No video

Change is Life Warangal Well Educated Beggar Sharma | Beggar Sharma Heart Touching | SumanTV

  Рет қаралды 292,961

SumanTV

SumanTV

Жыл бұрын

Watch► Change is Life Warangal Well Educated Beggar Sharma | Beggar Sharma Heart Touching | SumanTV
SumanTV is an official KZfaq Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on KZfaq with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNe...

Пікірлер: 762
@vijayaugadi8797
@vijayaugadi8797 Жыл бұрын
సుమన్ టీవి మరియు నిరుపమ గారికి 💐💐💐 మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకులు గిరి గారికి నా అభినందనలు 💐💐💐
@begarimeenakumari
@begarimeenakumari Жыл бұрын
Amma nuku danya vadamulu
@anjigoud4880
@anjigoud4880 Жыл бұрын
Meydam one chesthara plz meydam
@anjigoud4880
@anjigoud4880 Жыл бұрын
8688 number kalvat ledhu meydam
@ThirupathiMardhannapeta
@ThirupathiMardhannapeta Жыл бұрын
అమ్మ మీరు ఇలాంటి వారిని గుర్తించి పునర్జన్మ ఇవ్వాలమ్మ మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు తల్లి
@sallamanohar2265
@sallamanohar2265 Жыл бұрын
Super. AKKA 💖💖😍😍
@kaipaharinathsharma9989
@kaipaharinathsharma9989 Жыл бұрын
మీరు సహాయం చేశారు బాగానే ఉంది కాని బేగ్గర్ శర్మ అని పెట్టడం కరెక్ట్ కాదు ఆ పేరు మార్చండి
@sudharaj-hz7ff
@sudharaj-hz7ff Жыл бұрын
supaer
@aasha7263
@aasha7263 Жыл бұрын
లాస్ట్ వీడోయ్ లో నేను అతని కళ్లలో ఏదో బాధ వుంది అన్నాను సో ఇప్పుడు అదే కళ్లలో సంతోషం చూస్తున్నాను చాలా చాలా థాంక్స్ అందరికి ❤❤❤❤
@murthyparmi6626
@murthyparmi6626 Жыл бұрын
మానవత్వం ఇంకా మిగిలే వుంది. ఎక్కడో ఓ చోట.అదే సుమన్ టి.వి.నిరపమలో ఉన్నట్టు నిరూపించింది.గిరి గారిపై గురి.. అభినందనలు ప్రమోద్.ప్రమోదంగా ఉండండి
@jyothiregalla5236
@jyothiregalla5236 Жыл бұрын
Great madam
@vsurya6826
@vsurya6826 10 ай бұрын
@@jyothiregalla5236 ... . . . .
@bharathigangavajula9951
@bharathigangavajula9951 Жыл бұрын
నిరుపమ గారూ you are great అండి. ఎక్కడో అనామకంగా depression లో ఉన్న వ్యక్తి ఆదరణ కు నోచుకోకుండా రాలి పోవాల్సిన మనిషిని చక్కగా తీర్చి దిద్దారు
@ravikumargante4424
@ravikumargante4424 Жыл бұрын
మేడం మీరు చేసిన ఈ సహాయం మిగతా చానెల్స్ వాళ్ళకి కూడా ఒక పాఠం కావాలి. మీకు ధన్యవాదములు
@manisai7156
@manisai7156 Жыл бұрын
ఇలాంటి ఛానెల్స్ చాలా అవసరం, suman tv lo పనిచేసేవరందరికి భగవంతుని ఆశీస్సులు
@lokandewarsantosh185
@lokandewarsantosh185 Жыл бұрын
అక్క నీకు ఏ తల్లి కన్నదో గాని తెలియదు ఈరోజుల్లో రక్తసంబంధాలే మన దగ్గరికి రాని స్థితిలో మీరు ఒక మనిషి జీవితాన్ని మార్చేశారు ధన్యవాదాలు 🎉🎉🙏
@nagaseshu384
@nagaseshu384 Жыл бұрын
Sm.tv❤🙏🙏🙏🙏💐💐💐💐
@ChittipedhiSadanandam-ux5sy
@ChittipedhiSadanandam-ux5sy Жыл бұрын
❤❤❤🎉❤❤❤🎉
@ramanammam9903
@ramanammam9903 Жыл бұрын
సుమన్ టీవీ వారికీ మరియు నిరూపమ గారికి గిరి గారికి పాదాబి వందనాలు., అండీ మీలాంటి మానవత్వం వున్నవారు...వున్నారు అంటే... అది మా అదృష్టం... God బ్లెస్స్ యూ అండీ.
@rajulovekeys3664
@rajulovekeys3664 Жыл бұрын
సుమన్ టీవీ యాజమాన్య మంతటికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు చేస్తున్న సోషల్ ఆక్టివిటీస్ ఎంతో అద్భుతంగా వున్నాయి .1 ప్రమోద్. 2 రాజు గారు. వీరే కాకుండా ఇంకా ఎన్నో ఎన్నో మన సుమన్ tv లో రావటం సూస్తువుంటే తోబుట్టువులకంటే మానవత్వం ఎంతో....గొప్పదిగా మీరుచేస్తున్న ప్రోగ్రామ్స్ ద్వరా లోకానికి తెలియజేస్తున్నందుకు కోటి కోటి దండాలు సార్....❤❤
@Sithamahalakshmig
@Sithamahalakshmig Жыл бұрын
ప్రమోద్ గారిని అలా చూసి నా నా హృదయం తరుక్కుపోయింది సుమన్ టీవీ నిరుపమ గారు స్పందించి మాతృదేవోభవ ఆశ్రమానికి చేర్చి గిరి గారి ద్వారా పునర్జన్మ ఇచ్చి మనిషిని చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు దేవుడు ఎక్కడో లేడు మనిషి రూపంలో మంచిని చేస్తాడు
@neelamyosapupastro3088
@neelamyosapupastro3088 Жыл бұрын
అనుపమ సిస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు sumantv వారికి హృదయపూర్వక వందనాలు మాతృదేవోభవ ఆశ్రమం నడిపిస్తున్న బ్రదర్ కి హృదయపూర్వక వందనాలు 👍🙏🇳🇪🙏🙏🙏🙏🙏🙏
@JaiBajRangiWildlifeRescueTeam
@JaiBajRangiWildlifeRescueTeam Жыл бұрын
ప్రమోద్ అన్న గ్రేట్. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావు. నిరుపమ గారికి అలాగే సుమన్ టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.❤😊❤❤❤
@krishnavenibuska4216
@krishnavenibuska4216 Жыл бұрын
Very good keep it up mam 🙏🏼🙏🏼🙏🏼 తొడబుట్టిన వాళ్ళే తోడేళ్ళు లాగా పీక్కుతింటూన్న ఈ రోజుల్లో అతనిని ఆదరించి ట్రీట్మెంట్ ఇప్పించి మనిషిని చేశారు
@babbi9656
@babbi9656 Жыл бұрын
అక్క విడియో చూస్తుంటే ఆనంద భాష్పాలు ఆగడం లేదు, జై సుమన్ టీవీ,జై సుమన్ టీవీ యాజమాన్యం, జై జై సామాన్యుడి తో సుమన్ టీవీ...
@rajeshwardili96
@rajeshwardili96 Жыл бұрын
ఇలాంటి సేవలు నిజాన్ని నిర్భయంగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండ చేస్తున్నారు కాబట్టే INDIA LORGEST CHANNEL అయింది SUMAN TV Proud of this achievement of suman tv and sharma garu💐💐💐
@srinathatmakur8933
@srinathatmakur8933 Жыл бұрын
Always nirupama doing good for public 🎉 regards...
@lokanadhharidasu7432
@lokanadhharidasu7432 Жыл бұрын
అమ్మ .. ఫస్ట్ వీడియో చూసా.. మీకు పాదాభివందనం.. చంద్రగిరి అసెంబ్లీ
@manisai7156
@manisai7156 Жыл бұрын
మాతృదేవోభవ గిరి గారికి ధన్యవాదాలు
@shekharreddy4683
@shekharreddy4683 Жыл бұрын
Wow ,నిరుపమ గారు you are amazing person...entha thondharalo entha change Sharma gaarilo...hats off
@padmakumari1017
@padmakumari1017 Жыл бұрын
ఈ వీడియో చూస్తున అంత సేపు కంట తడి ఆగనే లేదు.. ఇలాంటి సహాయం చేస్తున్న సుమన్ టీవీ యాజమాన్యం కీ చాలా ధన్యవాదములు 🙏🙏🙏 అమ్మ మనసు చాటుకున్న నిరూపమా అలాగే గిరి సార్ కీ హృదయపూర్వక 🙏🙏🙏🙏🙏ధన్యవాదములు ❤️❤️❤️❤️❤️❤️
@tavitayyanimmaka7802
@tavitayyanimmaka7802 Жыл бұрын
సుమన్ టీవి "నిరుపమ" మేడం! ఆయనకు మనిషి చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు మేడం గారు 🙏🙏అలాగే ఆయనకు ఆశ్రమం కల్పించిన "మాతృదేవోభవ" గిరి "గారికి కూడా... 🙏🙏
@arunprabha7061
@arunprabha7061 Жыл бұрын
అవునూ. మొదట ప్రమోద్ గారి గురించి suman tv చెప్పిన వ్యక్తికి తద్వారా నిరుపమ గారికి, గిరి గారికి దన్యవాదములు. superrr work. No words. Just keep it up
@KSChannel880
@KSChannel880 Жыл бұрын
Moral support ఆయనకు మెడిసిన్ లా పనిచేయడం అద్భుతం
@adusumilli.muralikrishna3893
@adusumilli.muralikrishna3893 Жыл бұрын
తల్లి నిరుపమ ఆయన మనిషిని చేసినందుకు ధన్యవాదాలు
@shankarbhagyalaxmiadepusha6678
@shankarbhagyalaxmiadepusha6678 Жыл бұрын
చాలామందికి పునర్జన్మ ఇస్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది నిరుపమ గారికి చాల చాలా థాంక్స్
@madaraboinanarsaiahbesta2340
@madaraboinanarsaiahbesta2340 Жыл бұрын
నిజమైన ప్రేమ సుమన్ టివి వారికుంది అనడములో ఎలాంటి సందేహము లేదు, ఇలాంటి మానవత్వం ఉన్న టివి చానల్స్ ఇంకా ముందుకు రావాలి, దిక్కులేని వారికోసం మాతృదేవో భవ ట్రస్ట్ వాళ్ళు కూడా అనాదాల్ని ఎంతో మంది కి ఆశ్రమాన్ని కలిపిస్తూ వారికి సేవా చేయడం చాలా సంతోషం, దేవుడు ఎక్కడో లేదు, ఇలాంటి వారి ఆత్మలో ఆదుకొంటూనే ఉంటాడు, వారికి ఎల్లవేళలా భగవంతుడు తోడుగా ఉండాలి కోరుకొంటున్నాం. ముఖ్యంగా సుమన్ టివి వారికి అభినందనలు, ❤❤
@pagadalanageshwarrao6786
@pagadalanageshwarrao6786 Жыл бұрын
sumantv గారికి ధన్యవాదాలు మీయొక్క మంచి మనసుకి ధన్యవాదములు మీరు అతనికి మరో తోబుట్టు అన్న బాగోగులు తోబుట్టువు చూస్తారు అని శాస్త్రం చెప్తుంది
@ABCD_12342
@ABCD_12342 Жыл бұрын
మానవత్వం ఇంకా ఇంత అద్భుతంగా సుమన్ టీవీ నిరుపమ గారి సమన్వయము తో ప్రత్యక్షమయింది ప్రమోద్ గారికి శుభాభినందనలు
@milkym4577
@milkym4577 Жыл бұрын
సుమన్ టీవీ యాజమాన్యానికి,అనుపమ గారికి,గిరి గారికి శతకోటి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prakashraopandalaneni8688
@prakashraopandalaneni8688 Жыл бұрын
సుమన్ టీవీ మరియు నిరుపమా గారికి మాతృదేవోభవ నిర్వహకులు గిరి గారికి నా అభినందనలు నిరుపమా గారు నిజంగా మానవుని రూపంలో ఉన్న దేవతవు తల్లి గిరి గారు ఆ మనిషిని మీరు అలా మార్చారు అంటే దేవుడు ఎక్కడో లేదండి మీలోనే ఉన్నారు నిపమా గారు ఇలాంటి వాళ్ళని గుర్తించి పునర్జన్మ ఇవ్వాలని కోరుకుంటూ దేవుడు నిండు నూరేళ్లు ఆరోగ్యం ఐశ్వర్య ప్రసాదించాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు 🙏🙏
@lawjwab
@lawjwab Жыл бұрын
నిరుపమానమైన వ్యక్తి, వ్యక్తిత్వం ' నిరుపమ ' c/o Suman TV 🙏🌷
@sidduchinnukolipaka4528
@sidduchinnukolipaka4528 Жыл бұрын
Nenu last video chusi appude cheppanu ee sir chala manchiga maari manchi sthayilo untaaru ani, manchi peru thechhukuntaaru ani, andharu mechhukune vidhanga manchiga maari manchi life ni brathukuthaaru ani. Nijangaa aa video lo chusi nenu chaala ante chaalaa edchaanu😢😢😢. Devuda ilaanti jeevithaalu isthunnavu devuda antu😢😢😢... Chala edchaanu nijangaa. But aa sirr manchi manishi la maari manchi peru thechhukuni manchi jeevitgaani gaduputharu ani cheppanu. ఇప్పుడు mnaasu chala happy ga undhi. Aa video chusina daggari ninchi aa sirr gurunchi chaala aalochinchaanu. Malli aa sir video tharvatha inka eppudu vasthundhi ani. Ippudu nijnagaa chala happy ga, prashanthanga undhi na manasu. Iam happy chaalaa🤗🤗🤗. Tqq mdm tqqq so much mdm🙏🙏🙏
@AlmKnowledge1169
@AlmKnowledge1169 Жыл бұрын
Hats off to the lady who challenged his life, I really thanks this humanity
@gorlesamuelraj3639
@gorlesamuelraj3639 Жыл бұрын
నిరూపమ మేడం గారు మీకు మావందనాలు స్థితి గతులు మతి లేని మనిషిని మానవత్వం కలిగిన మనిషి గా చేసిన మి మంచి సహహృదానికి మా నిండు కృతఙ్ఞతలు
@Janasena2024paka-CM
@Janasena2024paka-CM Жыл бұрын
Start the new life...... Welcome ..... Thank you sumantv....... 🎉🎉🎉🎉🎉❤
@user-dl1ri1gq5b
@user-dl1ri1gq5b Жыл бұрын
Suman TV vaariki dhnya vaadhaalu మాతృ దేవోభవ ట్రస్టు వారికి ప్రత్యేక ఫన్యవాధాలు 🙏🙏
@nausheennausheenbegum1345
@nausheennausheenbegum1345 Жыл бұрын
Asalu e video chustunte full emotional ayyanu Sumantv vallu super asalu nirupmagaru hats off avida vka anchor la interview cheyyaru mna entlo manishi la feel avtharu super mam❤
@Vijaykumar-xs3jf
@Vijaykumar-xs3jf Жыл бұрын
మాతృదేవోభవ గిరి గారికి వందనాలు …God Bless You Sir
@GorremuchuKarunakar
@GorremuchuKarunakar Жыл бұрын
మీరు చేసిన ఈ త్యాగం మరువలేనిది మరుపు రానిది మీరు మరెన్నో ఇలాంటి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి గొర్రె ముచ్చు కరుణాకర్
@satishkumar-nj1ck
@satishkumar-nj1ck Жыл бұрын
సుమన్ టీవీ ** నీ రూపము మాతృదేవోభవకు ప్రతిరూపము*** Giri gaariki Danyavadhalu 🙏🙏🙏
@user-zc4le9sk1j
@user-zc4le9sk1j Жыл бұрын
నిరుపమ గారు మీరు చాలా గొప్ప వ్యక్తి మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండలి మేడమ్
@maheshacha1287
@maheshacha1287 Жыл бұрын
Suman t v and nirupama madam gariki chala krutagnatalu oka manishi ki malli kotha jeevithanni ichinanduku Great nirupama madam
@aleem9571
@aleem9571 Жыл бұрын
యూట్యూబ్ లో నేను చూసిన బెస్ట్ వీడియోల్లో ఒకటి... నిరుపమ గారికి ధన్యవాదాలు.
@user-xc7qo2mc2h
@user-xc7qo2mc2h Жыл бұрын
Suman tv nirupama gariki nayokka padhabhi vandhanalu you r grate💐💐💐 always nirupam doing good for public regards 🎉🎉🎉 TQ sooo much Suman tv ❤❤❤
@strikeeee8646
@strikeeee8646 Жыл бұрын
Sharma garini chusi last video lo kannillu ochay. Aayana ichina avakashanni baga upyoginchu kunnaru now am happy sharma garu Meeru bagundali😢
@karrinageswararao5371
@karrinageswararao5371 Жыл бұрын
మనుషులు ఇంకా బ్రతికే ఉన్నారు మనుషులు ఉన్నారు కాబట్టే ఇంకా మానవత్వం పరిమళిస్తుంది ఆటో వలన ఈ సమాజంలో వారికి ఎందరో అభాగ్యులకు మేలు జరుగుతుంది ఆ మేలు సుమన్ టీవీ ద్వారా గాని నిరుపమ గారి ద్వారా గాని మాతృదేవోభవ ఆశ్రమం ద్వారాగాని ఈ విధంగా బయటి ప్రపంచానికి మీ మానవత్వం గురించి తెలుసుకొని ఈ సమాజం ఎంతో చెప్పినవి చైతన్యవంతమై సమాజానికి మేలు చేస్తుంది థాంక్యూ సుమన్ టీవీ అన్నది రూపమా మీకు అభినందనలు
@rajusirisala
@rajusirisala Жыл бұрын
ఇటువంటి కార్యక్రమలు chesthe chanalki సపోర్ట్ chesthuneuntam jai hind❤
@user-hn6oj8qk3i
@user-hn6oj8qk3i Жыл бұрын
God giving more happiness in your life sir 💐💐💐
@sindhusmiley743
@sindhusmiley743 Жыл бұрын
Abba chala santhosham ga undi, naku suman tv vallaki abhinandanalu vallani kalisi cheppalani undi 👌👌👌👌👌👏👏👏👏👏
@kommuramaswamy4255
@kommuramaswamy4255 Жыл бұрын
ధన్యవాదాలు మేడం, ఎటువంటి చాలా చాలా చేస్తారు.. 🙏🏻🙏🏻
@prempirila3353
@prempirila3353 Жыл бұрын
Good job suman tv ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@madhumolleti9770
@madhumolleti9770 Жыл бұрын
Inka naku matalu levu edhi cheppina nenu chala sarlu chusanu suman tv chala great vallu life lenivallaku life esthunnaruantey very good
@user-xw5do3ft8v
@user-xw5do3ft8v Жыл бұрын
ఇలాంటి మంచి సేవ చేశుతునందుకు సుమన్ టివి యాంకర్ నిరుపమ మేడమ్ గారికీ మరియు యాజమాన్యం కు ధన్యవాదాలు
@suniswapna574
@suniswapna574 Жыл бұрын
Suman TV verel leval Anni chanal kante the best and great chanal number one chanal Suman TV ❤❤❤❤❤❤❤
@nareshpallakonda4821
@nareshpallakonda4821 Жыл бұрын
సుమన్ టీవీ కి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నరేష్
@gopalarao6063
@gopalarao6063 Жыл бұрын
Tremendous life given by Nirupama madam & Suman TV management, it is very great 👌🏻🙏🏻
@pikkigopi7899
@pikkigopi7899 Жыл бұрын
అమ్మ సుమన్ టీవీకి మీకు మా నిండు వందనాలు
@prashanthim14
@prashanthim14 Жыл бұрын
Excellent humanity and charity by Suman TV ....That which is lost in families is being demonstrated by the Suman TV it is like a Big Brother or a Father character in the FAmily. Thank you. mimmalni chusi...families maarali. Good transformation in Sharma garu...A timely help is better than just a sympathu
@user-fl8kn1nr4p
@user-fl8kn1nr4p Жыл бұрын
సుమన్ టీవీ వాళ్లు ఇలాంటి వాళ్ళని చూసి వారికి లైఫ్ ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది
@Kareemhussain-of6rj
@Kareemhussain-of6rj Жыл бұрын
Tq. Niruma. Ji❤
@RMfame0922
@RMfame0922 Жыл бұрын
Problem lo unnavarini chala baga aadhukumtunnaru nenu mi Suman TV videos anni chustu untanu thank you Suman TV . Elage miru aapadhalo unna entho sahayam cheyalani korukumtunnanu dhanyavadhamulu.
@gangishettisatyanarayana694
@gangishettisatyanarayana694 Жыл бұрын
నిరూపమ గారికి ధన్యవాదములు శర్మ గారి జీవితాన్ని మార్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నంనకు అభినందనలు 🌹🌹🌹🌹 అలాగే మా హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా )లో ఒక 70 సంవత్సరాల వయస్సు ఉన్న వృద్దురాలు కలదు ఈమె చాలా విద్యావంతురాలు అని ఆమె మాట్లాడు ఇంగ్లీష్ వల్ల మరియు వ్రాసే ఇంగ్లీష్ రైటింగ్ ద్వారా అర్థం అవుతుంది దాదాపు 10 సంవత్సరాలుగా రోడ్లపై తిరుగుతూ అన్నము గాని ఏదైనా తినడానికి ఇస్తేనే తీసుకుంటుంది మీకు వీలు అయితే k. సంధ్యా రాణి అనే వృద్దురాలును ఆశ్రమంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తారని సుమన్ t. V. వారిని మిమ్ములను కోరుతున్నాను 🌹🌹🌹🌹🌹
@arvindasmadaka6746
@arvindasmadaka6746 Жыл бұрын
Suman TV nirupama gariki🎉🎉🎉🎉🎉danyavadalu god bless you
@kapasaviveka7040
@kapasaviveka7040 Жыл бұрын
Suman. Tv. Nirupama garu. Super amma. Suman tv management very great
@apmibprakasam8033
@apmibprakasam8033 Жыл бұрын
Sarma gari situation chala badha anpinchindi so Suman tv hatsoff
@MALLIKARJUN0499
@MALLIKARJUN0499 Жыл бұрын
Enka manushulu brathike unaaru anni nirupisthunaru SUMAN tv vaariki velaaa velaaa vandhanaalu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@pabbathithirupathi582
@pabbathithirupathi582 Жыл бұрын
Mi Suman TV ki danyavadalu .ilantivi chestuna mi chala chala TQ
@vaniram4795
@vaniram4795 Жыл бұрын
మానవత్వం పరిమళించే మంచి పనులు చేస్తున్నారు😊🎉
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n Жыл бұрын
🙏 Suman TV Channel vaariki tqs. Madam Nirupama gaaru ( మంచి మనసుతో మీరు చేసే సేవలు గొప్ప అద్బుతం) ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అనాధలను ఆదుకొంటూ vaariki కొత్త జీవితాలను కల్పిస్తూ ఉన్నారు. ఇలాగే మీ సేవలు కొనసాగించాలి.మీకు చాలా ధన్యవాదాలు,, మానవత్వం పరిమళించేస్తూ ఉన్నారు.🙏
@deepakgamingyt279
@deepakgamingyt279 Жыл бұрын
Suman TV Nirupama madan neeku giri. Gariki nayokka padabivandanam nenu kuda andaru vunna andanu medam Mee video chuste life meeda chinna aha vundi danyavadalu
@banalamadhusudhanchary169
@banalamadhusudhanchary169 Жыл бұрын
నిరుపమ లాంటివారు ఈ సమాజంలో ఉంటే సమాజం ఎంతో ముందుకు వెళుతుంది మిమ్ములను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను నిరుపముకి హాట్సాఫ్ 🙏👍
@khajamasi2138
@khajamasi2138 Жыл бұрын
Chala Chala Dhanya wadaalu Nirupama medam, Suman tv yajamaanyaaniki.& Nirupama medam ki Sharma gaari paristhiti ni waakabu chesin waariki kuda pratyekamy thanks.
@mohanaraometta2922
@mohanaraometta2922 Жыл бұрын
I salute Nirupama and Suman TV
@anshusurendranchelimi9897
@anshusurendranchelimi9897 Жыл бұрын
Beggar ani pettakapoyente bagundu madam well educated kadha alaga ane sariki koncham badhaga uontundhi madam great job madam
@jyothimanchukonda1868
@jyothimanchukonda1868 Жыл бұрын
Suman tv vaariki,Giri vaariki,Nirupama vaariki,andariki koti namaskaaraaku
@vdrao1474
@vdrao1474 Жыл бұрын
Heartly congradulesons to madam nirupama and Suman TV for supporting poor people
@sivasankarrao723
@sivasankarrao723 Жыл бұрын
నిరపమ మేడం గారికి లలితమ్మ పరదేవత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వేల మందితో పాటు నేను కోరుకుంటున్నాను
@yerrollaswapna3183
@yerrollaswapna3183 Жыл бұрын
Suman TV కి, నిరుపమ మేడం గారు , గిరి గారి కి🎉🎉great మీరు అందరూ
@Aarthiyanvlogs
@Aarthiyanvlogs Жыл бұрын
Thanks to Nirupama madam & suman Tv
@kongarikalpanakongari1331
@kongarikalpanakongari1331 Жыл бұрын
That is suman TV I am really happy helping channel
@javkm3281
@javkm3281 Жыл бұрын
Thank you thank you thank you so much Suman TV. ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను మా. . అమ్మ కంట్లో అమ్మ చేతిలో పడితే ఎవరైనా బాధపడతారు . ప్రమోద్ గారిని ఒక బిడ్డ లాగా మీరు ఆదరించారు. నిజంగా ప్రమోద్ గారు చాలా అదృష్ట వంతులు. ఇంకా ఏం చెప్పగలం మాటలు రావడం లేదు. గిరి గారు మంచి మనసు ఉన్న ఒక గొప్ప మనిషి. Thank you Nirupama Garu. And thank you Giri garu
@dwarapureddi2084
@dwarapureddi2084 Жыл бұрын
హ్యాట్సాఫ్ సుమ న్ టీవీ
@user-oq1qi9fj2s
@user-oq1qi9fj2s Жыл бұрын
నిరుపమ గారు మీకు చాలా మంది అభిమానులున్నరు.....❤ మళ్ళీ ఇతను సెటిల్ అయిన తరువత వీడియో పట్టండి నిరుపమ మేడం గారు.....
@narasimhammantrala5735
@narasimhammantrala5735 Жыл бұрын
ఎంతో తృప్తిగా ఉంది శ్రీమతి నిరుపమగారూ, సుమన్ టివి, శ్రీ గిరిగారూ... God Bless You all
@THE_YEZDI_VLOGGER
@THE_YEZDI_VLOGGER Жыл бұрын
Please don't call him as beggar...He is educated, ethical person.🙏
@kamalaudaya7267
@kamalaudaya7267 Жыл бұрын
Nirupama superb no words about ur heartful reaction god bless u
@saripalliphani3319
@saripalliphani3319 Жыл бұрын
Giri sir and anupama madam You did a great job Pramod sir you are looking physically good You had a bright future ahead
@gyaneshwarigani2989
@gyaneshwarigani2989 Жыл бұрын
It sounds so weird when they call him well educated beggar.pls don't call him a beggar
@madhuri539
@madhuri539 Жыл бұрын
Giri garu you are great. KZfaq channels ki interviews gurinchi chala baga chepparu views kosam use chesukoledu meeru atani future choosaru
@ravikumarpatnaukani-wr2kb
@ravikumarpatnaukani-wr2kb Жыл бұрын
చాలా మాంచి హెల్ప్ చెసారు సుమన్ టివి కి అభినందనలు 🙏🙏🙏చిన్న విన్నపం సుమన్ టివి యజమనాయం రాజకీయ పార్టీ లు సపోర్టు చయకండి దాని వల్ల కొంచం బాడ్ వుంది సుమన్ టివి కి
@vikrameslavath3078
@vikrameslavath3078 Жыл бұрын
Thank you sister Nirupama Garu and thank you Suman TV
@praveengujje1462
@praveengujje1462 Жыл бұрын
అభినందనలు మేడం మీరు చేసిన పని హంట్స్స్ ఆఫ్ 🎉🎉 నేటి సేవ సమాజ సేవ 💯💯🙏🙏
@lifeofprabha150
@lifeofprabha150 Жыл бұрын
Channels with values and humanity are rare. Hats off Suman TV.
@sitaganduri2303
@sitaganduri2303 Жыл бұрын
Nirupama గారికి.. Suman tv గారికి. గిరిధర్ గారికి ధన్యవాదములు....
@FUNfunfun32123
@FUNfunfun32123 Жыл бұрын
Hi Nirupama garu mi interview meeru ante chala chala estam andi naku chala chakkaga matldutaru evarini noppinchakunda chakkaga untadi mi mata n me helping nature anni...
@dhanunjaykollati7385
@dhanunjaykollati7385 Жыл бұрын
అమ్మ శర్మ గారు ని మనిషి గ మర్చి మర్ల చూడలని అనుకునాను అమ్మ మీకు వాదనలు
@arunam3390
@arunam3390 Жыл бұрын
Great nirupama thanks
@jasinthasangam2965
@jasinthasangam2965 Жыл бұрын
నిరుపమ గారు మీరు చల్లగా ఉండాలి
@yeshamallaprashanth4349
@yeshamallaprashanth4349 Жыл бұрын
మీరు ఇలానే అందరికీ సపోర్ట్ చేయాలని సుమన్ టీవీ గారికి నిరుపమ గిరి గారికి ధన్యవాదములు💐💐
@advaithasmiles2473
@advaithasmiles2473 Жыл бұрын
Congratulations Nirupama.. Mee efforts vrudha kaaledhu. Giri garu chesthunna YAGNAM safalam. God bless all your future endeavors... ❤️ ❤️ ❤️ 😊
@Dhoni_editz_1
@Dhoni_editz_1 Жыл бұрын
Suman tv gari ki heart fully thanks why because he before after change for only your strength ❤
@kunchamsriharisrihari9715
@kunchamsriharisrihari9715 Жыл бұрын
Danyavadalu nirupama madam,prmod Sharma garu all the best
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 26 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 147 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН