Japan Now OK But జపాన్ అరాచకాలు తెలుసా |

  Рет қаралды 95,575

journalist sai

journalist sai

6 ай бұрын

#JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Jagan Big Sound | Ap P...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 197
@ramanujareddy6359
@ramanujareddy6359 6 ай бұрын
ఇంత ఆశ్చర్యకరమైన చారిత్రక వాస్తవాలు మొదటి సారి మీ ద్వారా మాత్రమే తెలిసికోగలిగాము. నిజంగా జపాన్ చరిత్ర ఇంత దారుణంగా ఉందా? స్టన్నింగ్ న్యూస్... 🤔🤔🤔
@neerajneerjakshalu1287
@neerajneerjakshalu1287 6 ай бұрын
సాయి గారు న్యూస్ చాలా అద్భుతంగా చెప్పారు, మహాద్భుతంగా ఉంది, మన భారతదేశాన్ని వెన్నుపోటు పొడిచిన చైనా గురించి చాలా గొప్పగా చెప్పారు. మన మహిళలని విదేశీ వస్తు బహిష్కరణ సమయంలో ,మాన, ప్రాణాలు తీసిన బ్రిటిష్ వాళ్ళ నుంచి అండమాన్ దీవులను కాపాడి మనకు స్వాధీనం చేసింది జపాన్ వాళ్ళు, చీమని బొద్దింకని సాధు జంతువుల పేర్లు చెప్పమంటే సింహం ,పులి, నక్క అని చెప్తాయి కానీ, మనం సాధు జంతువులుగా పిలుచుకునే కోడి, పక్షులు అని చెప్పవు. బ్రిటిష్ వాళ్లు మన దేశం మహిళలపై జరిపిన అత్యాచారాల కంటే అవేమీ ఎక్కువ కావు. ప్రపంచానికి హిట్లర్ని విలన్ గా పరిచయం చేస్తే, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఆప్త మిత్రుడు హిట్లర్.
@ramanujareddy6359
@ramanujareddy6359 6 ай бұрын
@@neerajneerjakshalu1287 సాయి గారు నిష్పక్షపాతముగా జరిగిన చరిత్ర ను చెప్పారు. మీరు చెప్పింది కూడా కరెక్టే. పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ ఈ చరిత్ర కు రెండు కోణాలూ ఉన్నాయి.
@harireddy8782
@harireddy8782 6 ай бұрын
Thank you this is an eye opener, a true color revealed about Japanese atrocities, everyone should agree that war is not a solution always
@jawaharparepally8247
@jawaharparepally8247 6 ай бұрын
​@@neerajneerjakshalu1287 Rashya kuda antthe GERMANY ni akramincchu koni 8years beby nuncchi 80 years old mahilala varaku repe chesi vuchakotha kosi CHAMPPARU , Sai idhi marichi poyyadu lenddi .
@Movies-to3nq
@Movies-to3nq 6 ай бұрын
Every country has dark side bro Just check every country has so much dark side
@chelimelasrinivas4575
@chelimelasrinivas4575 6 ай бұрын
నిజంగా ఈ విషయాలు చాలా మందికి తెలియవు. యూ గ్రేట్ సర్
@h.v.s.s.ramamohan5656
@h.v.s.s.ramamohan5656 6 ай бұрын
చరిత్రను నిర్బంధ పాఠ్య అంశంగా చేస్తేనే అందరికీ మన గతాన్ని గురించిన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వారసత్వంపై సరియైన మరియు పూర్తి అవగాహన ఏర్పడుతుంది!
@raaa8600
@raaa8600 6 ай бұрын
!!! Symbol bagundi Ani vadeshav gaani daani meaning telusaa
@bojjamani1916
@bojjamani1916 6 ай бұрын
ఇన్ని రోజులకు మంచి న్యూస్ చేశారు
@SureshBabu-vy1lg
@SureshBabu-vy1lg 6 ай бұрын
సాంఘిక శాస్త్రం గురించి నిజం చెప్పారు. మన బడులలో చదువు అంటే కేవలం సైన్స్ మ్యాథ్స్ అన్నట్టుగా తయారయింది. సాంఘిక శాస్త్రం అసలు సబ్జెక్ట్ ఏ కాదు... అది బోధించే వాళ్ళు మనుషులే కాదు..... అసలుకు ఆ సబ్జెక్ట్ ని చదవాల్సిన అవసరమే లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకే నేటి కాలంలో సాంఘిక శాస్త్రాన్ని బోధించే వ్యక్తులు చాలా చాలా తగ్గిపోయారు. ఒకవేళ ఇష్టపడి ఆసక్తి తీసుకున్న జీవితంలో వృత్తిపరంగానూ, ఆర్థికంగానూ ఎదగలేరు. రాబోయే రోజుల్లో పిల్లలకు కనీస పరిజ్ఞానం కూడా ఉండదు మన దేశం గురించి. ఇది చాలా విచారకరమైన సంగతి. ఎందుకంటే నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేశాను కాబట్టి నాకు బాగా అవగాహన ఉంది. ఉపాధ్యాయుడి దొరక్క వున్న పాధ్యాయులకే ఎక్కువ తరగతులు ఇవ్వడం జరుగుతోంది . బోధన మీద ఆసక్తి ఉన్ననూ, పనికి భయపడి చాలామంది ఈ రంగానికి రావటమే మానేస్తున్నారు. భవిష్యత్తులో ఈ దేశం భారీగా ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కోబోతోంది.
@SureshBabu-vy1lg
@SureshBabu-vy1lg 6 ай бұрын
@@pranupinkpranu1039 ఇతర దేశాలతో మనం సంబంధాలు కొనసాగించాలంటే చరిత్ర కూడా తెలిసి ఉండవలసిన అవసరం చాలా ఉంది.
@joynissi1214
@joynissi1214 6 ай бұрын
పేరెల్స్ హార్బర్ సినిమా చూస్తే జపాన్ విషయం పూర్తిగా తెలుస్తుంది.
@JaiHind-qr7di
@JaiHind-qr7di 6 ай бұрын
అవును సాయి గారు నేను కూడా జపాన్ యొక్క దారుణాలు చదివాను విన్నాను.
@subhash7588
@subhash7588 6 ай бұрын
సాయి గారు , ఇంత వరకు ఎవరూ కూడా ఇంత దారుణమైన పనులు జపాన్ చేసింది అని చెప్పలేదు . అయితే జపాన్ ఇన్ని దారుణాలు చేసిందా ! బౌద్ధ మత రాజ్యం .
@reddynaveena9673
@reddynaveena9673 6 ай бұрын
We want more like this kind of history
@NagaRaju-pv6cv
@NagaRaju-pv6cv 6 ай бұрын
బర్మాకి.... బ్రిటిష్ వాడు స్వార్థానికి పీల్చుకొని పోయి......తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు నివసించేటప్పుడు... బాంబులు వేస్తామని బెదిరించినప్పుడు.... మనవాళ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు... బ్రిటిష్ వాడు వెళ్లేదారిలో రాకూడదు అన్నప్పుడు.... అనేక మంది మన ప్రజలు ప్రమాదకరమైన మార్గంలో అడవి మార్గాన ప్రయాణించినప్పుడు .....సుమారు 500000 మంది చనిపోయారు తిండి లేక... నడవలేక కొంతమంది నెల తర్వాత అతి కష్టం మీద కొంతమంది..... బెంగాల్ కి చేరుకున్నారు
@siSUDHEER
@siSUDHEER 6 ай бұрын
నేను ఈ కథనాన్ని చదివాను, నిజానికి ప్రపంచ యుద్ధం 1 మరియు 2కి సంబంధించిన అనేక కథనాలు గుర్తించబడలేదు.
@sikarajini8599
@sikarajini8599 6 ай бұрын
the nanking massacare movie chudandi
@rahulchari5779
@rahulchari5779 6 ай бұрын
Yes Naku ee matter recent gane telsindii
@nagarjunachari5853
@nagarjunachari5853 6 ай бұрын
ఇవాళ స్కూళ్లలోపాఠాలు చెప్పే టీచర్లు కాదు కావాల్సిందిపేరెంట్స్ ని మభ్యపెట్టి ఎక్కువ మంది పిల్లల్ని చేర్చివాళ్ల చేత కాపీలు కొట్టేటటువంటి అలవాటుని పెంచిపబ్లిక్ పరీక్షల్లో సెంటర్లు మేనేజ్ చేయించిఆ నుంచి బండి ఱ వరకు రాయలేని వాడిని సైతం టెన్త్ పాస్ చేసేటటువంటివిద్యా విధానం మా నరసరావుపేటలో కొనసాగుతుంది
@ravindaryellambhatla4410
@ravindaryellambhatla4410 6 ай бұрын
మన వాళ్ళు బ్రిటిష్ వారి పైన చేదుగా వ్రాసి నిజాం తుర్క రాజులు జపాన్ ను గురించి గొప్పగా వ్రాసి నిజాల ను దాచిపెట్నారు.
@rayalaraghukishore
@rayalaraghukishore 5 ай бұрын
ఇప్పుడు జపాను శాంతి అంటు సైన్యమే లేని దెశం గా ఉంది. యుద్దం వద్దు, శాంతి ముద్దు అంటుంది. అమెరికా సహయం తిసుకుంటుంది. అమెరిక అంటె జపనుకు ఇంకా భయం. youtube లొ కొద్ది మంది జాతియ వాద పనులు చెస్తు... అక్కడక్కడ నిజాలు చెబుతున్నారు
@rosireddysv2422
@rosireddysv2422 6 ай бұрын
ఇక్కడ చరిత్ర ఎంతవరకు వాస్తవమో మనకు ఎవరికీ తెలియదు కానీ ఒకవేళ జపాన్ ఇలా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా దారులను క్షమించరాని దారుణం ఇది ఆలోచించి నిర్ణయించుకోవాల్సింది ఎందుకంటే మన దేశ స్వాతంత్ర యోధుడు సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ వెళ్లారు మన భారత దేశాన్ని పట్టిపీడిస్తున్న బ్రిటిష్ వాళ్లపై యుద్ధం చేయడానికి సైనికులను కూడా పెట్టుకోవడానికి అక్కడ వెళ్లారు ఒకవేళ జపాన్ అన్ని ఆకృత్యాలు చేసి ఉంటే సుభాష్ చంద్రబోస్ గారు అక్కడికి వెళ్లే వారు కాదు అని నా అభిప్రాయం జరిగిన సంఘటనలను ఎవరు నిరూపించ లేరు ఎందుకంటే ఎవరి అనుకూలంగా వారు చెప్పుకుంటారు కాబట్టి
@sathyapotharla3368
@sathyapotharla3368 5 ай бұрын
Ala ankolem Anni andarikibthelisela cheyyaru kadha Subhash Chandra Bose dhesha bhakthudu ala ani itharualni kuda dhesha bhakthule ankolem kadha okadhesham oka dheshaniki mitrudaithe inko dhaeshaniki shatruvu kuda avvochu kadha
@Xtremevideos112
@Xtremevideos112 6 ай бұрын
Thank you very much for your information
@Vijay-cz7pe
@Vijay-cz7pe 6 ай бұрын
Japan, China, Korea manushulani machines laaga treat chestaayi. Family ni marchipondi, desham kosam gaadidha chaakiri cheyyandi ane niyanthrutvam kanipistundi.
@prlrao8607
@prlrao8607 6 ай бұрын
When compared to 100years back.... The whole world is peaceful.... I pray the God, it has to improve every hour/minute/ secon..... day by day....
@linganna9889
@linganna9889 6 ай бұрын
Super sir chala vivarincharu
@gchiranjeevi9093
@gchiranjeevi9093 6 ай бұрын
Sai Garu meeru e channel pettakapothe Japan gurinchi maku teliyadhu
@chaitanyaentertainmentworl8444
@chaitanyaentertainmentworl8444 4 ай бұрын
It is Very very important information in HISTORY
@radhauday7304
@radhauday7304 6 ай бұрын
. అప్పుడు జపాన్ దేశం ఇటువంటి నిజమైనది అనే విషయం మీరు ఇప్పుడు చెప్పేవరకు మాకు అసలు తెలియదు. మీకు చాలా కృతజ్ఞతలు.
@rayalaraghukishore
@rayalaraghukishore 5 ай бұрын
ఇప్పుడు జపాను శాంతి అంటు సైన్యమే లేని దెశం గా ఉంది. యుద్దం వద్దు, శాంతి ముద్దు అంటుంది. అమెరికా సహయం తిసుకుంటుంది. అమెరిక అంటె జపనుకు ఇంకా భయం youtube లొ కొద్ది మంది జాతియ వాద పనులు చెస్తు... అక్కడక్కడ నిజాలు చెబుతున్నారు
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 6 ай бұрын
Social Science must be in syllabus upto plus 2 level
@mudapakaanjibabu6303
@mudapakaanjibabu6303 6 ай бұрын
Yes saigaru.......
@RaaZSankatI-qv6op
@RaaZSankatI-qv6op 6 ай бұрын
జపాన్ appudu నార్త్ కోరియా కంటే akkuvaga ఇన్ని దారుణలు చేసిందా
@hsp3576
@hsp3576 6 ай бұрын
Thanks for information
@gangireddyanjireddy8813
@gangireddyanjireddy8813 Ай бұрын
Thanks u sir valuable information
@praveenp4389
@praveenp4389 6 ай бұрын
Thx fr video.😊
@kathrajirajkumar709
@kathrajirajkumar709 5 ай бұрын
నిజం ఎంత భయంకరంగా ఉంది.. అందుకే వాళ్ళను ప్రకృతి విడిచి వెట్టక ఎప్పుడు భూకంపాల విలయ తాండవం చేస్తూ ఉంటుంది.
@anupamavallav6019
@anupamavallav6019 6 ай бұрын
సాయిగారు హఠాత్తుగా ఏ కారణంగా ఈ చరిత్ర చెప్పుకోవలసి వచ్చింది, సందర్భమైన? ,సరే విన్నాము ఏలా స్పందించమంటారు , చైనా చరిత్ర కై సానుభూతి చూపుతూ,చైన ఘాతుకాలని మర్చిపోదామ.
@muralilakshmi9065
@muralilakshmi9065 5 ай бұрын
👍👍
@user-ur7tl4vt5p
@user-ur7tl4vt5p 6 ай бұрын
Babu ఇది world war time lo రాజ్యాలు racharikalu ఉన్న టైం లో.... ఇప్పుడు అమెరికా,china ఎవరికి theliyakundaa చేస్తుంటే.... అమెరికా ఇతర దేశాల్లో చేస్తుంటే... చైనా తన దేశంలో నే చేస్తుంది...
@sathyapotharla3368
@sathyapotharla3368 5 ай бұрын
Ayana chaina ni em pogadatleeu kadha dhani vishayamlo okappudu em jarigindhi anedhi chepparu anthe kadhaa
@cherry-jagan5531
@cherry-jagan5531 6 ай бұрын
It's sure Anna,real
@machavaraputirumaladeva1253
@machavaraputirumaladeva1253 6 ай бұрын
Very nice
@umeshkl4202
@umeshkl4202 6 ай бұрын
ನಿಜವಾದ ಚರಿತ್ರೆ ನಮ್ಮ ಟೆಕ್ಸ್ಟ್ ಬುಕ್ ನಲ್ಲಿ ಸಿಗ್ತಾ ಇದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಯುತ್ತಿತ್ತು ಒಟ್ಟಿ ನಲ್ಲಿ ದೇಶದ ಸೈನ್ಯ ಬಲವಾಗಿ ಇರಬೇಕು. ಬರೀ ಒಳ್ಳೆಯ ದೇಶ ವಾಗಿದ್ದರೆ ಸಾಲದು
@yerrayasoda3013
@yerrayasoda3013 5 ай бұрын
ఇది నిజమా నమ్మలేకపోతున్నాను
@ramreddyveldanda3410
@ramreddyveldanda3410 6 ай бұрын
మొదటి సారిగా విన్నాను. ఇంత దారుణంగా చేసారని
@umsums6234
@umsums6234 6 ай бұрын
ఖర్మ అనేది ఎవ్వడు తప్పించు కోలేడు
@chandragupthakotha9837
@chandragupthakotha9837 2 ай бұрын
Forget 1st 2 nd world wars. Now to focus on war of Russia Israel Iran wars.please stop these wars at present.
@k.naveenbabu3012
@k.naveenbabu3012 6 ай бұрын
Sau garu chala mannchi news chepparu .u r great sir
@kattungaanji7270
@kattungaanji7270 6 ай бұрын
కర్మ ఎవరిని వదిలి పెట్టదు సాయి గారు
@venkatlagadapati4693
@venkatlagadapati4693 6 ай бұрын
Thank you sir, you are sending good news and information to activate the people
@sampathkumar4255
@sampathkumar4255 6 ай бұрын
Good information Sai garu
@pydichittibabu954
@pydichittibabu954 5 ай бұрын
చాల దారుణం, ఇంత దరిద్రం
@Vaidik-stud
@Vaidik-stud 6 ай бұрын
Many Indians do not know this, but if you ask westerners they will explain a lot on world history.
@RandomGuy-yu9ih
@RandomGuy-yu9ih 6 ай бұрын
School lo charitra books chaduvuthe telustadi. Asta manam kulalu mathalu ani kottukuntunnaru. China got freedom from japan. Vaaru chesina arachakalu inkevvaru cheyyaledu. For the same reason many congress leaders opposed Nethaji's proposal to join hands with Japan. Ip man 1 , ipman 2 ipman 3 like that so many movies are there based on this.
@rajak7410
@rajak7410 6 ай бұрын
I know, this is True
@rajreddy6760
@rajreddy6760 6 ай бұрын
Super sir Japan gurunchi manchiga chepparu
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 6 ай бұрын
Correct sir meru chepthundi thanks
@yerravallipravalika8720
@yerravallipravalika8720 5 ай бұрын
Thankyou sir, for good information.
@kollanamasvi8578
@kollanamasvi8578 6 ай бұрын
Thanks for your valuable information sir 🎉🎉
@saiduddinshaik2188
@saiduddinshaik2188 6 ай бұрын
Best news coverage of ur lyf ycp sai
@thirupathianaganti7584
@thirupathianaganti7584 6 ай бұрын
Good message given sir .
@Praveen_555
@Praveen_555 6 ай бұрын
చరిత్ర దాచిన నిజాలు 😮
@tjs-fs5sf
@tjs-fs5sf 6 ай бұрын
ok Next jariginadi chepete bavuntundi
@govadasimon8625
@govadasimon8625 6 ай бұрын
OMG…..
@kittithegod-jz9jv
@kittithegod-jz9jv 6 ай бұрын
Just coincidence... Ivale Tokyo Trail web series chusanu..I am surprised japan ila kooda chesinda ani.. International military Tribunal Far East kontamandiki punishment order icharu..
@sureshiva4605
@sureshiva4605 6 ай бұрын
Japan ante naaku chaala istam.....nammaleka pothuna
@saSi-yr8pg
@saSi-yr8pg 6 ай бұрын
Imperial Japan was so much powerful then now compare to US
@anilkumark4140
@anilkumark4140 6 ай бұрын
Sir idhi nijama ఐతేదేవుడూవున్నాడు
@ramaraodowlapilli2616
@ramaraodowlapilli2616 5 ай бұрын
సాయి గారు మీరు చరిత్ర మీద ఒక పుస్తకం రాయండి
@uppuprasad724
@uppuprasad724 5 ай бұрын
😢
@komalkumar9073
@komalkumar9073 6 ай бұрын
Very Valuable information Anna 🙏🌹
@peddireddinarasimhamurthy7936
@peddireddinarasimhamurthy7936 6 ай бұрын
Sai garu you know Now but most of the people Know. Japan is truly and cruelly ruled. If no food is available Japan king told to solders eat people no issue in Koreans or Chinese who ever. Ok Sai ji……
@vhlvutukurilatha6024
@vhlvutukurilatha6024 6 ай бұрын
ఈ మధ్య netflix లో వచ్చిన gyeongseong creature (telugu లో ఉంది) web series లో జపాన్ వాళ్ళ అకృత్యాలు తెలిశాయి...ఇప్పటి దాకా అదొక గొప్ప దేశం అనుకునే దాన్ని...
@Srisribaburao
@Srisribaburao 6 ай бұрын
China meeda chaala arachakalu chesindi
@jawaharparepally8247
@jawaharparepally8247 6 ай бұрын
Rashya kuda thakkuvemi kadhu lenddi, Germani ni akramincchu koni 8 year nunddi 80 years mahila lanu repe chesi champparu idhi kuda cheppanddi.
@bharatkumar8661
@bharatkumar8661 6 ай бұрын
Very great sir, ilantivi 100 lo 99 mandhiki telitaduu
@sikarajini8599
@sikarajini8599 6 ай бұрын
the nanjing massacare documentary chudandi sir.
@pvsrtelevision7008
@pvsrtelevision7008 6 ай бұрын
సాయి గారు వైసీపీ support గా న్యూస్ chheptunte ఒప్పుకున్నాము..., but japan yenthas dhani brathuku yentrha doin'ట్ explain over
@barathkumar3165
@barathkumar3165 5 ай бұрын
Kotha vishayam telusukunnam
@maruthikiranporuri918
@maruthikiranporuri918 6 ай бұрын
How Japan has deceived Subhash Chandra Bose can be verified from the pages of history.
@SattiDurgarao-vz6zi
@SattiDurgarao-vz6zi 6 ай бұрын
నిజాలు వింటుంటే నివ్వేరేపోవాల్సి వస్తుంది.
@Internalview44
@Internalview44 6 ай бұрын
Hmmm Interesting now iam changing my opinion on america & china 😢
@maddarajaraveendrakumar2096
@maddarajaraveendrakumar2096 6 ай бұрын
Adi nijamega sir anduke japan anubhavistune vundi,abhivrudhi pondutundi anubomb nerpina patalato sir.
@user-gs4ed1kj3u
@user-gs4ed1kj3u 2 ай бұрын
సార్వభౌమత్వం ఎప్పుడు మహాకౄరత్వం అది మానత్వాని వినాశం చేయ కల్గు తుంది. వేద తత్త్వ శాస్త్రీయ వివరణ అంతేగా!
@SV-zx9gm
@SV-zx9gm 5 ай бұрын
Sai sir, Now a days also some teachers also working dedicatedly preparing well n collecting the relevent additional information from various sources to motivate the students towrds the subject social studies keenly. But there are some barriers to explain the matter very interestingly in detail because of vast syllubus, much preference for conducting tests n exams n completing such abundant syllubus in a minimised time schedule. In private schools marks oriented pressure is more toget a name to their institutions.In english.medium the standard.level of the stunds is also poor to the most of them. Most of the teachers are restricted to finish all their targets between the curriculsr n co curricular activities n holidays etc.Work is more but salaries are not adequate in many schools. Any how here these some factors influencing the education is quoted here fir ur view since some viewers n others may abuse the teachers for not covering all general.information which is useful also due to these hurdles.
@janyavularajkumar
@janyavularajkumar 5 ай бұрын
అవి అప్పుడే అయ్యాయి,, ఇప్పుడూ ప్రజలు వేరు, వారి జీవన విధానం వేరు, వారి విద్య విధానం నుండి ఎన్నో మంచి మార్గాలని అనుసరిస్తున్నారు ,అన్ని ఘోరాలు చెయ్యడం వల్లే వాళ్ళు పూర్తి వ్యతిరేక దిశలో శాంతి మార్గం ద్వారానే జీవిస్తున్నారు.. అందరికీ తెలిసిన ధర్మం ఏంటంటే ""పురాతన యుద్ద విద్యలు వంటివి ఉండడం బలహినులని కాపాడడం కోసమే తప్ప ఆ బలహినులని బలికి ఇవ్వడం కోసం కాదు""
@venkatkrishna6652
@venkatkrishna6652 6 ай бұрын
ఏపీ లో నాడు నేడు లో అలేగే చెబుతున్నారా.
@surenderreddygayapu8511
@surenderreddygayapu8511 4 ай бұрын
మనకు ఇంగ్లాండ్, అమెరికా అరాచకాలను ఎదిరించిన గొప్ప దేశం జపాన్.. జపాన్ భారత్ కు అత్యంత మిత్ర దేశం కూడా..
@Ramana_6396
@Ramana_6396 6 ай бұрын
Kansar అక్కడ ఉందా
@JathinSuryaTeja
@JathinSuryaTeja 3 ай бұрын
E country cheddadi kadu valla palakula valla anthe thappa
@userchaani09
@userchaani09 6 ай бұрын
America Japan oil ships ni apakunte, Japan pearl harber paina daadi chesedi kaadu...
@ballubalaji9991
@ballubalaji9991 5 ай бұрын
అబ్బో ఇంత ష్టోరి ఉంద ఇది తెలియాకముందు నేను జాలి పాడేవాడిని
@udayperi8095
@udayperi8095 5 ай бұрын
Unit no.713 గురించి కూడా చెప్పండి.నిద్ర రాక గిలగిల్లాడిపిపోతారు
@rvgbabu
@rvgbabu 6 ай бұрын
unfortunately " Subbhash Chandra bose fought with britishers with japanese".
@peddireddinarasimhamurthy7936
@peddireddinarasimhamurthy7936 6 ай бұрын
Sai garu in Second World War Andaman one island attacked Japan and killed all Indian solders. After 1947 freedom they given to back as gift to India ok Sai.
@jeevanix
@jeevanix 5 ай бұрын
బోస్ గెలిచి ఉంటే మనగతి కూడా అలాగే ఉండేది
@babjeekkd6784
@babjeekkd6784 4 ай бұрын
బయ్యా ఇంత సీక్రేట్స్ ఉన్నాయా 😮 నేను ఇంకా జపాన్ తోపు అనే భ్రమలో బ్రతికేస్తు నా
@rajujwala8774
@rajujwala8774 6 ай бұрын
బాబోయ్..ఇన్ని అరాచకాలా??
@emperormeiji1868
@emperormeiji1868 5 ай бұрын
japan 1870s lo kanisam europe ki colony ga undakudadhani edho okati chesi strong gaa aindhi.mana dhesam?british vaalla bootlu naakindhi
@padmaprasad2493
@padmaprasad2493 6 ай бұрын
Japan daruna gatha CHARITHRA parama jugupsaakaram
@vikki7372
@vikki7372 5 ай бұрын
సయిగాడు సోధిగాడు...ఇండైరెక్ట్ గా చైనాను పొగుడుతున్నారు ....వీడిని ఏమనాలి....ఈ పరిస్తుల్లో పాకిస్థాన్ కంటే మన దేశానికి చైనా చాలా ప్రమాదం...ఇలాంటి వాళ్ళతో ఇంకా ప్రమాదం...
@NagendraprasadRayana-zt4kf
@NagendraprasadRayana-zt4kf 6 ай бұрын
ఏ రా సాయి గా నువ్వు నీ అన్న అ రాచికలు ఆంధ్ర కి చలవ నువ్వు జపాన్ కి మన కండుకు
@RajaSekhar-ob8kw
@RajaSekhar-ob8kw 6 ай бұрын
Pearl harbour meda Japan attack chesina taruvate America nuclear attack chesindi.
@rajendraprasadkanaparthy2269
@rajendraprasadkanaparthy2269 6 ай бұрын
Kavachu sir... Ededo china meeda sympathy kosam kaadu kada.
@balarajkakumanu9882
@balarajkakumanu9882 6 ай бұрын
Why this now?
@ankammarao2774
@ankammarao2774 6 ай бұрын
హిట్లర్ జపాన్ కలసి చేసి దే
@SuperRajeshvarma
@SuperRajeshvarma 6 ай бұрын
Ippudu kuda China ni Japan occupy chesesthe entho baaga untundhi
@sharmagarikipati2139
@sharmagarikipati2139 6 ай бұрын
Okappud BA MA lanti degrees undevi. History oka subject ga undedi. Ippudu generation ki avi andadam ledu variki ivanni thelyidam ladu. Meelanti varu ituvanti news chebithe thappa maa lanti variki Japan meeda innalu saanubhoothi vudedi sir. Thanks for the information Sai garu
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 181 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 34 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 61 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 25 МЛН
Village Farming In Japan 🇯🇵 | Uma Telugu Traveller
28:49
Uma Telugu Traveller
Рет қаралды 441 М.
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 181 МЛН