BJP Face Silent Attack || బీజేపీ పై నిశ్శబ్ధ యుద్ధం

  Рет қаралды 38,171

journalist sai

journalist sai

11 күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 193
@pushkarjayanth
@pushkarjayanth 9 күн бұрын
కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ భావజాలం దేశానికి ప్రమాదం సాయి గారు...
@rammohansonte8563
@rammohansonte8563 9 күн бұрын
elaa ?
@glprasad4586
@glprasad4586 8 күн бұрын
Pro.nagi is dangerous
@sivap2102
@sivap2102 9 күн бұрын
జై బీజేపీ జైజై బీజేపీ జై మోది షా జైజై మోది షా
@RaviRaj-ki3qe
@RaviRaj-ki3qe 9 күн бұрын
మహర్షి సినిమా లో ఒక డైలాగ్ ఉంది. మనం ఎంత చేసినా ఈ జనాలు ఇంకా ఎదో కోరు కుంటూనే ఉంటారు. వాళ్ల expertations ని మనం అన్దుకోలేము అని.. ఒక్కోసారి అది నిజమే అనిపిస్తుంది....
@ramamohana9450
@ramamohana9450 9 күн бұрын
ఇది భరత్ అనే నేను సినిమాలోనిది మహర్షి సినిమాలోది కాదు
@prameeladontula9839
@prameeladontula9839 9 күн бұрын
జనాలను వుచితలకు బానిసలను చేసిన దేశద్రోహుల పార్టీ, ఇప్పుడు బానిసలు మారారు, లక్ష ఇస్తానంటే యేగబడి వోట్లేశారు వుగ్రవాదులను గెలిపిస్తారు. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 9 күн бұрын
ధర్మో రక్షతి రక్షితః.. అధర్మంతో అధికారం పొందాలి అని ప్రయత్నించి భారతంలో ఏం జరిగింది..? యతో ధర్మ స్థాతొ జయః
@vvvmk1718
@vvvmk1718 7 күн бұрын
కలికాలం అండి ధర్మం చాలా బలహీనంగా ఉంటుంది
@sampathpinninti199
@sampathpinninti199 9 күн бұрын
బీజేపీ మళ్ళీ 2029 ఎల్యాక్షన్స్ ఎలా వర్క్ చెయ్యాలి అన్నది 2024 ఎలాక్షన్స్ బీజెపీ కి ఒక పాఠం
@NaveenkumarNaveenkumar-de6lv
@NaveenkumarNaveenkumar-de6lv 9 күн бұрын
ఖాన్ గ్రెస్ పార్టీ కి ఓన్లీ ముస్లిం వేస్తారు క్రిస్టియన్ లు కూడా వేయం ఇక నుండి బిజెపి కి వేస్తాం ఓట్లు
@prameeladontula9839
@prameeladontula9839 9 күн бұрын
తెలంగాణా లో సచ్చిపోతుంది అనుకున్న పార్టీ కి వూపిరి పోసాడు దరిద్రుడు ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@AA-dn6ds
@AA-dn6ds 9 күн бұрын
Hindu Christian edharam Kalisi aa Pakistan kukkanu odagottali Anna ❤
@vishnuchalla5559
@vishnuchalla5559 9 күн бұрын
B j p ఏమి చేసినా,,, దేశ ప్రయోజనానికి,, b j p ని, భారత్,ని భద్నం, చేసే పని ఎవరు చేసినా తీవ్రవాద ఆలోచనలే. జై భారత్ జై మొది
@Kakisudhakar
@Kakisudhakar 9 күн бұрын
Jai shree Ram Jai hind jai bharat jai BJP
@mahenderreddym2808
@mahenderreddym2808 9 күн бұрын
Jai indu jai bjp
@mallamanjaneyulu9147
@mallamanjaneyulu9147 9 күн бұрын
Good comment, analysis sir.
@venugopalreddy108
@venugopalreddy108 9 күн бұрын
Jai Bharat Jai Modi
@nrusimha11
@nrusimha11 9 күн бұрын
True. I hope BJP watching this.
@k.n.pavankumar3620
@k.n.pavankumar3620 5 күн бұрын
Jai Hind
@shivaramakrishnarao7226
@shivaramakrishnarao7226 9 күн бұрын
Super words Sai anna
@gurudathaanji7463
@gurudathaanji7463 8 күн бұрын
జై బీజేపీ 🙏🌹🇮🇳
@manohargone2292
@manohargone2292 9 күн бұрын
Your understanding is filled with wisdom with your long experience. I have been closely watching on the ground past 2 years. I got the same sense of silent attack. Looks like internal turmoil kind of situation via social media going to prevail for some time. Hopefully Government tackles and take bold decisions in favour of people
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 9 күн бұрын
Not silently but violently.
@KR_14341
@KR_14341 8 күн бұрын
Jai sriram Jai BJP
@ramasudhakar2165
@ramasudhakar2165 9 күн бұрын
Jai Sriram.
@mahenderreddy4537
@mahenderreddy4537 9 күн бұрын
Congress nu as early as possible ban cheyyali, lekapote vyajpayee Garu cheppinatlu Congress deshanike pramadam
@pasupathys
@pasupathys 2 күн бұрын
#bjp
@salvasanthosh1684
@salvasanthosh1684 9 күн бұрын
కొంతమంది మంచి చేసిన విమర్శలు చేస్తారు
@ramp8374
@ramp8374 9 күн бұрын
Jagan gariki adee jarigindi mortal yellow media dushpracharam
@raovisweswara4429
@raovisweswara4429 9 күн бұрын
40 సం. క్రితం మన సినిమా టిక్కెట్స్ మీద కూడా టాక్స్ విడిగా చూపించే వాళ్లు.
@sudheervv1063
@sudheervv1063 9 күн бұрын
Freebies ekkuva ayyai and tax lu ekkuva ayyayi, simple logic
@devendersiddamshetty263
@devendersiddamshetty263 9 күн бұрын
జనాలకు తెలుసు సాయి గారు నిజం ఎప్పుడు నిజంగానే అబద్ధాలు నిజం చేయలేరు
@sastryk.r.k.7318
@sastryk.r.k.7318 9 күн бұрын
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి😢
@suribabupinisetty2997
@suribabupinisetty2997 8 күн бұрын
Eating free bees means all items costly
@Maha03135
@Maha03135 9 күн бұрын
Okasary rates compare chai
@srinivasranganayakula7158
@srinivasranganayakula7158 9 күн бұрын
కరెక్టే సాయి గారు జేబు నుండి cash ఇవ్వడానికి, upi pay చేసేటప్పుడు మన మనస్తత్వం వేరుగానే ఉంటుంది. అదే హోటల్ లో తిన్న తరువాత including GST bill కు, clear ga GST వేరుగా చూపెట్టు తే , మన మనస్తత్వం డిఫరెంట్ గా ఉంటది. ఇది బార్లో క్లియర్ గా తెలుస్తాది. డిస్కౌంట్ అడిగితే ఆ gst తీసేస్తాడు.
@prabhakarkokkiligadda4142
@prabhakarkokkiligadda4142 8 күн бұрын
ఇది 100% పక్కా చైనా రాక్షసుడు జిన్ పింగ్ గాడి కుట్ర లో భాగమే...19 వ శతాబ్దం చివరలో 20వ శతాబ్దం రెండు దశాబ్దాలలో రాజరిక పాలకులకు రష్యాలో జార్ చక్రవర్తి పాలనకు వ్యతిరేకంగా దశాబ్దాలపాటు ఈ విధమైన అబద్ధాలతో విషప్రచార ం చేసి ప్రజల మెదళ్ళలో విషం పూర్తిగా ఎక్కినట్లు నిర్ధారించుకొ ని ఆరాజులను,వారి కుటుంబ సభ్యులు అందరినీ చివరకు పాలు త్రాగే పసి పాపలతో సహా క్రూరంగా హతమార్చి విప్లవం ముసుగులో అధికారం చేజిక్కిం చుకున్నారు.రష్యా, క్యూబా, చైనా లు ఇదేదారిలో అధికారం హస్తగతం చేసుకున్నారు..మన కళ్ళ ముందరే నిన్న కాక మొన్న 3 దశాబ్దాల క్రితం ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశమైన నేపాల్ రాజును,వారి మొత్తం కుటుంబా న్ని దారుణాతి దారుణంగా, అత్యంత కిరాతకంగా రాత్రి నిద్రిస్తున్న వారిని తుపాకులతో హతమార్చి నేపాల్ అధికారాన్ని ఎలా హస్తగతం చేసుకున్నారో చూశాం కదా...ఇది పక్కా కమ్యూనిస్టు విధానం... ఖాన్ గ్రెస్ తో 2008 బీజింగ్ ఒప్పందం ప్రకారం ఆపార్టీ అధికారం లో ఉంటే మార్కెట్లను హస్తగతం చేసుకొని ఆర్ధికంగా లాభం పొందడం.. ఖాన్ గ్రెస్ అధికారం లో లేకపోతే ఖాన్ గ్రెస్ ను అధికారం లోకి తేవడానికి ఇటువంటి కుట్రలు అమలు చేస్తోంది... చాలా మట్టుకు విజయం సాధించింది...దేశం ఎంతో ప్రగతి మార్గంలో దూసుకుపోతున్నా ,ఆ వైపు ప్రజల ఆలోచన, దృష్టి పడకుండా ఈవిధంగా పనికిరాని, అబద్ధపు దుష్ప్రచారాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి దేశంలో వెధవలు నమ్ముతున్నంతవరకూ..
@saibk143
@saibk143 2 күн бұрын
Jai bjp ❤
@battiprolupardhivasa
@battiprolupardhivasa 3 күн бұрын
swarna chathurbuji ,....katttadu vayapeyi Navaratnalu ammesadu (Bail , sail, Nalco, Balco etc)
@AJAYY6666
@AJAYY6666 9 күн бұрын
ayyaa...gatham lo emi hotels lo vesey vallu kaadhu...ippudu direct bill tho prathi dhaaniki tax
@trajatalari1403
@trajatalari1403 9 сағат бұрын
బిజెపి ఐడియాలజీ దేశానికి చాలా ప్రమాదం బీజేపీ వాళ్ళ అందరూ సమానంగా ఉండదు బిజెపి వల్ల రానున్న రోజుల్లో ఇండియా చాలా కష్టాలకు వెళుతుంది
@user-vp9df5iz7b
@user-vp9df5iz7b 9 күн бұрын
అబద్ధాలు నేను నమ్ముతాను ఇది నేను ఎంచుకున్న మార్గము. మనకి కష్టము పడకుండ సుఖము కావాలి. ఇదే కాంగ్రెస్ బలం. జనాలకు అన్ని తెలుసు.
@rajeshbabu9733
@rajeshbabu9733 14 сағат бұрын
Sai toll tax కేవలం కార్లో వెళ్ళే వారికి మాత్రమే కాదు. బస్ లో ప్రయాణం చేస్తున్న సామాన్యులకు కూడా bus ticket రూపంలో పన్నుల భారం పడుతుంది.
@pratapreddyperam8603
@pratapreddyperam8603 9 күн бұрын
బీజేపీ పార్టీ ఇప్పటికీ అయిన మోడీ తాత మీద ఆధారపడటం తగ్గించుకోవాలి ... మోడీ ప్రభుత్వం వస్తుంది అని అంటున్నారు తప్ప బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని చెప్పటం లేదు జనాలు ఇది మారాలి .... మోడీ తాత వచ్చి గెలిపిస్తాడు అనే భ్రమతో ఉన్నారు బీజేపీ నాయకులు ....అది మార్చుకోవాలి బీజేపీ అధిష్ఠానం ...... కొంత మంది నాయకులు తప్ప మిగిలిన నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదు ..... సరిగ్గా కార్యకర్తను పట్టించుకోంటే మొన్న ఎలక్షన్ లో పూర్తి మెజారిటీ తో గెలిచి ఉండేది ...... బీజేపీ నాయకులకు గర్వం తలకు ఎక్కింది బాగా ...దాన్ని కిందకు దించాలి ..... చేసిన అభివృద్ధి చెప్పుకొనే స్థితిలో బీజేపీ నాయకులు లేరు అసలు ....ఏదో జై శ్రీ రామ్ అనటం తప్ప ..... ఆ జై శ్రీ రామ్ తో పాటు చేసిన అభివృద్ధి కూడా చెప్పుకోవాలి కథ
@kishor1667
@kishor1667 3 күн бұрын
ఇప్పుడు ప్రజలకు అవి అవసరం లేదు నాకేంటి మాకేమీ ఇస్తారు అబివృద్ధి వలన మాకేంటి ఉచిత పతకాలు కొంచెం ఇచ్చేస్తే చాలు అనే స్థాయికి అలవాటు పడ్డారు ఆనాటి అన్ని ప్రభుత్వాలు దీనికి అడిక్ట్ చేశాయి, ఇప్పుడు బీజేపీ వచ్చి ఉచితం వద్దు అంటే వినే స్థాయిలో లేరు. టిడిపి చూడండి ఒకప్పుడు వద్దు అన్నారు 15 సంవత్సరాలుగా అలవాటు చేశారు ఇప్పుడు వారు కూడా ఉచితాలకు సై అంటున్నారు.
@sivaprasadkommalapati8821
@sivaprasadkommalapati8821 9 күн бұрын
Inthaku mundhu cylinder 410 undhethe kani modi gari valla 1200 chesi election mundhU 300 taginchina maha prabhuvulu.
@user-wb8dp6uw1u
@user-wb8dp6uw1u 4 күн бұрын
ప్రతి సారి ప్రజలనందరిని మొసం చేయలేరు. దీనిని BJP క్క్షుణ్ణంగా సమాదానం ఇవ్వాలి. ఈ సారి BJP అనుకున్న సీట్లని గెలుస్తుంది.
@lifemoji467
@lifemoji467 9 күн бұрын
Taxation and too much increase of rates in every aspect will hit BJP next time election..
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 9 күн бұрын
Taxeasuon effect B.J.P
@bombotulavenkatagiriraju9987
@bombotulavenkatagiriraju9987 9 күн бұрын
Gst avasaram ledhu dhochukuthitunaru
@yanamallaravikumar7609
@yanamallaravikumar7609 9 күн бұрын
మనం ఎలాగైతే గాలిలొ మేడలు కట్టి ఎదిగితే.. ఆ గాలిలొ ఎంత కాలం నిలవలేము రా అబ్బాయి సాయి గా.. అలాగే ఏ సోషల్ మీడియా అడ్డూ పెట్టుకొని ఎదిగారో, ఇప్పుడు అదే సోషల్ మీడియా దింపుడు గాళ్ళం చేస్తోంది రా సాయి
@ramjh9206
@ramjh9206 9 күн бұрын
ఏందిరా అబాష, నీకు చూడబుద్దికాకపోతే డీస్ లైక్ చేసి పోవచ్చుగా, దింపుదుకళ్ళం ఆశ అని చాలా "ప్రస్టేషన్" లోకి వెళ్ళావ్, భయపడకు 2029 వరకు బతికివుండి మళ్ళి బీజేపీ అధికారం లోకి వచ్చింతరువాత గుండె పగిలి చచ్చిపోదువు, సరేలే అన్నీ నువ్ అనుకున్నట్టు జరుగుతాయా ఏమి?
@rakesh9918
@rakesh9918 9 күн бұрын
THESE BEGGERS PEOPLE WANT ALL FREEBIES SCHEMES AND DON'T PAY TAX AND GIVE SUBSIDIES FOR ONE WHO HAS 10 TO 15 CHILDREN PER COUPLE
@bvrmurthy8488
@bvrmurthy8488 9 күн бұрын
They aren't interested in development except freebies.
@ysr0378
@ysr0378 9 күн бұрын
Thinking only about freebies. But let come to reality governments are keeping people in poverty for other sections good. The movement people are well educated and start demanding more for each work where will you get money to pay. Lot of people already started asking for work contracts instead of daily labour.
@govarhank7497
@govarhank7497 8 күн бұрын
సార్..ఈ దేశం లో పేదరికం తగ్గి..మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరిగింది..అందుకే..ప్రతిదీ లెక్క కడుతున్నారు..ఇంతకు ముందు..కార్స్ వాడకం తక్కువ ఉండేది..తక్కువ మంది టోల్ గేట్ కట్టేవాళ్ళు..ఇపుడు కార్స్ ఎక్కువ అయి..ఎక్కువ మంది టోల్ కడుతున్నారు..అందుకే ఇలా బాధపడుతున్నారు..సౌకర్యాలు కావాలి అంటారు..పన్నులు కట్టాం అంటారు
@chsatyanarayana-cf9su
@chsatyanarayana-cf9su 9 күн бұрын
నమస్తే! మీరు చెప్పినది నిజమే! అలాంటిదే పాలస్తీనా ప్రస్తావన తెచ్చి ప్రపంచదేశాల ముందు భారత్ ని కదలలేని పరిస్థితిని కల్పించారు ఒక MP గారు. బాగా బాగా ఆలోచించండి.
@saikrishna9546
@saikrishna9546 9 күн бұрын
GST is policy of central government, UPA has done all ground work and bjp implemented it. Kani desam lo tax la tho dochestunaru middle class ni . Mare vyatirekatha raka inkem vastadi.
@bryogi9780
@bryogi9780 9 күн бұрын
బాగా కవర్ చేస్తున్నారు గా సాయి గారు..
@sammava8043
@sammava8043 9 күн бұрын
Sigguledu BJP ki enduku aggressive leru
@user-1234abcd5
@user-1234abcd5 9 күн бұрын
Action theesukovalli cyber crime peru thoo action theesukovalli leekha poothay.. railway department. Leekha poothay malli oodi poovalli
@mullapudilakshmidevi9453
@mullapudilakshmidevi9453 9 күн бұрын
Very true, GST system tells us how much we are paying, to enlighten the public, very transparent system
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 6 күн бұрын
Desa rakxana lo Modiji and Modi ji team chesina adbhutalni marchi poraadhu article 370 raddu, notla raddu chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala sahasam.adi Modiji valana Ney sadhyam.
@user-do2ev3qe5o
@user-do2ev3qe5o 9 күн бұрын
Meeru cheppindi nijame . Ayina crude oil ni GST Loki teste mottam reverse ayyiddi
@bak3324
@bak3324 4 күн бұрын
ఎన్ని కుట్రలు చేసిన మోడీ నీ ఎవడు ఏమి చేయడు
@ramanjiwelding1298
@ramanjiwelding1298 9 күн бұрын
బయపడు. తున్నా వా గొడిమిడియా
@trk6502
@trk6502 9 күн бұрын
Godi మీడియా వలన నిజాలు బయటకు రావడం వలన godi మీడియా అంటేనే ఉచ్చపడుతుంది జిహాదీ మిషనరీ ఉగ్రవాదులకు అలాగే వాళ్ళ బానిసకుక్కలైన. సిక్యులర్ లకు కూడా😂😂😂
@ysr0378
@ysr0378 9 күн бұрын
Jagan meda kuda allane chesaru NDA. Waiting for alternate leader from BJP.
@srinivasm8960
@srinivasm8960 9 күн бұрын
Last 10 years development is good in All area's like Roads, University, medical, parlament bavan, electricity,etc..... Like this so many
@ramp8374
@ramp8374 9 күн бұрын
Chandrababu tdp koda asatyapracharalato gelichindi
@EmperorAmar
@EmperorAmar 6 күн бұрын
Meeru annavati konnitiki ekibavinchanu, GST tax meedhakannna tappidalu valla notices and penalty ki ibbadi padutunaru, alage toll kattadam ibbadhi kadu fastag koni technical valla panicheka pote double kattalsi vachi bada padutunaru
@rajasekharkaradi8126
@rajasekharkaradi8126 9 күн бұрын
1st BJP 2nd line, 3rd Line leaders are like a dummy candidates WHY cant immediately take reverse counters.
@srinivasreddysrinivas6474
@srinivasreddysrinivas6474 9 күн бұрын
Sir ap election lo kuda ede thappudu pracharam chesaru vati ke support chesaru ga
@bayyareddyayyavari3137
@bayyareddyayyavari3137 4 күн бұрын
Understand BJP immediately, party' leader s and seeniar s ground leader take care saigaru
@bombotulavenkatagiriraju9987
@bombotulavenkatagiriraju9987 9 күн бұрын
Modi waste
@avadutaabhaskaar
@avadutaabhaskaar 9 күн бұрын
JAI shree Ram 🌹🌹🌹🌹🌹
@durgadeviuppaluri8412
@durgadeviuppaluri8412 9 күн бұрын
Janaaniki alochana ledu logada kamte savukaryaalu sukhaalu dabbu perigimdi ane maata pariganana loki tisukokundaa kevalam perigina pannulani gurimchi maatrame alochimchatam tappu anukoru yidi asahyakaramaina svaardham kadaa? Prabhutvam manam dabbu kaditenekadaa yemainaa cheyagalugutundi yimtaku mundu paalakulu pannu takkuva vesi mondi cheyi chupaaru
@user-bi9qw2eq5s
@user-bi9qw2eq5s 9 күн бұрын
Vegetable prices too high....ituvanti vedios meeru cheyyaru...entasepu jagan enduku odipoyaadu, pawan pajana , tdp bajana,,
@veerareddypeddireddy8909
@veerareddypeddireddy8909 9 күн бұрын
మీరు చెప్పింది నిజం బిజెపి మారాలి ప్రజల లో టాక్స్ చెల్లించే వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి టాక్స్ లు తగ్గంచాలి.
@srinivask7168
@srinivask7168 9 күн бұрын
సాయి ఏదో మేథావి అని తనకు తనే అనుకుంటున్నారా, ప్రజలు లో మీ ఎనలిస్ట్ ల కంటే కూడా చాలా గొప్ప మేథావులున్నారు,మీ ఇష్టం వచ్చినట్టు గా (చాలా మంది మేథావులనుకునే(స్వయంప్రకటిత)ఎనాలిసిస్ చేసేవాళ్ళను చూసి, వీళ్ళకి సిగ్గు లేదులే అని అనుకుంటూ వాళ్ళకు వాళ్ళు (ప్రజలు) సిగ్గుపడుతున్నారు,అథిక శాతం ఎనలిస్ట్ అని చెప్పుకునేవారు, ఛానల్స్ ,న్యూస్రీడర్స్ ,మీ ఇష్టం వచ్చినట్టు వచ్చినట్టు గా ఎనాలిసిస్ చేస్తే (ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయటం ప్రజలు కూడా అలాగే కొమ్ము కాయాలనటం) ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు గుర్తు పెట్టుకుంటే మంచిది
@user-kk9bs3ps4b
@user-kk9bs3ps4b 9 күн бұрын
BJP. Lo pannylu Anni. Common man. Meedane
@chinnareddy2733
@chinnareddy2733 9 күн бұрын
Congress chesina bogothalu kuda reverse lo circulate chaitame diniki samadhanm, dinna antaru tit for tat..and thank you ..
@SivaSankaraRaoSomu
@SivaSankaraRaoSomu 9 күн бұрын
నేను 1984 నుండి బిజెపి కీ వోట్ వేస్తున్నాను. 2014 నుండి ఇప్పటి వరకు బీజేపీ హిందువులకు ఏమి చేసారో చెప్పమనండి.
@saishashi9978
@saishashi9978 9 күн бұрын
Bharatiya shiksha board techaru
@SivaSankaraRaoSomu
@SivaSankaraRaoSomu 9 күн бұрын
భారతీయ శిక్షా బోర్డు తీసుకువచ్చినందు వలన హిందూసమాజానికి ఒరిగిందేమిటి. ఇంతకు ముందు కూడా హిందువులకు భారతీయ శిక్షా స్ముతే అమలులో ఉంది. భారత్ లో వున్న వారినందరినీ ఒక చట్టం కిందకు తీసికొనివచ్చి. హిందువులకు ఏమి ఉపయోగం లేదు.
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 9 күн бұрын
ప్రత్యేకంగా , హిందువు లేకే అనుకోండి , దేశపౌరులదరికి . హిందువు దేశం ,అని అనకుండా , దేశవిభజన సమయంలో , కాంగ్రెస్ పార్టీ ,తప్పు చేసింది.ఆనాడే ,యం గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ను.ప్రధానిగాను,ఎన్నుకొని , ముస్లీం లీగ్ తుపాకులను పాకిస్తాన్ కు పంపిన.మిగిలిన భారత్ ను , హిందుస్తాన్ గా ప్రకటించినట్లేతే బాగుండేదేమో
@malloluchekri7935
@malloluchekri7935 9 күн бұрын
Good realisation. Good understanding. Wonderful question.🎉
@sriramulu2116
@sriramulu2116 9 күн бұрын
Yes ఇక్కడ కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీదా కూడా చాలా నింపాదిగా ఉన్నా బీజేపీ తప్పు కదా
@chandraraothota182
@chandraraothota182 9 күн бұрын
Very good point/issue you have taken up Sai garu.That's why we appreciate your sincere efforts.keep it up.
@user-bi9qw2eq5s
@user-bi9qw2eq5s 9 күн бұрын
Public benifit vedios cheyyandi....
@narsimharaokulkarni2200
@narsimharaokulkarni2200 8 күн бұрын
KHANGRESS DESHA NI KI PATTINA DARIDRAM.
@chmohan4722
@chmohan4722 9 күн бұрын
No problems sir don't worry😂😂
@user-vp9df5iz7b
@user-vp9df5iz7b 9 күн бұрын
BJP ki honeymoon period ayipoyindi. Citizens ki ippudu sukham kavali. Kopam chubisthunnaru. Anthe. Sukham korukune prajalu votu veyyaledu lekapothe congress ki vote vesaru. Future lo eppudiana congress vasthe. Kashtapadedi velle, vellu chesukunna papam. Kaani silent ga untaru.
@anushakosana7069
@anushakosana7069 9 күн бұрын
Ivvanni emo kani...tax matram madhya targathi vari paina adhika bharanni penchuthundhi....paiga general category vallanni alase patinchukoru ee prabhutwalu...enta sepatki pedavaru..valla kosam freebies...malla avi andalsina vallaki anduthunnaya ante..?? Inka dabbuvunna vallakki emperigina peddaga effect undadu...case esina punishments undavu...enta sepatki appeasement politics ee...caste/religion paranga kani...financial background paranga kani....ye govt kuda middle class kosam alochinchatledu
@vaddiparthyyyogeswara6921
@vaddiparthyyyogeswara6921 9 күн бұрын
You are correct. BJP should aware of it and establish an office to counter such news of lies
@subramanyamvestige8631
@subramanyamvestige8631 6 күн бұрын
Meru BJP supporter
@kishor1667
@kishor1667 9 күн бұрын
సినిమాకి వెళ్తే కూడా పన్నులు విధించేది కాంగ్రెస్ కానీ నొప్పి లేకుండా సూది వేశారు.
@nnssrr7543
@nnssrr7543 9 күн бұрын
ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయడం, ఎక్స్ప్రెస్ రైళ్లు లో.... జనరల్ బోగీలు తగ్గించడం బీజేపీకి శాపం.
@ramasudhakar2165
@ramasudhakar2165 9 күн бұрын
Don't worry Sai garu, this is your personal opinion.
@rameshpatel2658
@rameshpatel2658 9 күн бұрын
jai bjp jai modiji
@chukkalururadhakrishna
@chukkalururadhakrishna 9 күн бұрын
Jai BJP jai modi ji
@user-nn7gt8ur1z
@user-nn7gt8ur1z 9 күн бұрын
రైళ్లకు రంగులు వేయమను , దరిద్రంగా ఉన్నాయి ఉన్న ట్రైన్ లు శుభ్రంగా ఉంటె చాలు
@manjulathag4298
@manjulathag4298 9 күн бұрын
సగటు భారతీయుడి కి భారత్ లో అమెరికా లాంటి రోడ్డు కావాలి, అమెరికా లాంటి శుభ్రత కావాలి...... కానీ అన్ని ఫ్రీ గా కావాలి అనుకుంటారు......అమెరికా లాంటి టాక్స మాత్రం వద్దు
@ganeshbarla-yn9dq
@ganeshbarla-yn9dq 9 күн бұрын
The silent wave
@srinivasasastry7020
@srinivasasastry7020 9 күн бұрын
సువాసన మెల్లిగా వ్యాప్తి చెందుతుంది, అదే కంపు నిమిషం కూడా పట్టదు! It takes time to realise things!
@Mr__chinnu
@Mr__chinnu 9 күн бұрын
Naa ❤ da lo BJP, EVM pm
@PremKumar-cs5qo
@PremKumar-cs5qo 9 күн бұрын
సాయి నువ్వు కార్యకర్తగా మాట్లాడకు ఓటరుగా మాట్లాడు పెట్రోల్ చార్జీలు పెంచడానికి కానీ జిఎస్టి లు కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఎక్కువ టాక్స్ లు బాదులో ఫస్ట్ బిజెపి
@mohanaraotantepudi9199
@mohanaraotantepudi9199 9 күн бұрын
మచిలీపట్టణం నుండి గుంటూరు వెళ్ళాలి అంటే 480 రూపాయలు టోల్ టాక్స్ కట్టాలి ప్రజలను ఎంత దోచుకోవాలో అంత దోచుకుంటున్నారు ఈ బిజెపి ప్రభుత్వం ఒక హోటల్ కి వెళ్లి భోజనం చేస్తే 18%GST కట్టాలి జీతాలు పడక PLI కట్టక పోతే పెనాలిటీ కి కూడా GST తో పోటు పొడిచారు సామాన్యుడు ని ఎంతలా దోచుకోవాలో అంతలా దోచుకుంటున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం ఇంత దోచుకునే ప్రభుత్వం ను నా 57 సం లో చూడలేదు 2014 నుండి దోపిడీ మాములుగాలేదు కేంద్రం హైవే లు వేసాము అని చెబుతుంది ఈ టోల్ టాక్స్ ఎందుకు కట్టించుకుంటుంది కార్పొరేట్ శక్తులకు 55 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు కానీ ఒక రైతుకు రుణమాఫీ చేయరు
@doitteluguian982
@doitteluguian982 9 күн бұрын
True.......they also edited amith shaw video regarding reservation before election.....many like this
@venkatanagavarmabethalam8887
@venkatanagavarmabethalam8887 9 күн бұрын
Mari bikes and cars konnappudu Road tax kattinchukovadam enduku ra, Toll kattinchukuntunnaru ga
@pv.prasad
@pv.prasad 9 күн бұрын
BJP need to create a back up plan and he and Modi both need to work to overcome this situation, if not next time BJP might get two digit seats
@viswanadhapatnala9105
@viswanadhapatnala9105 9 күн бұрын
దాంట్లో ఆంధ్రజ్యోతి ఇంకా తెలుగు మీడియా ముందు ఉంటుంది. సిమ్ కార్డు కి చార్జ్ బాదుడు అని కూడ ప్రచారం చేశారు కాని ఇంటర్నెట్ డేటా ఛార్జి, కాల్స్ ఛార్జి 2016 నుంచి భారీగా తగ్గిన విషయం కి ప్రచారం లేదు!
@venugadarla11
@venugadarla11 9 күн бұрын
Jai b j p
@nagarajc5493
@nagarajc5493 9 күн бұрын
From bjp ground work need to grand win again 2029 year ,jai bjp Present 2 years we can enjoy
@user-kw6bi3xk3p
@user-kw6bi3xk3p 9 күн бұрын
Vachina dabbu saradaalaki yekkuva kharchu chesukonttunnamu ,
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 9 күн бұрын
ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వచ్చే సమాచారం లేదా ప్రచారం వార్తలు అంతా నిజమని నమ్మ కూడదు. అందులోని యథార్థాన్ని పరిశీలించి పరిగణనలోకి తీసు కోవాలి. ఇప్పుడు దేశం లోకే దేశ విద్రోహ శక్తులు ప్రవేశిస్తున్నాయి.
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 23 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 11 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 23 МЛН