తిరుమలకి రావొద్దని నన్ను బ్యాన్ చేస్తే, మిమ్మల్నే పదవుల్లో నుంచి పీకేశారు | RadhaManohar Das | T M

  Рет қаралды 117,395

Tree Media Devotion

Tree Media Devotion

12 күн бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
తిరుమలకి రావొద్దని నన్ను బ్యాన్ చేస్తే, మిమ్మల్నే పదవుల్లో నుంచి పీకేశారు | RadhaManohar Das | Tree Media
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediadevotion
Twitter : / treemedianews
#ttd #tirumala #jagan #pawankalyan #chandrababu #bjp #constitutionofindia #radhamanohardas #chandrababunaidu #ysrcp #tdp #janasena #kutami #madhavilatha #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
#telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 257
@prabhakarreddy2175
@prabhakarreddy2175 9 күн бұрын
రాధామనోహర్ దాస్ గారికి టీటీడీ లో బోర్డు సభ్యత్వం ఇవ్వాలని అన్ని రకాల సోషల్ మీడియాల ద్వారా చంద్రబాబు నాయుడు గార్కి చేరేలా మనందరం పయత్నిద్దాం. జై శ్రీరామ్.
@sakhaganapathi5596
@sakhaganapathi5596 7 күн бұрын
👍👍👍🙏
@venkataramanareddy2661
@venkataramanareddy2661 7 күн бұрын
వాడివ్వడు
@rajeevchowdary4463
@rajeevchowdary4463 7 күн бұрын
​​@@venkataramanareddy2661 Jaggadu aithe istadu but converted gorrelaki
@user-sriram88308
@user-sriram88308 3 күн бұрын
Avunu
@youthiconp.s8477
@youthiconp.s8477 20 сағат бұрын
చంద్రబాబు కు అంత ధైర్యం లేదు
@suryakumarikandukuri5656
@suryakumarikandukuri5656 10 күн бұрын
ఇప్పుడు మన గుళ్ళు కాపాడుకోవాలి. చంద్రబాబు గారు పవన్కళ్యాణ్ హిందూ ధర్మ రక్షణ చేస్తారని ఆశిస్తున్నాను.
@divyaluckey8464
@divyaluckey8464 10 күн бұрын
కానీ నిజంగా చెప్తున్నా తిరుపతి ఇదివరాకుల లేదు చాలా బ్రష్టు పట్టించారు ycp సైకో బ్యాచ్
@ramanacharymoguloju1812
@ramanacharymoguloju1812 8 күн бұрын
బ్రష్టు పట్టిన వాళ్ళు వచ్చారు .తిరుమల పవిత్ర క్షేత్రం .time వచ్చింది వెళ్లి పోయారు
@venkataramanareddy2661
@venkataramanareddy2661 7 күн бұрын
వీడు అంతకన్నా...... బ్రష్షుడు
@behappy2891
@behappy2891 18 сағат бұрын
🐑😁🤔
@sreenivasulup.9053
@sreenivasulup.9053 9 күн бұрын
తిరుమలలో TTD కి సంబంధించిన A to Z ఉద్యోగులందరూ శ్రీ వారి తిరు నామము తోనే హాజరు కావాలి అని రూల్ వుండాలి. భక్తులను గోవిందా గోవింద అంటూ సంబోడించాలి..... తిరు నామము లేకుండా ఏ ఉద్యోగి కనపడ కూడదు. ....... నమస్తే.. ఓం నమో వేంకటేశాయ... ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ,,,, 🙏🙏🙏
@venkateswargrandhe1958
@venkateswargrandhe1958 8 күн бұрын
👌👌
@veeraloki8476
@veeraloki8476 10 күн бұрын
తిరుమలలో గోవింద నామాలు చెప్పొద్దని అంటే వాడిని తొందర్లోనే వెంకటేశ్వర స్వామి చూస్తాడు
@user-yk4rv5qv4r
@user-yk4rv5qv4r 10 күн бұрын
మీకు ఒక విజ్ఞప్తి దూరం నుండి స్వామి ని చూస్తే తనివి తీరడం లేదు దయచేసి లఘు దర్శనం చేపించేలా చేయండి ఐది వరకు ఉండేది 😢
@Jaganannaabhimani802
@Jaganannaabhimani802 8 күн бұрын
Adi kastam bro. Okaru iddaru ayite cheyinchachu. Daily 70000 devotees vastaru.
@subhash7588
@subhash7588 10 күн бұрын
గురువు గారికి నమస్కారములు , మీ యొక్క శాపం తగిలింది , మీ ఆవేదన సముద్రంలో కొట్టుకు పోయారు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 10 күн бұрын
శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 10 күн бұрын
దుర్మార్గులకు కాలమే సమాధానం చెప్పింది.
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 10 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏ఈ గురువుగారు ని తిరుమల ఈవో గా చేయండి 🙏🙏🙏
@mohanraju9479
@mohanraju9479 10 күн бұрын
Nice Idea
@bsrinivas157
@bsrinivas157 10 күн бұрын
స్వామి గారు ఏడుకొండల తోనే పెట్టుకున్నాడు ఎవడు బతకలే వాళ్ళ అయ్య అలాగనే పోయాడు
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 10 күн бұрын
జైశ్రీరామ్ రాధా మనోహర్ దాస్ గారికి ప్రణామములు గురువు గారు చెప్పే ఒక్కొక్క అక్షరం కూడా ఒక్కొక్క బుల్లెట్ గురువు గారు చెప్పే ఒక్క మాట కూడా అక్షర సత్యం జైశ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ
@Koushikram-ty5rc
@Koushikram-ty5rc 10 күн бұрын
అందరికీ తెలియని విషయం గురువు గారు అద్దె ఇంట్లో వున్నారు.
@annamnarasimhulu-ey7ib
@annamnarasimhulu-ey7ib 6 күн бұрын
Guruvu Garu swantha plot lone vuntunnaru
@behappy2891
@behappy2891 18 сағат бұрын
​@@annamnarasimhulu-ey7ibMee plot haa
@user-wd8vy1zl8f
@user-wd8vy1zl8f 10 күн бұрын
గురూజీ మీకు హృదయ పూర్వక నమస్కారాలు ఎందుకంటే మీరు భారతీయ తత్వాన్ని సంస్కృతి ప్రచారం చేస్తున్నారు కొందరిలా ఆశ్రమాలలో ఉంటూ రాజకీయ ప్రాపకం కోసం పాకులాడలేదు
@Ravirommula
@Ravirommula 10 күн бұрын
సార్ మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు మీరు అంటే నాకు చాలా ఇష్టం
@commanman_81
@commanman_81 9 күн бұрын
అన్న ప్రసాదంలో అన్నం నాణ్యత బాగులేదనేది నిజమే
@seelamnagaraju3023
@seelamnagaraju3023 10 күн бұрын
భజ గోవిందాం 🙏🙏 భజ గోవిందాం 🙏🙏🙏 గోవిందాం హరే 🙏🙏
@sreeramgt5120
@sreeramgt5120 10 күн бұрын
ఆ మాజీ నక్ష లై ట్ రాజా రెడ్డి అక్రమ సంతానం అని కడప జిల్లా మొత్తం తెలుసు. పైకి హిందూ మతం లోపల క్రైస్త వం. వాడి కుతు రు పెళ్లి కూడా క్రై స్తవ్ పద్దతి లోనే జరిగింది.. అలాంటి వాడు హిందూ సన్యాసి లను తిరుపల రావొద్దు అనడం కి అధికారం, అర్హత ఎలా ఉంట్టుంది. కోర్ట్ కి వెళ్లి ఉంటే అప్పుడే కోర్ట్ చీవాట్లు పెట్టి ఉండేది.
@user-gf7rq7wf2w
@user-gf7rq7wf2w 9 күн бұрын
మీలా ధైర్యంగా మాట్లాడే వరం మాకు కూడా రావాలని భగవంతుని కోరుకుంటూన్నాను
@LaxmanLaxman-be3mq
@LaxmanLaxman-be3mq 10 күн бұрын
మీరు ఒక్కరు మాట్లాడితే హిందూ ధర్మానికి కోట్ల మందితో సమానం కానీ నీలాంటి వాళ్ళని హిందూ ధర్మంలో తయారు చేయండి
@youthiconp.s8477
@youthiconp.s8477 19 сағат бұрын
మరి మీకు భాధ్యత లేదా
@user-gr1jc7zn2w
@user-gr1jc7zn2w 10 күн бұрын
పాపం పండింది దేవుడు ఉన్నాడు గురువు గారు 🙏
@alluganapathirao4435
@alluganapathirao4435 8 күн бұрын
గతంలో తిరుమలకు వెళ్ళే టప్పుడు అక్కడ పరిస్థితి చూసి, స్వామీ మీకు కూడా ఇలాంటి దుస్థితి పట్టిందా? అని ఏడ్చాను. నేను తిరుమలకు ఎందుకు వెళ్లానో మరిచిపోయాను ఆ క్షణంలో.
@gatlaganesh7492
@gatlaganesh7492 10 күн бұрын
3నెలల క్రితం నేను తిరుమల కి వెళ్లాను మీరు చెప్పిన విధం గా నే ఉందీ గురూజీ ఇంకా విషం గమనించిన మేము Q లైన్ లో ఉన్నప్పుడు గొందా గోవిందా అని నామాలు Speaker Box లో పెట్టేవారు. అది కూడా పట్లలేదు సర్.
@rajendrav9968
@rajendrav9968 8 күн бұрын
మీ లాంటి వారు ప్రశ్నించడం వల్ల కొంత మార్పు వచ్చింది స్వామి. లేకపోతే స్వామి మెడలో సిలువ హరం వేసేవారు
@gangadharamnaidu2553
@gangadharamnaidu2553 10 күн бұрын
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 2 నారాయణ గిరి గార్డెన్స్ యాత్రికుల సిట్టింగ్ కోసం ఎన్ని సదుపాయాలు ఉన్నా వారిని పాపనాశం నుండి క్యూలైన్లలో గుడి దగ్గరకు నడిపించడం ఎంతవరకు సమంజసం భగవంతుడు అన్నీ చూస్తున్నాడు కర్మ ఎవరిని విడిచిపెట్టదు యాత్రికుల గోస్ట తప్పకుండా తగులుతుంది గుడిలో అన్న ప్రసాదాలు 2019 వరకు ఉదయం నుండి రాత్రి వరకు ఇచ్చేవారు ఇప్పుడు చిన్న లడ్లు మాత్రం ఇస్తున్నారు అన్నప్రసాదాలు విరివిగా చేసి ఇవ్వాలని మా మనవి 🌹🙏🏾 ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా🌹
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 8 күн бұрын
శ్రీ దాసుగారిని టి.టి.డి మెంబరుగాచేయాలి
@m.vaishnavi1263
@m.vaishnavi1263 9 күн бұрын
స్వామీజీ మీకు పాదాభివందనం మీకు మేమున్నాము దండయాత్ర చేయండి నా కొడుకుల పైన
@burrakathachowkilingambrun305
@burrakathachowkilingambrun305 10 күн бұрын
ఓం నమశ్శివాయ జై శ్రీరామ్ జైభారత్ మాతాకి జై మాజీ సిఎం తిరుపతిని కొండని తండ్రి మాజీ సిఎం ఏడు కొండలు ని మూడు కొండలు చేస్తానని చెప్పి కనిప్పించ కుండా పోయారు కొడుకు ఏడు కొండలు నీ శిలువ గా మారుస్తానని కొండపై ఎన్నో అరాచకాలుసేసి అడ్రస్ లేకుండా చేశారు ఆ మూడు నామాల ముక్కోటి దేవతలు
@chvvlakshmipadmavathi9441
@chvvlakshmipadmavathi9441 8 күн бұрын
దర్శనం సరిగా చేసుకొనువ్వడం లేదండీ.తోసేస్తున్నారు స్వామివారిని 30 సెకండ్ స్ ఇస్తే బాగుంటుంది అండి💐💐🙏🙏🌺🌺
@rniranjanreddy2725
@rniranjanreddy2725 8 күн бұрын
Yes Sir 100%
@guruprasadvashishta9007
@guruprasadvashishta9007 10 күн бұрын
🐄🚩 ಧರ್ಮೋ ರಕ್ಷತಿ ರಕ್ಷಿತಃ 🚩🐄
@UNIVERSAL892
@UNIVERSAL892 10 күн бұрын
అప్పుడప్పుడు అసురులనుంచి అశాంతి , ఇది కాల నిర్ణయ..
@upendrabukkapatnam897
@upendrabukkapatnam897 2 күн бұрын
జైజై శ్రీరామ్ జైవీరహనుమాన్ జై రాధా మనోహర్ దాసుగారు❤
@santunukala4034
@santunukala4034 9 күн бұрын
NDA కూటమి నాయకులకు ఒక విన్నపం ఇప్పటి నుండి అయినా దేవాలయాల బోర్డు లలో హావలేయ్ గాళ్ళు, రౌడీ షీటర్స్, స్మగిలింగ్ చేసే వాళ్ళను, అన్యమతస్తులను కాకుండా హిందూ ధర్మం ప్రచారం చేసే వాళ్ళను కనీసం ఒక 40% మెంబెర్స్ అయినా నియమించాలి అని కోరుకుంటున్నాను... రాధామనోహర్ దాస్ గారిని కూడా టీటీడీ లో బోర్డు మెంబెర్ గా నియమించాలి ఇలాంటి వాళ్ళు ఉంటే కూడా అన్ని వ్యవస్థలలో అధికారులు బాధ్యతగా పని చేస్తారు ఎందుకంటే రాధా మనోహర్ దాస్ గారు తప్పు జరిగితే ముందు వెనక చూడకుండా ప్రశ్నిస్తారు కదా దానికోసం అయినా బయపడతారు అక్కడి అధికారులు
@yvenkateswarareddy9360
@yvenkateswarareddy9360 7 күн бұрын
40% kadu 100% Hindu dharma pracharam chese valle vundali
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 8 күн бұрын
గొప్పమనసు రాదా కృష్ణ మనోహర్ గారిది..
@user-io8dc5pb6z
@user-io8dc5pb6z 8 күн бұрын
గురువుగారు మీరుతిరుపతి గురించి చెప్పినవన్నీ నిజాలే నేను అంగీకరిస్తున్నాను మీ మాటలతో
@user-ts3ns8xe7f
@user-ts3ns8xe7f 9 күн бұрын
సర్వత్సంగ పరీత్యాగులు రామదాస్ గారు
@yalamanchalichanakya
@yalamanchalichanakya 8 күн бұрын
Om Namo Shree Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 10 күн бұрын
*HARE KRISHNA GURU GARU PRANAMALU 🚩🚩🚩🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🪷🪷"
@Gayatrijyothishalayam
@Gayatrijyothishalayam 8 күн бұрын
Govinda Govinda
@venkatareddy8110
@venkatareddy8110 8 күн бұрын
ఓం నమో వేంకటేశాయ 🕉️🌸
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 8 күн бұрын
గురువు గారు..మిరు.. హైందవ సంస్కృతి గురించి.. మరింత.. పాటుపడాలి...
@Rameshbabu-ne3nj
@Rameshbabu-ne3nj 10 күн бұрын
జై శ్రీరామ్ గురుదేవా
@susi8834
@susi8834 10 күн бұрын
గోవింద గోవిందా🙏
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 10 күн бұрын
Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@srishashiakshayakshara3657
@srishashiakshayakshara3657 10 күн бұрын
గురువు గారికి నమస్సులు
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 8 күн бұрын
గోవిందా గోవిందా గోవింద గోవిందా 🙏🙏🙏
@padalasubbu6290
@padalasubbu6290 10 күн бұрын
Great great power full Hindu... swamy. you are 💯 correct swamy. you must recommend TTD chairman.
@prasadsvle1834
@prasadsvle1834 8 күн бұрын
Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@chandram25
@chandram25 8 күн бұрын
ఈ ఐదు సంవత్సరాలు తిరుపతి ని ఎంత నాశనం చేశారో తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది.స్వామివారికి కోట్లలల్లో విరాళాలు ఇస్తుంటే స్వామి వారి భక్తులకు క్యులైన్లో కనీసం పాలు పెరుగన్నం పెట్టటం లేదంటే ఎంత పాపం.నాలగైదు గంటలు భక్తులు ఏమి తినకుండా ఎలా ఉంటారు?ఆలోచించుకోండి స్వామి ఆరాదించేభక్తులారా!
@SaivinodVinod-zt2gz
@SaivinodVinod-zt2gz 10 күн бұрын
Jai sri ram
@hindudharmamargam2136
@hindudharmamargam2136 8 күн бұрын
మీకు టీటీడీ బోర్డు మెంబర్ గా ఇస్తే బాగుంటుంది.
@susi8834
@susi8834 10 күн бұрын
జై శ్రీరామ్
@goliveeravenkatasatish3270
@goliveeravenkatasatish3270 9 күн бұрын
గురువు గారు తిరుమల కొండ పైన దర్శనం వెళ్ళేటప్పుడు బొట్టు లేకుండా వెళ్తున్నారు అండి బొట్టు లేకుండా చేశారు 🙏
@velpulavenkatesh5893
@velpulavenkatesh5893 Күн бұрын
మీరు గ్రేట్ స్వామీ మీరు అద్భుతం స్వామీ.
@Appstar35
@Appstar35 8 күн бұрын
Excellent Swamiji RM Das garu
@kvenkataramarao2414
@kvenkataramarao2414 9 күн бұрын
జై రాదా కృష్ణన్ ❤
@jagadeeswararaomudila5559
@jagadeeswararaomudila5559 6 күн бұрын
ఇలాంటి వారికి టిటిడి లో మంచి పదవి ఇవ్వాలి
@venkataraju6055
@venkataraju6055 10 күн бұрын
Thank you guruvu garu chala bagundhi super sir
@kandukurikarthik6247
@kandukurikarthik6247 8 күн бұрын
R M Das garivanti vallani devastanalo niyaminchali. Hindu darmanni sanatana darmanni kapadevallu ippudu kavali
@chinnaiahmda5740
@chinnaiahmda5740 10 күн бұрын
Jai Hind 🇮🇳 Jai Shree Ram 🙏 guru gaariki 🙏❤️🙏meeru cheppedi 💯 right 👍
@srinadhkoduru3098
@srinadhkoduru3098 8 күн бұрын
You are right sir,
@gangarajun5177
@gangarajun5177 8 күн бұрын
ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ಮಾತು ಮಧುರ. ನನಗೆ ಇಷ್ಟ
@madanineni6126
@madanineni6126 8 күн бұрын
You’re 100% correct Swamiji. I am an NRI recently visited before election counting. My kids were saying there’s no OM sound inside the Garba Gudi. It’s very unorganized, some of the sheds don’t have any photos, it feels like you’re in some where house and not at temple. Streets don’t have white paint, people were running because of heat. Food is not good as well. There are so many that I can’t write. Other problem I see the priests who are giving Theertham and Satagopam are openly asking for Dakshina. Please keep bringing up the issues, hope the new executive officer will address the issues and bring back the order.
@poluruvenkatamallikarjunar6392
@poluruvenkatamallikarjunar6392 9 күн бұрын
Jai Radha manohar jee
@pavithradevi9012
@pavithradevi9012 8 күн бұрын
Pranams Guruji We are feared about what is the future of Bharath. Hindus r not conscious about their future.as someone told slavery is habituated for Hindus.voting percentage denotes it.bcz of you like Holy persons atleast some r awakened.Tq.
@SPeri6
@SPeri6 6 күн бұрын
Radha Manohar Das Garu should be made TTD Chairman !! CM Babu should take this into consideration.
@Bajanachannel
@Bajanachannel 8 күн бұрын
Jai sriram 🚩🚩
@saariikamoto
@saariikamoto 4 күн бұрын
Awesome 👍 video excellent 👌. 3:00mints నుండి highlight word's. మీరు చెప్పే ప్రతి మాట అక్షరాలా నిజం చెబుతున్నారు.
@rvsrajuraju184
@rvsrajuraju184 6 күн бұрын
Swami ji Namaskaramulu,Me prethi Mata spurithivantham.Dhanyosmi..
@chkameswarao6323
@chkameswarao6323 10 күн бұрын
జై శ్రీరామ రక్ష గోవింద 🚩🌹🙏💯🕉🛕⛳️🇮🇳🦚💪👍👌👋👏❤️✊️🤝
@user-uu1wt5xf9e
@user-uu1wt5xf9e 10 күн бұрын
Correct swami
@sivapatheti3642
@sivapatheti3642 7 күн бұрын
హిందూ మతము ని కాపాడండి దయ చేసి. రాధా మనోహర్ గారికి తిరమల లో సరైన పదవిలో నియమించ గలరు
@PsrSreedhar
@PsrSreedhar 6 күн бұрын
Chala chakkaka ga chepthunnaru swamy om Namovenkatesaya
@rameshvenkata3461
@rameshvenkata3461 7 күн бұрын
గురువు గారు కావాలి టీటీడీ ఛైర్మన్.
@RajaShekar-pi8bl
@RajaShekar-pi8bl 7 күн бұрын
Who wants Radha manohar dhas garu as a TTD board member
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 10 күн бұрын
Jai shree krishna
@jambulasrinathreddy1205
@jambulasrinathreddy1205 5 күн бұрын
Guruvu gaariki 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
@murthymadasu3544
@murthymadasu3544 9 күн бұрын
I recommend shree radha manohar das garu as one of the TTD salahadarulu ga post ivaali ani na udesham 🙏
@ravinderreddy8565
@ravinderreddy8565 8 күн бұрын
Am supporting rada das garu
@mahankalihussenrao4598
@mahankalihussenrao4598 10 күн бұрын
Namo venkatesaya
@bhchinnanagaraj1129
@bhchinnanagaraj1129 10 күн бұрын
Guruvu❤ gaaraa.....majaakaa..😊😊😊 Jai....ho..swaamigaaru.😊😊...😅😅😅😅 Jai .hind❤❤❤❤
@katukurisreenivas1168
@katukurisreenivas1168 3 күн бұрын
Sree raadhaa manohar swaameejee🙏🙏🙏
@ramk6460
@ramk6460 9 күн бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩
@gurrampatiramana7443
@gurrampatiramana7443 10 күн бұрын
Hare Krishna prabhuji gaaru
@sandeepmanukonda205
@sandeepmanukonda205 7 күн бұрын
Hindu mathanni kapade prayatnam chestunnanduku proud of u sir
@umamaheshwari7236
@umamaheshwari7236 5 күн бұрын
That is lord Venkateswara Swamy 's poer.The most powerful God inthe world🙏🙏🙏🙏buddi ravali😀😀😀😀
@sriharim4565
@sriharim4565 9 күн бұрын
Jai Radha Manohar Dass garu
@bhadracharythatikonda4005
@bhadracharythatikonda4005 9 күн бұрын
జైశ్రీరామ్ గురు దేవ 🎉🎉
@mareshpasupuleti5796
@mareshpasupuleti5796 6 күн бұрын
Yes sir ur correct
@sakramvenugopal6911
@sakramvenugopal6911 10 күн бұрын
Very good Information
@naveencherku6488
@naveencherku6488 10 күн бұрын
Jai Sri Ram
@user-sreenivasulu
@user-sreenivasulu 10 күн бұрын
Good job guruji
@karrikurmayya4531
@karrikurmayya4531 9 күн бұрын
Jai guru
@gavathakatlasubramanyam714
@gavathakatlasubramanyam714 10 күн бұрын
Jai Sriram
@ManikPulka
@ManikPulka 10 күн бұрын
Hariram
@sivalakshmin651
@sivalakshmin651 10 күн бұрын
Excellent presentation of facts about some senseless officials of thirumala Tirupati devasthanam by guru ji.
@pavithradevi9012
@pavithradevi9012 8 күн бұрын
Pranams Guruji
@godumalasreenivas3973
@godumalasreenivas3973 9 күн бұрын
Correct answer sir super correct 💯
@amruthareddysadala1249
@amruthareddysadala1249 9 күн бұрын
Jai.sriram
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 29 МЛН
A pack of chips with a surprise 🤣😍❤️ #demariki
00:14
Demariki
Рет қаралды 51 МЛН