik7754
@bashashaik7754 2 жыл бұрын
Namaskaram gurugaru Magavarilo sreegraskalanam Valana bharya bhartalu Vidipovatamvalana Pillalu. A nadhalu Aipotunnaru Kabatti. Ee samasyaki Parishkaram cheppandi
@kavithakasagani6088
@kavithakasagani6088 2 жыл бұрын
This is valuable KZfaq
@shahanazbegum8445
@shahanazbegum8445 2 жыл бұрын
Tq very much for introducing such a honest person how to get the medicine and books plz give details
@vigvajvlogs1927
@vigvajvlogs1927 2 жыл бұрын
S andi share it
@ninjagaming3867
@ninjagaming3867 Жыл бұрын
Yes
@veerabhadraraoj9457
@veerabhadraraoj9457 Жыл бұрын
How to get medicines
@swarooparani9384
@swarooparani9384 2 жыл бұрын
Infertility problem pls discuss with him
@dbrahmanandam
@dbrahmanandam Жыл бұрын
Sathakoti namassulu poojyulu Spara Dhanwanthari upasskulu. Highest regards Brahmanandam
@srinivasderangula1961
@srinivasderangula1961 2 жыл бұрын
Ee mahanu bhavuni chupinchina meeku dhanya vadamulu
@rajurani5447
@rajurani5447 3 жыл бұрын
Please ask about spine disc problem.
@syedimran5245
@syedimran5245 2 жыл бұрын
Main problem will come with vitamin D deficiency sun light is best 12 pm to 12:30 pm is best time. Homeopathy mdicine is also helpfull
@jayasankarjaya7335
@jayasankarjaya7335 2 жыл бұрын
🙏🙏 గురువు గారు నాకు ఈ మధ్యనే షుగరు మొదలైంది దానికి మందు పంపగలరా అలాగే మై గ్రాండ్ పెయిన్ కూడా ఉన్నది అప్పుడప్పుడు వస్తూ ఉంటాది దానికి కూడా మందు పంపగలరు దయచేసి
@dasarisankarrao2139
@dasarisankarrao2139 2 жыл бұрын
Naku same
@lathareddy6852
@lathareddy6852 2 жыл бұрын
Hi andi mandhu dorkinda
@muvvasatyanarayana3947
@muvvasatyanarayana3947 2 жыл бұрын
Guruvu garu gas problem ki mandu chepandi
@splendidsolutionss2003
@splendidsolutionss2003 2 жыл бұрын
Great job
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 28 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 6 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 3,1 МЛН
Bluthochdruck natürlich senken - 3 sofort wirkende Lösungen
15:33
Dr. med. Ulrich Selz
Рет қаралды 644 М.
125. Master C.V.V Yoga Margam by Sri Ch Satyadev
47:48
CHINTALAPATI SATYADEV
Рет қаралды 1,5 М.
Amazing weight loss transformation !! 😱😱
0:24
Tibo InShape
Рет қаралды 17 МЛН
Amazing! Taiwanese Giant Watermelon Juice - Fruit Cutting Skills
0:47
Foodie Camp 푸디캠프
Рет қаралды 36 МЛН
Black Friday made accessible to a wheelchair user #shorts
0:32
Fabiosa Animated
Рет қаралды 3,5 МЛН
Loop? ❤️ #behindthescenes ?
0:11
The Quinetto's
Рет қаралды 13 МЛН
Это Сделает Вас Миллионером 🤯
0:23
MovieLuvsky
Рет қаралды 13 МЛН
телега - hahalivars
0:12
HAHALIVARS
Рет қаралды 10 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
0:33
albert_cancook
Рет қаралды 46 МЛН