MLA Kotamreddy Sridhar Reddy Received Warning Phone Call | ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్

  Рет қаралды 1,407,929

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Жыл бұрын

వైకాపా తిరుగుబాటు MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. జగన్ ని గానీ., వైకాపా పార్టీని గానీ విమర్శిస్తే అంతు చూస్తామంటూ బెదిరించారు. సొంత నేతలే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని... ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల కోటంరెడ్డి వైకాపాపై విరుచుకు పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న బోరుబండ అనిల్... శ్రీధర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ‍వ్యాఖ్యలు చేశారు. పద్ధతి మార్చుకోకుంటే శ్రీధర్ రెడ్డిని, ఆయన సోదరుడిని .. నెల్లూరు నడివీధిలో కారుకు కట్టుకొని ఈడ్చుకెళతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 1 700
@rajendrababugarapati1075
@rajendrababugarapati1075 Жыл бұрын
అబ్బో వైసీపిలో చాలా గౌరవప్రదమైన వ్యక్తులు ఉన్నారు. చాలా గొప్ప పార్టీ.
@ebalreddy
@ebalreddy Жыл бұрын
Yes
@parameshparimi2002
@parameshparimi2002 Жыл бұрын
India lona manchi sampradayalu unna party maa jagan anna party bro Jai rojagan anna
@dota2heralds
@dota2heralds Жыл бұрын
Athanu ycp party lo member kadhu Jagan sympathizer
@MYdrive265
@MYdrive265 Жыл бұрын
Donga laoooo ycp
@chinababurai3520
@chinababurai3520 Жыл бұрын
పోయేవాడు గుత్తమూసుకుని పోవాలా....cm గురించి పనికిమాలిన మాటలు మాట్లాడితే బెంఢుతీసి పంపుతారు
@chevuruvenkateswarlu4135
@chevuruvenkateswarlu4135 Жыл бұрын
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కాలి మీద ఉన్న వెంట్రుక కూడా కదప లేరు.
@chekurthikalyan7641
@chekurthikalyan7641 Жыл бұрын
Nijamy bro
@parasamutyam
@parasamutyam Жыл бұрын
గొప్ప గొప్ప వ్యక్తి లు ఉన్న పార్టీ వైసీపీ పార్టీ.. 1 శ్రీ రెడ్డి పవిత్రం 🙏🏼 2 సుత్తి మహేష్ rip 3 బోరు బావి గడ్డ ( హీరో ) 4 rgv (మెంటల్ ) 5 పోసాని ( రాజా 6 డైమెండ్ రాణి 7 అవతార్ ఆలీ 8 సంబరాలు రాంబాబు 9 గుడివాడ అమరహే 10 ఇంకా ఇంకా ఉన్నారు లే ఎందుకు లెండి 😄
@zoomers2004
@zoomers2004 Жыл бұрын
Roja marchipoyaru🤣🤣
@charlithegermanshepherd4363
@charlithegermanshepherd4363 Жыл бұрын
Good collection
@venkatthrinadh9504
@venkatthrinadh9504 Жыл бұрын
Arei where is Diamond Rani 😂
@godoggyruler9116
@godoggyruler9116 Жыл бұрын
okadu teda annapudu nuvu paddhatiga undali kadha? paiga vivekananda bomma petkoni vagtunanpallu baita petti🤮🤮 suthi enti pavithram enti mental enti,,ila unte jsp malla chithuga odatam kayam!
@sathishgaming292
@sathishgaming292 Жыл бұрын
Ali gadu unadu
@ramammapullaiah7152
@ramammapullaiah7152 Жыл бұрын
పద్ధతి గా మాట్లాడాడు బ్రదర్ 👌👌👌
@CANagarjunaReddy
@CANagarjunaReddy Жыл бұрын
తాటటేస్తాడు 3-2-23 kzfaq.info/get/bejne/gMeonbdq0Kq7koE.html 28,000 మంది చూశారు పోరాటం జైల్, ధిక్కార స్వరం,మూకుమ్మడి దాడి,తిట్లు, దీవెనలు, ఓట్స్, పదవి అన్ని చూసాడు రాటు తేలాడు,తాటటేస్తాడు , 3-1-23
@ramammapullaiah7152
@ramammapullaiah7152 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂
@thangularamesh3638
@thangularamesh3638 Жыл бұрын
Niii
@ramammapullaiah7152
@ramammapullaiah7152 Жыл бұрын
Yerri p
@bsurendrabsurendra8152
@bsurendrabsurendra8152 Жыл бұрын
రౌడీ రాజ్యం ఇలానే ఉంటది జై తుగ్లక్ 🙏🏼
@AnuAnu-ig9rk
@AnuAnu-ig9rk Жыл бұрын
Arey puka me avida enkakoda daggara padukunte nevu cheste Neku kopam radha ra verry puka
@chandu143pranu
@chandu143pranu Жыл бұрын
Comment common re howle...ts nundi ap nundi intha mandi neeelge unnaru 🐐🐐🐐🐐🐐🐐🐐🐐🐐🐐 me amma meda vote kadu ottu esi seppadanke rada akkada am pikanika me nayanani adugu howle ne nayanamma Taathani aduge mata...manishi marale after jenda flag
@AnilKumar-iz6lk
@AnilKumar-iz6lk Жыл бұрын
MLA ని బెదిరిస్తున్నాడంటే ఇక సామాన్య ప్రజలనైతే ఏంచేస్తారో.?
@adrabalachandra8980
@adrabalachandra8980 Жыл бұрын
Em unnadi inka anthey sangathulu
@rajeshpspkrajesh
@rajeshpspkrajesh Жыл бұрын
Nenu cid ,nenu police ni ani cheppi bediristhadu. Prajalani
@ukkadapusudhakar9258
@ukkadapusudhakar9258 Жыл бұрын
S
@pothurajuvamshi7580
@pothurajuvamshi7580 Жыл бұрын
ఎం ఉంది అన్న చంపి ఏ రోడ్ మీదనో రైల్వే పట్టల మీదనో వేసి కొత్త సీన్ సెట్ చేసి ప్రజలను నమ్మిస్తారు అదే మన దొంగ సీఎం జగన్ గానీ ప్లాన్
@johnysins2749
@johnysins2749 Жыл бұрын
Pedda pichi badkav laga vundu kada
@msahsikapur5439
@msahsikapur5439 Жыл бұрын
నేను sc. కానీ రాజ్యాంగం ప్రకారం మాట్లాడని ఎవరినైనా అరెస్ట్ చెయ్యాల్సిందే. అనిల్ ని అరెస్ట్ చేయండి
@venkatasidharth2006
@venkatasidharth2006 Жыл бұрын
నేను కూడా వైఎస్సార్సీపీ కానీ ఈ విషయం లో మనం సిగ్గు పడాలి
@BMaschendra-wj5cm
@BMaschendra-wj5cm 6 ай бұрын
Yes nenu kuda ycp
@sgopikrishnakishore3806
@sgopikrishnakishore3806 Жыл бұрын
ఇతని మాటలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది
@user-ok4mg2fh8j
@user-ok4mg2fh8j Жыл бұрын
టైనవసు
@ramaiah826
@ramaiah826 Жыл бұрын
ఇలాంటి రౌడీ రాజ్యం లో రౌడీ గాళ్లను ఏమీ చెయాలి ఏమీ చేయలేము అని మీరు అనుకుంటున్నారా? చేయచ్చు ఇలాంటీ వాళ్లను ప్రోత్సహించే వారికీ ఓటుతో బుద్ధి చెప్పాలి.
@yannapurna9841
@yannapurna9841 Жыл бұрын
@kollaharinathreddy3497
@kollaharinathreddy3497 Жыл бұрын
All party lo unnaru
@balipogusudhakar4292
@balipogusudhakar4292 Жыл бұрын
భూతులు మాట్లాడేది ఈ బోరు గడ్డ గాడే మళ్ళీ వాడే భూతులు మాట్లాడకు అని అంటా ఉంటే దెయ్యాలు వేదాలు పలికినట్లు వుంది 😄😄😄😄😜😜
@tallywoodbasesongs6850
@tallywoodbasesongs6850 Жыл бұрын
kotam Reddy your super sir i love you bro jai janasena
@polanip
@polanip Жыл бұрын
వాల్ల నాయకులను ఎవరు బూతులు తిట్టకూడదు, కాని వాల్ల నాయకులు మాత్రం అందరినీ తిట్టవచు
@venkatsodi1462
@venkatsodi1462 Жыл бұрын
Elanti vallaku OTU tho buddhi chepali.
@cacmapradeepreddy
@cacmapradeepreddy Жыл бұрын
@@venkatsodi1462 vote*
@yannapurna9841
@yannapurna9841 Жыл бұрын
బాగా చెప్పారు
@nagasrinivasg5812
@nagasrinivasg5812 Жыл бұрын
Haam Kareethoo chamathkar, aap kareethoo balatkaar.
@ShivaReddy-nm4mc
@ShivaReddy-nm4mc Жыл бұрын
Antheyga antheyga.yedhavalaki padhavulu isthey ilagey unthadhi bro
@KrishnaReddy27323
@KrishnaReddy27323 Жыл бұрын
ఏపీ పోలీసులు మగవాళ్ళు అయితే ఈ బోరుగడ్డ అనిల్ ను కొట్టుకుంటూ తీసుకెళ్లాలి పోలీసులు మగవాళ్ళు అయితే.
@chinna1715
@chinna1715 Жыл бұрын
Police em cheyaru oka common man iyite kotukuntu potaru ,police lu antene namakam poindhi public ki...andulo andari police kadu konta mandhi police matrame..
@vengenmi6650
@vengenmi6650 Жыл бұрын
Ap పోలీస్ ఎప్పుడో పెద్ద కోజ్జాలు అయ్యారు, వారిని ఏమి అనకండి పాపం.
@musiclovers2615
@musiclovers2615 Жыл бұрын
Nijame
@maddela.sandeepkumarsandee9930
@maddela.sandeepkumarsandee9930 Жыл бұрын
😂😂 నువ్వు మొగునివి కాదా😂😂
@sujithkumarsujith5651
@sujithkumarsujith5651 Жыл бұрын
👌👌
@Leylandvlog
@Leylandvlog 19 күн бұрын
Vellu titukuntaru malli kalisi terugutaru 😂😂😂
@bammidiprakash67
@bammidiprakash67 Жыл бұрын
ఇలా రాలిపోయావాళ్ళుకి పాపం దగ్గర పడిపోతుంది
@Rahul-uf3lr
@Rahul-uf3lr Жыл бұрын
కోటంరెడ్డి అన్న ఎంత పద్ధతిగా మాట్లాడుతుంటే బోరుగడ్డ అనిల్ నోటి దురద చూడండి పైనున్న దేవుడు చూస్తాడు ఇంకా వైసీపీ పోయే
@ncmreddy1955
@ncmreddy1955 Жыл бұрын
ఏందిరా పచ్చ పిచ్చి
@kasturummadi8580
@kasturummadi8580 Жыл бұрын
ఒక mla కె వార్నింగ్ ఇస్తే సామాన్య మానవుడిని ఇతను ఏమైనా లెక్క చేస్తాడా .....రౌడి రాజ్యం
@Sai_SHIVA_Bhakth
@Sai_SHIVA_Bhakth Жыл бұрын
నిజం bayya
@grandmaa143
@grandmaa143 Жыл бұрын
Rip Anil Borugadda....😂😂😂
@vishalk4762
@vishalk4762 Жыл бұрын
Nellore sarcasm......by kotam anna is other level
@Abhi-nb2to
@Abhi-nb2to Жыл бұрын
ప్రభుత్వంలో ఎమ్మెల్యే కే దిక్కు లేదు సామాన్యుడు ఏ లెక్క, రౌడీ రాజ్యం
@KrishnaReddy27323
@KrishnaReddy27323 Жыл бұрын
పోలీసులు ఉన్నారా ఏపీ లో? పోయ్యారా?
@ashoklunavath8775
@ashoklunavath8775 Жыл бұрын
Same doubt bro
@ravimutyala521
@ravimutyala521 Жыл бұрын
Jailreddy chemchaluga maripoyaru
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Жыл бұрын
జైలు రెడ్డి గాడి చెంచాలుగా మారిపోయారు🤣
@Dawathmawa
@Dawathmawa Жыл бұрын
aaa jail reddy ki salam chesinappude poyyaru
@sankuribalakrishna3440
@sankuribalakrishna3440 Жыл бұрын
Vallu government aathulu peeki lekkeyyaliga time ledu papam
@pullalacheruvuchinnagurivi4240
@pullalacheruvuchinnagurivi4240 Жыл бұрын
చలికాలం యండాకాలం వానకాలం ఉన్నట్లు పోయే కాలం కూడ ఉంటుంది
@Shonuyadav6764
@Shonuyadav6764 Жыл бұрын
Em pikuthav ra
@suryakavuru4756
@suryakavuru4756 8 ай бұрын
మళ్లీ నేను వైఎస్ఆర్సిపి కి ఓటేసి తప్పు చేయను ఈ తప్పు నేను కాక నా కుటుంబంలో అందరి చేత చేయించాను ఇలాంటి పనికిమాలిన పని మళ్లీ చేయను bye YSRCP
@sowmyaravi4875
@sowmyaravi4875 Жыл бұрын
Mr అనిల్ కోటం రెడ్డి కి చెన్నై లో ఆస్తులు ఉన్నాయో లేదో కానీ జగన్ కి మాత్రం బెంగళూరు లో ఎలా వచ్చాయి
@appalarajubanda2846
@appalarajubanda2846 Жыл бұрын
Anna ఒక్కసారి తీసుకుపో మేము చూడాలని ఉంది
@hemanth6782
@hemanth6782 Жыл бұрын
ఇంకొక వెర్రి పుష్పం బయట వచ్చాడు...🌷🌷🌷🌷super nuvvu anthe
@KrishnaMohan-yc4lw
@KrishnaMohan-yc4lw Жыл бұрын
Paritala Ravi garu leru ani andaru thop lu awtunaru… if he alive this all people will be sit near his feet 🦶
@Nikhil-gp6iz
@Nikhil-gp6iz Жыл бұрын
Kotam Reddy ❤🔥🙏
@amreshpannars3401
@amreshpannars3401 Жыл бұрын
👍
@yanadriganesh1456
@yanadriganesh1456 Жыл бұрын
వీళ్ళు వీళ్ళు కొట్టుకొని వాళ్ళేంత సంపాదించారో బయటికి పొక్కుకొస్తున్నాయి
@yannapurna9841
@yannapurna9841 Жыл бұрын
వస్తే ప్రజల కళ్ళకు కట్టిన తెరలు తొలగుతాయి.
@yanadriganesh1456
@yanadriganesh1456 Жыл бұрын
ఏంటి తొలిగేది 2ఏళ్ళు లాక్ డౌన్, 4నెలలు ఎలక్షన్ కోడు పోగా మిగిలిన 2.6నెలల్లో మావోడు బాగానే ఎనకేసుకున్నాడని పొంగిపోతున్నారు. ఆడు సేసింది తప్పని తెలిసిన ఏమీ అనక తిరిగి అన్నోడిమీదికి పోలీసులు, రౌడీలు.. నీకు తెలవదా అయినా భలే అన్నావు కళ్ళకి పొరలు పోతాయి అని 🤣🤣🤣
@tummaldudekula1529
@tummaldudekula1529 8 ай бұрын
Boruu ki next enta lotttu potadooo uhinchukolennn 😅😂
@tallywoodbasesongs6850
@tallywoodbasesongs6850 9 ай бұрын
super anna miru jai janasena
@kancharlajagadish1101
@kancharlajagadish1101 Жыл бұрын
వీడు పెద్ద పోటుగాడు మరి, ఆంధ్రలో రౌడీ రాజ్యమేలుతుందని అందరికీ తెలుసు అయితే అందరూ భయపడిపోవాలా.
@adrabalachandra8980
@adrabalachandra8980 Жыл бұрын
👌👌👌
@karamchetihemanth6924
@karamchetihemanth6924 Жыл бұрын
A. P State Antha kadapa type chesthara
@kanilkumar3345
@kanilkumar3345 Жыл бұрын
Chepputho kottevallu leka ee aatalu adutunnaru
@srinivas.mudhiraj.buduri
@srinivas.mudhiraj.buduri Жыл бұрын
జబర్దస్త్ స్టంట్స్ అన్నీ వీళ్లే వేస్తున్నారు గా పాపం సుడిగాలి సుధీర్ టీమ్ కి గట్టి పోటీ ఇచ్చెలా ఉన్నారు 😂😂😂
@sandeepchegu6849
@sandeepchegu6849 Жыл бұрын
మతి స్తిమీతo లేదు అనుకుంటా ఏది పడితే అది మాట్లాడుతునాడు
@chinnababu2357
@chinnababu2357 Жыл бұрын
Super sir
@redstar8609
@redstar8609 Жыл бұрын
రాజన్నరాజాం మాములుగా లేదు 😂🐓🗡️
@prabhu..4501
@prabhu..4501 Жыл бұрын
🤣😂😜😜
@chilkamanjunath8770
@chilkamanjunath8770 Жыл бұрын
Law and Order amm ledaa AP lo...
@adrabalachandra8980
@adrabalachandra8980 Жыл бұрын
👌👌👌
@psudheer6153
@psudheer6153 Жыл бұрын
Law and order adi ela untadi
@bachelorsadda6880
@bachelorsadda6880 Жыл бұрын
నిద్రపోతుంది 😂
@venkatsiddu3154
@venkatsiddu3154 Жыл бұрын
Greatest
@mudavaththulasi7127
@mudavaththulasi7127 Жыл бұрын
ఉల్లిగడ్డ అనిల్ కుమార్ అన్న ఎందుకు అన్నా తొందర పడుతున్నావు ముందు ముందు ఉంది నీకు (కేజీ ,కేజీ చింతపండు)చేస్తారు , A P లో 420 బ్యాచ్ తయారయ్యారు
@sulthankhanpatan7387
@sulthankhanpatan7387 Жыл бұрын
Nuvu peda package
@mudavaththulasi7127
@mudavaththulasi7127 Жыл бұрын
@@sulthankhanpatan7387 ఏమి బ్రో నీ. మీద కొంపదీసి నువ్వు కూడా 420 మ్యాచ్ 🤣🤣🤣🤣
@sulthankhanpatan7387
@sulthankhanpatan7387 Жыл бұрын
@@mudavaththulasi7127 avunu ra nuvu package batch ha
@chakalimaruthi3657
@chakalimaruthi3657 Жыл бұрын
భయం ఉన్నోడు అరుస్తాడు, భలం ఉన్నోడు భరిస్తాడు. ఇంతకీ ఎవరా గడ్డ అనిల్
@prabhu..4501
@prabhu..4501 Жыл бұрын
😜
@venkatthrinadh9504
@venkatthrinadh9504 Жыл бұрын
@@kollaharinathreddy3497 ne bathukulo na modda thu
@rajun9681
@rajun9681 Жыл бұрын
ఒరేయ్ ఏంట్రా ఇది మరి ఇంత దారుణం గా ఉంది మీ పరిస్థితి...... 😡😡😡
@nakkaatchinaidu624
@nakkaatchinaidu624 Жыл бұрын
420 lakkkkkduku.. next CM pspk ✊🏻✊🏻🔥🔥❤️❤️
@ramaraoramarao1451
@ramaraoramarao1451 Жыл бұрын
ఇది రెడ్డి పాలన
@jaipalnaik5156
@jaipalnaik5156 Жыл бұрын
Ee reddy lu undodhu first Telangana and ap lo
@manyzrao7519
@manyzrao7519 Жыл бұрын
Rowdy redd's palana
@CHARAN_REDDY87
@CHARAN_REDDY87 Жыл бұрын
Rey vadu sc ra babu 😂
@jaipalnaik5156
@jaipalnaik5156 Жыл бұрын
@@CHARAN_REDDY87 aithey
@jaipalnaik5156
@jaipalnaik5156 Жыл бұрын
@@CHARAN_REDDY87 aithey endhira bhai ippudu evadaithey nakendhuku sagam Telangana ne dengipoindru kaara
@kranthikumarpalaka2905
@kranthikumarpalaka2905 Жыл бұрын
ప్రజల కోసం, మంచి రాజకీయలు కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, రామ రాజ్యం రావాలంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, జై జనసేన
@balukrish3936
@balukrish3936 Жыл бұрын
Package gadu ena
@lakshmanasastriaddepalli7609
@lakshmanasastriaddepalli7609 Жыл бұрын
Bokaa laa
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Жыл бұрын
@@balukrish3936 ప్యాకేజీ నువ్విచ్చావారా ??😡 నీలాంటి గొర్రెలకి ఆ జలగ లాంటి 420 చిప్పకూడు గాళ్ళే కరెక్ట్🤣
@harishhindustan9141
@harishhindustan9141 Жыл бұрын
@@balukrish3936 wait chey package or Pawan Kalyan na telustundhi
@angelpriya314
@angelpriya314 Жыл бұрын
Banisasena kukka musali pawala thatha..
@pbtelugucreations3470
@pbtelugucreations3470 Жыл бұрын
,😃😃😃😃😃🃏 super comedy 🤣
@mass2tv
@mass2tv Жыл бұрын
Supper
@justice5005
@justice5005 Жыл бұрын
One doubt ... రికార్డింగ్ బయటికి ఎలా వచ్చింది? అతనిది ఐఫోన్ అన్నాడు గా... ఒకవేళ ఈ conversation నిజమైతే మాత్రం ఆ బోరుగడ్డగాని road మీద కొట్టుకుంటూ తీసుకెళ్లాలి
@ksubbanaidu
@ksubbanaidu Жыл бұрын
kzfaq.info/get/bejne/nqtoqKedmJq5lqM.html
@aniljami219
@aniljami219 Жыл бұрын
Dhantlo ami undhie Anna oka phone lo mataladuthu varay phone lo recording paytachu ga brother
@harim6976
@harim6976 Жыл бұрын
Recording borugadde pettadu
@jagadeeshnaidu1637
@jagadeeshnaidu1637 Жыл бұрын
Recording chesindi anil gadu
@sivaramprasad8486
@sivaramprasad8486 Жыл бұрын
వాడు మందులు వేసుకోవట్లేదంట అన్నా ఈ మధ్య పిచ్చి ముదిరింది లే మందులు వేసుకోమని ఇంట్లో వాళ్ళే ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అంట
@saladimahesh1626
@saladimahesh1626 Жыл бұрын
Super bro
@parreraju4330
@parreraju4330 Жыл бұрын
There will be 3 capitals for AP, If not possible with 3 capitals, the Amaravathi will be the solo capital of AP. There is a case running in the supreme court about 3 capitals. Till the case is closed, there will be no official capital for AP.
@sbseafoods6579
@sbseafoods6579 Жыл бұрын
పోలీస్ లు వీటి ని విని కేసు నమోదు చేయండి
@adrabalachandra8980
@adrabalachandra8980 Жыл бұрын
👌👌👌👌
@akulakoteswararao618
@akulakoteswararao618 Жыл бұрын
Kachitamga Valla iddari voice confirm
@yannapurna9841
@yannapurna9841 Жыл бұрын
ఇటువంటి వాటిపై చర్యలుండవు ప్రతిపక్షంలో అయితే వెంటనే శిక్షలు వేస్తారు అదీ శుక్రవారం నైట్ వేస్తే సోమవారం దాకా బయటకు రాకూడదు బెయిల్ కూడ దొరక్కూడదు పక్కా ప్లాన్ ప్రకారం ఏపిలో అరెస్ట్ లు అమలవుతాయి చూసాం
@vsrinivas988
@vsrinivas988 Жыл бұрын
Kotam reddy garu meeru very nice human being.
@prasannajoshi6723
@prasannajoshi6723 4 ай бұрын
నాకు ఒక డౌట్ ఉంది చాలా కాలంగా దొంగతనాలు స్కామ్ లు చేసిన వాళ్లని పోలీస్ సి బి సి ఐ డి అనే వాళ్లు అదేదో మొబైల్ ట్రాకింగ్ ద్వారా పట్టుకుంటారని తెలుసు.... ఈ బూరుగడ్డ అనిల్ ని ఎందుకు పట్టుకోలేక పోతుంది డిపార్ట్మెంట్ మరి... సామాన్యులకు ఒక న్యాయం రాజకీయవేత్తలకు ఒక న్యాయమా ఇది మరి మన దేశం యొక్క రాజకీయం
@ashokreddy9392
@ashokreddy9392 Жыл бұрын
Both are speaking in a polite way.
@vemulasrinivas4487
@vemulasrinivas4487 Жыл бұрын
ఇలాంటివి ఇంకా ఎన్నో వినాల్సి ఉంది జగన్ రెడ్డి పాలనలో ఆంధ్ర ప్రజలుఎన్నుకున్నారు ఇంకా రెండేళ్లు భరించాల్సిందే
@RaviKumar-dm6ux
@RaviKumar-dm6ux Жыл бұрын
రెండు కాదు 30
@CommaNman1990
@CommaNman1990 Жыл бұрын
420 గాళ్ళు అధికారం ఇస్తే ఇదే మన ఖర్మ
@RaviKumar-dm6ux
@RaviKumar-dm6ux Жыл бұрын
@@CommaNman1990 అందుకే గా పీకి పక్కన వేశం
@TheRakid
@TheRakid Жыл бұрын
@@RaviKumar-dm6ux erragadda lo join avu thagipodhi
@RaviKumar-dm6ux
@RaviKumar-dm6ux Жыл бұрын
@@TheRakid నీకు అక్కడే తగ్గిందా నాకు recomend చేస్తున్నావ్
@karnatimuniraja9552
@karnatimuniraja9552 Жыл бұрын
బోరుగడ్డ ఏ కులం వాడో కానీ ఆ కులపోలు అందరు సిగ్గుపడండి
@SivaKumar-ev9nr
@SivaKumar-ev9nr Жыл бұрын
Oreeyyy matladedhiii panikiiimalinaaa nakodukuuu,dhanikiii nuvvuuu kulaam antaa kadadhaaam
@gogamg1179
@gogamg1179 Жыл бұрын
S
@sankuribalakrishna3440
@sankuribalakrishna3440 Жыл бұрын
Maa kulapode lanja koduku
@veerubhotlasatyanarayana8859
@veerubhotlasatyanarayana8859 9 ай бұрын
కులం వాళ్ళందరూ కాదు.వాడి లాగా బెదిరింపు రాజా లు సిగ్గు పడాలి
@user-cm8uo6oq8s
@user-cm8uo6oq8s 9 күн бұрын
ఎంత అహంకారం
@godavarisurya939
@godavarisurya939 8 ай бұрын
గాజా లో పేక మేడలా కూలిపోతున్న భవనాలు,ఆకలి,దప్పిక,విద్యుత్ లేక అంధకారం లో ప్రజలు😢చేసిన తప్పు ఒకరిది,శిక్ష ప్రజలకు😢🤔🙄🤭
@rajuramyasri2834
@rajuramyasri2834 Жыл бұрын
వైసీపీ ఆరాచక పాలన ఎలా ఉందొ చూడొచ్చు... బోరుగడ్డ అనిల్ బాలుపు మాటలు...
@karthik999kk7
@karthik999kk7 Жыл бұрын
420 batch, ap people marakapothe inko Bihar avuthadi.
@rushikeswararaopolaki3602
@rushikeswararaopolaki3602 Жыл бұрын
Already aipoindi, anta nakesaru
@Ysrcpsocialmedia99
@Ysrcpsocialmedia99 Жыл бұрын
Super anil anna
@saidiviya9116
@saidiviya9116 Жыл бұрын
Jagan anteney Rowdyism, Rowdyism anteyney Jagan 😅
@jogulaswamynath5446
@jogulaswamynath5446 Жыл бұрын
అబ్బో ఇంత గొప్ప మద్దతు దారులు ఉన్నారో వైసీపీ లో😂😂😂😂😂
@hemadriyadav1151
@hemadriyadav1151 Жыл бұрын
mLA ki ala wrong isthunnaru oka normal person ga Matladithey inka em undi murder ah
@Jaikisan2021
@Jaikisan2021 9 ай бұрын
Great Counter
@sumangupta0211
@sumangupta0211 Жыл бұрын
Save ap, save democracy
@Vijay-ne1rc
@Vijay-ne1rc Жыл бұрын
Anil bro ki MLA ticket confirmed. Once he win in election he will get ministry.. Congrats bro
@BVM729
@BVM729 Жыл бұрын
Crimanal ministryee ga
@kusupudisiva2194
@kusupudisiva2194 Жыл бұрын
@@BVM729 jagan kanna criminal kadhu kadha criminal ministry or 420 ministry ivvadaniki, he is 10000 times better than jagan
@Karthikspe
@Karthikspe Жыл бұрын
Buthulu minister ye ga
@rangaswamyagolu7624
@rangaswamyagolu7624 Жыл бұрын
🤣🤣
@vinodgadiparthi1640
@vinodgadiparthi1640 Жыл бұрын
2024 tarvatha kukka ni kottinattu kodatharu.
@user-jd1ri2pq1w
@user-jd1ri2pq1w 9 ай бұрын
ఏమైనా అంటే దళితుడు అంటాడు, ఎమ్మెల్యే ని బెదిరిస్తాడు
@raviravic1289
@raviravic1289 Жыл бұрын
Anil garu super
@madurunagaraju6820
@madurunagaraju6820 Жыл бұрын
ఇలాంటి వారు రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యన్ని ఉద్దరిస్తారు
@srinivasuppala3805
@srinivasuppala3805 Жыл бұрын
DGP emi chestunnadu
@mallikarjuna8569
@mallikarjuna8569 Жыл бұрын
Dgp vunada ap ki
@adrabalachandra8980
@adrabalachandra8980 Жыл бұрын
Dgp noru terusthey dgp seat lo inko dgp ni ekkistharu Anni dgp Anni muskoni kurchoni untadu.
@subramanyamkondagari7842
@subramanyamkondagari7842 Жыл бұрын
Good. Talk anil
@ramaswamypaladi4281
@ramaswamypaladi4281 Жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోవడం వల్ల తెలంగాణ ప్రజలు పుణ్యం చేసుకున్నారు.లేకుంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేల కే ఈ పరిస్థితి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది ! మా తెలంగాణలో కూడా అధికార టిఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం నాయకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది!మా దగ్గర ఇలాంటి పరిస్థితులు లేవు ఎంతైనా మేము అదృష్ట వంతులమూ
@srinuvasulu.maddurusrinuva8089
@srinuvasulu.maddurusrinuva8089 Жыл бұрын
2024 ఎలెక్షన్ లో ysrcp పార్టీ అధికారం కోల్పోయింది అంటే బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు ఉహించలేరు
@vasanthrockzz
@vasanthrockzz Жыл бұрын
Mr. Gadda kii return gift istharu. Why not 175
@chutkeyfarmers4375
@chutkeyfarmers4375 Жыл бұрын
Dreams paytms
@oyitsforchange9411
@oyitsforchange9411 20 күн бұрын
అనిల్ పని ఒక సారి చూడండి అయ్య.
@prasad40745
@prasad40745 Жыл бұрын
అదేంటో ప్రతి ఒక్కడు నాకు చావు రాదు అనుకునే బతుకుతాడు. అలాగే ప్రతి ఒక్కడు అధికారo నా శాశ్వతం అనుకునే బతుకుతాడు ఏంటో
@varadarajanvideoclub4331
@varadarajanvideoclub4331 Жыл бұрын
పోలీసులు ఏంపీకుతున్నారు
@ramurocky188
@ramurocky188 Жыл бұрын
E Anil ki Sarina mogadu raavali ...vedu roju roju ki chala motumerutunnadu...🔥🔥🔥
@GopalaKrishnaDental
@GopalaKrishnaDental 5 ай бұрын
ఇలా బెదిరించే పార్టీ మీది ఒక పార్టీనేన సిగ్గుండాలి
@vamsigowda535
@vamsigowda535 Жыл бұрын
Nellore lo kotam reddy garine avadu em cheyaledu ....... Vektigatam ga machi leader kotam reddy garu
@solosai6864
@solosai6864 Жыл бұрын
Kotam reddy gari ki chala opika vundhi 🙏
@user-tw2ln5vc6c
@user-tw2ln5vc6c 9 ай бұрын
Excellent Anna
@ajaybabumandalapu3635
@ajaybabumandalapu3635 Жыл бұрын
Veedu oka mla ni blackmail chastanadu.chudandi
@sekharkannadi4346
@sekharkannadi4346 5 ай бұрын
Super borugadda
@macharlamahesh
@macharlamahesh Жыл бұрын
Jai Telangana
@harimalempati1211
@harimalempati1211 Жыл бұрын
Jai kotam
@raghua5123
@raghua5123 Жыл бұрын
Last dailogue ni kosam aina matladuta 😂
@akulaanjaneyulu5624
@akulaanjaneyulu5624 15 күн бұрын
Very good answer kalam cheppuddi😂😂😂
@Maya.1988
@Maya.1988 Жыл бұрын
Matalu matramena....chetalu kuda untaya🔥🔥🔥
@phanisairam1950
@phanisairam1950 Жыл бұрын
Oka mla bayapadtamenti
@jybabubabu1268
@jybabubabu1268 Жыл бұрын
Asalu ee borugadda yevaru, asalu yemi anukuntunnadu, andarini intiki vachi kodathaa ani antunnadu, veedu yento pedda thopu anukuntunnadu
@behonsethi557
@behonsethi557 Жыл бұрын
కొటం గారు మీరు విలువ లేని వ్యక్తుల తో మాట్లాడకండి చిల్లర గాళ్ళ తో మాట్లాడకండి
@lokalboymalik1419
@lokalboymalik1419 Жыл бұрын
ilantivi chusi ayyina prajalu marali
@uttaraup4210
@uttaraup4210 Жыл бұрын
Bore gadda engine Bore ki vacchindi Veediki box psguluddy
@gouthamkanuku2221
@gouthamkanuku2221 Жыл бұрын
ఇందుకే ఒక్క పరిశ్రమ రావట్లేదు అక్కడ. పై నుండి కింది దాకా మొత్తం ఇదే బాపతు. Congrats AP people for electing such persons.
@kumarap2707
@kumarap2707 Жыл бұрын
Kotam reddy gaadu oscar ki apply chesukovachu. Em a ting chesthunnavu ra kotam ga…,
@subramanyamsagara7474
@subramanyamsagara7474 Жыл бұрын
Superb Karam Reddy sir
@raviteegala5928
@raviteegala5928 Жыл бұрын
Are Anil Ni pellam ni dhrngutha
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 79 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 190 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,2 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,9 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 79 МЛН