No video

☀️ chaala simple 🤗 kaani...👌😃

  Рет қаралды 109,008

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

2 жыл бұрын

Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386
Ramaprabhaprayanm in
Instagram link : / l
Facebook link : / ramaprabhaprayanam.pra...
KZfaq link:
/ @ramaprabhaprayanam5

Пікірлер: 295
@manjulaj
@manjulaj 2 жыл бұрын
Amma chala happy ga anipistundi mimmalni chusinappudu 😊 mi kitchen chala bagundi... colors baaga suite ayyayi... chala manchi recipe chupinchinanduku 🙏🙏🙏
@mounikakattakole2222
@mounikakattakole2222 2 жыл бұрын
Happy to see you ramaprabha garu meru healthy ila ne undi Inka enno videos cheyali ani korukuntunna 🙏🙏🙏
@nkartscreations
@nkartscreations 2 жыл бұрын
హలో అమ్మ... నమస్కారం...🤩🙏 చాల colourful గా ఉంది అమ్మ.. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది... మీ వంట తినే అదృష్టం ఎంత మందికి లభిస్తుందో..🥰🤗 హెల్తీ డిష్..థాంక్స్ అమ్మ నీ మనవడు నవీన్ కుమార్ రమాప్రభ అమ్మ😍🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟naveen antha ledhule.. naaku nachindhi nenu thinedhi maathrame chesthaa..😃
@nkartscreations
@nkartscreations 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 మీకు నచ్చింది తినే అదృష్టం ఎంత మందికి అమ్మ😊🤗
@sujathachetty3950
@sujathachetty3950 2 жыл бұрын
చెట్టునుండి ఉసిరి కాయలు కోసి చాలా ఓపికగా తురిమి పచ్చడి చూపించారు మీరు ఎంత ఇష్టము తో ఈ వర్క్ చేశారో నిజంగా సూపర్ అక్క ఆ పచ్చడి తినే అదృష్టం మాకు ఉన్నింది చాలా సంతోషం గా తిన్నాము మీప్రేమ కు మేము రుణపడి ఉంటాము akka
@vamshi3656
@vamshi3656 2 жыл бұрын
Amma busy life aipoindhi😭😭😭. Mimmalni chudataniki kuda time lekunda poindhi. Adento theliyadu, Mee videos chusthe naaku kotha energy vasthundhi. Bahusha Mee kalmasham leni vyakthitwam. Nenu Mee videos okkosari ardaraathri kuda chusthunta yendukante day time kudaradhu maa... Mee videos vachedhi aalasyam night 12 ki aina chusthanu. Yendukante Meru matladuthunte ma ammamma matladinatte untundhi
@sreekaruninguva2397
@sreekaruninguva2397 2 жыл бұрын
Excellent programme.చూస్తుంటేనే నోట్లో నీరు ఊరింది నిజంగా!
@shakeshidavi5929
@shakeshidavi5929 2 жыл бұрын
B
@sunandaraja3618
@sunandaraja3618 2 жыл бұрын
Chustunte noru vuruthundi. 😋😋😄😄
@sreedevivanamala5598
@sreedevivanamala5598 2 жыл бұрын
Amma yeppudu adyatiyamikum ay na, konni me cinema kaburlu, me bond, wid other actors, funny incidents, chapandee, in pictures, God bless u amma
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟sreedevi dhaanikane chaalaa chaalaa uthu chenalls unnaai kadhamma andhari nota adhe vinaala🤲avi chuusi aanandhinchadi nenendhukumaa🙏
@ramvarun5196
@ramvarun5196 2 жыл бұрын
నమః శివాయ
@palurunarendrababu5214
@palurunarendrababu5214 2 жыл бұрын
రామ ప్రభ గారికి నమస్కారములు మీరు చాలా బాగా నటిస్తారు మీ డైలాగ్ చాలా బాగా చెప్తారు .ముఖ్యంగా కామెడీ సీన్స్ చాలా బాగా ఉన్నాయి అమ్మ
@srichaitanya3149
@srichaitanya3149 2 жыл бұрын
E age lo kuda meeku intha opika amma. Meeku satha koti vandanalu
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 2 жыл бұрын
Sairam Amma mee video kosam waiting. Usiri Kaya pachhadi chala baga chesi chupincharu. Swamy blessed you Amma
@varsharani3740
@varsharani3740 2 жыл бұрын
Usirikaya pachadi baga chesaru.. Roju morning oka glass water lo oka spoon amla powder oka pinch turmeric powder kalipi tagite body detox avtundi vitamin c kuda dorukutadi..🙂
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟vasha.. kontha thurumu yenda betti vedi neelallo kalipi thaagutha alavate
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👌👌 నల్ల పచ్చడే ఆరోగ్యానికి మంచిది అండి
@ammapaatasala.telugulesson3221
@ammapaatasala.telugulesson3221 2 жыл бұрын
ఉసిరికాయ పచ్చడి process. 👌👌👌అమ్మా. చూస్తేనే నోరూరించేలా ఉంది. చాలా ఓపికతో చేసారమ్మా. 🙏🙏🙏
@junnusk4651
@junnusk4651 2 жыл бұрын
Chalaa simple gaa matladutunarama chala baga cheparu
@kunchesuryakalavizag5639
@kunchesuryakalavizag5639 2 жыл бұрын
సూపర్ అమ్మ చాలా బాగా చేసారు 👌👌👌😋
@prakashraogilakamsetty350
@prakashraogilakamsetty350 2 жыл бұрын
Namaste Rama Prabha Garu 🙏🙏 Very Nice Amla Pickle 😋😋😋😋😋 Tasty tasty 👌👌👌👌👌
@user-kn7pf8kk1t
@user-kn7pf8kk1t 2 жыл бұрын
Me matalaki chala addict ipoyanu amma 😍 daily me videos kosam wait chestanu ☺️
@sasiveeranna344
@sasiveeranna344 2 жыл бұрын
Kitchen tiles are sooo good 😊😊
@swathantrameme1183
@swathantrameme1183 2 жыл бұрын
Good evening Amma Mee matalu chala arthavanthamga vuntayi. Videos kosam wait chesthu vuntanu🙏🙏🙏
@dishithamedhaswi4095
@dishithamedhaswi4095 2 жыл бұрын
Amma meeru ippatiki kuda clean explanation tho and entho prematho makosam intha manchi recipe ni share chesinanduku chala dhanyavadalu maa. And take care u r health ma, love u🙂🙂🤗🤗
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟dishitha..thankuuu 🤗😀
@dishithamedhaswi4095
@dishithamedhaswi4095 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 keep smile forever maa😊😊
@drakshayaninaidu4981
@drakshayaninaidu4981 2 жыл бұрын
Chala kastapadi istam ga chesina vusiri kaya pachadi super 👌 amma 🙂
@ppjl226
@ppjl226 2 жыл бұрын
Madam baga cheparu me tast ani. Super ga undi chudaniki. But chala rojulu aindi meru kanapadi. Meru edo oka ideo illuuru chupinchina OK regular ga chudam meru mammalni palkaristunatu undi. Great legendary lady meru.
@jyothikancharla4645
@jyothikancharla4645 2 жыл бұрын
అమ్మ మీరు i age lo kuda evarimidha depend kakunda prathipani chestaru craft chestaru chala great 👏👏👏👏
@rajurelli1224
@rajurelli1224 2 жыл бұрын
Yes correct
@mothiedr1393
@mothiedr1393 2 жыл бұрын
Thank you Amma mimmalini chusi kondaraina living style change avutharani asistu....
@rupav9527
@rupav9527 2 жыл бұрын
Hi ramaprabhagaru
@kunnikunni3317
@kunnikunni3317 2 жыл бұрын
Hai amma me video vasthene chala happy ga untundhi amma Me malli malli chudalanipisthunthi Me house super amma mimmalni chala chala happy ga anipisthundhi jagratha amma love u so much
@arunaboyapati3143
@arunaboyapati3143 2 жыл бұрын
Avuna ipudu ela vunadhi amma nopi tagindha time ki drops vesu kondi Take care amma Baba bless you Amma
@sushma9684
@sushma9684 2 жыл бұрын
Amma gurthosthunaru..mimmalni kalavalani undi ❤💞💞💫
@bowltoplate8662
@bowltoplate8662 2 жыл бұрын
👁❤🥰😍😘💃💃💃...I like you madam... Meeru Nuthanprasad gari combination chaala baguntundi...👌👌👌
@lakshmis3369
@lakshmis3369 2 жыл бұрын
Amma namasumanjali Vusirikkayalu pachhadi chala opikato chestunnaru appudappudu chinnachinnavantalu chupinchandi nijame meeru Cheppindi pickle bujoo pattakunda chemicals kaluputaru healthy and happy ga vundandi ma thank you so much omsairam
@rajeswari9389
@rajeswari9389 2 жыл бұрын
👍🥰🥰🥰🥰 సూపర్ అమ్మ
@pallavis2319
@pallavis2319 2 жыл бұрын
అమ్మ ఎలా వున్న రు❤️❤️❤️
@kathalarajyam660
@kathalarajyam660 2 жыл бұрын
Nice andi...
@rrajani1462
@rrajani1462 2 жыл бұрын
👍
@ushasomu2856
@ushasomu2856 2 жыл бұрын
Hello Amma namaskaram.amma pickle is super and good healthy dish also Amma.tq Amma.🙏
@tirumalarajupadmavathidevi6005
@tirumalarajupadmavathidevi6005 2 жыл бұрын
Simple living & simple cooking good to health, thank you amma
@rupav9527
@rupav9527 2 жыл бұрын
Hi
@chandrashekarr1977
@chandrashekarr1977 2 жыл бұрын
அருமை. நன்றி. வாழ்க வளத்துடன்
@shivaprasad7789
@shivaprasad7789 2 жыл бұрын
Hmmm 🥰🥰🥰🙏🏻🙏🏻 Nenu maa Amma ku cheptha ..ila cheyyamani .. Thank you ma
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Mire turumukuni oppiga cheyadam super amma
@lakshmipodapati2625
@lakshmipodapati2625 2 жыл бұрын
నమస్తే అమ్మ...వుసిరి పచ్చడి బాగుంది. ఒక్కొక్క కాయ కొట్టి గింజ తీసి మిక్సీ పడితే ఈజీగా అవుతుంది కాదమ్మా. తురిమి చేతులు నొప్పి కదా మీకు.. అయినా సూపర్. గ్రేట్ అమ్మా
@usharani1777
@usharani1777 2 жыл бұрын
Super Amma 🙏🙏🙏🙏🙏
@sanjayganti845
@sanjayganti845 2 жыл бұрын
Super Amma. Manavallu andhariki oka chinna katha. Hope u all enjoy it. Amma your videos are motherly love to us. 😘😘 👩‍💼 *మాతృ రుణం* 👩‍💼 ఒక యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని లక్ష బంగారు నాణాల సంచిని తల్లికి ఇస్తూ, ‘అమ్మా! ఈ నాణాలను తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో. దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది’ అన్నాడు. తల్లి నవ్వి ఊరుకుంది. కానీ, ఆ యువకుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో- తల్లి ఇలా అంది .. బిడ్డా, నా రుణం తీర్చుకోవాలీ అనుకుంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు, నీవు ఒకరోజు రాత్రిపూట పసి బిడ్డగా నా వద్ద పడుకో చాలు అంది. ఆ బిడ్డడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు. అతనికి నిద్ర రాగానే తల్లి లేపి నాయనా, దప్పికవుతోంది, నీళ్ళు తాగించు’ అంది. కొడుకు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్ళిచ్చాడు. రెండు గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది. నీళ్ళుపడి పక్క తడిసిపోవడం చూసి ‘ఏమిటమ్మా ఇది’ అన్నాడు. ‘పొరపాటు అయిపోయింది నాయనా’ అంది తల్లి. కొడుకు మౌనంగా పడుకున్నాడు. అతడికి కాస్త నిద్రపట్టగానే తల్లి మళ్ళీ లేపి ‘బిడ్డా! దప్పిక అవుతోంది, నీళ్ళు ఇవ్వు’ అంది. ‘ఇప్పుడే కదా నీళ్ళు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా... పత్తి గింజలు ఏమైనా తిన్నావా?’ అంటూ చిరాగ్గా లేచి నీళ్ళు ఇచ్చాడు. తల్లి మొదటి మాదిరిగానే ఒకటి రెండు గుటకలు వేసి నీటిని పక్కమీద ఒలకబోసింది. కొడుకు కోపంతో ‘అమ్మా, ఏమిటిది, పక్కంతా తడిపేశావు... కళ్ళు కనిపించట్లేదా’ అన్నాడు. ‘నాయనా! చీకటిగా ఉండటంతో గ్లాసు చేతినుండి జారిపోయింది’ అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో కోపం పట్టలేకపోయాడు. ‘అమ్మా! ఏమిటి... దప్పిక దప్పిక అని నా దుంప తెంచుతున్నావు. నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా’ అంటూ నీళ్ళు తీసుకువచ్చి ‘ఇదిగో తాగి చావు’ అన్నాడు. తల్లి ఎప్పటిలాగానే ఓ గుక్క తాగి మిగిలిన నీళ్ళతో పక్కను తడిపేసింది. ఇది చూసిన కొడుకు ఇక సహించలేక .... అమ్మా !! బుద్ధుందా లేదా ఏమిటిది, ఇలా వేధించడానికేనా నన్ను నీ మంచం మీద పడుకోమన్నావు? ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి? చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లు ఉంది... అందుకే ఇలా చంపుకు తింటున్నావు’ అంటూ ఆగ్రహంతో కేకలేశాడు. అప్పుడు తల్లి ..... బిడ్డా చాలించు. అరుపులు ఆపు. నా రుణం తీర్చుకుంటానన్నావు, తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? నీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి, నిరంతర సేవ చేసినా మాతృ రుణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటావా... నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజూ పక్కమీదే మల మూత్రాదులు చేసేవాడివి. నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి, నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్కబట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకుని నిన్ను పొడిగా ఉన్నవైపు పడుకోబెట్టి నిద్రబుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాలపాటు- నీ అంతట నువ్వు వేరే పడుకోగలిగే వరకూ నేను ప్రతిరోజూ అలానే- ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు ఒకటి రెండుసార్లు నీళ్ళతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు, ఒక్క రాత్రి నిద్రలేనందుకే వీరంగం వేస్తున్నావు అంది తల్లి. ఆ కొడుకు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకుని, అమ్మా! నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకు, ఆమె చేసే సేవలకు, ఆమె త్యాగాలకు, కష్టానికి, సహనానికీ బదులు తీర్చుకోవడమన్నది ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు. నీ రుణం చెల్లించడం అసంభవం. *నేనే కాదు, లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు’ .*
@saigeethika5446
@saigeethika5446 2 жыл бұрын
Amma meru chala machi Varu amma super ga chesaru nanu madanapalli lo ny amma udadhi
@kalikayamanohar493
@kalikayamanohar493 2 жыл бұрын
Amma miru panulu baga chestunaru
@kamivenkataramanamma2865
@kamivenkataramanamma2865 2 жыл бұрын
Amma 👏 Chala bagudi thanks
@goldenfamily3855
@goldenfamily3855 2 жыл бұрын
Amma Namaskaram.amma🙏 Ippudae amma video veiyatlathae.feel chesthanamma...Ventanae meeru video occhindhi amma..💖💙🦋
@suribabukaranam4260
@suribabukaranam4260 2 жыл бұрын
Amma you are my inspiration God bless you from Vizag
@ranivlogs7398
@ranivlogs7398 2 жыл бұрын
Meru prathi work happy ga chestharu
@sunitap2580
@sunitap2580 2 жыл бұрын
Karvepaku oil lo add chesi mix chesthe inka super vuntadhi
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Mata vini chaala santoshanga undi
@malleshwariboorusu321
@malleshwariboorusu321 2 жыл бұрын
Amma chala chala badaga chupicharu thank you so much amma❤
@sujavarshacookingvlogs
@sujavarshacookingvlogs 2 жыл бұрын
🙏నమస్తే అమ్మా బాగున్నారామీరు ఇప్పుడు చూపించిన ఉసరికాయా తొక్కు (పచ్చడి) ఊరగాయ చూస్తుంటేనే తినాలి అని అనిపిస్తుంది అమ్మా చాలా బాగుంది మీరు చెప్పే మాటలు ఇంకా ఇంకా బాగుంటాయి నాకు ఈ మధ్యలో మీ వీడియోస్ కి కామెంట్ పెట్టడం లేటైంది అమ్మా నేను ఊర్లో ఉండలేదు వేరే ఉరెళ్ల అందువల్ల వీడియోస్ చూడడం లేటైంది సారి అమ్మా 🙏ఓం సాయిరాం 💐మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మా 🙏🙏🌹🌹🌹❤❤❤🤗🌹💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟varsha..atlaage eppudu chesaav kadhaa🤗☺
@sujavarshacookingvlogs
@sujavarshacookingvlogs 2 жыл бұрын
కృతజ్ఞతలు అమ్మా 🙏💐💐💐💐💐🙏🙏🌹🌹❤❤🤗💐💐🙏🙏🙏🙏
@gowrialla4500
@gowrialla4500 2 жыл бұрын
Super amma
@rajuveeramalla4246
@rajuveeramalla4246 2 жыл бұрын
Super video 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
@kambhamradha2217
@kambhamradha2217 2 жыл бұрын
Great amma
@kathyanichangal8568
@kathyanichangal8568 2 жыл бұрын
Amma miku one idea chapata stove kindha pettukoni stove set chayandi miku anukulanga untundhi and prsantaga anipistundhi I love you amma
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟kathyani😊naaku nilabada cheyyatame easymaa🤗leka pothe neerasanga unnattu anipinchi dallai pothaa😊
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Ena leni prema kuripinche miru dhanyulu
@sivaiahnandyala7287
@sivaiahnandyala7287 2 жыл бұрын
అమ్మ ఎలా ఉన్నారు? ఉసిరికాయ పచ్చడి చాలా బాగా పెట్టారు అమ్మ. ఉసిరికాయ పచ్చడి చూస్తుంటే నోరూరిపోతుంది అమ్మ. ఈమధ్య మీ పాత సినిమాలు రోజూ చూస్తూ ఉన్నాను అమ్మ అప్పుడు మీరు నటించిన పాత్రల్లో పుట్టించిన హాస్యం ఇప్పటికీ చూడాలనిపిస్తుంది అమ్మ. బాబా ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటూ మీ హేమ.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟hema..nijangaane easy baagundhi kuudaa badhakam chuuda kundaa season unnappude chesi pettuko thurimedhi ee saari chuupistha
@sivaiahnandyala7287
@sivaiahnandyala7287 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 కృతజ్ఞతలు అమ్మ
@subhashinishini4196
@subhashinishini4196 2 жыл бұрын
Hi అమ్మ హౌ అర్ యు.
@ganiyadav7708
@ganiyadav7708 2 жыл бұрын
Super amma 👌👌👌👌
@priyaskitchen78
@priyaskitchen78 2 жыл бұрын
అమ్మా మీ ఓపిక కి మెచ్చుకోవాలి. ఉసిరికాయ పచ్చడి సూపర్👌👌
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟priyaa thinakundaane suuuupper ante yetalaaaa..🤔
@priyaskitchen78
@priyaskitchen78 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 అమ్మ చేతి వంట కదమ్మా బాగుంటుంది. . 😍😍. ఆ బాబా దయ ఉంటే మీ చేతి వంట తప్పకుండా తింటా అమ్మా🙏
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
Mom super mom God bless your family sai Appa thunay 👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏
@leela2491
@leela2491 2 жыл бұрын
లీల. అమ్మా ఉసిరికాయ కాయ తురుము పచ్చడి సూపర్ అమ్మా నేనూ ట్రై చేస్తాను అమ్మా మీరు ఉసిరి కాయ యూత్ గా కనబడతాము అన్నారు గా అమ్మా బలే చిట్కా చెప్పారు అమ్మా 😊 నేనూ రేపు పొద్దున్నే తీసుకొచ్చి చేస్తాను 😊 అమ్మా చింతగింజలు వల్లా మోకాళ్ళు నొప్పులు తగ్గుతాయా అయితే గింజలు ఈ సిటీలో దొరకవు గా అమ్మా చింత పండు కొన్నప్పుడు గింజలు కొన్ని పడేస్తూ వుంటాము అయితే ఇక ఆ గింజలు పడయ్య కుండా సేకరించి పెట్టుకుంటా అమ్మా ఇలాంటి టిప్స్ చెప్తూ వుండండి అమ్మా మేమూ మా ఆరోగ్యాలు కాపాడుకుంటూ ఉంటాం అమ్మా పచ్చడి చాలా సింపుల్ గా చేసేశారు అమ్మా 😊👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟leelagaarandi🙏chaalaa santhosha mandeeee🤗chintha ginjalu yetlaa cheyyaalo kuuda chepthaandi🙏andeee 🤣😃
@r.dhanyashrimahalakshmi5141
@r.dhanyashrimahalakshmi5141 2 жыл бұрын
Amma muru chena amala pacidi superga sempelaga undi amma memu chesthamu amma
@konreddyanji3677
@konreddyanji3677 2 жыл бұрын
Chala rojulu ayindi amma me video chusi
@hanvlogs8611
@hanvlogs8611 2 жыл бұрын
Amma namaste🙏🙏🙏🙏super undi 🙂🙂mi pachadii
@sarureddyrajamreddy8806
@sarureddyrajamreddy8806 2 жыл бұрын
Amma super meeru
@kalepukavitha5415
@kalepukavitha5415 2 жыл бұрын
Chala baga chesaru Amma
@zlatanplayz6818
@zlatanplayz6818 2 жыл бұрын
Kalti gurinchi meeru cheppindi 100 saatam correct amma, nenu ade nammuthanu
@skyblue2337
@skyblue2337 2 жыл бұрын
very nice, super good.
@ishabeynazeer
@ishabeynazeer 2 жыл бұрын
🙏🙏hi amma ela unnaru 😘 vantakaallo meeru choope shraddha choostunte maakento manchi aavagaahanana istondi anduke meerante maakento ISHTAM 😍I ❤ maa😘😘😘
@ishabeynazeer
@ishabeynazeer 2 жыл бұрын
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🇮🇳🌟
@shivunoorivenkatapadmavath3566
@shivunoorivenkatapadmavath3566 2 жыл бұрын
Chala bagundi Amma.kayalu kayaluga pedite nenu gujju tini kaya padesta.dani valla vitamins govinda. Ela aite ఉసిరికాయ lo unna vitamins anni andutai.tappakunda try chesta amma🙏🌹
@roopakalasn628
@roopakalasn628 2 жыл бұрын
Hello Amma how are you Today?
@sridevisomayyap5818
@sridevisomayyap5818 2 жыл бұрын
Super ga undi Amma choostuntene nootlo neellu vastondi amma
@devulapallipadmaja4535
@devulapallipadmaja4535 2 жыл бұрын
Nice👌
@manjulaj
@manjulaj 2 жыл бұрын
Yela unnaru amma? Miss avutunna mimmalni.... waiting to see you Amma
@vadclasses
@vadclasses Жыл бұрын
Happy to see u amma...
@BinduGardeningVlogs
@BinduGardeningVlogs 2 жыл бұрын
Super Amma
@sujathachetty3950
@sujathachetty3950 2 жыл бұрын
అవునా అక్క thankyou 😊🙏 పచ్చడి తిన్నాము కదా నేను happy
@pachharapallesomireddy6918
@pachharapallesomireddy6918 Жыл бұрын
Super ramaprabagaru
@srikrishna9443
@srikrishna9443 2 жыл бұрын
Excellent video 🙏
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
Mom
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Time ki bonchestunnara
@divyareddy9144
@divyareddy9144 2 жыл бұрын
Nice 👌
@HJKings
@HJKings 2 жыл бұрын
Ammahowareyou
@lakshmiv4984
@lakshmiv4984 2 жыл бұрын
Amma Namaste 🙏
@vijayakalanagarajan3104
@vijayakalanagarajan3104 2 жыл бұрын
Good morning maa ungal pachadi super maa🙏🙏❤❤
@zphsrajupeta8848
@zphsrajupeta8848 2 жыл бұрын
Amma meeru super
@valentinaamarthaluri1373
@valentinaamarthaluri1373 2 жыл бұрын
Amma namasthe
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Jai sairam
@kumarirajanala2287
@kumarirajanala2287 2 жыл бұрын
Ammama garu 🙏🙏👌🏻👌🏻👌🏻yummy pickle 😋😋😋meeru chala great 🙏🤩🤩🤩 om sai Ram 🛕
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟Kumari..kashatamaina yekkuva chesi pettukondi easy kuudaa
@savithrinairpk4992
@savithrinairpk4992 2 жыл бұрын
Baga chesaru madam usirikayatho, mee opikaku johar 🙏🙏God bless you always with good health and happiness
@anufashionstudio7064
@anufashionstudio7064 2 жыл бұрын
🙏🙏🙏
@nkartscreations
@nkartscreations 2 жыл бұрын
Amma... Emyindi Videos em petttaledhu... Ela unnaru amma... Bagunnara...😊🙏
@sailajakadiyam1380
@sailajakadiyam1380 2 жыл бұрын
🙏🙏
@malasekar7793
@malasekar7793 2 жыл бұрын
Superrr Amma
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Parvaledhu attaya cheyi jagratta midi
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Attaya inko video please
☀️ eshtamtho chesi nappudu yaedhee kashtam kaadhu 😃
11:48
Ramaprabha Prayanam
Рет қаралды 95 М.
☀️akkadaa vaagudu maanle  👌kadhuu🤣
7:01
Ramaprabha Prayanam
Рет қаралды 72 М.
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 61 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 210 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,2 МЛН
☀️ chinna dhaani kosam mottham laagi paaresaa 😃🤣
9:30
Ramaprabha Prayanam
Рет қаралды 189 М.
🤲 malli elaantivi  chuudalenu 😌
10:16
Ramaprabha Prayanam
Рет қаралды 55 М.
Naadhi khuda palletoori vante lendi
24:42
Ramaprabha Prayanam
Рет қаралды 1,7 МЛН
Naaku thelisina vantalu part.3
8:22
Ramaprabha Prayanam
Рет қаралды 666 М.
🌻 mana ishtaaniki  andhaaniki thedaa undhi 🤗
22:02
Ramaprabha Prayanam
Рет қаралды 344 М.
🌻annitiki kaaranam emotion lae 😅😃
12:47
Ramaprabha Prayanam
Рет қаралды 34 М.
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 61 МЛН