Karlki debate start కర్ణుడు గొప్పవాడా

  Рет қаралды 29,072

journalist sai

journalist sai

6 күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 260
@DscAp-lg5cr
@DscAp-lg5cr 4 күн бұрын
కర్ణుడు గొప్పవాడే కావచ్చు కానీ చెడు వైపు నిలబడడం వల్ల అతని గొప్పతనం మసక బారింది అనడం లో అతిశయోక్తి లేదు..
@prabhu741181
@prabhu741181 5 күн бұрын
దుష్ట చేతుష్టయం లో కర్ణుడు ఒకడు.
@ravikiransingarapu5912
@ravikiransingarapu5912 4 күн бұрын
మిగితా ముగ్గురు ఎవరు
@kalyantpv
@kalyantpv 4 күн бұрын
@@ravikiransingarapu5912 Duryodhana, Sakuni, Dussasana
@prabhu741181
@prabhu741181 4 күн бұрын
@@kalyantpv 🤝
@Sk.0905
@Sk.0905 5 күн бұрын
కర్ణుడు గొప్ప యోధుడు దానం లో అన్నిటిలో గొప్పవాడు కానీ కౌరావుల తరపున ఉండటం వలన ఇవ్వని గుర్తించబడటం లేదు
@kalyantpv
@kalyantpv 4 күн бұрын
Chaala gurtinchaaru. Kaanee karnuni jeevitam emi chebutundi ante, aayana emee tyaagam cheyyaledu, aayananu anyaayam gaanu emee champaledu. Adanthaa cinemalu. Nee dagagra enta pratibha unaa, enta goppavaadivi ayinaa, adharmam pakshaana undi, nee dharmam nuvvu cheyyakapothe, nasistaavu ani chebutundi karnudi jeevitam. Enno maarlu karnudiki dharmam bodinchi tana snehitudini dharmam vypu mallinche avakaasam undinadi. Kaane atadu cheyyaledu, endukante, oka vyamoham lo padipoyaadu, thane adharmaanni protsahinchaadu. mitrudi runam ane perutho, mitrudu tappu dova padithe tanu koodaa aa tappu dova lo vellipoyaade kaani, edi dharmam, edi manavatvam ane vichakshana, antha balasaali, vijnaana vantudu ayyi undi koodaa enaado cheppaledu.
@RamareddyMallidi-oo6sd
@RamareddyMallidi-oo6sd 4 күн бұрын
ఒక కడవడు పాల్లలో ఒక్క చుక్క విషం ఉన్నా అవి త్రాగడానికి పనికిరావు.
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj Күн бұрын
karnudu goppavau ani cinema chudatam thappa.. adhi nijam kadhu brother.. niku theliyadhu.. pai pai vini matladatam kadhu.. brother.. vichakshana gynanam sukshma budhi ani vuntundi adhi dharmaniki adharmaniki oka line lantidhi.. adhi vadithe dharmam manchi vayipu alochisthadu.. adharmanni edhiristhadu.. adhe lopisthe vadu etu vunnado emi chesthunnado murkam ga oka vaipe vuntadu..
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj Күн бұрын
niku theliyadhu brother.. veerulantha goppavallu kadhu.. veerathvam anedhi physical ga chudatam kadhu... cinemalu ala cheppai.. samajamlo ala thappudu pracharam nadichindhi..
@RamareddyMallidi-oo6sd
@RamareddyMallidi-oo6sd Күн бұрын
@@KishorKumar-sj4lj your reply 💯 % correct.👍🏻
@vivekslogic
@vivekslogic 4 күн бұрын
So దుర్యోధనుడు కర్ణుడు మధ్యలో ఉంది స్నేహం కాదు..... రాజకీయ పొత్తు 😂😂😂......
@UniversalMediaa
@UniversalMediaa 4 күн бұрын
🤣🤣
@Vamsikrishna75696
@Vamsikrishna75696 4 күн бұрын
Avunu Sr. Ntr Overacting chesi edho chipinchadu Movie loo Reality loo Jarigindhi Swardham puritha స్నేహం... Andhulo Doubt ledhu...
@ashwinyadav2122
@ashwinyadav2122 4 күн бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై మహాభారతం
@RamareddyMallidi-oo6sd
@RamareddyMallidi-oo6sd 4 күн бұрын
సామవేద షణ్ముఖ శర్మ గారు చక్కని వివరణ ఇచ్చారు.🙏🏼
@suryakanthamkosuri2545
@suryakanthamkosuri2545 5 күн бұрын
⛄ కర్ణుని నమ్ముకొని ధురుయుధనుడు సంకనాకి పోయాడు 🐓
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj Күн бұрын
brother karnudu vunnadu ane rechipoyadu.. karnudu kallu muskoni naduchukunnadu.. karnudi jeevitham sanka nakindhi.. pralobaniki lonayyadu kabatti..
@Internalview44
@Internalview44 5 күн бұрын
యాక్చువల్ గా కన్నుడి ఇంతకు ముందు జన్మలో రాక్షసుడు అతను తపస్సు ద్వారా వెయ్య కొండలని పొందుతాడు అంటే రక్షణ కవచాలని వాటిని యుద్ధంలో ఓడించి ఒకక్క కవచనే అణిచి తొక్కాలి అలా తొక్కడానికే నల్ల నారాయణలు వెయ్యి సంవత్సరాలపాటు యుద్ధం చేస్తారు అందులో కర్ణుడు మరణిస్తాడు ఆ తర్వాతి జన్మలో మిగిలిన ఒక కవచం తోటి పుడతాడు కొన్నోడు ఆ నలుడే తర్వాతి జన్మలో అర్జునుడిగా పుడతాడు అలా సమాప్తి అవుతుంది కిందటి జన్మలో నారాయణడికి సహాయం చేసినందుకు తర్వాత జన్మలో కృష్ణుడు అర్జునుడికి సహాయం చేస్తాడు ఎందుకంటే ఇంతకు ముందు జన్మలో నరుడు కాబట్టి
@Vamsikrishna75696
@Vamsikrishna75696 4 күн бұрын
Super 👌correct ✅ ga chepav 💯
@rajeshh_rrr
@rajeshh_rrr 4 күн бұрын
​@@Vamsikrishna75696e story correct bro but idi vyasa Mahabharatam lo ledu madyalo yevado rasaadu😅
@sanaathanadharma3511
@sanaathanadharma3511 4 күн бұрын
ధర్మ స్వరూపమే పరమాత్మ, ధర్మం ఎటువైపు వుంటే పరమాత్మ అటువైపు రక్షిస్తాడు ,వాస్తవం తెలుసుకోకుండా కథ చెబుతున్నారు మిత్రమా, అంతా పరమాత్మ లీల
@sanaathanadharma3511
@sanaathanadharma3511 4 күн бұрын
అర్జునుడు పూర్వం సహాయం చేస్తే ఇప్పుడు పరమాత్మ సహాయం చేయడం అన్నది అంతరార్ధం కాదు ధర్మ మార్గం లో వెళ్ళే వాళ్ళకి విజయం వరిస్తుంది అధర్మ మార్గంలో వెళ్లేవాళ్ళకి వినాశనమే అదే నీతి సూత్రం
@Vamsikrishna75696
@Vamsikrishna75696 4 күн бұрын
@@rajeshh_rrr Orey thingari yedava... Manavi anni oke puranam loo kanni...Ithihasam loo kanni ... Undavu... Interlinked vere puranam loo untayiii...
@sankar44444
@sankar44444 7 сағат бұрын
స్నేహం కాదు మన రాజకీయ పొత్తుల అన్న మాట 😂😂 అవసరాల కోసం కలిసి ఉంటారు..
@Penchu.U
@Penchu.U 5 күн бұрын
మనుషులు చేసే గొప్ప దానాల గురించి మాట్లాడేటప్పుడు కర్ణుడితో పోలుస్తారు...కర్ణుడు దాన కర్ణుడు కాదంటారా...ఆయన ఏయే పరిస్తితులు లో దానాలు చేసాడో ఆ దానాల వలన తన చావుని తాను ఎలా తెచ్చుకున్నాడో మన మహాభారత కథలో చూశాం... అర్జునుని ఒక గొప్ప యుద్ధ వీరుడిగా చెప్పడం తప్పుకాదు అందుకు కర్ణుని తప్పులను చూపి తన దాయాగుణాన్ని తన వీరత్వాన్ని తక్కువ చేయడం కరెక్ట్ కాదు...అవును ఒక తప్పుడు స్నేహం వలన ఒక గొప్ప వీరుడు కూడా ఎలా చెడ్డవాడు అయ్యాడో ఉదాహరణకు చెప్పుకోవచ్చు...వివిధ వ్యక్తిత్వాల సమాహారమే కదా మన గొప్ప గ్రంధం మహాభారతం...
@Vamsikrishna75696
@Vamsikrishna75696 4 күн бұрын
Mahabharatam Vinnu... Leka pothe chadhuvu... Veda Vyasudu ichina grandham matrame Pramanikam... Anthe Sr. Ntr thisina cinema nii CHUSI adhe Nijam anukovadam tappu... Karnudu goppa yodhudu kadhu Karnudu goppa Danam chesina vadu kadhu... Karnudu goppa Dhanurdari asalu kadhu... Ivani Vyasa Mahabharatam loo untayi....
@kartheekvellanki5383
@kartheekvellanki5383 4 күн бұрын
మీరు మూల మహాభారతం చదవండి, ఏదైతే వ్యాసభగవానుడు రచించారు, అంతేగాని , నాటకాలు సినిమాలు వేరే ఇతర రచించిన రచనలు చదివి, కర్ణుని పైన మీ అభిప్రాయం చెప్పడం తప్పు, కర్ణుడు మీరు అనుకున్నట్టు గొప్ప దానవీరశూరకర్ణ కాదు, ఎన్టీఆర్ గారా సినిమా తీశారని , ఆ సినిమాలో పాత్ర ఔచిత్యం అంతా మార్చేశారని చాలామందికి తెలియదు, అందుకే ఈ పొరపాటు..
@VinodKumar-qn1vk
@VinodKumar-qn1vk 2 күн бұрын
​@@kartheekvellanki5383anta goppavadduu kakapotey indruduu endukku poyyi kavacha kundalluu danam adgutaduu arjunudu champachuu kdha karnunii indruduu donga ga Maru vesam vesukonni poyyii danam adigaduu ,malli movies testapudu endukku run chestunarruu case vessi appayachu kdha karna the great warriors,
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 4 күн бұрын
Correct sir meru chepthundi thanks
@srinivasnalla1389
@srinivasnalla1389 5 күн бұрын
మహాభారతం చదివిన విన్న కర్ణుడి ఆగమనంతో ఆసక్తి కరం మహాభి నిష్క్రమణంతోమహాభారతం పూర్తి అయిన భావన కలుగుతుంది
@Harathi
@Harathi 5 күн бұрын
avunu కర్ణుడు రణరంగంలో పరిపోయాన్త భారతంలో యవారు పరిపోలేదు
@Vamsikrishna75696
@Vamsikrishna75696 4 күн бұрын
Correct ✅
@facile5357
@facile5357 4 күн бұрын
Arjuna shared his wife with 5 bro's If your husband did samething same with you , you can name it as dharma 🤣 be happy while doing your dharma 😂
@VinodKumar-qn1vk
@VinodKumar-qn1vk 2 күн бұрын
Anta pirikki vadduu ayethey atanni champeyachuu kadhuu ,indruduu endukku poyyii kavacha kundalluu addukunaduu arjunudu direct champeyachuu kdha ,karnudu great warriors evarru champalerruu kavacha kundalluu vunnata varukkuu
@facile5357
@facile5357 2 күн бұрын
@@VinodKumar-qn1vk touch kuda cheyyaleru bro! Parsuram sishulu 3 1)bhishma 2)drona 3)karna - parsuram adore karna - he poured all his knowledge. Given Vijaya dhanush to him. Those who Vijay danash in his nobody gonna defeat them. Karna- promised that he won't repeat the single Astra multiple times against Arjuna! Veela pathyam entha ante karnudiki Peru vasthe chachipotharu. Dusyasandini kuda vadili karnadi medha edustgaru 😂
@facile5357
@facile5357 2 күн бұрын
@@VinodKumar-qn1vk actually I don't wanna comment in harsh way, this guys ruining everyone with their prejudice.
@rajudxn1
@rajudxn1 5 күн бұрын
కర్ణుడు దానగుణంలో మాత్రమే గొప్పవాడు అంతకు మించి ఎక్కువ hype ఇవ్వ్వకండి🙏
@tejkarthikreddy7863
@tejkarthikreddy7863 5 күн бұрын
Yes
@prabhu741181
@prabhu741181 5 күн бұрын
అవును
@user-rp7wu1rd3g
@user-rp7wu1rd3g 5 күн бұрын
నువ్వు చెప్పేది రాముడు లక్షమణుడు ఆంజనేయస్వామి మీద ధర్మరాజు అర్జున భీముడు గొప్ప అంటావు 😡😡😡
@rajeshltv
@rajeshltv 5 күн бұрын
Correct
@pavankumardasari7618
@pavankumardasari7618 4 күн бұрын
Okasari chagati gari version vinnandi
@sureshkanti5048
@sureshkanti5048 4 күн бұрын
కర్ణుడు యెప్పుడు అధర్మo వైపే ఉన్నాడు అవకాష వాదీ
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 4 күн бұрын
Clear perspective
@GraniKola-ze8hd
@GraniKola-ze8hd 5 күн бұрын
Karnudu ఎప్పటికి గొప్పవాడు కాదు అతనిని అనవసరంగా hype ఇవ్వకుడదు Especially big budget movies and big actors తొ చెస్తున్నప్పుడు అస్సలు చెయకుడదు. కొత్త తరం వారు చూసి అదే నిజం అనుకొనే danger వుంది
@jagankumarjagan3997
@jagankumarjagan3997 4 күн бұрын
Avnu kani ala tesipadeyakandi karnudu lenide Mahabharatam ledu em chestham chappandi ayana situations alantivi. Nijam chepali ante mana okkari jeevitham karundu ki chala dagraga vuntundi edi nijam kani evaru oppukoru..
@anveshb7667
@anveshb7667 4 күн бұрын
మరి మోసం చేసి ద్రోణుడు , బీష్ముడు, కర్ణుడు నీ పాండవులు హతమొందిచారు కదా? కృష్ణుడు అంతవాడే కర్ణుడు చాలా గొప్పవాడు అని పొగిడాడు కదా? కర్ణుడు మరి సూర్యపుత్రుడు కదా? బార్య ని తాకట్టు పెట్టిన పాండవులు ఎలా గొప్పవారు?
@jagankumarjagan3997
@jagankumarjagan3997 4 күн бұрын
@@anveshb7667 meru chepindi kuda correct kani yemina anta dharamam antaru.. anni Kalisi vachinapudu yemina cheptharu anubavinche vadiki telusthadi badha
@vinodkiran4685
@vinodkiran4685 4 күн бұрын
​@@anveshb7667neebondha 😂😂 bharya ni thakattu pettadam ante adhi husband ki appati yuga dharmam Prakaram hakku untundhi ayna karnudu kauravas antha adharmaparulu evaru undaru nee brathukki pandavas ni andam malla 😂 kali purushudu nee notlone unattu unnadu neekemi teleedhu nuvvu malla comments cheyadam karma 😂
@Vamsikrishna75696
@Vamsikrishna75696 4 күн бұрын
​@@anveshb7667 Sr. Ntr cinema chusi Nijam Anukovadam Tappu... Veda Vyasa Mahabharatam chadavandi... Ledha vinandi...
@gourimohan3834
@gourimohan3834 4 күн бұрын
No debate needed, enjoy the cinematic film, that's all, truly Ashvatthama tries to kill Parikshit but Krishna saved
@ajaybaburajam2017
@ajaybaburajam2017 4 күн бұрын
Karna is more great and powerful warrior than Arjuna
@UjwalRam
@UjwalRam 4 күн бұрын
కౌరవుల వైపు ఎందరో గొప్పవారు యుద్ధం చేశారు . ఏది ఏమైనా అప్పుడు వారు అధర్మం వైపే ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో వారెవరైనా ధర్మం వైపుకు వచ్చి పోరాడితే nice. చూద్దాం, మోత్తం పురాణాల ఆధారంగా తీయట్లే ఎలాగో
@user-ej1wh6pt1l
@user-ej1wh6pt1l 4 күн бұрын
కాదు సాయిగారే గొప్పవారు... 🙏🙏🙏🙏
@yaminitv3492
@yaminitv3492 5 күн бұрын
కర్ణుడు గొప్ప వాడు కాదు ఎన్నో సార్లు యుద్ధం లో ఒడి పోయారు
@pavankumardasari7618
@pavankumardasari7618 4 күн бұрын
E video chudanndi kzfaq.info/get/bejne/rrGWY5V91JaYYGQ.htmlsi=a0-F6nPTS7UZtPml
@Vamsikrishna75696
@Vamsikrishna75696 4 күн бұрын
Correct ✅
@kpr5065
@kpr5065 4 күн бұрын
ఎవరో చెప్పారని నువ్వు పురాణాల్లో వేలు పెట్టకు సాయి ఎన్టీ రామారావు గారు దానవీరశూరకర్ణ సినిమా తీసినప్పుడు మీలాంటి అనలిస్టులు ఎవరూ లేరే ఆ రోజు మీరు తీసింది సినిమా కాదండి ఫ్రెండ్షిప్ లో చాలా భాగాలు ఉన్నాయండి అని చెప్పాలి కదా ఆయనకి ప్రతి దానిలో దూరి ఎర్రి పువ్వు అవ్వకు
@rameshbabu-ic1tb
@rameshbabu-ic1tb 4 күн бұрын
గురువు లేకుండా విద్య నేర్చిన ఏకలవ్యుని చూసి భయపడిన అర్జునుడు మన చరిత్ర లో గొప్పవాడు. ఇలా ఉంది మన చరిత్ర
@narayanahiimm479
@narayanahiimm479 4 күн бұрын
Very very good comment Dheene present politics ku polchukunte thappulu Savari chi polavaramku jagan karchu pedithe jagan Valle polavarm kikastalocchhayani cbn Swetha patham vidudhala cheyadam nenu cheppedhi aprasthuthame kaani mahabaratham Anni samasyalaku example ga vundhi
@shankarasadguru4679
@shankarasadguru4679 4 күн бұрын
ఏకలవ్యుడి ఎలాంటివాడో తెలుసా మీకు . దుర్మార్గుడు కనుక ద్రోణులు అలా అడిగారు . కృష్ణుడు చంపాడు . దానిని మన సినిమా వాళ్ళు వాడుకున్నారు . భారతం చదవండి
@TOP-NEWS-OF-THE-DAY-yhh
@TOP-NEWS-OF-THE-DAY-yhh Күн бұрын
Ani ekkada undhi cheppu
@nareshraam9448
@nareshraam9448 4 күн бұрын
Adarmam vaipu vunnadu ledu arjunudu goppa karnudu samanude kani takkuva
@user-uk7up1vd9u
@user-uk7up1vd9u 3 күн бұрын
కర్ణుడు గొప్ప వ్యక్తి. అందుకే భారతంలో అతని పేరున ఒక పర్వం ఉన్నది
@TOP-NEWS-OF-THE-DAY-yhh
@TOP-NEWS-OF-THE-DAY-yhh Күн бұрын
Neee andhari perlutho untadi ra babu chadavadaniki easy ga untadi ani ala rasaruuu
@lakshmiramanaiahvennelakan6712
@lakshmiramanaiahvennelakan6712 2 күн бұрын
Sai garuoney sake u also doing this type.firxt go through Vyas bharat and appraise
@manikumar6008
@manikumar6008 4 күн бұрын
Karnudu always great person till now everybody try live karna
@venkatrao4343
@venkatrao4343 4 күн бұрын
ఏడిసినట్లే ఉంది... కర్ణుడు అంత కన్నింగ్ అయితే... పాండవుల తోనే కలిసిపోవచ్చు కదా... దుర్యోదణుడి తొ ఎందుకుంటాడు???
@kalyantpv
@kalyantpv 4 күн бұрын
Karnudiki tana sakti meeda tanaki ati nammakam. Anthe kaadu , tana sakti meeda tanaki amita vyaamoham. Entha ante, dharmam kaadu ani telisinaa, tana sakti niroopinchukovadaanike, arjununi meeda paga thone, unnaadu duryodhanudi vypu. Adi nijam. Tana jeevitam anthaa okate lakshyam, Arjunudini elaa oodinchi tanu antha kannaa goppavaadu ani niroopinchukovaali. Aa process lo dharmam anthaa pakkana pettesaadu. Anthe kaadu aa ati nammakam tho chaala saarlu oodinchinaa paaripoyyaadu. Kaanee aa ego poleedu mallee pragalbaalu palukutaadu, mallee vastaadu. Idi choose peddalu ayina Bheeshmacharya laanti vaallu enno saarlu andalinchaaru, paddathi maarchukoledu. Karnudiki positive coloring icchi - migataa paatrala unnathini digachaarchina cinema - dvs karna
@grandhirohith5878
@grandhirohith5878 4 күн бұрын
ముమాటికీ మీరు చెప్పింది తప్పు.ఎందుకంటే పాండవులు 5 గురు కర్ణుణ్ణి సూతపుత్ర సూతపుత్ర అని అవమానించేవారు..
@anveshb7667
@anveshb7667 4 күн бұрын
సామవేదం షణ్ముక శర్మ కి మరి మోసం చేసి ద్రోణుడు , బీష్ముడు, కర్ణుడు నీ పాండవులు హతమొందిచారు కదా? కృష్ణుడు అంతవాడే కర్ణుడు చాలా గొప్పవాడు అని పొగిడాడు కదా? కర్ణుడు మరి సూర్యపుత్రుడు కదా? బార్య ని తాకట్టు పెట్టిన పాండవులు ఎలా గొప్పవారు? ప్రతిధానికి ఈ షణ్ముకశర్మ లాంటి వాళ్ళు తాము గొప్ప పండితులము అని కలలు లో బ్రతుకుతూ వారు చెప్పేదే, నీతి , వారే గొప్ప వారు అని పిచ్చి లోకం లో బ్రతుకుతూ ఉంటారు. షణ్ముకశర్మ పండితులు కానందున మనం వాటిని విస్మరించవచ్చు
@srinivasasastry7020
@srinivasasastry7020 4 күн бұрын
పాలోల్ల పంచాయితీ సచ్చేదాక..సచ్చిన తర్వాత కూడా తెగది..ఎందుకు లెండి, అనవసరంగా మనోళ్లు ఇప్పుడు ఒకరినొకరు కామెంట్స్ లో తిట్టుకుంటారు!
@tarunsindhe767
@tarunsindhe767 5 күн бұрын
ఎప్పుడో 5 వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే ఏమి ఒరుగుతుంది. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. సినిమాని సినిమాగా చూడండి అంతే తప్ప ఇలాంటి వాటి గురించి ఆలోచించి బుర్ర పాడుచేసుకోవద్దు.
@devisrinu8401
@devisrinu8401 4 күн бұрын
సినిమాని సినిమాగానే చూడాలి... కానీ తప్పుడు సినిమాలను చూడవద్దు కదా!?? అంటే మీ తాత ను మీ తాత లాగే చూపించాలి అది నిజం.పక్కింటి వాడిలాగా చూపిస్తేనే అబద్ధం.
@vanigoud5405
@vanigoud5405 4 күн бұрын
​@@devisrinu8401yes you are perfect answer
@sathyanaveen2890
@sathyanaveen2890 3 күн бұрын
కేవలం కర్ణుడు తల్లి చేత వదిలేయబడ్డ వ్యక్తిగా అతనిపై జాలి అదొక్కటే అతన్ని మంచివాడిగా అందరిలో చూపింది తప్ప ఇంకేమీ లేదు అతను శక్తివంతుడు మాత్రమే
@kishore5316
@kishore5316 4 күн бұрын
Exactly mana CBN and PK Gari sneham kuda avasaram kosam erpadindi… just think what if PK would have contested alone in election more than Jagan , TDP social media would say PK is waste and pk is not worth … let’s wait and see the game coming days
@vinodkiran4685
@vinodkiran4685 4 күн бұрын
What kind of a bloody comment is this 😂😂😂 connecting karna, duryodhana to present pk and cbn lol 😂😂 who is this jagan reddy slave dog 😂
@bhanutejakatta6844
@bhanutejakatta6844 4 күн бұрын
When we depict karna with greater importance than Arjuna then we all support the humiliation of draupadi and humiliate the core values of Mahabharata
@rasoold5940
@rasoold5940 4 күн бұрын
Karna is great Nuve mundhu thelusuko....... Sagam sagam Telusukuni maatladaku....sai gaaru Nenu mahabharatham chadhuvaanu...
@rajivguggilapu590
@rajivguggilapu590 4 күн бұрын
Sir karna is the son of surya baghavan, but with out karna death of duryodhana( kali amsha) was not possible. This was accepted by Lord sri krishna also. So karna is great warriors but on wrong end.
@sekharyalamanchali8240
@sekharyalamanchali8240 5 күн бұрын
Anyone is greater than this Kasai.For this Kasai, only AP drug don who looted AP people is great
@dasarichiranjeevi830
@dasarichiranjeevi830 4 күн бұрын
మహాభారతం లో కర్ణుడు హీరో
@jeevansreeram4959
@jeevansreeram4959 4 күн бұрын
The only flaw in that movie is and Krishna praising Karna and that karna - prabhas was highlighted ,but that can also be justified because Ashwathama tells about his friend Karna, atlane chepadu kada evadina,na friend thopu, na friend greatani Plz watch the movie, it has shown that all the people from all the religions are waiting for KALKI The second coming, the judgement day etc etc all by KALKI AVATAR.This is what shown in that movie.
@creativewingsadfilms3939
@creativewingsadfilms3939 4 күн бұрын
Jagan and karna.. Both are equal...
@sureshdanganamajji4449
@sureshdanganamajji4449 3 күн бұрын
Karnudni valla amma vadileyakapote
@nareshraam9448
@nareshraam9448 4 күн бұрын
S
@sasidhark9838
@sasidhark9838 4 күн бұрын
Sai garu & others please watch many videos of chaganti garu & Shanmuka sharma garu about karna & then make video they compare karna with Arjun & said Arjun is superior than Karna.. but they mostly said karna is great warrior
@bvssrsguntur6338
@bvssrsguntur6338 4 күн бұрын
On a lighter note, tdp TDP encouraged Pawan Kalyan because he is against ycp. I'm not saying my YCP is as good as pandavas
@bvssrsguntur6338
@bvssrsguntur6338 4 күн бұрын
రావణున్ని పొగిడే మన సౌత్ ఇండియా ప్రజలు ఇక కర్ణుని పొగడ్తంలో ఆశ్చర్యం ఏముంది మంచి చెడు వ్యత్యాసం చాలా కష్టంగా ఉంది ఈరోజుల్లో
@cartoonvedios7156
@cartoonvedios7156 4 күн бұрын
Mee amma denga nuvu pro north indian
@anveshb7667
@anveshb7667 4 күн бұрын
మరి మోసం చేసి ద్రోణుడు , బీష్ముడు, కర్ణుడు నీ పాండవులు హతమొందిచారు కదా? కృష్ణుడు అంతవాడే కర్ణుడు చాలా గొప్పవాడు అని పొగిడాడు కదా? కర్ణుడు మరి సూర్యపుత్రుడు కదా? బార్య ని తాకట్టు పెట్టిన పాండవులు ఎలా గొప్పవారు?
@shankarasadguru4679
@shankarasadguru4679 4 күн бұрын
​@@anveshb7667 కృష్ణుడు పొగిడినట్టు భారథం లో లేదు . ఎవరో సినిమా వాళ్ళు చెప్పింది నమ్మద్దు . కర్ణుడు ఎంత దుర్మార్గుదో భారతం లో వివరించారు
@anveshb7667
@anveshb7667 4 күн бұрын
@@shankarasadguru4679 మీకు మహాభారతం తెలియకపోతే, మళ్ళీ చదవండి, 3 సార్లు అన్న కృష్ణుడు కరుణుడిని పొగిడాడు. అందరికంటే దుర్మార్గుడు దర్మరాజు, పెళ్లన్ని తాకట్టు పెట్టినవాళ్లకంటే దుర్మార్గులు ఎవరు ఉంటారు? నీ దృష్టిలో పెళ్లాన్ని తాకట్టు పెట్టడం ధర్మం అంటావ్? అలా అయితే మా దృష్టిలో గొప్ప దాన ధర్మాలు చేసిన కర్ణుడు గొప్పవాడు.
@agastya3583
@agastya3583 4 күн бұрын
Arjunudu great warrior
@telugutrozan5789
@telugutrozan5789 4 күн бұрын
కర్ణుడిని కనిపారేసింది కుంతి..... కర్ణుడిని సూద్ర పుత్రుడు అన్నది పాండవులు.... కర్ణుడిని మోసం చేసి శాపాలు తగిలేలా చేసింది ఇంద్రుడు.... స్నేహితునికి ఇచ్చిన మాట కోసం ఎపుడు కనిపారేసిన తల్లి కపట ప్రేమకి లొంగలేదు...... నువ్వే అగ్రజడివి నీవే రాజువు అవుతావు అని కృష్ణుడు లoచం చూపిన కక్కుర్తి పడలేదు.... మహాభారతం లో హీరోలు విలన్ లు ఉండరు.... కానీ మహాభారతం మొత్తం మీద తాను చెయ్యని తప్పులకై అనుక్షణం అవమాన పడి బాధ పడిన వీరుడు కర్ణుడు.... కర్ణుడికి వంకలు పెడితే పాండవుల అందరికి వంకలు పెట్టాల్సి వస్తుంది... కర్ణుడు larger than లైఫ్... He is the only hero and vilan at a time👑👑👑
@Vamsikrishna75696
@Vamsikrishna75696 4 күн бұрын
Nee Mokam Veda Vyasa Mahabharatam chaduvu or Vinu Sr. Ntr thisina cinema niii nijam anukovadam tappu... Karnudu elanti vado telustadhi...
@Suryanarayanass
@Suryanarayanass 4 күн бұрын
సహస్ర కవచుడు అనే రాక్షసుడు కర్ణుడిగా జన్మించాడు కర్ణుడు మోసం చేసి గురువు వద్ద విద్యను అభ్యసించాడు కాబట్టి అతని శాపం పెట్టడం జరిగింది కర్ణుడు భూమాతన అవమానించే ప్రయత్నం చేశాడు కాబట్టి భూమాత కర్ణుడికి శాపం పెట్టింది దుర్యోధనుడు పాండవుల పట్ల ఎంత అన్యాయం చేసిన ఏనాడు కూడా కర్ణుడు దుర్యోధనునికి మంచి చెప్పే ప్రయత్నం చేయలేదు దుర్మార్గానికి సపోర్ట్ చేస్తూ దుష్టత్వం తోటి పాండవులను చంపాలని ప్రయత్నం చేశాడు
@shankarasadguru4679
@shankarasadguru4679 4 күн бұрын
సోదరా నువ్వు కర్ణుడి గురించి మాట్లాడాలి అంటే భారతం మొత్తం చదివి అపుడు మాట్లాడు 4 సీరియల్స్ 4 సినిమాలు చూసా కర్ణుడు గొప్ప గొప్ప అని భజన చేయకు
@shankarasadguru4679
@shankarasadguru4679 4 күн бұрын
కర్ణుడిని భీముదు , అభిమన్యుడు , సాత్యకి , ఘటోత్కచుడు వీళ్ళు అందరూ చంపే అంత పని సిగేసి అర్జునుడి ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చి అర్జునుడి కోసం విడిచి పెడతారు . ఇక అర్జునుడి చేతిలో ఓడిపోయి ఎన్ని సార్లు ప్రాణాలు కాపాడుకున్నాదో లెక్క లేదు
@Vamsikrishna75696
@Vamsikrishna75696 4 күн бұрын
@@Suryanarayanass yes it was true 💯
@bgopinath1002
@bgopinath1002 4 күн бұрын
Kondaveeti venkata kavi gaadu ,NTR kalisi puranalu gabbu pattincharu .
@madireddysuryanarayana5938
@madireddysuryanarayana5938 4 күн бұрын
అంటే చాగంటి కోటేశ్వరరావు గారు కర్ణుడు గురించి అతనిలో గొప్పతనం చెప్పారు చెడుతనం కూడా చెప్పారు అంటే అవన్నీ అసత్యాలు అంటారా ఆయన గ్రంథంలో ఏముంటే అదే చెబుతారు అదే సత్యం
@Vamsikrishna75696
@Vamsikrishna75696 4 күн бұрын
Avunu కర్ణుడు nii tukku rega kotadu అర్జునుడు anii chepindhi kuda Chaganti gare cheparu...
@TOP-NEWS-OF-THE-DAY-yhh
@TOP-NEWS-OF-THE-DAY-yhh Күн бұрын
Ayana elevation ichharu alanti good kadhu ah character lo entha good undho nv adi matramey tisukovalii
@venkatanaidudevu2625
@venkatanaidudevu2625 2 күн бұрын
వేద వ్యాస మహర్షి రాసిన మహాభారతం సరిగ్గ తెలుసు కుంటే, అర్జునుడు కర్ణుడి కన్నా చాల గొప్ప వీరుడు అని స్పష్టంగా తెలుస్తుంది, అన్న కోసం, గురువు కోసం, ధర్మం కోసం తన పోరాటం చేసాడు
@globalAndhra
@globalAndhra 5 күн бұрын
నీ లాగా
@prabhusrikanth7281
@prabhusrikanth7281 4 күн бұрын
Karunakar sugana gariki okka chase iste baguntadi mana puranala meda saraina cenima testaru kani producer ilantivatiki respond avvaru
@dileep246
@dileep246 4 күн бұрын
Mahabaratam real hero karnudu
@shankarasadguru4679
@shankarasadguru4679 4 күн бұрын
కర్ణుడే గొప్ప అనేవాళ్ళు 4 సినిమాలు 4 సీరియల్స్ చూసి మాట్లాడద్దు . భారతం చదవండి . అపుడు మాట్లాడండి
@Realgane
@Realgane 4 күн бұрын
Mana rastram politics lo kuda Mahabharatam e nadustundi
@maheshkondepudi7192
@maheshkondepudi7192 4 күн бұрын
Sri first , watch the film and say your opinion don't describe others Opinions
@PAPESHWAR4246
@PAPESHWAR4246 4 күн бұрын
కర్ణుడి గురించి తెలువలని ఉంటే శ్రీచగంటి కోటేశ్వరరావు గారి పూర్తి మహాభారతం ప్రవచనాలు వినండి🙏సగం సగం యూట్యూబ్ వీడియోలు కాదు🙏కర్ణుడు గొప్పవాడే, ఎందుకంటే కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు యుద్ధానికి దిగేవాడేకాడు, కర్ణుడి చావుకు అన్నో కారణాలు, తన కవచ,కుండాలను ఇవ్వడం అది ఉంటే కర్ణుడిని శ్రీకృష్ణాడు ఐన చంపేవాడు కాదు అందుకే కర్ణుడి చేతనే వరాలు పొంది, శాపలు తగిలి,అసభ్యంగా మాట్లాడి పాపం తగిలి తన చావుకి తనే కరణమై నాడు, సూర్యభగవానుడి వరం చేత పుట్టిన దాన వీర శూర కర్ణుడు🙏🙏🙏kzfaq.info/get/bejne/hdOJeZyoqqulgIE.htmlsi=X4Epqm26Nzn7uvRn
@Vamsikrishna75696
@Vamsikrishna75696 4 күн бұрын
Sr.ntr garu cinemalu chusi adhe nijam anukunte tappu... Chaganti garu karnudu gurinchi goppaga chepina....Arjundi chethilo chala sarlu ODIPOTHADU... Thanu goppa Dhanam chesina vadu kadhu... Study or listen - Vyasa Mahabharatam
@siddu5535
@siddu5535 4 күн бұрын
​​@@Vamsikrishna75696 arjunudi chethilo karnudu chala sarlu odipothe,,kurkshetra lo 17 day karnuduni chusi krishnudu anduku bayapadathadu . Karnudi thaggara unna Shakthi ayudhani vere vadi medha vadela chesadu chesadu ...neeku arjundi balam mathrame thelusu kani Sri Krishna ki karnudi balam thelusu. Infact duryodhana karnudini vadokoledhu Sri Krishnude kurukshetra jaragadaniki karnani oopoyoginchadu ...why Sri Krishna cry when karna died.. Krishna ku thelusu thanavalle karna chavuku karanamani.. it's all about Sri Krishna for good..i strongly believe karna is more powerful than Arjuna ...
@PAPESHWAR4246
@PAPESHWAR4246 4 күн бұрын
@@Vamsikrishna75696 sir KZfaq chusi matladam kadu miru sampurna mahabaratam vinadi nenu minem 4,5 times vennanu vinudu ante 1 chapter kadu dadapuga 150+ untay 1 50 mins above untadi vinandi
@shankarasadguru4679
@shankarasadguru4679 4 күн бұрын
కర్ణుడిని భీముదు , అభిమన్యుడు , సాత్యకి , ఘటోత్కచుడు వీళ్ళు అందరూ చంపే అంత పని సిగేసి అర్జునుడి ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చి అర్జునుడి కోసం విడిచి పెడతారు . ఇక అర్జునుడి చేతిలో ఓడిపోయి ఎన్ని సార్లు ప్రాణాలు కాపాడుకున్నాదో లెక్క లేదు
@srinukatreedy8913
@srinukatreedy8913 3 күн бұрын
సాయి గారు కూడా చాలా గొప్పవారు కానీ చెడు వైపు నిలబడ్డాడు సాయి గారు కూడా కర్ణుడే😂😂😂😂
@pavankumardasari7618
@pavankumardasari7618 4 күн бұрын
Okasari chagati gari version vinnandi mari . Evvariki clarity leyni danipey negative avvdi
@turlapativdssdheer5625
@turlapativdssdheer5625 5 күн бұрын
Ilanti situations vochinappudu pandithulu spandhinchali
@gummadirajesh1883
@gummadirajesh1883 5 күн бұрын
సిగ్గు లేని జన్మలు .. మతం ఏం చెపుతోంది.. ఈ శర్మలకి అర్థం ఐతే భారత దేశం ఎప్పుడో హిందూ దేశం ఐపోయేది.. కర్ణుడు గొప్ప వాడ లేక నీచూడ అని చూడడం లోనే మన పతనం ఎక్కడ మొదలైందో అర్థం అవుతుంది.. భాగవతం లోని ఓ పాత్ర కర్ణుడిది తను నడిచిన దారి, చేసినా దానం, తను వ్యతిరేకించిన గురువు, తనను కాదన్న తల్లి,చేసిన పాపాలు, అన్ని కలిపి చూసి మన తరువాత తరాలకు చెప్పాల్సిన భాధ్యత అంతే... ఈ శర్మ లాగా మంచి చెడులు మాట్లాడితే అన్ని అనార్థలే మిగిలేది భీష్ముడు తండ్రి దగ్గర నుండి మొదల పెడితే కుంతి, ద్రౌపతి, ఇలా చాలా ఉన్నాయి... కానీ మనం అందులోని తప్పులను చెప్పుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటునం....
@anveshb7667
@anveshb7667 4 күн бұрын
సామవేదం షణ్ముక శర్మ కి మరి మోసం చేసి ద్రోణుడు , బీష్ముడు, కర్ణుడు నీ పాండవులు హతమొందిచారు కదా? కృష్ణుడు అంతవాడే కర్ణుడు చాలా గొప్పవాడు అని పొగిడాడు కదా? కర్ణుడు మరి సూర్యపుత్రుడు కదా? బార్య ని తాకట్టు పెట్టిన పాండవులు ఎలా గొప్పవారు? ప్రతిధానికి ఈ షణ్ముకశర్మ లాంటి వాళ్ళు తాము గొప్ప పండితులము అని కలలు లో బ్రతుకుతూ వారు చెప్పేదే, నీతి , వారే గొప్ప వారు అని పిచ్చి లోకం లో బ్రతుకుతూ ఉంటారు. షణ్ముకశర్మ పండితులు కానందున మనం వాటిని విస్మరించవచ్చు
@shanmukhiprathibha1418
@shanmukhiprathibha1418 4 күн бұрын
వ్యాస భారతం చదివిన యోగ్యత లేని నీలాంటి వె... లు కూడా గురువులను విమర్శలు చేయడం అసలు దౌర్భాగ్యం.... ఇది దేశానికి సిగ్గు సిగ్గు ​@@anveshb7667
@prudhvirajupanuganti5592
@prudhvirajupanuganti5592 4 күн бұрын
Selfish
@eknag106
@eknag106 4 күн бұрын
mahabharatham jarigindhey karnudi vadha kosam.karnudu goppadavey andullo no doubt.
@tvenkataraju9509
@tvenkataraju9509 4 күн бұрын
కర్ణుడు మహా భారతానికి మూల పురుషుడు... సూత పుత్రుడు కావడం వల్ల ఆయన్ని యుద్ధవిద్యల్లో పొటీ కి ద్రోణుడు నిరాకరించడం తో ఆయన కు అంగ రాజ్యానికిరాజు గా ప్రకటించడంతో పొటీ కి అనుమతించిన తరువాత తన ప్రధాన శత్రువును నిర్జించాలి అంటే ఆయనకు అండ కోసం దుర్యోధను డితో స్నేహం కోరుకున్నాడు. అలాగే దుర్యో ధనుడు కూడా కర్ణుడి అండకోరుకున్నాడు... స్వార్థపూరితఅవసరాలకోసం ఏర్పడిన స్నేహబంధం ఇది.. కర్ణుడు ఎంత దాన కర్ణుడు అయినప్పటికీ దుష్టచతుష్ట యం లో ఒకరు గా ఉండటం వల్ల తన చావుని తానే కొని తెచ్చుకున్నాడు.. ఇంకా స్వయం కృతాప రాధ శాపాలు కూడా ఆయన్నిదెబ్బ తీశాయ్.. అలాగని కర్ణుడు క్యారెక్టర్ ను తక్కువ గా అంచనా వేయలేము.. మహా భారతయుద్ధం జరగడానికి కర్ణ రారాజుల మధ్య స్నేహమే పురికొల్పింది...
@karthikreddy111
@karthikreddy111 4 күн бұрын
సినిమా బాగులేదు.ప్రభాష్ పాత్ర బాగుంది విలన్ గా పురాణం ప్రకారం గా
@ManjunathAdi
@ManjunathAdi 4 күн бұрын
Oho mari Ekalavudi veelu teeyinchina sishyudu okasishyudena
@AS-cc8zh
@AS-cc8zh 5 күн бұрын
Karna the avatara of Surya, imbibed with Susharma who is an Asura. All the good deeds done by Karna are due to Suryamsha and bad deeds done are due to asura called Susharma. This is secret of Karna.
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 4 күн бұрын
✍️😡🤙 సూడో సెక్యూలర్ ముల్లావుడ్ పైత్యం తెలుగు ఇండస్ట్రీ కి కూడా తెచ్చారు చేతకనప్పుడు సనాతన ధర్మ టాపిక్స్ ముట్టుకోకూడదు సాయి బ్రో పరువు పోతుంది.. మరియం అని రాణి పేరు అంట కదా సంబల రాజ్యం కి అది ఎంత.పవిత్రమైన.ప్లేస్.ఓ.సరైన.అవహగన ఉంది ఆ లేక డబ్బు కోసం ఏదైనా చేస్తారా ఆలోచించుకోవాలి..ప్రభాస్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఓపుకున్నప్పుడు పైత్యం చేర్చబకుండా డైరెక్టర్ కి వర్కింగ్ ఇవ్వాలి వాళ్ళ ఫామిలీ మీద మంచి అభిప్రాయం ఉంది చేడకొట్టుకోకుండా ఉంటే బెటర్..🤘
@jeevansreeram4959
@jeevansreeram4959 4 күн бұрын
Plz watch the movie, it has shown that all the people from all the religions are waiting for KALKI The second coming, the judgement day etc etc all by KALKI AVATAR.This is what shown in that movie
@turlapativdssdheer5625
@turlapativdssdheer5625 5 күн бұрын
Cbn ni dhrushti lo pettukoni chepthunnavu kadha😂
@showryreddyponnapati5198
@showryreddyponnapati5198 4 күн бұрын
గురు స్వార్థపరుడు కదా ద్రోణాచార్యుడు స్వార్థపరుడు కాదా ఏకలవ్యుడుకి ఆయన గురువా మరి ఎలా గురుదక్షిణ తీసుకున్నాడు కర్ణుడు సూర్యదేవుని అంశం కాదా
@shankarasadguru4679
@shankarasadguru4679 4 күн бұрын
ద్రోణాచార్యుడు స్వార్థపరుదు కాదు . ఏకలవ్యుడి లాంటి దుర్మార్హుడికి విద్య వెళితే ఒక టెర్రరిస్ట్ చేతికి అణుబాంబు దొరికినట్టే అందుకని అలా చేశాడు ఈ మాట ని కృష్ణుడు చెప్తాడు . ఒకానొక యుద్ధంలో ఏకలవ్యుడిని కృష్ణుడే సంహరిస్తాడు
@ykvani3086
@ykvani3086 4 күн бұрын
Karnudi vallane draupadi vastrapaharana.not good to project him as good.he s not good friend also .never advised duryodhna.that too never compare with Krishna.bhagavatgeetha s from Krishna. Condemn all this things .kalki picture is not correct.
@esilram1
@esilram1 4 күн бұрын
Samavedam garu wrong
@rosireddysv2422
@rosireddysv2422 4 күн бұрын
చిన్నప్పటి నుంచి తనకు జరిగిన అవమానాలు తనని ఎంతో కుంగ తీశాయి అప్పటికి ఎంతో భరించాడు తన సహజ సిద్ధమైన ధనుర్విద్యను అభ్యసించడానికి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు అక్కడ సూత పుత్రునికి ధనుర్వేద నేర్చుకునే అవకాశం లేదు అని ద్రోణుడు వ్యతిరేకిస్తారు అప్పుడు ద్రోణుడి పైన కర్ణుడికి వ్యతిరేకత వస్తుంది కోపం వస్తుంది తరువాత తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ఇటువంటి నుండి పోటీ రాకుండా ఏ కలర్ చూడు యొక్క ప్రోటాన్ వేరును తెంపేలా చేస్తాడు తన యొక్క శ్రీకృష్ణుడు అర్జునుడు అని సంపాదిస్తాడు అప్పుడు కర్ణుడికి నన్ను వ్యతిరేకించిన నీకు నీ ప్రియ శిష్యుడైన అర్జునుని ఓడించడమే నా లక్ష్యంగా భావిస్తాడు అర్జునుడికి పూర్తిగా నిలబడతాడు
@shanmukhiprathibha1418
@shanmukhiprathibha1418 4 күн бұрын
ముందు భారతం చదవండి.... సినిమా జ్ఞానం వొలకబోయడం కాదు, ధర్మం, పురాణం అంటే
@jagankumarjagan3997
@jagankumarjagan3997 4 күн бұрын
Karnudu chala goppavade kani chedu vaipu vunadu kabati ala ipoyadu..kani karnudu lenide Mahabharatam ledu ayana jeevitham oka inspiring lesson..
@wolverine1751
@wolverine1751 4 күн бұрын
Ok karnudu mistakes cheysadu :- Dropadhi ki help cheyaleydhu Abhimanyudiki help cheyaleydhu. Arjunudu mistakes cheyaleydha :- 1. Karna caste ni sudhrudu ani caste ni low cheyaleydha 2. Krishna help thisukovatam 3.karna ratham wheel set cheyseytapudu ,arrows veyatam 4.karna nagastram( takshak🐍🐍) use cheysinapudu,Krishna radham lo vunna Arjuna ni kapadaleydha 5. Indra kavacha kudalau ,fake cheysi thisukoleydha 6.karna ,5 sons ni pandavulu chamapaleydha Every one has good and bad on their side .at last all are try to stand on good side
@agastya3583
@agastya3583 4 күн бұрын
Vaadu adharmam vaipu nilabaddau ...so sachadu ...Arjuna great warrior
@wolverine1751
@wolverine1751 4 күн бұрын
​@@agastya3583 Both sides mistakes vunnai
@nagendrababu1578
@nagendrababu1578 4 күн бұрын
Kunthi devi karunudini pand rajutooo correctga kani untaa karnudu pandavula side aaa undavadu,kani kunthi devi tapu chayadam vala karnudu tapu darilo tisukoni poyaaa avakasalu vachaii, meru chapina entha story lo kunthi devi ni marchipoyaru 😊
@paadu7466
@paadu7466 4 күн бұрын
Ramayana mahabharathalu meeda movie teesemundara… kaneesam andulo pandithulani sampradincharu cinemavallu..
@gaddamnaveen6065
@gaddamnaveen6065 4 күн бұрын
Coatha mama sawachram sai garu yu both karma
@RealSociety150M
@RealSociety150M 4 күн бұрын
Jagan sai😅😅😂
@madhukar7236
@madhukar7236 4 күн бұрын
Sivudu varalivvadam endhi? Varam pondhinavadu sivudine ibbandhi pedithe sivudu paaripoyi vishnuvunu rakshana adagadamenti? But good story telling.
@anveshb7667
@anveshb7667 4 күн бұрын
సామవేదం షణ్ముక శర్మ కి మరి మోసం చేసి ద్రోణుడు , బీష్ముడు, కర్ణుడు నీ పాండవులు హతమొందిచారు కదా? కృష్ణుడు అంతవాడే కర్ణుడు చాలా గొప్పవాడు అని పొగిడాడు కదా? కర్ణుడు మరి సూర్యపుత్రుడు కదా? బార్య ని తాకట్టు పెట్టిన పాండవులు ఎలా గొప్పవారు? ప్రతిధానికి ఈ షణ్ముకశర్మ లాంటి వాళ్ళు తాము గొప్ప పండితులము అని కలలు లో బ్రతుకుతూ వారు చెప్పేదే, నీతి , వారే గొప్ప వారు అని పిచ్చి లోకం లో బ్రతుకుతూ ఉంటారు. షణ్ముకశర్మ పండితులు కానందున మనం వాటిని విస్మరించవచ్చు
@kishoregopa
@kishoregopa 4 күн бұрын
మీరు మాత్రం దాన వీర శూర కర్ణ సినిమా చూసి అదే భారతం మీరే పండితులు అనే ఫీల్ తో వుండ కండి!
@anveshb7667
@anveshb7667 3 күн бұрын
@@kishoregopa asalu aa cinema ne choodaledhu, Barya ni thakattu pettdam ekkdi dharmam? 5 husabnds vundatam ekkdi dharmam? adhi dharmam aithe karnudu chesindhi dharmame
@shivasaijahnavi2571
@shivasaijahnavi2571 4 күн бұрын
నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను కర్ణుడు గురించి మాట్లాడే దరిద్రులు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. 1.కుంతీదేవి చెప్పింది అని పాండవులు ద్రౌపది ని 5 గురికి భార్య అనుకోవడం తప్పు కాదా? 2.కుంతీదేవి పెళ్లికి ముందే కర్ణుడు ని కని వదిలి వేయడం,ఆ తర్వాత సమాజంలో అతన్ని సూత పుత్రుడు అని హేళన చేస్తున్నా కుంతీదేవి కర్ణుడు నా కొడుకు అని చెప్పక పోవడం తప్పు కాదా? 3.కౌరవులు దుర్మార్గం అని అందరికి తెలుసు,కానీ కర్ణుడు,భీష్ముడు,ద్రోణా,aswaddhama పాండవులు కంటే మంచివాల్లు,పాండవులు జూదం లో ద్రౌపది ని అంటే భార్యను పణంగా పెట్టడం అంటే వాళ్లు ఎంత దిగజారి భార్యను పందెము కాయడం మనకు పాండవులు హీరోలుగా అవ్వడం ఒక కర్మ.కానీ ఈ సమాజం ద్రౌపది చీర లాగుట ను కర్ణుడు అడ్డు కోలేదు అని అతన్ని చెడ్డ వాడిగా,అసలు భార్యను పందెము కట్టి,పందెము అంటే దుర్యోధనుడు అనే దుర్మార్గం కలిగిన వ్యక్తి పందెములో ద్రౌపది ని గెలిస్తే ఏమి చేస్తాడో పాండవులకు తెలియదా,కేవలం కర్ణుడు విలన్ అని,కృష్ణ భగవాన్ కౌరవులను చంపడానికి కారణం ద్రౌపది చీర ఒక్కటే కాదు,అనేక కారణాలు ఉన్నాయి,అసలు యుద్ధము జరిగిన ప్రక్రియ దుర్యోధనుడు మొత్తం సైన్యం భీష్ముడు,కర్ణుడు ద్రోణుడు సకల సైన్యం తన వైపు, కృష్ణ భగవాన్ ఒక వైపు అవ్వడం,కర్ణుడు దుర్యోధనుడు తో పిచ్చి దుర్యోధన నువ్వు ఒక్క కృష్ణ భగవాన్ ని తీసుకుని ఉంటే నువ్వే యుద్ధము లో గెలిచేవాడివి,అంటే కర్ణుడు కి తెలియదా తాను యుద్ధము లో చనిపోతాను అని,కర్ణుఢి కవచ కుండలాలు ఇవ్వక పోతే అతన్ని చంప లేరు అని కర్ణుడు కి తెలియదా? సన్నాసులు ఏమీ తెలియకుండా మాట్లాడితే ఎలా సాయి?
@agastya3583
@agastya3583 4 күн бұрын
Adharmam vaipu nilabaddau poyadu
@shivasaijahnavi2571
@shivasaijahnavi2571 4 күн бұрын
@@agastya3583 కర్మ,మన దేశం vs చైనా యుద్ధంలో ఎక్కువ మంది మన వాళ్ళు స్వర్గస్థులైనారు అంటే చైనా dhaggara ధర్మం ఉన్నట్ల,కాదు బలమైన స్థితిలో అప్పుడు చైనా ఉంది, మహాభారత యుద్ధంలో గెలిచినది ముల్లోకాలను నడిపించు శ్రీ కృష్ణ భగవాన్ వల్ల,ద్రౌపది కి ఇచ్చిన మాట వల్ల.నేను మహాభారతం లో కర్ణుడు ని హీరో అంటాను,ఎందుకు అంటే ధనం,స్త్రీ ఆకాంక్ష లేని వాడు,ధాన0 అంటే కవచ కుండలాలు సైతం ఇచ్చే వాడు,గొప్ప యోధుడు,అతని ఎదుగుదల ను చూసి ఎంతోమంది శాపాలు ఇచ్చినా కుంగిపోని పట్టుదల,చనిపోతాను అని తెలిసి యుద్ధము చేయడం.పాండవులు ద్రౌపది ని పందెము పెట్టడం ఈ కాలంలో జరిగితే అంతకంటే నీచమైన,దుర్మార్గం ఐన చర్య ఇంకొకటి ఉండదు.కర్ణుడు పాండవుల వైపు వచ్చి ఉంటే అతడు అగ్రజుడు కాబట్టి రాజు అతడే అని తెలిసినా రాలేదు.
@rockybalboa6772
@rockybalboa6772 4 күн бұрын
duryodhanudu weak point create cheyadamlo patra evaridhi .krishna bagavantudu. alanti varu karnudini manchi vaipu nadipinchalekapoyina.. kani adigina vatini shatruvuki aina icche manchi buddi karnuduki icchadu.
@akhilathmuri8514
@akhilathmuri8514 4 күн бұрын
arujunudu wife name enti sir and thanaki entha mandhi husbands..? mana vedhalu manaki cheppindhi okatey vichekshana… eadhi manchi eadhi chedu ani thelusu kuntey chalu evaru goppa kadu evaru nichulu kadu… dharam okkatey goppadhi 🙏🏻 swasthi
@raghupolisetty6084
@raghupolisetty6084 4 күн бұрын
కర్ణుడు దాని,వీరు,సూర,మహారధి కాదు దుర్మార్గుడు,అసూయాపరుడు, స్వార్ధ పరుడు. పెద్దల యెడ గౌరవం , సోదరులనే సెంటిమెంట్ ఏదీలేదు. దొంగ కుల సర్టిఫికెట్ తో గురువు ను మోసం చేశాడు...... ఇంకా చాలా విధాలుగా దుష్టుడు. యుద్ధాలలో అనేక మంది తో తలపడి పొందిన విజయాలు కంటే అపజయాలు ఎక్కువ
@anveshb7667
@anveshb7667 4 күн бұрын
అందరికంటే దుర్మార్గుడు దర్మరాజు, పెళ్లన్ని తాకట్టు పెట్టినవాళ్లకంటే దుర్మార్గులు ఎవరు ఉంటారు? నీ దృష్టిలో పెళ్లాన్ని తాకట్టు పెట్టడం ధర్మం అంటావ్? అలా అయితే మా దృష్టిలో గొప్ప దాన ధర్మాలు చేసిన కర్ణుడు గొప్పవాడు. అసలు మహాభారతమే ఒక వంచన కుట్ర కుతంత్రం, కర్ణుడు తప్ప సరైనవాడు ఎవడు లేడు.
@anveshb7667
@anveshb7667 4 күн бұрын
ఆ గురువు కంటే గొప్ప వాడు కర్ణుడు, కవచ కుండలాలతో పుట్టాడు..ఆ గురువు ఒక నికృష్టుడు, అర్జునుడు ఒక అసూయ పరుడు, కర్ణుడు, ఏకలవ్యుడు విలువిద్య ప్రతిభ చూసి కుళ్లి కుళ్లి ఏడ్చాడు.ద్రోణుడు కుట్ర కుతంత్రం తో అర్జునుడిని సంతృప్తి పరచడానికి ఏకలవ్యుడు బొటనవేలి ని నరికించాడు.
@jonnakutisivaji7202
@jonnakutisivaji7202 4 күн бұрын
మన తెలుగు వాళ్లకి గురువు అనగానే సాయిబాబా అనే భ్రమలో బతుకుతున్నారు. బ్రతికి ఉన్న నీకంటే పెద్దవాడు జ్ఞానవంతుడు నికు మార్గదర్శకం చేసేవాడు గురువు అవుతాడు కానీ సమాధిలో ఉన్న వ్యక్తి నీకు గురువు ఎట్లా అవుతాడు. టీవీ ఛానల్ లో సినిమాలు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరూ దేవుడు అయిపోతారా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి
@anjireddy6810
@anjireddy6810 4 күн бұрын
కర్ణుడు ఖచ్చితంగా నీచుడే చాలా సార్లు అర్జున్ని తో, గటదగాజుడు, అభిమన్యునితో ఓడిపోయాడు
@carnaticsiva
@carnaticsiva 4 күн бұрын
Karnudi tyagame padavilu bathiki battakattaru ledamte pandavulu govinda karnudi gurinchi matladeanta gnanam e pravachana parudiki ledu jai maharadi karna
@santhoshnani8612
@santhoshnani8612 4 күн бұрын
Aa rendu charectors ..frenda ala vunda kudadho cheppadaniki matrame ...vallu vundhi .. antha ku minchi em ledhu ....telusukodaniki
@saikirann6654
@saikirann6654 4 күн бұрын
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తండ్రి రాజ్యంలో భాగం అయిన అంగ రాజ్యాన్ని తనకు ఇచ్చే అధికారం లేకపోయినా, దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చి అంగ రాజ్యానికి రాజును చేస్తాడు. ధర్మం తెలిసిన కర్ణుడు కూడా ఇలా ఇచ్చే అధికారం నీకు లేదు, తీసుకునే అవకాశం నాకు లేదు అని అనకుండా ఆ రాజ్యానికి రాజు అవుతాడు. లక్క గృహం అగ్ని కి ఆహుతి చేసి పాండవులను సజీవ దహనం చెయ్యాలనే కుట్ర లో కర్ణుడు కూడా భాగస్వామి. ద్రౌపతి స్వయంవరం లో తనను తిరస్కరించింది అన్న కోపంతో జూదం లో పాండవులు ఓడిపోయినప్పుడు ద్రౌపతి ను అవమానించాలని దుర్యోధనుడు ని ఉసిగొల్పుతాడు. ఒక వీరుడితో ఒకడే యుద్ధం చెయ్యాలి అనే యుద్ధ ధర్మాన్ని వొదిలి అందరూ చుట్టుముట్టి అభిమన్యుడి ను వదించడంలో కర్ణుడు కూడా పాలుపంచుకున్నారు... ఇవన్నీ కర్ణుడి లో ఉన్న దుర్గుణాలను తెలియచేస్తే , ఇక అతని వీరత్వం గురించి తెలియచేసే సంఘటనలు.... అరణ్యపర్వం లో పాండవులను అవమానించాలని ఘోష యాత్ర పేరుతో దుర్యోధనాదులు అడవికి వస్తె అక్కడ వాళ్లకు గంధర్వునితో జరిగిన యుద్ధంలో కర్ణుడు యుద్ధం నుండి పారిపోతాడు, గంధర్వులు దుర్యోధనుడి కట్టేసి పట్టుకుపోతే ధర్మరాజు " మనలో మనం ఎంత కొట్టుకున్నా బయట వారి ముందు మాత్రం మన 105 గురం అన్నదమ్ములం, దుర్యోధనుడు మనకు సోదరుడు, అతన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది" అని చెప్పి భీమార్జులను పంపి దుర్యోధనుడి ను కాపాడుతాడు. ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. మహాభారత యుద్ధం లో కూడా భీముడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు... అయితే కర్ణుడిలో సుగుణాల సంగతి ఏమిటంటే.... ప్రధానం గా అతని దాన గుణం . కానీ అతను దానం చేస్తున్న సంపద అంతా అంగరాజుగా అతనికి వచ్చిన సంపద.. అది మొదట్లో చెప్పినట్టు తండ్రి ఆస్తి కొడుకు దానం చేస్తే కర్ణుడికి వచ్చినది . అయితే పాండవులు అరణ్యవాసం చేసిన 12 సంవత్సరాల్లో దుర్యోధనుడి తరఫున చాలా యుద్ధాలు చేసి చాలా రాజ్యాలు, చాలా సంపద కర్ణుడు దుర్యోధనుడికి ఇచ్చాడు అని అంటారు. వచ్చే వాడు తన కవచ కుండలాలు అడుగుతాడు అని తెల్సి కూడా మారువేషంలో వొచ్చిన ఇంద్రుడికి ఏం అడిగినా ఇస్తా అనడం గొప్ప విషయమే.. అయితే ఇంద్రుడికి కవచ కుండలాలు ఇచి దానికి ప్రతిగా శక్తి ఆయుధాన్ని అదే ఇంద్రుడి దగ్గర తీసుకున్నాడు. కుంతి పాండవులను చంపద్దు అంటే అర్జునుడిని తప్ప మిగితా నలుగురు నీ చంపను అని అభయం ఇవ్వడం గొప్ప విషయమే.. అయితే యుద్ధం లో భీముడిని , ధర్మరాజుని అవకాశం వచ్చినా చంపుకుండా వొదిలిన సంగతి అందరికీ తెలిసిందే కానీ అంతకు ముందు భీముడు కూడా అవకాశం వచ్చినా కర్ణుడిని చంపడు. భీముడికి, కర్ణుడి కి జరిగిన యుద్ధంలో కర్ణుడు మూర్చ పోతే అతన్ని చంపకుండా భీముడు వోదిలిన విషయం చాలా మందికి తెలియదు. ఇక కర్ణుడు - దుర్యోధనుడు మధ్య స్నేహం గురించి గొప్పగా చెప్తారు కానీ అదేమీ అంత మంచి స్నేహం కాదు ... కేవలం పాండవుల మీద వారి ఇద్దరికీ ఉన్న అసూయ, కోపమే వారి స్నేహానికి పునాది. తన పరాక్రమం మీద నమ్మకంతోనే దుర్యోధనుడు పాండవులతో యుద్ధానికి సిద్ద పడ్డాడు అని తెలిసి కూడా భీష్ముడు సేనాపతి గా ఉన్నంత కాలం యుద్ధం చెయ్యను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు.. !! కవచకుండలాలు దానం చేసిన విషయం కర్ణుడు దుర్యోధనుడు కి చెప్పడు. కర్ణుడు కి చావు లేదు అనే ధైర్యం తోనే దుర్యోధనుడు యుద్ధానికి సై అన్నాడు.. తాను బ్రాహ్మణుడిని అని అబద్దం చెప్పి పరశురాముడు దగ్గర విద్య నేర్చుకోవడం, భూదేవి శాపం ఇత్యాది విషయాలు కూడా కర్ణుడి జీవితంలో ఉన్నాయి. ఇలా కర్ణుడి వ్యక్తిత్వంలో చాలా లోపాలు ఉన్నా, మన సినిమా వాళ్ళు( రాముడు, కృష్ణుడు ను వ్యతిరేకించి రావణాసురుడు, శూర్పణఖ ను సమర్థించే మనస్తత్వం ఉన్న పెరియార్ , కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దర్శకులు, రచయితలు, నటులు) దృష్టిలో కర్ణుడు గొప్ప వ్యక్తి. అతన్ని పైకి లేపడం ద్వారా కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు ను తక్కువ చెయ్యాలని వీళ్ళ ఆలోచన. ఎందుకు అలా అంటే భారతంలో వ్యాసుడు వీళ్ళని మంచి వాళ్ళుగా చూపించారు... మంచిని చెడు గా, చెడు ను గొప్ప గా మార్చి చూపించి జనాలను పిచ్చొల్లను చెయ్యడం ఇలాంటి సుడో మేధావులకు సరదా....
@karthikreddy111
@karthikreddy111 4 күн бұрын
కల్కి సినిమా ప్రాకారం బాబు దుర్యోదనుడు పవన్ కర్ణుడు.జగన్ అర్జునుడు పెద్ది రెడ్డి కృష్ణుడు.2029 లో సీఎం జగన్.రెండవ భాగం 2029 లో
@gopikrishnaamara8683
@gopikrishnaamara8683 4 күн бұрын
Karnudu manchivade gani .. thanu durmargam vipu nilbaddadu.. so thappu chesthe entha goppa vadina siksha anubavinchali.. kani goppa veerudu and Dana gunam.kalqvadu
@vikky840able
@vikky840able 4 күн бұрын
ఎంతమంది ఎన్ని మొరిగిన, ఎన్ని కుక్కలు ఎన్ని చెప్పినా కర్ణుడు ఎప్పటికీ గొప్పవాడే KARNA IS ALWAYS GREAT..... కర్ణుడితో పోటీ పడే సత్తా అర్జునుడికి లేదు..కృష్ణుడి కుతంత్రాల వల్ల మాత్రమే పాండవులు గెలిచారు ..... స్నేహానికి మారుపేరు కర్ణుడు దుర్యోధను
@kalyantpv
@kalyantpv 4 күн бұрын
ide dvs karna ani.. ntr raasina bhaaratam lonidi, nijam ayithe kaadu. aayana natinchaaru kaabatti, daaniki taggattu maarchukuni raasina ramarao bhaaratam
@creativewingsadfilms3939
@creativewingsadfilms3939 4 күн бұрын
Yes you are right jagan and karna both are equal
@naveenkumarvydyam7041
@naveenkumarvydyam7041 4 күн бұрын
కర్ణుడిని, దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు. స్నేహమంటే చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్ళు కాదు. పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః!!(భర్తృహరి) స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. వాడికి హితమైనది చెప్పాలి. ఆపదలలో విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి. చివరి రెండూ మాత్రం పాటించారు ఇద్దరూ. మొదటి రెండూ లేవు. స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన, కర్ణులే. కుమారాస్త్రవిద్యా ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎటువంటి పరిస్థితులలో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులై నిశ్చేష్ఠులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగపట్టుకుంది. భీముడు, నేను గదావిద్యలో పోటాపోటీ. అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు. ఇప్పుడు దుర్యోధనుడికి పాండవులను దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు గనుక వీడి స్నేహం నాకు కావాలి అనుకున్నాడు. అంటే వీడి స్నేహం ఎందుకోసం? పాండవులకోసం. కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు? అంటే - కర్ణుడికి మహాస్పర్థ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుని దెబ్బతీయాలి అని. అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకి ఒక అండ ఉండాలి. అందుకని దుర్యోధనుని ప్రక్కకి చేరాడు. ఎంత అర్జునుడి మీద పగ లేకపోతే తన గురించి తెలిసినా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నాడు. అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడివి కాదు అన్నారు. నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గురుధిక్కారం. అటువంటి వాడికి మంత్రము, అస్త్రము వచ్చినా పనిచేయవు అని తెలుసుకోవాలి. కర్ణుడు పరశురాముని దగ్గరికి కూడా వంచనతో వెళ్ళాడు. ఉపనయన సంస్కారం లేనివాళ్ళకి మంత్రోపదేశం చేయరాదు గనుక తనకి తత్ సంస్కారములు లేవు గనుక బ్రహ్మాస్త్రం మంత్రం గనుక తాను విప్రుడు అని అబద్ధం ఆడాడు. అసత్యంతో గురువును ఆశ్రయించాడు. పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? ప్రయోజనం గొప్పదైతే దానిని ధర్మంగా స్వీకరించవచ్చు. అర్జునుడితో సమ ఉజ్జీ కావాలి అని మాత్రమే. ఆ సమయంలో అక్కడ పొరపాటున అయినా గోహత్య చేశాడు. ఆ గోవు కలిగిన బ్రాహ్మణుడు శపించాడు - నువ్వు ఏ విద్య నేర్చుకున్నా వ్యర్థమైపోతుంది అని. అటుతర్వాత పరశురాముడికి కర్ణుడి మోసం తెలిసి ఆయనా శపించాడు. ఉద్దేశ్యం మంచిది కానప్పుడు విద్యనేర్చుకునేటప్పుడు వంచన ఎంత ప్రమాదకారియో తెలుసుకోవాలి. విద్యను ఒక వస్తువుగా చూస్తున్న నేటి నాగరికతలో ఈవిషయం తెలుసుకోవాలి. గురుదక్షిణ పారేశాం, వాళ్ళు విద్య నేర్పారు, అని అనుకోకూడదు. గురువును కేవలం ఒక మంత్రం ఇచ్చినటువంటి ఒకానొక వస్తువు అనుకోకూడదు. ఆ మంత్రము, ఆ దైవము గురురూపంలో ఉన్నారనే భావన ఉండాలి. అందుకే సృష్టిలో గురువును విడిచిపెడితే పరమేశ్వరుడు కూడా కాపాడడు. గురువును విడిచిపెట్టి ఎన్ని మంత్రాలు, జపాలు, తపాలు చేసినా వాడిని ఏ దేవతా రక్షించదు. సర్వనాశనం అవుతాడు అని చెప్తున్నారు. అర్జునుడు గురుభక్తికి ఒక ఉదాహరణ, కర్ణుడు గురుతిరస్కారానికి ఒక ఉదాహరణ. పైగా తన అస్త్రాలన్నీ శాపగ్రస్తాలు అని కర్ణుడికి తెలుసు. తన అస్త్రాల మీద తనకే నమ్మకం లేదు. అర్జునుడి దగ్గర ఆ దోషం లేదు. అటువంటప్పుడు ఏం చూసుకొని దుర్యోధనుడికి ధైర్యం చెప్పాడు. ఇంతకంటే దుర్మార్గం, మిత్రద్రోహం మరొకటి ఉంటుందా? తన అస్త్రములు శాపోపహతములు అని తెలిసినప్పుడు, తన విజయం మీద తనకే నమ్మకం లేనప్పుడు నేనున్నాను ఫరవాలేదు అని చెప్తాడా? అంటే ఒకవిధంగా దుర్యోధనుడిని వంచనచేసి ముంచాడు. నన్ను వంచన చేశావు మిత్రద్రోహి అనడానికి దుర్యోధనుడికి అర్హత లేదు. స్వార్థ స్నేహాలు ఇలాగే ఉంటాయి. ఇది తెలియక మనవాళ్ళు గొప్ప మిత్రుడిలాగా చూపిస్తూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన పోరాడి నశించిన అసురాంశ కలవాళ్ళు ఇంక ఏ లోకాలకూ వెళ్ళక భూలోకంలో మానవులుగా పుట్టి భారతంలో కృష్ణుడినీ, ద్రౌపదినీ, విమర్శిస్తూ నవలలు, నాటకాలు, వ్యాసలు వ్రాస్తూ అవార్డులు తెచ్చుకుంటూ ఉన్నారు.
@anveshb7667
@anveshb7667 4 күн бұрын
సామవేదం షణ్ముక శర్మ కి మరి మోసం చేసి ద్రోణుడు , బీష్ముడు, కర్ణుడు నీ పాండవులు హతమొందిచారు కదా? కృష్ణుడు అంతవాడే కర్ణుడు చాలా గొప్పవాడు అని పొగిడాడు కదా? కర్ణుడు మరి సూర్యపుత్రుడు కదా? బార్య ని తాకట్టు పెట్టిన పాండవులు ఎలా గొప్పవారు? ప్రతిధానికి ఈ షణ్ముకశర్మ లాంటి వాళ్ళు తాము గొప్ప పండితులము అని కలలు లో బ్రతుకుతూ వారు చెప్పేదే, నీతి , వారే గొప్ప వారు అని పిచ్చి లోకం లో బ్రతుకుతూ ఉంటారు. షణ్ముకశర్మ పండితులు కానందున మనం వాటిని విస్మరించవచ్చు
@prasadrao884
@prasadrao884 4 күн бұрын
కర్ణుడు కూడా ద్రోణుడి శిష్యుడే అన్న విషయం అందరూ మరచి పోతున్నారు ! గురుదక్షిణ చెల్లించడానికి డ్రుపదుడిని బంధించడానికి దుర్యోధనుడి తో పాటు వెళ్లిన కర్ణుడు ద్రుపదుడి చేతిలో చావు దెబ్బ తింటాడు ! తరువాత ద్రౌపదీ స్వయంవరంలో మత్స్య యంత్రం భేదన తరువాత జరిగిన వాదోప వాదాలలో అర్జునుని వల్ల పరారైన వారిలో కర్ణుడు కూడా వున్నాడు ! ఘోష యాత్రలో గంధర్వుడు చిత్రసేనుడు దుర్యోధనుడి ని బంధిస్తే అప్పుడు కర్ణుడు పారిపోయాడు ! అప్పుడు కూడా అర్జునుడే కాపాడతాడు ! ఉత్తర గోగ్రహణం యుద్ధంలో కర్ణుడితో సహ కురువీరులు అంతా ఒకవైపు వుంటే అర్జునుడు ఒక్కడే ఒకవైపు వుండి అందరినీ జయిస్తాడు ! మూల భారతంలో పై దుష్టాంతాలు గమనిస్తే కర్ణుడు అర్జునుడికి సమానుడు కాదని తేట తెల్లం అవుతుంది ! ఇతిహాసాలలో జగదేక వీరుడు అన్న టైటిల్ రాముడి తరువాత ఒక్క అర్జునుడికే దక్కుతుంది ! అంత మాత్రాన కర్ణుడు తక్కువ వాడేం కాదు ! అర్జునుడికి సమానం కాదంతే !
@rameshbabu-ic1tb
@rameshbabu-ic1tb 4 күн бұрын
అది అంత గెలిచినోదు రాసుకున్న చరిత్ర, మరి ఎందుకు కర్ణుడిని చూసి పాండవులు కృష్ణుడు అందరూ భయపడ్డారు, కవచ కుండలాలు పీకున్నారు , చరిత్ర లో వాళ్లకు అనుకూలంగా రాసుకున్నారు.
@skumar-zz4qz
@skumar-zz4qz 3 күн бұрын
Pandavulu casual ga casino aade wife ne betting lo petti vodepoyaru. Karna echena matakosam indrudeke kavachalu thalle ke arjunude ne thappa megelena 4 padavulune vadelesadu.. his only mistake he supported bad friend. At the same time pandavulu kuda goppavalu kaaru..naa first point batti.
@lasi893
@lasi893 4 күн бұрын
పాపం చెయ్యకుండా ఆపే ఒకే ఒక్క దేవుడు, అందరికి మిత్రుడు యేసుక్రీస్తు వారు 🙏🙏... దొంగచాటుగా వాలిని చంపిన రాముడు పాపే 😄😄.... కపట నాటకాలు ఆడి... కపట నాటక సూత్రదరిగా పేరుపొందిన కృష్ణుడు కూడా పాపే 😄😄😄... అసలు హిందూ దేవి దేవతలు అందరూ హిందూ గ్రంధాల ప్రకారమే పాపులు 😄😄😄😄.. పాపమే లేని ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు వారు 🙏🙏...
@karthikn4846
@karthikn4846 4 күн бұрын
Arjunudu gopavade karnudu kuda.arjunudu manchi vaipu unnadu karnudu chedu vaipu ante teda.danike arjunudu hero karnudu villain analemu kani anti hero.nenu prabhas fan ni kadu.
@suryahi7247
@suryahi7247 4 күн бұрын
Vallu evaru kadu eenadu adineta, cbn lowcase ville challa goppavallu
@venkateshbommeparthi9735
@venkateshbommeparthi9735 4 күн бұрын
Arjunudu karnadu kanna ekalavya goppavadu
@gourimohan3834
@gourimohan3834 4 күн бұрын
Later he joined in the army of Jarasandha, King of Magadha, in a battle, Krishna killed Eklavya
@venkateshbommeparthi9735
@venkateshbommeparthi9735 3 күн бұрын
@@gourimohan3834 vidyalo sir
@user-ny6pi8eg8d
@user-ny6pi8eg8d 5 күн бұрын
కర్ణుడి గురుంచి సరిగ్గా అధ్యయనం చేయాలి గాని ఇలా పిలవంగా మాట్లాడడం అజ్ఞానము.
@saikumar312
@saikumar312 5 күн бұрын
Ee vishayam gurinchi visleshana chesi vivarimchi samavedam shanmukha sarma garikanna tamarikekkuva telusa. Veda panditudu, pouranikudu aayana pustakam lo unnadi unnattu bhasha meeda pattu adikaram undi variki, tamaru agananamani oka statement ivvatam. Ika migilindi Mee vignataki vadilesthunna.
@user-ny6pi8eg8d
@user-ny6pi8eg8d 5 күн бұрын
@@saikumar312 సమావేదం గారు కేవలం స్నేహం అంకురార్పనకి కారణాలు మాత్రమే విశ్లేషంచారు. కానీ ఈ ఈ ఎపిసోడ్ లో కర్ణుడు గొప్పవాడా? అని థంబ్నైల్ పెట్టారు. ** కపటం తో కోరి కష్టాలను తెచ్చుకుంటున్న దూర్యోధనుడిని ఆ పాశం నుండి తప్పించడానికి ఒక స్నేహాతుడుగా చాలా సార్లు ప్రయత్నం చేసినట్టు మహాభారతం లో చాలా చోట్ల ఉన్నాయి. మీరు కూడా అధ్యానం చేయండి. నిజం తెలుస్తుంది....
@Srirag233
@Srirag233 4 күн бұрын
కర్ణుడు దానం లో చాలా గొప్ప వాడు. తల్లికి ఇచ్చిన మాట కోసం పాండవులు చేతికి దొరికిన చంపలేదు. అర్జునుడు ఎందులో గొప్పవాడు అనేది తెలియచేయండి
@naveenkumarvydyam7041
@naveenkumarvydyam7041 4 күн бұрын
​@@Srirag233అర్జునుడి దగ్గర తీవ్ర తపమాచరించి సాధించుకున్న పాశుపతాస్త్ర మున్నది. ద్రోణుని అనుగ్రహం తో పొందిన బ్రహ్మ శిరో నామకస్త్రమున్నది. ఏరకంగా చూసినా కర్ణుడు బలహీనుడే
@madhuvanam123
@madhuvanam123 4 күн бұрын
​@@Srirag233 కర్ణుడు తోపు & తురుము అనే వాళ్ళు చూడండి కర్ణుడు 20 సార్లు ఓడిపోయాడు మహా భారత యుద్ధం లో అభిమన్యుడు తో 7 సార్లు భీముడు తో 3 సార్లు, సాత్యకి తో 2 సార్లు, అర్జునుడితో 7 సార్లు, గంధర్వుడు తో 1 సారి ఓడిపోయాడు అర్జునుడు ఒక్కసారి కూడా ఓడలేదు ..కానీ అర్జునుడికి గర్వభంగం అయ్యింది. నేను చెప్పింది తప్పు ఐతే వ్యాస భారతంలో ద్రోణ కర్ణ విరాట్ పర్వాలు చదవండి. ద్రోణుని గురుదక్షిణ కోసం దృపదుడుపై జరిగిన యుద్ధంలో కౌరవులతో పాటు కర్ణుడు కూడా ఓడి బందింపబడతాడు. అర్జునుడు విడిపిస్తాడు.
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 4,8 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 10 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,8 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 4,8 МЛН