దైవ శక్తి మనలో ఎలా ప్రవేశిస్తుంది?ఎలా తెలుస్తుంది?bhagavadgita!

  Рет қаралды 5,437

Govinda seva

Govinda seva

19 күн бұрын

భగవద్గీత, 10వ అధ్యాయము, 4వ శ్లోకం🚩

Пікірлер: 63
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 17 күн бұрын
అమ్మా ! మీరు చెప్పినట్లు ఈ శ్లోకం లో పరమాత్మ చేసిన ప్రబోధం వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపయోగ పడుతుంది మనిషిలోని అన్ని గుణాలు ఆచరణకు ప్రేరేపించే అన్ని ప్రవృత్తులు భగవంతుని విభూతులే అన్నదే ఈ శ్లోక తాత్పర్యం సాధకుడు ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవలసింది ఒకటుంది అదేమిటంటే తాను లేడని తనదంటూ ఏమీ లేదని అంతా ఈశ్వరుడే మన చేత చేయిస్తున్నాడనిపిస్తుంది "నీది కానిదేది లేదు నాలో నిజానికి నేనున్నది నీలో" అనే సినిమా పాట చరణం జ్ఞాపకం వస్తోంది మనిషి వాహనం వంటి వాడైతే పరమాత్మ చోదకుడు( నడిపెడి వాడు) అని కొంతమంది తత్త్వవేత్తలు చెబుతారు అయితే మనిషికి తాను చేసే కర్మల్లో కర్తృత్వం ఎంత వరకు? అనే సందేహం ఈ శ్లోక భావాన్ని గమనిస్తే రాక మానదు ఒకవేళ మానవుడు పూర్వజన్మలలో చేసిన కర్మల ఫలితంగా ఈ జన్మలో భగవంతుడు వాడికి వాటికనుగుణమైన గుణాలు సంస్కారాలు కల్పిస్తాడను కుంటే తొట్టతొలి జన్మలో మనిషికి పూర్వ కర్మలు వాసనలు లేవు కదా! మరి ఆ తొలి జన్మలో గుణాలు ప్రవృత్తులు ఎలా కలిగాయి? ఈ తర్కాన్ని ఆధారం చేసుకొని మాతృశ్రీ అనసూయా దేవి ( జిల్లెల్ల మూడి అమ్మ) ఒకటన్నారు " తోచిందేదో చేయ్ తోపింప చేసేది వాడేగా" ఇలా చూస్తే మనిషి కర్తృత్వం జీరో తాను కర్తనని అనుకోవటం వల్లనే మనిషిని కర్మలు బంధిస్తున్నాయని వేదాంతులంటారు ఏమైనా ఒకటి నిజం మనం ఆయన్ని ఆశ్రయిస్తే మన మనస్సు బుధ్ధి జ్ఞానం అనే వాటిని సరైన దారిలో పెట్టి నడుపుతాడని నమ్మ వచ్చు " సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" అనే పరమాత్మ మాటను ఇక్కడ గుర్తు చేసుకోవాలి
@prasaddasarp114
@prasaddasarp114 17 күн бұрын
@@prabhakarsastrysastry1445 పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 17 күн бұрын
​@@prasaddasarp114 మీకు కూడా శుభోదయం
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 17 күн бұрын
​@@tanajihere706 మీకు శుభాశీస్సులు
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 17 күн бұрын
జై శ్రీ రామ్ 🌹good afternoon andi🌹🙏🙏​@@prabhakarsastrysastry1445
@kaluvamaddhusudhanrao8457
@kaluvamaddhusudhanrao8457 17 күн бұрын
So nise words wow nise na wow 😅😅❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 17 күн бұрын
సత్యం తెలుసుకో ధర్మంగా నడుచుకో నీతి నిజయితీల ను వదలకు భగవంతుని తెలుసుకో చాలా చక్కగా చెప్పరు ❤❤
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 16 күн бұрын
Jai shree Ram akka
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 17 күн бұрын
విశ్వా సమస్త శుఖినోభవంతు సర్వే జన శుఖినోభవంతు సర్వే ప్రాణి శుఖినోభవంతు
@bhairuaruna5075
@bhairuaruna5075 8 күн бұрын
🙏🙏 jai sri ram
@shashir8389
@shashir8389 17 күн бұрын
ఎవరమ్మా నువ్వు పేరుకు తక్కగా సత్యభామ గడగ్గాయి మాదిరి ఉండారు. సత్యాన్ని ఇలా బద్దలు కొట్టి చెప్పడం చాలా కష్టం. చాలా నిష్టూరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అది మీకు అప్పుడే అర్థమై ఉంటుంది. కానీ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను అండి. ధర్మం పట్ల, ఆరోగ్యం పట్ల, హార్దిక విలువల పట్ల జనాలకి మంచి అవేర్నెస్ ఇస్తున్నారు. చాలా వీడియోస్లో గమనించాను మిమ్మల్ని నమ్మవచ్చా వద్దా అని లాస్ట్ కి మీరు ది బెస్ట్ అనిపించుకున్నారు. ఎక్కడో పెద్ద వాళ్ళు చెప్పిన మాట దేవుడు ప్రతి ఒక్కరికి ఒక జీవిత రేఖ ఇస్తాడు అది చాలు అని అతను అనుకోని ఉంటాడు కానీ మానవుడు ప్రయత్నం పూర్వకంగా ఆ రేఖని పొడిగించుకోవచ్చు తర్వాత అయ్యే అన్ని పరిణామాలకి వాళ్లే బాధ్యతలు అవుతారు కానీ దేవుడు కాడు ఇది ఎంతమందికి అర్థం అవుతుంది కానీ మీరు చేసే మంచి ప్రయత్నానికి మేము ఏమీ ఇవ్వగలము ఒక లైకు సబ్స్క్రయిబ్ తప్ప.🙏 ❤👌👏😊🤗
@saikanthh2805
@saikanthh2805 16 күн бұрын
Satyabhama garu meri great andi society lo ilantivi cheppadaniki okaru undali main ga ladies lo ego asuya ekkuvga untai vati prabhavam me ivi. Satwikam ga uunte gyanam ga untamu
@pokanatijhansi7162
@pokanatijhansi7162 17 күн бұрын
నమస్కారం అమ్మ ❤❤
@venukomala5326
@venukomala5326 16 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 17 күн бұрын
గోవింద నా బంగారం ఈ దాసీ శరణె గతి❤
@prasannach3201
@prasannach3201 16 күн бұрын
జై శ్రీ రాధే కృష్ణ 🙏 జై భగవద్గీత🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏
@jyothi245
@jyothi245 17 күн бұрын
Satyabhama gari ki 🙏 Me valla nannu nenu chla marchukogaliga Nitya deparadhana chestunnanu amma bagavthgita thepinchukunnanu roju chadhuvthunnanu amma
@padmakarun1070
@padmakarun1070 17 күн бұрын
Jai Shree Ram
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 17 күн бұрын
Jai sreeram namo narayana🙏🙏🙏
@peddirenuka5546
@peddirenuka5546 17 күн бұрын
Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shubodayam ♥️🥰🙏 agnaanamane andakaaranni tholaginchi bhagavad geetha ane gnaanamruthanni maaku anshisthu adyathmikam vaipu nadipisthunna maa brunda Sathya bhama thalliki dhanyavadamulu🙏jai ,jai geetha bagavad geetha jai, Sathya amma,jai sri krishna,krishnam vande Jagadgurum ❤🚩🚩🙏🙏🙏
@gajjimadhavi8301
@gajjimadhavi8301 17 күн бұрын
Well said ma'am 🙏🙏
@uttham7290
@uttham7290 17 күн бұрын
Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌼
@duddasathyamsathyam
@duddasathyamsathyam 17 күн бұрын
జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 17 күн бұрын
హరేకృష్ణ 😊❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 17 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@Venkateshwara868
@Venkateshwara868 17 күн бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@Lathapundla
@Lathapundla 17 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@nagaraju8413
@nagaraju8413 17 күн бұрын
శుభోదయం తల్లి
@venkateshsaka7102
@venkateshsaka7102 17 күн бұрын
హరిఓం నమో భగవతే వాసుదేవాయ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@Meena55708
@Meena55708 17 күн бұрын
Jai shree Ram 🙏
@srikrishnagamingyt9841
@srikrishnagamingyt9841 17 күн бұрын
Jai sri radha Krishna ❤❤
@srichandanasuthram
@srichandanasuthram 17 күн бұрын
Hare Rama Hare krishna
@LakshmiMeghan-ln5ri
@LakshmiMeghan-ln5ri 17 күн бұрын
Jai Sri Ram🙏🙏🙏
@kalpanabandari3921
@kalpanabandari3921 17 күн бұрын
Hare.krishna
@janakikandula286
@janakikandula286 17 күн бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@KarnamRani
@KarnamRani 17 күн бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@srinivassonampudi2069
@srinivassonampudi2069 17 күн бұрын
జై శ్రీరామ్
@KotiEswari
@KotiEswari 17 күн бұрын
Amma 🙏 Jai shree Raama 🌹🌹🙏🙏🌷
@Nikhil-rs8ni
@Nikhil-rs8ni 17 күн бұрын
👌🏻👍🙏👏
@laxmigopal3560
@laxmigopal3560 17 күн бұрын
Krishnam vandy jagathgurum🌹🌹🙏
@basavarajbasavaraj3054
@basavarajbasavaraj3054 17 күн бұрын
🙏🙏 Jai sriram Jai srikrishna 🙏🙏
@telugudigitalsquare
@telugudigitalsquare 17 күн бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 17 күн бұрын
"సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 17 күн бұрын
మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!
@prasaddasarp114
@prasaddasarp114 17 күн бұрын
@@prabhakarsastrysastry1445 పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 17 күн бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
@user-nb8ji5wv4p
@user-nb8ji5wv4p 17 күн бұрын
Govinda Govinda Govinda
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 17 күн бұрын
Chala chakkaga cheparu akka
@wolff_gaming
@wolff_gaming 17 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ
@dharmikm4870
@dharmikm4870 17 күн бұрын
🙏
@venkatramareddy-hp7ww
@venkatramareddy-hp7ww 17 күн бұрын
🙏🙏🙏🙏
@rishivlogsncreations
@rishivlogsncreations 17 күн бұрын
@user-fi5zp3fy8s
@user-fi5zp3fy8s 17 күн бұрын
🙏🙏🙏💐🌹
@Chalapathi.marella
@Chalapathi.marella 17 күн бұрын
🎉🙏🙏🙏🎉
@chelluriaditya1756
@chelluriaditya1756 17 күн бұрын
amma nenu gatha 2019 nunchi 5 yrs nundi chala tivramaina shatru badhalu anubavistunna naku em tochatledhu. chala narakam la vundhi. Please andii naa samasya ki parishkaram cheppandi amma. nenu vokkadine kadhu andii chala mandhi ilantii samasya tho badha padutunnaru. Please amma dhiniki upayam cheppandi. Chala mandhi varahi upasana cheyyuchu ga antunnaru. avidaa kakunda mana satvika devatalave yedhainaa powerful stotram cheppandi amma.
@bharathikolamudi3791
@bharathikolamudi3791 17 күн бұрын
👌👏👏👏🚩🙏🏹
@user-vz9jl6gt7c
@user-vz9jl6gt7c 17 күн бұрын
Ma babu teeth pain tho bhadha paduthumnadu akka ...tanake twaraga thagalamde...
@jaganmohan2222
@jaganmohan2222 17 күн бұрын
AKKA EE MADYA CHALA CHANNELS LO KARKATA RASI KI ASTAMA SANI ANI BHAYA PEDUTHUNNARU.. ASTAMI SANI VALANA LIFE POTHUNDA... EE VISHAYAM lo ADINA HELP CHEYYANDI.. 🙏🙏🙏🙏
@user-xk3mc3pb5l
@user-xk3mc3pb5l 16 күн бұрын
పురాణాలు,మహాభారతం, భాగవతం,దేవి భాగవతం,అన్ని వేద వ్యాసుల వారే రాశారు. మహాభారతం లోనేమో శ్రీకృష్ణుడు పరమాత్మ అంటాడు,శివపురాణం లోనేమో శివుడే పరమాత్మ అంటాడు, దేవీ భాగవతం లొనేమో అమ్మవారే గొప్ప అంటాడు ఇంతకీ వీళ్లలో సుప్రీం గాడ్ ఎవరు దయచేసి నాకు చెప్పండి పిచ్చి లేస్తుంది మీ వీడియోస్ చేస్తే కృష్ణ ని పూజించాలి అనిపిస్తుంది,శివ టెంపుల్ కనిపిస్తే శివుడికే మనసు అంకితం చెయ్యాలని పిస్తుంది,అమ్మవారిని చూస్తే మా అమ్మ అనే ఫీలింగ్ వస్తుంది కానీ మీరేమో ఇంకా భగవత్ గీత,కేవలం ఒక్క దేవుణ్ణి పూజించ మంటున్నారు ఇవన్నీ రాసిందేమో వ్యాసుల వారు దయచేసి దయచేసి నాకు సమాధానం ఇవ్వండి అక్కగారు ప్లీస్ please please please please please
@Sunil50946
@Sunil50946 15 күн бұрын
ఏకం సత్ విప్రా బహుదా వన్దన్తి అంటే దేవుడు ఒక్కడే వివిధ పేర్లతో పూజింపబడతాడు అని అర్థం. మీరు ఏ పేరుతొ మొక్కినా, పూజించిన,ఆరాదించిన స్వీకరించేది ఒక్కడే ఆ ఒక్కడే పరమాత్మ (ఆది పరాశక్తి, శ్రీ మహా విష్ణువు, శివుడు).
@Sunil50946
@Sunil50946 15 күн бұрын
ఎన్నో యుగాలు, కల్పాలు, మన్వంతరాలు ఉన్నాయి. ఒక్కో యుగం, మన్వంతరం, కల్పంలో దేవుడు ఒక్కో అవతారంతో భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి ఏ రూపంలో, పేరుతో మొక్కినా పూజించినా ఆరదించినా స్వీకరించేది ఒక్కడే ఆ ఒక్కడే పరమాత్మ (ఆది పరాశక్తి,శ్రీ మహా విష్ణువు, శివుడు).
@Trivikram226
@Trivikram226 17 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@jayasriuttarkar7451
@jayasriuttarkar7451 17 күн бұрын
🙏🙏
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 46 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 13 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
గురుపూర్ణిమ నాడు చేయాల్సింది ఇదే🕉️ #Hindudharmakshetram #SantoshGhanapathi
6:04
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 4,9 М.
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 46 МЛН