No video

చాతుర్మాస్యం పూజ తేలికగా చేసుకొనే విధానం | Chaturmasyam Puja demo | Nanduri Srivani

  Рет қаралды 265,797

Nanduri Srivani Pooja Videos

Nanduri Srivani Pooja Videos

Күн бұрын

Here is the demo video of Lakshmi Narayana Pooja . This video can be used to perform Puja on
1) On Vaikuntha Ekadasi/ Mukkoti ekadashi
2) or on all 24 Ekadashi days during the year
3) (or) as Daily puja during Chturmasyam
4) (or) as daily Lakshmi Narayana Puja (Nitya Pooja) throughout the year
Here is the PDF with Puja Lyrics. It can be downloaded only with your GMail id
drive.google.c...
Q) When is Chatur Masyam in 2023?
A) 29/Jun/2023 to 8/Dec/2023 (This year Adhika Sravana masam has come. Hence it is 5 months duration)
Q) When is Vaikuntha Ekadashi in 2023?
A) 23/Dec/2023, Puja can be done any time between 5 AM till 11.30 AM
Q) What are the benifits of Ekadasi Puja? How to do fasting?
A) Watch below videos, you will understand
• ఏ ఏకాదశి రోజు ఏ పని చ...
• ఏకాదశి రోజు ఈ తప్పులు ...
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు
Q) పసుపు గణపతి ఖచ్చితంగా పెట్టాలా? పూజ తరువాత పసుపు గణపతిని ఏం చేయాలి?
A) పసుపు గణపతి లేకపోయినా, విష్వక్సేనుడో/వినాయకుడో పటమో విగ్రహమో ఉంటే వాటికి చేసుకోవచ్చు . నీటిలో కరిగించి మొక్కల్లో పోసేయండి (or) చెరువులో కలిపేయండి
Q) ఈ పూజకి నియమాలు ఏమిటి?
A) • ఏ పూజకైనా పాటించాల్సిన...
Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) కలశం, పీట, Blouse , కొబ్బరికాయ పూజ తరువాత ఏం చేయాలి?
ఆ) పూజ అయ్యాకా తీసివేయండి. కొబ్బరికాయ నీటిలో వదిలేయండి
Q) కలశం పెట్టుకోవడం / తోరం కట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
ఆ) పెట్టుకోక పోయినా పరవాలేదు. అవిమానేసి మిగితా పూజ చేసుకోండి
Q) మా ఇంట్లో Lakshmi Narayanas ఫోటో లేదు, ఏం చేయాలి?
ఆ) Internet లోంచి Printout తీసుకోండి
Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
ఆ) పూజ చేసిన రోజు రెండూ పాటించాలి
Q) పురుషులు చేయవచ్చా?
A) ఎందుకు చేయకూడదు? పురుషులకు సంపదలు వద్దా?
Q) వితంతువులు పూజ చేయవచ్చా?
A) చేసుకోవచ్చు
Q) "యజ్ఞేన యజ్ఞ" అనే వేదమంత్రంతో ఎందుకు ఉద్వాసన చెప్పలేదు?
A) బీజాక్షరాలతో ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు అది అవసరం. మామూలుగా ఆవాహన చేసినప్పుడు మంత్రపుష్పంతో సరిపోతుంది. మంత్రపుష్పానికి అర్ధం అదే
Q) విష్ణు సహస్రం ఎప్పుడు చదవాలి?
A) అంగ పూజ అయ్యాకా మీకు తోచిన స్తోత్రాలు చదువుకోండి
- Uploaded by: Rishi Kumar, Channel AdminThis channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#chaturmasa #chaturmaas #ekadashi #ekadashivrat2022 #vaikundaekadesi
--------------------
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel

Пікірлер: 231
@rajeswarisanjayt4969
@rajeswarisanjayt4969 Жыл бұрын
గురువు గారు నాకు పెళ్ళి అయ్యి 22సంవత్సరాలు అయింది అప్పటి నుండి మావారి కోసం అన్య మతం నమ్మాను కానీ నేను పుట్టి పెరిగిన హిందూ మతం మన సనాతన ధర్మం అంటేనే నాకు ఇష్టం నేను అందులో ఇమడలేక పోతున్నాను ఇకనుండి మన సనాతన ధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాను నేను పూజ చెయ్యడం ప్రారంభించడానికి ఏమయినా మంచిరోజు చూసుకోవాల నా సందేహాన్ని తిర్చగలరని మనవి చేస్తున్నాను 🙏🙏🙏
@ashwinipathri3351
@ashwinipathri3351 Жыл бұрын
Nanduri srinivas garu mi padha padmamulaku na namaskaramlu, nenu mimalni naku devudu pampina guruvu and thandriga bhavisthanu, parvathi parameshwaralu mimalni nakosame pampincharemo anipisthu untundhi, miku susila ammagaraki namaskaram cheyani roju undadhu, na chinnapude ma parents kalam chesaru, family tho society tho chala struggles face chesanu, na siblings backstab chesaru, chalasarlu suicide attempt chesanu but epudythe miru na life loki vacharo na life antha marindhi, ah lalitha ammavaru mi rupamlo nanu anugrahinchari, srivani gari valana puja ela cheyalo nerchukunanu, ekadasi vratham niyam thapakunda chestunanu, naku manchi match vachindhi andi match kuda set ayindhi, thanaki rrb scale 2 job vachindhi, ninane result vachindhi, so happy andi nannagaru, mi dhaya valana na jivitham marindhi, mi blessings epudu kuda na pyna undali korukuntuna, jivitham lo okasari ayina mimalni meet ayyi mi padhalaki namaskirinchalani na korika, miru epudu bagundali andi nannagaru, na lifeni miru nilabetaru, e message type chesthu edusthuna andi, miru naku devuditho samanam andi, chala thanks andi, matalo chepalekapothuna kani nenu eroju brathiki unna ante mire reason andi, i admire you andi, you really mean everything to me andi, your voice soothes my soul andi, my god, my guru, my father anni mire andi, chala thanks andi nannagaru🙏🏻🙏🏻🙏🏻 please srivani garu miru e message chusthe nannagariki please chupinchandi, i request you andi.
@kishorelagishetti7040
@kishorelagishetti7040 Жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు నాకు చాలా మంచి inspiration విష్ణు భగవాన్ అంటే నాకు చిన్నప్పటి నుండి ఏదో తెలియని ప్రేమ అదే భక్తి అని అనుకుంటాను, ధనుర్మాస ఆరంభం నుండి సంక్రాంతి వరకు రోజు విష్ణు సహస్ర నామం చదువుతున్న నాకు వచ్చిన way లో general గా పూజ చేస్తున్న ఇప్పటికే నాకు చదువుతున్న ఈ స్తోత్రం ముగించే సమయానికే నా brain లో ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది సంక్రాంతి వచ్చే సరికి నాకు నా భగవాన్ దర్శనం ఇస్తాడు అన్న నమ్మకం కలుగుతుంది. Thanks 🙏
@kodlishanu
@kodlishanu Жыл бұрын
గురువుగారు మీ అబ్బాయి అచ్చం మీలాగే ఉన్నాడు.
@Vpvi1hra1yjha-1
@Vpvi1hra1yjha-1 Жыл бұрын
Ammayi ayithe mahalakshmi lane undi
@sukanyareddysingireddy940
@sukanyareddysingireddy940 Ай бұрын
చిరంజీవులకు ధన్యవాదములు. చాలా చక్కగా చేశారు. గురువుగారు🙏🏻🙏🏻
@laxmikante646
@laxmikante646 Жыл бұрын
బంగారు కొండలు ఎంతబాగాముచ్చటగాపూజచేస్తూనారో రెండు కళ్ళుచాలవు😍😍😍😍
@g.v.lakshmi8847
@g.v.lakshmi8847 Жыл бұрын
kaarthika masam pooja 30 days chesukunanu dhani result naaku thrayambakam velle avakasam doriki di siva sankalpam dorikindi tq u
@lathasowjanya3996
@lathasowjanya3996 Жыл бұрын
Thank you so much Srivani and Sriram for showing us demo pooja,God bless you both 🙏🙏🙏
@sarithachilumula993
@sarithachilumula993 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు🙏🙏
@praveenreddy9560
@praveenreddy9560 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు, ఈ పూజ లాగానే వారాహి పూజ విధానం చేయగలరు గురువు గారు దయచేసి.
@nagarajudurshetty8516
@nagarajudurshetty8516 Жыл бұрын
చాలా సంతోషం వీడియో చేసారు. జై శ్రీమన్నారాయణ 🙏
@adityae83
@adityae83 Жыл бұрын
Chalaa baaga cheesaaru, excellent recitation. Your parents are blessed to have such children.
@jampulajanaki9708
@jampulajanaki9708 Жыл бұрын
Guruvu garuki padabivandhanalu
@priyankautharadhi821
@priyankautharadhi821 Жыл бұрын
Mee varasatvam eee samajanni vudharinchadaniki kachithamga ready avthondhi ee pillalu entho mandhi pillaliki marga darshakulautaru 🙏..entha manchi Pani chesaru meeru.. Santhanam pandindhi anataki artham idhe kadha 💯 Om namo narasimhaya namah
@pradeepv760
@pradeepv760 Жыл бұрын
This pooja process has everything and is wholesome...may god bless your family
@srinivasaraovissapragada8627
@srinivasaraovissapragada8627 Жыл бұрын
Excellent. Chiranjeevulaku bhagavad Krupa sampoornamga undalani korukuntunna
@priyankadodda151
@priyankadodda151 Жыл бұрын
అమ్మా నమస్కారం మీరు చేసిన వీడియోస్ మాకు చాలా ఉపయోగ పడుతున్నాయి మా నుండి మీకు ఒక విన్నపం ఈ రోజుల్లో సంతానం ప్రాప్తి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు గురువు గారు చెప్పినట్లు గా బాలా కాండ లోని 15 16 సర్గల కి సంబంధించిన పూజా విధానము demo మరియు నియమ నిష్టలు తెలియజేయగలరు దీని గురించిన మా సందేహాలు 1)ఈ పూజ చేసిన 21 రోజుల సమయం లో భార్య భర్తలు కలిసి ఉండవచ్చా 2)ఈ పూజ మధ్యలో ఎలాంటి అంటూ ముట్టు వచ్చినచో మళ్ళీ 21 రోజులు చేయాలా 3)ఈ పూజ ఉదయము ఏ కారణం చేత అయిన వీలు పడక పోతే సాయంత్రం చేసుకోవచ్చా 4)15,16 సర్గాల PDFs description lo పెట్టగలరు ధన్యవాదాలు ఇట్లు మీ పిల్లలు (శ్రీమతి ప్రియాశ్రవణ్)
@NanduriSrivani
@NanduriSrivani Жыл бұрын
I will ask my father to do that video soon
@priyankadodda151
@priyankadodda151 Жыл бұрын
​@@NanduriSrivaniఅమ్మ
@bhavaniprakash5310
@bhavaniprakash5310 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🕉
@pushpalathagopinath8947
@pushpalathagopinath8947 Жыл бұрын
God bless children and your family with abundance of happiness, peace and health. Namaste.
@vijayaprasad2458
@vijayaprasad2458 Жыл бұрын
Guruvu gaariki namaskaram.. nenu chaduvukunnanu, kani Naku poojalu ela ceyyalo telidu.. kani mi vedioes valla chakkaga Pooja cesukogalugutunnanu.. danyavadamulu.. Sri matre namaha..
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@mamathas2923
@mamathas2923 Жыл бұрын
Maku pooja vidhanam theliyadhu Swami chala santhosham
@mamathas2923
@mamathas2923 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ammuludailyvideos1043
@ammuludailyvideos1043 Жыл бұрын
గురువూ గారూ నమస్కారము.... మా పాప కి 2months ఇప్పుడు మా పాప కి సంక్రాంతి కి భోగి పండ్లు పోయచా... ఎలా పోయాలి పద్దతి చెప్పండి.... భోగి పండ్లు గురించి ఒక video చేయండి.... plzzzzzzz....e comment ఎవరైనా చూసిన తెలిస్తే చెప్పండి plzzz...🙏🙏🙏🙏
@saicharan9524
@saicharan9524 Жыл бұрын
నేను మొదిసారి పూజ చేసాను మనసు ప్రశాతంగా ఉంది.
@savitriy2682
@savitriy2682 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. ప్రతిదినం మమ్మలిని మేల్కొలుపుతున్నారు 🙏🙏🙏
@pavithra7069
@pavithra7069 8 ай бұрын
May god give you best in your life kids both of you really felt very happy while doing pooja Thank you very much sir....
@d.msujana2023
@d.msujana2023 Жыл бұрын
Meeku taggattuga mee pillalu Tama penpakam lo bhakthi sradhalu alavaruchukunnaru....tq for the pooja vidhanam
@jagadeeswarareddy_sathi
@jagadeeswarareddy_sathi 8 ай бұрын
Thanks for the video and Baga chesaru Pooja ,sri vushnuvaee namaha🙏
@mamathas2923
@mamathas2923 Жыл бұрын
Maku pooja vidhanam theliya chesinadhuku chala dhanyavadham
@ravik3058
@ravik3058 Жыл бұрын
Wow really very nice video, they both are really great being a small kid's they're doing excellent even thou I'm elder then them I don't know nothing sloka what they're saying🙄, really excellent, both kid's and paents r blessed..
@umakolaganti7728
@umakolaganti7728 8 ай бұрын
Adbutam chesaru amma
@laxmanakumartalla9523
@laxmanakumartalla9523 Жыл бұрын
అమ్మా.... దయచేసి కాలభైరవ నిత్య పూజ విధానం వీడియో ఇవ్వవలసిందిగా అభ్యర్థన....🙏🙏🙏
@dpankajam8919
@dpankajam8919 Жыл бұрын
You are blesded once ,great ,u r resembles ur parents .gurugariki namaskaram ,amma gariki namaskaram.
@Teamedforever472
@Teamedforever472 Жыл бұрын
Dhanyavadalu guruvu garu Mee abbayi chala cute ga vunnadu 🤭💕
@SriKanth-mt7kf
@SriKanth-mt7kf Жыл бұрын
Thank you Sir & Dhanyavaadamulu chala baga clear ga cheparu madam. Regular ga roju chesey pooja vidanam kuda cheyagalaru manavi..
@Mammu09
@Mammu09 Жыл бұрын
Pelli mantrala gurinchi oka video cheyandi pls
@geethalakshmimakam763
@geethalakshmimakam763 Жыл бұрын
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
@suryarajendragaming1602
@suryarajendragaming1602 Жыл бұрын
Exlant chala chala bhagundhi
@Rasayanika27
@Rasayanika27 Жыл бұрын
Kani manchi video punarani. Maku guruvulayyaru dhanyavadhalu
@srinivasrayini3057
@srinivasrayini3057 10 ай бұрын
🙏 Nandiriki mariyu vari pilllaku chala chala thanks.
@satyavathi9735
@satyavathi9735 Жыл бұрын
Sree gurubhoynamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@madavidesu8529
@madavidesu8529 Жыл бұрын
Chala baga pooja chesaru pillalu 🙏
@sreelakshmik6483
@sreelakshmik6483 Жыл бұрын
Namaste guruvu Garu 🙏. Thanks for all the pooja demos. Now I am following your pooja pdfs and doing pooja. Can you please give a pooja demo for Satya Narayana swami pooja as well. Thanks for all your efforts and dedication to bring these pooja demos and spirituality to normal people
@suribabuyanamadala28
@suribabuyanamadala28 Жыл бұрын
గురువు గారి కి పాదాభివందనం
@rudreshreddy6328
@rudreshreddy6328 Жыл бұрын
Chalabaga.chesaru.pooja
@Abhai759
@Abhai759 Жыл бұрын
Gurvugari ki vandanalu
@anushapolisetti8993
@anushapolisetti8993 Жыл бұрын
Muthyala harati kuda chesi chupinchandi please
@satyacommerce8774
@satyacommerce8774 Жыл бұрын
Pujalu vratalu maku emi teliyakapoyina badaladu Swami miru unnaru Ane diryemga chasukuntunamu danyavadalu 🙏🙏🙏🙏
@mamathas2923
@mamathas2923 Жыл бұрын
Guruvugariki Namaskaram 🙏🙏🙏🙏🙏🙏
@priyankaGuntur2000
@priyankaGuntur2000 Жыл бұрын
Great Chaala bagundi
@pushpalathagopinath8947
@pushpalathagopinath8947 Жыл бұрын
Guru garu, thank you so much for doing this video Andi. Naaku puja vidhi vidhanam nerchu kodaniki chaala sahaayapadindi .
@user-ef8be6md6w
@user-ef8be6md6w Жыл бұрын
శ్రీ matrenamaha
@govindarajulasisters2882
@govindarajulasisters2882 Жыл бұрын
Sri mathrena maha 🙏guruvugaru meeku padabivandanam ramdevuni pooja Vidanam chepandi pleaseeeeee🙏
@ramaratnamvlogs
@ramaratnamvlogs Жыл бұрын
Padabhivandanamulu guruvugaru
@apoorvask8753
@apoorvask8753 Жыл бұрын
Namaskaram Vani chitti talli Please post video on how to perform Surya arghyam will be helpful in coming magha masam. Sukhibhava
@nareshjampala7140
@nareshjampala7140 Жыл бұрын
నమస్కారం గురుగారు 🙏🙏🙏 om నమో నారాయనాయ ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ 🙏🙏🙏
@yelugotilakshmi4910
@yelugotilakshmi4910 Жыл бұрын
Dhanyavadalu amma meeku
@k.priyanka3932
@k.priyanka3932 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు నేను ఏకాదశి పూజ చేశాను ఆ రోజే నాకు పీరియడ్స్ వచ్చాయి గురువుగారు నేను ద్వాదశి పారణ చేయలేదు ఇప్పుడు ఏమి చేయాలి గురువుగారు
@govindarajpanditha1760
@govindarajpanditha1760 Жыл бұрын
Thank you very much. Request you to please esxtend your support by providing pooja Lyrics in English. if not the right links also will help.
@srilakshmilakshmi1104
@srilakshmilakshmi1104 Жыл бұрын
Thank you guruji,chalabaga chupincharu, chalabaga chesarukuda,variki na danyavadalu
@sarithasadadi9280
@sarithasadadi9280 Жыл бұрын
Namaste Guru Garu
@srideviadari4868
@srideviadari4868 Жыл бұрын
Guruvu gaariki sathakoti vandanaalu🙏
@RadhaNettem-yn8go
@RadhaNettem-yn8go Жыл бұрын
Subha madhyanam guruvugaaru Astalakshmi venkateswara swami photo undi daaniki cheyavacha guruvugaaru
@vijayamarri6088
@vijayamarri6088 Жыл бұрын
God bless you both ma
@chandukolli9454
@chandukolli9454 9 ай бұрын
Thank you so much srinivas garu
@bdfarms77
@bdfarms77 Жыл бұрын
అద్భుతః
@erugusrikanth7393
@erugusrikanth7393 Жыл бұрын
అమ్మ నమస్కారం 🙏🙏
@ramakumari8575
@ramakumari8575 Жыл бұрын
Namaskaram Guruvugaaru
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 Жыл бұрын
🙏🙏 TALLI GOD BLESS YOU 🙏🙏🙏🙏🙏🙏 beta
@sarithasadadi9280
@sarithasadadi9280 Жыл бұрын
gurugaru Ekadashi Vrat English lo PDF please upload jnd
@yadagirisoppari3091
@yadagirisoppari3091 Жыл бұрын
God bless both of you
@venkataramanalakshupatula4611
@venkataramanalakshupatula4611 Жыл бұрын
Thq guruvugaru🙏🙏🙏
@savithas2922
@savithas2922 Жыл бұрын
Super thank you very much
@karthikeyakolani2311
@karthikeyakolani2311 Жыл бұрын
Nanduri srinivas garu namaskaram sir , Sir I am beginning u please make a vedio on shiva Mala complete proceger 41 day please we r waiting.
@శ్రీ555
@శ్రీ555 Жыл бұрын
Venkateswara swamy photo petti chesukovacha guruvgaru
@anupamakothamasu2118
@anupamakothamasu2118 8 ай бұрын
Ma Bamgaru kondaleeeyyy 😊😊
@putchamadhavi1823
@putchamadhavi1823 Жыл бұрын
Very nice both of u
@venkatreddygudimetla2374
@venkatreddygudimetla2374 Жыл бұрын
Sri gurubyo namaha 🙏🙏🙏🌹🌹🌹
@anupamapolisetty3290
@anupamapolisetty3290 Жыл бұрын
Great🙏🙏🙏
@soundaryaeshwar
@soundaryaeshwar Жыл бұрын
Sri matre namaha.
@varunkumar-gf9jl
@varunkumar-gf9jl Жыл бұрын
Hello Sir, Kind request to provide this pooja step-by-step in English Version as well.
@srinivassastry1
@srinivassastry1 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏chala bagachesaru
@svsolutions1499
@svsolutions1499 Жыл бұрын
Guruvu gaaru. 2023 year lo. Yepudepudu ekadhasi vastundhi. And ekadasa pooja 2023 year motham yepudu yepudu cheyali. Dates petadi pdf lo. Please🙏🙏🙏
@manjulavanka7186
@manjulavanka7186 Жыл бұрын
Really👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@karthikguthula9606
@karthikguthula9606 Жыл бұрын
Peetam epudu kadapali guruvu garu
@devisritadepalli4387
@devisritadepalli4387 Жыл бұрын
Guruvu garu Venkateswara Swami ni maredu dhalam tho pooja cheyavacha
@krishnavenivegi
@krishnavenivegi Жыл бұрын
దన్యవాదములు🙏
@arunajayaram2703
@arunajayaram2703 Жыл бұрын
Gurugaru repu thulushasti pujavidanam pampandi pls
@sumitrathyagaraj4936
@sumitrathyagaraj4936 Жыл бұрын
Narayanudu and narayani laaga unnaru chinnarulu
@K68793
@K68793 Жыл бұрын
Om sree matre namaha
@saidurgaraom3556
@saidurgaraom3556 Жыл бұрын
🙏🙏🙏🙏Guru Garu Plz Meru cheppu kada alana meru pati roju Daily Keep The Panchangam Pettendi Sir Enduku Enta Dasemi Tedhi And Yakadasi And Dasidasi Eii Mudu Tidulu Taliyali Kada Sir Provide This ( Timeing Taliyali ) Andikuri Sir Guru Garu Plz,🙏🙏🙏🙏🙏🙏
@Heheueujrdjfjfj888
@Heheueujrdjfjfj888 Жыл бұрын
Om gurubhyo namaha
@agg314
@agg314 11 ай бұрын
Chala bhaga explain chesaru...kani meeru last cheppina katha eppudu chadhavali??
@vani3948
@vani3948 Жыл бұрын
Guruvu gariki namaskaram...🙏🙏 Katyayini Devi Pooja vidanam vivarinchandi...yenduku cheyyali,yela cheyyali , Pooja phalitalu yenti ..plz guruvugaru Anni vevarinchandi🙏🙏🙏
@radhak.8889
@radhak.8889 Жыл бұрын
🙏🏻🙏🏻వాసుదేవ🙏🙏
@annapurnadevi8216
@annapurnadevi8216 Жыл бұрын
Om namo sree matrey namaha. Om namo lakshmi Narayana namo namaha.
@laxminarashimapalabatla7668
@laxminarashimapalabatla7668 Жыл бұрын
Guruvu Garu namaskaram Andi Nandyalaloni jagajjanani temple gurinchi ennoo visshayaluu cheppalani korukuntunnanu Andi please admin Garu please please
@svsolutions1499
@svsolutions1499 Жыл бұрын
Prati ekadhasi pooja ni. Oke intlone cheyala. Leka. Mana intlo prati ekadhasi pooja chesukuntu. Yedho oka ekadhasi ki. Athagarintlo chesukovachaahh..
@srikalaathreya6749
@srikalaathreya6749 Жыл бұрын
Amma goda kalyanam intlo chesukune vidhamgaa oka video cheyagalaru🙏
@satyanarayanad920
@satyanarayanad920 Жыл бұрын
గురువు గారు, ద్వాదశి రోజు ఏ టైమ్ లో తినాలి? ఆ రోజు పూజ చేసి తినాలా? upavasam ela muginchali. దయచేసి చెప్పండి
@svsolutions1499
@svsolutions1499 Жыл бұрын
Pooja vidham chala baagundhi. But. Mantralu and slokalu sotralu ivi yemi theliyani vaalu and cheyaleni vaali. Inka sulabhanga chesukune vidhanam chepandi. Please🙏🙏🙏
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 101 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 4,8 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 19 МЛН
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 10 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 101 МЛН