Janasena Chief Pawan Kalyan Change Behaviour in After Assuming Deputy Chief Minister

  Рет қаралды 294,826

News 360 Telugu

News 360 Telugu

26 күн бұрын

కేవలం ప్రజాసమస్యల మీద మాత్రమే డిప్యూటీ సీఎం పవన్ దృష్టి
#janasenaparty #deputycmpawankalyan #afterelections #villagedevelopment #news360telugu
ఔరా ఎంత మార్పు..
For More Latest Political And News Updates :
SUBSCRIBE ►News 360 Telugu: / @news360telugu.
For all Top and Trending News stories happening all around you
#News360Telugu #NEWS360 #News360TeluguLive #News360Live #News360TeluguLive #BreakingNews #TelanganaUpdates #Politicalnews
-----------------------------------------------------------------------------------------------------------------------------
News 360 LIVE || News 360 Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: profile.php?...
► Follow us on Instagram: / news360_telugu
► Follow us on Twitter: / news3601934941
News 360 LIVE || News 360 Telugu Live || Telugu News || 24x7 Live Updates
News 360 Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana
The Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the news channel on KZfaq. Watch all the Current, Latest and Breaking news only on News 360 Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. News 360 Telugu is one of the KZfaq News channels which delivers Indian and International news 24x7 in Telugu.
News 360 Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and Political Debates. Stay tuned to News 360 Telugu, KZfaq news channel for all the latest news and updates from India and across the world. News 360 Telugu is best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!

Пікірлер: 175
@saida4554
@saida4554 23 күн бұрын
మీరు అనుకున్నట్టు ఆయన ఆవేశపరుడు కాదు, ఆశయం కోసం మాత్రమే ఆవేశం చూపిస్తాడు, నిబద్ధతగల నీతి నిజాయితీ గల నాయకుడు
@user-ih3ou3pv4o
@user-ih3ou3pv4o 23 күн бұрын
Yes bro
@lokeshteketi1195
@lokeshteketi1195 22 күн бұрын
Nijayithiki dookudu swabhavam vuntundhi
@sunithakamalesh5937
@sunithakamalesh5937 22 күн бұрын
Nijaayiti ki avesam untundi, adi avasaram ayinapudu matrame bayataki vastundi... andariki ardam kadu...jai pspk,jai hind
@user-uy3uk8hh5q
@user-uy3uk8hh5q 17 күн бұрын
Tappu chayanappudu elanae untadhi bro.
@SatyanarayanamurthyBandaru
@SatyanarayanamurthyBandaru 7 күн бұрын
Q​@@user-ih3ou3pv4oqrweiqqqeq 1
@rudraakkuluru170
@rudraakkuluru170 23 күн бұрын
అయన మారలేదు! అయన నిజంగా అంతే!!!
@syamvoruganti7494
@syamvoruganti7494 22 күн бұрын
రాక రాక ఒక్కడొచ్చాడు ఇన్నాళ్ళకి.. ప్రజల కోసం తపించే, ప్రజాసమస్యల పరిష్కారమే పరమావధిగా పోరాడేవాడు, నిస్వార్ధంగా పని చేసేవాడు.. ఆయనే మన గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.. ఆయన కచ్చితంగా చాలా మంచి చేస్తాడు.. మంచే చేస్తాడు..
@VenkateshVenkatesh-pf5sr
@VenkateshVenkatesh-pf5sr 23 күн бұрын
మా అన్న మారటం కాదు మీరు మారాలి
@dilepkumar1917
@dilepkumar1917 20 күн бұрын
😂😂😂well said
@sindhuranandi3299
@sindhuranandi3299 17 күн бұрын
88,0000⁰
@goodboy6259
@goodboy6259 23 күн бұрын
ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు ని గెలిపిస్తే నేను ఈ పదవి లో ఉండగా ఏమేమి చేయగలనో చేసేయాలనే ఉంటారు. ఒక మంచి వాడు ఎప్పుడూ గెలిచిన కొద్ది ఒదిగి ఉంటాడు,
@rameshbabubabu2660
@rameshbabubabu2660 22 күн бұрын
Jai Janasena
@Bhoomi721
@Bhoomi721 21 күн бұрын
Well said👏🏻👏🏻👏🏻; 2019 lo geli pinchu Koni unte mana Andhra ki ee dusthithi undedi kaademo. Kanisam ippudaina realize ayee gelipinchu kunam. We need leaders like him🙏🏻🙏🏻🙏🏻.
@LAASYAVarun
@LAASYAVarun 21 күн бұрын
That is power star ✨✨✨✨⭐⭐⭐⭐
@geethalakshmi5672
@geethalakshmi5672 23 күн бұрын
పవన్ ఎప్పుడు అంతే మరి ఎన్ని మాటలతో ఎంతమంది అంటే ఒకసారి అయినా తిరగ పాడకపోతే ఇంకా రెచ్చిపోతారు అని అలా మాట్లాడాడు తప్ప ఆయన నైజం అది కాదు ఇప్పుడు వున్న నైజం నిజం
@ParvathaiahregatiParvathaiahre
@ParvathaiahregatiParvathaiahre 23 күн бұрын
అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కి ఇలాంటి లక్షణాలే కలిగి ఉంటాడు
@karishmashaik400-wr4mz
@karishmashaik400-wr4mz 21 күн бұрын
Supar
@aravindra8849
@aravindra8849 23 күн бұрын
మార్పు అని ఎందుకు అనుకోవాలి? పవన్ ప్రజలు కోసం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. మనమే అపార్ధం చేసుకున్నాం
@ramprasads908
@ramprasads908 22 күн бұрын
పాలకులందరికీ పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ఆదర్శం 🙏🙏🙏
@kidschanneltegulu
@kidschanneltegulu 23 күн бұрын
Male voice lo మీరు చాలా అనవసరమైన నిందలు పవన్ గారి పైన నిందలు వేస్తున్నారు. పవన్ గారు ఎందుకు చెప్పులు చూపారో మీకు తెలియదా?
@satyam7991
@satyam7991 23 күн бұрын
He is not change now you Realised Truth
@Pawankalyantrends678
@Pawankalyantrends678 23 күн бұрын
అప్పుడు చెడింది యుద్ధం ఇప్పుడు చేసేది పాలన అది కూడా తెలీట్లేదా మీకు..
@swamygandikota6083
@swamygandikota6083 2 күн бұрын
Yes.
@srinivasaraoguggilam7355
@srinivasaraoguggilam7355 23 күн бұрын
నిజమైన నిజాయితీపరుడైన స్వచ్ఛమైన రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ 🙏🙏🙏
@gvenkat3353
@gvenkat3353 20 күн бұрын
మాయమైన మన దేశ ప్రజాస్వామ్యమును ఎతికి తెచ్చిపెట్ట పవన్ అన్న. మీ వందేమాతరం 🙏🇮🇳🇮🇳🇮🇳q
@prasadnarapareddy
@prasadnarapareddy 23 күн бұрын
@News360 Pawan maripoyadu... Enti ? He is Deputy CM now plz address him with respect. One more thing... He is behaving the same before and after the election. Before elections he is worried about damage happening to AP people and now he got a chance n Power to work for them and he is working on it. One more time don't address AP Deputy CM Pawan Kalyan garu disrespectfully. Don't push ur misunderstanding statements and thoughts to the public. Use this platform to address and escalate the AP issues to the government. Thank You.
@gvenkat3353
@gvenkat3353 20 күн бұрын
🙏🇮🇳🇮🇳రియల్ పొలిటికల్ లీడర్
@huliputta8043
@huliputta8043 23 күн бұрын
Yappudu allage untaru annaya ❤❤❤❤
@mychalsubhani8208
@mychalsubhani8208 23 күн бұрын
అందుకే పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటే అందరికీ అంత అభిమానం, ఒకరిని గుర్తుంచుకొని విమర్శించి ఎందుకు టైం వేస్ట్, ఆయన కిచ్చిన హోదాను గౌరవిచ్చి డ్యూటీ చేస్తున్నాడు .. దటీజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య .. ఇవన్నీ ప్రజలకు తెలియ చేస్తున్నా న్యూస్ వారికి ధన్యవాదాలు..
@annapurna6462
@annapurna6462 23 күн бұрын
Great pavankalyan🙏🙏🙏🙏🙏🙏🙏
@-Bhanuchander
@-Bhanuchander 22 күн бұрын
pawan sir always rhe same ..i have been watching pawan sir last 10 years .. he always transperent lke glass .he is hard as diamond ..
@user-cq6eu5yn8s
@user-cq6eu5yn8s 23 күн бұрын
Jai Pawan Kalyan
@anithaanitha8477
@anithaanitha8477 20 күн бұрын
మారడం ఏంటండి ??? జరుగుతున్న అన్యాయమైన అక్రమమైన పాలకుల తీరును ప్రశ్నించే ఆవేశం అది హానికరమైన ఆవేశం కాదు...
@yogi3052
@yogi3052 19 күн бұрын
ఆయన లో మీకు ఆవేశం కనిపించడం సహజం కానీ మాకు ఆశయం కనిపించడం న్యాయం ఎందుకంటే మేము ఆయన ఆచారులం
@prasadrao6832
@prasadrao6832 20 күн бұрын
ప్రజలతో,మమైఖ్య,అయితేనే,కొంతకాలం,రాజకీయాలలో,మనుగడ,సాఘించగలరు,
@SayaT.Rashid
@SayaT.Rashid 22 күн бұрын
A leader's success comes from defeating their enemies,not from eliminating them. PSPK is a true leader. PSPK@Love You,Brother. Be Blessed,Sir.🎉❤🥀👍🙏
@MrBalaiah143
@MrBalaiah143 23 күн бұрын
Good 👍
@pinky3110
@pinky3110 20 күн бұрын
Miru eppudu chusthunnaru Pawan Kalyan gari ni , memu starting nunche followers we know about him better than others. So maku emi kotha ga ledu. He is a genuine and honest guy starting onwards. ❤ Andhuke ayanaku bhakthulu vuntaru 😂
@murthykanduri
@murthykanduri 20 күн бұрын
మారడం ఏమిటి అండి పరిస్థితినీ బట్టి మాట్లాడతారు మా పవన్ గారు
@haranathsammana4713
@haranathsammana4713 23 күн бұрын
Great leaders 🎉
@haribabuburagala3424
@haribabuburagala3424 23 күн бұрын
Jai janasena
@sureshcurra4597
@sureshcurra4597 23 күн бұрын
Great leader Pawan Kalyan garu
@naresh8690
@naresh8690 16 күн бұрын
Please keepu up the good work guys @ News 360 Telugu.
@suseeladhulipudi2362
@suseeladhulipudi2362 23 күн бұрын
He came to do good for people not to take revenge.
@sreeramuluj824
@sreeramuluj824 23 күн бұрын
❤❤❤❤❤
@umapathiumapathi1358
@umapathiumapathi1358 23 күн бұрын
❤❤❤❤❤❤❤🔥🔥🔥
@Govindarao-lg4kx
@Govindarao-lg4kx 23 күн бұрын
Jai janaseana
@RamakrishnaReddyUppati
@RamakrishnaReddyUppati 19 күн бұрын
This is real blessing of Bhagavan SriPadaVallabha and Puruhutika Devi to State of Andhra Pradesh
@MunishK02
@MunishK02 22 күн бұрын
No politician ever came out side worked like this we are in golden era❤
@ramsurireddy4310
@ramsurireddy4310 23 күн бұрын
Jai janasena ✊✊✊✊
@moraramu3340
@moraramu3340 23 күн бұрын
#JaiPavanKalyan
@lambaswetha2155
@lambaswetha2155 20 күн бұрын
అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఈసారి అనకాపల్లికి MLA రండి దయచేసి మనవి
@lambaswetha2155
@lambaswetha2155 20 күн бұрын
బెండాడ శ్వేత
@dundeeganesh339
@dundeeganesh339 18 күн бұрын
ఆయన అవేశం అవినీతిపరులపై నే కానీ నిజానికి ఆయన చాలా శాంతి స్వభావం కల మనిషి
@chintaadahemanth
@chintaadahemanth 23 күн бұрын
Idi kadha asalyna Badyata gala Nayakatvyam
@sramakrishnaiah7463
@sramakrishnaiah7463 23 күн бұрын
శ్రీరామచంద్ర
@swamygandikota6083
@swamygandikota6083 2 күн бұрын
Yes, it is true, very difficult to understand. Now he is deputy cm. Transformed himself as a true political leader.
@gmkrayalu932
@gmkrayalu932 18 күн бұрын
రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉
@RuthummaSuddulugunta
@RuthummaSuddulugunta 23 күн бұрын
maa.anna.super
@pradeepganda4305
@pradeepganda4305 22 күн бұрын
Pawan Kalyan is massive for AP....Future CM....
@tatabbaikorukonda4184
@tatabbaikorukonda4184 23 күн бұрын
Super.... Super.... Super.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GotlaVenu-ve9nh
@GotlaVenu-ve9nh 23 күн бұрын
❤❤❤🙏🙏🙏
@SK-qc2hb
@SK-qc2hb 15 күн бұрын
Varahi deeksha Mahima 😊
@jaganroyalchannel8124
@jaganroyalchannel8124 23 күн бұрын
AnnA nu super anna
@sriramsriram8933
@sriramsriram8933 22 күн бұрын
జై జనసేనాని ❤️🙏
@dineshmedicharla486
@dineshmedicharla486 16 күн бұрын
He has always been like this, he go aggressive only while talking about the unacceptable things done by ysrcp government 💯
@tickles9834
@tickles9834 20 күн бұрын
Next cm#well matured & honesty
@prabhusagar1479
@prabhusagar1479 18 күн бұрын
గొప్ప గొప్ప వాళ్ళు యుగానికి ఒకళ్ళు పుడతారు అలా పుట్టిన మనిషే పవన్ కళ్యాణ్ గారు ఐ మాట పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం తో చెప్పడం లేదు పవన్ కళ్యాణ్ గారిని బాగా అర్ధం చేసుకుంటే అయన దైర్యం ఆయన మంచి సంకల్పం జనం కోసం ఆస్తులు అమ్మేయడం సినిమా లో కష్ట పడ్డ డబ్బులు ప్రజల కోసం ఉపయోగించడం అలాగే జీసస్ వాక్యంని పాటిస్తాడు తనను తను తగ్గించుకునేవాడు హెచ్చేంపడును అనే వాక్యన్ని అలాగే జీసస్ బైబిల్ సూక్తి పాటిస్తూ అలాగే ముస్లిం సోదరులను వాళ్ల ఆచారాలను గౌరవిస్తూ అలాగే హిందూ ధర్మాన్ని పాటిస్తూ అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలని ఒకటే మాట ప్రజల కోసం రైతులు కోసం దేశాన్ని పట్టి పెడిస్తున్న అక్రమా ల కి దౌర్జన్యనికి అరికట్టడానికి ఆడబిడ్డల రక్షించడానికి కష్టాల్లో ఉన్న వారికీ సహాయం చేస్తున్నాడు దేశం నేను బాగుంటే సరిపోదు నా ఏడుతోడుకూడా బాగుండాలి కోరుకునే వ్వక్తి పవన్ కళ్యాణ్ దేశాన్ని రక్షించడానికి రేపటి భవితరాల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాడు నిజం గ చెప్తున్నా దేశం బాధలో కష్టాల్లో దేశాన్ని పట్టి పీ డు స్తున్న వాళ్ళ ను అరికట్టి మంచి బాట లొ నడిపించి న వాళ్ళలొ ఫస్ట్ జీసస్ తరువాత పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా మంది గొప్ప వాళ్ళున్నారు అలాంటి యుగానికి నుంచి పుట్టిన మంచి వ్వక్తి పవన్ కళ్యాణ్ గారు 🙏🏻గాడ్ బ్లేస్ య పవన్ కళ్యాణ్ గారు అండ్ ఫ్యామిలీ అండ్ జనసేన సైనికులు జనసేన వీర మహిళలు అండ్ తెలుగు దేశం నాయకులు చంద్రబాబు గారు అండ్ ఫ్యామిలీ అండ్ తెలుగుదేశం కార్యకర్తలు అండ్ ఫ్యామిలీస్ అండ్ వైసీపీ నాయకులు అండ్ ఫ్యామిలీస్ 🙏🏻జీసస్ అందరికి ప్రభువు అ యేసుప్రభువు ఆశీస్సులు కృప అందరికి ఉండాలని అ యేసు ప్రభువు ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏻
@ravikadiyala8273
@ravikadiyala8273 19 күн бұрын
1 and only honest and genuine political leader in Andhra 🎉❤
@sandhyapadala1935
@sandhyapadala1935 23 күн бұрын
Ethics unnavadu rajakeeyam idi... society lo change ravalante PK Valle sadyam avtundi...example... remaining party geliste individual ga prayojabalu chustaru....ade pk ithe swalabham kante para labham chustru janasinikulu✊
@legendkiller6752
@legendkiller6752 20 күн бұрын
Jai janasena jai Pavan Kalyan ❤
@pammiharikaharika1325
@pammiharikaharika1325 22 күн бұрын
Prasthutham dheekshalo vunnaadu annaa next Theda vasthey apudu reaction verela vuntaadhi Ani maku mundhey telusu kani manchiga vundaali seva cheyaali prajalalo maarpu tevaali avanni vasthayani Naku nammakam vundhi Pawan Anna meedha, jai janasena jai hind 🙏🏻🇮🇳
@venkat497
@venkat497 23 күн бұрын
Opposition lo unte prashnistharu… power lo unte panichestharu… adi basic logic andi. Konthamandi power lo undi pani cheyakunda gola chesevaru 😂
@sailajaaravind9241
@sailajaaravind9241 23 күн бұрын
Enduku ila negative ga pracharam chestaru.Ayana avesaparudu kadu but injustice mida fight chestaru.Ipudu ayana work chestunaru.
@g.v.ramarao62
@g.v.ramarao62 17 күн бұрын
SERVE THE PEOPLE
@arjundharmure938
@arjundharmure938 16 күн бұрын
Anchor super smart medam సినిమాలో try చెయ్యండి
@soumithtejgajelli2890
@soumithtejgajelli2890 18 күн бұрын
Jeetham lekunda pani chestha antunnaru ante meeru reel hero kadu sir REAL HERO....meeru prapancham lo unna politicians andarki role model
@user-mt9dr3ue2h
@user-mt9dr3ue2h 17 күн бұрын
The power of knowledge.
@RaviBabu-ot4my
@RaviBabu-ot4my 21 күн бұрын
అదే అంటే (మా ర్పు ) అంటే మెగా ఫ్యామిలీ ఎప్పటినుంచో మాకు రావాలని కోరుకున్నారు కానీ రానీయకుండా కుయోక్తులు పడ్డారు
@BonduChennaRao
@BonduChennaRao 21 күн бұрын
Kashtapadi, eshtam ga Pani chestadu
@middlefinger7218
@middlefinger7218 19 күн бұрын
ఇదే అసలైన ప్రతీకారం
@ReelsRail
@ReelsRail 23 күн бұрын
Indhulo emundhi..thana aagraham jagan ni dhimpadam anthe..dhimpi tharvatha prajaseva cheyadam...
@sunandasunanda7307
@sunandasunanda7307 23 күн бұрын
He is a good leader ...❤
@sumanakoduru8696
@sumanakoduru8696 16 күн бұрын
పని చేసేందుకే..వచ్చిన జనస్నేహితుడు
@MukuralaJohnnyyadav4547
@MukuralaJohnnyyadav4547 16 күн бұрын
Real leader🎉
@VARAHIAMMA7975
@VARAHIAMMA7975 22 күн бұрын
జై పవన్ కళ్యాణ్ అన్న జై జనసేన జై వారాహి అమ్మ వారు 🙏🙏🙏🙏🙏✊ ..
@krishnakumari5128
@krishnakumari5128 18 күн бұрын
@g.v.ramarao62
@g.v.ramarao62 17 күн бұрын
LOVE THE PEOPLE
@nirmalakalagotla4315
@nirmalakalagotla4315 20 күн бұрын
Good action.
@ponnanarayana9732
@ponnanarayana9732 20 күн бұрын
Super
@phaniphani-lg4go
@phaniphani-lg4go 22 күн бұрын
True Indian
@SatyanarayanaYadav-m1h
@SatyanarayanaYadav-m1h 23 күн бұрын
Javvaji satyanarayana licadvisr bellampally
@phaniphani-lg4go
@phaniphani-lg4go 22 күн бұрын
Patriotic Leader of A.P
@govinduraju7982
@govinduraju7982 19 күн бұрын
❤️❤️❤️❤️❤️💐💐💐💐
@morelovenaresh
@morelovenaresh 16 күн бұрын
Great leader
@prayagaramakrishna3977
@prayagaramakrishna3977 20 күн бұрын
మారడమేంటండి ఆ మనిషే అంత అవేశంకాదు ఆత్మాభిమానం సంస్కారం అలా ఉంటాయి.రాజకీయ ప్రచారం వేరు ప్రజాపాలన వేరు
@raviallu750
@raviallu750 22 күн бұрын
❤paean
@boddusureshbabu6832
@boddusureshbabu6832 18 күн бұрын
Jai janasena Jai pawan Kalyan. Dy CM Gari taluka. Macadam amitira nayana appudu matladalii matladu,ipudu matladavalasina paniledu.
@nagaveera8131
@nagaveera8131 23 күн бұрын
Sir Pawan Kalyan gari ki jagan la paeki navuthu venakala madarr lu cheyatam thelidhu
@venkatasai6419
@venkatasai6419 5 күн бұрын
Power star😊😊😊😊😊
@gundojusuresh3187
@gundojusuresh3187 19 күн бұрын
Yekkada thaggalo ..,yekkada neggalo thelisinavadu❤
@మహాదేవుడు
@మహాదేవుడు 20 күн бұрын
అతిగా భగవంతుని విశ్వాసం
@pavanbandisce
@pavanbandisce 20 күн бұрын
Future Of AP ✅
@g.v.ramarao62
@g.v.ramarao62 17 күн бұрын
NO HATRED
@umarfarookg5804
@umarfarookg5804 17 күн бұрын
Andhra is safe with TDP + Jana Sena alliance
@MudeKoteswararao-qq9ew
@MudeKoteswararao-qq9ew 22 күн бұрын
సంస్కారం నిజాయితీగల న్యూ లీడర్
@kadirisrinu470
@kadirisrinu470 23 күн бұрын
Greet leader in india ma pavan anna manava rupamlo unna bagavanthuni swarupam anna akanda barathadesa rajakiya vyavastha lo raboye tharalu patyamsalalo chaduvukoney konni pejilu avutharani anipisthundhi
@SpecialfocusonU
@SpecialfocusonU 22 күн бұрын
Mire sariga ardam kaledu Sir eppudu okalaage unnaru
@prathap4967
@prathap4967 23 күн бұрын
original character OC
@savinay999
@savinay999 11 күн бұрын
Vesham behaviour meeting ppl anni bagunnai....corruption aaaputadaaa😂😂
@VijayDevarakonda-ym9bz
@VijayDevarakonda-ym9bz 20 күн бұрын
😊❤😊
@hemanjanideviadapa7560
@hemanjanideviadapa7560 20 күн бұрын
Rakshasa palana povaali ante aa mathram agressive ness undali ...padavilo unnappudu e mathram.samyamanam.undali ....ekkada yekkalo , ekkada thaggalo telsinavadu maa PAWANUDU ....media vallaki artham kakapovachhu ...but aayana abhimanulaki aayana yento telsu .😊
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 175 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН