Kalki Movie Big Story కల్కి భారతం లింక్ చేశారు

  Рет қаралды 55,679

journalist sai

journalist sai

10 күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 124
@SraavanjayaSsj
@SraavanjayaSsj 8 күн бұрын
సాయి గారు.. అది పాశుపతం కాదు..బ్రహ్మాస్త్రం ... అశ్వత్థామ , అర్జునులు ఇద్దరు బ్రహస్త్రం వేస్తారు.. భారతం లో పాశుపతం కలిగి ఉన్న ఒకే ఒక వీరుడు అర్జనుడు మాత్రమే..
@JagadeeshSilaparasetti
@JagadeeshSilaparasetti 8 күн бұрын
Yes bro
@raghuramireddypoli6498
@raghuramireddypoli6498 8 күн бұрын
కర్ణుడు కి ఇంకా ఎక్కువ అస్త్రాలు ఉన్నాయి కాని శాపగస్త్రం వల్ల అతను ఏది సందించ లేడు
@PavanKumar-vp2jp
@PavanKumar-vp2jp 8 күн бұрын
Ori me dumpalu tega, adi pashu patastram kadhu, bramhastram kuda kadhu ra nayanallara. Adi Bramha shiro namakastram
@gourimohan3834
@gourimohan3834 8 күн бұрын
Sai garu, meeru bharatham chadavandi
@ramuv6878
@ramuv6878 8 күн бұрын
Brahmasironaamastram
@manjulathag4298
@manjulathag4298 8 күн бұрын
Sai గారు కృష్ణుడి చెల్లెలు అర్జునుడు భార్య..... అర్జనుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి భార్య ఉత్తర.....ఉత్తర గర్భం లో ఉన్న బిడ్డ మీద కూడా అస్త్రం వేస్తాడు అశ్వత్థామ, అది ధర్మానికి వ్యతిరేకం కాబట్టి కృష్ణుడు అతన్ని, శిక్షిస్తాడు, ఆ బిడ్డను బ్రతికిస్తాడు......ఆ బిడ్డే పరీక్షిత్ మహారాజు
@satyasastry4750
@satyasastry4750 8 күн бұрын
Correct
@chandrasekharreddydundi587
@chandrasekharreddydundi587 8 күн бұрын
ధన్యవాదాలు అండి
@ramachandra5283
@ramachandra5283 8 күн бұрын
అద్భుతం గా తీసాడు మూవీ చూడండి ప్లీజ్ 🔥🔥🔥🔥
@PriyamachariPriyamachari
@PriyamachariPriyamachari 8 күн бұрын
ఏది ఏమైనా పురాణాలను వెలికి తీస్తున్నారు, సంతోషం. ఎందుకంటే "అశ్వద్దామ" అంటే ఎవరు అనే స్థితిలో వుంది యువత.
@Eagle_Eye2
@Eagle_Eye2 8 күн бұрын
It's true.... మార్వెల్ సిరీస్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని మహాభారతంలో ఉండేవే...ఈ విషయం తెలియదు మన యువతకు....
@dasharathgoturi5799
@dasharathgoturi5799 8 күн бұрын
ఏదైనా అప్పటి భారతం వింటుంటే భలే ఉంటది స్టోరీ...
@pokurijagadeesh6110
@pokurijagadeesh6110 8 күн бұрын
సాయి గారు సినిమా సూపర్ గా ఉంది, నేను PK అభిమానినే కల్కి మన చరిత్ర అని ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాలని అనుకున్న కానీ టికెట్ దొరకక 3.45 పీఎం షో వెళ్ళాను చాలా అద్భుతంగా తీశారు. కానీ మన చరిత్రను వక్రీకరించడం అర్జునుడు కంటే కర్ణుడు గొప్ప వీరుడు ఎలా అవుతాడు ఎలా చీరంజీవుడు అవ్తాడు. కమినీచ్ గాళ్ళ కంపు చరిత్ర వలన ఆ రోజుల్లో ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ తీసి గొప్పగా చూపెడితే ఇప్పుడు ఆ దారిద్ర్యాన్ని ఎలా కొనసాగిస్తారు. అంటే మన హీరోలు రాక్షసుల పాత్రలు వేస్తే వాళ్ళు కూడా హీరోలు అవతార? అసలే మన పుస్తకాల్లో సెక్యులర్ కొరివితో మన చరిత్ర ఉండదు ఇక ఇప్పుడు ఇలాంటి తప్పుడు అభిప్రయాలు తో సినిమాలు తీస్తే నెక్ట్ జనరేషన్ వాళ్ళు అదే నిజం అని మన చరిత్ర కంపు చేస్తారు.
@user-ix2ep2ee1o
@user-ix2ep2ee1o 8 күн бұрын
భారతం భలే ఉంటది... వీలు చూసుకొని చదవండి... ఆది చదివాకా ఈ సమాజాన్ని చూస్తుంటే ఇంకా భలే ఉంటది... ఓ అద్భుతం 👍👍👍
@hariprasadpasumarthi6309
@hariprasadpasumarthi6309 8 күн бұрын
భారతం ని వక్రీకరించారు... వెదవలు ఎంత ఘోరం గా మార్చారు అంటే... అశ్వద్ధామ కృష్ణుడి పై దాడి చేసి ఫైట్ చేసాడు అని చూపెట్టారు... కర్ణుడు అర్జునుడి కంటే గొప్ప అని చూపెట్టారు... రెండు పెద్ద తప్పులు... అర్జునుడు విలన్ అంటారేమో.... ఈ సినిమా వెదవలు హిందూ పురాణాలనీ వక్రీకరించి సినిమాలు తీయటం తప్ప ఏమీ చేతకాదు
@vivekslogic
@vivekslogic 6 күн бұрын
కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప అనేది మనం అర్థం చేసుకునే దాన్ని పట్టి ఉంటుంది..... అక్కడ మన point of view కి వదిలేశారు...... మహా భారతం అంత బాగా రాశారు వేద వ్యాసుడు..... కర్ణుడు లేని భారతం ఉండదు.... అది ఆ పాత్ర గొప్పతనం......
@tagorekumar8993
@tagorekumar8993 8 күн бұрын
బ్రహ్మ శిరోనామకాస్త్రం
@chenaganivijaykumar2158
@chenaganivijaykumar2158 8 күн бұрын
సినిమా చాలా బాగుంది
@rambabumadamala3226
@rambabumadamala3226 8 күн бұрын
అభిమన్యుని కుమారుడు పరీక్షత్తు
@ganeshgani5952
@ganeshgani5952 8 күн бұрын
జై ప్రభాస్ అన్న
@Chittigardenkitchen
@Chittigardenkitchen 8 күн бұрын
అది పాసుపతస్రం కాదు.. బ్రహ్మస్రం 🎉🎉
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 8 күн бұрын
Good news
@sharathsharatg8444
@sharathsharatg8444 8 күн бұрын
Super undhi movie 🎦 🎉🎉 Congratulations 🎉kalki 🎉🎉
@RajuRaju-tf9vr
@RajuRaju-tf9vr 8 күн бұрын
Block buster movie
@gorlimutyalanaidu3800
@gorlimutyalanaidu3800 8 күн бұрын
సాయిగారు, బ్రాహ్మస్రం, పాసుపాతస్రం కాదు అశ్వాద్దామా ప్రయోగించిన అస్రం బ్రహస్రం
@sk-fx3sk
@sk-fx3sk 8 күн бұрын
It’s Blockbuster now
@laxminarayanakasturi2735
@laxminarayanakasturi2735 8 күн бұрын
Sir అది బ్రహ్మాస్త్రం
@rakeshkumar-of3el
@rakeshkumar-of3el 8 күн бұрын
Super movie
@harivarma527
@harivarma527 8 күн бұрын
Jai darling jai anithab jai kalki
@muraligoud427goud5
@muraligoud427goud5 8 күн бұрын
మనకి కూడా సంతోషం sir
@narsimhaboya5370
@narsimhaboya5370 8 күн бұрын
ఇప్పుడే నేను కల్కి సినిమా చూడడానికి వెళ్తున్నాను సాయి గారు మీరు చెప్పిన తర్వాత కచ్చితంగా చూడాలనిపిస్తుంది
@Benbravo
@Benbravo 3 күн бұрын
నీకు తెలియదు గానీ కాసేపు అపురా బాబూ 🙏
@mappetigangadhar479
@mappetigangadhar479 8 күн бұрын
సాయి గారు అర్జునుడు పాశుపతాస్త్రం పరమేశ్వరుడు సంపాదించాడు కానీ దాని శక్తి తెలిసి అది విశ్వాన్ని నాశనం చేస్తుంది అని తెలిసి దాన్ని వాడలేదు మహాభారతంలో అశ్వద్ధామ అర్జునుడు వాడింది బ్రహ్మాస్త్రాన్ని
@Shalini_Ekta
@Shalini_Ekta 8 күн бұрын
Bramastram adi
@Deo343
@Deo343 8 күн бұрын
దర్శకుడు తీసిన స్టోరీ మరియు హిందూ గ్రంధాల్లో ఉన్న స్టోరీ ఒకటైన🤔🤔🤔🤔🤔🤔🤔
@sivaramakrishanakota9404
@sivaramakrishanakota9404 8 күн бұрын
Movie super hit please watch.
@mrb515
@mrb515 8 күн бұрын
రేపు నేను కల్కి సినిమాకి వెళ్తాను
@hungryvenkat290
@hungryvenkat290 8 күн бұрын
3D lo chudu super
@gorlimutyalanaidu3800
@gorlimutyalanaidu3800 8 күн бұрын
సాయి గారు, మీరు వార్తలు సత్య దగ్గరగా ఉంటాయి. పురాణాలూ గురించి చెప్పేటప్పుడు ముందు పురాణాల గురించి బాగా తెలిసినవారి ని సలహాలు తీచుకోండి.
@rajuvilasagaram1863
@rajuvilasagaram1863 8 күн бұрын
Movie matram ❤💥💫😍
@laxminarayanaboddu9622
@laxminarayanaboddu9622 8 күн бұрын
Yes , Brahma shironaamakashtram
@akulauday4286
@akulauday4286 8 күн бұрын
Bramastram
@satyanarayanakarri8489
@satyanarayanakarri8489 8 күн бұрын
Wonderful movie.. Block block buster
@ravikumarkaligotla1806
@ravikumarkaligotla1806 3 күн бұрын
it is brahma sironamaka astram.
@karunakarareddy8925
@karunakarareddy8925 8 күн бұрын
sai garu meeku kuda mahabharatham sariga teliyadu
@lokeshjanasena9338
@lokeshjanasena9338 8 күн бұрын
Superr movie ❤
@raj122raj7
@raj122raj7 8 күн бұрын
Experiment lo ..kalki born avathada eam concept baya. ...minus point for movie not acceptable. ....
@siva-dj1jk
@siva-dj1jk 8 күн бұрын
Erojue movie chusa with High expectations but too boring movie story too lag . graphics r very good just like Hollywood
@OnlineFoodie1
@OnlineFoodie1 8 күн бұрын
Endi broo spoilers isthunnava 😂😂😂😂
@sureshkanna3327
@sureshkanna3327 8 күн бұрын
Adi bramashram sir
@smartquants1232
@smartquants1232 8 күн бұрын
mee videos chusthunte meeku inthamandhi subscribers elaa vachaaru anipisthundhi
@kotadurgarao9623
@kotadurgarao9623 8 күн бұрын
Sai Gaaru yematram maha Bharatam meeku teliyadu ani ardam ipotundi. Ide Hunduvulaku Siggu chetu
@user-gb4bb6yd4z
@user-gb4bb6yd4z 8 күн бұрын
Meeru main story cheppesaru😮😮😅😅
@user-zl4df8me9r
@user-zl4df8me9r Күн бұрын
నాగ్ అశ్విన్ మంచిని చెడుగా చెడుని మంచిగా చూపిస్తాడు.అది ఆయన ధోరణి కావొచ్చు.సీతారాం సినిమాలో పాక్ ఐఎస్ఐ వాళ్ళను చాల చక్కటి హృదయం వున్న వాళ్ళుగా చూపించాడు.
@RaachamallaSrinivas-jw1kx
@RaachamallaSrinivas-jw1kx 8 күн бұрын
Emo.sir
@sureshpabbati1969
@sureshpabbati1969 8 күн бұрын
Pasupadaastram kadu బ్రహ్మశిరోనామక అస్త్రం
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 8 күн бұрын
Bharatham is history and not mythology Sai garu
@nanivlogs775
@nanivlogs775 8 күн бұрын
Hinduism goppathanam
@user-jz8ti2mf3r
@user-jz8ti2mf3r 8 күн бұрын
Cinema yelavundo cheppakunda characters gurinchi matramey chebitey yela Sai gaaru
@akbarferoz7654
@akbarferoz7654 8 күн бұрын
Varam kadu Sai bro adi sapam
@babups7317
@babups7317 8 күн бұрын
మహాభారతన్ని సాయి గారి మాటలతో కూని చేసేసారు పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి బాబు...
@pparusuram9912
@pparusuram9912 8 күн бұрын
sir ilantivi cheppetappudu inkonchem detail ga telusukunte baguntadi tappulunnai melantivallu cheppedi chalamandi vintaru kabatti correct ga chepte baguntadi
@premanand6374
@premanand6374 8 күн бұрын
Kalpitam kabatti enjoy cheyali logics vetukkokudadu
@madhukarhyd9016
@madhukarhyd9016 8 күн бұрын
Sir movie challa challa manchiga tisaru sir
@smartquants1232
@smartquants1232 8 күн бұрын
sai gaaru andharu journalistlu laage meeru kuudaa sraiggaa chadhuvukoledhemo. meeru chaalaa aspects lo un educated annatlugaa anipisthundhi
@kranthikumar418
@kranthikumar418 7 күн бұрын
Adhi pasupatha ashthram kadhu. .... brahma asthram...
@jagadishvissu6394
@jagadishvissu6394 5 күн бұрын
Oka vidanga cheppali antey asalu kadha inka undhi daniki hero prabhas ayite kadhu. Endhuku antey kalki avataramulo Sri krishunudu vastadu..but indhulo bhairava cheracter lo unna prabhsh karnudi power tho untadu....❤
@narlabheemaraju-ii2og
@narlabheemaraju-ii2og 8 күн бұрын
అదే పాశుపత శాస్త్రం కాదు బ్రహ్మ శిరోమణి నామ అస్త్రం
@chandrareddy4249
@chandrareddy4249 8 күн бұрын
నేను ప్రభాస్ ఫ్యాన్ నే కానీ కల్కి మూవీ అంతా ఓకే కానీ శంబలా నగరాన్ని చూపించిన విధానం చాలా తప్పు డిస్సపాయింట్ అయ్యా శంబలా అనేది హిమాలయాలలో ఉంటాది ఎవరు పడితే వారికీ కనిపించదు. పోలేరు అది దేవతలు / యోగులు / ఋషులు తిరిగే పుణ్యభూమీ అలాంటి దానిని ఎలా పడితే ఆలా ఎవడు పడితే వాడు వస్తాడు బాంబులు వేస్తాడు పోతాడు బాబోయ్ పైగా కల్కి పుట్టేవరకు శంబలా లో వర్షలే ఉండవట దరిద్రం... అంతా ఈ మూవీ లో శంబలా విషయం తప్ప అంతా ఓకే
@Suman-fp1gt
@Suman-fp1gt 8 күн бұрын
6000 years tharavatha matter
@chandrareddy4249
@chandrareddy4249 8 күн бұрын
@@Suman-fp1gt నీకు ఇప్పటికి అర్థము కాలేదు ఎప్పటికి అర్థము చేసుకునే జ్ఞానం కూడా లేనట్టు ఉంది నువ్వు టెక్నాలజీ గురించి చెప్తున్నావ్ నేను శంభాల గురించి అంటున్న అందుకే పురాణాల గురించి తెలీకుంటే సినిమా గురించి తెలుసుకోలేరు అనే దానికి నువ్వే ఉదాహరణ
@Suman-fp1gt
@Suman-fp1gt 8 күн бұрын
@@chandrareddy4249 nivu keka asalu
@Domalguda-kt6sv
@Domalguda-kt6sv 8 күн бұрын
bramhasthram anukontaa sai gaaru. not pasupathi asthram
@turlapativdssdheer5625
@turlapativdssdheer5625 8 күн бұрын
Paasupatha asthram kaadhu,Brahma sironamaka asthram
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 8 күн бұрын
Brahma sironaamakastram ani kontamandhi peddalu antaaru, Brahma astram ani kontamandhi peddalu antaru Not paasupatastram
@jagadishvissu6394
@jagadishvissu6394 5 күн бұрын
1st nuvvu telusuko sai...em teliste adhi matladaku...adhi pashupati astram kadhu brahmastram... danni use cheyadam telusu aswaddamaki but danni niscraminchadam teliyadhu...soo adhe prblm...🎉❤ Jai Srikrishna....
@ravi24999
@ravi24999 8 күн бұрын
Adi aswathaama ki varam kadu saikshi. Saapam
@svrenterprises8987
@svrenterprises8987 8 күн бұрын
Ari sai gaari, nuv movid reviews and international news cover chesuko....
@ravi24999
@ravi24999 8 күн бұрын
Uttara kadupu lo unna pindam meeda astra prayogam okkate kaakunda, sooryaastamam ayyaaka, astra prayogam cheyyadam kuda adharmam. Dharmaanni parirakshinche krishnudu, deenni sahinchaledu.
@userchaani09
@userchaani09 8 күн бұрын
Bramhastram...pasupathasrtam kadu sai garu
@padmaprasad2493
@padmaprasad2493 8 күн бұрын
Pasupatham kadu Brmha sironaamakaastram Asvthaama prayoginchindi.
@KumarJoijode-ii5ei
@KumarJoijode-ii5ei 8 күн бұрын
3 వ ప్రపంచ యుద్ధం చాల దూరం లేదు 2025 అందరికీ అర్థం అవుతుంది తప్పదని, 2027 లో అందరు ఉంటారు,2032 లో ముగుస్తుంది. ఇది తథ్యం.
@shankarasadguru4679
@shankarasadguru4679 8 күн бұрын
బ్రహ్మాస్త్రం కాదు బ్రహ్మశిరోనామకాస్త్రం
@manikyalaraom668
@manikyalaraom668 8 күн бұрын
Pasupatastram kadu, bhramastram.
@pothumudibhaskararao2510
@pothumudibhaskararao2510 8 күн бұрын
Pasupathastram kadhu sir brahmaseershastram..... Okka garbam meedha kadhu pandava vamsam lo unna andhari sthree gharbala paina prayogistharu.... Intha seniors ayyi undi ila thappulu marladadam em baledhu andi
@billakantiaravindreddy5537
@billakantiaravindreddy5537 8 күн бұрын
Sai garu meeru kalki movie choosara ledha ani reviews meedha review cheptanara😅
@ashokkumarkommu4815
@ashokkumarkommu4815 8 күн бұрын
Ashwatthama🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@vennaconsultancy
@vennaconsultancy 8 күн бұрын
Sai gatu bramashtram not patupastram... Please correct it. Thanks
@sk-fx3sk
@sk-fx3sk 8 күн бұрын
2500 cr
@dheerajott
@dheerajott 8 күн бұрын
మీకు రామాయణ మహాభారతం మీద అంతగా అసలు పట్టలేదు పేర్లు తెలియవు తెలియదు చాలా తడబడుతున్నారు నేను మొట్టమొదటిసారిగా మీరు తడబడుతూ మేనేజ్ చేస్తున్న వీడియో ఇది ఒక్కటే మీకు రామాయణం మహాభారతం అందులో ఉన్న పేర్లు అందులో ఉన్న క్యారెక్టర్లు పూర్తి తెలియవు కొంచెం కొంచెం కనబడుతున్నారు ఇది మీరు తెలియదు మీరు పూర్తిగా తెలుసుకోండి
@YuvrajBrapanedi-vh3uw
@YuvrajBrapanedi-vh3uw 8 күн бұрын
Dolla😂
@venkateshreddykarnapu7600
@venkateshreddykarnapu7600 8 күн бұрын
Maro cinema prapancham
@user-ym2rg5bj4u
@user-ym2rg5bj4u 8 күн бұрын
అశ్వద్ధామ మరణం లేని వాడని అతని తండ్రికి తెలియదా.తెలిసి కూడా అస్త్ర సన్యాసం చేసాడ.
@pothumudibhaskararao2510
@pothumudibhaskararao2510 8 күн бұрын
Thelivi thakkuva questions veyyakndi bro..... Aswathama modhati nundi chiranjeevi kadhu.... Yudham aipoyaka krishnudu mani laagesukuni, noppitho...gayala nundi cheemu nethuru kaaruthu papalani chusthu brathakamani sapincharu... Andhuke kaliyugam end varaku brathiki untaru Aina.... Mundhu chadavandi maha bharatam taruvatha andhulo doubts unte adagandi....Ilanti thala thikka questions veyyakandi
@rajubellapu5919
@rajubellapu5919 8 күн бұрын
Some stupid people not have minimum knowledge about Mahabharata and it's big story some time takes need detailing .....some stupid people need every 30 minutes 1 fight and songs
@narsimhakammadanam7013
@narsimhakammadanam7013 8 күн бұрын
పిండం పేరు ...పరీక్షిత్తు
@billakantiaravindreddy5537
@billakantiaravindreddy5537 8 күн бұрын
English lo Jhonny Sins 😅 Telugu lo Journalist Sai😅 All news & Reviews 😅
@sekharkchandra6391
@sekharkchandra6391 8 күн бұрын
big disaster
@rss022
@rss022 8 күн бұрын
😂😂😂potti hero fan batch na😂😂😂..bhayya pakkaki poyye adukko ..........
@sriharichitturi2201
@sriharichitturi2201 8 күн бұрын
Story antha cheppu😂
@Domalguda-kt6sv
@Domalguda-kt6sv 8 күн бұрын
credibility ni pogottukuntaaru eelagae thelusukonii video cheyyandi maastaaru
@aprabhandgoud4473
@aprabhandgoud4473 8 күн бұрын
Mee lantivaru kuda Mythology Ane word anadam very bad it's our ancient history 🙏🏻
@Yogareddy21
@Yogareddy21 8 күн бұрын
Pandavulani champaleka valla kodukulani champadu anduke krishundu sapam pettedu nuvvu kalki putte daka brathukuthav ani
@vsnm116
@vsnm116 8 күн бұрын
మీ కధనంలో చాలా తప్పులున్నాయ్. పాశుపతాస్త్ర్రం కాదు. బ్రహ్మ శిరోనామకాస్త్ర్రం. అస్త్ర్రం ప్రయోగించినప్పుడే ‘అపాండవీయమగు గాక’ అని ప్రయోగిస్తాడు. తరువాత కాదు.
@DEEPAK_SAKSHI
@DEEPAK_SAKSHI 7 күн бұрын
Dhikkumalina Hindu puranalu ra mivi....asalu aa Krishnude saapa grasthudu ayyi nalla ga untaduu...vaadu malli evadno sapinchada ...wahh....what a comedy....???
@mokiralatilak
@mokiralatilak 8 күн бұрын
Notiki vacchindi cheppu. Cheppevadiki vine vadu lokuva. Teluvani vadivi telvanattuga undu. Sollu cheppaku. Cenimalu neeku enduku. Jagananna latrin bathroom gurinchi cheppu. brahma astranni ki pashupatham ki teda teluvani vadivi nekku enduku ee commentary.
@leelakrishna883
@leelakrishna883 8 күн бұрын
అశ్వత్థంమా అస్త్రం విసిరాక వ్యాసుడు వచ్చి వెనక్కి తీసుకోమంటాడు విడిచిన అస్త్రం వెనక్కి తీసుకుంటే వీడు పోతాడు ఎందుకంటే ధర్మ బద్ధమైన కోరిక తో అస్త్రం విడవలేదు కాబట్టి పాండవులు అయిదుగురు తప్ప అంటాడు అప్పుడు అప్పుడు ఏం చెయ్యలేక ఈ తింగరోడు అపాండవం అవిగాక అంటాడు అంటే పాండవుల వంశం ఉండొద్దు అని ఆల్రెడీ ౫ పిల్లల్ని వీడే చంపేశాడు ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ వైపు అస్త్రం వెళ్లి పిండాన్ని ఛేదిస్తే కృష్ణుడు కాపాడి ప్రాణం పోస్తాడు అయినా సరే కొన్ని సంవత్సరాలకి పాము కాటుతో మరణిస్తాడు పరిక్షిత్ మహా రాజు. పాండవులు మిగలాలి వంశం పోవాలి అన్నది టార్గెట్ అశ్వత్తమ కి జగ్గడికి పెద్ద తేడా లేదులే
@msnmsn7589
@msnmsn7589 6 күн бұрын
ఉప పాండవులను చంపిన తర్వాతే. అశ్వత్థామ తో అర్జునుడు యుద్ధానికి వస్తాడు . ఆ యుద్ధంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేస్తాడు , అప్పుడు అర్జునుడు కూడ బ్రహ్మాస్త్రం వేస్తాడు . అప్పుడు ముల్లోకాలు అల్లకల్లోలం అవగా అప్పుడు అర్జునుడి చేత బ్రహ్మాస్త్రం ఉపసంహరిస్తారు. కానీ అశ్వద్ధామ కి చేతకాక దిశ మారుస్తాడు.అతడే భార్య కడుపులో ఉన్న శిశువుని చంపుతుంది.. అతడే పరీక్షిత్తు మహారాజుగారు
@leelakrishna883
@leelakrishna883 6 күн бұрын
@@msnmsn7589 yes
@goldgovind6671
@goldgovind6671 8 күн бұрын
Aswdhama kalju kutaka
@Saidharma-fk1jg
@Saidharma-fk1jg 8 күн бұрын
బ్రహ్మ శిరోనామకాస్త్రం
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 80 МЛН
Karlki debate start కర్ణుడు గొప్పవాడా
3:35
KALKI 2898 AD MOVIE REVIEW | Meme Review | TODAY TRENDING TROLL
8:05
Today Trending
Рет қаралды 352 М.
Kalki 2898 AD Movie review
8:59
Barbell Pitch Meetings
Рет қаралды 508 М.
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 80 МЛН