భర్త చనిపోయిన స్త్రీ ఎప్పుడు నిత్యా సుమంగళే..! || Bharatheeyam Satya Vani Latest Interview || iDream

  Рет қаралды 28,608

iDream Today

iDream Today

8 күн бұрын

#idreamtoday #bharatheeyamsatyavani #vithanthuvulu #dharmasandehalu
భర్త చనిపోయిన స్త్రీ ఎప్పుడు నిత్యా సుమంగళే..! || Bharatheeyam Satya Vani Latest Interview || iDream
Welcome to iDream Today KZfaq Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
Please Follow Our Channel For More Videos : / @idreamtoday

Пікірлер: 143
@gudalalakshmi4082
@gudalalakshmi4082 6 күн бұрын
తల్లీ నీమాటలు విని అందరు 🌹🙏🌹🙏🌹మారాలి అని కోరుకుంటున్నాము 🙏🌹🙏🌹🙏🌹
@devisujatha5380
@devisujatha5380 3 күн бұрын
❤❤🙏🙏👌👌
@krishnasailakshmidevarakon4251
@krishnasailakshmidevarakon4251 6 күн бұрын
చిన్న పాపవైన చాలా అద్భుతంగా చెప్పా వు అమ్మ
@gudalalakshmi4082
@gudalalakshmi4082 6 күн бұрын
చిన్న పిల్లవి నీకు 🌹🤚🤚🤚🤚🤚🌹మదీవెనలు తల్లీ చాలా బాగా ఆలోచిస్తున్నావు 🌹👏👏👏👏👏👏👏🌹
@madhavipuvvada4790
@madhavipuvvada4790 6 күн бұрын
నేను నా ఊహ వచ్చినప్పటి నుండి ఇలాగే నా పరిధి లో నేను నా చుట్టూ ఉన్న నా స్నేహితుల విషయం లో నా బంధువుల విషయం లో నేనూ ముందడుగు వేస్తూ సమాజానికి ఎదురు నడుస్తున్నాను. ఈ నడవడిక లో నేను చాలామందికి బయట వారికి, అయిన వాళ్ళకే విరోధిని, పొగరుమోతుని, మూర్ఖురాలిని నేను పొందిన అవార్డులివి.. సౌమ్యం..! నేను నిన్ను అభినందిస్తున్నాను..ఇలాగే ముందుకు సాగు...💐💐💐
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 5 күн бұрын
Super Amma🙏🙏
@viajayalakshminuvvula6208
@viajayalakshminuvvula6208 3 күн бұрын
Naa chinnappati nundi Same thinking, ladies thamani Thame kinchaparuchukuntunnaru, purushulaki Bharayalu chanipothe Ue rules petta leydu why, first why anne thaought raavali Because selfish tho farm chesina rules blind gaa fallow avutunnaru
@rajenandigam9166
@rajenandigam9166 9 сағат бұрын
👏👏👏
@hrim6559
@hrim6559 6 күн бұрын
ఆడదానికి ఆడదే శత్రువు దానికి మగవాడు కారణం అనిపిస్తుంది.. మీరు చెప్పేది చాలా బాగుంది.. కానీ ఆచరించే వారు ఎంత మంది .. ఆ పుస్తకం పేరు ఏమిటి .. థాంక్యూ అమ్మ మరియు స్వాతి.. ఈ కాలం చదువు కున్నా మూర్ఖులు చాలా మంది ఉన్నారు.. నాకు తెలిసిన వేదశాస్త్రాల ప్రకారం భర్త చనిపోయిన స్త్రీ సుహాసిని కాదు ఎక్కడ చదవలేదు.. అంటారు.. ఇవి వేదశాస్త్ర లో ఇవి ఏవియు లేవు.. ఇవి మన ఆడ వారి కొరకు ముగ పెట్టిన ఆచారాలు..
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 5 күн бұрын
Book name yemitamma?, chinnadanivaina baga pariseelinchi, parisodistunnavu, thalli
@DurgaBhavani-zz9gj
@DurgaBhavani-zz9gj 5 күн бұрын
స్వయంగా అమ్మ వారే కలలో కనిపించి కుంకుమ పెట్టారు. ఇది మీతో పంచుకోవచ్చా
@vogetipadmavathi4580
@vogetipadmavathi4580 5 күн бұрын
అద్బుతమైన పుస్తకం వ్రాసిన సౌమ్య కి అభినందనలు. సమాజం మారాలి. అమెజాన్‌ లోఆర్డర్ చేసాను.చదువుతాను🙏
@LakshmiLakshmi-fw2pd
@LakshmiLakshmi-fw2pd 6 күн бұрын
Meelanti వాళ్లు కోర్టు లో కేసువెయ్యలి చట్టము లో మార్పు రావలి ఎవరైన భర్త లేని ఆడమని Shi పసుపు కుంకుమ ల జో లికి వస్తే కటినమైన శిక్ష లు ముందుగ కుటుంబ ము లో ని వారికి తంతు నడిపే బ్రాం హణుడి కి శిక్ష పడాలి జైలుకి పంపాలి అప్పుడే మార్పు వస్తుంది అం తే కాని ఇలాంటి మాటలవలన మన దరిద్రులు మార రు వీ ల్ల ఆ ఛా రా లు తగ లేయ .
@srisricreations675
@srisricreations675 4 күн бұрын
Very proud of you sowmya. thank you sathya vathi amma merante chala respect maku chala manchi vishayalu cheptharu and thanks for idream ilanti content ma lanti vallaki choopinchinanduku .inko main thing entante nenu widow ni Naku age 31 Naku marriage ina 4 years ki na husband chanipoyaru adi health issue valla kani Naku alanti thanthu emi cheyaledu endukante ma nana gariki nannu ala choodatam chala bada anipinchindi Ani Naku tharuvatha telisindi. So Naku ippatiki kontha bayam undi nenu e video valla chla mandini inspiration ga feel ai andaru happy ga undali andariki manchi jaragali Ani god ni korukuntu thank you 🙏
@gudalalakshmi4082
@gudalalakshmi4082 6 күн бұрын
అమ్మ 🌹🙏🌹🙏🌹మా అక్కకి మాటలు రావు వినిపించదు 🌹🙏🌹భర్త అర్ధం చేసుకోక విడాకులు తీసుకున్నారు 🙏ఇప్పుడు భర్త చనిపోతే 🙏కొడుకు ఇంటిపేరుతొవునాడు కదా 🙏అందుకని 🙏అక్కని బోటుపెట్టుకోకు పువ్వులు పెట్టుకోవద్దు అని అంటున్నారు 🙏ఇది ఎంత వరకు కరెక్ట్ 🙏అమ్మ మీరు చెప్పండి అమ్మ 🌹🙏🌹🙏🌹
@kasireddyshailaja8954
@kasireddyshailaja8954 2 күн бұрын
అవును అమ్మ ఇది చాల దుర్మార్గం i appreciate you
@jaganmohinidevimallapragad7181
@jaganmohinidevimallapragad7181 12 сағат бұрын
Excellent.speech.Sowmya.is.really.Godess.Surely.change.willcome.soon
@puspalatha4895
@puspalatha4895 6 күн бұрын
Thank You Thalli etha gopaga chepperu nenu 28 Years lo ma husband expired but nenu botu gajullu vesukuntanu ma athaya support valla good family members for me 🙏🙏
@sarojinirao8315
@sarojinirao8315 2 күн бұрын
భారతీయా వాణి గారు మీ మాటలు ఆ సరస్వతి దేవీ పలికిస్తోంది 💐🙏
@jayalakshmi1151
@jayalakshmi1151 6 күн бұрын
అమ్మ నాఅనుభవంచెప్తా అమ్మ అందరూ చూడడానికి వచ్చిన వారుముష్టిదానికిచేసినట్టుగా ప్రవర్తించారునన్నుచూస్తూ ఒకరూపాయివేసేవారు పదిరూపాయిలువేసారుఅదినేనుపడినబాధ ఎవరికీరాకూడదుఅనిపించింది తల్లీనేనుఒక బ్యాంకుఆఫీషర్ భార్య ని కొంతఆధ్యాతముకు ఉన్నదాన్ని ఇలాచెప్పుకుంటుపోతే చాలాఉన్నాయి
@kkasiramanamma1159
@kkasiramanamma1159 2 күн бұрын
Vunu maa amma vishayam lo kooda nenu choosanu Chala bhadha vesindi. Paisalu chetilo veyadam emiti ani
@padmavatypantula9676
@padmavatypantula9676 Күн бұрын
Inta chinna vayasulo inta goppa alochana chesina Sowmya talliki satakoti abhinandanalu. Satyavathi Ammagariki padabhivandanamulu. Idi chusi ayina manusulu, samajam marali.
@savithabasada3656
@savithabasada3656 13 сағат бұрын
అమ్మ నమస్తే చాలా baga caparu and good 👍👍👍👍👍👍😍 👍😂😂😂😂
@sarojinirao8315
@sarojinirao8315 2 күн бұрын
ఈ ఇంటర్వ్యూ చేసే మీకు మీ మాఫ్యమం ద్వారా 👌🙏👍ఇంటర్వ్యూ
@padmaatchutuni5892
@padmaatchutuni5892 6 күн бұрын
Chala baga chepparu amma🙏🙏🙏🙏
@swathimutyam234
@swathimutyam234 7 күн бұрын
I appreciate your task sowmya and satyavani Amma , anchor garu. Edi chesina moodanammakam matrame dani venaka unnadi enti ani evaru telusukoru. Anni polished things matrame. Marali andaru.
@vasanthadama8913
@vasanthadama8913 Күн бұрын
hat's of amma sowmya 👏👏
@shylajabolisetty7090
@shylajabolisetty7090 6 күн бұрын
Super ga cheparu sowmya talli
@gudalalakshmi4082
@gudalalakshmi4082 6 күн бұрын
అమ్మ కష్టం వచ్చి బడపడుతుంటే పుండుమీద కారం చల్లు తున్నారు 🌹🙏🌹🙏🌹🙏🌹
@psridevi45
@psridevi45 2 күн бұрын
Thanks amma
@user-bp6hz3ig5q
@user-bp6hz3ig5q 4 күн бұрын
Yes everyone want to change god massage 💐💐💐💐
@rambabumeka5375
@rambabumeka5375 6 күн бұрын
Thankyouammaandsowamayya
@rajibeera
@rajibeera 6 күн бұрын
Super sowmya
@krupamani7635
@krupamani7635 7 күн бұрын
Avunu thalli bagacheparu ❤
@padmajacheethirala8604
@padmajacheethirala8604 5 күн бұрын
పుస్తకం పేరు మరో సారి చెప్పండి. నేను కూడా Amazon లో order చేసు కొంటాను.
@kamalesh9125
@kamalesh9125 4 күн бұрын
Chala thanks amma chala bagacheparu
@sarojinirao8315
@sarojinirao8315 2 күн бұрын
Love you soumya, i am sarojini, you arr blessed being.. We willextend our support in vijayanagaram, if you want to come, i am here, i agree 100%fwith your way of thought process.. ఇక్కడ వరలక్ష్మి వ్రతం కి నాకు మీరు రావాలి, మీ స్పీచ్ అందరికి వినియంచాలి అని వుంది
@jhansirani4459
@jhansirani4459 3 күн бұрын
Yes madam chala Baga chepparu ilaga murkhanga pravarthinche variki kallu therchukovali 🎉❤
@madhumohanreddy9439
@madhumohanreddy9439 6 күн бұрын
Excellent Soumya even I suffered n suffering a lot from the past two years ma papa marriage settle ayyaka ma husband passed away mentally I suffered a lot but nenu emi remove cheyaledu because mentally my husband is there with me so why should I remove ani naannu nenu question chesukoni I didn’t removed anything but chalavaraku society emanukuntundo ani bhayapadi vaallu jeevachhavamula brathukutunnaru change thinking lo ravali 🙏
@prabhuenterprises6106
@prabhuenterprises6106 2 күн бұрын
very good topic even educated people who r in good position also belive in this
@sarojinirao8315
@sarojinirao8315 2 күн бұрын
భాతీయ వాణి గారు మీ లాంటి వారు మా ఊరీ విజయనగరం రావాలి.. నేను మిమ్మల్ని కలవాలి అండి.. మీ ఆలోచన కరెక్ట్
@nallalaxmi8429
@nallalaxmi8429 6 күн бұрын
Amma meeru chala chala baga cheparu papakuda chala chala baga chapindhi❤❤❤❤❤
@varalakshmipasagadi9509
@varalakshmipasagadi9509 4 күн бұрын
Chala baga cheppali amma❤
@manjularani3926
@manjularani3926 5 күн бұрын
Chala baga chepparu amma Chala baga chepparu sowmya
@samskruthi2960
@samskruthi2960 2 күн бұрын
Thank you sowmya
@sangeetha1562
@sangeetha1562 5 күн бұрын
Super thali chala baga chepavu❤
@maadhireddysuryanarayanare5068
@maadhireddysuryanarayanare5068 5 күн бұрын
Meeru cheppindi nijame 100%
@venkataare123
@venkataare123 Күн бұрын
సనాతన ధర్మం పేరుతో మనదేశంలో కూడా తాలిబన్ లాంటి అమానవీయ చట్టాలతో కఠినమైన శిక్షలు విధించాలని ఏమాత్రం సిగ్గు లేకుండా కోరుకుంటున్న వారు నేటికీ ఉన్నారు. ఏం చేస్తాం మన కర్మ...?
@user-xu7zg6ko4i
@user-xu7zg6ko4i 5 күн бұрын
Thenqu amma,sowmya nenu anubhavinstu tunnanu e pain so mana panditulu marali meeru chepintlu kani nenu kunkuma pettu kuntanu ammavari gudilo kunkuma maniki dyeryam istundi tappu kadu naku telisina variki kooda pettu komani chepu tanu devudu pettina bhada kanna kooda manushlu pettina bada pain yekkuva vastundi super ga chepparu amma thenqu❤
@sreelatha8073
@sreelatha8073 3 күн бұрын
Such a good topic sowmya ...prathi okkaru aalochiste change easy avtundi
@radhaadapa-ui9pt
@radhaadapa-ui9pt Күн бұрын
🙏🙏🙏
@charanmusudi6831
@charanmusudi6831 3 күн бұрын
Amma Sowmya entha ga society lo change teesuku ravadaniki nuv chestunna krushi ki .... tqqq soooooo much ra thalli
@marymagdaleneno2516
@marymagdaleneno2516 4 күн бұрын
L❤❤❤.chinnari soumya long live..go ahead with good thoughts. You are nothing but modern reformer of Hindu religion.❤❤❤
@nagarajup4709
@nagarajup4709 6 күн бұрын
Nee goppa manasuku🙏🙏🙏🙏
@swarnalathavs5226
@swarnalathavs5226 6 күн бұрын
Nice. Ladies ni widow chastunaaru, but husband ki wife lekha pootha Mari husband ni matram widow annaru illanti vi gents ki matram vartinchavu . So, as you said change should happen.
@divyasriofficial1067
@divyasriofficial1067 3 күн бұрын
Nice
@satyavatiganti3144
@satyavatiganti3144 6 күн бұрын
Very nice deenine samskarana antaru.
@ramadevivelpula6383
@ramadevivelpula6383 5 күн бұрын
👏🏼👏🏼👏🏼👏🏼
@santhibhimavarapu8446
@santhibhimavarapu8446 2 күн бұрын
Thank you amma. ఇంకా ఎంతో చేయవలసింది ఉంది బంగారు తల్లి. మూడ నమ్మకాలు తీసిపడవేయాలి. ఎక్కడ చెప్పారు ఇవన్నీ
@user-cz5zu2hg9t
@user-cz5zu2hg9t 6 күн бұрын
Avunu Thalli nijam chepparu 🙏🙏🙏
@jayalalithatungaturthi3137
@jayalalithatungaturthi3137 6 күн бұрын
👍
@jayasettipalli6520
@jayasettipalli6520 7 күн бұрын
ఈ సంప్రదాయాల్లో పోవాలి అమ్మ
@rohiteditz5350
@rohiteditz5350 6 күн бұрын
ఎప్పటి నుండో ఉండే సందేహం.. మగవాడికి ఇలా ఎందుకు ఉండదు? భార్య చనిపోతే మళ్ళీ పెళ్లి ఇంకో పెళ్లి భార్య ఉన్న కూడా ఇంకో పెళ్లి. ఇది ఒక ఆడది ఇంకో ఆడదానిపై పెత్తనం చూపడం అనరా?ఆడపిల్ల కి పుట్టినప్పటి నుండి వచ్చిన దాన్ని మధ్యలో ఎవడో గొట్టం గాడు పట్టుకొని పోడు... అమ్మ తల్లులు ఇలా చేయడం ఆపేయండి అమ్మ 🙏🏻
@lavanyakommula4362
@lavanyakommula4362 3 күн бұрын
👍👍
@sreepathichamarthi1199
@sreepathichamarthi1199 6 күн бұрын
Excellent....good Sowmya garu mr.pk ni kalisthe work out kavachu...mi ideas
@shilpa.sripathi
@shilpa.sripathi 6 күн бұрын
Its agreat job u r doing, i too went through this its painful,i too protested these rituals, but my inlaws said if i won't do this rituals its going to effect my children
@santhibhimavarapu8446
@santhibhimavarapu8446 2 күн бұрын
దేవ దాసి వ్యవస్థ గురించి కూడా తీసివేయాలి
@ramadevivelpula6383
@ramadevivelpula6383 5 күн бұрын
Intha Chinna vayasulo yentha paripaktha vundi merlo Neeku abhinandanalu
@chakrichakravarthi746
@chakrichakravarthi746 Күн бұрын
Starting with the man in the mirror and asking him to change his ways..And nomessage could have been any clearer If they wanna the world a better place.
@hemamalinip6055
@hemamalinip6055 7 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤
@annapurnach7127
@annapurnach7127 3 күн бұрын
👍have bright future dear
@vijji6105
@vijji6105 5 күн бұрын
🙏🙏🙏👍👍👍
@saradakrishna2170
@saradakrishna2170 5 күн бұрын
చాలా మంచిగా చెప్పావు తల్లి అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నీకు లాగే ఆలోచించాలి ముఖ్యం గా t v వల్ల సినిమాల వల్ల కూడా సమాజం పాడవుతుంది
@Keeptryingx
@Keeptryingx 6 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@user-ql4ec4mz9m
@user-ql4ec4mz9m 3 күн бұрын
🙏🏻
@savitri7311
@savitri7311 4 күн бұрын
చాలా పెద్దమనసు తల్లి నీకు.. చిన్న బుద్ది ఉన్నవాళ్లకు నువ్వే బుద్ది చెప్పాలి 🙏
@Sheshu-us7nr
@Sheshu-us7nr 4 күн бұрын
మంచి సంభాషణ🎉🎉🎉🎉🎉
@charanmusudi6831
@charanmusudi6831 3 күн бұрын
I support you 💯
@LakshmiLakshmi-fw2pd
@LakshmiLakshmi-fw2pd 6 күн бұрын
మన హక్కు ను ఎవరినో అడుక్కొ వడ ము ఏమిటి మన ఇష్ట ము మనది
@indirasunkara5470
@indirasunkara5470 3 күн бұрын
Yes medam am agree with you
@padmajacherukuri1628
@padmajacherukuri1628 6 күн бұрын
Chalabaga chepparu marali marchali
@siamims4841
@siamims4841 4 күн бұрын
వారి ని.. అసలు ఈ కాలం అమ్మాయిలు బొట్టు కట్టు తాళి మట్టెలు పక్కన పడేసి ఆఫీసుకి వస్తున్నారు.. ఇంకా ఇవి పట్టుకొని ఈ పిచ్చి వాదనలు అవసరమా..
@charanmusudi6831
@charanmusudi6831 3 күн бұрын
Sowmya great ra ....nannu kuda ilane chesaru....evari kaadu naa own sisters....naa feelings,pains vallaki anavasaram...naa husband poi nenu unte... atleast naa daggara undi support ga okkaru nilabadalu...maa vadina ila cheyoddu ani cheppindi.. but maa vadina ki naa sisters support cheyaledu ra😭😭
@lakshmigatti-k8v
@lakshmigatti-k8v 12 сағат бұрын
Barthalenivariki vayanam esthe mee family ki manchidi ane ante ventane maratharu Enni pukarlu nammina vallu edi chestharu appudu marpu speedga start avuthundemo
@padmajacherukuri1628
@padmajacherukuri1628 7 күн бұрын
👃👍
@emanifamily8325
@emanifamily8325 6 күн бұрын
Ten years backnanu ladies ki vara lakshmi vrathamkii plichi pasupu kumkuma ichi tambulam echanu valu happy ga fill ayaru danivana nanu happy ainanu
@venkatagirija9300
@venkatagirija9300 6 күн бұрын
వితంతువు కి వయయినం ఇస్తే వాళ్ళ భర్త కి ఏమైనా అవుతుందనే భయం, మళ్ళీ పొరపాటున భర్తకి ఏమైనా అయితే నువ్వు వితంతువుకి తాంబూలం ఇచ్చావు కాబట్టి ఇలా అయ్యింది అని అంటారు.
@savitri7311
@savitri7311 4 күн бұрын
ఏమి కాదు.. కానీ సొంత వాళ్ళు... చుట్టుపక్కల పక్కల వాళ్ళు. పిల్లలు లేని వాళ్లకు ఇస్తావా..భర్త లేనిదానికి ఇస్తావా.. ఎదురు వచ్చింది.. ఇలా మాట్లాడు తారు 😡😡😡😡😡😡😡
@anupamakumar4588
@anupamakumar4588 4 күн бұрын
సౌమ్య చాలా చాలా బాగా చెప్పావు తల్లి సమాజం మారాలి మీరు చెప్పిన ప్రీతి వాక్యము వివరంగా చెప్పారు గాడ్ బ్లెస్ యు సౌమ్య పుస్తకం ఎక్కడ దొరుకుతుంది తెలిపేది
@vasundharamadhira1889
@vasundharamadhira1889 2 күн бұрын
సౌమ్య చాలా బాగా చెప్పారు
@saidinesh4798
@saidinesh4798 6 күн бұрын
Directors evarina e vishayam gurinchi books chadhivi oka manchi movie thisthe prajalaloki 100 percent change vasthumdhi madam
@radhikalakshmi456
@radhikalakshmi456 6 күн бұрын
Nenu eppatiki avamanapadutunanu
@KaranamJyothi-yo3zg
@KaranamJyothi-yo3zg 19 сағат бұрын
అమ్మా ప్రభుత్వం వాళ్ళు కూడ వితంతువు పెన్షన్ అంటారు.
@madhurifinanceintelugu
@madhurifinanceintelugu 2 күн бұрын
Not only about this issue they are showing negatively about handicapped persons in films and serals in villages people are treating handicapped persons negatively
@sowjanya9314
@sowjanya9314 5 күн бұрын
Widow aina vallu varalaksmi vratam chesukovacha andi...
@rajibeera
@rajibeera 6 күн бұрын
Satyavathi madam malli vachchidi
@LakshmiLakshmi-fw2pd
@LakshmiLakshmi-fw2pd 6 күн бұрын
ఇంత బాధ ఎందుకమ్మ ఎదో ఒక రోజు meelativaru పిలుపునివాలి అంతే కాని ఇలా వా పో వ డము ఎందుకు మీరు పిలుపుని vvandi అందరు అలంకరణతో మీదగ్గరకు వస్తారు నేను మీ అడుగులో అడుగు వేస్తాను ఈ మార్పును మన కళ్ల తో మనము chuddamu ముందడుగు veddamu
@indirasunkara5470
@indirasunkara5470 3 күн бұрын
Yes nenu munduntanu
@mernedieasueasu5302
@mernedieasueasu5302 6 күн бұрын
Hi chakalani cheruvu dhaggaraku thisukelladam anedhi punya stree la chanipothe chestaru husband undhi barya chanipote chedtaru
@sathkaryasevasamithi
@sathkaryasevasamithi 2 күн бұрын
అమ్మ అవన్నీ మనకు ఉండే సాంప్రదాయాలు ఇందులో కొత్తగా ఏం చెప్పలేదు అది అవమానం కాదు మన దేశాన్ని కాపాడుకునే విధానం ఎందుకంటే ఇవాళ చూడండి విచ్చలవిడితనం పెరిగిపోయింది స్త్రీలందరూ ఎలా పడితే ఎలాగా ఉంటున్నారు ఇవాళ స్త్రీలు ఎక్కువగా బయట తిరిగి ఉద్యోగాలు చేసి సొంత నిర్ణయాలు తీసుకుని ఏ లవ్ మ్యారేజ్ లు చేసుకుంటూ ఉండడం వలన బోల్డు మంది విడాకులు తీసుకోవడం చూస్తున్నాం ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు కేవలం మిగతా వారందరూ మిగతా మతాలవారు హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తారు కానీ మీరు హిందువులు అయ్యుండి హిందూ ధర్మం గురించి ఇలా మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి భర్త పోయాక బొట్టు పెట్టుకోకపోతే బాధ కలుగుతుంది కనుక ఇప్పటినుంచి బొట్టు తీసేసాను అని చెప్తుంది అది నిజమా హరి ధర్మమా అందుకనే మీరు ఈ మీటింగ్ పెట్టారా కేవలం హిందూ ధర్మం మాత్రమే ఆడవారిని అనగ తొక్కిందా అప్పుడు పెట్టినవి అన్ని కరెక్ట్ ఇప్పుడు పెళ్లి చేయాలంటే ముందు డేటింగ్ చేసుకునే స్థితికి వచ్చారు ఇది ఆడవారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది ఇలా వచ్చినప్పుడు అప్పుడు పెట్టినటువంటి రూల్స్ మీకు తప్పుగానే అనిపించొచ్చు కానీ మిగతా మతాల వారిని కూడా అడగండి వాళ్లు కూడా స్త్రీలకి ఎందుకు బురకాలు వేస్తున్నారు ఎందుకు క్రిస్టియన్ మతం వాళ్ళు ఎందుకు మంగళ సూత్రాలు వేసుకోరు ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేయండి హిందువులని పిచ్చివాడు చేయడానికి మీరు పెట్టినటువంటి ఇంకొంచెం పొగ ఇది ఈరోజు మగవాడికి కూడా ఉన్నాయి భార్య పోతే మగవాడు కూడా బొట్టు పెట్టుకోకూడదు మగవారు కూడా యజ్ఞ యాగాలు క్రతువులు చేయకూడదు మగవాడు కూడా అక్షింతలు వేయడానికి పనిచేయడం అది మరుగున పడిపోయి నీకు తెలియక మిమ్మల్ని మాత్రమే అంటున్నారు అని మీరు అనుకుంటున్నారు
@charanmusudi6831
@charanmusudi6831 3 күн бұрын
Nenu naa bhartha ki ichina maata prakaram untunna
@charanmusudi6831
@charanmusudi6831 3 күн бұрын
Nenu naa husband ki maata ichinattuga nenu anni unchukunnanu ... flowers kuda pettukuntunna
@ramadevisivak5803
@ramadevisivak5803 3 күн бұрын
Vvvry great superb words ra kani enni entamandi enni chyppina ladiceki no justice 😞😞
@Sindhu2224
@Sindhu2224 6 күн бұрын
Eppatiki maraledhu nenu eppatiki avamanapafuthunanu
@user-rm3vq7yg8j
@user-rm3vq7yg8j 4 күн бұрын
Akshara sathyalu paliki society ni enlightene chesthunnaru🙏🙏
@madhurifinanceintelugu
@madhurifinanceintelugu 2 күн бұрын
Because of this films only people have became like this
@lakshmigatti-k8v
@lakshmigatti-k8v 12 сағат бұрын
Barthaleni variki vayanam esthe Mee family ki manchidi ante ventane marpu vasthundemo
@murthydsn8865
@murthydsn8865 3 күн бұрын
Pl ascertain correct information from pundits like samavedam,vaddiparti chaganti garu etc about this and then come to public jaisriram
@kowmudivisu9456
@kowmudivisu9456 7 күн бұрын
Edi viplvam laga ravalimushti ladies uannaru kada chala marupuravali namaste amma papa chala baga cheppi idi
@vlnprasad1977
@vlnprasad1977 5 күн бұрын
Veda, Sastra Pandithulu Chepppali. Juttu Virabosukovachcha Puja Chesetappudu and Temples ku Vellinappudu
@madirajuyashoda7546
@madirajuyashoda7546 4 күн бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌🙌🙌🙌🙌😭😭
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 15 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 35 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 8 МЛН
Big Debate With Anchor Jaya | DR Anantha Lakshmi VS Sbilings || Best Moral Video | SumanTV
25:58
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 15 МЛН