ఆ కుట్రలన్నీ టీవీ 9 ఆఫీస్ నుండే..? టీడీపీ ఆఫీస్ పై దాడి భయంకర నిజాలు - బయటకు..? | Gundusoodhi - PINN

  Рет қаралды 116,241

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

13 күн бұрын

#tv9rajinikanth #ysrcp #tdpoffice #ysrcp #ysjagan #devineniavinash #journalistsrinivas
ఆ కుట్రలన్నీ టీవీ 9 ఆఫీస్ నుండే..? టీడీపీ ఆఫీస్ పై దాడి భయంకర నిజాలు - బయటకు..? | Gundusoodhi - PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZfaq Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 256
@krishna2336
@krishna2336 12 күн бұрын
TV9రజనీకాంత్ జగన్ గారి దత్తపుత్రుడు అని ఎప్పటినుంచో అంటూనే ఉన్నాము
@chandanprathipati2649
@chandanprathipati2649 12 күн бұрын
Rajani gadi Moham chudali results roju..
@chaitanyajuttiga9427
@chaitanyajuttiga9427 12 күн бұрын
Rankul preet putruda!!
@ramkumarm6288
@ramkumarm6288 12 күн бұрын
Tv9 or nv or 10 TV jagan best friend
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 12 күн бұрын
Correct 💯
@lucky777yt3
@lucky777yt3 12 күн бұрын
Dhataputrudu kadhu mana anna unchukunna daani mogudu e rajani gandam
@ychippa
@ychippa 12 күн бұрын
ఫేక్9 యాంకర్ స్వప్న రెడ్డి హస్తం కూడా ఉంది. 😂😂😂
@gopichandmm1233
@gopichandmm1233 12 күн бұрын
స్వప్న వర్మా కదా పేరు...
@ramaswamynarravula9621
@ramaswamynarravula9621 12 күн бұрын
Corect
@mnarahari-wk3eo
@mnarahari-wk3eo 12 күн бұрын
swapna varma ante swapna queen aa@@gopichandmm1233
@srinivassml
@srinivassml 12 күн бұрын
స్వప్న రెడ్డి కాదు ఇది ఒక ముస్లిం
@ultronplayers1416
@ultronplayers1416 12 күн бұрын
KCR,TV 9 hands ఉండొచ్చు
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 12 күн бұрын
100%
@srinivasbalayya9834
@srinivasbalayya9834 12 күн бұрын
అది వార్తా ఛానెలా లేక విధ్వంసాలకు కుట్రలకు చట్టవ్యతిరేకమైన కార్యాకలాపాలకు నిలయమా!! ఆ టీవీ3×3 మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
@neworissatptvzm1057
@neworissatptvzm1057 12 күн бұрын
ఏదైనా జరిగివుండచ్చు నమ్మచ్చు కూడా ఎందుకంటె జగన్ కసి అలాంటిది.
@Attuluri_85
@Attuluri_85 12 күн бұрын
Tv9 rajinikanth received 100 Cr of amount from ysrcp.....
@user-md9my8jh2c
@user-md9my8jh2c 12 күн бұрын
😂😂😂brother 100cr adi Nuvu Nenu life time loo earn chastam aa 😂😂reality loo ke ra
@sureshmulakala11
@sureshmulakala11 12 күн бұрын
​@@user-md9my8jh2c politicians ki adem pedda vishayam kadu bro ippudu. Nuvve reality lo levu
@prakashkurakula4420
@prakashkurakula4420 12 күн бұрын
TV9 మీద అందరికి అనుమానం శ్రీనివాస్ 👍🏼
@venkataramudu945
@venkataramudu945 12 күн бұрын
మేము దీనిని నమ్ముతున్నాము. టీవీ 9 రాజజనీకాంత్ వైసీపీ చేసిన దాడులు విష ప్రచారము లో ఉన్నాడు. ఎందుకంటే రజనీకాంత్ రహస్యామిట్టింగ్ బయట పడింది గా. అమరావతి రైతులకు వెతిరేకంగా లైవ్ లోనే విషం కక్కింది రైతులకు సపోర్ట్ చేయక పోగా వాళ్లకు వార్ణింగ్ ఇచ్చాడు ఈ దూర్మార్గపు రజనీకాంత్ టీవీ 9 లోనే చూచాము. టీవీ చానెల్స్ ఎప్పుడు ప్రజలకు మేలుచేయాలి అంతేగాని దూర్మార్గులకు సపోర్ట్ చేచే చానెల్స్ ని, పత్రికలను బోయకట్ చేయాలి. ఆ పత్రికను కొనకూడదు చూడకూడదు. కావున విష ప్రచారం చేచే టీవీ 9,ఎన్ టీ వి, 10 టీ వి, సాక్షి పేపర్ మరియు సాక్షి టీ వి ని బహిష్కరణ చేద్దాము, ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం.
@srinivastalatam8607
@srinivastalatam8607 12 күн бұрын
దీని వెనుక ,ఈ మధ్య కోట్ల ఆస్తి కూడ బెట్టు కున్నాడని ప్రచారం జరుగుతున్న రజనీ కాంత్ ఖచ్చితం గా ఉంటాడు.నిజమైతే వీడిని ఎన్కౌంటర్ చెయ్యాలి.చట్ట పరం గా చర్యలు తీసుకుంటే ,వీడు ఈ జన్మ కి జైల్ కి వెళ్ళడు.కోర్టు వాయిదాల మీద కేసు నత్త నడక నడుస్తుందని మా భారతీయులు అందరికీ తెలుసు.
@vuppalapatimurali8126
@vuppalapatimurali8126 12 күн бұрын
రజనీకాంత్ ముందు లోపల వేయాలి
@KevinMatthew-hg2mc
@KevinMatthew-hg2mc 12 күн бұрын
మీడియా కి ఒక ప్రశ్న నిన్న జగన్ రెడ్డి దాడులు విద్వంసం కొడుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాడు వాడు చెప్పే ఈ సొల్లు వినటమే తప్పా వాడి పాలనలో టీడీపీ పార్టీ ఆఫీసు నుండి cbn ఇల్లు పార్టీ నాయకులు ఇల్లు అరెస్ట్ లు గురించి ఒక్క విలేకరి ఎందుకు అడగలేక పోతున్నారు ప్రశ్నించడానికి మీకు భయమా అలాంటప్పుడు మీరు ఆ వృత్తి నీ వదిలేయండి
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 12 күн бұрын
Tv9 ని కూడా కుమ్మాలి
@Bazz789
@Bazz789 12 күн бұрын
హసీనా షైక్ టీవీ9 ... ఇదే మెయిన్
@srinivasbalayya9834
@srinivasbalayya9834 12 күн бұрын
టీవీ9 స్వప్న i ప్యాక్ టీం సభ్యురాలు అనుకుంటా
@Yesh4u
@Yesh4u 12 күн бұрын
మెరుగైన సమాజం కోసం టీవీ9 బ్యాన్ చేయాలి
@user-js7ln5xf6u
@user-js7ln5xf6u 12 күн бұрын
స్వప్న ఇప్పుడు ఐ డ్రెమ్స్ లో వుంది
@teluguruchiabhiruchi3295
@teluguruchiabhiruchi3295 12 күн бұрын
iDreams, sakshi, suman tv, 10tv annitilo swapna kanipistharu
@ramkay3805
@ramkay3805 12 күн бұрын
Swapna kaadu. Snakevalli
@teluguruchiabhiruchi3295
@teluguruchiabhiruchi3295 12 күн бұрын
@@ramkay3805 ok
@gopichandmm1233
@gopichandmm1233 12 күн бұрын
స్వప్నా వర్మ మొదటి నుండి టీడీపి అభిమాని... అదే మన RGV లా మొదటి నుండి అంతే...
@teluguruchiabhiruchi3295
@teluguruchiabhiruchi3295 12 күн бұрын
@@gopichandmm1233 avunu
@chowdarysmart
@chowdarysmart 12 күн бұрын
Tv9 రజనీకాంత్, నాగవల్లి, స్వప్న, వీళ్ళు ముగ్గురు జైల్ కే పోతారు..అల్ involved in this ani అంటున్నారు..చూడాలి ఏంజరుగుతుందో
@ramamukkanti7308
@ramamukkanti7308 12 күн бұрын
నాగవల్లి
@RajasekharVJA1
@RajasekharVJA1 12 күн бұрын
కాదు, అది స్వప్న
@dhakshayanik1312
@dhakshayanik1312 12 күн бұрын
వాళ్ళ పరిపాలన అరాచకాలికి ,దోచుకోవటానికి పరిపాలించే వాళ్ళకి అన్నిటి మీద దృష్టి పెట్టాలి ఆధారాలతో చెయ్యాలి
@MOHANMYCHANNEL
@MOHANMYCHANNEL 12 күн бұрын
Srinivas.. మీ analysis లో చాలా చాలా క్లారిటీ ఉంది. ❤
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 12 күн бұрын
శ్రీనివాస్ గారు ఇది ఏమైనా మర్డర్ ప్లాన టీవీ9 ఆఫీసులో కూర్చుని అనుకోని ఉండొచ్చు వాళ్లంతా మాట్లాడుకుని ఉంటారు ఒరేయ్ 100 మందిని వేసుకుని టిడిపి ఆఫీస్ పైన తిరగ పడదాం దొరికిన వాడిని దొరికినట్టు తన్ని కూర్చో పెడదాం అనుకోని బయలుదేర ఉండొచ్చు దానికి ఏముంది దీనికి ఒక ipack tv9
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 12 күн бұрын
శ్రీనివాస్ గారు, మీరు ఈనాడు పత్రికలో పనిచేసి అదే నిజాయితీ, నిర్భయం గా గుండు సూది ఛానెల్ ద్వారా వార్తలు ప్రసారం చేయటం మీరు అభినందనీయం. మీ ఛానెల్ కు విశ్వసనీయత దినదినాభివృద్ధి చెందుతోంది
@bhaskarmuppala4621
@bhaskarmuppala4621 12 күн бұрын
బోలె బాబా మీటింగు మరియు చనిపోయే వారి గురించి మళ్ళీ ఎక్కడ గాని న్యూస్ రాలేదు కదా సార్ ఎందుకంటే
@siddikshaik7241
@siddikshaik7241 12 күн бұрын
Ipac ప్లాన్
@user-eh8fk1rx1n
@user-eh8fk1rx1n 12 күн бұрын
నాకు ఏమి తెలియదు అన్నారు మరి విశ్లేషణ చేస్తున్నారు
@pydisrinivasarao4531
@pydisrinivasarao4531 12 күн бұрын
తమ్ముడూ వాళ్ళకి సహకరించినా పోలీసు వాళ్ళ మీదా ఎంక్వైరీ చేయించాలి ❤
@vvssrao
@vvssrao 12 күн бұрын
Oh my god
@sudhirnannapaneni5404
@sudhirnannapaneni5404 12 күн бұрын
I heard about it 4 months ago rajnikanth, nagavalli
@mutyasuraj5977
@mutyasuraj5977 12 күн бұрын
అన్నా సోషల్ మీడియా లో ప్రభుత్వ స్కూల్స్ లో భోజనాలు బాగోలేవని చాల మంది పిల్లలు సఫర్ అవ్తున్నారు అని, చాలా మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ వెళ్ళట్లేదు అని అంటున్నారు కొంచెం కనుక్కుని వీడియో చెయ్యండి అన్నా
@anandtatavarty5087
@anandtatavarty5087 12 күн бұрын
Rajanikanth ni anumaaninchachu... Yee madhya Rajanikanth private flight vesuku thirigaadu anna news kooda bayatiki vachindi 😮😮
@David-yg6kn
@David-yg6kn 12 күн бұрын
ఇది 100% నిజం.
@bhanumaav1406
@bhanumaav1406 12 күн бұрын
Tv9 ,Ntv,10tv, saakshi ee naatakaalu ku kaaranam.
@ktulasi4380
@ktulasi4380 12 күн бұрын
శ్రీను గారు టీవీ9 రజనీకాంత్ హస్తం ఉంది ఇందులో లేకపోతే వేల కోట్లు ఎలా సంపాదించాడు
@rkramky5613
@rkramky5613 12 күн бұрын
Ban TV 9 in AP immediately.
@AHAMASMI-24
@AHAMASMI-24 12 күн бұрын
అందుకే ఆ TV 9 రజనీ MGP🚩
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 12 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు
@ramkikavirayani6407
@ramkikavirayani6407 12 күн бұрын
మరి వీడియో ముందే చెయ్యడం ఎందుకు పూర్తిగా తెలుసుకొని చేయొచ్చుగా తుత్తర ఎక్కువ
@BasubabuBasubabu
@BasubabuBasubabu 12 күн бұрын
😂😂😂😂😅😅😅
@dineshchowdary3457
@dineshchowdary3457 12 күн бұрын
ఆ స్వ రాంగోపాల్ వర్మ జాయింట్ కుట్ర
@parvatiparvati2971
@parvatiparvati2971 12 күн бұрын
Correct ga chepparu babu
@asifurrahmanasifurrahman124
@asifurrahmanasifurrahman124 12 күн бұрын
TV 9 plane oundo lado taliyeadu kani vadu rajani kantam plane confirm ga ountundi
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 12 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐💐💐
@aradhika1082
@aradhika1082 12 күн бұрын
TV 9 Rajinikanth kanipinchaledu
@kamalarao3074
@kamalarao3074 12 күн бұрын
గాసిప్ వార్తలు మాకెందుకయ్యా
@patibandachandrasekh
@patibandachandrasekh 12 күн бұрын
Prove cheyyadam , courts lo chaala kastam. What's app University not correct
@arugollu
@arugollu 12 күн бұрын
Police will inquire.
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 12 күн бұрын
🙏☺️👏
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 12 күн бұрын
టీవీ9.ఎన్టీవీ.రొండు ఒక్కటే...
@ravindrababuchirumamilla1577
@ravindrababuchirumamilla1577 12 күн бұрын
After hearing your words it seems to be nearly correct.
@rameshnaidu7974
@rameshnaidu7974 12 күн бұрын
అయి .ఉండవచ్చు..9అంటే.తమిళంలో అర్ధం.వేరే
@NareshKumar-bi4yh
@NareshKumar-bi4yh 10 күн бұрын
TV9 RAJANI KANTH IS FACING MANY CASES
@cnraju1617
@cnraju1617 12 күн бұрын
💯 true , tv9 office used for planning and implementation
@RamaChandraiah-ct1cp
@RamaChandraiah-ct1cp 12 күн бұрын
ఆమె పేరు... స్వప్న....
@ychippa
@ychippa 12 күн бұрын
ఆమె అసలు పేరు స్వప్న రెడ్డి
@DhruvaNaturelover
@DhruvaNaturelover 12 күн бұрын
హసీనా main anta
@gopichandmm1233
@gopichandmm1233 12 күн бұрын
స్వప్నా వర్మ అనుకుంటా...
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 12 күн бұрын
ఎందుకు అనుమానం? ఆ ఛానల్ పార్టీ వాళ్ళదే కదా?
@durgaprasadrao8734
@durgaprasadrao8734 12 күн бұрын
Enduku prati peru chivarana 'garu, garu'
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 12 күн бұрын
అది మీ మంచితనం.(నమ్మకం పోవటం)
@chjalireddy1006
@chjalireddy1006 12 күн бұрын
TDP, CH, JALIREDDY
@user-jo9xk5rq4j
@user-jo9xk5rq4j 12 күн бұрын
ఒకవేళ టీవీ 9 నిర్దోషి అని తేలితే మాత్రము ఆంధ్రలో టీవీ9 బ్యాన్ చేసేయాల రజినీకాంత్ స్వప్న వీళ్ళు ఇద్దరిని బొక్కలో వేషాల
@archana5020
@archana5020 12 күн бұрын
Nirdoshi kaadu doshi ani thelite
@samisami97sami
@samisami97sami 12 күн бұрын
🎉🎉🎉
@ravijaganmohanrao2442
@ravijaganmohanrao2442 11 күн бұрын
అనుమానాలు వున్నాయి సరే. తెలుగుదేశం వారు ఏమి చేస్తున్నారు. నిద్ర పోతున్నారు. చంద్రబాబు వుండగా ఏమీకాదు
@bvkkarthik27
@bvkkarthik27 12 күн бұрын
Anyone who has that forward message ?Include it here!!
@chukkaraju7973
@chukkaraju7973 12 күн бұрын
కేస్. దొరక్కుండా లేట్ అవ్వాలంటే. జీవితం అయిపోతుంది అందుకే అందర్నీ కలుపుతాం మా జగనన్న
@kishorekumar-of1jg
@kishorekumar-of1jg 12 күн бұрын
Devineni Avinash
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq 10 күн бұрын
హసీనా NTv యాంకర్ వైసీపీ హస్తం కూడా ఉంది
@radhakrishnavaliveti3944
@radhakrishnavaliveti3944 12 күн бұрын
Any think can possible at that time
@srinivassml
@srinivassml 12 күн бұрын
వైస్. జగన్ & కెసిఆర్ జోగి జోగి. చేరపకు రా చేదేవు అన్న సామెత నిజం అయ్యింది.
@adigerlaprasad5348
@adigerlaprasad5348 12 күн бұрын
M y good
@sureshgundepangu89
@sureshgundepangu89 12 күн бұрын
1St like nd 1st view
@dtnaidu2467
@dtnaidu2467 12 күн бұрын
మీడియాలో మాఫియా టివి 9 బయట నీతి వాక్యాలు చెబుతారు, ఏదైనా టివి 9 చేయగలదు
@RaoGurram
@RaoGurram 12 күн бұрын
Haseena journalist name.
@Naveemnk123
@Naveemnk123 12 күн бұрын
Kodali Nani 2nd wife😂
@mbreddy2174
@mbreddy2174 12 күн бұрын
This is correct TV9 close chestene AP manchiga untadi NTV and hmtv close cheyali
@narasimhar8803
@narasimhar8803 12 күн бұрын
Having Lady Journalist
@hydprasad-gn6gh
@hydprasad-gn6gh 12 күн бұрын
baboi intha darunama tv9
@thevikram543
@thevikram543 12 күн бұрын
ktr main person here
@manahindupurmanatv5992
@manahindupurmanatv5992 12 күн бұрын
Karri seenu supar ra nuvvu
@cyrilinduri8093
@cyrilinduri8093 12 күн бұрын
Tdp rowdism
@balumuthy2281
@balumuthy2281 12 күн бұрын
Same tv 9 kuda anthe.
@kalyanjampani3236
@kalyanjampani3236 12 күн бұрын
Neeku clarity ga teliyanappudu video cheyyatam endhuku, malla teliyadhu anatam endhuku ra babu
@umasirmaths6135
@umasirmaths6135 12 күн бұрын
తీహార్ జైలుకు పంపండి
@ramaraoa2380
@ramaraoa2380 12 күн бұрын
Srinivas garu screen petti vedios chupinchandi
@kthukaram5601
@kthukaram5601 12 күн бұрын
Rajini kanth sampadana batti anumanamga vundi. TV9 vunda vachchunemo.
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn 7 күн бұрын
But we believe that Rajnikanth hand in this. Otherwise how he could become such a rich journalist.
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao 12 күн бұрын
నిజం ఏమిటో ఎవరికీ తెలియదు ! కానీ ప్రస్తుత టీవీ 9 పై ముఖ్యంగా రజనీకాంత్ పై మీకున్న సదభిప్రియం మాత్రం తప్పు ! వాస్తవ విరుధ్ధం !🙏
@sivanuthalapati3371
@sivanuthalapati3371 12 күн бұрын
వైసిపి ఆడిన వికృతి క్రీడా. ఆ తప్పటడుగులే జగన అసురుడు పతనానికి పునాదులు అయ్యాయి. అవి అడుగులు రాష్ట్ర అభివృద్ధికి మెట్ల అయ్యాయి. చంద్రబాబునాయుడు గారు గెలవటం. 🇮🇳🌳🌳🌳🌳🌳
@babumullapudi6888
@babumullapudi6888 12 күн бұрын
Tv 9. Ntv రెండూ రెండే
@ajkiranvarma
@ajkiranvarma 12 күн бұрын
Tv 9 plan chikapoina rajani involve ayye chance undi
@shaikeliyas4474
@shaikeliyas4474 11 күн бұрын
మరో పేరు దేవీ నాగవల్లి
@saraahvenkat
@saraahvenkat 12 күн бұрын
tv చానల్స్ సంఘటనను నచ్చిన వారికి అనుకూలంగా మార్చటానికి ప్రయత్నిస్తారు మరియు సంఘటన నుంచి బయట పడటానికి సలహాలు ఇస్తారు కాని దారుణ మైన సంఘటన చెయ్యటానికి సలహా ఇస్తారు అని అనుకేవటం లేదు .చూడాలి చానల్స్ ఒక వేల మన ఊహకి అందనంత దూరాలకు వేల్లీయో లేదో .
@user-sg6vw9lj6n
@user-sg6vw9lj6n 12 күн бұрын
Reporter Devi nagavalli 😂😂😂
@rams7643
@rams7643 11 күн бұрын
టీవీ 9 ఆఫీస్ పై buldozer ని పంపాలి
@sn4234
@sn4234 12 күн бұрын
Oh God please Save Andhra Pradesh from YCP Sakshi Tv9 NTV 10tv
@d.srinivasarao2348
@d.srinivasarao2348 12 күн бұрын
ఈవార్త సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది టీవీ9 ఆఫీస్ నుంచే టీడీపీ ఆఫీస్ పై దాడి కుట్ర ప్లాన్.. … పట్టాభి ఇంటిపై దాడి ప్లాన్ ఇక్కడి నుంచే … చంద్రబాబు ఇంటిపై జోగిరమేష్ చేసిన దాడి పతక రచన అక్కడి నుంచే … వైసీపీ లోకల్ ఆఫీస్ గా పని చేసిన టీవీ9 కార్యాలయం … కుట్రల వెనుక టీవీ9 రజనీకాంత్, హసీనా హస్తం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ అరాచకాలు, మీడియా ముసుగులో టీవీ9 చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. మంగళగిరిలో టీడీపీ కార్యాలయం మీద దేవినేని అవినాష్ గ్యాంగ్ దాడి కి ముందు విజయవాడ టీవీ9 ఆఫీస్ లోనే చర్చించారు.. ఈ కేసుల్ని విచారిస్తున్న పోలీసులకి దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి టీడీపీ ఆఫీస్ పై దాడికి కొన్ని గంటల ముందు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి , అరవసత్యం … మరికొంత మంది అనుచరులు టీవీ9 కార్యాలయంలో సమావేశమయ్యారు..అటు టీడీపీ ఆఫీస్ ఇటు పట్టాభి ఇంటిపై ఏకకాలంలో ఎంతమంది ఎలా దాడి చేయాలనేదానిపై డిస్కస్ చేశారు.. వైసీపీ ఆఫీస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, హైదరాబాద్ టీవీ9 కార్యాలయం నుంచి రజనీకాంత్, ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి పీఎస్సార్ అంజనేయులు, తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మిథున్ రెడ్డి ఫోన్ కాన్ఫరెన్స్ లో జాయిన్ అయ్యారు.. మీటింగ్ లో స్వయంగా పాల్గొన్న టీవీ9 రిపోర్టర్ హసీనా వారికి సలహాలు ఇచ్చింది.. దాడి జరిగే సమయంలో అక్కడ పోలీసులు లేకుండా ముందుగానే అలర్ట్ చేయించాలని రజనీకాంత్ చెప్పాడు.. దాడి బీభత్సంగా భీతావహంగా టీడీపీ కార్యకర్తలు ఆ దృశ్ల్యాలు చూస్తే వణుకు పుట్టేలా ఉండాలని హసీనా సలహా ఇచ్చింది.. అందుకే సీఏఏ కెమెరాలు ఉన్న చోటే దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యేలా ఎక్కువగా విధ్వంసం చేయాలని రజనీకాంత్ చెప్పాడు.. అలాగే జగన్ ని తిట్టిన పట్టాభి ఇంటిని నామ రూపాల్లేకుండా ధ్వంసం చేయల్ని ఇంట్లో ఆడవాళ్ల మీద కూడా దాడి చేయల్ని హసీనా సూచించిందట.. విజయవాడ టీవీ9 ఆఫీస్ కోసం రెగ్యులర్ గా వినియోగించే వాహనాలను కూడా దాడికి వెళ్లడానికి నిందితులు వినియోగించారు.. టీవీ9 హసీనా శిష్యుడైన వసంత నాని అనే వ్యక్తి దాడిలో స్వయంగా పాల్గొన్నాడు.. ఇలా దాడి చేసినందుకు అతన్ని టీవీ9 లో రిపోర్టర్ గా ఉద్యోగం ఇచ్చింది హసీనా.. అలాగే దాడి జరుగుతున్నపుడు హసీనా, దేవినేని అవినాష్ మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఎదురుగా నేషనల్ హైవే మీద హసేనాకి చెందిన కారులో కూర్చుని మొత్తం దాడి మొత్తం చూస్తూ మానిటరింగ్ చేసారు.. దాడి జరుగుతున్నపుడు ఎప్పటికప్పుడు అటు రజనీకాంత్ కి వీడియో కాల్ లో చూపించింది హసీనా.. చంద్రబాబు ఇంటిపై జోగిరమేష్ దాడి కి వెళ్లేముందు కూడా ఇదే టీవీ9 కార్యాలయంలో సమావేశమయ్యారు.. ఎన్నికార్లలో చంద్రబాబు ఇంటికి వెళ్లాలి వెళ్లి అక్కడ గొడవ ఏ విధంగా చేయాపనేదానిపై ఇక్కడే చర్చించారు.. అసలు ఇలా చంద్రబాబు ఇంటి పే దాడి చేస్తే నీకు మంత్రి పదవి వస్తుందని జోగిరమేష్ కు సలహా ఇచ్చింది కూడా టీవీ9 హసీనానే అట.. మొత్తం మీద టీడీపీ ఆఫీస్ పే దాడి సక్సెస్ కావడంతో రెండు రోజుల తర్వాత జగన్ తో లంచ్ మీటింగ్ కు హాజరైన రజినీకాంత్, హసీనాలు తాము ఈ దాడి కోసం ఎంత కష్టపడ్డామో వివరించారట..
@renuvu9033
@renuvu9033 12 күн бұрын
HASEENA
@balajij3738
@balajij3738 12 күн бұрын
Pack 9 astham vundhi
@chakalimallikarjuna5880
@chakalimallikarjuna5880 12 күн бұрын
Rajinikanth gane
@sarojaravva9072
@sarojaravva9072 12 күн бұрын
Asalu Anni scam lu baboi. Anto E nichatvam.
@apparaoapparao406
@apparaoapparao406 12 күн бұрын
Casulu petti yem chestaru. Jail lo petti 10 days taruvatha bail icheyyadame kadha.
@devineniveerabhadrarao1604
@devineniveerabhadrarao1604 12 күн бұрын
What about s bharga R &rajani meeting
@cryvell2109
@cryvell2109 12 күн бұрын
Okay sari rajini ni interrogate chesthe ?
@balumuthy2281
@balumuthy2281 12 күн бұрын
Anna sakhsi tv. Ycp party vallu cnl. Kadha anna
@pamarthinagadurgarao1418
@pamarthinagadurgarao1418 12 күн бұрын
I PAC PLAN AYI VUNDA VACHHU SRINU
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 57 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 54 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 5 МЛН
The REAL Three Body Problem in Physics
16:20
Up and Atom
Рет қаралды 134 М.
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 57 МЛН