Free Food Truck: ఐస్‌క్రీం, పిజ్జా సహా పేదలకు ఉచితంగా భోజనం పెడుతున్న ఫుడ్ ట్రక్ | BBC Telugu

  Рет қаралды 190,916

BBC News Telugu

BBC News Telugu

2 жыл бұрын

తల్లి కోరిక మేరకు ఒక ఫుడ్ ట్రక్ ప్రారంభించారు అహ్మదాబాద్‌కు చెందిన మయూర్ కాందార్. దానితో నగరమంతా తిరుగుతూ ఐస్‌క్రీం, పిజ్జాలు సహా రుచికరమైన రకరకాల వంటకాలతో పేదలు, ఆకలితో ఉన్నవారికి ఉచితంగా కడుపునింపుతున్నారు.
#FreeFoodTruck #FoodForNeedy #Gujarat
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 373
@pranagnana3220
@pranagnana3220 2 жыл бұрын
సూపర్... తల్లిపేరు పై చేయడం... ఇంకా గ్రేట్.. ఇలా పంచ భక్ష్య పరమాన్నం పెట్టడడం... ఇంకా అపురూపం... ఆహారం పరబ్రహ్మ స్వరూపం అంటారు.. ఇంత గొప్ప దానం... చేస్తున్న మీ జన్మ ధన్యం.
@savithriadabala412
@savithriadabala412 2 жыл бұрын
నాకైతే అసలు మాటలే రావడం లేదు 👏👏 చాలా చాలా హ్యాపీగా ఉంది 👏👏🙏🙏 అన్నదానం చేస్తున్న వాళ్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏 bbc వారికి నా నమస్కారాలు 🙏🙏
@tarakaramarao2839
@tarakaramarao2839 2 жыл бұрын
అన్నదాత సుఖీభవ గౌరవంగా భోజనం అందరికీ పంపడం నాణ్యత లో కూడా తగ్గకుండా మంచి ఆహారం ఉచితంగా అందిస్తున్న మీకు మా హృదయ పూర్వక అభినందనలు ,ఆ దేవుడు మంచి ఆరోగ్యo కలిగించి చాలా మందికి ఆకలిని తీర్చాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@TirupathiraoUppu
@TirupathiraoUppu 2 жыл бұрын
అన్నదాత సుఖీ బావ మీకు మంచ్ ఆరోగ్యం ఐషు యెల్ల వేళలు యువ మనే దేవుని కోరుతు 🙏
@HemanthKumar-jq3nu
@HemanthKumar-jq3nu 2 жыл бұрын
Andhra pradesh lo kuda start chesthe baguntundi evariana trustees poor people kosam
@ramathulasi2808
@ramathulasi2808 2 жыл бұрын
చాలా సంతోషంగా వుంది వినటానికి, చేయటం చాలా కష్టం👏
@karatekungfu
@karatekungfu 2 жыл бұрын
నిజంగా మీ మాతృమూర్తికి,ఆవిడ కోరికను తూచా తప్పకుండా నెరవేరుస్తున్న మీకు పాదాభివందనం.
@vijayaraobangari1676
@vijayaraobangari1676 2 жыл бұрын
ఇలాంటి సేవలు అందిస్తున్న కథనాలు ప్రసారం చేస్తున్న మీకు ధన్యవాదాలు. ఇవి చాలా మందికి ప్రోత్సాహం ఇస్తాయి. దేశం లోని పేదలకు సహాయం చేయడానికి వీరు తమ ధనాన్ని, సమయాన్ని, శ్రమను త్యాగం చేస్తున్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. It is very great.
@MaarpuManaManchike
@MaarpuManaManchike 2 жыл бұрын
దేవుడి దయవల్ల మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
అసహాయులకు,అవసరమైన వారికి, ఆసరా లేని వారికి, కదల లేనివారికి, ఆసుపత్రుల దగ్గర , అవసరం అనిపించినచోట అన్నదానం అవసరం. ఇప్పటికీ ప్రభుత్వ పథకాల వలన సమాజం పరుగెత్తలేకపోతుంది. కనీసం నడవలేకపోతుంది.
@viswatejnakirikanti3002
@viswatejnakirikanti3002 2 жыл бұрын
ఒక్క రోజు 10 మందికి ఫుడ్ ఇస్తేనే దానిని సెల్ఫి తీసి Facebook, KZfaq లో పెట్టి పెద్ద సంగ సేవ చేసినట్టు ప్రచారం చేసుకునే బ్యాచ్ కన్నా మీ లాగా పేదవాడి ఆకలి తీర్చే గొప్ప మనసు కలవారు చాలా చాలా గొప్ప. ఆ దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.
@gvccreation-143
@gvccreation-143 2 жыл бұрын
Mi manchi మనసుకు చాల దన్యవాదలు ఈలాంటి పెదవారి కోశం ప్రభుత్వాలు కూడ ఈలాంటి పని chesi వాళ్ల ఆకలి tirchali 🙏🙏🙏
@Krishi99
@Krishi99 2 жыл бұрын
BBC ఈ విషయాన్ని మనతో పంచుకుంది. మనం మనకుతోచిన సాయం మన పరిసర ప్రాంతాలలో అమలు చేయాలి.చదువు ,జ్ఞానం ఒకరికి సాయం చేయమంటుది తప్ప నా పిల్లలు నా వాళ్ళు అనే స్వార్థం ఎప్పటికీ నేర్పదు.
@mukkuvamsikumar9603
@mukkuvamsikumar9603 4 ай бұрын
ఇలాంటి వాళ్ల ఉండడం సమాజానికి చాలా మంచిది
@jk.4
@jk.4 2 жыл бұрын
మీరు చేసిన పని చాలా గొప్ప పని........ ?కానీ మనం ఇక్కడ ఆలోచించవలసి ఉంది రోజు రోజుకీ అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో ఇంకా ఆకలితో పేద ప్రజలు ఉన్నారంటే ఇది ఘోర అవమానం ఆయన ఒక్క సిటీలోనే 60 మురికివాడల్లో అన్నదానం చేస్తున్నాడంటే దేశమంతా ఎన్ని మురికివాడలు ఉంటాయి మన దేశ భవిష్యత్తు ఏమవుతుంది????
@manjulabolla7334
@manjulabolla7334 2 жыл бұрын
Mana political leaders ni thagalabedithe India subhiksamga untundhi..
@prajalamanishi4888
@prajalamanishi4888 2 жыл бұрын
దైవం మానుష రూపేణ. స్వర్గంలో ఉన్న తల్లికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@GowriGarden
@GowriGarden 2 жыл бұрын
Actually this great 💡 idea ... But enthavaraku edi saagutundoo telidu but sponcers vacchi Denni continue cheste baguntundi. మేరందరు చాల అంటే చాల గ్రేట్
@apatheist7316
@apatheist7316 2 жыл бұрын
People of India always appreciate if Someone donates their own money or food. But at the time of voting they won't elect the right leaders who can eradicate the poverty. They even don't demand the elected leaders to do it.
@venusheeloju925
@venusheeloju925 2 жыл бұрын
Very great manjubha amma and family 🙏
@evurivijayalakshmivijaya118
@evurivijayalakshmivijaya118 2 жыл бұрын
Aakali bada terustnaru meeru. Chala great 👍
@shankarburle
@shankarburle 2 жыл бұрын
ఎందరో అన్నార్తుల ఆకలి తీరుస్తున్నా మీకు మీ టీం మెంబర్స్ కి పాదాభీవందనం... 🙏🙏
@pavanaminde287
@pavanaminde287 2 жыл бұрын
Great mother, son and daughter-in-law🙏🙏🙏🙏
@voiceofvoicelesspeople
@voiceofvoicelesspeople 2 жыл бұрын
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడలి🥰
@bz78
@bz78 2 жыл бұрын
మీ సేవానిరతికి,...నా నమో వాకములు..... మీరు యిలాగే కొనసాగాలి అని ,ఆ ఈశ్వరుణ్ణి , ప్రార్దిస్తాను
@surekag3844
@surekag3844 2 жыл бұрын
Wow great service,god bless him with abundance.
@sirlapurajeshkumar881
@sirlapurajeshkumar881 2 жыл бұрын
May God bless you with abundant love and blessings Sir. You are great son and great citizen too.
@user-gg4cp1rx9q
@user-gg4cp1rx9q 2 жыл бұрын
అమ్మకు పాదాభివందనం...🙏🏻🙏🏻🙏🏻
@prasanthmarri4582
@prasanthmarri4582 2 жыл бұрын
BBC ki ధన్యవాదములు, ఇలాంటివి చూపండి..
@kartheekraghupathruni7000
@kartheekraghupathruni7000 2 жыл бұрын
U have good heart keep it up sir.
@siramdassrinu3183
@siramdassrinu3183 2 жыл бұрын
ఇంతకంటే మంచి పని ఇంకేం ఉంటుంది, హ్యాట్సాఫ్ మీకు, చూసి నేర్చుకొండ్రా, నీచ రాజకీయ వెధవాళ్ళరా, మరియు బాగా డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా.
@chinnabylaraju6152
@chinnabylaraju6152 2 жыл бұрын
Great service ... Amma korika neraverus tuna miku hatsoff
@yogeshwarthati8595
@yogeshwarthati8595 2 жыл бұрын
Definitely that's great humanity Donating food is great job
@utbhargav
@utbhargav 2 жыл бұрын
Keep up the great work.
@powerkhankhan6055
@powerkhankhan6055 2 жыл бұрын
గాడ్ బ్లెస్ యు సర్ బెస్ట్ విషెస్ యు అండ్ యువర్ టీం అన్ని దానాలలో కెల్లా అన్న దానం గొప్పది.
@jesusalive2818
@jesusalive2818 2 жыл бұрын
Kind heart... God bless you and team sir..
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 2 жыл бұрын
God bless you sir 🙏🙏... Nice to telecast this type of videos from BBC... Hat's off to BBC 🙏🙏🙏
@ammahomelyinformation
@ammahomelyinformation 2 жыл бұрын
Super sir.e మిమ్మల్ని కన్న మి తల్లితండ్రులు జన్మ ధన్యం sir
@rajasekharjangam4999
@rajasekharjangam4999 2 жыл бұрын
Great job doing my dear brothers.. 👏👏👏👏
@ambujaprathap
@ambujaprathap 2 жыл бұрын
God bless you sir you and your family members with entire team
@vinyasworld2844
@vinyasworld2844 2 жыл бұрын
Great job sir... Hats off to you all
@likeatravel3825
@likeatravel3825 2 жыл бұрын
High quality food with free , great work
@vivekavardhan9383
@vivekavardhan9383 2 жыл бұрын
అర్హత ఉన్నవాళ్ళకు సహాయం చేయాలన్నది నానుడి.మీరు చేసే సహాయానికి కోటి వందనాలు.
@penugondasudarshan1296
@penugondasudarshan1296 2 жыл бұрын
Your mother will be proud of you sir, God bless you
@sreegvalli5982
@sreegvalli5982 2 жыл бұрын
Annadata sukhibhava.....God bless you
@ravindrababuthalluru4140
@ravindrababuthalluru4140 2 жыл бұрын
GOD bless you who served the Delicious Food
@paul466
@paul466 2 жыл бұрын
బీబీసీ నిజంగా ఇలాంటి సమాచారం ఎక్కడనుంచి తీసుకొస్తారో కాని సూపర్ 🤩🤩🤩
@battumohanrao4213
@battumohanrao4213 2 жыл бұрын
Thank you very much God bless you
@haleemashaik9236
@haleemashaik9236 2 жыл бұрын
This is humanity. Great sir God bless you all
@twosouls001
@twosouls001 2 жыл бұрын
❤️❤️God bless Team❤️❤️
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 2 жыл бұрын
మీరు చేసిన ప్రయత్నం అభినందనీయము
@mohammadakeefoddin
@mohammadakeefoddin 2 жыл бұрын
My sincere appreciation Hats off Thank you
@gurunadhpotnuru6420
@gurunadhpotnuru6420 2 жыл бұрын
Bhai saab meeru chala manchi Pani chestunnaru meeku paadhabhi vandhanam meeru super sir meeru baagundaale dhanyawadalu
@mariamallipudi8516
@mariamallipudi8516 2 жыл бұрын
Superb sir. Handsup to you sir
@sirisha4478
@sirisha4478 2 жыл бұрын
Thanking you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
@gavireddypriyadarshini96
@gavireddypriyadarshini96 2 жыл бұрын
Thank you Amma and Anna
@saikumarroyyala7985
@saikumarroyyala7985 2 жыл бұрын
Great personality!
@varshasluvarshaslu2057
@varshasluvarshaslu2057 2 жыл бұрын
Great job sir.god bless you
@telanganachinnadi8945
@telanganachinnadi8945 2 жыл бұрын
Intha manchi karyakram chestunna meeku dhanyavadalu
@SLFL94
@SLFL94 2 жыл бұрын
Thank you so much for helping
@akr123
@akr123 3 ай бұрын
Great service . God bless you &your team
@gopikiran1811
@gopikiran1811 2 жыл бұрын
Greate work sir...
@suryaprakashchowdary4385
@suryaprakashchowdary4385 2 жыл бұрын
Annadhtha sukibava god blessing you
@shhanmadshaiku5129
@shhanmadshaiku5129 2 жыл бұрын
Hat's off and great 👍 👌 👏
@sureshreddyaarikavaragaani
@sureshreddyaarikavaragaani 2 жыл бұрын
Simply superb.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@santhukutti493
@santhukutti493 2 жыл бұрын
Great job sir god bless u sir.
@nagalakshmigajjala8145
@nagalakshmigajjala8145 2 жыл бұрын
Mikudanyavadamulu, padutvamkudalenivakijaduluestedagundu, kulamlekunda, miku🙏🙏🙏
@narsareddybaddam3724
@narsareddybaddam3724 2 жыл бұрын
great k great kind of heart
@renukanaidu5706
@renukanaidu5706 2 жыл бұрын
Great job brothers. Salute to your mom
@mohanmusic2153
@mohanmusic2153 2 жыл бұрын
Great Job 👏👏👏👏 God Bless You More...
@rajakrtrtuf6562
@rajakrtrtuf6562 2 жыл бұрын
Salute to your humanbeing sir
@Shashivarakala
@Shashivarakala 2 жыл бұрын
Great Intiative Hattss off the team
@Bsreddy7075
@Bsreddy7075 6 ай бұрын
అన్నదాత సుఖీభవ జై హింద్ జై భారత్.
@priyag3013
@priyag3013 2 жыл бұрын
Great👍👍 human being's
@anil7153
@anil7153 2 жыл бұрын
Such a great human being😊👍🤝🙏
@ROYALASHOK900
@ROYALASHOK900 2 жыл бұрын
చాలా మంచి ఆలోనచనా మీరు మచీ వారు
@foodiechallenge-vu8sc
@foodiechallenge-vu8sc 2 жыл бұрын
Your a great sir 🤝🤝🤝🤝
@kishorech9676
@kishorech9676 2 жыл бұрын
Happy To see this news 😊......More strength to you .👍
@shashanksurisetty6563
@shashanksurisetty6563 2 жыл бұрын
నకోరిక అదే ఆ భగవంతుడు మీకు ఇంకా ఎక్కవ సేవ చేసే అవకాశం ఇవ్వాలి అని కోరుచున్నాను
@savadasiva623
@savadasiva623 2 жыл бұрын
Danyavadalu
@kirankumarvalireddi4673
@kirankumarvalireddi4673 2 жыл бұрын
అన్న దాత సుఖీ భవ🙏🙏
@narayanamurthysanaboina7785
@narayanamurthysanaboina7785 2 жыл бұрын
Good humanity 🙏🙏🙏devudu unnadu meeku manchi jarugutundi
@annabalarangaiah9585
@annabalarangaiah9585 2 жыл бұрын
Tq bbc News
@rajeshballari1347
@rajeshballari1347 2 жыл бұрын
Great job sir thanks to bbc such a wonderful information
@mjagadishbly772
@mjagadishbly772 2 жыл бұрын
Good work sir, God bless u sir
@laxmanlucky5534
@laxmanlucky5534 2 жыл бұрын
మీరూ చల్లగా ఉండాలి
@bhanuprakash8951
@bhanuprakash8951 2 жыл бұрын
God bless u god bless u ❤️
@koppakaganeshgani6177
@koppakaganeshgani6177 2 жыл бұрын
చాలా సంతోషం కలిగించే అవకాశం
@user-ui7hk2vf9p
@user-ui7hk2vf9p 4 ай бұрын
Tq amma
@PAVANKUMAR-dt1xw
@PAVANKUMAR-dt1xw 2 жыл бұрын
God bless you always...!!
@anitharaj6581
@anitharaj6581 2 жыл бұрын
God blessed you abundantly will bless you all more n more 🙏🙏🙏
@HemanthKumar-jq3nu
@HemanthKumar-jq3nu 2 жыл бұрын
Great team work , Salute to your team jai hind
@perururajyalakshmi827
@perururajyalakshmi827 2 жыл бұрын
Very...good....idea....sir....
@chandhrasekhar3865
@chandhrasekhar3865 2 жыл бұрын
Their efforts are great and un countable. BBC did good job, knowing public such a great things happening in our society
@sreenuinjam3786
@sreenuinjam3786 2 жыл бұрын
So great sir🙏🙏🙏🙏🙏
@gopillieaster5530
@gopillieaster5530 2 жыл бұрын
God bless you whole family
@srikarjonnala6509
@srikarjonnala6509 2 жыл бұрын
Such a great work 🙏🙏
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 2 жыл бұрын
God bless you with all very good things in the world
@ramadas155
@ramadas155 2 жыл бұрын
God bless you
@sumalathaponna1848
@sumalathaponna1848 2 жыл бұрын
Great work sir 👏, God bless u n ur family. Hearty best n warm blessings for the whole team 🙏
@ramadas155
@ramadas155 2 жыл бұрын
Great job brother
@Yoshikavlogs4455
@Yoshikavlogs4455 2 жыл бұрын
The best way to help... great people great thoughts
@paul466
@paul466 2 жыл бұрын
మీరు tv9 లాంటి చెత్త ఛానల్ కి ఆదర్శనంగా మారాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 96 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,3 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 532 М.
👌Best Street Food 🍲 in Nagarbhavi BDA Complex Main Road
4:53
Good luck kannadiga
Рет қаралды 2,2 М.
100 Rs. Unlimited Break Fast R K Tiffins | Interview With G.Venkat Reddy Founder of R k Tiffins
15:42
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 96 МЛН