NASA astronaut Sunita Williams stuck in space station | EX Scientist NASA Sambasiva Rao

  Рет қаралды 284,336

journalist sai

journalist sai

6 күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 1 200
@KiranCCTV
@KiranCCTV 5 күн бұрын
తెలుగు మీడియా చరిత్రలో చాల అర్థవంతమైన, విజ్ఞానదాయకమైన, ఆలోచనాస్ఫోరకమైన మరియు ఎన్నో విధాల ఉపయుక్తమైన చర్చ ఇది. ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించి, వారిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందడానికి ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. నిర్వహించిన జర్నలిస్టు సాయిగారికి, తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఎన్నో విషయాలు మాకు తెలిపిన శాస్త్రవేత్త సాంబశివరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే చర్చలు మీరింకా చాల నిర్వహించాలని కోరుతున్నాము.
@kamalarts6881
@kamalarts6881 11 сағат бұрын
Very good knowledge interview thanks Sambasivarao garu
@rajesshpencorner6237
@rajesshpencorner6237 3 сағат бұрын
Super ga chepparu
@salimittimark4616
@salimittimark4616 5 күн бұрын
చందు సాంబశివరావు గారు ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి రాజకీయ నాయకులే కాదు... ఎంత మంచి శాస్త్రవేత్త అనేది ఈ ఇంటర్వ్యూ ని బట్టి మాకు తెలుస్తుంది. మంచి ఇంటర్వ్యూ చేసినందుకు సాయి గారి కి అభినందనలు.
@Srirag233
@Srirag233 4 күн бұрын
ఎంత చక్కగా చెప్పారు అండి LKG పిల్లలు కి కూడా చక్కగా అర్ధం అవుతుంది 🙏
@DhamakDhamakaa
@DhamakDhamakaa 4 күн бұрын
Ukg ki yepudu elthunav Mari 😂
@civilianrightwing
@civilianrightwing 4 күн бұрын
​@@DhamakDhamakaa Nuvvu teacher ga eppudu vastavo appudu. 😂😅😃🤠
@DhamakDhamakaa
@DhamakDhamakaa 4 күн бұрын
@@civilianrightwing already vachina pilla bacha ki kanipisthle 😆😆
@anjaneyasarmayeluripati2290
@anjaneyasarmayeluripati2290 5 күн бұрын
సూపర్ ప్రోగ్రాం సాయి గారు, మీకు సాంబ శివ రావు గారి కి అభినందనలు చెప్పటానికి మాటలు చాలవు.
@krishnac76
@krishnac76 4 күн бұрын
🙏💐🙏💐thanks for both, i never heard detailed and simple version, every students must encourage by their parents
@narsimhakanigiri633
@narsimhakanigiri633 4 күн бұрын
Super explanation sir hatsoff both of you
@nagarajusirikonda6459
@nagarajusirikonda6459 4 күн бұрын
Exllent sir
@padmajaaare6345
@padmajaaare6345 Күн бұрын
Right.
@SrinivasGINDAM
@SrinivasGINDAM 13 сағат бұрын
Nice program
@maheshveerla6687
@maheshveerla6687 4 күн бұрын
30ఏళ్ల మీడియా చరిత్ర లో ఈ వీడియో ఒక అపురూప దృశ్యం. చాలా గొప్ప సమాచారాన్ని తెలుగులో చాలా చక్కగా వివరించిన సాంబశివరావు గారికి , సాయి గారికి ధన్యవాదములు.
@ramakrishnavalmiki1475
@ramakrishnavalmiki1475 5 сағат бұрын
😅😅😅😅😅l😅😅😅😅
@user-ny6pi8eg8d
@user-ny6pi8eg8d 5 күн бұрын
ఈ ఎపిసోడ్ చాలా గొప్పగా ఉంది. ఎంతో విజ్ఞాన దాయకం గా ఉంది. ఆయన కూడా చాలా తెలుసు అని చెప్పి టెక్నికల్ వాడేసి కన్ఫ్యూస్ చేయకుండ, సరళమైన భాషలో అందరికీ అర్ధమైయే పదాలతో చెప్పారు. అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినఅందుకు ధన్యవాదములు....
@sivaramakrishnak2616
@sivaramakrishnak2616 4 күн бұрын
మీడియా చరిత్రలో సూపర్ ఇంట్రెస్ట్ ప్రోగ్రాం సూపర్ సార్
@Srihari_maguluri
@Srihari_maguluri 5 күн бұрын
Excellent 👌. చాలా వివరంగా చదువు కోని వాళ్ళకూడా అర్ధ మయ్యేలాగా వివరించి చెప్పారు. ధన్యవాదములు.
@jonnalagaddasudhakar3836
@jonnalagaddasudhakar3836 4 күн бұрын
సైంటిస్ట్ సాంబశివరావు గారి వివరణ చాల అర్ధవంతమైనది. విధ్యార్దులకు విలువైనది. వారికి, Sai గారులకు ధన్యవాదాలు.
@kameswararao6872
@kameswararao6872 4 күн бұрын
సాంబశివగారు...ఒక రియల్ సైంటిస్ట్...మొత్తం మీద విలియమ్స్ గారి పేరు చెప్పి..ఈ విశ్లేషత్మక శాస్త్రీయ.చక్కటి అర్థవంతమైన.వివరణ పొందేము .అందుకే మనలాంటి entusiatic పర్సన్స్..వీరికి కృతజ్ఞతలు..తెలుపుతున్నాం .సాయి గారికి అభినందనలు....జై భీమ్
@Eagle_Eye2
@Eagle_Eye2 4 күн бұрын
ఎవరండీ ఈయన చాలా కముగా,కూల్ గా అద్భుతంగా వివరించారు...ఇలాంటివి మరిన్ని చేయండి సాయి గారు 🙏
@sumitrasarella9867
@sumitrasarella9867 4 күн бұрын
Janamu telivi vunnavaalu eelane vuntaremo. Hates off to their knowledge
@ramanareddyputta2893
@ramanareddyputta2893 4 күн бұрын
సాంబశివరావు గారు ఎంత చక్కగా వివరించారు.అరటిపండు ఒలిచిపెట్టినట్లు.వారికి ధన్యవాదాలు.
@lakshmithotakura5613
@lakshmithotakura5613 2 күн бұрын
సాంబశివ రావు చాలా చాలా ధన్యవాదాలు. ఎంత వివరణ ఇచ్చారు. మీతో ఇంటర్వ్యూ చేసినందుకు సాయి గారికి నమస్కారాలు. నిజంగా సాంబశివ రావు సామాన్య వ్యకుల స్తాయ కి దిగి ఎంతటి వివరణ ఇచ్చారు. Great person . నాకు చాలా ఇష్టం స్పేస్ క్రాఫ్ట్ గురించి తెలుసుకోవడం. నిజంగా ధన్యవాదాలు..
@ambatipudihanumantharao968
@ambatipudihanumantharao968 5 күн бұрын
చాలా చక్కని అంతరిక్ష పరిశోధనా విజ్ఞానాన్ని తెలిపే ఈ ఇంటర్యూ బాగుంది సాయి గారికి అభినందనలు 🎉
@achutanookeswar0698
@achutanookeswar0698 2 күн бұрын
ఇలాంటి వాల్యూ ఇంటర్వూ చాలా సమాజానికి అవసరము థాంక్యు
@Dr_Thamminana_KR
@Dr_Thamminana_KR 4 күн бұрын
Excellent Sir! మొత్తం చాలా ఆసక్తికరంగావుంది. ప్రముఖ శాస్త్రవేత్త, విషయనిపుణులు శ్రీ చందు సాంబశివరావు గారు చాలా విపులంగా వివరించారు. తెలుగులో ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాన్ని అందించినందుకు సాయి గారూ మీకు హృదపూర్వక ధన్యవాదాలు. అంతరిక్ష నౌకల విజ్ఞానం గురించి ఈ సార్ తోనే మరిన్ని వీడియోలు దయచేసి అందించండి. 🙏❤🙏❤️🙏
@RaviSuddala-rq2ux
@RaviSuddala-rq2ux 4 күн бұрын
ఇంత వివరంగా ఎవరు చెప్పలేదు మంచి ప్రోగ్రామ్ సార్
@user-vn6uf4bs7n
@user-vn6uf4bs7n 2 күн бұрын
ఇంత అద్భుతమైన విశ్లేషణ ఇంతవరకు చూడలేదు. చందు సాంబశివరావు గారి మేధాశక్తిని నిర్వచించడం చాలా చాలా కష్టం. ఇలాంటి మేధావులు రాజకీయాల్లోకి వచ్చి పొరపాటు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన ఇమడలేరు. సాంబశివరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. చాలా విషయాలు తెలిసాయి.
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 4 күн бұрын
ఎంత చక్కగా చెప్పారంటే ఎక్సలెంట్ అసలు...👌👌thanq sir 🙏
@jagannadhasagi3222
@jagannadhasagi3222 4 күн бұрын
ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్న మీ ప్రోగ్రామ్స్ లో నెంబర్ వన్ ఈ ప్రోగ్రాం. సాంబశివ రావు గారికి ధన్యవాదాలు ఎన్ని సార్లు చెప్పినా తక్కువే. ఎంతో గొప్పగా అర్ధం అయ్యేటట్లు చెప్పారు. ఆయనతో మళ్ళీ ఇటువంటి ప్రోగ్రాం చేయండి. 😊
@nagarajukankanala8185
@nagarajukankanala8185 5 күн бұрын
సాయి గారు మన ఆంధ్రా రాజకీయం తో పాటు ఇలాంటివి కూడా చేయడం super ఇలాంటి విషయాలు continue గా చేయండి
@kolakalurivenkateswarlu5074
@kolakalurivenkateswarlu5074 4 күн бұрын
True
@kranthipaintingwork9344
@kranthipaintingwork9344 4 күн бұрын
Chala clear ga cheparu sir , tq sambha Siva gaaru
@raviprasadpotukuchi3293
@raviprasadpotukuchi3293 3 күн бұрын
4😢😅😅😅😅😅😅😅😅😅​@@kolakalurivenkateswarlu5074
@manoharkota732
@manoharkota732 3 күн бұрын
Not ap politics he is presenting ycp politics
@srinivassharmamarripati2043
@srinivassharmamarripati2043 2 күн бұрын
Telugu Right news for generations atlast
@bhargavitummala6726
@bhargavitummala6726 2 күн бұрын
మనకు ఏ కష్టం లేకుండా చక్కగా జీవించగలిగే వాతావరణాన్ని భగవంతుడు భూమి పైన ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ అద్భుతంగా జీవించకుండా అంతరిక్షానికి వెళ్ళి అంతం కష్టమైన జీవితాన్ని జీవించడం విరుడ్డంగా ఉంది. అలా చేసి సాధించింది ఏమీ లేదు.
@sarathbabu1173
@sarathbabu1173 Күн бұрын
@@bhargavitummala6726 Sir science doesn’t give instant results.
@user-bc5jr4fy2o
@user-bc5jr4fy2o 5 күн бұрын
మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు
@umasundarikudeti2108
@umasundarikudeti2108 4 күн бұрын
ఇలా కదా social media ఉండాల్సింది.👍👌
@voiceoftruth9157
@voiceoftruth9157 4 күн бұрын
అద్భుతమైన కార్యక్రమం చాలా చక్కగా వివరణ ఇచ్చారు
@GaneshSM76
@GaneshSM76 4 күн бұрын
సైంటిస్ట్ సాంబశివరావు గారు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్.🙏🙏🙏🙏🙏🙏 చక్కటి సబ్జెక్టుని ఎన్నికొని తెలుగు వారికి మంచి విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు సాయి గారు.
@pradeepkumar9444
@pradeepkumar9444 3 күн бұрын
First Scientist ki Thanks cheppi Next Anchor ni Appreciate Cheyyaali Bro
@GaneshSM76
@GaneshSM76 3 күн бұрын
@@pradeepkumar9444 Ok Bro, thanks for the correction 👍👍
@sarathbabu1173
@sarathbabu1173 4 күн бұрын
What a versatile genius! You can liberate science from inaccessible and incomprehensible scientists.
@makegrammareasywithpsmurth696
@makegrammareasywithpsmurth696 3 күн бұрын
ఈ కార్యక్రమం ఒక అద్భుతం.....మాకున్న బేసిక్ doubts అన్నిటినీ చక్కగ్గా వివరించారు......సాంబశివరావు మీరు ఒక ఎక్సలెంట్ టీచర్ అండి
@saginarendraraju4256
@saginarendraraju4256 2 күн бұрын
Sir tamaru ee progm students teliyali. Except ycp
@malayappa777
@malayappa777 4 күн бұрын
శ్రీ చందుసాంబశివరావు గారు చాలా బాగా వివరించారు. ఎక్సలెంట్. ధన్యవాదాలండి. సాయిగారికి ప్రత్యేక ధన్యవాదాలు మంచి వీడుయీ ఇచ్చినందుకు.
@ramireddy9788
@ramireddy9788 4 күн бұрын
సాంబశివరావు గారికి సాయి గారికి చక్కని ప్రోగ్రాం అందించినందుకు ధన్యవాదములు.
@umamaheshmeka1032
@umamaheshmeka1032 Күн бұрын
90'స్ లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు తరచూ చూసేవాళ్ళము , మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్నాము , ధన్యవాదాలు సాయి గారూ , ఇలాంటి కార్యక్రమాలు మీరు మరిన్ని చెయ్యాలని ఆశిస్తున్నాము. ఒక ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలి, ప్రశ్నలు ఎప్పుడు అడగాలి ఇవన్నీ మీ దగ్గర నుండి ఈ తరం పాత్రికేయులు ఖచ్చితంగా నేర్చుకోవాలి !!!
@tekkemramachandrudu427
@tekkemramachandrudu427 4 күн бұрын
Wonderful ఇంటర్వ్యూ. అద్భుతం.!
@9piki
@9piki 4 күн бұрын
చక్కగా మెస్మెరైజ్ చేసి. చెప్పారు. చాలా బాగుంది.
@sarathbabu1173
@sarathbabu1173 5 күн бұрын
As political analyst only I know Chandu Sambasiva Rao Garu,but I don't know the other side of him as scientist. Hats off to him and to you also.
@rambabumadamala3226
@rambabumadamala3226 4 күн бұрын
🎉🎉అద్భుతం. సాంబాశివరావుగారికి ధన్యవాదములు.
@harimithra4064
@harimithra4064 3 күн бұрын
చాలా బాగా వివరించిన సాంబశివ రావు గారికి ధన్యవాదములు, ఈ కార్యక్రమం అందించిన సాయి గారికి కృతజ్ఞతలు, మరిన్ని ఇటువంటి అంశాలను అందించ గలరు 😊
@karanamvenkataparameswarar289
@karanamvenkataparameswarar289 4 күн бұрын
అద్భుతమైన సమాచారాన్ని మాకు తెలియజేసారు ధన్యవాదాలు సార్🙏
@kumaranchalla2289
@kumaranchalla2289 4 күн бұрын
చక్కటి అంశం పై వివరణ ఇచ్చారు. ఈ అంశం పై అందరికీ అర్ధమైనట్లు చెప్పారు. మీ ఇద్దరికీ ధన్యవాదాలు.
@sarathbabu1173
@sarathbabu1173 5 күн бұрын
I am sorry that political parties are not giving recognition to such an intellectual .
@kolakalurivenkateswarlu5074
@kolakalurivenkateswarlu5074 4 күн бұрын
Yes sir
@VNKBT
@VNKBT 3 күн бұрын
విషయం మనకి అర్థం అయ్యింది అంటే చెప్పింది మాతృభాషలో కాబట్టి ...బోధన మాతృ భాష లో జరిగితే అద్భుతాలు జరుగుతాయి
@SunnySunny-fo6yc
@SunnySunny-fo6yc 5 күн бұрын
very good and knowledgeable programme
@ashokb257
@ashokb257 5 күн бұрын
Good programme Sai garu. Thanx for arranging such a wisdom programme
@FK..19..62
@FK..19..62 18 сағат бұрын
చాలా బాగా.. చక్కగా అర్ధం అయ్యేట్లు వివరించారు సర్!!
@eswarrao6285
@eswarrao6285 4 сағат бұрын
సాంబశివరావు గారు ఇంతగొప్ప జ్ఞానం గల వారని చాలా మందికి తెలీదు. Super ప్రోగ్రాం సాయిగారు
@viswanadhgokavarapu6744
@viswanadhgokavarapu6744 4 күн бұрын
Very clear explanation, never seen such a content in Telugu superb..🎉❤
@kishore5316
@kishore5316 5 күн бұрын
Sai garu very good initiation to have this kind of debate instead of regular politics
@venkateswararao416
@venkateswararao416 4 күн бұрын
Very good explanation with lucid language.
@padmajabhagavatula7372
@padmajabhagavatula7372 5 күн бұрын
Verygood program
@Panchajanya1965
@Panchajanya1965 3 күн бұрын
సునీతా విలియమ్స్ ను కిడ్నాప్/house arrest చేసారు ఏలియన్స్ 😂😂😂😂😂
@ashokballa4746
@ashokballa4746 4 күн бұрын
Very informative talk
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 3 күн бұрын
చాల సామాన్యులకు కూడ చక్కగా అర్థం అయ్యేటట్టు విడమరచి చెప్పారు! మీకు చాల ధన్యవాదాలు! సునీతావిలియమ్సు గారికి ప్రాణభయం లేదని తెలిసాక ఊపిరి పీల్చుకున్నాము ! అరకొర జ్ఞానంతో కొన్ని ఛానల్స్ వారు చెప్పింది కరెక్టు కాదని అర్థం అయింది! మీరు ఇంటర్వ్యూ చేయడం చాల మంచిదైంది!
@ramojisurapaneni2067
@ramojisurapaneni2067 Күн бұрын
సాయి గారు మీ జీవితం లో ఒక గొప్ప ఇంటర్యూ చేశారు. రాజకీయాలు మాని ఇటువంటివి మరిన్ని చేయండి.. 🤝
@praveennarne3537
@praveennarne3537 23 сағат бұрын
0
@srinuvoda
@srinuvoda 4 күн бұрын
Sai garu. ... Good info video... Expecting more ..❤❤❤
@revathypv7059
@revathypv7059 4 күн бұрын
Very well explained Sir!!Layman like me too understood so well
@veeraswamyg3799
@veeraswamyg3799 3 күн бұрын
Sir, I met Chandu Sambasivarao garu as a Political Leader, but I don't know him as a Scientist.. Excellent analysis and explain about spaceship.. simple and micro analysis made to easily gain knowledge on space matters to a common man.. Thank you Sir.. Thank you so much..🎉 Thank you Sai garu..😊
@Rama17275
@Rama17275 4 күн бұрын
Superb Sambasiva Rao Sir.salute to You
@krishnaprasadmortha2337
@krishnaprasadmortha2337 5 күн бұрын
Excellent explanation Thank you both
@bangarujagannadham7277
@bangarujagannadham7277 5 күн бұрын
Interview బాగుంది
@dpsalbums2536
@dpsalbums2536 9 сағат бұрын
అంతరిక్షం కోసం అక్కడ జరిగే విషయాలను చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
@kuchipudinatyaravalikaikal3423
@kuchipudinatyaravalikaikal3423 Күн бұрын
చిన్న పిల్లలకు కూడా అర్దం అయ్యేలా చక్కగా వివరించి చెప్పారు. Thank you sir
@neerajanano
@neerajanano 5 күн бұрын
Excellent sai garu manchi program sambashiva rao gari lanti nasa scientist tho cheyatam. Aratipandu valichi pettinatlu cheparu.👏👏
@ramaraosette6449
@ramaraosette6449 5 күн бұрын
Thank you sir
@chandrashekarachen6880
@chandrashekarachen6880 2 сағат бұрын
సాయి గారు, ఇస్రో మాజీ శాస్త్రవేత్త శ్రీ సాంబశివ రావు గారు ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ ఇంటర్వ్యూలో అత్యంత సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా తెలియచేసారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాంటి గొప్ప వ్యక్తితో ఇంటర్వ్యూ నిర్వహించి మా అందరికీ అందించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు - యేచన్ చంద్ర శేఖర్, మాజీ రాష్ట్ర కార్యదర్శి, ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ, హైదరాబాద్ 🙏🙏🙏
@UshaRajavaram
@UshaRajavaram 3 сағат бұрын
3.36 మినిట్స్ వద్ద International space Station అన్నారు కద వెంటనే 1980's లో DD లో వచ్చిన star treck గుర్తొచ్చింది మా చిన్నప్పుడు space గురించి ఆసక్తి కలిగించిన ఒకే ఒక్క English serial అది.. అప్పుడు అనుకునే వాళ్ళం.. ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తు చాల విషయాలు తెలుసు కున్నాం సాంబ శివరావు గారికి, సాయి గారికి అనేక ధన్య వాదాలు
@laxmanthati428
@laxmanthati428 5 күн бұрын
Good explanation, tq so much sir 💐💐💐
@kckeshav65
@kckeshav65 5 күн бұрын
Annagaru meeru chesina prayantnam chala super🎉🎉🎉🎉 Thanks to sir That is the mother tongue sweetness easy understanding Complexciity to SIMPLICITY Explanation subject like this Every student become s a super power Annagaru
@krishnamurty3643
@krishnamurty3643 4 күн бұрын
Excellent information! Thanks for both of you
@ravinderpoojari1
@ravinderpoojari1 5 күн бұрын
It was one of the excellent programs. Sir is an extraordinary. Amazing information.
@sreedevireddy-qt8sz
@sreedevireddy-qt8sz 5 күн бұрын
Well explained sir
@suribabuimandi4453
@suribabuimandi4453 5 күн бұрын
Excellent 👌
@rambabukonakanchi8736
@rambabukonakanchi8736 Күн бұрын
చాలా చాలా చక్కగా వివరించారు. మాకు తెలియని ఎన్నో విషయాలు మాలాంటి సామాన్యుడికి అర్థమయ్యేలా వివరించినందుకు కృతజ్ఞతలు
@vincent85_12
@vincent85_12 4 күн бұрын
SAI GARU MAKE KZfaq SHOTS AS WELL when you are making such a lengthy video ….. it’s helps u n us a lot …
@thokalasaidulu4288
@thokalasaidulu4288 5 күн бұрын
Excellent explain .
@tradinghumour1245
@tradinghumour1245 4 күн бұрын
Chala manchi prayatnam Sai Garu... Ilanti videos taruchuga cheyandi...
@savithribhamidipati7408
@savithribhamidipati7408 Күн бұрын
Enni lacks undaali please cheppandib
@lakshmikantham2311
@lakshmikantham2311 2 күн бұрын
Wonderful and high valued information is given in a beautiful manner. So far none did it. Thank you sirs.
@vanamalakameswararao1969
@vanamalakameswararao1969 Күн бұрын
చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు....,thank you very much sir
@sarathbabu1173
@sarathbabu1173 5 күн бұрын
We wish many more such videos in simple language.
@spdctsr1795
@spdctsr1795 5 күн бұрын
Saiji namaste
@komuraiahyadav9456
@komuraiahyadav9456 3 күн бұрын
ప్రతి ఒక్కరు డౌట్ క్లియర్ అయ్యే విధముగా చెప్పారు సార్ థాంక్యూ సర్ మీకు
@venkataramanakovvuru2953
@venkataramanakovvuru2953 3 күн бұрын
శ్రీ సాంబశివ గారికి,సాయి గారికి...🙏🙏🙏 ఇంత గొప్ప ప్రోగ్రాంనీ అందించి నందుకు కృతజ్ఞతలు. సాయి గారు ...ఒక student లాగ చాలా శ్రద్ధగా మీ జర్నలిజం ను పక్కన పెట్టేశారు. శివ గారి యొక్క humble presentation మమ్మల్ని అంతరిక్షం లోకి తీసుకెళ్ళింది. సాయి గారికి....🙏🙏🙏🙏👏👌
@prasadmanduru-fb5hx
@prasadmanduru-fb5hx 5 күн бұрын
Sai garu sunitha wiliiyams safe gaa bhumi meedhaku raavaalani koorukuntaamu
@seshareddy1513
@seshareddy1513 5 күн бұрын
Ma chinnapudu ela vivarinchi cheppaleka poyaru ma guruvulu
@satyanarayanaacharyulu8036
@satyanarayanaacharyulu8036 3 күн бұрын
Good program and his way of view excellent sir to understand common people
@ramanashetti2957
@ramanashetti2957 5 күн бұрын
ఏలియన్స్ అంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ కదా
@sureshpabbati1969
@sureshpabbati1969 5 күн бұрын
😂😂😂
@user-ic4kz6qt7w
@user-ic4kz6qt7w 5 күн бұрын
yes youare correct sir
@naidugorle4053
@naidugorle4053 5 күн бұрын
కాంగ్రెస్ జగన్ అందరూ అదే కోవా బ్రదర్ 🤣
@SatishKumar-hb3ek
@SatishKumar-hb3ek 5 күн бұрын
Not only Rahul, the whole khangress
@Vamsi-yp6sp
@Vamsi-yp6sp 5 күн бұрын
Cbn, lokesh
@leviinstitute-
@leviinstitute- 4 күн бұрын
Teacher కూడా ఇంత చక్కగా వివరించలేడేమో Sir... 🎉🎉🎉🎉🎉
@SRKM999
@SRKM999 Күн бұрын
నేను టీచర్ గా పని చేస్తున్న ......మొత్తం వీడియో అంతా చూసా ఒక్క క్షణం మిస్ అవకుండా.....ఎంతో గొప్ప గా అర్దం అయ్యేటట్లు sir చెప్పిన తరవాత అటువంటి సైన్సు విషయాలు మరింత మందికి చేరువ చెయ్యడం చాలా అవసరం.....మరిన్ని వీడియో లు ఇలాంటివి రావాలి.....మరిన్ని విషయాలు చెప్పండి.....ఇవి మా స్కూల్ లో పిల్లలకి వినిపించాము ......ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉
@amruthkumar8074
@amruthkumar8074 4 күн бұрын
ఎలీన్స్ వాళ్ళు చంద్రబాబు గారి, మోడీ గారి ఫ్రెండ్స్ కదా....!!
@akulahanumantharao7733
@akulahanumantharao7733 5 күн бұрын
ప్రభువు రాకడకి సూచనలు Jesus coming soon Bible is రియల్ Please follow jesus ❤️ God bless india ❤
@lingalaramu9765
@lingalaramu9765 4 күн бұрын
😅
@digamarthiapparao6628
@digamarthiapparao6628 4 күн бұрын
Gorre😂
@KirankumariM-yn3sw
@KirankumariM-yn3sw 4 күн бұрын
అప్పారావు గొర్రె ఎవరు😂
@kunchalabhavani1658
@kunchalabhavani1658 2 күн бұрын
Gorre bidda cheptunndu vindi😂😂😂😂😂
@MaheshKudikala
@MaheshKudikala 20 сағат бұрын
ప్రియమైన సాయి గారూ, ఈ అద్భుతమైన ఎపిసోడ్ కోసం నేను మిమ్మల్ని వినమ్రంగా అభినందిస్తున్నాను. సంక్లిష్టమైన విషయాన్ని సరళమైన, తేలికైన పదాలలో వివరించినందుకు ధన్యవాదాలు సాంబశివరావు సార్. ఈ కార్యక్రమం యువకులలో అంతరిక్ష కార్యక్రమాలు మరియు సాంకేతికతలపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. మరోసారి ధన్యవాదాలు.
@dnnsjshsh8432
@dnnsjshsh8432 3 күн бұрын
Excellent program 😊thank you both
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 7 сағат бұрын
చందు సాంబశివరావుగారికి నమస్సులు!చాలా కాలం తరువాత ఒక శాస్త్రవేత్తగా ఇలా మిమ్మల్ని చూడటం సంతోషమండీ!🎉
@bollukrishnarao1186
@bollukrishnarao1186 2 күн бұрын
అంతరిక్ష పరిశౌధన పై చక్కని విశ్లేషాత్మక వివరణ.గ్రహాంతర వాశుల ఉనికి పై సమంజస వివరణ,చాలాచక్కగా వుంది.అందించిన మీ ఇరువురికీ ధన్యవాదాలు.
@ravirajug1137
@ravirajug1137 4 күн бұрын
excellent marvelous cleanly explained , even lay man can understand. Thanks
@sivan9011
@sivan9011 4 күн бұрын
Manchi information.. thanks 👍
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 3 күн бұрын
చాలా బాగా చెప్పారు థాంక్స్ సిర్
@methukusathyam6502
@methukusathyam6502 5 күн бұрын
Chala rojulu tharuvatha KZfaq lo munchi information chusa thanks Sai garu😊
@punnaramesh9417
@punnaramesh9417 13 сағат бұрын
సాంబశివరావు గారు చానా బాగా వివరంగా వివరించారు స్పేస్ స్టేషన్ గురించి తెలియని విషయాలన్నీ కూడా పూర్తిగా వివరించారు ధన్యవాదాలు సార్ మీకు
@AdinarayanaSanam
@AdinarayanaSanam 5 күн бұрын
Outstanding knowledgeable information by honble sambasivarao gaaru thanks both of you
@mohammedkhasim9230
@mohammedkhasim9230 13 сағат бұрын
చాలా వివరంగా, చాలా ఓపికగా చెప్పారు.
@musthafashaik2598
@musthafashaik2598 2 күн бұрын
సాంబశివరావు గారు చాలా చక్కగా వివరించారు.....ధన్యవాదాలు
@vishnunarayanayeddu8050
@vishnunarayanayeddu8050 13 сағат бұрын
"Excellent Excellent Interview "చాలా చాలా బాగుంది"ఎంతో clear గా చెప్పారండీ"ప్రతి మాట అర్థం అయ్యింది"
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 24 МЛН
Krishna Bhagavan and Prudhvi Raj Non Stop Comedy Scenes || iDream Amaravati
16:17
Big Debate With Anchor Jaya | Transgender's VS Business mans ||Best Moral Video | SumanTV
25:38
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 24 МЛН