Bhimavaram దగ్గర ఏడాది పొడవునా తయారయ్యే ఈ పిండి వంటలతో ఏటా 20 కోట్ల వ్యాపారం జరుగుతోంది | BBC Telugu

  Рет қаралды 252,887

BBC News Telugu

BBC News Telugu

5 ай бұрын

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని చిన అమిరం అనే చిన్న గ్రామంలో తెలుగు సంప్రదాయ పిండి వంటలను ఏడాది పొడవునా తయారు చేస్తుంటారు. సంక్రాంతి, ఉగాది, దసరా ఇలా ఆయా సందర్భాలను బట్టి పిండి వంటలు సిద్ధం చేస్తుంటారు.
#PindiVantalu #Ariselu #Food #Bhimavaram #WestGodavari
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 62
@gadagottubaby6351
@gadagottubaby6351 5 ай бұрын
మన చేతిలో కళ వుంటే థార్ ఎడారిలో కూడా దుకాణం పెట్టుకుని బతకోచ్చు కదా. 🥺🥺🥺🥺😳😳😳😳🤗🤗🤗🤗🤗💕💕💕💕🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@adiprasadveera6467
@adiprasadveera6467 5 ай бұрын
మీ చేతివంటలు తిన్న వాళ్ళము మేము అమ్మ చక్కగా శుభ్రం గా సూచిగ ఉంటాయి ఆత్మీయ అనురాగాలతో మాట్లాడుతారు అమ్మ మీరు మీ అబ్బాయి గారు
@nandadk314
@nandadk314 5 ай бұрын
Address pettandi sir
@Vaaraahi5
@Vaaraahi5 5 ай бұрын
Can you share Address andi??
@srilaxmiveeragoni5576
@srilaxmiveeragoni5576 5 ай бұрын
Address contact number plss
@ranivarmav7635
@ranivarmav7635 5 ай бұрын
మీ అరిసెలు ఇంకా ఉన్నాయ్ రామసీతా ఆంటీ🤩ఈవిడ చేయించే సారి చాలా బాగుంటాయ్❤
@VS-ni5ue
@VS-ni5ue 5 ай бұрын
నా పెళ్లి సారె, పిల్లలు పుట్టినప్పుడు & మా ఇంట్లో అన్ని ముఖ్యమైన functions కి సారె ఇక్కడ నుంచే మా అమ్మా వాళ్ళు తెచ్చారు. 🙂
@nandadk314
@nandadk314 5 ай бұрын
Address pettandi sir
@raviladdu
@raviladdu 5 ай бұрын
Bhimavaram original sweet Gottimukkala Rama seetha, Shop name Sai priya swagruha foods, Chinna Amiram, Bhimavaram
@godavarisurya939
@godavarisurya939 5 ай бұрын
ఇలా వందల మంది పిండి వంటలు తయారు చేయడం వల్ల యజమానులకు కే కాకుండా ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది, కష్టపడితేనే డబ్బులు సంపాదించే అవకాశం.👏💐🌹 సంక్రాంతి కి తెలుగువారి కి ఇష్టమైన పిండి వంటలు,అరిసెలు, పోకుండలు,సున్నుండలు,జంతికలు,బెల్లం మిఠాయి, ఉండలు,కారప్పూస లాంటివి.
@GaneshKumar-gb6wm
@GaneshKumar-gb6wm 5 ай бұрын
Thank u amma
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 5 ай бұрын
Excellent information 🙏
@randianrepulsive
@randianrepulsive 5 ай бұрын
మనం అందరం బిర్యానీ, హలీంలను వదిలేసి వీటిని ఆదరించాలి.
@B.S.Prasanna
@B.S.Prasanna 5 ай бұрын
మంచిది, నచ్చింది ఏది తినాలని అనిపిస్తే అది జనాలు తింటారు. ఇక్కడ కూడా మతాల పేరిట చిచ్చు పెట్టే నీలాంటి పనికమలిన మూర్ఖులు జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు.
@darlingmowa
@darlingmowa 5 ай бұрын
​@@B.S.Prasannaబాగా పెట్టారు.... 😂🤣✅
@cooknology4808
@cooknology4808 5 ай бұрын
Biryani is love..vadallemu
@randianrepulsive
@randianrepulsive 5 ай бұрын
@@cooknology4808లాలాజలం తో వండిన బిరియాని రుచే వేరబ్బా .
@KonguRaju-rk7rh
@KonguRaju-rk7rh 5 ай бұрын
Muslim vaddu bro
@chantipurushotham6529
@chantipurushotham6529 5 ай бұрын
Super 🎉
@ynginfo
@ynginfo 5 ай бұрын
Great madam, good mindset
@user-vg9zo5vn8h
@user-vg9zo5vn8h 4 ай бұрын
Super super
@nithyavenky9820
@nithyavenky9820 4 ай бұрын
India always number one......🙏💕💕💕I LOVE INDIA
@niladisifyyou2142
@niladisifyyou2142 5 ай бұрын
How to order from them? I live in overseas.
@omSai-qg1um
@omSai-qg1um 5 ай бұрын
Good video Good job
@srinivasaswamy7843
@srinivasaswamy7843 5 ай бұрын
Kaste phali .wish you all the best.
@jyothirajvlogs
@jyothirajvlogs 5 ай бұрын
మాది కూడా భీమవరమే 😊
@madhug2616
@madhug2616 5 ай бұрын
Iam bhimavaram
@AslamKhan-do5hy
@AslamKhan-do5hy 5 ай бұрын
Ee vuru Bvrm nunchi entha duram unthadi?😮
@jyothirajvlogs
@jyothirajvlogs 5 ай бұрын
@@AslamKhan-do5hy 4 kms distance untundi
@AslamKhan-do5hy
@AslamKhan-do5hy 5 ай бұрын
Thanks jyotigaru..❤️👍
@nandadk314
@nandadk314 5 ай бұрын
Address pettandi sir
@butchinarendrakumaratla753
@butchinarendrakumaratla753 5 ай бұрын
Good
@MaheshKumar-ic4uw
@MaheshKumar-ic4uw 5 ай бұрын
Super maa 👌🙏👍
@kanamarlapudiniranjan3606
@kanamarlapudiniranjan3606 4 ай бұрын
So sweet 🎂🎂🎂🎂
@somasekharamboda8250
@somasekharamboda8250 5 ай бұрын
😊👍
@ynginfo
@ynginfo 5 ай бұрын
This is our indian tradition
@kaaryakonnects6098
@kaaryakonnects6098 5 ай бұрын
Address West godavari( district ) Bheemavaram. China amiram village. India
@Muchhatlu
@Muchhatlu 4 ай бұрын
Veeti kanna maa krishna district sweets baguntai.
@sivaswamy4642
@sivaswamy4642 5 ай бұрын
శుభాకాంక్షలు
@adiprasadveera6467
@adiprasadveera6467 4 ай бұрын
వై నాట్ 175
@krishnamrajupbv4320
@krishnamrajupbv4320 5 ай бұрын
Address cheputhara to order
@jamilashaik6673
@jamilashaik6673 5 ай бұрын
Contact number isthe order cheyyadaniki use avuthundhi
@user-gi5pr4rm4d
@user-gi5pr4rm4d 5 ай бұрын
Dalda or gee use madam
@sumalatha5999
@sumalatha5999 5 ай бұрын
Address plz for ordering
@EntertainingVedioHub
@EntertainingVedioHub 5 ай бұрын
I heard that Too much cost of living there...
@humanbeing1692
@humanbeing1692 5 ай бұрын
Pm garib Kalyan yojana extension video please in Andhra Pradesh implement
@movva.sivaram
@movva.sivaram 5 ай бұрын
కుమారి అంటీ అయినా.. ఇప్పుడు వీరు అయినా ఒకటే సూత్రం, శుచి, రుచి
@kanamarlapudiniranjan3606
@kanamarlapudiniranjan3606 4 ай бұрын
🎉🎉🎉🎉🎉 daily festival 🥮🥮 great 👍😊
@user-kd5cs8nh5u
@user-kd5cs8nh5u 5 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 5 ай бұрын
😋😋😋😋😋😋😋😋😋😋😋😋
@faheemullafaheemkhan7872
@faheemullafaheemkhan7872 5 ай бұрын
❤❤❤🎉🎉🤤🤤🤤
@badrikaruparthi4666
@badrikaruparthi4666 5 ай бұрын
🙏🙏🙏🍅🍏🍅👍
@manojm5747
@manojm5747 5 ай бұрын
Address?
@suryaprakashchowdary4385
@suryaprakashchowdary4385 5 ай бұрын
Arsalu test only guntur and palandu dist no1
@elizabethranialladi558
@elizabethranialladi558 5 ай бұрын
From Gun tur
@sureshsaripalli3773
@sureshsaripalli3773 5 ай бұрын
Only guntur gongura taste no1
@jamilashaik6673
@jamilashaik6673 5 ай бұрын
Address lekunda video petti no use
@thatikondaramesh3663
@thatikondaramesh3663 5 ай бұрын
Most unhealthy foods
@user-gi5pr4rm4d
@user-gi5pr4rm4d 5 ай бұрын
Send phone number amma
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Me: Don't cross there's cars coming
00:16
LOL
Рет қаралды 15 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН