No video

Revanth ask babu on 5 villages బాబు ని ఐదు ఊళ్లు అడిగిన రేవంత్

  Рет қаралды 9,516

journalist sai

journalist sai

Ай бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 36
@arjunvisakha8870
@arjunvisakha8870 Ай бұрын
చూస్తుంటే బాబు రేవంత్ సమైక్య ఆంధ్ర తెచ్చే తట్టు ఉన్నారు
@SureshG-ml5kv
@SureshG-ml5kv Ай бұрын
Ap vallu Telangana tho klavarule.makey nastham Telangana tho kaliste .paiaga akkada bhuthulutjo ap vallani avamanistu vuntaru prati okkaru alanti vallatho kalvadam kastham vallaki paddaiti ledhu
@govarhank7497
@govarhank7497 Ай бұрын
రేవంత్ ఎలా అడుగుతాడు..కాంగ్రెస్ చేసిన చట్టం లో అవి ఆంధ్ర కి ఇవ్వాలి అని..ఉంది
@gnanendrasai6757
@gnanendrasai6757 Ай бұрын
Chatam lo 7 mandalau ani vundi 5 villages seperate and valaki rand r package kuda ledu and avi mumpu gramalu kavu
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 Ай бұрын
ఐదుల్ల అయినా ఇవ్వని దుర్మార్గుడు రారాజు..ఇది డైలాగ్
@potharlankaphanikumar8166
@potharlankaphanikumar8166 Ай бұрын
చింతూరు జిల్లాని ఏర్పాటు చేయాలి
@True-Indian4a8
@True-Indian4a8 Ай бұрын
Needle pedithe entha place vasthadho antha kuda ivvam vadiki
@Penchu.U
@Penchu.U Ай бұрын
ఇలాంటి కోరికలు కోరారు కాబట్టే మొదట జగన్ కేసీఆర్ తో సమావేశం అయ్యి తరువాత ఆయన మొఖం కూడా చూడలేదు లాస్ట్ 4 ఇయర్స్ లో...ఇప్పుడు మన బాబు ఏమిచేస్తారో చూడాలి...
@ramanjumani4895
@ramanjumani4895 Ай бұрын
ఏ ఊరు బాబు మాంది
@srinivasareddygangasani4526
@srinivasareddygangasani4526 Ай бұрын
News channels ki breaking news lu thappithe evvariki origedhi emi vundadhu
@Kalarava-uf7vh
@Kalarava-uf7vh Ай бұрын
Not single percentage of credit was given to cbn. Good
@MadhanReddy-hz5ob
@MadhanReddy-hz5ob Ай бұрын
5 villages telanganaki ivvakudadu Sai garu ippude manam chala nastapoyam .
@dhanahraju3564
@dhanahraju3564 25 күн бұрын
కేసీఆరే మాట్లాడలేదు అది ముగిసిన అధ్యాయం
@Vijay-cz7pe
@Vijay-cz7pe Ай бұрын
5 villages aa leka 7 mandals aa?
@munivenkatashyamsundarkami5756
@munivenkatashyamsundarkami5756 Ай бұрын
ఎందుకని తెలంగాణ వారు AP కి కొంచం కూడా హెల్ప్ చేయరు , ప్రతి దాంట్లో మా ప్రయోజనాలు ముక్యం అంటారు .AP కి తెలంగాన కంటే చాల బలహీనంగా ఉన్న ఇంకా తెలంగాన AP చూసి భయపడు తుంది.
@satyamkolla3480
@satyamkolla3480 Ай бұрын
రెండు రాష్ట్రాలు కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు. మనం చాలా భూభాగాన్ని కోల్పోయాము. విభజన సమయంలో భద్రాచలం కోల్పోయాం. ఇప్పుడు ఇంకా వదులుకోవడం అంటే మనకన్నా ఎర్రి పుష్పాలు ఎవరూ ఉండరు. మీరన్నట్టు విభజన సమయంలో వెంకయ్య నాయుడు గారు ఒక్కరే ఆంధ్రా వాళ్ళ ప్రయోజనాల కోసం అభిమన్యుడిలా పోరాడారు. ఒక పక్క విభజన బిల్లు పాస్ అవుతున్నా కూడా మన నాయక మేధావులు అనే దద్దమ్మలు మనకేమి కావాలో అడగకుండా ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ తింగరి స్లొగన్స్ ఇస్తూ ఉండి పోయారు. విభజన తథ్యం మీకేమి కావాలో అడగండి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అన్నాక, స్వపక్షం, విపక్షాలు ఏకమై బిల్లు పాస్ చేస్తున్నా కూడా ఆఖరి బంతి వరకూ ఆగండని ఒకడు. మాకు న్యాయం కావాలని ఇంకొందరు చోద్యం చూస్తూ ఉండి పోయారు.
@tteja9220
@tteja9220 Ай бұрын
ఇవ్వొద్దు.......!!!!!!
@sammireddysheelam6528
@sammireddysheelam6528 Ай бұрын
revanth Play mahabarath game
@sat-ec8kr
@sat-ec8kr Ай бұрын
అట్లాగే హొదా ఇవ్వవచ్చు కదా
@yelavarthipavankumar6686
@yelavarthipavankumar6686 Ай бұрын
అది అవధు అమ్మ 😂
@srinivaslaveti8650
@srinivaslaveti8650 Ай бұрын
5 villages icheste polavaram projects marichipovadame
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 Ай бұрын
Some news with homeless of 5 villages 25 vilages sir
@potharlankaphanikumar8166
@potharlankaphanikumar8166 Ай бұрын
5 village ap lo vundali
@gnanendrasai6757
@gnanendrasai6757 Ай бұрын
Sai garu a 5 vurulu r and r package lo levu 2021 floods appudu valaki ts govt rehabilitation chasindi ap govt patinchukoledu kanisam
@vamsikrish650
@vamsikrish650 Ай бұрын
Anna meeru somu veeraju antaru . Asala ataniki mla ticket kudha techukolekapoyaru . Atanu Merge chestanu ki chustaru antam comedy ga anipichatledha Sai Anna . Kani ayana meedha meeku vuna anta positive opinion ataniki kudha ledhu yemo Anna
@potharlankaphanikumar8166
@potharlankaphanikumar8166 Ай бұрын
Bhadrachalam charla 1953 prakaram ap lo merge cheyali
@rathnaraju2151
@rathnaraju2151 Ай бұрын
Ichesthadu cbn.
@ad8943
@ad8943 Ай бұрын
Okkade unnadu 5 oollenduku ?
@N_Shasank
@N_Shasank Ай бұрын
Ade jagan ayte AP ni takattu pettaru Telegana ki ani cheppe vallu
@bhanuchanderpattem677
@bhanuchanderpattem677 Ай бұрын
జగన్ రెడ్డి గాడు కేసీఆర్ కి బిల్డింగ్లు అన్ని రాసిచ్చాడు కదా సాయి , వర్స్ట్ పర్సన్ జగన్
@user-oz5po3yx4b
@user-oz5po3yx4b Ай бұрын
Bulding ki maintenance nuvvu chestavaa uncle
@mahesh5808
@mahesh5808 Ай бұрын
Cbn dog vacchadu 😂😂😂
@forthepeople-h2q
@forthepeople-h2q Ай бұрын
Kamma spotted
@forthepeople-h2q
@forthepeople-h2q Ай бұрын
Do you have any brain
@polavaramcinematalkies9869
@polavaramcinematalkies9869 Ай бұрын
అందుకే మీరు ఇప్పుడు రాష్ట్రాన్ని పూర్తిగా తీర ప్రాంతాన్ని. . తెలంగాణకి బహుమానం ఇస్తున్నారా. నిన్న జరిగిన సమావేశం వల్ల రాష్ట్రానికి జరిగిన లాభమేంటి చెప్పండి
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 12 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН