One Rupee Idli: రూపాయికే ఇడ్లీ.. తూర్పు గోదావరి జిల్లాలోని ఈ హోటల్‌లో 16 ఏళ్లుగా అదే ధర | BBC Telugu

  Рет қаралды 243,261

BBC News Telugu

BBC News Telugu

2 жыл бұрын

చిన్న హోటళ్లలో 10-15 రూపాయలు లేనిదే ప్లేట్‌ ఇడ్లీ తినలేం. ఇక పెద్ద హోటళ్లలో అయితే 50 నుంచి 100 రూపాయల వరకు కూడా ఉండొచ్చు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలోని ఈ హోటల్‌లో మాత్రం రూపాయికే ఇడ్లీ ఇస్తున్నారు. 16 ఏళ్లుగా ఇదే ధర. ఊళ్లో ఇతర హోటళ్ల వాళ్లు ధర పెంచాలని అడిగినా తాను అంగీకరించలేదని యజమాని చిన్న రాంబాబు చెబుతున్నారు. మరి ఈ ధర ఎలా గిట్టుబాటు అవుతుంది? రాంబాబు మాటల్లోనే వినండి.
#OneRupeeIdli #IdliForOneRupee #EastGodavari
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 576
@RajeshBiology
@RajeshBiology 2 жыл бұрын
మాది రాయభూపాల పట్నం.. అది బాబాయ్ హోటల్.. రాంబాబు గారు చాలా మంచివారు. హృదయపూర్వక ధన్యవాదాలు రాంబాబు గారు మన ఊరికి మంచిపేరు తీసుకొచ్చారు.
@lakshmannarayana1630
@lakshmannarayana1630 2 жыл бұрын
Good for sharing moment's.
@HomeremediesDG
@HomeremediesDG 2 жыл бұрын
Ohh miru ina తినండి మేము ఎలానో అంత దూరం వచ్చి taste chudalemu kadha
@RajeshBiology
@RajeshBiology 2 жыл бұрын
@@lakshmannarayana1630 Thnkq Narayana Garu
@RajeshBiology
@RajeshBiology 2 жыл бұрын
@@HomeremediesDG ఏ పనిమీద ఇటు వచ్చినా ఒకసారి వచ్చినా ఒకసారి మా ఊరు రండి. ఒక రెండు ఇడ్లీ, రెండు బజ్జీ తినేసి వెళ్లండి. Taste చాలా బావుంటుంది
@sanjuumadhu7876
@sanjuumadhu7876 2 жыл бұрын
Wow super
@TheRailgram
@TheRailgram 2 жыл бұрын
లాభం తక్కువైనా వందలాది మంది కడుపు నింపుతున్నారు ధన్యవాదాలు 🙏🙏🙏
@ramakrishnagupta9934
@ramakrishnagupta9934 2 жыл бұрын
ఇంత మంచి న్యూస్ ప్రజెంట్ చేసినందుకు..BBC కి దన్యవాదాలు
@rajuraju.9015
@rajuraju.9015 2 жыл бұрын
ఈ రోజుల్లో కూడా అత్యాశ లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్న మీ కుటుంబానికి వందనాలు అన్నా రాంబాబు గారు
@pvyadav3292
@pvyadav3292 2 жыл бұрын
గోదావరొళ్ళు చాలా మంచిమనుషులు నాది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నేను ఒక డ్రైవర్ గా వాళ్ళ ప్రేమ ఆప్యాయతలను పొందాను తిరుమల కు వెళ్ళిన వాళ్ళు వెంకటేశ్వరస్వామి నీ దర్శించుకోకుండ వస్తే ఎంత పాపమే ఆ ఏరియా కు వెళ్ళిన వాళ్ళు తినకుండ వస్తె కూడ అంతే పాపం చేషినట్టు అసలు వాళ్ళు తినకపోతే వదిలిపెట్టరు వాళ్ళ మంచితనానికి🙏🙏
@nagendrasn930
@nagendrasn930 2 жыл бұрын
Thanks boss godhavari ante amma prema
@rameshtimez9084
@rameshtimez9084 2 жыл бұрын
పెద్ద మనసు... కడుపు నింపు.. Money కాదు . మానవత్వం.. great meeru🙏
@kameswararao2813
@kameswararao2813 2 жыл бұрын
ఇలాంటి మంచి వ్యక్తులకు bbc ప్రచారం కల్పించడం చాలా సంతోషం దాయకం
@kopparthisureshnaidu2899
@kopparthisureshnaidu2899 2 жыл бұрын
కడుపునిండా తిండిపెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకే సాద్యం🙏🙏🙏
@syedsabier
@syedsabier 2 жыл бұрын
Aksharala Nijam bro. Mana telugu vallake sadhyam.
@nanimango6226
@nanimango6226 2 жыл бұрын
Supurb comment
@pavankumara7297
@pavankumara7297 2 жыл бұрын
Andra Maryadalu, and Vantalu kuda,Yes, love from telangana.
@sarandurga0710
@sarandurga0710 2 жыл бұрын
👏👏
@gunatejaponnaganti8351
@gunatejaponnaganti8351 2 жыл бұрын
Chala correct ga cheppav bro
@ajaystyle5293
@ajaystyle5293 2 жыл бұрын
ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీరు ఈ ధర కి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం మీకు శతకోటి వందనాలు మీది చాలా గొప్ప హృదయం మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం 🙏
@ramandoreti6050
@ramandoreti6050 2 жыл бұрын
నేను తెలంగాణ లో ఉంటా తు గో వచ్చినప్పుడు మీ హోటల్ కు వస్తా,, మీరు గొప్ప వ్యక్తులు, మిమ్మల్ని ఒక్కసారి అయిన కలవాలి
@_-..d.s..--_0300
@_-..d.s..--_0300 2 жыл бұрын
ముందుగా పెద్ద మనసు ఉన్న హోటల్ యజమానికి 🙏🙏 ఇలాంటి వార్తలు చూపించే BBC కీ ధన్యవాదములు
@RAM-ju5jw
@RAM-ju5jw 2 жыл бұрын
మీ కుటుంబాన్ని అ దేవుడు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా చూడాలి అని...నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@chinnajhonny
@chinnajhonny 2 жыл бұрын
మీకు వందనాలు రాంబాబు చిన్న రాణి గారూ 🙏🙏🤩
@ashokgudelly7239
@ashokgudelly7239 2 жыл бұрын
నువ్వు దేవుడు సామి🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదాలు బీబీసి
@peddirajuegalapati3499
@peddirajuegalapati3499 2 жыл бұрын
అద్భుతం ఈ రోజుల్లో ఇంత తక్కువకి ఇడ్లీ అమ్మడం 🙏
@dumpaprasadreddy4498
@dumpaprasadreddy4498 2 жыл бұрын
సందు దొరికితే చాలు డబ్బు చేసుకునే వాళ్ళు ఉన్నారు ... రాంబాబు గారు # మీకున్న మంచి మనసుకి 🙏...
@poolakiran1461
@poolakiran1461 2 жыл бұрын
All the MBA students must take classes from him ... to make more profit, he is increasing the consumer size rather than increasing product price.... brilliant job!!!
@SR-INFRA
@SR-INFRA 2 жыл бұрын
Exactly 👍 , PROFIT THEORY of common MAN ,
@RajeshChintamaneni
@RajeshChintamaneni 2 жыл бұрын
They are not caluclating their own work.
@harghartiranga8690
@harghartiranga8690 2 жыл бұрын
Proud to say that he is my grandfather , happy to see you on BBC tatagaru
@rajanimanamasa7453
@rajanimanamasa7453 16 күн бұрын
So lucky to have them spent time with them
@siddarthacollege3859
@siddarthacollege3859 2 жыл бұрын
దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి....
@charanpatel_23
@charanpatel_23 2 жыл бұрын
మీ మనసు చల్లగా ఉండాలి...
@shantikirangandham2470
@shantikirangandham2470 2 жыл бұрын
The way Rambabu Garu speaking and his innocent smile and face,his philanthropic serving idli for one rupee shows his humanistic outlook. 👏A good lesson for business oriented commercial people.
@indhub.manojreddy8651
@indhub.manojreddy8651 2 жыл бұрын
మా గోదావరి 😍😍 మా మాటలోనే కాదు మేము పెట్టే తిండిలో కుడా మమకారం ఉంటుంది....😎
@srinirup9476
@srinirup9476 2 жыл бұрын
మా గోదావరి అంటే నే మమకారం
@grandhisrinivas6159
@grandhisrinivas6159 2 жыл бұрын
Mamakaaram ante godavari
@ItsMeUrsFa-pw7yj
@ItsMeUrsFa-pw7yj 2 жыл бұрын
True 👌
@SaiKumar-sx5xo
@SaiKumar-sx5xo 2 жыл бұрын
Ma Godarollu mariyadalatho chempestaru.
@gowri7001
@gowri7001 2 жыл бұрын
Great u
@telugumovies3119
@telugumovies3119 2 жыл бұрын
డబ్బుకి ఆశ పడకుండా నలుగురు తృప్తిగా తినాలనే మి ఆలోచనకి సెల్యూట్ 🙏🙏 మి లాంటి గొప్ప మనసున్న వారు ఊరికి ఒకరు వుంటే చాలా బాగుంటుంది.
@vijaykumarb4044
@vijaykumarb4044 2 жыл бұрын
మీకు నా హృదయ పూర్వక వందనాలు👏👏👏👏👏 రాంబాబుగారు.
@jesusgospelteam6309
@jesusgospelteam6309 2 жыл бұрын
రాంబాబు అన్న మీరు రాజు king of India
@sayadshabuddin4880
@sayadshabuddin4880 2 жыл бұрын
మనసు ఉన్న మహారాజులు 👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨
@venkatjogi4138
@venkatjogi4138 2 жыл бұрын
Mee godarolla manchitanam tho eppudoo mansu guluchukontaru SUPER TATA garu
@raghavanofficial8861
@raghavanofficial8861 2 жыл бұрын
అన్నదాత సుఖీభవ మీరు మీ కుటుంబం జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాను...
@spjk3558
@spjk3558 2 жыл бұрын
మా గోదావరి జిల్లా మరి😍👍
@alladividyasagar5596
@alladividyasagar5596 2 жыл бұрын
మంచి హృదయాలు, వారి మాటలలో అమాయకత్వం నచ్చాయి.
@pavani-surya
@pavani-surya 2 жыл бұрын
ఎపుడు డబులు లెక్కపెట్టుకోడు రాంబాబుగారు చట్నీ సూపర్ నేను చేలా టైమ్స్ తినను గాడ్ బ్లెస్స్ యూ రాంబాబు గారు
@gaganrao7531
@gaganrao7531 2 жыл бұрын
Smile on their face was priceless
@kyshayapichakradhar3360
@kyshayapichakradhar3360 2 жыл бұрын
ఇద్దరి తల్లులకు 🙏🙏🙏🙏🙏
@sampathkshetra3699
@sampathkshetra3699 2 жыл бұрын
💐గొప్ప గొప్ప పనులు చేయట్లేదని అందరూ బాధపడుతుంటారు -చేసే పని చిన్నదైనా దాన్ని గొప్పగా చేయమంటారు -Dr A P J అబ్దుల్ కలాం గారు🙏, దాన్ని చేసి చూపిస్తున్నారు రామ్ బాబు గారు👏🙏
@pan5983
@pan5983 2 жыл бұрын
నువ్వు దేవుడు బాబాయ్ 🙏🙏🙏
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 2 жыл бұрын
ముఖ్యంగా యువతకు ఆదర్శం 🙏
@sridharsirEnglish
@sridharsirEnglish 2 жыл бұрын
రాంబాబు గారు మా వూరికి చెందిన వారు కావడం మాకందరికీ గర్వకారణం...ఏదైనా ఫ్రాంక్ గా మాట్లాడతారు...
@spasupathibabu6661
@spasupathibabu6661 2 жыл бұрын
నువ్వు సూపర్ మేన్ అన్నగారు. నీకు దేవుడు ఎప్పుడూ సహాయం ఉండాలని కోరుకుంటున్నాను. (చిత్తూరు జిల్లా వాసిని )
@AnandaRuthKota
@AnandaRuthKota 2 жыл бұрын
ఈరోజుల్లో అందరూ business,లాభాలు అంటుంటారు but, మీరు అలా లాభాపేక్ష లేకుండా జనాల ఆకలి చూస్తున్నారు,మీ అందరిదీ అమ్మ మనసులా ఉంది,God bless your family abundantly to do like this అమ్మా ❤️👍🙏🙏🙏🙏.
@abbuluracharla6095
@abbuluracharla6095 2 жыл бұрын
మంచి మంచి విషయాలు, మంచి మనుషులను మాకు పరిచయం చేస్తున్న బీబీసీ న్యూస్ కి, తక్కువ ధరకే టిఫిన్ అందిస్తున్న రాంబాబు గారి కుటుంబం నకు మా హృదయపూర్వక ధన్యవాదములు 💐💐
@ravikiran960
@ravikiran960 2 жыл бұрын
ఈ కలియుగంలో మీ లాంటి మంచి మనసు ఉన్నవారు చాలా అరుదు. పేదల ఆకలి తీరుస్తున్న దేవుడు మీరు🙏🙏🙏
@sadstatusonly2823
@sadstatusonly2823 2 жыл бұрын
ఆ ప్రక్కనే వున్నా గుడి లొ వూన్న హుండీ లొంచీ డబ్బులు తీసుకొని వాల్ల పిల్ల ఆకలి తిర్ఛారూ అయన ఈ రొజు ఆ ప్రక్కనే ఇంత అలా ఏది గారు👏
@ii-vd8wv
@ii-vd8wv 2 жыл бұрын
మా ఊర్లో కూడా రూపాయికే ఇడ్లీ కానీ చట్నీకి 20 రూపాయలు, అవుట్ సైడ్ చెట్నీ నాట్ allowed 😂😂
@kubbakubba5969
@kubbakubba5969 2 жыл бұрын
😀😀😀😀😀😀😀😀😀😀
@ganeshlaveti1231
@ganeshlaveti1231 2 жыл бұрын
Oka pani chey... Without chatney tinu...
@h.chethankumar8677
@h.chethankumar8677 2 жыл бұрын
@@ganeshlaveti1231 🤣🤣🤣🤣
@mohammadnaseer6832
@mohammadnaseer6832 2 жыл бұрын
Vammo Sambar ki inko 20 badutaremo kada. 🤣🤣🤣
@chaituprabha
@chaituprabha 2 жыл бұрын
Only idly parcel tisko
@chantibotsa1184
@chantibotsa1184 2 жыл бұрын
Aayana smile gamaninchara. Pure smile 😁
@ramakrishnarao2159
@ramakrishnarao2159 2 жыл бұрын
చేతులెత్తి నమస్కరించాలి సార్ మీకు రాంబాబు గారు మీకుటుంబం మొత్తం కలసి చేస్తున్న ఈ మానవ సేవ చాలా గొప్పది మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను
@mvrameshbabu
@mvrameshbabu 2 жыл бұрын
మీకు వేల వేల నమస్సులు....ఆ అన్నపూర్ణ దేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి....
@saiarun9547
@saiarun9547 2 жыл бұрын
Godavari chutney lu baguntai. Water laga kakunda muddaga untai.😋
@venkateshwarrao435
@venkateshwarrao435 2 жыл бұрын
సామాన్యు మైన ధర తో కడుపు నింపే వీళ్ళు,వ్యాపారం చేయటము లేదు.తృప్తిగా,సంతోషంగా తింటున్న వాళ్ళ మొఖాలను చూడటానికి,రోజూ కష్ట పడుతున్నారని అనిపిస్తోంది.
@chinnayoutuber
@chinnayoutuber 2 жыл бұрын
రొటిన్ భిన్నంగా ఆలోచించడం లో కచ్చితంగా ఫలితం సార్ మీ ఆలోచనా విధానం చాలా గొప్పగా ఉంది.... కచ్చితంగా ఎవరైనా ఇటువంటి మనస్తత్వాలు ఉంటే వాటిని అలాగే కొనసాగించండి... కచ్చితంగా ఈ రోజుల్లో ఒకరి కిరానా షాప్ పెట్టారు అని మరొకరు అలా ప్రతివారు మీలాంటి వాళ్ళు వాళ్ళని చూసి వీళ్లు పెట్టడమే తప్ప సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు....
@kyshayapichakradhar3360
@kyshayapichakradhar3360 2 жыл бұрын
చిన్న రాంబాబు కు మీ ఆలోచనా విధానాన్ని hats half. 🙏🙏🙏
@mallidisubbareddy5055
@mallidisubbareddy5055 2 жыл бұрын
Super Mr. Rambabu Garu. May god bless you.
@thirapaiahnandigama3284
@thirapaiahnandigama3284 2 жыл бұрын
మీరు నా దగ్గర ఉంటే మీ కాళ్ళు పట్టుకోవాలనిపించింది రాంబాబు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ వ్యాపారం ఎల్లపుడూ ఇలానే సాగాలని బిబిసి న్యూస్ వారి తరుపున కోరుకుంటున్నాను ఎందుకంటే బిబిసి వారు లేకుంటే మిమ్మల్ని చూసేవాణ్ణి కాదు ఇలాంటి ఎన్నో విషయాలు మా ముందుకు తీసుకురండి All The Best BBC 👍👍👍👍👍👍👍👍👍
@gowri7001
@gowri7001 2 жыл бұрын
Neethi Nijayithi Nisswardam Milo kanipisthundi E rojullo ilanti vaallu chaala rare U r very great God bless you and u r family
@abid.allinonechanal4238
@abid.allinonechanal4238 2 жыл бұрын
Mashaallaah.....god bless you and your family....
@ajayprabu6515
@ajayprabu6515 2 жыл бұрын
Dislike chesina aa mahaanubaavulu evaro!! Emole kaani.... I love idly my favorite okkasaari velli pakka taste cheyyaali . ❤️❤️
@lsrk-education3443
@lsrk-education3443 2 жыл бұрын
వరి నాట్లు కి వెళ్ళినప్పుడు 10రూపాయలకే కడుపు నిండా తినేవాడిని❤️❤️
@harshagadham
@harshagadham 2 жыл бұрын
మీ మంచి మనసు కి దండాలు 🙏కలియుగంలో కూడా ఇలాంటి మంచి వాళ్ళు ఇంకా వున్నారు ఇది నా ఇండియా🇮🇳🙏
@ravindharbethi512
@ravindharbethi512 2 жыл бұрын
మీరు చల్లగా ఉండాలని ఆదేవున్ని కోరుకుంటున్న 🙏🙏
@RajKumar-qg8sx
@RajKumar-qg8sx 2 жыл бұрын
No words to you and your family members sir 🙏🙏🙏🙏
@srinuakula8645
@srinuakula8645 2 жыл бұрын
చక్కని మంచి మనసు అయ్యా మీది ధన్యవాదలు 🙏🙏🙏
@rajaniravi5685
@rajaniravi5685 2 жыл бұрын
This Gentleman, deserved to get Bharat Ratna. May Jesus Christ Bless him and his beautiful family members. Salutes his dedication. We can't see this kind of people in future generations.
@rojaj8677
@rojaj8677 2 жыл бұрын
Mee Family Devudu Deevinchalani Manasphurthiga Prardhistunnamu.. 🙏🙏 God Bless Your Family ☺️
@shaikmubarak7098
@shaikmubarak7098 2 жыл бұрын
Great 👍 👌 humanity 👏
@PraveenKumar-te6sd
@PraveenKumar-te6sd 2 жыл бұрын
Intha hardwork chestunna profit gurinchi alochinchatledu ante nijanga chala great.may god bless them all with good health and wealth.
@modemharikumar9232
@modemharikumar9232 2 жыл бұрын
he is very great because he uses eco friendly packing to pack the idli he avoids usage of plastic, he is inspiration to others
@kiranroy7850
@kiranroy7850 2 жыл бұрын
మంచి మనసులండి మీవి ........
@invitebalu
@invitebalu 2 жыл бұрын
I really appreciate BBC news postings So delivering decent content and non biased political reviews With a decent and native telugu voice over Please continue providing this quality news for an other generation 🙏 👏 🙂
@PernetiBR53
@PernetiBR53 2 жыл бұрын
Nice work! ❤️
@lasya2018
@lasya2018 2 жыл бұрын
ఇలాంటి మనసు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటే ఎంత బాగుండు కనీసం కొంచెమైనా
@coincaptoday1612
@coincaptoday1612 2 жыл бұрын
They need pay salaries
@suryapathaneni4012
@suryapathaneni4012 2 жыл бұрын
His business strategy is great. But, the greatest battle is survival in tough times like Covid.
@sayadshabuddin4880
@sayadshabuddin4880 2 жыл бұрын
Masha allah 💐💐💐💐💐
@penumudipavan7420
@penumudipavan7420 2 жыл бұрын
Hatsoff to you sir.mi greatness gurinchi entha thakkuva chepina thakkuve🙏.
@sudhakarbangaru9135
@sudhakarbangaru9135 2 жыл бұрын
Andhra antey annadatala rashtram meeru great andi 🙏
@ravikumar27
@ravikumar27 Жыл бұрын
He is Not doing BUSINESS He is doing SOCIAL SERVICE
@avinashluv2202
@avinashluv2202 2 жыл бұрын
Sir Really Miru Great..... Finally Thanx BBC... for covering this News .....
@suneela2002
@suneela2002 2 жыл бұрын
Yu are a real businesses women with ,wisdom and kind heart 🥰🙌👏👏👏
@thamballapallipareshamma5232
@thamballapallipareshamma5232 2 жыл бұрын
Miku danyavadalu sir 🙏
@dharmendrajuvvala6763
@dharmendrajuvvala6763 2 жыл бұрын
Really you kind of people deserve the biggest awards of the nation.... Nice coverage....
@srikanthsari4155
@srikanthsari4155 2 жыл бұрын
అద్బుతం andi, మీ స్ఫూర్తి అందరికీ కావాలి🙏🙏🙏
@padakantimadhavi3287
@padakantimadhavi3287 2 жыл бұрын
Meku dhanyavadalu anna Meru gretu
@iamruppo2017
@iamruppo2017 2 жыл бұрын
Thank you sir
@five5five
@five5five 2 жыл бұрын
Chala baga matladaru
@dadianjaneyulu152
@dadianjaneyulu152 Жыл бұрын
No Words Vandanaalu 🙏🙏🙏🙏🙏🙏
@gaddavenkateswaro6269
@gaddavenkateswaro6269 2 жыл бұрын
God bless you
@dmm2907
@dmm2907 2 жыл бұрын
Vandhanaalu rambabu garu..
@yelururao1
@yelururao1 2 жыл бұрын
Meeru super andi..🙏🙏
@harishdandikayadavtelangan9407
@harishdandikayadavtelangan9407 2 жыл бұрын
Happy God bless you Anna ❤️
@gracemissionministriestena5462
@gracemissionministriestena5462 2 жыл бұрын
God bless you and your family
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 Жыл бұрын
Rambabu gaaru meeru great, really your are doing great service to public about food. Annadhaatha sukhi bhava. God bless you and your family members.
@MehboobKhan-ov1xd
@MehboobKhan-ov1xd 2 жыл бұрын
Excellent work god bless your family .
@harikrishnalaxmipuram4980
@harikrishnalaxmipuram4980 2 жыл бұрын
మహా గొప్ప మనసు ఉన్న మహారాజు...
@nagtherocks
@nagtherocks 2 жыл бұрын
Hatsup amma Meru me kutumbhaniki manchi kalagali..m
@rakeshkala4625
@rakeshkala4625 2 жыл бұрын
నువ్వు సూపర్ బాబాయ్😀👏🙏
@mettuanji5558
@mettuanji5558 2 жыл бұрын
Your Great Sir 🙏🙏🙏
@itsme_srinu5
@itsme_srinu5 2 жыл бұрын
Super sir rambabu garu
@tirumareddylakshmipriyanka5485
@tirumareddylakshmipriyanka5485 2 жыл бұрын
So great sir meeru
@saikumarroyyala7985
@saikumarroyyala7985 2 жыл бұрын
Oh man.He's really great! These bloody hotels and tiffin centres should feel ashamed by seeing him, such a utter quality we're facing even with higher costs!
@jayasrimantrala2047
@jayasrimantrala2047 2 жыл бұрын
God bless you brother n sister
@santoshg2163
@santoshg2163 Жыл бұрын
మా శ్రీకాకుళం జిల్లా టిఫిన్ దారుణం మా ఊర్లో అయితే 20 రూపాయలకే 3ఇడ్లీ 50 రూపాయలకే కడుపు నిండితది ఏదేమైనా సరే ఇలాంటి వారి దేశానికి ఉంటే చాలా గర్వకారణం దేశ అభివృద్ధికి తోడ్పడుతారు
@hemarohithsamhith7644
@hemarohithsamhith7644 2 жыл бұрын
Great sirrr hatsoff
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 53 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 14 МЛН
One Rupee Idly Super | Rambabu Hotel Full Rush| Telugu Food Lovers
12:52
Telugu Food Lovers
Рет қаралды 7 М.