వయస్సు శరీరానికి తప్ప మనసుకు ఉత్సాహానికి ఆలోచనకి లేదని నిరూపించారు అమ్మ ❤️❤️❤️❤️❤️ మీ ఓపిక చాలా మంచిది'❤️❤️❤️❤️ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@maheshreddy95293 жыл бұрын
చూసిన ప్రతసారీ ఏదో తెలయని అనుభూతి, మా ఇంట్లో వ్యక్తి వచ్చి మాతో మాట్లాడినట్లు. నిజంగా మిమల్ని కలవాలని ఉంది. ఎప్పుడు ఆ రోజు వస్తుందో.....❤️U అమ్మ...
@rajakumaripasumamula57023 жыл бұрын
Chinnappatinundi care theesukovadam okatithe konthamandi ki vamsham lo twaraga avthai nakoo 70 poorthi ainai moodonthulu black haire unnai . Ramaprabha Garu meeru cheppa matalu nijanga pillalu peddala ki kooda chala upayogamga unnai. Anni mee experiences lonchi vachina matalu.👌👌😊
@priyaskitchen783 жыл бұрын
మీరు వండి పెట్టడం లో ప్రేమ కనిపిస్తుంది..ఏదో కృత్రిమం గా చెప్పరు..చాలా నచ్చుతుంది నాకు అది. మంచి మాటలు,మంచి వంటలు.👍👍సూపర్ అమ్మా మీరు❤️
@madhavikollipara4503 жыл бұрын
మీ మాటలు మీ మాటలలో ఎన్నో నిజలు మీ ఁపతి పదం గోల్డెన్ words.మీ వంటకాలు నేను చేస్తున్న చాలా బాగుంటాయి. అమ్మ మీకు ధన్యవాదాలు
@prabhakarrao75253 жыл бұрын
మిమ్మల్ని చూడాలనే కోరిక ఎప్పుడు తీరుతుందో రమా ప్రభ గారూ. మీ మాటలు బంగారు మూటలు
అమ్మా మీ వీడియో వచ్చిన రోజే మీరు చెప్పినట్టుగా రసం చేశాను చాలా బాగుంది. 2 రోజులు వాడుకోవచ్చు. నిజంగా అమ్మా చాలా బాగుంది.Thanks అమ్మా మీ రసం కీ ,మీకు కూడా.
@kumarirajanala22873 жыл бұрын
🙏 Ammamma Garu your amazing very happy person 👍👏👏 hats off super rasam your inspired so many people 🙏🙏🙏 Naku Tamil radu God bless you ❤️
@madhavik75883 жыл бұрын
Mee maatalu maaku chaala santhosham anipisthayandi
@joeram31943 жыл бұрын
அம்மா வணக்கம்... தமிழில் நீங்கள் பேசுவதைக் கேட்கும்பொழுது மிக ஆனந்தமாக இருக்கிறது... ஆனாலும் உங்களை மொழி கடந்த உயர்ந்த உருவமாகவே நான் பார்க்கிறேன்.... உங்களை மொழி என்ற ஒரு வட்டத்திற்குள் என்னால் பார்க்க முடியவில்லை.... அதை கடந்தவராகவே உணர்கிறேன்... ஆஹா தமிழகத்தின் ரசம் தமிழ் நாடு கடந்து ஆந்திரா வரை ருசிக்கின்றது... மிக்க மகிழ்ச்சி அம்மா... ஒவ்வொரு முறையும் உங்களைப் பார்க்கும் பொழுது எங்களுக்கு புத்துணர்ச்சி அளிக்கிறது. இது நீண்ட நெடிய நாள் தொடர வேண்டும் அம்மா. இறைவனை வேண்டிக்கொள்கிறேன் 🙏🙏
@dfghggdggfhh62913 жыл бұрын
Namaskaram Amma ... the way you explain ur recipes is also very caring and loving ... your videos are very therapeutic ... I always look forward to every one of ur videos ... be safe Amma 😘
పసిపిల్లల నవ్వులా కల్మషం లేకుండా ఉంటుంది మా రమాప్రభ నవ్వు --- ఆమె మనసులా నే !! Love you Amma 🤗🤗🤗💕💕💕
@gaddamgeethagaddamgetha72523 жыл бұрын
Hi amma elavunnaru🙏
@vijayavarman15913 жыл бұрын
நீங்க தமிழ் பேசுரது ரொம்ப நல்லா இருக்கு. உங்கள் சமையல் மிகவும் நன்றாக இருக்கிறது మీరు తమిళ్ మాటలాడేది చాలా బాగా ఉంది. మీ వంట తీరు చాలా బాగుంది.
@priyamenamekuchannel54013 жыл бұрын
Amma we r all blessed by God.andukante world is gold forever.me anudavulu ma generation ki paattalu.thank u amma for ur golden words ki.👍👍👍👍👍👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👌👌👌👌👌🙏🙏🙏🙏🙏⭐⭐⭐⭐⭐
@vineelathamatam93643 жыл бұрын
Kalmasham leni Mee maatalu mammalni chaala inspire chesayammaa ...meeru ilane manchi health tho manchi maatalu maaku chepthu vundaalani manaspoorthiga korukuntunna amma god bless you 🙏
@aradhanarajkumar89403 жыл бұрын
Madam you are amazing a true genius and a polished lady. Happy to hear you speak in Tamil. Keep inspiring our young generation with your wisdom and honesty. I enjoy all your videos.
@roja126273 жыл бұрын
Amma mee opikaku nizanga hatsup .. meeru future generation ki oka inspiration..
@pallavireddy43383 жыл бұрын
Amma meeku inta gnanam , jeevitham paina avalohana devudu ichina varam. Mee channel chudadam maku devudu karuninchina bhagyam. Lots of love amma.
@Chintuu_0.653 жыл бұрын
Yes correct
@priyaskitchen783 жыл бұрын
మీరు ఎంత సేపు మాట్లాడినా, ఏమి మాట్లాడి నా బావుంటుంది. 😍😍😍
@sesharatnamvempati36373 жыл бұрын
Ramaprabha garu mee matalu chala baguntayyi. Mee to matladalani vundi etlagaa
@syed_najma3 жыл бұрын
మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది రమా ప్రభా గారూ.. మీ ప్రతీ ప్రోగ్రాం చూస్తాను నేను.ధన్యవాదాలు 🙏
@chayadevi61123 жыл бұрын
Simple vantakale baguntayi Amma 🙏
@vansanthivasantha88663 жыл бұрын
அம்மா உங்களை எனக்கு மிகவும் பிடிக்கும் நீங்கள் நடித்த தமிழ் படங்கள் நிறைய பார்த்து இருக்கிறேன் நீங்கள் வாழ்க பல்லாண்டு
@kumarukv27503 жыл бұрын
உங்களை நேரில் சந்திக்க ஆசை அம்மா, உத்தரவின்றி உள்ளே வருவேன்
@swatantraambadas56723 жыл бұрын
Mee matalu Chala valuable ga vuntayi. Simple lifestyle Chala nerpisthundi ani mimmalni chusi nerchukuntunnam amma 🙏🙏🙏
@appupinninnti43913 жыл бұрын
🙏🏻 అమ్మా , జీవితసత్యాలు చాలా బాగా చెప్పారు. ప్రస్తుతం సంబంధబాంధవ్యాలు అనేవి క్షీణదశకు చేరుకున్నాయి 🙏🏻.
@UdayKumar-vg6rx3 жыл бұрын
సరిగ్గా చెప్పారండి...
@kanakadurga37723 жыл бұрын
True I
@ramyahoney44803 жыл бұрын
Amma nalla iruku ungaloda samilyal rombha pudichi iruku...
@darvesh78673 жыл бұрын
Super amma.Velithotrathkuu thaan vayasu thonum but namma manasu eppavum ilamaya vecchukunum.super
Chala bagacheparu amma meru chepevi ani gevetha sathyam nakumeru chala nachutharu endukothelledu love you amma
@rathnadandholu57763 жыл бұрын
AMMA WHAT YOU TOLD IS ABSOLUTELY CORRECT AMMA. ALWAYS YOU WILL BE HAPPY WITH A VERY GOOD HEALTHY LIFE. WISH YOU ALL SUCCESS FOREVER EVER EVER AMMA. I LOVE YOU SO..................MUCH AMMA
Romba Azaga Peasurenga 😍🤗Love U Bamma😍💕God Bless U Dear 🙌🌺
@venkatkrishnakumar99273 жыл бұрын
Super Amma, romba sandhosama iruku
@sivakrishna65543 жыл бұрын
Apidiya 🙂
@venkatkrishnakumar99273 жыл бұрын
Yes
@sivakrishna65543 жыл бұрын
Ho
@sivakrishna65543 жыл бұрын
Telugu video undhi mee channel lo
@venkatkrishnakumar99273 жыл бұрын
I know telugu and tamil
@ushaviswa45233 жыл бұрын
Néenga Solva Du yellam romba correct. Eppo yarum unmai ya ella friends, relatives trust Panna ve mudila. Niraya visha yam néenga Solra du use full ah eruku life ku. Lesson
@babykumar84443 жыл бұрын
Super amma ... yummy vantalutho paatu manchi vishayalu chepparu 😍😍Tq sooooo much amma
@saiganesh61893 жыл бұрын
Amma ❤️ super
@sivakrishna65543 жыл бұрын
Super aa irukudhu ma rasam fry
@ushasomu28563 жыл бұрын
🙏 amma.my favourite rasam. Maa amma ilagy cheystharu.best rainy season dish.superb amma.tq. I am also Chennai.
@rajant.g.50713 жыл бұрын
Cute child smile super lady star ramaprabrba karu.etan rasam baa.Hmm.vasanai enga veeduku varthu baa 😭
@sarath_ff3 жыл бұрын
Avunu....aa rasam memu chestham..memu tamilnadu boarder lo vuntam Chennai ki daggara lo...ee rasam chala baguntundhi... health ki manchidhi...
@rajsundarable3 жыл бұрын
47 நாட்கள் movie sooper 🤗 Selvam 👍chinna vayasula Amma solli gyabagam irukku Ramaprabha da nnu ippo ungala pakkardhu romba sandosham ella videos thappama pappaen
@mrs.leekitchen22733 жыл бұрын
లీలా అమ్మా వనక్కం ఎనక్కుం తమిళ్ తెరియుం నీంగ పన్న రసం వాయక్కా సూపర్ మా నాంగ చెన్నై లో 10వరశం ఇరుందుం మ్మా నీంగ్ తమిళ్ పేశనదుం ఎనాక్కుం రొంబ సందోషమా ఇరుందుదు మా.... అమ్మా మీతో నేను తమిల్లో ఎదురు గామాట్లాడుతూ అనిపించింది అమ్మా మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వుంటాను అమ్మా మీ మాటలు వొక టానిక్ లా వుంటుంది నాకు స్నేహితులు ఎవరూ లేరు చుట్టాలు వాళ్ళ బుద్ధులు నచ్చక ఎవరింటికి వెళ్ల ను మా వారు మా అబ్బాయి వాళ్ళ బిజీ లో వుంటారు మీరన్నట్టు నాకు నచ్చిన పని చేస్తాను ఈ మధ్య you tube లో కుకింగ్ చానెల్ స్టార్ట్ చేసాను అమ్మా ఎదో టైం గడవాలి అప్పట్లో మాఇంట్లో రోజుకి 10 మంది దాకా బోజనాలు చేసేవారు ఇప్పుడు you tube లో వీడియో లు మీరన్నట్టు ఈజీ గా అయే వంటలు పెడుతున్నా అమ్మా మీతో నా పబ్లి సిటీ కోసం చెపుతూ వున్నానని తప్పు గా అనుకోకండి అమ్మా ప్లీజ్ అమ్మా అలా అనుకోకండి అమ్మా మీతో మాట్లాడు తూ వున్నట్టు అనిపి స్తుంది కామెంట్లలో అంతే అమ్మా బంధాల వల్ల నేను డబ్బు ఆస్తులు నాకు ఎంతో ఇష్టం అయిన నాతోడ పుట్టిన వా ల్లు అందరూ దూరం అయిపోయారు అందరికీ డబ్బు ఆస్తులు ప్రధానం అయిపోయింది ఇప్పుడు నేను మాఆయన నా కొడుకు అంతే ఇక అందరినీ ఈ you tube లో వీడియోస్ చూస్తూ గడిపేస్తున్నాను అమ్మా మీ మాటలు నాకు ఎన్నోసార్లు వూరటను ఇచ్చింది నిజంగా అమ్మా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 😂😂😂😀😀🙏🏻🙏🏻
@apranakummitha9723 жыл бұрын
Amma nen indaka ne anukunna mi video raledu ani nijam amma miru nammali baba garu mik chepparu anukunta tkss amma
@pasagadanarayanarao99213 жыл бұрын
Mee maatalu chala viluvynavi ramaparbha garu
@ushasriii18253 жыл бұрын
Hello amma🙏❤️, karivepaku pulusu chesanu intlo andariki chala nachindi pillalu chala istam ga tintunnaru,ivala meeru chesina charu,fry tomorrow chestanu. Friends ni nammithe munchestaru adi nenu anubhavichanu, mukhyamaga ammaila Madhya friendship waste. Thank you maa.
@starartsark3 жыл бұрын
Namasthe amma, bagundamma mee rasam, repu thappakunda chesukuntam, thank u for the recipe amma
Thank you maa for sharing your brand rasam. If possible please share your brand sambar amma..
@vijayasreechakrapani10893 жыл бұрын
Amma super tamil En viruppam niraiveriyadu🙏
@chinnappaty9113 жыл бұрын
Hovnamma nenu snehithaluvalla chala debba tinnanu meru greatamma thank u amma
@prabakar.k43753 жыл бұрын
I am also shridi devotee for the past 21 years
@RadhikaBalaChannel3 жыл бұрын
Unga tamil romba azhagha irukku ma. Rasam romba romba super ma. Love from Vietnam 💕
@krishnasrilatha7573 жыл бұрын
Namaskaaramamma.Mi Tamil Suuuuuuuper.it's tooooooo yummy ma.vanta chesthuune life ki sambandhichina maatalni chaala chakkaga chepparamma. Boledanni manchi vishayaalu chepthunna meeku kruthgnathalamma.
@madhuriArvind3 жыл бұрын
Nenu madhuri from Chennai amma... mee advices from experience vinadaniki manchiga relaxing anipisthundi ante life ni ela theeskovali ela undali Ardham avthundhi .. Chennai lo garlic ni thella gada antam akada telugu valam .. adhe vintunte connected la anipisthundi meetho meeru idhe padham vaderu... I love u 😍 pls reply amma...
I cooked rasam and fish curry and fish fry.that was yummy..my family liked so much my curry which was cooked by you.and they asking me again to cook ramaprabha ji dishes...loved it.♡ . GOD BLESS U JI.
@sunithaskolam64183 жыл бұрын
Vanakkam Amma So happy to hear ur tamil voice
@traditionalcooking84823 жыл бұрын
So ..true ...every days cooking is sambar .rasam n one veg ..like how u said .maam..rasam is exactly how we make🥰
@rajlakshmi87423 жыл бұрын
అమ్మ నేను తెలుగు అబ్బాయిని వివాహం చేసుకున్న తమిళ అమ్మాయి. నేను మీకు పెద్ద అభిమానిని. మీరు తమిళం మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పెద్ద విషయాలను సరళమైన శైలిలో వివరిస్తారు..మీరు మంచి ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవిస్తారని నేను ఆశిస్తున్నాను..నేను నిన్ను చూస్తున్నాను
@rajlakshmi87423 жыл бұрын
మీరు అక్కడ పెరిగినందున తమిళనాడు పట్ల మీకున్న అభిమానాన్ని నేను చూడగలను.
@kalpanamodu71353 жыл бұрын
Amma Chala baga cheparu
@lakshmipodapati26253 жыл бұрын
Mee attitude wonderful amma👃andaru inthaga alochiste antha santoshame
@suneethanarapareddy88523 жыл бұрын
Amma you are inspiration to all of us. Best motivational speaker
@syed_najma3 жыл бұрын
మా అమ్మ కూడా మీలానే వంట పనులు చేసుకునేవారు అమ్మ పోయి మూడేళ్లవుతోంది.నాకు అమ్మను చూడలనుకున్నప్పుడల్లా మీ ప్రోగ్రాం ను చూస్తాను.మాది నెల్లూరు జిల్లా..నేనో రచయిత్రిని అండీ 🙏
@sailajak15453 жыл бұрын
👏🏻👏🏻 great amma
@pallaviratakonda24783 жыл бұрын
Superga chepparu Amma meeru
@sivaram11163 жыл бұрын
அம்மா நீங்கள் பேசும் தமிழ் அற்ப்புதம் அர்பணிப்பு iam soo happy
@Ammasrchannel3 жыл бұрын
I feel u r words 💯 ❤️🌹
@nirmalapolavarapu58013 жыл бұрын
Maa rasam kuda same pedathamu..ee rasam thinnaka vere type rasamu nachadhu..soup laga thagochu kuda..iam from Chennai..amma mee sister nagamma aunty vallu 1990's time lo Kodambakkam lo unnapudu maa mother and nagamma aunty close ga undevaru..memu Chalam uncle nd Padmanabham uncle vari houses ki daggaralo undevallamu apudu.
@jayashripotla20833 жыл бұрын
Nijanga rasam ante tamilnadu rasame 😍
@kavitharaj83203 жыл бұрын
Ur great amma
@jojilankalapalli1363 жыл бұрын
Amma namastha neenukuda same condition lo unna. So present same single ga happy ga unna Amma
@kavithad10103 жыл бұрын
Superb amma
@bhavanidevaram3 жыл бұрын
Amma miru ellu -elallu movie lo antha anthaga unarooo disember 1st night etv lo vachindi mikosam ha cinema chusanu.suram kuthuru ninu ani ha song lo anthabaga chesaroooo🙏🙏🙏🙏🙏.
@ramanadcv42053 жыл бұрын
I feel Your words are like from my grandmother soul
@lokapavanivemulapalli14663 жыл бұрын
Rasam nice
@sakthikutty10713 жыл бұрын
அம்மா நிங்க நடித்த திருமலைதென்குமரி படத்துலே நி பாடினா பாடல் நா பங்கறய்யா நா சிங்கறய்யா பாடினா பாட்டு மிகவும் பிடிக்கும் அம்மா 🙏🙏🙏
@ramanipotturu12023 жыл бұрын
Amma ni anuragam yenno janmala punya falam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayalakshmipuppala60033 жыл бұрын
Namaste🙏 amma ninna E TV lo illu illalu movie chusanu andulo mee Di Rajababau gari performance super vundi andulo song vinaraa suramma kuthuri moguda anna song highlight entho hayiga vundi movie chustunte manchi movies maku chuse bhagyam kalpinchina meeku vandanalu love you amma 🙏🙏🙏🙏🙏🙏❤️❤️
@gajjalaanitha36963 жыл бұрын
Amma mi manchi manasuku devudu pakkane undi mimmalni kapadthu untaru,
@ManojKumar-os6jr3 жыл бұрын
Super Rama attha
@vijayalakshmir36743 жыл бұрын
AMMA . 😊meeku age 75 eppudo 56 age laghea kanepestharu super Amma.😘
@nandiniskitchenvlogsteluguchan3 жыл бұрын
నమస్కారం అమ్మ మేము రసం ఇలాగే చేస్తాము మాది రాయలసీమ అనంతపురం జిల్లా
@socialtake10833 жыл бұрын
Super Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kavyareddykavyareddy18493 жыл бұрын
❤️🙏 namaste Amma love from Karnataka 🙏
@srinivasan76763 жыл бұрын
Super ma unga tamil speech. Rasam vazhakai varuval. Combination super. Unga expereince advise um pakka.