India Support Russia భారత్ సంచలనం రష్యా సంతోషం

  Рет қаралды 200,063

journalist sai

journalist sai

2 жыл бұрын

#JournalistSai #JournalistSaiNews #TheTruth
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on LinkedIn: www.linkedln.com/in/journalis...
Follow us on Instagram: journalistsai?i....
Follow us on Pinterest: / journalistsai
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews

Пікірлер: 304
@harinathacharikasarajpeta975
@harinathacharikasarajpeta975 2 жыл бұрын
అమెరికా ను , రష్యా ను వాడుకోవాలి తద్వారా మనం ఎదగాలి .
@subbu288atG.M
@subbu288atG.M 2 жыл бұрын
Adhey yeppudayina BJP govt chesaedhi..
@subbu288atG.M
@subbu288atG.M 2 жыл бұрын
Support bjp always
@agastya3583
@agastya3583 2 жыл бұрын
Vallem gorrelu kadu
@peerareddypalakolanu5460
@peerareddypalakolanu5460 2 жыл бұрын
కట్టే విరగకూడదు పాము పాము చావకూడదు. శ్రీకృష్ణ, భగవానుని విధానాలను అనుసరించడం జై మోడీ జీ
@shekarsatha
@shekarsatha 2 жыл бұрын
Russia కి support చేసి కశ్మీర్ విషయంలొ రష్యా support తీసుకొంటారు మోడీ అదే గేమ్ ప్లాన్
@paavanavenkatesh
@paavanavenkatesh 2 жыл бұрын
కష్ట సమయంలో మాస్కో సహాయం చేసింది పాశ్చాత్య దేశాలు సహాయం చేయవు చేయలేదు వాటి ఉచ్చు లో పడకూడదు
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 2 жыл бұрын
✍️🤘💪 సాయి బ్రో ఈ డేసిసిన్ వెనక మన భయిష్యత్తు ఆలోచన ఉంది 23-24 మధ్యలో అమలు చేస్తారు నమో అండ్ అజిత్ దోవల్ గారు..🤘🤝 పుతిన్ మొన్న వచ్చింది ఆ పని మీదనే చాలా ఫ్యూచర్ వ్యూహాలు ఉన్నాయి దాంట్లో..💪🤘
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 2 жыл бұрын
Yes correct bro
@prasadsatya4783
@prasadsatya4783 2 жыл бұрын
మన దేశ భవిష్యత్తు గురించి అనే కాకుండా ప్రపంచ శాంతి , ఐక్యత ఆశిస్తూ అనడం సమంజసం.
@ajmeeraugendar
@ajmeeraugendar 2 жыл бұрын
ఐక్యరాజ్య సమితిలో భారత్ ది నిర్ణయాత్మక నిర్ణయం.
@ssg3066
@ssg3066 2 жыл бұрын
మన దేశ కంప్యునిస్టూలు ఇకనైనా మారాలి....
@shankarchiluveri1867
@shankarchiluveri1867 2 жыл бұрын
Marmite Manish Avutadu communistulu nikrustulu varu mararu
@shankarchiluveri1867
@shankarchiluveri1867 2 жыл бұрын
Marmite Manishi Avutadu. Vadu maradu. Nikrustudu Communist kabatti
@AA-bv2ej
@AA-bv2ej 2 жыл бұрын
Communistula ఒకటే target🎯, India ni kulala వారిగా విడగొట్టాలి
@alluvenkateswarareddy6282
@alluvenkateswarareddy6282 2 жыл бұрын
భారత దేశం పొరపాటున కూడా బ్రిటీష్ దేశాలను అస్సలు నమ్మకూడదు నీచ స్వార్డాలకు మొదటి జ్ఞానులు వీళ్ళు ఒక యుద్దం విషయంలో రష్యాకు మద్దతు ఇవ్వడం ఇవ్వక పోవటం అనేది మన దేశ సొంత విషయం
@asianpower2376
@asianpower2376 2 жыл бұрын
India lo mughal kings rule kante 100 times better British government endhukante india lo scientific exploration vachindhi british valane...
@asianpower2376
@asianpower2376 2 жыл бұрын
Mana politicians sarigga rule cheyadam kudaratam ledhu, andhukane nindha British valla meedha veyakudadhu.
@asianpower2376
@asianpower2376 2 жыл бұрын
I support RUSSIA,kaani mana Indians lakshala mandhi Britain lo settle ayyi kotlu sampadhistunnaru,manaku russia entha important oo Britain and USA kuuda anthe important.
@humungous09
@humungous09 2 жыл бұрын
@@asianpower2376 Ayina kuda British vadiki lokuva ivvakudadu. snehamga untune dooram pettali. vallu chesedi ade.
@alluvenkateswarareddy6282
@alluvenkateswarareddy6282 2 жыл бұрын
@@asianpower2376 మన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు చేయటం సంపాదించటం అదొక విధానం ఓకే కానీ బ్రిటీష్ దేశాల వారు మన దేశాన్ని మన ప్రజలను నాశనం చేసిన తీరు మీరు పూర్తిగా తెలుసు కోవాలి మధ్యప్రదేశ్ లో సర్గూజ అనే ప్రాంతంలో ఇనుము తయారు చేయటంలో వరల్డ్ టాపర్స్ ఉన్నారు వారందరినీ నిర్బంధించి హత్యలు చేశారు 1 సంవత్సరం పాటు నీటిలో ఉంచిన తుప్పు పట్టదు ఇప్పుడు తయారు చేసే ఇనుము రోడ్ పై ఉంటే నాలుగు రోజుల్లో తుప్పు పడుతుంది. అత్యంత ముఖ్యమైనది వ్యవసాయం. భరత ఖండం లో జీవించే ఎలాంటి ప్రాణులు కు ఐనను విష సమానమైన ఆహారం తెలియదు కానీ ఇప్పుడు వ్యవసాయం మొత్తాన్ని విష సమానమైన వ్యవసాయం భారతీయులతో చేయిస్తున్నారు బీహార్లో వస్త్రాలు తయారు చేయటం లో వరల్డ్ ఫేమస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా నిర్బంధించి హత్యలు చేశారు. చెప్పలేనన్ని క్రూర మైన మోసాలు హత్యలు చేశారు. బ్రిటీష్ బుద్ది పరమ చెత్త బుద్ది. మీరు చెప్పిన రెండో జాతి రెండూ అంతే ఒక్క భారతీయులు మాత్రమే ఎవరి జీవన విధానాన్ని కానీ ఎవరి సంస్కృతిని ఎవరి సాంప్రదాయాలను కానీ ఎవరి విద్యను కానీ వైద్యాన్ని కానీ నాశనం చేయకుండా బ్రతుకుతున్నారు మీకు సంపూర్ణముగా వాస్తవాలు తెలియాలంటే రాజీవ్ దీక్షిత్ గారు ఎంతో కష్టపడి చివరకు తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదు అనుకోని సాధించి తెచ్చిన ఒరిజినల్. విషయాలు బుక్స్ రూపంలో అందించారు అవి చదవండి పచ్చ్చి నిజాలు తెలుసుకోండి స్వాతంత్య్రం లో ఉన్నామా బ్రిటీష్ వారి కుట్రలో భాగమైన స్వాతంత్య్రం లో ఉన్నామా అనే విషయాలు తెలుస్తాయి బుక్స్ (1) స్వాతంత్య్రం మా భానిసత్వమా (2) వాస్తవ ఆరోగ్యాలు వాస్తవ జీవనం
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 2 жыл бұрын
జై మోడి! జై భారత్ !
@user-ww4dy7pl3e
@user-ww4dy7pl3e 2 жыл бұрын
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము) 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳🕉🚩
@gabrielroy4336
@gabrielroy4336 2 жыл бұрын
Praise the Lord
@1.2.8.k.h.l.k
@1.2.8.k.h.l.k 2 жыл бұрын
Jai hind
@MuraliKrishna-or1wq
@MuraliKrishna-or1wq 2 жыл бұрын
జై భారత్ జై మోడీజీ 🇮🇳🙏🚩
@sailudhanu9746
@sailudhanu9746 2 жыл бұрын
Jaiho Modi గారు
@b.srinivasreddy498
@b.srinivasreddy498 2 жыл бұрын
Jai Hind Jai Modi ji 🙏
@prasadpeddhi4311
@prasadpeddhi4311 2 жыл бұрын
జై మోదీ
@39Masters
@39Masters 2 жыл бұрын
రష్యా ని ఎప్పుడూ వదులుకోకూడదు, యుద్దం అంటూ వస్తే మనవైపు నిలిచేది ఒక్క రష్యా మాత్రమే.
@balireddy395
@balireddy395 2 жыл бұрын
Jai Hind Jai Bharat 🇮🇳🙏🇮🇳
@BrahmaGoud
@BrahmaGoud 2 жыл бұрын
VOTE FOR BJP PRTY 🙏 FOR SAFE country development 🙏
@shankarchiluveri1867
@shankarchiluveri1867 2 жыл бұрын
Chala manchi mata chepparu Ambedkar garu
@narayanaraosiriki8324
@narayanaraosiriki8324 2 жыл бұрын
Super
@RavindranathVeluru
@RavindranathVeluru 2 жыл бұрын
JAI HO MODI JI KI JAI 🪖🪖👏🙏🏹💪🦁🇮🇳☑️💯
@venuvenkatanarasimha9390
@venuvenkatanarasimha9390 2 жыл бұрын
Jai ho Modi
@swaminaidu9229
@swaminaidu9229 2 жыл бұрын
Good decision india. China యూఏఈ కూడా అంతే సార్
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
భూమి సమస్త జీవాజాతలకు గ్రహాలకు దేవతలకు ఆధారం భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే దానిని కాపాడు పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం
@ABDULRAHIM-no2cr
@ABDULRAHIM-no2cr 2 жыл бұрын
Jaibarat Jaimodesir
@kishanreddyjanga8227
@kishanreddyjanga8227 2 жыл бұрын
100%కరెక్ట్, అంశాలవరిగ నిర్ణయాలుండాలి, మూస నిర్ణయాలు పనికిరావు. ఏది ఏమైనా మన దేశం గురించి మనము ఆలోచించుకోవాలి
@sridharreddy7182
@sridharreddy7182 2 жыл бұрын
That's Modi Jai Hind 👏👏👏👏👏
@tvenkataraju9509
@tvenkataraju9509 2 жыл бұрын
అలీన విధానం మన విదేశీ విధానం లో ప్రధాన సూత్రం... కానీ అంశాల వారీగా ఇప్పుడు మారుతుంది... రష్యా 1991లో విడిపోయి న తరువాత దాని ప్రాధాన్యత ని కోల్పోయింది.. సరయిన నిర్ణయం..ఇప్పటి పరిస్థితి లో ఇదే బెస్ట్ ఆప్షన్ సాయి గారు..
@prabakerrao4373
@prabakerrao4373 2 жыл бұрын
సాయి అన్న సూపర్ విశ్లేషణ
@krishnakrishna1877
@krishnakrishna1877 2 жыл бұрын
Jaihindu
@soothing-music
@soothing-music 2 жыл бұрын
Great Analysis Sir Said Gaaru You are too good in State National and International affairs also.. I appreciate Your News analysis every time.
@Muralikrishna-sq7sc
@Muralikrishna-sq7sc 2 жыл бұрын
Jai MODI MAHARAJ
@Ravi-cd1fb
@Ravi-cd1fb 2 жыл бұрын
ఊహించనిది ఏమి కాదు.. ఊహించినదే
@suneethathadikonda3064
@suneethathadikonda3064 2 жыл бұрын
Thank you Sai gaaru for clear analysis.
@ramachary9690
@ramachary9690 2 жыл бұрын
అదే మరి మోడీ గారి చాణక్య నీతి! 🇮🇳🇮🇱🇮🇳
@bayanabayana1612
@bayanabayana1612 2 жыл бұрын
Good disesan sir.
@Devi-Yenumula
@Devi-Yenumula 2 жыл бұрын
Nice. విషయాన్ని చదివి వినిపించకుండా మిగిలిన వీడియోస్ లో కూడా ఇలాగే చక్కగా విషయాన్ని మీరు వివరిస్తుండండి సాయిగారూ.
@venkatreddy4256
@venkatreddy4256 2 жыл бұрын
Jai Hind Jai Bharat Jai modi sir 🙏🙏🙏🙏🙏💪💪💪💪💪🏹🏹🏹🏹🏹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩
@kjesu2715
@kjesu2715 2 жыл бұрын
జై బీజేపీ...
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 2 жыл бұрын
Correct sir meru chepthundi thanks India God modi amith sha yogi India party bjp Jai ho 🙏
@raraj1993
@raraj1993 2 жыл бұрын
I support to Russia 🇷🇺
@putlurubayapareddy4218
@putlurubayapareddy4218 2 жыл бұрын
సబ్జెక్టు బావుంది సార్.. కానీ విశ్లేషణ పక్కదారి పట్టింది. విశ్లేషణ సూటిగా.. స్పష్టంగా ఉండాలి. అంతంత ఉపోద్ఘాతాలు అవసరం లేదు. దీని బదులు సబ్జెక్టు చెప్పొచ్చు. ధన్యవాదాలు 👍
@pratappratap5787
@pratappratap5787 2 жыл бұрын
Well Said👍👍👍
@Happy28282
@Happy28282 2 жыл бұрын
విశ్లేషణ ఏ విధముగా పక్క దారి పట్టింది సార్, కరెక్ట్ గా నే ఉన్న విషయమే చెప్పారు గా , international affairs అంటేనే గతం తో ముడి పడి ఉంటాయి, వర్త మానం లో ఉండి కేవలం వర్తమానం నీ అనుసరించి నిర్ణయాలు ,అభిప్రాయాలు మరియు విశ్లేషణలు ఉండవు సార్, అది అసంభవం కూడా.
@mallikuddanti3440
@mallikuddanti3440 2 жыл бұрын
Tanu sariga study cheyyandu subject ni.
@srikanthmudhiraj7173
@srikanthmudhiraj7173 2 жыл бұрын
Meeru vishleshinchandi sir vintam mari
@buddiesonwheels7256
@buddiesonwheels7256 2 жыл бұрын
India 🇮🇳 is world leader we know when to support r not
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 2 жыл бұрын
మీరు చెప్పింది అక్షరసత్యం సార్.
@madhusudhan6389
@madhusudhan6389 2 жыл бұрын
Well said Sir
@osmanmohdtaj5317
@osmanmohdtaj5317 2 жыл бұрын
Ukraine support Pakistan in Kashmir issue so I strongly support Russia ✊✊✊✊✊
@nagarajc5493
@nagarajc5493 2 жыл бұрын
Good
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 2 жыл бұрын
Sai Gary meeru super sir
@devendargoud9400
@devendargoud9400 2 жыл бұрын
Jai bjp jai modi jai barathamatha jai sanathana darma jai Sriram
@anjaneyulubm9909
@anjaneyulubm9909 2 жыл бұрын
JAI SRI RAM JAI MODIJI JAIHND
@jagadishuppuluri9713
@jagadishuppuluri9713 2 жыл бұрын
Superb understanding
@shankarchiluveri1867
@shankarchiluveri1867 2 жыл бұрын
Modiji always great, greater, Greatest
@swathidigitalsswathidigita556
@swathidigitalsswathidigita556 2 жыл бұрын
West modi. I heart fan.
@appalarajuraju2229
@appalarajuraju2229 2 жыл бұрын
Jai bharath .modiji jindabad
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 2 жыл бұрын
Good Explanation👍👍👍
@phanibabu9505
@phanibabu9505 2 жыл бұрын
Super Modiji 👏👏👏👏
@muralimohan1881
@muralimohan1881 2 жыл бұрын
Jai Modiji
@nagarajc5493
@nagarajc5493 2 жыл бұрын
Sai garu = mana bharatiyula manasu purvam nunchi vastuna dharma tho kudina nirnyalu vunayi , vijayam always manaday
@thirupathianaganti7584
@thirupathianaganti7584 2 жыл бұрын
Good sir 🙏
@gouthamreddy1196
@gouthamreddy1196 2 жыл бұрын
No RUSSIA NO SPACE AND MISSAL TECHNOLOGY. UKRAINE VOTE AGAINST INDIA IN UN AND SUPPORT FAXISTAN. SUPPORT RUSSIA. ✊✊✊
@pavanreddy5249
@pavanreddy5249 2 жыл бұрын
Space technology russiadi kadu kada
@gouthamreddy1196
@gouthamreddy1196 2 жыл бұрын
@@pavanreddy5249 cruise technology is from Russia if I am not wrong
@pavanreddy5249
@pavanreddy5249 2 жыл бұрын
@@gouthamreddy1196 Nazi Germany
@gouthamreddy1196
@gouthamreddy1196 2 жыл бұрын
@@pavanreddy5249 ???
@pavanreddy5249
@pavanreddy5249 2 жыл бұрын
@@gouthamreddy1196 what
@bollramrajendhar5886
@bollramrajendhar5886 2 жыл бұрын
Jai modi ki jai jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai
@rajashekhar2212
@rajashekhar2212 2 жыл бұрын
కరెక్ట్
@basheerbasha434
@basheerbasha434 2 жыл бұрын
yes from past 74 years india follow nonalignement policy if this war continues for 2 or 3weeks petrol and oil rates will be sky high
@jai7238
@jai7238 2 жыл бұрын
Jai modi hi ✊✊
@jamedarviru5094
@jamedarviru5094 2 жыл бұрын
Modi ji government 🔥🙏🙏
@narenderrachrla7788
@narenderrachrla7788 2 жыл бұрын
Jai modi
@bvr333
@bvr333 2 жыл бұрын
👍
@shrujankumar1878
@shrujankumar1878 2 жыл бұрын
I support india decision
@radhakrishnareddybovilla6002
@radhakrishnareddybovilla6002 2 жыл бұрын
Excellent decession
@bhaskarneelapaneni5047
@bhaskarneelapaneni5047 2 жыл бұрын
Good dession sir JAI SREE RAM JAI SUBHASH CHANDRA BOSE JAI MODI JAI TATA
@d.narsingam5451
@d.narsingam5451 2 жыл бұрын
Jai hind.. Jai BJP Modiji💯 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@srinu955
@srinu955 2 жыл бұрын
Jai bjp government 🙏🙏🙏🙏🙏 Jai modi ji 🙏🙏🙏🙏🙏🙏🙏
@ksmbasha4487
@ksmbasha4487 2 жыл бұрын
కట్టే విరగదు పాము చావదు .. మన దేశ అవసరాలు ముఖ్యం కానీ... యుద్దాన్ని సమర్థించ కూడదు ఏ దేశం అయినా ప్రపంచ శాంతి కోసం రష్యా కు వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే బాగుండేది
@santoshpandara3701
@santoshpandara3701 2 жыл бұрын
That is Modi Ji
@sathibabupenke6412
@sathibabupenke6412 2 жыл бұрын
పనిలో పనిగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కుడా మనం స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన టైం అనుకోవచ్చా సాయి గారు
@citynewswarangal
@citynewswarangal 2 жыл бұрын
Yes అన్న...
@ANareshMScBEd
@ANareshMScBEd 2 жыл бұрын
పనిలో పని కానిస్తే రెండు రోజుల్లోనే కావాలి pok ఆక్రమణ అలా ప్లానింగ్ ఉండాలి...మన వ్యూహాలు,ప్రణాళికలు గట్టిగా ఉండాలి.
@lvkmurthy7725
@lvkmurthy7725 2 жыл бұрын
Our interests take priority over anything else We need both US and Russia We supported Palasteins and their terrorism since independence , but they support Pak but not us Where as , Israel.supports us in all aspects
@mikhialraju2409
@mikhialraju2409 2 жыл бұрын
Palastine is the first Arab country to support us on Kashmir issue in 1947.
@ramaraju7865
@ramaraju7865 2 жыл бұрын
Modi supports Israel
@srikanth6836
@srikanth6836 2 жыл бұрын
Israel is our bestie bro. We must not forget that
@mikhialraju2409
@mikhialraju2409 2 жыл бұрын
@@srikanth6836 yes true, but from when! After kargil war. Before for 50 years We were with Palestinians. They were only Arab country to support us at UN on Kashmir issue.
@ramjeelukka1128
@ramjeelukka1128 2 жыл бұрын
Contacts Modiji! Wonder full Deshision...
@supportnrc-caa5625
@supportnrc-caa5625 2 жыл бұрын
Idhey chance POK ni swadhinam chesukovali jai hindh
@raghavavithala6643
@raghavavithala6643 2 жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@shivaprasad1121
@shivaprasad1121 2 жыл бұрын
jai modi jai bjb
@subbareddyl5830
@subbareddyl5830 2 жыл бұрын
Rashya nammadagina desham
@66238250
@66238250 2 жыл бұрын
We Should Support Russia
@kbhaskareddy1261
@kbhaskareddy1261 2 жыл бұрын
Saraina timelo saraina nirnayame srirama raksha.
@aithalsujatha
@aithalsujatha 2 жыл бұрын
Good Analysis sir✌👍 Kukka thoka pattuku Godavari Correct for US/UK etc😂🐵
@srinivastalari4204
@srinivastalari4204 2 жыл бұрын
Please see today Maha news Ukraine&Russia war debate Lakshmi with Gogineni Babu garu&Pullarao garu
@osmanmohdtaj5317
@osmanmohdtaj5317 2 жыл бұрын
I support Russia ✊✊✊✊✊
@venkateshreddy5939
@venkateshreddy5939 2 жыл бұрын
Great modiji Jai Bharat Jai bjp...
@danakondaramoji2620
@danakondaramoji2620 2 жыл бұрын
India 🇮🇳 Russian bother Friendship County
@nagarajc5493
@nagarajc5493 2 жыл бұрын
As per need friend both ,Voting to russia and 1 time voting to USA is excelent
@kishorebabu1175
@kishorebabu1175 2 жыл бұрын
Aha thatasthaniki em meaning chepparu andi
@trinadharaomandavilli608
@trinadharaomandavilli608 2 жыл бұрын
Thatastham means dharmacharana always good it’s my thinking thank you sir
@muralikrishna2852
@muralikrishna2852 2 жыл бұрын
1st viewer
@ALLinone-jn9kt
@ALLinone-jn9kt 2 жыл бұрын
Wow..you won gold medal
@gouthamreddy1196
@gouthamreddy1196 2 жыл бұрын
@@ALLinone-jn9kt 🙏🙏🙏🤣🤣🤣🤣
@prameeladontula9839
@prameeladontula9839 2 жыл бұрын
First and foremost we must encounter internal Anti-nationals, anti-India Rascals, then only country will be safe. Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 2 жыл бұрын
Thanks very very very very much sir Lord lakshmi narasimha bless Modiji BJP aditya nath amitshah RSS soldiers you and hindus
@saikartheek8321
@saikartheek8321 2 жыл бұрын
Modi Ji is the Father of Indian Diplomacy 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sudheerkumar9434
@sudheerkumar9434 2 жыл бұрын
Venom sai
@murugeshn3160
@murugeshn3160 2 жыл бұрын
జోబైడెన్ ఒక జోకర్ బైడెన్🤣😂😁
@friendsclub1961
@friendsclub1961 2 жыл бұрын
Ukrain amyna manaki support chesindha manaki chala sarlu debbesindhi
@thejavathvenkatesh895
@thejavathvenkatesh895 2 жыл бұрын
As a humanity ga help cheyachu Ukraine🇺🇦 ki but Russia close friend of india so manam no option ga untene better
@bapanpallishivanand4408
@bapanpallishivanand4408 2 жыл бұрын
Sir jaurnalist Sai garu otinglo palgonakapothe nextime prasninche avakasham India ku undadu
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 10 МЛН
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 6 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 185 МЛН
AP Amaravathi lo open plots for sale
2:21
AP Amaravathi Guntur and Vijayawada Real-estate
Рет қаралды 1,9 М.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,3 МЛН
Karlki debate start కర్ణుడు గొప్పవాడా
3:35
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 10 МЛН