Komma Komma Vinnavamma Song | Nuvvu Vastavani | Nagarjuna | Simran | TeluguOne

  Рет қаралды 370,783

TeluguOne

TeluguOne

Жыл бұрын

Nagarjuna & Simran Super Hit Song "Komma Komma" from Nuvvu Vastavani. Starring : Nagarjuna, Simran in lead Roles, Director: V.R. Pratap, Produced by R.B. Choudary, Music by S.A. Rajkumar.
#nuvvuvastavani
#NagarjunaNuvvuVastavani
#nuvvuvastavanisongs
#simran
#simransongs
#NuvvuVastavaniFullMovie
#tollywoodlovesongs
#sarajkumarhits
#kommakommasong
#teluguone

Пікірлер: 37
@PottaGangadharp
@PottaGangadharp 3 ай бұрын
My favourite song 2024 lo vintunna vallu like vesukondi
@user-hf1ko3if9d
@user-hf1ko3if9d 2 ай бұрын
@user-yh4mz5jv3w
@user-yh4mz5jv3w 2 ай бұрын
Me😊
@ALONE_____181
@ALONE_____181 Ай бұрын
Me 😊 May 22🎉
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 4 ай бұрын
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెపుతావా పూల పొదరిల్లే రా రమ్మందని విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని చుశానమ్మా స్వాగతమంటూ తెరచిన తలపులని 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 పగలు రాత్రి అంటూ తేడా లేనే లేదు పసిపాప నవ్వుల్ని చూడని తోడూ నీడా నువ్వై నాతో నడిచే నీతో ఏనాటి ఋణముందో అడగని చేదు చేదు కలలన్నీ కరిగితేనె వరదవని కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకుని ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుళ్లని కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని (పని పని పని పని పమా మరి గస సాని పని పని పని పని పమా మగ గస సాని సాగ గరినిస పని సాగ గరినిస) 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి మచ్చలేని చంద్రుడిని మాటరాక చుస్తున్న వరుస కాని బంధువుని చొరవచేసి అంటున్నా ఇంకెప్పుడు ఒంటరినని అనరాదని నీకు సొంతం అంటే నేనేనని కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెపుతావా పూల పొదరిల్లే రా రమ్మందని విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని చుశానమ్మా స్వాగతమంటూ తెరచిన తలపులని
@user-yh4mz5jv3w
@user-yh4mz5jv3w 2 ай бұрын
😊 super
@anumulamadhu8808
@anumulamadhu8808 16 күн бұрын
ఎప్పటి వినచ్చు ఈలాంటివి సాంగ్స్ ❤
@ramg1021
@ramg1021 3 ай бұрын
టేపు రికార్డు లో వినే వాళ్ళం ఈ సాంగ్..
@pathapativijayalakshmi8836
@pathapativijayalakshmi8836 9 ай бұрын
My favorite song eppatiki vintune unta
@vamsid4930
@vamsid4930 3 ай бұрын
All Time one off the my fav song
@chandrasekharchandra5190
@chandrasekharchandra5190 Жыл бұрын
i love this song
@panthamaheshpantha6849
@panthamaheshpantha6849 3 ай бұрын
2024లో కూడా వింటున్నాం
@ragavendrakulal2913
@ragavendrakulal2913 3 ай бұрын
ನನ್ನ ಫೇವರೆಟ್ ಸಾಂಗ್ ❤
@lakshman6052
@lakshman6052 2 күн бұрын
2000 2001 2002 లో సాంగ్స్ విని నిద్ర పోయే వాళ్ళం ఆ రోజుల్లో ఏమి ఆనందం ఆ రోజుల్లో ఎంత చెప్పినా తక్కువే నేనూ మళ్ళీ మళ్ళీ వినే వాళ్ళం
@saiganesh3800
@saiganesh3800 Жыл бұрын
Picchekipotunde appatlo ee songs vintoo
@funnyfellows108
@funnyfellows108 20 күн бұрын
2025 lo vinevaallu like vesukondi 😂😂
@ravielugoti5880
@ravielugoti5880 Ай бұрын
All time my favourite song
@perumallajagadeeshjagadees5113
@perumallajagadeeshjagadees5113 Ай бұрын
2024 lo vinevallu oka like❤❤❤
@pottagangadharp8499
@pottagangadharp8499 11 ай бұрын
2023 వింటున్న వాళ్ళు లైక్ వేసుకోండి
@adisrinivas7702
@adisrinivas7702 Ай бұрын
Yes
@saik9524
@saik9524 2 ай бұрын
Golden old days😢😢😢
@gopivisarapu9727
@gopivisarapu9727 Жыл бұрын
My favourite songs
@rajeshbonagiri4607
@rajeshbonagiri4607 Жыл бұрын
My All Time favourite song 🥰🥰🥰💚💙💜
@santhusirikoda2208
@santhusirikoda2208 2 ай бұрын
Nagarjuna gaaru mali e song cheyalearu pramiss
@user-ku2zo8ho9x
@user-ku2zo8ho9x 22 күн бұрын
I am big fan
@ravielugoti5880
@ravielugoti5880 Ай бұрын
Block buster song
@user-yh4mz5jv3w
@user-yh4mz5jv3w 2 ай бұрын
I love it songs
@Koteswaraokoteswarao-en3ns
@Koteswaraokoteswarao-en3ns Ай бұрын
2024.❤nicesongsforme
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 24 күн бұрын
❤❤❤❤
@user-cm9nb2cv6y
@user-cm9nb2cv6y 5 ай бұрын
I love you Amma
@ragavendrakulal2913
@ragavendrakulal2913 4 ай бұрын
❤❤❤
@user-xc2kb2ct9f
@user-xc2kb2ct9f Ай бұрын
Appatlo tractor meedha yekuva ga vinne vallam
@Mrunique317
@Mrunique317 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@seetakadapala8859
@seetakadapala8859 4 ай бұрын
🌞💞💯🐏😍
@JoshnaRani-ed4ql
@JoshnaRani-ed4ql Ай бұрын
I8
@appalareddydasari7732
@appalareddydasari7732 Жыл бұрын
Ya Gita datanu mata Jaranu pani don't alachina Ni me na madavashathitu adulavale okay party
@solamalaikannan1393
@solamalaikannan1393 2 ай бұрын
Thalapathi vijay mattum than
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,7 МЛН
Nelluri Nerajana Song | Oke Okkadu Movie Songs  | TeluguOne
5:47
TeluguOne
Рет қаралды 34 МЛН
Pawan Kalyan Songs || Ye Swapna Lokala Soundaryarasi - Suswagatam
5:11
Did you believe it was real? #tiktok
0:25
Анастасия Тарасова
Рет қаралды 49 МЛН
Слепой перехитрил свою жену😳
1:00
Kino_sh
Рет қаралды 3,3 МЛН
路飞这是生了个啥? #海贼王 #路飞 #funny
0:47
路飞与唐舞桐
Рет қаралды 10 МЛН