Рет қаралды 15,773
చొల్లంగి.....
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని... కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలానికి చెందిన ఒక చిన్న గ్రామం. .ఇక్కడ ఉప్పు మడులు ఎక్కువగా ఉండడం వల్ల ఉప్పు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు... అలాగే ఇక్కడ...సంగమేశ్వర స్వామి వారి ఉండడం వల్ల చొల్లంగి అమావాస్య రోజున...ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.......
#village #harshasriram77 #andhrapradesh #godavari #konaseema #eastgodavari #westgodavari #house #manduva #temple #salt