ఈ ఆహారపు అడవితో నిత్యం ఆదాయం || 37 Cents Land with 400 Fruits and Vegetable Crops || Karshaka Mitra

  Рет қаралды 411,280

Karshaka Mitra

Karshaka Mitra

2 жыл бұрын

#karshakamitra #highdensityfruitcrops #dailyincomeplan #highdensitycrops #agriculture #farming #farmer #kitchengarden
ఈ ఆహారపు అడవితో నిత్యం ఆదాయం || 37 Cents Land with 400 Fruits and Vegetable Crops || Karshaka Mitra
37 సెంట్ల భూమిలో 400 పండ్లు, కూరగాయల మొక్కలతో అధిక సాంద్ర పద్ధితితో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు నల్లూరి రామ్మోహన్ రావు, ఉపాధ్యాయ వృత్తిలో వున్నా ప్రవృత్తిగా వ్యవసాయాన్ని అత్యంత ప్రీతిపాత్రంగా నిర్వహిస్తున్నారు.
ప్రణాళికాబద్ధంగా పండ్లతోటలను పెంచుతున్న ఈయన, వీటి నుండి నిత్యం ఆదాయం పొందగలుగుతున్నారు. కేవలం 37 సెంట్లలో జరుగుతున్న ఈ వ్యవసాయం తన ఇంటి అవసరాలు తీర్చటంతోపాటు ఏటా 50 వేల ఆదాయం సాధించి పెడుతుంది. పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ఈయన, మల్టీ న్యూట్రియంట్ గా పెరుగాంచిన నానోగోల్డ్ ఎరువును తరచూ పంటపై పిచికారిచేస్తున్నారు. భూమిని బలోపేతం చేస్తూ, మొక్కల ఆరోగ్యవంతమైన పెరుగుదలకు ఉపయోగపడుతున్న ధరణి శుద్ధిని అవసరాన్నిబట్టి నేలకు అందిస్తున్నారు. 4 సంవత్సరాల వయసున్న ఈ తోట నుండి ఈ ఏడాది ఆదాయం మరింత పెరుగుతుందని రామ్మోహన్ రావు దీమాగా చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ధరణి శుద్ధి, నానోగోల్డ్ ఎరువుల కోసం
సెల్ నెం:
ఆంధ్రప్రదేశ్ - 85558 01003
తెలంగాణ - 9346112006
9346112007
రైతు చిరునామా
నల్లూరి రామ్మోహన్ రావు
కావలి
నెల్లూరు జిల్లా
సెల్ నెం : 9440539945
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
kzfaq.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
Join this channel to get access to perks:
/ @karshakamitra
KZfaq:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Пікірлер: 255
@udaykumargella3628
@udaykumargella3628 Жыл бұрын
🙏🙏🙏గురువు ల అందరూ కు అసలైన గురువు గారు
@padmajachittipotula5139
@padmajachittipotula5139 Жыл бұрын
మాష్టారు గారు నమస్కార మండి మీరు చాలా చాలా బాగా చేస్తున్నారండి మాకు ఇలాగ చేయాలని కోరిక ఈ మాధ్య ఒక ఎకరం వరి పొలం తీసుకున్నాం దానిలో అన్ని పెంచాలని కోరిక మీరు మంచి సలహాలు ఇస్తారని ఆశ మీఫోన్ నంబరు ఇస్తే మీతో మాట్లాడాలని వుంది. 🙏🙏🙏
@vengaiahmendragutti7641
@vengaiahmendragutti7641 3 ай бұрын
మాస్టర్ గారు మీరు చాలా చాలా మంచి సమాచారం ఇచ్చారు. మీకు ధన్యవాదములు సార్
@saikumar67
@saikumar67 2 жыл бұрын
Anchor ante ila ఉండాలి. మంచి అవగాహన ఉంది. మాస్టర్ గారికి anchor ki 🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@24cmravi57
@24cmravi57 2 жыл бұрын
Master ni clear ga matladanisty bagundu, he will explain in his own way
@anilkumardhara778
@anilkumardhara778 Жыл бұрын
నమస్తే సార్. చాలా బాగుంది. ఒక మంచి విషయం తెలియ చేశారు
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank You
@MinuTerraceGarden
@MinuTerraceGarden 2 жыл бұрын
Super garden మాష్టారు 👏👏👏👏👌👌👌
@vimalapavankumaryelugula8880
@vimalapavankumaryelugula8880 Жыл бұрын
Anjaneyulu garu happy to see you congratulation to everyone
@madhukrishna6909
@madhukrishna6909 Жыл бұрын
I am 26y ..100% interested in agriculture..I love agriculture but my husband never support...I will surely start on my future now earning my investments people will work for 9 hours in a company for 20k ..why can't people join together to start agriculture????
@harshavardhan3334
@harshavardhan3334 Жыл бұрын
Mi husband tho malli discuss cheyyandi KZfaq lo video chupinchandi health gurinchi cheppandi oppukuntaru
@madhukrishna6909
@madhukrishna6909 Жыл бұрын
@@harshavardhan3334 yeah bro...even he likes...bt he afraids about loss....so, We both hv plan ..for the future
@harshavardhan3334
@harshavardhan3334 Жыл бұрын
@@madhukrishna6909 hoo k
@Vmedia1989
@Vmedia1989 Жыл бұрын
any update andi
@Ragnarok_7917
@Ragnarok_7917 9 ай бұрын
Meeku mee husband Support ledhu ..naakemo ..naa future wife naaku Support chesthundha ledha ani bhayam .. my plan is to get out of city at age of 35
@mahalakshmudumanukonda3333
@mahalakshmudumanukonda3333 Жыл бұрын
Manchi alochana gala mastaaru Tanq
@user-mh5ir6wi9j
@user-mh5ir6wi9j 2 жыл бұрын
Thanks and love you babai ...this was so informative and inspirational to many...
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
So nice
@subav7777
@subav7777 Жыл бұрын
Your suggestions are adoptable to every farmer, excellent sir.👏👏
@kotidande3196
@kotidande3196 2 жыл бұрын
నేను మీలాగే చేద్దాం అనుకుంటున్నాను మాస్టారు... మీ అడ్రెస్స్ చెప్పండి ... మీ అనుభవాలు మేము ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటాము
@prasadmankamuthaka9925
@prasadmankamuthaka9925 Жыл бұрын
Adress vachinda
@divakarvemuru397
@divakarvemuru397 Жыл бұрын
Phone number please iam pudiparthi ZPPHS headmaster . Iam growing a garden . I want your suggestion support sir
@Vetapalem.
@Vetapalem. Жыл бұрын
Number kinda vundi
@SAG.1919
@SAG.1919 2 жыл бұрын
Inspiring video thankyou and i appreciate your efforts
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
So nice of you
@cvprasad7152
@cvprasad7152 Жыл бұрын
Hats off maastaru you are a role model sir, keep it up, good luck.
@suryapurna6306
@suryapurna6306 2 жыл бұрын
Baavundi Baagacheppaaru Maastaru,u r great
@prabhavathigorepati9948
@prabhavathigorepati9948 2 жыл бұрын
Multi crop multi fruits it's great information sir
@ramskan
@ramskan Жыл бұрын
Happy to see you here sir. You have done great job as maths Master sir. Really happy to see you in New field
@sanjeevareddy6777
@sanjeevareddy6777 2 жыл бұрын
Good 👍 very nice mastaru
@narsimharao2911
@narsimharao2911 Жыл бұрын
Sir great inspiration to those ,who are interested for habit/enthused Cultivation like u seniors
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
So nice of you
@prasadch5011
@prasadch5011 Жыл бұрын
సూపర్ సార్ 🙏🏻🙏🏻
@pratapreddy6996
@pratapreddy6996 2 жыл бұрын
you are an inspiring sar
@umamaheshwarao9933
@umamaheshwarao9933 2 жыл бұрын
Proud of you bhaiiii....Love u soo much it was inspirational for all along with gud health ...
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@batthozuanjaneyulu5343
@batthozuanjaneyulu5343 10 ай бұрын
An inspiration to the farmers.
@chandhragayathri5360
@chandhragayathri5360 Жыл бұрын
Chala bagundhi sir
@manishagantasala8228
@manishagantasala8228 2 жыл бұрын
Wonderful job too good
@sambasivaravuri5
@sambasivaravuri5 Жыл бұрын
Appreciate your efforts sir. You are inspiring young generation
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
So nice of you
@amaranathsrinivas6324
@amaranathsrinivas6324 Жыл бұрын
wow...Amazing, Mastaru you are truly amazing ❤️
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Wow, thank you
@egandhi8754
@egandhi8754 2 жыл бұрын
A role model for future generations
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@vijayavallala1550
@vijayavallala1550 Жыл бұрын
Mastarugaru. Nallurirammohanraogaru. Meeku. Meere sati. All the best Andi. Vijayavallala wangapally
@vimalapavankumaryelugula8880
@vimalapavankumaryelugula8880 2 жыл бұрын
Rammohanrao sir great you are really inspiration for many
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Nice
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 Жыл бұрын
Veeranjaneyulu గారికి నమస్కారం. మీ కృషి గొప్పది. మీ అనుభవాలతో ఒక ఒక programme చేయండి.
@satyanarayankankipati3633
@satyanarayankankipati3633 Жыл бұрын
Very good video. Gardening keeps one healthy both physically and mentally. Very inspiring and motivating role played by mastaru. Thank you Sir Long live sir.
@chandramoulivootla8773
@chandramoulivootla8773 Жыл бұрын
Kavali ani chepperu sir vedio starting lo
@janammamannam6374
@janammamannam6374 Жыл бұрын
👌👌nice practice
@shaikhazarth3187
@shaikhazarth3187 9 ай бұрын
Great mastaaru
@madalaramarao2716
@madalaramarao2716 2 жыл бұрын
YOU Are DOING Great Job SiR
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@nagarajuarugollu677
@nagarajuarugollu677 2 жыл бұрын
Good information sir
@dileepkumar-xh4no
@dileepkumar-xh4no Жыл бұрын
Inspirational
@mprabhakar3392
@mprabhakar3392 2 жыл бұрын
Thank you Karshaka Mithra. You are team is doing great job.
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@happykalpi3617
@happykalpi3617 Жыл бұрын
Very good andinformative
@subbumaddali3465
@subbumaddali3465 2 жыл бұрын
Superb video
@dadianjaneyulu152
@dadianjaneyulu152 2 жыл бұрын
Mind Blowing Foramer Cantinue Sacusee Your Great But Your Gaudiness Wondarfull
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@rameshnallavula8354
@rameshnallavula8354 15 күн бұрын
Nice to see you sir after long time … kavali lo kora coaching centre lo polytechnic/aprjc courses teasukunnam mi daggara 2010 lo …
@muthyapwarsheshnarayanamut9667
@muthyapwarsheshnarayanamut9667 10 ай бұрын
Supar sar
@tnvlakshmi8088
@tnvlakshmi8088 2 жыл бұрын
Very inspiring
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@sreddy5048
@sreddy5048 2 жыл бұрын
Super sir
@kyougendhar8063
@kyougendhar8063 9 ай бұрын
Tq sir
@shaikhazarth3187
@shaikhazarth3187 Жыл бұрын
Great sir
@sridattavlogs3472
@sridattavlogs3472 4 ай бұрын
Super sar nakunachidi
@srihariraobattineni1552
@srihariraobattineni1552 Жыл бұрын
Good
@RamacharyuluSvs
@RamacharyuluSvs Жыл бұрын
Very.good
@v.sudhakarreddy303
@v.sudhakarreddy303 Жыл бұрын
Super Sir.
@shaikBasha-vs2jl
@shaikBasha-vs2jl Жыл бұрын
Vety good information.
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank you
@haribalavani5294
@haribalavani5294 Жыл бұрын
Sir excellent ga pettaru,black jaamoon, jack fruit kuda pettandi, black jaamoon sugar ni full control lo vunchuthundi,Rama phalm,Seetha phalam, Hanuman phalam, Lakshaman phalam ,lichi kuda pettandi.
@sivajimurakonda9364
@sivajimurakonda9364 2 жыл бұрын
Exelient video super sir
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
So nice of you
@sharfuddin5677
@sharfuddin5677 2 жыл бұрын
Very good breather super
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you so much
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
So beautiful farming
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Yes, thank you
@boyaraju9574
@boyaraju9574 Жыл бұрын
Super master
@bhargavikondraju5173
@bhargavikondraju5173 Жыл бұрын
Feeling proud to say that He is my maths teacher 🙏
@ssrinivas3754
@ssrinivas3754 Жыл бұрын
Ye vooru
@chandhragayathri5360
@chandhragayathri5360 Жыл бұрын
👌💐
@pradeepking8521
@pradeepking8521 Жыл бұрын
Super 😃
@mannemvenkatesh4004
@mannemvenkatesh4004 Жыл бұрын
37 cents boomi kabatti mulching try cheyyandi sir… soil lo water hold avuthadhi… worms peruguthai…
@venkataramana3744
@venkataramana3744 Жыл бұрын
Great information sir
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank you
@krishnadonrhu5155
@krishnadonrhu5155 19 күн бұрын
Have. A. Great. Job sir🎉🎉🎉🎉
@KarshakaMitra
@KarshakaMitra 16 күн бұрын
Thanks, you too!
@rknews1606
@rknews1606 2 жыл бұрын
Super video sir 👌
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
So nice of you
@hanumantharao1627
@hanumantharao1627 6 ай бұрын
Very good explanation ancor sir
@KarshakaMitra
@KarshakaMitra 6 ай бұрын
Thanks and welcome
@rupaprem8560
@rupaprem8560 2 жыл бұрын
Very good
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
మరో పదేకరాలు కోని మరిన్ని పరిశోధనలు చేయండి మంచి పలితాలువస్తాయి
@ravikiran8548
@ravikiran8548 Жыл бұрын
Great master
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Nice
@ravindramadala1513
@ravindramadala1513 Жыл бұрын
సార్ మీరు సూపర్
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank you
@ShivaKumar-by4db
@ShivaKumar-by4db 2 жыл бұрын
This is really inspiring Sir. Thanks for bringing this to media and enlightening many of us.Appreciate this channel 🙂
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you very much Andi
@venkatakrishnathotakura9368
@venkatakrishnathotakura9368 2 жыл бұрын
@@KarshakaMitra p p p p p p p p p p p
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 Жыл бұрын
Good information
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thanks
@abhiram7807
@abhiram7807 Жыл бұрын
Great master g
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Nice
@chinnigunnam1738
@chinnigunnam1738 Жыл бұрын
Kobbari pettakudadu .migatha chetlu growth taggipotai
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
Super sir 👏👏👏
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@shekart7332
@shekart7332 Жыл бұрын
Supero super sir
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank you so much
@RamamurthyBS
@RamamurthyBS 2 жыл бұрын
Very nice
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
So nice
@mohanvankala8667
@mohanvankala8667 Жыл бұрын
సార్ మీకు కలవాలంటే ఎలా సార్ అడ్రస్ చెప్పండి నేను మీ నుండి సమాచారం తెలుసుకోవాలనుకుంటన్నను
@ramadevitangirala8104
@ramadevitangirala8104 Жыл бұрын
Namaste.. Jamaki tellà teguluki yemi veyyalo cheppagalaru
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr Жыл бұрын
Super video bro
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank you
@govindpulicherla8596
@govindpulicherla8596 Жыл бұрын
🙏🙏🙏
@yennamhanumanthareddy7232
@yennamhanumanthareddy7232 2 жыл бұрын
Hellow sir am advocate aged 72 but doing agrl in ssmall site started recently thank you sir
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Great...
@waseem23790
@waseem23790 Жыл бұрын
Please upload plan it will be more helpful
@rajasekarrajasekar8589
@rajasekarrajasekar8589 2 жыл бұрын
Super
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thanks
@tallurisumathi3668
@tallurisumathi3668 Жыл бұрын
Ma nannagaru kuda meeku Lage pedda former meeruyekkadachestunnaro chepite vachhi chustamu
@thirupathithiru7638
@thirupathithiru7638 2 жыл бұрын
Teacher nefer accept defete,he always try to be like a leader
@anjiyadav4787
@anjiyadav4787 2 жыл бұрын
👏👏👏👏👏👏
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@vchinuri
@vchinuri Жыл бұрын
How you manage weed. I know its different to manage weed if we have 400 plants in 37 cents
@nuthanguntur
@nuthanguntur 2 жыл бұрын
Inspired naku kuda penchaalani vundhi Neerchukovali antey train chesthara
@cme5363
@cme5363 Жыл бұрын
ఎంతో ప్రత్యేకత ఉంది మీలో అడ్రస్ ఇవ్వండి సార్
@sreenivasugubbala1243
@sreenivasugubbala1243 2 жыл бұрын
Namaste mastar 1/2eyars coconut trees ekkada dorukutundi sir pleez
@kranthikumar2272
@kranthikumar2272 Жыл бұрын
Naku farming ante chala istam sir
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Nice
@aminaabdulla8611
@aminaabdulla8611 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MMBBioAgri
@MMBBioAgri 2 жыл бұрын
nice
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thanks
@vcadusumilli
@vcadusumilli 2 жыл бұрын
Hi Anjanayullu Garu 👌👍 Rammohan Rao Sir🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you❤
@ramakrishnagunde404
@ramakrishnagunde404 Жыл бұрын
I also have 1acr land beside rosd, I am planning to do the same
@cherukurivenu4934
@cherukurivenu4934 10 ай бұрын
Very uuseful to every one .
@jodidarsunil8591
@jodidarsunil8591 Жыл бұрын
Good farming sir...but from my experience high density won't work properly sir ..
@veeraiahchowdaryadusumilli4288
@veeraiahchowdaryadusumilli4288 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯
@awesome__girl__suji__878
@awesome__girl__suji__878 Жыл бұрын
మీరు ఎలా 37 సెంటు భూమి లో 400 వందల మొక్కలు పెంచారు
@chandrakanthchandrakanth9934
@chandrakanthchandrakanth9934 Жыл бұрын
37 sentlu aante ani gajalu medam
@Pavan-qo9wd
@Pavan-qo9wd Жыл бұрын
@@chandrakanthchandrakanth9934 1cent = 48.4 gajam
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,1 МЛН
Quantas vezes os ratinhos caíram?
0:18
F L U S C O M A N I A
Рет қаралды 50 МЛН
他们在说什么,不能当面说。#海贼王#路飞
0:15
路飞与唐舞桐
Рет қаралды 6 МЛН
Quantas vezes os ratinhos caíram?
0:18
F L U S C O M A N I A
Рет қаралды 50 МЛН
🤣ПОКУПАЕТ МАШИНУ У ДЕВУШКИ
0:35
MEXANIK_CHANNEL
Рет қаралды 3,5 МЛН
Ice Cream or $100?
0:26
Hungry FAM
Рет қаралды 6 МЛН