Kakatiya University : పందుల దొడ్లు, పర్మిట్ రూమ్స్ కావు కాకతీయ హాస్టల్స్! అన్నమే తింటే కేయూకి రండి!!

  Рет қаралды 17,095

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

8 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Kakatiya University Episode 03 : పందుల దొడ్లు, పర్మిట్ రూమ్స్ కావు కాకతీయ హాస్టల్స్! తినేది అన్నమే ఐతే యూనివర్శిటీకి రండి !! | Kakatiya University Hostels | Mana Tolivlugu
KakatiyaUniversity #warangal #KakatiyauniversityHostel #Prithviraj #SangamreddyPrithviraj #Telanganakranthidal #TelanganaProthviraj
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 83
@korimillidhathu2576
@korimillidhathu2576 14 сағат бұрын
నాకు 2017లో కాకతీయ యునివర్సిటీ లో పీజీ సీట్ వచ్చింది కానీ నాకు అక్కడ ఆ పరిస్థితి చూసి భయమేసి వెళ్ళడమే మానేసి DISTANCE లో చేసా😢
@rajunenavath6487
@rajunenavath6487 14 сағат бұрын
రైట్ టు రీకాల్ రావాలి
@svthalabajanas6965
@svthalabajanas6965 14 сағат бұрын
పృథ్వీ అన్న లాంటి వాలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరం
@vennamnaveen8686
@vennamnaveen8686 19 сағат бұрын
కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ, అంబేద్కర్ హాస్టల్ తప్పా ఒక్క హాస్టల్ బాగుండదు
@laxmareddynomula9256
@laxmareddynomula9256 14 сағат бұрын
తెలంగాణ ఉద్యమం కన్నా పది రెట్లు అధికంగా ఉద్యమం చేయాలి అప్పుడే మన బతుకులు మారుతవి
@youngman7084
@youngman7084 14 сағат бұрын
రఘు అన్న వోట్ వేశే ముందు తెలుసుకోవాలి 🤣 మనం ఎక్కడ వునం అన్ని
@rakeshbhavani8024
@rakeshbhavani8024 14 сағат бұрын
ఉమ్మడి AP లో యూనివర్సిటీ బాగుండేది...
@Sandhashravankumar
@Sandhashravankumar 14 сағат бұрын
అన్న నేను పాడి రైతు ను నేను విజయ డైరీ కి పాలు పోస్తాను మాకు 2మంత్స్ నుంచి బిల్ అమౌంట్ పడటం లేదు మా ఊరిలో అందరూ గేదెలు అమ్ముకున్నారు ఇంటింటికి పాలు పొద్దాం అంటే అందరూ పాల పాకెట్స్ కి అలవాటు పడ్డారు ts మొత్తం అందరికి పాల పాకెట్స్ అందుతున్నవి కానీ ఆ పాలు ఎక్కడి నుంచి వస్తున్నావో మాకు తెలియదు గవర్నమెంట్ మాత్రం డైరీ రంగాన్ని తొక్కేస్తుంది దీని గురించి కూడా కొంచెం పట్టించుకోని చెప్పు రఘు అన్న పాలు అందరికి అవసరం కదా అన్న
@Gusharani-mq6vq
@Gusharani-mq6vq 14 сағат бұрын
VC lani chairman dismisse cheyali me students antha kalisi dharna cheyandi students antha ekamai dharna chesthe e police ecm leaders emvheyaru
@yenikasrinivas743
@yenikasrinivas743 14 сағат бұрын
గురుకులాల్లో కూడా ఇదే పరిస్థితి అన్నా.
@rajunenavath6487
@rajunenavath6487 14 сағат бұрын
అందరు దొంగా నాయకులే తయారైనారు అందుకే ప్రజలు పరిపాలించే విదంగా రావాలి అన్నా
@sriramgopi4503
@sriramgopi4503 14 сағат бұрын
Good job Raghu, keep going let's make this govt. Eyes open. What a pathetic situation.
@GundeUpender-kp1pk
@GundeUpender-kp1pk 14 сағат бұрын
Grete job Raghu Anna
@nareshnoone1632
@nareshnoone1632 14 сағат бұрын
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి చేతగాని నాయకులు పార్టీలు అధికారం నుండి తప్పుకోవాలి
@kumaryadav9905
@kumaryadav9905 14 сағат бұрын
రఘు గారు...మీ పోరాటం గొప్పది
@guntojucreations2913
@guntojucreations2913 14 сағат бұрын
Good job anna...ఒకడిని ఒదలొద్దు మా ఫ్రండ్ కి హాస్టల్ రూం లో ఫ్యాన్ పడి ..ఇంతవరకు న్యాయం చేయలేదు...మేము అదే colge ఇప్పుదు ..మొత్తం తిరిగి అన్న...వెంటనే బాద్యుల మిద చర్యలు తీసుకోవాలి..
@lttechannel7806
@lttechannel7806 14 сағат бұрын
Really very sad to see the situation of government university hostels.
@kondasampath7779
@kondasampath7779 12 сағат бұрын
Great job raghu
@chochitv5135
@chochitv5135 14 сағат бұрын
నా బాధ అంత తీన్మార్ మల్లన్న మౌనం గురించే అసలు నాకు ఎక్కడి విచిత్రం అనిపిస్తుందంటే అన్యాయం చూస్తేనే రక్తం ఉడికి మరిగి ఊరుకొచ్చే మల్లన్న అసలు జాడ లేడు...
@UPSCWITHDASHARATH
@UPSCWITHDASHARATH 12 сағат бұрын
Great work anna
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 16 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 111 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,7 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 16 МЛН