AP సరిహద్దులో బ్రిటిష్ కాలం నాటి వించ్ రవాణా: డ్రైవర్ ఒకచోట, వాహనం మరోచోట.. చూస్తే భయం, ఎక్కితే సరదా

  Рет қаралды 1,229,344

BBC News Telugu

BBC News Telugu

2 жыл бұрын

ఏ వాహనంలోనైనా డ్రైవరు ఉండి దాన్ని నడిపిస్తారు. కానీ, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి రాకపోకలు సాగించే ఒక ప్రత్యేకమైన వాహనం డ్రైవర్ మాత్రం ఆ వాహనంలో లేకుండా దూరంగా ఉన్న ఒక ప్రత్యేకమైన గదిలో ఉంటారు.దాని స్టీరింగ్ ఆయన చేతిలోనే ఉంటుంది, ఆ వాహనం దిశ, వేగం, రాకపోకలన్నింటినీ అక్కడ నుంచే నియంత్రిస్తారు. ఈ వాహనం కొండపై నుంచి వాలుగా 2 వేల అడుగులు కిందకు వెళ్లి, మళ్లీ తిరిగి పైకి వస్తుంటుంది.
#Machhakund #WINCHTransport #AndhraPradesh
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 450
@manojkumarmetturu4318
@manojkumarmetturu4318 2 жыл бұрын
Thanks to BBC news. I was born in Onukudelli. Winch Driver in this video is my father. I am proud that my father takes a risk of all employees and plays a vital role for a safe journey.
@komandurigowtham3529
@komandurigowtham3529 2 жыл бұрын
Great 😊👍💐
@sridevivalli6527
@sridevivalli6527 2 жыл бұрын
Great to hear
@nagakamalakarkondiparty8952
@nagakamalakarkondiparty8952 2 жыл бұрын
Great... Be proud...👍
@tilak_godavari_abbai
@tilak_godavari_abbai 2 жыл бұрын
Wow great sir
@kadiyalaannapura
@kadiyalaannapura 2 жыл бұрын
చాలా సంతోషం
@kethavathsrinivasnaik6969
@kethavathsrinivasnaik6969 2 жыл бұрын
ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియజేసిన బిబిసి వారికి ధన్యవాదాలు
@mdgouse9646
@mdgouse9646 2 жыл бұрын
@Incredible india j77u
@undibalaram
@undibalaram 2 жыл бұрын
లఫూట్ బి బి సి
@Arunaimmadi-fv1ho
@Arunaimmadi-fv1ho 8 ай бұрын
​@@mdgouse9646😮
@apparaokuna-hu8px
@apparaokuna-hu8px 24 күн бұрын
Hmm
@kishoreonline
@kishoreonline 2 жыл бұрын
ఇన్నేళ్లుగా ఏపీ లోనే ఉంటున్నా ఇలాంటిది ఒకటి ఉందని తెలియలేదు ఇప్పటివరకు. మీ బీబీసీ ఛానల్ ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు.
@satyanarayanav8133
@satyanarayanav8133 2 жыл бұрын
ఆంధ్ర లో కాదు ఒడిషా లో ఉంది ఆంధ్ర ఒడిషా బోర్డర్ లో ఉంది
@Chandra....
@Chandra.... 2 жыл бұрын
abn dupe channel idi..konnidays agithe telustadi 🔥🔥
@satyanarayanamurtymiriyala5980
@satyanarayanamurtymiriyala5980 2 жыл бұрын
@@satyanarayanav8133 ll
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 2 жыл бұрын
యిలాంటి విషయాలు ఒక్క బీబీసీ లో మాత్రమే సాధ్యమేమో. మొదటిసారి వింటున్నా. గ్రేట్.
@devannagarirangaswamy4944
@devannagarirangaswamy4944 2 жыл бұрын
ఇలాంటి వింతలు దేశంలో ఎన్ని వున్నాయో ఎక్కడెక్కడ వున్నాయో యూటూబ్ ద్వార ప్రజలకు తెలియచేయాలని కోరుతున్నా. ధన్యవాదములు.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
చాలా అద్భుతం. ప్రకృతి వడిలో, పర్యావరణం పరిరక్షిస్తూ,పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న మీకు అభినందనలు. 🙏
@kalyan20091000
@kalyan20091000 5 ай бұрын
మంచి వివరాలను తెలయపర్చిన వారికి ధన్యవాదములు.
@Ramesh-gq3pe
@Ramesh-gq3pe 2 жыл бұрын
Tourist లను కూడా అనుమతిస్తే చాలా బాగుంటుంది
@somayajulasaiprasad6915
@somayajulasaiprasad6915 2 жыл бұрын
ఆ ఊర్లోనే మేము పుట్టినా ఆ పవర్ హౌస్,పరిసరాలు ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. అభినందనలు
@RAM-dw5qb
@RAM-dw5qb 2 жыл бұрын
సార్ ఎక్కడ సార్...
@somayajulasaiprasad6915
@somayajulasaiprasad6915 2 жыл бұрын
@@RAM-dw5qb ఒనకడిల్లీలో పుట్టాను.ఎక్కడ పని ఉంటే అక్కడ తిరుగుతుంటాను.
@somayajulasaiprasad6915
@somayajulasaiprasad6915 2 жыл бұрын
@SuresH Babu ప్రవాసాంధ్రులం.నాన్న విజయనగరం. అమ్మ విశాఖపట్నం. ఒడియా కూడా చదువుకున్నాము..
@chinnajhonny
@chinnajhonny 2 жыл бұрын
బీబీసీ వారు ఇంతా మంచి న్యూస్ చూపిస్తున్నారు... ఏ ఒక్క ఛానెల్ లో చూడలేదు... ఇంకా ఇప్పటి నుండీ అన్నీ చానెల్స్ వారు డప్పు మోగుతుంది
@mangikamaraju3754
@mangikamaraju3754 2 жыл бұрын
మీరన్నది నిజమే
@selfeaducation5732
@selfeaducation5732 2 жыл бұрын
ఇ విడియో చూస్తే నేను ఎంతో అనుభుతి చెందా ఈ వించు రవాణా ని తప్పకుండా సందర్శిస్తా...
@netra3
@netra3 2 жыл бұрын
ఇలాంటి విచిత్రమైన వాహనం మొదటిసారిగా నేను చూస్తున్నాను, దానిని ఇంకా వాడుకలో పెట్టినందుకు అక్కడి సిబ్బందికి ధన్యవాదములు.
@ItsMeUrsFa-pw7yj
@ItsMeUrsFa-pw7yj 2 жыл бұрын
I've seen this in England.. and glad to see again, British Engineering 👌
@alen.816
@alen.816 2 жыл бұрын
బీబీసీ తెలుగు ఎప్పుడు చూసిన మంచి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది ..ఆ బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ కెమెరా పనితనం సూపర్ అసలు. కొత్త వార్తలని కొత్తగా చూపించడం. Bbc News కే చెల్లింది ❤️Thank you Bbc❤️
@AnandaRuthKota
@AnandaRuthKota 2 жыл бұрын
బావుంది కదా,ఈ Winch invent చేసిన వాళ్లకి hats off👏🙏,interesting గా ఉంది,ఒక్కసారి ఈ Winch లో ప్రయాణం చేస్తూ,చుట్టూ ఉన్న ప్రకృతిని అలా తిలకిస్తూ ఉంటే చాలా peaceful గా అనిపిస్తుంది,thanks to BBC for the information 🙏❤️😀🤗👍.
@ahamedbasha5191
@ahamedbasha5191 2 жыл бұрын
ఏపీ లోనే ఉంటున్నా ఇలాంటిది ఒకటి ఉందని తెలియలేదు ఇప్పటివరకు. మీ బీబీసీ ఛానల్ ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 2 жыл бұрын
మంచి విషయం చెప్పారు. మా చ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రం గురించి చిన్నప్పుడు చదివాము. మాకు ఇది కొత్త విషయం. థాంక్స్ టు బిబిసి
@madanmohan3469
@madanmohan3469 2 жыл бұрын
Voice of BBC Preethi voice ❤️
@budhasatyanarayana1216
@budhasatyanarayana1216 2 жыл бұрын
I visited in 1984. Really enjoyed a lot.
@VijayavlogsinDubai
@VijayavlogsinDubai 2 жыл бұрын
మా అమ్మమ్మగారు అక్కడే వర్క్ చేసేవారు ఒనకడిల్లి...మేము కూడా వెళ్ళేవాళ్ళం ఆ place కి ..I miss that all places..😟😟
@somayajulasaiprasad6915
@somayajulasaiprasad6915 2 жыл бұрын
ఆమె పేరు ?
@somayajulasaiprasad6915
@somayajulasaiprasad6915 2 жыл бұрын
ఆమె పేరు వీలైతే తెలపండి.. మా అమ్మగారు హాస్పిటల్ లో.మా నాన్న గారు పవర్ హౌస్ లో చేసేవారు..
@prasanthmarri4582
@prasanthmarri4582 2 жыл бұрын
చాలా అద్భుతంగా వుంది, waste9, waste5 లాంటివి ఇలాంటివి చేయటం కష్టం
@alert447
@alert447 2 жыл бұрын
Good
@panduranga8071
@panduranga8071 2 жыл бұрын
😂😂😂
@futureframesvizag
@futureframesvizag 2 жыл бұрын
Excellent story.. ఈనాటి వారికి, వించ్ ఒక మంచి సనాతన సునూతన అధ్యాయన పరికరం.. 🎉👍💕✅
@venkatsatyanarayanabotsa9628
@venkatsatyanarayanabotsa9628 Жыл бұрын
THANK YOU B B C TEAM MEMBERS I PROUDOF YOU
@ppremanandam7210
@ppremanandam7210 2 жыл бұрын
Nenu vellanu 1998 appudu eppudu ela ne undi... This video old memories remember Thanks for BBC news
@marymatiki6888
@marymatiki6888 2 жыл бұрын
Great British engineering work 👏 👍 👌.
@raop6376
@raop6376 2 жыл бұрын
చక్కటి విషయం తెలియజేశారు మీకు ధన్యవాదాలు
@maheshuggina554
@maheshuggina554 2 жыл бұрын
చాలా థాంక్స్ news చాలా బాగుంది
@azarahmedsyed1212
@azarahmedsyed1212 2 жыл бұрын
I went to this place at my childhood. Thanks for BBC for bringing memories 🎉🎉
@chaitanya6996
@chaitanya6996 2 жыл бұрын
Thank you BBC , different news and intersting one
@sravankumar7902
@sravankumar7902 2 жыл бұрын
British your brilliant and but ని అహంకారం, అత్యాశ తగ్గించుకుంటే మంచిది
@jhansibezawada7370
@jhansibezawada7370 2 жыл бұрын
Thanks toB.B.C. for sharing .In India also we have so many wonderful places I love my country .I follow B.B.C. always.
@jayaprakashbaka8653
@jayaprakashbaka8653 2 жыл бұрын
Really superb. T q BBC, we can follow you as a tourist guide also.
@lathasri5894
@lathasri5894 2 жыл бұрын
BBC వారు చెప్పేదాకా చాలా మంది కి ఈ విషయం గురించి తెలియదు చాలా చాలా thanks for BBC chanel.
@narsareddy2906
@narsareddy2906 2 жыл бұрын
Very good ,thanks to bbc
@muralidhararya9417
@muralidhararya9417 2 жыл бұрын
Great vinch mechanism at plant Congratulations for nil accident operation. All concerned for successful vinch operation deserve special commendation Good periodic maintainance is the secret I feel coupled with services of experienced personnel. Good info BBC
@margretharsha4612
@margretharsha4612 2 жыл бұрын
Thank you to bbc channel
@charanxp
@charanxp 2 жыл бұрын
Thanks BBC TELUGU for sharing this
@EuropeKathalu
@EuropeKathalu 2 жыл бұрын
Very informative & interesting documentary. Got to know something new today. Thank you BBC.
@charanthummala9397
@charanthummala9397 2 жыл бұрын
I visited this in 1997...great..
@BatasariTravelTales
@BatasariTravelTales 2 жыл бұрын
Wow. Surprise to see these. Thanks to BBC! 👏👏
@vempadapuvasu7577
@vempadapuvasu7577 2 жыл бұрын
Good work bbc news
@pkg8801
@pkg8801 2 жыл бұрын
Woww... చాలా బాగుంది
@dchaitanyalatha2457
@dchaitanyalatha2457 2 жыл бұрын
Good work BBC Telugu.Anchor voice and pronunciation is clear and audible
@palakolluvenkatramreddy9896
@palakolluvenkatramreddy9896 2 жыл бұрын
మంచి సమాచారం.... కొత్త విషయం తెలియజేసారు 👍🕉️💐
@jyothiprasad3161
@jyothiprasad3161 2 жыл бұрын
BBC News is something special
@jsalla
@jsalla 5 ай бұрын
Thanks BBC for this video
@sridharbabuk7163
@sridharbabuk7163 2 жыл бұрын
I have visited this place in 1995 , wonderful experience and good scenaries
@pallapothubhanuprakash3856
@pallapothubhanuprakash3856 2 жыл бұрын
Very good information from BBC
@krishnababusomeli9779
@krishnababusomeli9779 2 жыл бұрын
Thank you so much 👌👌🙏🙏
@sricommonman1085
@sricommonman1085 2 жыл бұрын
ఆ..... రోజుల్లో సాంకేతికత చాలా గ్రేట్.
@charvicharishmalake7763
@charvicharishmalake7763 2 жыл бұрын
మేము 3 టైమ్స్ వెళ్లాము చాలా బాగుంటుంది winch కూడా ఎక్కాము wonderful experience
@mogulalt8283
@mogulalt8283 2 жыл бұрын
Thanks you BBC
@miriyalasrinivas790
@miriyalasrinivas790 2 жыл бұрын
Excellent 👍👍👍👍 jai Hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@varmat29
@varmat29 2 жыл бұрын
Thanks BBC
@gakraju2
@gakraju2 2 жыл бұрын
Had been here, what a place! Great people....Will be waiting for the next trip 😀
@kvs8732
@kvs8732 2 жыл бұрын
Think you BBC
@amulojugovindarao8790
@amulojugovindarao8790 2 жыл бұрын
GREAT TECHNOLOGY
@rameshvakitakalla4011
@rameshvakitakalla4011 2 жыл бұрын
Very very interested video
@veerababukomali8315
@veerababukomali8315 2 жыл бұрын
చాలా బాగుంది
@ashokrokey9198
@ashokrokey9198 2 жыл бұрын
Thank you BBC...🙂❤....know new things with BBC...😗Thank you BBC...🙂❤....we known new things in BBC...😗
@udayy777
@udayy777 2 жыл бұрын
Thanks to BBC telugu showing this kind of historical places............
@althafsmh2391
@althafsmh2391 2 жыл бұрын
Great work
@jyothii947
@jyothii947 2 жыл бұрын
Hi brother madhe jalaput nunu bagha chanappudu akkanu gururtuladu chaalaa baagundi meru ella chapputunaru I really enjoyed TQ so much 🙏🙏🙏🙏🙏🙏🙏
@nandaagasthi8231
@nandaagasthi8231 2 жыл бұрын
అద్భుతమైన వీడియో
@veeresh1021
@veeresh1021 2 жыл бұрын
BBC unique presentation ..Awesome..
@maheshmaramraju5484
@maheshmaramraju5484 2 жыл бұрын
No words... amazing 😍
@valigsk3250
@valigsk3250 2 жыл бұрын
Chinna pillalu adukuntu chese allari bandi ni nijam ga chustu unatu undi.thank you BBC 🙏🙏🙏 news showing beautiful news
@padarthisrimanth8066
@padarthisrimanth8066 2 жыл бұрын
Ilaantivi ante chala istam thank you for doing this type of video 😊!
@dl7912
@dl7912 2 жыл бұрын
Thank u BBC for sharing this, we travelled in palani. Good experience.
@SatishKumar-sp1ku
@SatishKumar-sp1ku 2 жыл бұрын
Very informative and interesting
@chiliverinareshkumar7915
@chiliverinareshkumar7915 2 жыл бұрын
Super good news🙏🙏🙏🙏
@srkvideosvlogs1088
@srkvideosvlogs1088 Жыл бұрын
Super information super technology
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 2 жыл бұрын
Thank you BBC for showing the mechanism of winch which I did'nt know before!
@Prapancha_Mantrikudu
@Prapancha_Mantrikudu 2 жыл бұрын
Very beautiful place. I went here. Its my all time memory
@coolpic8700
@coolpic8700 2 жыл бұрын
Ituvantidhi Palani ane Kumara Swamy temple tamil nadulo undhi.
@bhavanivendra6120
@bhavanivendra6120 2 жыл бұрын
Avunu .akkada winchlo ekkadaaniki dadapu 2 gantalu paine wait cheyyali.
@navyap3703
@navyap3703 2 жыл бұрын
Avnu nenu vellanu... Thank you naku name gurthuledhu mi valla thelsukunn
@prasadambati6130
@prasadambati6130 2 жыл бұрын
Very happy to see
@perugubhaskar9137
@perugubhaskar9137 2 жыл бұрын
Nice information.. Thank you
@soumyakolluri7031
@soumyakolluri7031 2 жыл бұрын
Good job.....tq bbc
@anjanikumarallena3924
@anjanikumarallena3924 2 жыл бұрын
Useful information. This is first time that I have heard of such transportation.
@khadarbasha6979
@khadarbasha6979 2 жыл бұрын
TQ to BBC
@naresh8125
@naresh8125 2 жыл бұрын
I visited this power plant as industrial tour during my graduation. A superb place.
@AA-gf6vw
@AA-gf6vw 2 жыл бұрын
Wow wow super ante super 👌👌
@isacbabuadepu9095
@isacbabuadepu9095 2 жыл бұрын
It’s a great experience for me when I was student of AU , my Department or Applied Economics taken us to there as Tour.
@globaldynamicshub99
@globaldynamicshub99 2 жыл бұрын
What an innovation
@jagadeeshd1180
@jagadeeshd1180 2 жыл бұрын
Thank you BBC
@narasimhayadav3492
@narasimhayadav3492 2 жыл бұрын
Tq BBC
@ravulajprasad2136
@ravulajprasad2136 2 жыл бұрын
Good information
@sathishkorumilli6064
@sathishkorumilli6064 2 жыл бұрын
TQ u so much BBC
@durgaraobalaga350
@durgaraobalaga350 2 жыл бұрын
I am so lucky....I visited this plant in 2016.Thank u my svcet college
@KamathDiaries
@KamathDiaries 2 жыл бұрын
Never heard of this kind of transport facility. Thanks for the efforts in making this video
@singarajuneelakanteswarara1835
@singarajuneelakanteswarara1835 2 жыл бұрын
Super technology.Hats off
@rajarao8720
@rajarao8720 2 жыл бұрын
What a wonder technology thank u
@saivarunmapaati6399
@saivarunmapaati6399 2 жыл бұрын
Tq to BBC 📰
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju 2 жыл бұрын
Mana ఇండియాలో 80 percent railway line బ్రిటిష్ వాళ్ళు వేసినదే
@S1H588
@S1H588 2 жыл бұрын
For the sake of transporting our wealth/ treasure to England
@mr-spencer899
@mr-spencer899 2 жыл бұрын
@@S1H588 whatever that was happen Long back present leaders can't even building any new architecture instead demolishing & destroying
@S1H588
@S1H588 2 жыл бұрын
@@mr-spencer899 offcourse.. I don't want to blame only politician, every individual is responsible for that. People should be habituated with freedom with responsibility....
@rameshreddysettipalli6996
@rameshreddysettipalli6996 2 жыл бұрын
Nice👍👏
@ameertalent298
@ameertalent298 2 жыл бұрын
Xlent super🙏💯
@janajanapati7609
@janajanapati7609 2 жыл бұрын
Good video and super
@shivashankarprasadpokala7347
@shivashankarprasadpokala7347 2 жыл бұрын
Thanq
@ramu8181
@ramu8181 2 жыл бұрын
BBC meru chala great.....ma Desam gurinchi, states gurinchi chala...baga chebuthunnaru...ade ma panikimalina Telugu channels kula pichitho dabbu pichitho chasthunnay.... KZfaq channel kakunda BBC TV channel kuda ravalani korukuntunnam 🙏
@vemaihadara8611
@vemaihadara8611 2 жыл бұрын
Super 👍❤️ 👍
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 7 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 14 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 46 МЛН
Nadikudi to Srikalahasti Railway Project Explained in Telugu
2:59
Me Narasimha
Рет қаралды 26 М.