Рет қаралды 80,215
రష్యా-యుక్రెయిన్ సంక్షోభం నడుమ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) పేరు వార్తల్లో నిలుస్తోంది. యుద్ధం మధ్యలో దాని ప్రస్తావన ఎందుకొచ్చింది? ఐఎస్ఎస్ దిశను మార్చేంత సత్తా రష్యాకు ఉందా?
#Russia #Ukraine #ISS
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu