Bharath History Diverted || చరిత్ర వక్రీకరణలో ఇదే అంశం |

  Рет қаралды 26,983

journalist sai

journalist sai

10 ай бұрын

#JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Video
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 90
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 10 ай бұрын
అసలు మన కు మనది అనే నిజం తెలియాలి..... కాంగ్రెస్ కు మన చరిత్ర, సంస్కృతి నాగరికత కు గౌరవించడం లేదు....ఇంకా నాశనం చేస్తుంది
@rajeshltv
@rajeshltv 10 ай бұрын
బ్రిటీషర్లు, కాంగ్రెస్ ఇద్దరూ ఒకటే
@ventrapatisatish9231
@ventrapatisatish9231 10 ай бұрын
అబద్ధాలు రాసినపుడు ఎవడు అంగీకరిస్తారని రాసారు. అబద్ధానికే అంత శక్తి వుంటే నిజాన్ని నిర్భయంగా రాస్తే దాని శక్తి ముందు అబద్ధం అంతమవుతుంది.
@jawaharparepally8247
@jawaharparepally8247 10 ай бұрын
Dhesha swathanthram tharavatha 30 years vidhya shaka minister muslimle, Moulana abhul kalam Azadh, Sayyadh nurul hasan, Humayen kabhir, Fakroddhin Ali Ahamadh , Villu anddharu charithra lo vunna HINDDHU rajula nu THUNGGA lo THOKKI Moghalu la ku jai kottaru, e minister lu 😭😭😭.
@hrudaykumar4315
@hrudaykumar4315 7 ай бұрын
​@@jawaharparepally8247first ina matram abhul kalam Azad makka lo putti madarasa University chadivi vachadu.ithanu evaro telusu Babar vamshaniki cheddina vadi ani vudhi brother
@veerabrahamendracharyulu8935
@veerabrahamendracharyulu8935 9 күн бұрын
Prajala kosam bhoomulu dhaanam chesina vaaru vunnaaru gatham lo. Ee rojullo okka adugu dhanamu chesinavaaru vunnaaraa, dochokovvadam thappa.....
@lekhasrigollapudi2499
@lekhasrigollapudi2499 10 ай бұрын
ఇది నిజం ఇదే నిజం
@srinivask3091
@srinivask3091 10 ай бұрын
కాంగ్రెస్ గురుంచి అందరూ నిజo తెలుసుకొంటే కచ్చితంగా మన దేశ చరిత్ర తెలిసిపోతుంది
@ganjisrinivas762
@ganjisrinivas762 10 ай бұрын
సాయి గారు నమస్కారం మన వాళ్ళకు చెరిత్రలో నిజాలు తెలియదు మీరు గుర్తు చేశారు మీకు ధన్యవాదాలు , జై శ్రీరామ్
@uppugundurirksarma4131
@uppugundurirksarma4131 10 ай бұрын
సాయి గారు నమస్కారం మీరు చెప్పినది బాగుంది కాని క్రీస్తు పూర్వం అంటమే బాగాలేదు.ఇప్పుడు పాశ్ఛాత్య దేశాలలో కూడా క్రీ.పు ని తీసివేసి సామాన్యశకం(C.E,కామన్ యెరా),సామాన్యశకానికి పూర్వం(BCE,బిఫోర్ కామన్ యెరా) అని చదువుతన్నారు,రాస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇకపై అలానే చదివితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ధన్యవాదాలు.
@durgavilla3680
@durgavilla3680 10 ай бұрын
GREAT SUPER
@vijayb4864
@vijayb4864 10 ай бұрын
ABCD. లు.. కూడా రాని అబుల్ కలాం ఆజాద్. విద్యా శాఖ మంత్రి అయితే..gitlane ఉంటది.. సాయన్న..1947. నుండి..1978.. వరకు.. విద్య శాఖ.. మంత్రులందరూ.. ముస్లింలే..6.. మంది.. తాగుబోతు హిందువులు. నిద్రలో ఉన్నారు
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 10 ай бұрын
Yes 30 years వాళ్లే ఉన్నారు
@b.adinarayana8361
@b.adinarayana8361 10 ай бұрын
జయహో భరతచరిత్ర 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@G2nesh2s
@G2nesh2s 10 ай бұрын
History should be learnt rightly... should be known rightly.. పురుషోత్తముడే గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే అప్పటికే అలెక్స్ సైన్యం యుద్ధాలు చేసి చేసి అలసి ఉన్నాయి.. ఒకదశలో తిరుగుబాటు చేయాలనే ఆలోచన కూడా వచ్చింది..జీలం నది గురించి అలెక్స్ కి సరిగా తెలియదు..వర్షాకాలం కావడంతో దాటడం కష్టం.సొంత దేశంలో యుద్ధం కావడంతో అడ్వాంటేజ్ మనవారికే ఉంటుంది..సప్లై లైన్స్ మనకే అనుకూలం.. పంజాబ్ వీరులు యుద్ధంలో ఆరితేరిన వారు.. ఇన్ని అనుకూలతలు ఉండి కూడా ఓడే అవకాశమే లేదు.. అలెక్స్ దయలేని వాడు.. ఓడితే బతకనీయడు.. శాంతి కాముకులైన భారతీయ రాజు శాంతి కోసం సంధికి ఒప్పుకుని ఉండొచ్చు కానీ ఓటమిని అంగీకరించడు..ఈ యుద్ధం తర్వాతే అలెక్స్ వెనుదిరిగాడంటే ఓడిపోయే ఉంటాడు..చచ్చిపోయాడంటే బాగా కుళ్లబొడిచి వదిలాడేమో మన పురుషోత్తముడు.
@manjulathag4298
@manjulathag4298 10 ай бұрын
వక్రీకరణ కు english పదం distortion
@dhananjayareddy9997
@dhananjayareddy9997 10 ай бұрын
మిత్రమా భారతదేశచరిత్ర గురించి అబద్ధాలు ఎంతకాలమైనా ప్రచారం చేయొచ్చు. కానీ నిజం తెలిసే రోజు ఒక రోజు వస్తుంది. యుద్ధంలో గెలిచిన అలెక్స్. పురుషోత్తముని కన్నా ముందు అతను గెలుచుకున్న రాజ్యం పురుషోత్తమునికి ఎలా ఇచ్చాడు.
@jawaharparepally8247
@jawaharparepally8247 10 ай бұрын
Yuddhamu lo vodi povatamu valla ne Alexanddar venu thirigadu , gelisthe Alexander munddhuku vocche vadu .
@saikartheek8321
@saikartheek8321 10 ай бұрын
Alexander Hollywood సినిమాలో కూడా పురుషోత్తమే Alexander ని ఓడించినట్టు వుంది.... KZfaq లో కూడా వుంది వెళ్లి చుడండి plz🙏🙏🙏🙏🙏
@hrudaykumar4315
@hrudaykumar4315 10 ай бұрын
Yes avunu
@keetharamakrishna352
@keetharamakrishna352 10 ай бұрын
జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై❤❤❤
@thirupathianaganti7584
@thirupathianaganti7584 10 ай бұрын
Good message sir 🙏 Great king of Purushottam 🎉🎉🎉
@nagangoud8236
@nagangoud8236 10 ай бұрын
Jie barathu
@chintugadu9577
@chintugadu9577 10 ай бұрын
Good job sir....ennalluku me lanti vaallu ela neejalu chepputhunnaru❤
@ramsatishrongala5595
@ramsatishrongala5595 10 ай бұрын
Very good information sir
@syamsunderyadav5612
@syamsunderyadav5612 10 ай бұрын
Congress hatavo Bharath matha ki bachavo....
@swathidurgaraju9791
@swathidurgaraju9791 10 ай бұрын
నిజమే ఎప్పటికైనా నిలుస్తుంది, గెలుస్తుంది .
@saikartheek8321
@saikartheek8321 10 ай бұрын
#Razakar సినిమా Trailer వచ్చింది చుడండి....
@kinghills5992
@kinghills5992 6 ай бұрын
సూపర్ సాయిగారు చాల మంచి వివరణ🎉🎉🎉 సాయిగారూ మనకు (1947 స్వాతంత్య్రం) వచ్చిననుండీ విద్యాశాఖ మంత్రులందరూ కాంగ్రేస్ "మరకలే" చాలావరకు అందుకే అంతనీచంగా మార్చేసారు మన ఘన చరిత్రని యదవలు
@abbireddyvenkatasankurudu2473
@abbireddyvenkatasankurudu2473 10 ай бұрын
Jaiho Bharat
@bhaskarneelapaneni5047
@bhaskarneelapaneni5047 10 ай бұрын
DINIKI KARANAM CONGRESS PARTY Lanjakodhuku Vaste fellows Kani E pudhu modhe vonaru GOOD SIR JAI SREE RAM JAI MODI
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 10 ай бұрын
Facts to be shared to more people Good work Sai garu
@komalkumar9073
@komalkumar9073 10 ай бұрын
Sai Anna Dhanyavadamulu Meeku 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@ratnarajk18
@ratnarajk18 10 ай бұрын
As I studied No historical person told that Alexandre won the war against Purushottam.
@rosireddysv2422
@rosireddysv2422 10 ай бұрын
నువ్వు ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు దూరపు కొండలు నునుపు అని అది మన వారు ఎప్పటికీ పాటిస్తూనే ఉంటారు ఆ వక్రీకరణ కలిగిన చరిత్రను తీసివేసి నిజమైన భారత చరిత్ర పాఠ్యపుస్తకాలు చేర్చా సాహసం చేయాలి అది జరగాలంటే కేంద్రంలో బీజేపీ పార్టీ మళ్లీ ప్రభుత్వం లోకి రావాలి అప్పుడే మన దేశ చరిత్ర గొప్పతనం అందులోని నిజాలు ధర్మాలు సూచనలు అన్ని బయటకు వస్తాయి జయహో భారత్ మాత జై
@ssraorao7565
@ssraorao7565 10 ай бұрын
జయహో మోడీ🚩🇮🇳
@chinnanati_snehithulu
@chinnanati_snehithulu 10 ай бұрын
👍👍👍
@padmaprasad2493
@padmaprasad2493 10 ай бұрын
The hidden Real History
@kakamvenkatesh7864
@kakamvenkatesh7864 10 ай бұрын
🙏🙏🙏
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 10 ай бұрын
Inko 25 year's communist bhavajalikulu NCERT and academic book writings lo vintey, china, Russian la Valle bharayhreyulu bathakadam nerchukunnaru Ani rasevaaremo
@rammirock9388
@rammirock9388 10 ай бұрын
Credit goes to abdul kalam Azad
@chanamchattynarsimha8733
@chanamchattynarsimha8733 10 ай бұрын
I want real history 😊
@avnreddy9463
@avnreddy9463 10 ай бұрын
Idi congress papam
@vzymovies
@vzymovies 7 ай бұрын
Alexander lost the battle. Period.
@bhaviripudivardhan5098
@bhaviripudivardhan5098 10 ай бұрын
Keerthi history ana KZfaq lo detail ga explanation undi chala varaku indian history kosam
@ksreddy115
@ksreddy115 10 ай бұрын
చంద్రగుప్తుడు,సెల్యూకస్ కూతురుని పెళ్ళిచేసుకుని తన మామ కు 500 యుద్ధం ఏనుగులను కానుకగా ఇచ్చాడు. ఆ ఏనుగులతో సెల్యూకస్ పోయి యూరోప్ లో చాలా బాగం జయించాడు.
@satyatmv
@satyatmv 10 ай бұрын
సాయి గారు , నిజానికీ అలెక్జాండర్ ని తన్ని తగలేసింది సామ్రాట్ సముద్ర గుప్త చక్రవర్తి. అతని సైన్యంలో వేలకొద్ది యెనుగులు ఉన్నాయి.అప్పటివారకు చిన్న చిన్న రాజ్యాలను జయించిన అలెక్‌జాండర్ ఇంకా అతని సైన్యానికి ఒక్క సారి లక్షాల సైన్యానికి, వేలకొద్ది యుద్ధం ఏనుగు లు చూసి మతి పోయింది. సామ్రాట్ సముద్ర గుప్తుడు ఉద్డం లో ఈ అలెక్జాండర్ ని చిత్తుగా జయించాడు.
@rayalaraghukishore
@rayalaraghukishore 10 ай бұрын
aa kaalapu tantrikulu rahasyamgaa tantra stram lo anni vishayaalu raasi uncharu. tantric stories vinte nijamaina charitra telusundi
@vadlamani47
@vadlamani47 10 ай бұрын
Inka bayatiki ravali vakrikarinchinavi.nijalu teliyali ippati pillalaku future lo vallaki.devudla la akashaniki yettina vallu chinnapati books lo ippudu rakshashula kante bayakaramina vallu ani telisiyai
@bhaviripudivardhan5098
@bhaviripudivardhan5098 10 ай бұрын
Sengol ni Nehru walk stick laga congress chesindi
@bollapragadasrikrishna9065
@bollapragadasrikrishna9065 10 ай бұрын
Ramachandra guha lanti vallaki padavulosye ilage edustundi
@dasarinarendrababu
@dasarinarendrababu 10 ай бұрын
Sai garu kristu ni tareme kottam ina kuda kristu purwam ni aapandi
@kotiramsinghkshatriya3290
@kotiramsinghkshatriya3290 10 ай бұрын
అలెగ్జాండర్ న్యూటన్ ఐన్స్టీన్ నికోలస్ టెస్లా ఇవన్నీ వానపాములు అసలైన అనకొండ రామానుజ చార్యులు ఎందుకు అంటే అంకూర్వాట్ శివాలయం అనంతపద్మనాభ స్వామి సూర్య దేవాలయం శ్రీరంగం మరియు తిరుపతి ఇవన్నీ శివాలయాలు ఇవి భవిష్యత్తులో బయటపడతాయి
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 10 ай бұрын
..marokavishayam.. Ambi charector.. Appatiki, ippatiki ilaanti desadrihulqki Bharat lo koduvaledu..
@srinivasvaddiparti129
@srinivasvaddiparti129 10 ай бұрын
URGENT. URGENT. URGENT Namaste Sai Gaaru. Please stop using Christu poorvam and Christ Sakamu. From 2015 onwards, the whole world stopped using this as there is no evidence on Christ's birth. This was UNO deceleration. Best wishes and kind regards.Please take care. 🙏
@hrudaykumar4315
@hrudaykumar4315 7 ай бұрын
Gokul king and raja rao mathura charitra kuda ledu
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 10 ай бұрын
ఇదంతా కంపునిస్ట్ లా 🇨🇳✋🐑గొప్పదనం 🏹👹👹
@venkatab2718
@venkatab2718 10 ай бұрын
క్రీస్తు పూర్వము , క్రీస్తు శకము అనే పదాలను ఐక్య రాజ్య సమితి వారు 2015 లోనే సామాన్య శకమునకు ముందు , తర్వాత అని మార్చారు కదా , మరి నీవు ఇంకా అదే పదాలు వాడుతున్నావు ఎందుకు ?
@babumasakapalli9735
@babumasakapalli9735 10 ай бұрын
Andulo Bjp ke credit dhakkuthundi
@saikartheek8321
@saikartheek8321 10 ай бұрын
How😡
@saikartheek8321
@saikartheek8321 10 ай бұрын
Alexander Hollywood సినిమాలో కూడా పురుషోత్తమే Alexander ని ఓడించినట్టు వుంది.... KZfaq లో కూడా వుంది వెళ్లి చుడు 🙏🙏🙏🙏🙏
@babumasakapalli9735
@babumasakapalli9735 10 ай бұрын
India lo vunna chala charithralu marchuthunnaru
@jawaharparepally8247
@jawaharparepally8247 10 ай бұрын
​@@babumasakapalli973570 years Khan party palana lo Charithranu thunggalo thokkaru, Nijanni konni rojule samadhi cheyya galamu, edho voka roju nijalu velughulonko vosthaye, ippudu JARIGEDHI ADHE KADHA 🤣🤣🤣.
@mohanaraotantepudi9199
@mohanaraotantepudi9199 10 ай бұрын
మీ RSS చరిత్ర ఇది Alagjander ఒకసారి ఒడి మరలా తిరిగి పురుషోత్తము డుని ఓడించిన "ద గ్రేట్ Alagjander
@shaikabdullah2459
@shaikabdullah2459 10 ай бұрын
అబద్ధాలు ఆపు యువతను పక్కదారి పట్టించవద్దు
@dhananjayareddy9997
@dhananjayareddy9997 10 ай бұрын
మిత్రమా కలహాలనుడు రాసిన రాజతరంగణి పుస్తకం చదవండి భారతదేశ చరిత్ర నిజం తెలుస్తుంది.
@vallabhajosyulaanjaneyakum850
@vallabhajosyulaanjaneyakum850 10 ай бұрын
Vedhavalaku nijalu chebhithe Basheer.
@user-jz4hn3qf2y
@user-jz4hn3qf2y 10 ай бұрын
Nuvve false
@dannyp-ne2iz
@dannyp-ne2iz 10 ай бұрын
Fake news
@lekhasrigollapudi2499
@lekhasrigollapudi2499 10 ай бұрын
నిజం ఇదే నిజం, మన చరిత్రను నువ్వు ఒప్పుకోవటం లేదు అంటే నువ్వు కొద్దిగా.....
@saikartheek8321
@saikartheek8321 10 ай бұрын
Alexander Hollywood సినిమాలో కూడా పురుషోత్తమే Alexander ని ఓడించినట్టు వుంది.... KZfaq లో కూడా వుంది వెళ్లి చుడండి plz🙏🙏🙏🙏🙏
@satyasastry4750
@satyasastry4750 10 ай бұрын
Malla congress vaste charitranu bayataku. Raneeyaru
@dhananjayareddy9997
@dhananjayareddy9997 10 ай бұрын
మిత్రమా కలహనుడు రాసిన రాజతరంగణి పుస్తకం చదవండి చరిత్ర నిజం తెలుస్తుంది.
@jawaharparepally8247
@jawaharparepally8247 10 ай бұрын
Yuddhamu lo vodi povatamu valla ne venu thirigi velladu.
@ibabany9477
@ibabany9477 4 ай бұрын
You are very right - Alexander lost only war was with Porus and died in babilona on his way back to home due to military revolt - Unfortunately we write our own history wrong to petty jealousy in those days historians
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 40 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 93 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 7 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 40 МЛН