Garikapati Narasimha Rao : నీ దయ ఏమైంది..! ఎందుకయ్యా ఈ లోపం..! | EP -214 | ABN

  Рет қаралды 3,502

ABN Devotional

ABN Devotional

10 күн бұрын

Garikapati Narasimha Rao : నీ దయ ఏమైంది..! ఎందుకయ్యా ఈ లోపం..! | EP -214 | ABN
#garikapatinarasimharao #garikapati #pravachanalu #garikipatispeech #abndevotional #GarudaPuranam
For All Political and Latest News Updates Subscribe to #ABNDevotional: bit.ly/abndevotional
ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on KZfaq: bit.ly/abndevotional
► Like us: / abntelugutv
► Follow us on Helo: ABN Andhrajyothy
► Follow us: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links :
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhraJyothy
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/ABNTelugu
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For ABN Indian Kitchen:bit.ly/indiankitchen
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News : bit.ly/ABNInternational
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana : bit.ly/abntelangana
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
► For ABN Devotional: bit.ly/abndevotional

Пікірлер: 3
@RadheKrishn_1089
@RadheKrishn_1089 8 күн бұрын
ఓం🧘🏻‍♂️__ శ్రీ గురుభ్యోనమః💐__ కృష్ణం వందే జగద్గురుమ్🙏🏻__
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 күн бұрын
సృష్టిని చెట్టుగా పోల్చ లేదు స్వామి.శరీరాన్నే చెట్టుగా చెప్పారు.వేళ్ళు తలలో మొదలై చెట్టు మొత్తం కిందికి ఉన్నట్లు, కాయలు ఏమిటో, ఆకులు ఏమిటో వివరించి చెప్పారు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 күн бұрын
పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్రీ భగవంతుడిట్లనియె:- శ్లో||1:ఊర్ధ్వమూలమధశ్శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ । ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్॥ (ప్రకృతి, పురుషుడు) భావము:- పైకి వేర్లు క్రిందికి కొమ్మలు గల అశ్వర్థమనే వృక్షము అవ్యయమైనదని, వేదములు ఆకులుగ ఉన్నవని ఎవడు తెలియునో వాడు వేదములు తెలిసినవాడని చెప్పవచ్చును. వివరము:- ఒక వృక్షమునకు వేర్లు, మొదలు, కొమ్మలు, ఆకులు, ఫలములు ఉండుట సహజము. ఇక్కడ మనము చెప్పుకొను అశ్వర్ధమనబడు దానికి వేర్లు (మూలము), కొమ్మలు (శాఖలు), ఆకులు, ఫలములు గలవు కావున వృక్షములాంటి పోలికలున్నవి. కనుక ఒక విధముగ అర్ధమగుటకు వృక్షమని చెప్పుకోవచ్చును. వాస్తవానికిది వృక్షముకాదని తెలియాలి. సాధారణముగ వృక్షమునకు వేర్లు క్రింద భూమిలో, కొమ్మలు పైన ఉంటూ కొమ్మలకు ఆకులు అందముగ కనిపిస్తుంటాయి. అలాగే వృక్షము పెరుగుటకు భూమి నుండి వేర్లు ఆహారమును గ్రహించి పెట్టుచున్నవి. వేర్లు నుండి గ్రహించిన ఆహారమును ఆకులు ఉపయోగించుకొని చెట్టు పెరుగుచు పైకి క్రిందికి దిశలకు కొమ్మలు ప్రాకియుండుట మనము చూస్తూనే ఉన్నాము . కాని ఇక్కడ చెప్పబడు అశ్వర్ధమనబడు వృక్షము పైకి వేర్లు, క్రిందికి కొమ్మలు కలదిగ ఉండడము విచిత్రము. అశ్వర్ధమనబడు వృక్షము పెరుగుటకు కావలసిన సదుపాయములన్ని పైనున్న మూలము నుండి లభిస్తున్నవి. ఆకులు, కాయలకు కావలసిన ఆహారము పైనున్న మూలము నుండి లభిస్తు చెట్టు పెరుగుచూ పోయి దృఢముగ వ్యాపించుకొన్నది. చెట్టు నిర్మాణములోనే విచిత్రముకాగ, ఫలములు కాయడములో కూడ సాధారణ చెట్టుకంటే మరీ విచిత్రముగ ఉండును. సాధారణముగ మామిడి చెట్టుకు మామిడి కాయలు కాయడము సహజము. అలాగే ఏ జాతి చెట్టుకు ఆ జాతి కాయలు కాయడము అందరికి తెలిసిన విషయమే. కాని అశ్వర్ధవృక్షమనబడు దానికి ఒక విధమైన కాయలు కాయవు. ఈ చెట్టుకు అనేక విధములగు ఫలములు కాయుచున్నవి. ఈ అశ్వర్ధవృక్షము ఆకారములోనేకాక కాయలలో విచిత్రముగ ఉండగ, కాయలలోనేకాక ఆకులలో కూడ విచిత్రముగనే ఉన్నదని చెప్పవచ్చును. అదేమిటంటే దీని ఆకులు వేదములకు ప్రతిరూపములు. వేదములే ఆకులుగ ఉన్న ఈ చెట్టును తెలిసినవాడు నిజముగ వేదములు తెలిసినవాడని చెప్పవచ్చును. ఇంకనూ క్రింది శ్లోకమున ఏమనుచున్నాడనగా!
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 50 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 108 МЛН
Me: Don't cross there's cars coming
00:16
LOL
Рет қаралды 13 МЛН
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 3,1 МЛН
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 50 МЛН