Priyanka Sentiment Dialogue ప్రియాంక చరిత్ర తెలుసుకో

  Рет қаралды 39,779

journalist sai

journalist sai

3 ай бұрын

#JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 254
@pydichittibabu954
@pydichittibabu954 3 ай бұрын
ఇందిర ఖాన్ కలిస్తాన్, రాజీవ్ ఖాన్ ltte ని పెంచి పోషించి న దేశ ద్రోహులు
@SomayajuluG
@SomayajuluG 3 ай бұрын
పచ్చి నిజాలు.. ఒళ్ళు జలదరించే నిజాలు.. ఈ నిజాలు పైకి చెప్పడానికి కూడా భయంగా ఉంటుంది..ఎందుకంటే అంత ఈజీ గా మింగుడు పడని నిజాలు.. నిర్భయంగా సూటిగా చెప్పారు సాయి గారు. మీరు దమ్మున్న జర్నలిస్టు.
@yelchurusreedharbabu653
@yelchurusreedharbabu653 3 ай бұрын
చాలా బాగా వివరంగా చెప్పారు సార్ మీరు..ఈ విషయం ప్రియాంకా వాద్రా కు ఎవరైనా హిందిలో వివరిస్తే బాగుంటుంది ఏమో..
@prasadrao884
@prasadrao884 3 ай бұрын
సాయి గారూ ! ఇందిరా రాజీవ్ లు దేశం కోసం ఆత్మ బలిదానం చేసారు అన్న నినాదం మొట్టమొదటిగా అందుకుంది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ! శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాజీవ్ పేరు ఎందుకు పెట్టారు ??? అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇది ! ఒకసారి పాత న్యూస్ పేపర్లు తిరగేయండి తెలుస్తుంది ! ఇప్పుడు ప్రియాంక కి మీరు ఇచ్చిన కోటింగ్ ఆయనకు కూడా వర్తిస్తుంది కదా !
@ajprakash1097
@ajprakash1097 3 ай бұрын
Sai gaaru paytm కదా
@ravikiran4662
@ravikiran4662 3 ай бұрын
Vartistundi kaani aayana ledu kadaa
@sriramulu2116
@sriramulu2116 3 ай бұрын
ఖాన్-గ్రాస్ ముక్త భారత్ జై భారత్
@JagadishWar-te7zn
@JagadishWar-te7zn 3 ай бұрын
మీరు చెప్పింది పచ్చి నిజం 👍
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 3 ай бұрын
మా బాల్యం లో ఇందిరమ్మ స్వహస్తా లతో బింద్ ren వాలే కి వ్రాసిన లేఖ ప్రతి illustrated weekly లో ప్రచురితం అయితే, పత్రిక మార్కెట్ లోకి వచ్చిన వెంటనే భారతదేశంలో మొత్తం ఆఘా మేఘాల మీద ఆఒక్కపేజీమాత్రమే చింపించి అమ్మా లని ఆర్డర్ వేశారు (వేయించింది).అయినా కొద్ది మంది చేతుల్లో కి ముందే వెళ్ళి ఇందిరమ్మ బండారం బయటపడింది. mee కుటుంబం, మీ ఖాన్ గ్రేస్ పార్టీ ఈ దేశానికి పట్టిన శని, దరిద్రం, పీడ.
@SomayajuluG
@SomayajuluG 3 ай бұрын
Oh is it? This is a new learning to me
@LathaKrishna4678
@LathaKrishna4678 3 ай бұрын
At that time slogan was Indira is india
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 3 ай бұрын
Congress అధికారం కొరకు ఎంత దుర్మ ర్గా o అయిన చేస్తది
@swathidurgaraju9791
@swathidurgaraju9791 3 ай бұрын
వున్నది వున్నట్టుగా నిర్భయంగా తెగేసి చెప్పిన మీ గట్ట్స్ కి జోహార్లు సాయి గారు. ఇప్పుడు కేంద్రంలో పొరపాటున కాంగ్రెస్ వస్తె దేశం ముక్కచెక్కలవడం ఖాయం. జాతి వ్యతిరేక శక్తులూ చెలరేగిపోవడం నిజం.
@Boys14345
@Boys14345 3 ай бұрын
మళ్లీ విల్లే వారితో కలిసి ఉద్యమం అంటున్నారు రాహుల్ గారు మి తెలివి కి జోహార్లు
@kkmohanlaxmi
@kkmohanlaxmi 3 ай бұрын
అక్షర అక్షర సత్యం
@kinghills5992
@kinghills5992 3 ай бұрын
సూపర్ సాయిగారు చాలబాగ చెప్పారు...🎉🎉🎉 ఇ కాంగ్రెస్ పార్టీ అనేది. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికైనా మన దేశనికి ప్రమాదమే...
@j.c.sekhar
@j.c.sekhar 3 ай бұрын
ఇందిర, రాజీవ్ ల నీచమైన స్వార్థ రాజకీయాల గురించి అద్భుతంగా చెప్పారు 🎉
@muraliappam
@muraliappam 3 ай бұрын
సాయి గారు మంచి విశ్లేషణ 👍🏻
@sudayakumar8671
@sudayakumar8671 3 ай бұрын
అబ్బ సూపెరగా చెప్పారు, తెలియనివాళ్లకు తెలిసేలా చక్కగా సెలవిచ్చారు సాయిగారు ,
@prakash_BPR1432
@prakash_BPR1432 3 ай бұрын
ఇది తెలియక తమిళనాడు లో ప్రజలు కాంగ్రెస్ కు ఓటే వేస్తున్నారు
@user-wh3lz7wt5c
@user-wh3lz7wt5c 3 ай бұрын
చాలా మంచి విషయం చెప్పారండి సాయి గారు ఈ నాన్న ఇల్ నానమ్మ చేసిన దరిద్రం ఆ పాపమే ఇప్పుడు రాహుల్ గాంధీకి వెంటాడుతుంది ఇల ఇలా ఆఫ్ మైండ్ గా తయారయ్యాడు లేదంటే మన దేశాన్ని ఇప్పుడు ఈ టైంలో కూడా ఏదో
@subrahmanyamvemuri5587
@subrahmanyamvemuri5587 3 ай бұрын
Very good analysis need of the day
@user-tr5jw7zd6j
@user-tr5jw7zd6j 3 ай бұрын
Not 99/100to100your analysis right sir thank you
@psudhakarreddy6548
@psudhakarreddy6548 3 ай бұрын
Correct 💯 sir
@nagalaxmin8326
@nagalaxmin8326 3 ай бұрын
Excellent సాయి గారు చాలా బాగా చెప్పారు
@ranganadhyadavalli8681
@ranganadhyadavalli8681 2 ай бұрын
Excellent.. True facts...❤
@ramudvg6568
@ramudvg6568 3 ай бұрын
Perfect ga chepparu ..... Ide nijam.
@umamaheswararao5808
@umamaheswararao5808 3 ай бұрын
మీరు చెప్పింది 100% నిజం సాయిగారు... కాంగ్రెస్ పార్టీ హటావో దేశ్ కీ బచావో...
@kanakeswararaoaradadi7833
@kanakeswararaoaradadi7833 3 ай бұрын
Super sir
@sridhartedlasree
@sridhartedlasree 3 ай бұрын
Super 👌 👍 😍
@SivaSankaraRaoSomu
@SivaSankaraRaoSomu 3 ай бұрын
అదొక పిల్ల కుంక.
@cricbuz603
@cricbuz603 3 ай бұрын
100%🙏🏼🙏🏼🙏🏼
@venkataramana3744
@venkataramana3744 3 ай бұрын
Correct Said sir 😊
@nagarajc5493
@nagarajc5493 3 ай бұрын
❤excellent explained sir ,great sai Garu 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏
@KK27.
@KK27. 3 ай бұрын
Explanation is good ❤
@komalkumar9073
@komalkumar9073 3 ай бұрын
Sai Anna Excellent Analysis 🙏🇮🇳
@ejjumalladevaiah9569
@ejjumalladevaiah9569 3 ай бұрын
పిల్ల కాకి అన్నా, తూ తూ తూ వీళ్ళ బతుకు, ఇటలీ వెల్లి బ్రెయిన్ సర్జరీ చేసుకో
@maddhun5475
@maddhun5475 3 ай бұрын
Yes
@RamanaVenkat-vr8sf
@RamanaVenkat-vr8sf 3 ай бұрын
Spr ga chepparu sir nijalanu prajalu yeppudu telusukuntaro
@mallikarjunrao1619
@mallikarjunrao1619 3 ай бұрын
అది.ఇటలీ.బ్రోకర్.మున్.. డా
@rameshkandukuri2900
@rameshkandukuri2900 3 ай бұрын
Super Sai garu
@krishnadevaraya333
@krishnadevaraya333 3 ай бұрын
Sir, chala correctga chepparu.
@TeluguTrader08
@TeluguTrader08 3 ай бұрын
perfect ga chepparu sir
@rajashekarthoguta
@rajashekarthoguta 3 ай бұрын
అక్షరాల నిజం
@MrGuptask
@MrGuptask 3 ай бұрын
Super ga chapparu sai garu
@RAM-me5ye
@RAM-me5ye 3 ай бұрын
తీవ్రవాదుల కోసం త్యాగాలు చేశారు వల్ల చేతుల్లోనే చచ్చారు
@venkateshbabu7259
@venkateshbabu7259 3 ай бұрын
Super explanation sir
@satyanarayanaraoveludanda7102
@satyanarayanaraoveludanda7102 2 ай бұрын
అసలైన నిజాలను అందరి దృష్టిలోకి తేవడానికి మీరు చేసే ప్రయత్నం హర్షించదగినది ధన్యవాదాలు
@meerashaik6151
@meerashaik6151 3 ай бұрын
Well done handup
@charantejkasani3259
@charantejkasani3259 3 ай бұрын
❤❤❤
@chandikeswararao4498
@chandikeswararao4498 3 ай бұрын
Tthanks to you sir Thanks to you sir
@narasimharso621
@narasimharso621 3 ай бұрын
Excellent Speech Sai, to tell you the truth, I was not a big fan of you at first, but after hearing your news, you have become a big fan of me. You are great sir.
@vgd1958
@vgd1958 3 ай бұрын
Good analysis and educating Public.
@ganjiupender6635
@ganjiupender6635 3 ай бұрын
Super
@narsimha39
@narsimha39 3 ай бұрын
SAI GAARU Good Analysis
@swarupduth3211
@swarupduth3211 3 ай бұрын
Meku charitra thelusa sir
@kalyanvarma4843
@kalyanvarma4843 Ай бұрын
మా సాయి కి పవన్ కి చరిత్రలు తెలుస్తాయి బుక్స్ బాగా చదువుతారు
@manumahi6481
@manumahi6481 3 ай бұрын
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kumarg9110
@kumarg9110 3 ай бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻💯👌🏻👌🏻
@sriramualla9569
@sriramualla9569 3 ай бұрын
వారి గోతులు వారే తవ్వు కొన్నారు
@gvdsastry5381
@gvdsastry5381 3 ай бұрын
Excellent excellent excellent truth truth truth
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 3 ай бұрын
🌹సాయి గారు 👍👍👍👍
@rachakatlasurender5343
@rachakatlasurender5343 3 ай бұрын
Great job sir
@kiran8471
@kiran8471 3 ай бұрын
Good information
@soundaryam1456
@soundaryam1456 3 ай бұрын
దానికోసం మన భారత సైన్యం యెన్ని ప్రాణాలు కోల్పోయింది?
@subramanyamreddivari5975
@subramanyamreddivari5975 3 ай бұрын
Thank you Sai garu 🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯
@thirupathianaganti7584
@thirupathianaganti7584 3 ай бұрын
Good message given sir 🙏 our great Journalist Teen Maar Mallanna also support Priyanka Vadra Message.
@amujaganyadav4948
@amujaganyadav4948 3 ай бұрын
TQ sir miku vuna nibadatha I country paina Congress chillara politics nijalu chesinanduku chikati Rajyam
@prakashrao8077
@prakashrao8077 3 ай бұрын
Very true. Can’t thank you enough!!!!
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 3 ай бұрын
Super Sai garu..
@mpsrathnnakar9233
@mpsrathnnakar9233 3 ай бұрын
Sir, make this video in Hindi and English, so that they should understand...
@user-vz6nb5wj3l
@user-vz6nb5wj3l 3 ай бұрын
Super 👍
@newrainbowcolourlabkmm.5959
@newrainbowcolourlabkmm.5959 3 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@MJ2.0
@MJ2.0 3 ай бұрын
This is the best video I have seen in Telugu media. I sent this to my father as we always argue on this issue...he tells me they sacrificed I tell it's because of their Appeasement...i couldn't explain this clearly...thanks for this video!
@ramakrishnay7875
@ramakrishnay7875 3 ай бұрын
సాయి గాగు చాలా బాగా చెప్పారు
@venkatareddymyla3132
@venkatareddymyla3132 3 ай бұрын
Good information pls
@basavaapraveen5349
@basavaapraveen5349 3 ай бұрын
WELL SAID SAI GARU
@muralimohan9319
@muralimohan9319 3 ай бұрын
Well Said Sai gaaru 🙏👍👍👍👍👍👍
@krishnavenetanniru4539
@krishnavenetanniru4539 3 ай бұрын
Well said sir. But how many will know the facts will try to listen
@venkateshampasupunuri5033
@venkateshampasupunuri5033 3 ай бұрын
Correct sir
@rushidigitals7670
@rushidigitals7670 3 ай бұрын
Hats off to Your Dare Sai Garu 👏
@vedu7999
@vedu7999 3 ай бұрын
Super sai garu 👌
@user-cj8ev9el6r
@user-cj8ev9el6r 3 ай бұрын
అది khan grse Blood sai Sir. Ade a blood lo magic
@divakardivichenchu9544
@divakardivichenchu9544 3 ай бұрын
Sai you give your analysis in Hindi also so that other states can follow
@VenkateshDupana
@VenkateshDupana 3 ай бұрын
Jai bjp
@venkateshmuchatt5195
@venkateshmuchatt5195 3 ай бұрын
Next may be Maflar vala face this situation in future?
@baddamsrinivas8069
@baddamsrinivas8069 3 ай бұрын
💯 correct Sai garu👍👍👍👍👍👍
@funwithcoco8089
@funwithcoco8089 3 ай бұрын
Exactly nijam
@doctorhack19
@doctorhack19 3 ай бұрын
Whatsapp university goldmedalist in kaashaya puvvu subject
@chmohan4722
@chmohan4722 3 ай бұрын
❤❤❤❤😂
@narasimhamvsln6665
@narasimhamvsln6665 3 ай бұрын
🙏🙏🙏
@haranathraju9311
@haranathraju9311 3 ай бұрын
సాయి గారు చాలా బాగా చెప్పారు
@Jaishreeram-268
@Jaishreeram-268 3 ай бұрын
దేశ ద్రోహులు ఏంటి దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం ఏంటి. ప్రాణాలు తీస్తారు కాని
@bhadradrithanneru9819
@bhadradrithanneru9819 3 ай бұрын
Beautiful speech on reality.you are great Sai.
@rajavojjala4717
@rajavojjala4717 3 ай бұрын
Good analysis
@jayachandrareddy2235
@jayachandrareddy2235 3 ай бұрын
How can she be Gandhi?
@narasimhaobbineni9281
@narasimhaobbineni9281 3 ай бұрын
Correct
@jafarsk1760
@jafarsk1760 3 ай бұрын
Jai congres congres deveop india
@sriramsri8222
@sriramsri8222 3 ай бұрын
Modi🚩🚩🚩🚩✊✊✊✊
@humbleRaj
@humbleRaj 3 ай бұрын
Ni amma ni adagadam kaadu 😆😆😆😆😆😆😆 Well said Sai gaaru
@user-rj6vq3ue5h
@user-rj6vq3ue5h 3 ай бұрын
Baga chepparu
@crajarajeshwari9940
@crajarajeshwari9940 3 ай бұрын
అద్భుతంగా చెప్పారు. నేనూ ఇలానే అన్నాను.
@srinilayamladiesspecial7760
@srinilayamladiesspecial7760 3 ай бұрын
State politics ni analysis cheyadam radu.....central manakenduku saigaru
@rajudxn1
@rajudxn1 3 ай бұрын
కాంగ్రెస్ యువ రాణి గారికి చెంప పెట్టు లా ఉంది 😂
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 4,2 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 18 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН