Indian Myth Diversion కర్ణుడు కృష్ణుడు తేడా అదే

  Рет қаралды 26,653

journalist sai

journalist sai

8 күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 94
@rosireddysv2422
@rosireddysv2422 6 күн бұрын
శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడ్డాడు కృష్ణం వందే జగద్గురుం
@PK-gg9wz
@PK-gg9wz 6 күн бұрын
హిందీ సీరియల్స్ లో సనాతన ధర్మం గురించి, రాముడు, కృష్ణుడు గురించి చాలా బాగా చూపిస్తున్నారు.. కానీ ఈ మధ్య వస్తున్న తెలుగు మరియు హిందీ సినిమాలలో సనాతన ధర్మంనీ వ్యంగ్యంగా చూపిస్తున్నారు...
@AWMmini
@AWMmini 6 күн бұрын
ధర్మో రక్షతి రక్షితః
@ravinderpogunuru4007
@ravinderpogunuru4007 6 күн бұрын
ధర్మ హింసా thafaivacha.
@rambabuyakala
@rambabuyakala 6 күн бұрын
ఈ విషయం కృష్ణ కర్ణ సంవాదం లో ఇంకా స్పష్టంగా ఉంది. సాయిగారు 🎉.
@svm14
@svm14 6 күн бұрын
అది మిత్ కాదు. రామాయణ , మహాభారతాలు ఇతిహాసాలు. అంటే ఇలా జరిగింది అని అర్ధం. మన చరిత్ర. మిత్ అని రాయకండి , అనకండి.
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 6 күн бұрын
బారత దెశం..ఒక సానతన దెశం..హైందవ సంస్కృతి అనాది గా.. అనుసరించు... దెశం... కర్మభూమి...ఇతి హసలు.... అందరికీ.. చెప్పాలి... జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
@ajaytadi3811
@ajaytadi3811 6 күн бұрын
తనకి అవమానం జరిగిన చోట , కులం పేరిట అతని విద్యను ప్రదర్శించనివ్వని చోట, అందరూ అవమనపరిస్తుంటే!! ఆ సమయం లో దుర్యోధనుడు కనుడి ను అంగరాజ్యానికి రాజును చేసి , అధికారం కల్పించి , గౌరవాన్ని అందించాడు అతను ఆసమయంలో చేసిన మేలు ధర్మా అధర్మల సమయం లో సొంత నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా!! పెద్ద భారం గా మారింది!!. ఆనాడు కర్ణుడు తనని తాను దుర్యోధనుడికి అర్పించుకొని పెద్ద తప్పు చేశాడు!!!. దుర్యోధనుడికి ఎదురు తిరిగి మాట్లాడ కుండా తప్పు చేశాడు!!. మనసులో ధర్మం వసిస్తున్నా!! అధర్మం వైపు పోరాడక తప్పలేదు!!.
@TOP-NEWS-OF-THE-DAY-yhh
@TOP-NEWS-OF-THE-DAY-yhh 6 күн бұрын
Ade sampradhalayalni guddiga acharinchi adharamam tana vypu unna apalekapoyadu murkudu
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 6 күн бұрын
సాయి గారు.. వారంలో ఒకసారి... ఇటువంటి.. విడియోలు చెయండి.. విదురుని మాటలు.. చాణక్య నీతి.. మొదలుగునవి...
@mallikarjunmannam8225
@mallikarjunmannam8225 6 күн бұрын
Correct now it's required
@ranjithraj36
@ranjithraj36 6 күн бұрын
Jai shree Krishna
@VNKBT
@VNKBT 6 күн бұрын
ధర్మం అంటే శ్రీ కృష్ణ
@ganapathypg1227
@ganapathypg1227 6 күн бұрын
Super analysis and comparision sai garu
@satyanarayanapentam8455
@satyanarayanapentam8455 5 күн бұрын
జర్నలిస్ట్ సాయి అన్నయ్య గారికి కర్ణుడు కృష్ణుడు గూర్చి చాలా వివరంగా తెలియజేశారు మీకు నా యొక్క అపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏
@bala5782
@bala5782 6 күн бұрын
Great words, Sai garu 🙏
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 6 күн бұрын
Thanks for explaining with Shri Krushna's example
@poorviyoutubechanelmadu8692
@poorviyoutubechanelmadu8692 3 күн бұрын
Wha em cheparu sai garu❤ jai Sri ram Jai modi ji Jai bjp madhu saudi Arabia nundi
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 5 күн бұрын
100% correct sir.
@thirupathianaganti7584
@thirupathianaganti7584 5 күн бұрын
Good message sir 🙏
@poshettyakkapuram6748
@poshettyakkapuram6748 3 күн бұрын
Jai shree krishna🙏🙏
@vrarava
@vrarava 5 күн бұрын
Well said. Very insightful. Dharma means Lord Krishna.
@smartboy-dv2ik
@smartboy-dv2ik 15 сағат бұрын
👏👏👏👌🙏
@VamsiKrishna-ox9po
@VamsiKrishna-ox9po 4 күн бұрын
మీ అన్ని విశ్లేషణ ల లో ఇది అద్భుతమైనది
@Udhbk
@Udhbk 6 күн бұрын
Lord Sri krishna is supreme .. Karna is not even a suitable comparison
@srinivasrao2422
@srinivasrao2422 6 күн бұрын
🎉🎉🎉Good Explain సాయి గారు
@narendarkonda5149
@narendarkonda5149 19 сағат бұрын
కర్ణుడు ఎంత గొప్పవాడు అయినా సరే ఎంత వీరుడు సూర్యుడు అయిన సరే అధర్మం వైపు నిలబడితే శిక్ష తప్పదు అని కర్ణుని పాత్ర సమాజానికి చూపిస్తుంది సారాంశం అదే... అదేగా మన దౌర్భాగ్యం ఇంకా మన భారతీయులకు అర్థం కాని విషయం ..దేవతలు దేవుళ్ళు వల్ల కర్ణునికి అన్యాయం జరిగింది అని అర్థం కాని అమాయక జనాలకు ఎలా చెప్పాలో ఇప్పటికీ తెలియడం లేదు
@indiants2080
@indiants2080 6 күн бұрын
Super sai garu
@TEC4953
@TEC4953 6 күн бұрын
హిందూ మతం లో కులాల గురించి చెప్పి తప్పున పడేస్తారు. కానీ వర్ణ వ్యవస్థను అర్ధం చేసుకోకుండా జనాలు పిచ్చి ప్రేలాపనలు చేస్తూ కొట్టుకు చస్తున్నాం. పూర్వం ఎవరికీ ఇంటి పేర్లు లేవు. కుల ప్రసక్తి లేదు. కేవలం గోత్రమే ఆధారం. 260 సం. ల క్రితం ఎవరికి ఇంటి పేరు లేదు. బ్రిటిష్ కాలం నుండి ఇంటి పేర్లు (సర్ నేమ్స్), సొసైటీ మేజర్ classification కుల ఆధారంగా, దేశాన్ని మత ఆధారంగా విడగొట్టారు.
@ramasureshmucharla7018
@ramasureshmucharla7018 6 күн бұрын
Supper ga cheparu
@srinuvasteeda5661
@srinuvasteeda5661 6 күн бұрын
Good Sai garu 🙌
@kalyanghanta9417
@kalyanghanta9417 5 күн бұрын
Eedhi 2000% correct
@nrusimha11
@nrusimha11 Күн бұрын
‘Myth’ kaadu, ‘itihaasam’.
@pasulamuthyamreddy7489
@pasulamuthyamreddy7489 6 күн бұрын
Yes.
@manoharreddy1776
@manoharreddy1776 6 күн бұрын
Jai Shri Krishna
@vicky799
@vicky799 6 күн бұрын
Unfair life is doesn’t give you license to chose wrong path. You only responsible for your actions. That is the summary.
@kagitharameshbabu5412
@kagitharameshbabu5412 6 күн бұрын
🚩🚩🚩🚩🚩🚩
@goldentriangle1716
@goldentriangle1716 6 күн бұрын
అర్జునిండిని మించిన యోధుడు భారతం లో వేరొకడు కనిపించడు. కర్ణుడు,అశ్వత్తామా, అసలు గొప్పవీరులే కాదు, భారతం లో అర్జునుడి తరువాత పరశురాముడు,బలరాముడు, భీష్ముడు ,ద్రోణచార్య, సల్యుడు,శ్రీ కృష్ణుడు, సాత్యకి, వీరు అందరు కూడా అర్జునిని తరువాతే అని వ్యాసభారతమ్ చదివితే అర్థం అవుతుంది.ఎందుకంటే ఉత్తర గో గ్రహణం లో యావత్ కౌరవ పక్షాన్ని అంటే బీష్ముల వారు,ద్రోణుల వారు, కర్ణుడు,అశ్వత్తామ,దుర్యోదనుడు,కృపాచార్యడు ఇంకా అనేక మంది ఏక కాలంలో దాడి చేస్తే వారందరిని అర్జునుడు ఒక్కడే ఎదిరించి ఓడించిన ఘట్టం మహా అద్భుతంగా వుంటుంది అందులో స్వయం గా ద్రోణా చార్యడు బీష్ముల వారు కూడా ఆశ్చర్యపోయే వారికి కూదా సాద్యమ్ కాని ఒక అస్త్ర విన్యాసం అర్జునుడు చేస్తాడు. ఆ ఒక్క సంఘటన చాలు అర్జునిడికి ఎవరూ సాటి రారని తెలపడానికి. ఇక కర్ణుడు దుష్ట చాటుష్టయం లో మొదటి వాడు , అభిమన్యుణ్ణి ఆదర్మంగా ఘోరంగా దొంగచాటుగా బాణాలు వేసి విల్లు విరుస్తాడు వెనుక నుంచి పొడుస్తాడు డ్రౌపదిని నీచంగా అవమానిస్తాడు. అనేక చెడు లక్షణాలు కర్ణునికి వున్నాయి.
@viswanadhapatnala9105
@viswanadhapatnala9105 6 күн бұрын
హండ్రెడ్ లైక్స్ మీరు రాసిన దానికి!
@vrarava
@vrarava 5 күн бұрын
Without Lord Krishna, Arjuna is nothing. Lord Krishna vowed not to take up any weapon. Otherwise, nobody can match his Shakti, not even Lord Shiva.
@goldentriangle1716
@goldentriangle1716 5 күн бұрын
@@vrarava 100% correct a agreed. Lord krishna is supreme of universe but he down his extreme powers and live simple as he can he showed his super power very few definitely without krishna there is no one survive in pandava's కృష్ణం వందే జగత్ గురుమ్.
@lokeshbabu5649
@lokeshbabu5649 4 күн бұрын
😂 karnudi gurihi krishnude cheppadu malli arjunudi goppa antaru
@g.vijayalaxmiyadhv8787
@g.vijayalaxmiyadhv8787 6 күн бұрын
సాయి గారు మీరు చెప్పేది నిజమే ఇక్కడ కులాల పేరుతో మనసుల మధ్య ఎచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడి వారితోనే బానిసత్వంలో బతుకుతున్న వారు ఎవడు వచ్చినా ఒకటే కదా అనుకోవడం తప్పేముంది సాయి బాబా
@nandakumarreddynarapureddy6242
@nandakumarreddynarapureddy6242 6 күн бұрын
Karna is always... Legend....
@raghuramireddypoli6498
@raghuramireddypoli6498 5 күн бұрын
Individual karna is a great person than anyone and due to past karma he faced challenges & despite it he fought in well manner & become dana veera sura karna
@KrishnaGoud-ni4vp
@KrishnaGoud-ni4vp 4 күн бұрын
కృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తి తనా జన్మ లోకం కోసం కానీ కరుణుడు అలా కాదు ఇద్దరిది జన్మలు వేరు రెండు కలపకండి కరుణుడు తనా అవమానాల కారణాల వల్ల తను ఎన్ని కష్టాలు వచ్చిన స్నేహ ధర్మం మరవలేదు అది మర్చిపోకండి
@saikirann6654
@saikirann6654 6 күн бұрын
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తండ్రి రాజ్యంలో భాగం అయిన అంగ రాజ్యాన్ని తనకు ఇచ్చే అధికారం లేకపోయినా, దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చి అంగ రాజ్యానికి రాజును చేస్తాడు. ధర్మం తెలిసిన కర్ణుడు కూడా ఇలా ఇచ్చే అధికారం నీకు లేదు, తీసుకునే అవకాశం నాకు లేదు అని అనకుండా ఆ రాజ్యానికి రాజు అవుతాడు. లక్క గృహం అగ్ని కి ఆహుతి చేసి పాండవులను సజీవ దహనం చెయ్యాలనే కుట్ర లో కర్ణుడు కూడా భాగస్వామి. ద్రౌపతి స్వయంవరం లో తనను తిరస్కరించింది అన్న కోపంతో జూదం లో పాండవులు ఓడిపోయినప్పుడు ద్రౌపతి ను అవమానించాలని దుర్యోధనుడు ని ఉసిగొల్పుతాడు. ఒక వీరుడితో ఒకడే యుద్ధం చెయ్యాలి అనే యుద్ధ ధర్మాన్ని వొదిలి అందరూ చుట్టుముట్టి అభిమన్యుడి ను వదించడంలో కర్ణుడు కూడా పాలుపంచుకున్నారు... ఇవన్నీ కర్ణుడి లో ఉన్న దుర్గుణాలను తెలియచేస్తే , ఇక అతని వీరత్వం గురించి తెలియచేసే సంఘటనలు.... అరణ్యపర్వం లో పాండవులను అవమానించాలని ఘోష యాత్ర పేరుతో దుర్యోధనాదులు అడవికి వస్తె అక్కడ వాళ్లకు గంధర్వునితో జరిగిన యుద్ధంలో కర్ణుడు యుద్ధం నుండి పారిపోతాడు, గంధర్వులు దుర్యోధనుడి కట్టేసి పట్టుకుపోతే ధర్మరాజు " మనలో మనం ఎంత కొట్టుకున్నా బయట వారి ముందు మాత్రం మన 105 గురం అన్నదమ్ములం, దుర్యోధనుడు మనకు సోదరుడు, అతన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది" అని చెప్పి భీమార్జులను పంపి దుర్యోధనుడి ను కాపాడుతాడు. ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. మహాభారత యుద్ధం లో కూడా భీముడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు... అయితే కర్ణుడిలో సుగుణాల సంగతి ఏమిటంటే.... ప్రధానం గా అతని దాన గుణం . కానీ అతను దానం చేస్తున్న సంపద అంతా అంగరాజుగా అతనికి వచ్చిన సంపద.. అది మొదట్లో చెప్పినట్టు తండ్రి ఆస్తి కొడుకు దానం చేస్తే కర్ణుడికి వచ్చినది . అయితే పాండవులు అరణ్యవాసం చేసిన 12 సంవత్సరాల్లో దుర్యోధనుడి తరఫున చాలా యుద్ధాలు చేసి చాలా రాజ్యాలు, చాలా సంపద కర్ణుడు దుర్యోధనుడికి ఇచ్చాడు అని అంటారు. వచ్చే వాడు తన కవచ కుండలాలు అడుగుతాడు అని తెల్సి కూడా మారువేషంలో వొచ్చిన ఇంద్రుడికి ఏం అడిగినా ఇస్తా అనడం గొప్ప విషయమే.. అయితే ఇంద్రుడికి కవచ కుండలాలు ఇచి దానికి ప్రతిగా శక్తి ఆయుధాన్ని అదే ఇంద్రుడి దగ్గర తీసుకున్నాడు. కుంతి పాండవులను చంపద్దు అంటే అర్జునుడిని తప్ప మిగితా నలుగురు నీ చంపను అని అభయం ఇవ్వడం గొప్ప విషయమే.. అయితే యుద్ధం లో భీముడిని , ధర్మరాజుని అవకాశం వచ్చినా చంపుకుండా వొదిలిన సంగతి అందరికీ తెలిసిందే కానీ అంతకు ముందు భీముడు కూడా అవకాశం వచ్చినా కర్ణుడిని చంపడు. భీముడికి, కర్ణుడి కి జరిగిన యుద్ధంలో కర్ణుడు మూర్చ పోతే అతన్ని చంపకుండా భీముడు వోదిలిన విషయం చాలా మందికి తెలియదు. ఇక కర్ణుడు - దుర్యోధనుడు మధ్య స్నేహం గురించి గొప్పగా చెప్తారు కానీ అదేమీ అంత మంచి స్నేహం కాదు ... కేవలం పాండవుల మీద వారి ఇద్దరికీ ఉన్న అసూయ, కోపమే వారి స్నేహానికి పునాది. తన పరాక్రమం మీద నమ్మకంతోనే దుర్యోధనుడు పాండవులతో యుద్ధానికి సిద్ద పడ్డాడు అని తెలిసి కూడా భీష్ముడు సేనాపతి గా ఉన్నంత కాలం యుద్ధం చెయ్యను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు.. !! కవచకుండలాలు దానం చేసిన విషయం కర్ణుడు దుర్యోధనుడు కి చెప్పడు. కర్ణుడు కి చావు లేదు అనే ధైర్యం తోనే దుర్యోధనుడు యుద్ధానికి సై అన్నాడు.. తాను బ్రాహ్మణుడిని అని అబద్దం చెప్పి పరశురాముడు దగ్గర విద్య నేర్చుకోవడం, భూదేవి శాపం ఇత్యాది విషయాలు కూడా కర్ణుడి జీవితంలో ఉన్నాయి. ఇలా కర్ణుడి వ్యక్తిత్వంలో చాలా లోపాలు ఉన్నా, మన సినిమా వాళ్ళు( రాముడు, కృష్ణుడు ను వ్యతిరేకించి రావణాసురుడు, శూర్పణఖ ను సమర్థించే మనస్తత్వం ఉన్న పెరియార్ , కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దర్శకులు, రచయితలు, నటులు) దృష్టిలో కర్ణుడు గొప్ప వ్యక్తి. అతన్ని పైకి లేపడం ద్వారా కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు ను తక్కువ చెయ్యాలని వీళ్ళ ఆలోచన. ఎందుకు అలా అంటే భారతంలో వ్యాసుడు వీళ్ళని మంచి వాళ్ళుగా చూపించారు... మంచిని చెడు గా, చెడు ను గొప్ప గా మార్చి చూపించి జనాలను పిచ్చొల్లను చెయ్యడం ఇలాంటి సుడో మేధావులకు సరదా....
@mohanrajasekhargajjala4694
@mohanrajasekhargajjala4694 5 күн бұрын
👌👌👌🙏🙏🙏
@user-ny6pi8eg8d
@user-ny6pi8eg8d 5 күн бұрын
సాయి గారు... కృష్ణుడు కి సంబంధించి " వంచన ధర్మమేనా"? ** ఇక కర్ణుడు అధర్మ పక్షాన ఉన్న మాట వాస్తవం, కానీ ఎక్కడా అధర్మ యుద్ధం చేయలేదు లేదు....
@venkatasubhareddybyreddy1506
@venkatasubhareddybyreddy1506 3 күн бұрын
Abhimanyu ni champaledha
@vasugouthu7764
@vasugouthu7764 6 күн бұрын
What do you mean Sai garu about karna......
@kollurubharathsimha539
@kollurubharathsimha539 6 күн бұрын
Simple andi indhulo mana puranam lo unna super powers unna super heros ni choopisthunnarandi . Vallu mahabharat theyyaledhu . Vallu andhulo unna characters ni super heros ni chesi final ga thanos lanti vanni champutharu .leka pothe gandivam cheddavalla chethiloki povadam enti .
@sv6356
@sv6356 6 күн бұрын
Vishnu ante ante Dharam …Dharmam gelavataniki pancha bhuthalu help chesayi Pandavulaki anduke Karnuduki sapalu vachhayi Kanrnudini apakapothe adharam gelusthundi. This is the beautyof nature 💕🙏
@sasidhark9838
@sasidhark9838 6 күн бұрын
Sai garu, as said I first go through to some pravachanas by Sri chaganti garu or shanmuka sharma garu.. what you said is right about lord Krishna & karna.. but in the morning video you posted something else which is unfair.. Karna’ s inner feeling was dharmaraju should become the emperor.. if you want you can hear Sri chaganti gari pravachanam
@raajujaladi6729
@raajujaladi6729 6 күн бұрын
సాయి గారు కృష్ణుడు దేవుడు,narayanudu ,మరి కర్ణుడు దేవుడు కాదు
@srianand1214
@srianand1214 6 күн бұрын
Myth ani maname anukunta inkenduku sir
@AS-cc8zh
@AS-cc8zh 6 күн бұрын
Karna knows that Arjuna is his brother. If he is good why he want to fight with him. In Mahabharata war he tourchered Yudhistira, Nakula and Sahadeva. Why he did so if he is good. Who stopped him to tell that he is yeldeest pandava? It is required to understand. Mahabharata with right logics.
@lokeshbabu5649
@lokeshbabu5649 4 күн бұрын
Ekkada krishna as a god sai garu konchem comparison enti sir
@showryreddyponnapati5198
@showryreddyponnapati5198 Күн бұрын
సాయి గారు ఈర్ష దేశం కర్ణుడికి ఉంది అర్జునుడికి లేదు అని చెప్తున్నారు చాలా సంతోషం అసలు ఏకలవ్యుడు గురించి ఏం మాట్లాడుతారు ఏకలవ్యుడు మీద అర్జున్ కి ఈర్ష లేదా ద్రోణాచార్యుడు కి ఈర్ష లేదా కాబట్టి మనం చెప్పేది అంతా కరెక్ట్ అనుకోవడం కూడా తప్పు ఒకసారి ఆలోచించండి ఇంకొకటి కృష్ణుడి తోటి కర్ణుని పోలుస్తున్నారు కృష్ణుడు దైవాంశ సంభూతుడు
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 6 күн бұрын
Bharatiya History and not indian myth. Request to please always consciously use terminology.
@krishsunthan5368
@krishsunthan5368 5 күн бұрын
తమ్మిని దిమ్మి చేయడం అంటే ఇదేనేమో సర్.బాగా చెప్పారు.కానీ నాకు ఒక చిన్న డౌట్ ? మీరు చెప్పిన దాంట్లో కూడా ధర్మం ఎక్కడుంది సర్. కర్ణుని, కృష్ణుడి తో పోల్చడం ఏంటి సర్. ఎందుకంటే కృష్ణుడి కి అవమానం జరిగిన చోట ఎదిరించాడు.అప్పుడు ఆయన మనకు దేవుడు.కర్ణుడు అవమాన జరిగిన చోట ఎదురిస్తే మాత్రం కుదరదు.కృష్ణడు ఎందుకంటే కర్ణుడు ఎప్పుడు క్షేత్రియుడు కాదు కాబట్టి. కర్ణుడు కృష్ణుడు కంటే బెటర్.కర్ణుడు ఒక కౌరవుల తో ఉన్నాడు అనేదే తప్ప,అతను గ్రీట్ వీరుడు
@krishsunthan5368
@krishsunthan5368 5 күн бұрын
మహా భారతం లో అర్జునుడు చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి sir.అర్జునుడి మీద కర్ణుడు ఎప్పుడు అసూయపడదు.కానీ అర్జుడే తన కన్న ఎవరైనా బొప్పవారు ఎంటే తట్టుకోడు.example ఏకలవ్యుడి చూసి భయపడటం. దీనిని ఎవరు question చెయ్యరు ఎందుకు ?
@NaveenKr-tv3mi
@NaveenKr-tv3mi Күн бұрын
బాబు తెలిస్తే మాట్లాడు లేదంటే మాట్లాడకు
@almighty7998
@almighty7998 6 күн бұрын
Lord Krishna is God. Karnudu is vedava neechudu
@divyasreenh5564
@divyasreenh5564 6 күн бұрын
Ikkada Dhuryodhanudu antha VP emi kaadhu karnuditho cheppinchukunentha .....athaniki thelusu thanu chestunnadhi dhurmargam ani😅.... thanani thaanu marchukoledhu Inka karnudu cheppithe nammuthada???😅 Even this karna knows that's why he didn't tell him
@sachutuni
@sachutuni 6 күн бұрын
ఇప్పుడు ఈ ప్రవచనం ఎందుకు చెప్పారు తెలియదు. మీ భాష్యము లో దుర్యోధనుడు..చంద్ర బాబు కర్ణుడు..Pawan కళ్యాణ్ అర్జునుడు..జగన్ కృష్ణుడు..??? కర్ణుడు కి కృష్ణుడు కి పోల్చి, కర్ణుడు మంచి వాడు కానీ అర్జునుడు మీద కోపం తో దుర్మార్గమైన దుర్యోధనుడు ను సమర్ధించాడు అన్న అర్థం వస్తుంది
@viswanadhapatnala9105
@viswanadhapatnala9105 6 күн бұрын
మీరు అంతా కల్కి సినిమా వల్ల ఈ వాదన మొదలెట్టారుఏమో, ఎన్టీఆర్ పైత్యం అశ్వినిదత్ అల్లుడు కావడం వల్ల నాగ్ అశ్విన్ రెడ్డి కి కూడ వచ్చి ఉంటుంది!
@narayanaakula9472
@narayanaakula9472 6 күн бұрын
అయ్యా సాయి గారు మహాభారతం లోని శ్రీ కృష్ణ పరమాత్మ దానకార్ణుడి మంచి విశ్లేషన చాలా బాగుంది కాక పోతే చిన్న సందేహం ఏంటంటే ఇన్ని ధర్మాలు తెలిసిన మీరు పాషాండ మతం పాటించే జగన్ దగ్గర ఊడిగం చేస్తూ నీతి కబుర్లు చెబుతున్నావేంటే నిన్నేమనాలి జగన్ సంక నాకక పోతే నీకు తెల్లారదా ఇన్ని నీతులు చెప్పే నీకు కుక్క చావు చావటం కాయం కర్ణుడి కే తప్పలేదు నీకు తప్పు తుందా జైశ్రీరామ్ జైభారత్ జైమోడి జీ
@shyambandla6477
@shyambandla6477 6 күн бұрын
pashanda matham ante migatha vallani champamannada ?? lekapothe asalu inkokadu bathakodha. andaru banisathvam lo bathakaleruga
@lankaapparao9793
@lankaapparao9793 3 күн бұрын
Arjunudu adavilo puttadu perigadu Karnudu bheeshmudi Radha saradhi daggara perigadu Pandavulu dayadula debbaki adavullo yachakulai brathikaaru Karnudu Anga Raju ayyadu Pandavulu ajnatha vasam lo Peru kooda cheppuko leka roopam choopinchu koleka nirantara yatana paddaruu Karnudu Racha maryadalu pondadu Ayina pandavulu dharmam kosam ivi anubhavisthe Karnudu sukhala kosam adharmam vaipu Nila baddadu Kadanagalara?
@rajasinha3299
@rajasinha3299 3 күн бұрын
Sir, you please also tell us something related to Sahib Fakirs. How far do you justify worshipping Muslim Fakirs as Gods and comparing them with our Sanathani Gods???????????????????????????????????????????????????????????????
@kirankumarputtaparthi4887
@kirankumarputtaparthi4887 6 күн бұрын
Kaani Krishna parmatma oka Raja vamsam loneyy perigaadu, Karnudu Sutha kulam loo perigaadu, Adi tedaa
@KVRRao_02
@KVRRao_02 6 күн бұрын
Avunu meeru annattu konthamandhi kasaai lu CBN lo eppuduu negative chusaaru. A1 enni dhuraagathaalu chesthunna samardhinchuthu vachaaru.
@Neonatinalist
@Neonatinalist 5 күн бұрын
Myth❌️ History ✅️
@Realgane
@Realgane 6 күн бұрын
Kalki cinema addanga petkonni tDp Janasena ki subranga veskuntunaru kada Sai gari
@shivasaijahnavi2571
@shivasaijahnavi2571 3 күн бұрын
కృష్ణుడు ముల్లోకాలను నడిపించు భగవంతుడు,ఆయన తో ఎవరిని పోల్చ కూడదు,మహాభారతం లో కర్ణ తో ఎవరినీ పోల్చ కూడదు,కౌరవులు దుర్మార్గులు,అలాగని కర్ణుడు భీష్ముడు ద్రోణుడు aswaddhama లు దుర్మార్గులు అంటే ఎలా,అభిమన్యుడు చనిపోతే అర్జున కి కోపం రాలేద,అలాగే ద్రోణుడ ను aswaddhama hatha: అని చెప్పి చంపితే అతని కొడుకు ఐన aswaddhama కు పాండవుల పై కోపం రాధా,భీష్ముడు ను ఎలా చంపారు అనేది అందరికి తెలుసు,ఇక మెయిన్ కర్ణుడు,అతనికి పాండవులను చంపే పూర్తి అవకాశం కోపం,తన కొడుకులను చంపినా కూడా వాళ్లను చంపలేదు,అమ్మ కు ఇచ్చిన మాట,చివరికి అర్జున్ మీదకు బాణం వదిలితే శ్రీ కృష్ణ భగవాన్ రథం ని భూమి లోకి తొక్కలేద,అర్జునుడి కంటే గొప్పవాడు కర్ణుడు అని తెలిసి ఇంద్రుడు ఎన్ని కుట్రలు,మాయలు,నీచమైన పనులు చేసి కర్ణుడికి ఎన్ని ఎన్ని శాపములు,చివరికి వచ్చింది ఇంద్రుడు అని తెలిసి కూడా తన కవచ కుండలములు ఇచ్చిన మహాధాన కర్ణుడు,ముల్లోకాలు నడిపే శ్రీ కృష్ణ భగవాన్ లేకుంటే పాండవులు ఎక్కడ,దుర్యోధనుడు శ్రీ కృష్ణ భగవాన్ ని కోరుకోకుండా సర్వ సైన్యం కోరుకున్నప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో చెప్పలేద శ్రీ కృష్ణ భగవాన్ ని నువ్వు తీసుకుని ఉంటే నీదే విజయం,మేమంతా ఆ దేవుని ముందు ఎంత అని,కర్ణుడికి తెలుసు యుద్ధము లో చనిపోతాను అని,పాండవుల కు ముందే తెలుసు యుద్ధము లో గెలుస్థాo అని,కారణం ఒక్కడే శ్రీ కృష్ణ భగవాన్,పాండవులు మంచివాలే కానీ మూర్ఖత్వం వ్యాసనాలు నిండా ఉన్న వాళ్లు,పందెములో భార్యను పెట్టడం ఏంటి,ఒడితే ఆ భార్య పరిస్థితి ఏంటి అని ఆలోచన లేదు,ఇక పోతే కుంతీదేవి పండు 5 గురు సమానంగా పంచుకొండి అని అంటే అధి పండు కాదు ఒక ఆడ మనిషి అని చెప్పకుండా 5 గురు పంచుకున్నారు,ద్రౌపది కూడా ఒప్పు కుంది,కర్ణుడు పాండవుల అన్న అని తెలిసి ద్రౌపది అతన్ని కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటే కర్ణుడు బుద్ధి చెప్పి పంపడం కర్ణుడి గొప్పతనం.
@navyasree7149
@navyasree7149 6 күн бұрын
No sai gaaru i don't accept with you. Krishnudu devudu karnudu manishi vaariddari madya yenti polikalu vetakadamm correct kaadu... Devudu gaa ayana goppe.. Manishi gaaa eeyana goppe... They both are legends sai gaaru
@karthikv2254
@karthikv2254 6 күн бұрын
Krishnudu devuduga parivarthana chendhina manishi.
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 6 күн бұрын
ఇటువంటి...ఇతిహస కథలు.. జగన్ గారి కి..మి వంటి వారు..చెపుతు ఉండాలి...
@sudhakarvaka7764
@sudhakarvaka7764 6 күн бұрын
Krishna = modi
@borugaddanil
@borugaddanil 4 күн бұрын
మీ విశ్లేషణ మొత్తం తప్పు, కర్ణుడు చిన్నప్పటి నుండి కుల వివక్ష ఎదుర్కొన్నాడు. ప్రతీ పనిలో శాపాలు పెట్టారు. ఏ పని చేసినా పాపం అన్నారు కాని కృష్ణుడు అలా కాదు పుట్టినప్పటి నుండీ దేవుణ్ణి చేశారు. ప్రతీ పనిలో వరాలు సహాయాలు పొందారు. ఏ పని చేసినా దైవకార్యం అన్నాను
@saikirann6654
@saikirann6654 5 күн бұрын
కర్ణుడు కృష్ణుడుని అడిగాడు... నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది.. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే.. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో.. పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు.. పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు.. ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది.. ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే.. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే.. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు...👍 దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు... నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను.. నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది.. నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను.. చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు.. నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను... నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను.. నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా.. నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు.. మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ.. సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది.. నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు.. నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను..పైగా నన్ను వివాహం చేసుకున్నవారు..వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ.. జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది.. అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది.. సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది... అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన... ఒకటి గుర్తుంచుకో కర్ణా.. జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి.. జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు.. దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే.. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు.. మనకు ఎంత అన్యాయం జరిగినా.. మనకు ఎన్ని పరాభవాలు జరిగిన.. మనకు రావల్సినది మనకు అందకపోయినా... మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది.. జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు.. “శ్రీకృష్ణం వందే జగద్గురుం”
@TeluguVaallam
@TeluguVaallam 6 күн бұрын
cheppi cheppi visugu vacchindi naaku idhi......janaalu graphics nammuthunnaru kaani అంతరార్ధాన్ని విస్మరిస్తున్నారు Frankly speaking, teens and 20 to 30 people, they are living in their own fairy land.
@vinodkiran4685
@vinodkiran4685 6 күн бұрын
Jai Shri Krishna paramathma 🔥😎👌👌 om namo bhagavathe vasudevaya Namaha🔥❤️
@sivaprasadkommalapati8821
@sivaprasadkommalapati8821 6 күн бұрын
Maku karnudhe devudhu
@DEEPAK_SAKSHI
@DEEPAK_SAKSHI 6 күн бұрын
Mi dhikkumalina puranalu thisi pakkana pettu beyy
@Djockzone
@Djockzone 4 күн бұрын
Manchi chedu lanu ela define chesthunnaru meeru? Joodham lo wife thakattu pettina side manchidha?
@rasoold5940
@rasoold5940 6 күн бұрын
Nuoo mundhu mahabharatham chadivi tharuvaatha mastladu..... Karna is great Krishnudu ye karna is great anaadu Krishnude arjunaa kannaa karna great annadu..... Telusukoni maatladu
@karthikv2254
@karthikv2254 6 күн бұрын
Ekkadannado reference pampandi. Vyasa Bharatam nunchi.
@lasi893
@lasi893 6 күн бұрын
అయ్యా కృష్ణుడు ఏ వెధవ పని చేసినా.. 😄😄కరెక్టే అని... కర్ణుడు... ఆయా సందర్భాలు రీత్యా.. తప్పక చేయవలసి వచ్చిన చిన్న చిన్న.. తప్పులను... పెద్ద పెద్దవిగా చేసి చూపించే నీచమైన గ్రంధాలు హిందూ గ్రంధాలు.... హిందూ గ్రంధాలలో చెడ్డ వారారంతా మంచివరిగా 😄😄.. మంచి వారినంత చెడ్డ వారీగా చూపే... నీచమైన గ్రంధాలు అని... హిందూ దేవి దేవతల సినిమాలు చూసిన, లేదు గ్రంధాలు చదివినా.. 😄😄అందరికి అర్ధం అవుతుంది.. 😄😄అందుకే హిందూ మతం లో.. నీతి నిజాయితీ కి స్థానం లేదు కాబట్టి... అనేకులు హిందువులు క్రిస్టియన్స్ గా హిందువులు గా మారుతున్నారు అనేది నగ్న సత్యం
2 July 2024
1:46
ama bharat shorts
Рет қаралды 3
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 40 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 46 МЛН
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 30 МЛН
Karlki debate start కర్ణుడు గొప్పవాడా
3:35
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 40 МЛН