ఏడుకొండల వాడి రహస్యం మీకెవ్వరు చెప్పరు!చెప్తే వాళ్లకు నష్టం!

  Рет қаралды 33,781

Govinda seva

Govinda seva

Ай бұрын

కొన్ని అపోహలు తొలగిస్తూ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 195
@umasri5506
@umasri5506 Ай бұрын
నిజం, పూజలు చేసే కొద్దీ కోరికలు ఎప్పుడు నెరవేరతాయా అని ఎదురు చూడటం ఎక్కువ అవుతోంది.ఇది కష్టం గా అనిపిస్తుంది.పూజ మానేసి భక్తి పాటలు నేర్చుకుంటున్నా,ఇదీ భక్తి క్రిందికి వస్తుందా
@user-mf2uv4ck4q
@user-mf2uv4ck4q Ай бұрын
🙏 మొదటిసారి పూజ చేసినప్పుడు కోరిక తో చేస్తాము. తరువాత కోరికలు రావు. స్వామి మనకు ఏది ఇవ్వాలి, మనకు ఏది మంచిది అని అంత చూసుకుంటారు. దయచేసి ఒక హిందువుగా భావి తరాలకు అలవాటు చేద్దాం పూజ అనేది ఒక క్రమశిక్షణ. మనస్ఫూర్తిగా పూజ అనేది ఆనందం. 🙏🙏🙏🙏
@venkatm9259
@venkatm9259 Ай бұрын
ఏడు శనివారాల దర్శనం... ఏడవ వారం స్పెషల్ పూజ పేరుతో తూర్పు గోదావరి జిల్లా వాడపల్లిలో దేవాదాయ శాఖ భక్తులను స్పెషల్ టిక్కెట్స్ పేరుతో హిందువులను బాగా దోచుకుంటుంది. సామాన్య భక్తులకు భగవంతుని దర్శనం దూరం అవుతుంది.
@srivanit3890
@srivanit3890 Ай бұрын
Hi అండి,నేను వీలున్నప్పుడల్ల ప్రతి శనివారం స్వామి వారి వ్రతం చేస్తాను,కానీ ఎప్పుడూ లెక్కలు వేయలేదు .నాకు ఓపిక ఉన్నంతరకు స్వామివారికి సేవా చేస్తూనే ఉండాలి వుంటాను. ఓం నమో వేకటేశాయ.
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Ай бұрын
మొదట్లో నేను కూడా 7 శనివారాలు వ్రతం చేశాం అక్కకానీ మీ పరిచయం తర్వాత స్వామిని ఎలా ప్రేమించాలో అర్థంఈ జీవితం గోవిందుడికి అంకితంఅంతే ఏం చెప్పలేను ఆయన లీలలు నేను ప్రత్యక్షంగా చూశానునా గోవిందుడు❤❤❤❤❤❤❤❤❤ఇంకా తెలుసుకోవాలని ఆయన గురించిఅక్క వెంకటాచల అనే గ్రంథంగీత ప్రెస్ వాళ్ళది ఉంటుందా
@pravallikanerusu6833
@pravallikanerusu6833 Ай бұрын
One of the best video andi excellent, మీ లా సరైన దారి చూపే వారు ఈ రోజుల్లో ఎవరు లేరండి, మా అదృష్టం మీ విలువైన మాటలు మా వరకు రావటం, మేము అదృష్టం చేసుకున్నాము. ధన్యవాదములు అమ్మ 🙏🏻🙏🏻❤❤
@rajyalaxmithodelu9562
@rajyalaxmithodelu9562 Ай бұрын
అమ్మ మీరు మాట్లాడిన మాటలకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తల్లి ఒకటి మాత్రం చెప్పగలను లోకా సమస్తా సుఖినోభవంతు?😊❤
@LavanyaKollapuram
@LavanyaKollapuram Ай бұрын
చాలా చక్కగా చెప్పారు తల్లి భగవంతుని రూపాన్ని కాదు మనం పూజించేది భగవంతుని తత్వాన్ని పూజించాలి మహర్షి రమణుల వారు చెప్పినట్టు ఉపవాసం ఉండి అన్నాన్ని ధ్యానించే కన్నా కడుపునిండా తిని భగవంతుని ధ్యానించడం మేలు
@aaryaniDancer7
@aaryaniDancer7 Ай бұрын
@kalpanabandari3921
@kalpanabandari3921 Ай бұрын
Hare krishna
@srichandanasuthram
@srichandanasuthram Ай бұрын
Hare Rama Hare krishna
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 Ай бұрын
Jai sri Krishna 🙏🙏🌹🌹
@sunitakotha6323
@sunitakotha6323 Ай бұрын
Jai Sri Krishna
@srinivaspolavarapu3522
@srinivaspolavarapu3522 Ай бұрын
Meeru super thalli🙏
@jyothiboga8270
@jyothiboga8270 Ай бұрын
Chala baga chepparu❤
@r.r.sunithakitchens6343
@r.r.sunithakitchens6343 Ай бұрын
Govindha Govindha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
హరేకృష్ణ 😊❤
@lakshmiprasannakarapa5268
@lakshmiprasannakarapa5268 Ай бұрын
Chala baga chepparu 🎉🎉❤
@venkatsandhya6364
@venkatsandhya6364 Ай бұрын
Chala baga chepparu amma
@amulyakommu4686
@amulyakommu4686 Ай бұрын
Super🎉
@ravisankar9122
@ravisankar9122 Ай бұрын
Good clarity 😊
@jalajakshireddy3940
@jalajakshireddy3940 Ай бұрын
Chal baga cheperuu andi
@madhavi341
@madhavi341 Ай бұрын
Dasohamulu Amma garu 🙇‍♂️
@rajyalakshmichejeti81
@rajyalakshmichejeti81 Ай бұрын
Excellent ga chepparu amma
@sandhyavegesna3903
@sandhyavegesna3903 Ай бұрын
గోవిందా గోవిందా 🙏
@satyanaryana1975
@satyanaryana1975 Ай бұрын
Amma good clarity
@dhanushGiduthuri
@dhanushGiduthuri Ай бұрын
Amma tq
@Meena55708
@Meena55708 Ай бұрын
నమో లక్ష్మి నారాయణ నమః 🙏🙏 గోవిందా 🙏
@nikhileshrachha206
@nikhileshrachha206 Ай бұрын
Super
@natureoftheworld67
@natureoftheworld67 Ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@littletrekkerAhan
@littletrekkerAhan 15 күн бұрын
Well said akka 🎉
@sudhadevineedi6927
@sudhadevineedi6927 Ай бұрын
Chala chala baga manasuki hattuknrtattlu cheptunnaru
@madhuthota5986
@madhuthota5986 Ай бұрын
Thank you so much sister 😊
@vimalachayanam9783
@vimalachayanam9783 Ай бұрын
🙏🙏🙏 chala baga chepparu Amma
@SRNIVASAPADMAVATHICOLLECTIONS
@SRNIVASAPADMAVATHICOLLECTIONS Ай бұрын
Chala baga chepparu amma Govinda goovinda
@pushpaammavantaillu5102
@pushpaammavantaillu5102 Ай бұрын
Thank u amma
@singamhrsav8261
@singamhrsav8261 Ай бұрын
Excellent 👌 ga chepparu
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z Ай бұрын
Tqu so much🤝 Amma
@geetharam9366
@geetharam9366 Ай бұрын
అద్భుతం సత్య గారు 🌷🌷
@satyarohini3253
@satyarohini3253 Ай бұрын
Sri krishna govinda hare murari🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🥹🥹🥹
@divi07ecstasy
@divi07ecstasy Ай бұрын
Satya gariki subhodhayam❤
@U-sb1xi
@U-sb1xi Ай бұрын
The best video from " govinda seva" channel akka...superb❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
Jai sreeram 🌹🙏 గుడ్ ఈవినింగ్ తల్లి 🌹🙏
@sujathachindam1692
@sujathachindam1692 Ай бұрын
గోవిందాయ నమః
@sriushaslearningactivities6529
@sriushaslearningactivities6529 Ай бұрын
Jai sri ram
@Venkateshwara868
@Venkateshwara868 Ай бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@pavaniguduri1992
@pavaniguduri1992 Ай бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏❤️
@bujjipaila11
@bujjipaila11 Ай бұрын
Tq🙏amma
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm Ай бұрын
🙏🏼 thank you so much amma 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Jai barat Jai hind vande mataram Krishnam vande jagadgurum❤🚩🙏🏼👍🏼
@KandipilliKrishna-rt5sp
@KandipilliKrishna-rt5sp Ай бұрын
చాలా చక్కగా వివరించారు అమ్మ 😊
@Manas_king_143
@Manas_king_143 Ай бұрын
Thankyou sister for giving us good words
@sunitakotha6323
@sunitakotha6323 Ай бұрын
Chala chala chakkaga chepparu Naku chala ishtam me prasagalu antee ❤
@jayachandrareddy3913
@jayachandrareddy3913 Ай бұрын
నమో నారాయణాయ🙏
@bhairuaruna5075
@bhairuaruna5075 Ай бұрын
🙏🙏 jai sri ram
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Ай бұрын
Jai shree Ram akka
@radhaseegarla1447
@radhaseegarla1447 Ай бұрын
Mi అంత గొప్ప దాన్ని కాదండీ నేను, మన అభిప్రాయాలు చాలా కలుస్తాయి,🙏 ఓం నమో వేంకటేశాయ,🙏
@Sanvekadance
@Sanvekadance Ай бұрын
Govinda Govinda Govinda
@veni-mb6vf
@veni-mb6vf Ай бұрын
Jai Sri Ram amma
@ganapathikarri9662
@ganapathikarri9662 Ай бұрын
Jai Sri ram
@bhavanabachina
@bhavanabachina Ай бұрын
Miru na manasu Loni sandehalu. teliya chesaru.thank you madam.😊
@viprasree3037
@viprasree3037 Ай бұрын
Chala baga చెప్పావు తల్లి భక్తుడు ఇచ్చే నీరు చాలని భక్తి తో వాటిని స్వీకరిస్తాడు సత్యా జి ఒక్
@sravaniveneesh9541
@sravaniveneesh9541 Ай бұрын
Chala baga chepparu amma...mi valla memu chala vishayalu thelusukoni a govindudiki dagaravuthunnamu ....chala kruthagnathalu thalli.... Govinda Govinda Govinda 🙏
@divi07ecstasy
@divi07ecstasy Ай бұрын
Satya garu chala tq andi mee valla chala gnananni pondhutunnamu a govindhude ma kosam mimmalni pamparu ❤
@RambabuRambabu-ro1yn
@RambabuRambabu-ro1yn Ай бұрын
I am Mahi, Namaste Amma Meeru chala chakkaga cheppuchunnaru 🙌
@user-rk1ko8cq9z
@user-rk1ko8cq9z Ай бұрын
Govinda Govinda 🙏🙏🙏
@deepthikiran8555
@deepthikiran8555 Ай бұрын
chaalaa chaala correct, swamy ammavarla meeda prema ane stage ki vasthe, aa aanandame veru, adi anubhavinchali.
@sathibabumummina2073
@sathibabumummina2073 Ай бұрын
Satyamul nijamulu nikkachi ga cheppadamulo satyabhama ghare no 1 thanks madam Garu
@peddirenuka5546
@peddirenuka5546 Ай бұрын
Jai sri ram🚩🙏 brunda sathya ammaku shubodayam❤❤🥰🥰amma😢😢 bagavanthudi patla bakthi anedi ela undaali ani theliyachesiana maa brunda sathya thalli padaalaku naa sirassu vanchi namaskaristhunnanu😢😢🙏🙏🙏🙏❤❤❤❤
@menakareddy1210
@menakareddy1210 Ай бұрын
Social media lo pette videos valla em cheyyalo em cheyakudo teliyakunda mind disturbe chesukuntunnaru bhama garu. Na sandeham teerchinandhiku manaspuurthigaa dhanyavadalu miku...okkokkaru vallu pette titels chusthunte em nammalo ani teliyaka miku cheppananna bhamagaru. Miru chepthe aa vishayaniki oka clarity vasthundi ani nenu nammuthanu . Na sandheham thirchinanduku chala thank you bhamagaru... Jai sri ram
@vallurisuneetha6182
@vallurisuneetha6182 Ай бұрын
Govinda govinda
@PeracharlaDurgadevi
@PeracharlaDurgadevi 6 күн бұрын
Thanks 🙏🙏🙏 am
@Thingari_pilla
@Thingari_pilla 26 күн бұрын
కొందరు మూడ భక్తి లో ఉన్నారు అమ్మ... అంటే మేము పూజలు చేస్తాము అని ఎవరిని ముట్టుకోరు ఒకవేళ ముట్టుకున్న స్నానం చేస్తారు... వేరే వాళ్ళని కూడా ఇలాగే పూజ చేస్కోవాలి అంటూ చెప్తుంటారు పోనీ వాళ్లేమైన మన పురాణాలు ఇతిహాసాలు చదివారా చక్కని పురాణ జ్ఞానం ఉన్నవార అంటే అదీ లేదు... ఇలాంటి మూడ భక్తుల కోసం ఒక వీడియో చేయండి... మా వూరిలో ఇలాంటి మూడ భక్తులు చాలా మంది ఉన్నారమ్మ...
@duddasathyamsathyam
@duddasathyamsathyam Ай бұрын
జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్
@user-nb8ji5wv4p
@user-nb8ji5wv4p Ай бұрын
💯 correct akka govindhuni pyna Prema untte chalu ayana mymarisi pothadu ❤ Govind Govind Govind Govind Govind Govind Govind Govind Govind Govind Govind Govind Govind e namam nithyam parayanam cheyandhi antha a govindhude chusukunttadu
@user-jb8ek3ms5c
@user-jb8ek3ms5c Ай бұрын
Govinda Govinda
@user-hg4wk5fj1y
@user-hg4wk5fj1y Ай бұрын
Me lanti vallu cheppadam valla kondarina goppalaku pokunda vunna dantlo swami ni poojistnaru nenu mamuluga pooja chesedanni vratalu eppudu cheyaledu andari videos chusinappudu naku anipinchedi nenu kuda vallala cheste kalisi vstndemo ani chala suffer ayyedanni me videos chusaka chala happy anpnchndi nijamga swami ni ela preminchalo mimmalni chusi nerchukunna
@yuvatejmahendravlogs6638
@yuvatejmahendravlogs6638 Ай бұрын
హరే కృష్ణ 🌺🌺🙏
@vasavichintha2161
@vasavichintha2161 Ай бұрын
Jai Srimannarayana🙏🙏
@laxmi3damalla669
@laxmi3damalla669 Ай бұрын
Chalabaga cheppru andi. Nenu alage bhavisthanu. Naa aalochana correct kademo andaru chala vrathalu chesthunnaru ani nenu chala feel ayyedanni.Today iam so happy andi.God bless you.
@dhanushroyal3418
@dhanushroyal3418 Ай бұрын
tq ma
@user-qx8zd2hd2s
@user-qx8zd2hd2s Ай бұрын
🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷💐
@subhalakshmi7797
@subhalakshmi7797 Ай бұрын
@viprasree3037
@viprasree3037 Ай бұрын
ముఖ్యం
@vasavibasava5274
@vasavibasava5274 Ай бұрын
Govinda govinda🙏🙏🙏
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 Ай бұрын
🙏🙏🙏
@indiragarimella5616
@indiragarimella5616 Ай бұрын
దేవుని ఎదురుగా కూర్చుని పూజ చెయ్యాలి ఎందుకంటే దేవుడిని ఆవాహనం చేసినప్పుడు మనలోకి కూడా ఆవాహనం చేసుకుంటాం.
@user-gj8vy6cb3s
@user-gj8vy6cb3s Ай бұрын
Govinda ❤ Govinda ❤Govinda ❤🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pallatimanohar4489
@pallatimanohar4489 Ай бұрын
ఓం శ్రీ వేంకటేశాయ నమః
@rameshdivvela6083
@rameshdivvela6083 Ай бұрын
ఏడు శనివారాలు వ్రతం కొన్ని పుస్తకాలు ఉన్నాయ్.వొక్కటి ఒక్కోలా ఉంది.తెలికా, క్లీసెట్టo గా ఉన్నా పద్ధతులు కలవు.ఏవిధముగా కథ లు ఉన్నా ఏడు శనివారాలు ఎవరు స్తోమతను అనుసరించి చేసుకోండి చాలు.కానిసం ఎవరికీ తోచినంత స్వామికి సమర్పించండి.ఇతరులు చూసి వాళ్ళు గొప్ప గాచేసారు,అనుకోకుండా కల్గినంత ఏడు శనివారాలు వ్రతం చేసుకోండి.వ్రతం పూర్తి అయిన తరువాత ప్రతి శనివారం స్వామికి పలమో,పట్టికబెల్లం, .ముద్దకర్పురం, దూపదీపం వంటివి సమర్పించండి.శ్రీవేంకటేశ్వరుడు అనుగ్రహం మీయందు సదా ఉంటుంది.🕉️🕉️🕉️🙏🙏🙏
@user-vu9ob8my3d
@user-vu9ob8my3d Ай бұрын
మీ ప్రతి విడియో చూస్తాం అండి
@AparnaPinnu
@AparnaPinnu Ай бұрын
Meeru chepindi chala correct. Neenu experience avthunnanu. Naa Swamy ani prematho, bhakthi tho nithyam background lo swamy alochanlu untunte aa happiness superb. Neenu anukunedanni luxury life, fame, money ivi happiness ante ani 5 years back. Adi experience ayithe kaani , ultimate happiness swani ni aaradinchatamlo untundani artham avadhu. Oka saariga meeru cheppina stage ki ravadam kastam andi. Slow ga step by step improve avthundi.
@luckylakshmi7688
@luckylakshmi7688 Ай бұрын
Govinda govinda govinda 🙏🙏🙏🙏🙏
@srichandanasuthram
@srichandanasuthram Ай бұрын
Hare Rama
@kalpanabandari3921
@kalpanabandari3921 Ай бұрын
Entha baga chepparo sathya bhama garu
@foodstock-vimala
@foodstock-vimala Ай бұрын
Sri Rama Sri Rama
@user-mm6oe1oh9i
@user-mm6oe1oh9i Ай бұрын
Correct Correct👌👌👌🙏🙏🙏
@yasaswini1819
@yasaswini1819 11 күн бұрын
Amma....lopala swami medha bakthi unna, prema unna inka ekkadoo ajnanam. Nivu. Vadhilisrunnav Amma 🙏🙏🙏
@MarripalliVijayalakshmi-hw3lw
@MarripalliVijayalakshmi-hw3lw Ай бұрын
om namo venkatesaya
@user-mf2uv4ck4q
@user-mf2uv4ck4q Ай бұрын
🙏 ఏడు శనివారల వ్రతం. ముందుగా మనం ఏపని చేయాలన్న ఆకర్షణ తో మొదలు పెడతాము. అలా చేయగా మనస్సులో తెలియని ఆరాధనా మొదలవుతుంది, అలవాటు అవుతుంది, ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకొవాలి అనిపిస్తుంది. ఇది లెక్క కాదు. మన సొంతవారు ఇంటికి వస్తే ఎంతో గొప్పగా చూసుకోవాలి అనిపిస్తుంది. అలాంటిది మన స్వామికి ఇంకెంత చేయాలి. అతిగా కాకుండా మనశక్తి కొలది చేసుకోవాలి
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
జై శ్రీరామ్ 🌹🙏గుడ్ ఈవినింగ్ annayyagaru 🌹🙏
@Himaja9130
@Himaja9130 Ай бұрын
🙏🏻🙏🏻
@muttinenisurenderrao1475
@muttinenisurenderrao1475 Ай бұрын
Jai srimannarayana 🙏🙏
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 6 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 49 МЛН
కల్కి అసలైన కథ | Kalki real complete story | Nanduri Srinivas
21:35
Nanduri Srinivas - Spiritual Talks
Рет қаралды 841 М.