ll Penugonda Village ll west Godavari ll A village with old buildings ll

  Рет қаралды 286,856

harshasriram77

harshasriram77

Жыл бұрын

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా కి చెందిన పెనుగొండ అనే గ్రామంలో పాత కాలం నాటి పొడవైన భవనాలు ఎక్కువగా వుంటాయి... అలాగే ఈ గ్రామములో ఇనుప రేకులతో వస్తువులను యెక్కువగా తయారు చేస్తూ వుంటారు..
.. ఈ గ్రామంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం ,90 అడుగుల పంచ లోహా విగ్రహం.... భక్తులను యెక్కువగా ఆకర్షిస్తుంది...
#village #godavari #konaseema #harshasriram77 #westgodavari #eaat godavari#tanuku #penugonda

Пікірлер: 271
@surendrakumarmadhula7310
@surendrakumarmadhula7310 Жыл бұрын
పెనుగొండ అంటే శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం తముడు ఆ పుణ్యక్షేత్రం వదిలేసి డప్పులు డాబాలు చూపించావు ఎంటి బ్రో ఆ గుడి చాలా మహిమ గల క్షేత్రం
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
రేపటి విడియో లో పెడతాను అండి.... విడియో length ఎక్కువ అయ్యింది
@getgsrinivas
@getgsrinivas Жыл бұрын
full video chudu bro
@ramanareddy017
@ramanareddy017 Жыл бұрын
భవనం రెడ్డి గారిది బాగుంది. ఆ రోజుల్లో బర్మా నుంచి కలప తెచ్చి ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు. Great.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much sasya sree garu
@srinivaspenugonda2713
@srinivaspenugonda2713 Жыл бұрын
ఏంటి బ్రదర్ అమ్మవారి దేవాలయం చూపెడతావేమోని చూశా . గుడి టచ్ కూడా చేయలేదు. మా ఇంటి పేరు మా కుల దైవం. మొత్తం పెనుగొండ చూపెట్టావ్ . కానీ పాత భవనాలు మనం చూడాలని అదృష్టం ఉంది. కేవలం భవనాలు చాలా మట్టి రాళ్ళ తోనే అందంగా కట్టారు . వాటిని రక్షించడం మనం చూడడం అదృష్టమే
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
గుడి కూడా పెట్టాను చూడండి..next video lo
@venu3840
@venu3840 Жыл бұрын
My study in svkp & Dr. Ksraju College....both Jr. Inter & degree..best days...
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@avasaralanarayanarao8695
@avasaralanarayanarao8695 Жыл бұрын
చాలా బాగుంది.అలనాటి భవన నిర్మాణ విశేషాలు తెలియజేస్తూ ఆ భవనాలు చూపించారు.ఆయా ఊళ్ళ పేర్లు వినడమే గానీ ప్రత్యేకించి వెళ్ళి చూడలేదు.చూడలేం కూడా.వందేళ్శనాటి నిర్మాణాలను చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగింది.ఆ ఇంట్లో ఉన్న వారి పెద్దల తైలవర్ణ చిత్రాలు ఇంకా బాగున్నాయి.ఉంచినందుకు ఆ ఇంట్లో ఉన్న వారి కి ప్రత్యేకించి ధన్యవాదాలు.దారిలో ఓ పార్క్ లో సర్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహం ఉంది దాటి వచ్చారు.అపర భగీరథుడు.ఆలుబిడ్డలు ని కూడా పట్టించుకోకుండా ఆనకట్ట మరియు అనుసంధాన పంట కాలువలు లాకులు నిర్మాణం చేయించాడు.ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం కావడానికి కారణమైన వ్యక్తి మహాశక్తి కాటన్ దొర.🙏 .మంచి కెమెరా తో చక్కని సహకారం తో మంచి క్వాలిటీ క్లారిటీ తో వీడియో చేశారు.గుడ్.కీపిటప్.👍
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@gdnaresh9290
@gdnaresh9290 Жыл бұрын
అతి ముఖ్యమైన వాసవీ కన్యకా పరమేశ్వరి మాత గుడులు, పెనుగొండ జమిందార్ జవ్వాది రంగనాయకులు గారి ఇల్లు, కూలిపోయిన పాత కోటలు చూపించలేదు మీరు పెనుగొండ పట్టణంలో మార్కెట్ యార్డ్,బస్ స్టాండ్, ఆలయాలకు భూములు వారే ఇచ్చారు
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Temple పెట్టాను చూడండి,. next video lo... thank you so much for your valuable feedback
@mohanakrishnag
@mohanakrishnag Жыл бұрын
Born and brought up at Penugonda, used to see this buildings everyday while going to school etc but never knew about the history of this. Thank you Harsha Garu
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@rameshbabu175
@rameshbabu175 Жыл бұрын
బ్రో పెనుగొండ మా గ్రామం చాలా బాగా చూపించావు
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@anuanu612
@anuanu612 Жыл бұрын
Maa peddamma valla vuru penugonda super vinayaka sweet shop lo kajjikayalu super
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@radha3895
@radha3895 Жыл бұрын
Old is gold నిజమే అంటారు beautiful house
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@srisrinivasaenterprises4781
@srisrinivasaenterprises4781 Жыл бұрын
మీరు చేసిన ఈ పని చాలా బాగుంది ఈ భవనాలకు చదపురుగు పటలేదు దీని వెనుక ఉన్న రహస్య నీ తెలుసు కోవడానికి ప్రయత్నము చేసి తెలియ జేయగలరు అండి
@HariPrasad-gz3ht
@HariPrasad-gz3ht Жыл бұрын
Virugudu cheva karraku chedalu pattavu
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 Жыл бұрын
మా అమ్మమ్మ గారి ఊరు. నా చిన్నప్పుడు చాలా సార్లు అమ్మ నాన్న లతో వెళ్ళే వాడిని. పండితకేసరి వీది మా ముత్తాత గారి పేరు పెట్టారు అని అంటారు.. 2 సినిమా టాకీస్ లు ఉండేవి. . గతం గుర్తు చేశారు. Thank you so much. Sriram garu.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@gathachandu1777
@gathachandu1777 Жыл бұрын
epudu oka cenema hale vundhande
@mahalakshmimahi8654
@mahalakshmimahi8654 Жыл бұрын
Penugonda kollatam medam garu telusa andi
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 Жыл бұрын
@@mahalakshmimahi8654 లేదండి. తెలియదు.
@nagrajunagraju8606
@nagrajunagraju8606 Жыл бұрын
God bless you brother Harsha Sriram beautiful location
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@koppisettivenkanna5825
@koppisettivenkanna5825 Жыл бұрын
థాంక్స్ హర్ష గారు పెనుగొండ సూపునందుకు
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@chagantiyedukondalu7075
@chagantiyedukondalu7075 Жыл бұрын
చాలా సుందర దృశ్యం వీడియో అందించి నందుకు ప్రత్యేక శుభా కాంక్షలు ధన్య వాదాలు సార్ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం గురించి వీడియో చేయండి sir 🙏🙏
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
పెట్టాను చూడండి ...
@ilovegodavaridistrict7189
@ilovegodavaridistrict7189 Жыл бұрын
Next video kosam waiting.... ❤️
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@lalithadurga3258
@lalithadurga3258 Жыл бұрын
Inka chala pracheykathalu unnayi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@engilirajanna8644
@engilirajanna8644 Жыл бұрын
Very nice video ❤❤❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@nayanikamaths1563
@nayanikamaths1563 Жыл бұрын
na clg memories anni penugonda lone unnai thank u for sharing this video i really thank to u for recollecting my memories ..
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 Жыл бұрын
శ్రీ వాసవీ మాత ను 3సార్లు దర్శించుకున్నాము. కె.జి. టు పి.జి వరకూ ఉంది. ఇనుప పెట్టెలు, మెటీరియల్ కార్మికులు ఎక్కువ మంది వుంటారు. రోడ్డు ప్రక్క యిల్లులు చాలా డస్ట్ గా ఉంటాయి. మద్రాస్ టెర్రస్ భవన్, రంగూన్ బిల్డింగ్ ఆధరహో.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@gopamohanrao2658
@gopamohanrao2658 Жыл бұрын
Very very beautiful 👌👌👌👌
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@madhavareddy9730
@madhavareddy9730 Жыл бұрын
Chala manchi video chesaru very very thanks
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much andi
@kusumivijaya4384
@kusumivijaya4384 Жыл бұрын
Madhi penugoda ilove my village❤️❤️❤️
@n.yashaswireddy7054
@n.yashaswireddy7054 Жыл бұрын
Akkada emina movie theesara
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Жыл бұрын
Penugonda village super👌👌
@ushareddy8800
@ushareddy8800 10 ай бұрын
ఇది మా ఊరు చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఊరు మొత్తం చాలా సంతోషం నా పేరు ఉషా రెడ్డి థాంక్యూ థాంక్యూ 👌👌👍😂🥰🥰
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@ilovegodavaridistrict7189
@ilovegodavaridistrict7189 Жыл бұрын
I am waiting for your videos ❤️
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@bobbyabobby9823
@bobbyabobby9823 9 ай бұрын
పెనుగొండలో పాతకాలం అతి పెద్ద బిల్డింగు ఒకటి ఉంది అది శ్రీ జవ్వది రాంగ నాయకులు గారి భవనం
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Ok andi
@jayapradeep470
@jayapradeep470 Жыл бұрын
Super harsha garu ma vuru penugonda super ga chupincharu
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@ilovegodavaridistrict7189
@ilovegodavaridistrict7189 Жыл бұрын
Bro thwaralo ekkuva subscribes sadhanchali ekkuva views ravali and comments ravali dabbulu Baga sampadichali Inka marienno videos cheyali maa kosam i love you bro ❤️😍😘
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable support
@pathyprabhakarrao169
@pathyprabhakarrao169 Жыл бұрын
Nice to see the Vasavi birth place
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@durgarani2965
@durgarani2965 Жыл бұрын
Maa pinni valla uru penugonda 👌👌🥰🥰 naku Vinayaka sweets lo gulab jaamun ante chala istam and temples superb 🥰
@prakashachanta4189
@prakashachanta4189 Жыл бұрын
Sir Vinayaka sweets lo కజ్జికాయు famous
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@iSmartVihari
@iSmartVihari Жыл бұрын
Very nice buildings
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you bro
@kch9966
@kch9966 Жыл бұрын
Super bro madi penugonda
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@azzuanu314
@azzuanu314 Жыл бұрын
Madhi penugonda i love my village chala bagaa cover chesaru video very nice
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@pratyushapavuluri830
@pratyushapavuluri830 Жыл бұрын
My childhood days and schooling was at penugonda
@bharathichakravaram3595
@bharathichakravaram3595 Жыл бұрын
Chala bavndii..housee👌👌👌👌👌❤❤❤❤❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much andi
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 Жыл бұрын
Very nice video Harsha Garu superb 😊💚🌾🌴❤️👌
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@nramalingeswarreddy9003
@nramalingeswarreddy9003 Жыл бұрын
Nice video.. శ్రీరామ్ గారు...
@mukarapukotteswararao6437
@mukarapukotteswararao6437 Жыл бұрын
Penugonda madalam villege super Harsha wow nice video
@nandu4259
@nandu4259 Жыл бұрын
Chala manchi videos sir bagundi👌👌👌👌👌👌👌 tq
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@nandu4259
@nandu4259 Жыл бұрын
@@harshasriram77 welcome🤝
@krishnasekhar2884
@krishnasekhar2884 Жыл бұрын
super madhi penugonda
@vin9041
@vin9041 Жыл бұрын
sir chala thanks andi maa uru chupinchinanduku
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@grkr7842
@grkr7842 Жыл бұрын
Very simple & pleasant feel to watch..😍💐👍🇮🇳
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@grkr7842
@grkr7842 Жыл бұрын
@@harshasriram77 Welcome...💐👍😊
@krameshnandananda1382
@krameshnandananda1382 Жыл бұрын
Tq so much annaya I'm in Kuwait in 3 years but I miss you my village tq so much annaya love you Annaya 💚💜💜
@pathyprabhakarrao169
@pathyprabhakarrao169 Жыл бұрын
Lucky to see angle Vasavi video
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@nandinivasamsetti7348
@nandinivasamsetti7348 Жыл бұрын
Tq my student life gurthukuvachindi
@ilovegodavaridistrict7189
@ilovegodavaridistrict7189 Жыл бұрын
Naa phone ki Nee channel notification vasthundi ante chala happyness vasthundi bro nee channel top lo Vundali bro
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much bro
@venkateshu9305
@venkateshu9305 Жыл бұрын
SUPER, అన్న,👌👌👍👍❤️❤️🌹🌹🙏🙏
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you bro
@nagaprasad4313
@nagaprasad4313 Жыл бұрын
Nise video Anna
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much bro
@RamuRamu-bn8wo
@RamuRamu-bn8wo Жыл бұрын
I love ❤ this house
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@munnaprasanna876
@munnaprasanna876 Жыл бұрын
S wonderful brother
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@munnaprasanna876
@munnaprasanna876 Жыл бұрын
Very nice house's
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much bro
@ramareddypadala2226
@ramareddypadala2226 Жыл бұрын
Nee videos chusaka big fan iyipoyanu bro waiting next video Harsha sriram ❤️
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much bro
@manipavanchatradi821
@manipavanchatradi821 Жыл бұрын
Ma ure🥰❤
@pradeepkumar_89
@pradeepkumar_89 Жыл бұрын
పెనుగొండ........💓
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@ramlovily
@ramlovily Жыл бұрын
Super
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ramareddy7304
@ramareddy7304 Жыл бұрын
My fev channel: Harsha sriram77 ❤️
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much andi
@tvcgupta
@tvcgupta Жыл бұрын
Sweet called Kajjikaya is very famous at Vinayaka sweets. Not sure if that is covered in 2nd video. This video is very nice, good effort Harsha. I am from this village, felt happy to see this.
@gurukannarammanna6366
@gurukannarammanna6366 Жыл бұрын
O
@balakrishnaraosamudrala703
@balakrishnaraosamudrala703 Жыл бұрын
Tvc Gupta mi cellno
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@pvr5387
@pvr5387 Жыл бұрын
good video
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@chittichitturi6875
@chittichitturi6875 Жыл бұрын
Maa penugonda 🥰
@naidupaddu6031
@naidupaddu6031 Жыл бұрын
Super video bro
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@Redd553
@Redd553 Жыл бұрын
Nice bro ,maa village ne chala baga chupincharu
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much bro
@lakshmisambasiva8603
@lakshmisambasiva8603 Жыл бұрын
Thanks anna
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Nice vidieo. U did a great job.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@venkannababuburidi8192
@venkannababuburidi8192 Жыл бұрын
Nice video
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@gamidisiva2084
@gamidisiva2084 Жыл бұрын
Harsha your videos good 👍👍👍
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@pravalli2813
@pravalli2813 Жыл бұрын
Madhi penugunda ☺️
@venub7250
@venub7250 Жыл бұрын
Good 👍
@ilovegodavaridistrict7189
@ilovegodavaridistrict7189 Жыл бұрын
Nee kastaniki palitham twaralone dhakkutundhi bro
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@trivikram2079
@trivikram2079 Жыл бұрын
Super Video Harsha Sir....
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@seethavissamraju4610
@seethavissamraju4610 Жыл бұрын
Chala baga cheppavu Thammudu videsi jadilu iran boxlu purathana iliu chala bagunnayi mavaru neggipudi SBI lo Manager chesavaru devuduni chusi vachesavallamu mavadu penugonda college lo inter chedevevadu meru chupinchina natha Rameswaram kuda chala bagundi god bless you
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@shantiborabanda1977
@shantiborabanda1977 Жыл бұрын
Ma ఊరు ❤️
@rajudusanapudi3379
@rajudusanapudi3379 Жыл бұрын
This is my village thank u bro
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@rnvlogs1621
@rnvlogs1621 Жыл бұрын
Nice video bro
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@SureshS12345
@SureshS12345 Жыл бұрын
Super anna
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@ashokp5805
@ashokp5805 Жыл бұрын
super bro
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u bro
@chamakurisrinivas8011
@chamakurisrinivas8011 Жыл бұрын
మీ వీడియోలు చాలా బాగుంటాయి తమ్మీ . తెలంగాణ సూర్యాపేట జిల్లా . గ్రామం మండలం గరిడేపల్లి.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@user-rs7vc6ub2z
@user-rs7vc6ub2z Жыл бұрын
Super exlente bro
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Tq
@pathyprabhakarrao169
@pathyprabhakarrao169 Жыл бұрын
Godess Vasavi penugonda is good
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@ramuraju3300
@ramuraju3300 Жыл бұрын
Gud morning bro Nice village & house
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Good morning
@nagrajchundi5291
@nagrajchundi5291 Жыл бұрын
Nice village
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@Maheshkumar-fj4hh
@Maheshkumar-fj4hh Жыл бұрын
Oka saraswathi amma temple vundhi ,a temple 400 years back built chesaru anta Basara saraswathi amma temple tharvatha antha old saraswathi amma temple anta pls a temple ni save cheyandi A temple timmarasu bandhikana pakkana vundhi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@samjad7191
@samjad7191 Жыл бұрын
Mee videos super thanks my friend love from chittoor dist punganur
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much andi
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
Nice video super 👌
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u bro
@bulganingorthi481
@bulganingorthi481 Жыл бұрын
👍👌👌👌👌👍
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@karunalaxmanna7114
@karunalaxmanna7114 Жыл бұрын
Chala bagudi sir 😂
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@neethusaisreeb6239
@neethusaisreeb6239 Жыл бұрын
Wow amazing place 77 garu really miku elanti villages wkada dorukutay Miru bale telusukuni ma kosam vedio tistaru miru e video shoot kosam enta kastapadi vuntaro .really hatsoff sir .andukey mi vedios pratidi naku chala estam🍀🌵🌿💐
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@mounikam5238
@mounikam5238 Жыл бұрын
Its my village
@eravathi7769
@eravathi7769 11 ай бұрын
Sweet called kajjikaya is famous at vinayaka sweets.not sure if that is covered in2nd video.this video is very nice,goodeffort harsha.I am like whit you videos ❤❤❤❤
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Yes, you are right
@srinivasaraosikhakolli3596
@srinivasaraosikhakolli3596 Жыл бұрын
అసలు విషయానికంటే సుత్తి ఎక్కువుంది.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@skalfauz629
@skalfauz629 Жыл бұрын
Sir actually ma nannama garidi ragoon (rangam)ani chepthuvuntundi..nearly 90+ippudu inka ma intlo rangam pettelu..inka some house hold things chala vunnai...
@Skumarsweb
@Skumarsweb Жыл бұрын
Nice..hey ur voice resembles like Sri Vishnu.. right? U know that before ?
@MurthyMurthy-wb7nx
@MurthyMurthy-wb7nx 4 ай бұрын
Check dams please on Krishna and godavari
@revathigeddada2731
@revathigeddada2731 Жыл бұрын
Tq bro
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@savarnik8350
@savarnik8350 Жыл бұрын
Hy kottabattalu new look adurs
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@Pulihara
@Pulihara Жыл бұрын
Your videos are good. But please reduce driving footage
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Ok andi..,Thank u so much for your valuable feedback
@rekha2957
@rekha2957 Жыл бұрын
Hi Andi .mi videos chala Baga untai Andi ma village lo chala special places unnai Andi vati gurinchi videos chestara. Sir please
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Ye వూరు అండి..full details పెట్టండి...thank you so much for your valuable feedback
@rekha2957
@rekha2957 Жыл бұрын
@@harshasriram77 mi contact details emyna istara sir whatsapp number???
@bhagyalakshimiisukapatla2407
@bhagyalakshimiisukapatla2407 Жыл бұрын
Meru super Harsha real chudakapiyena video lo chustunam 🍫🍫🍫🍫🍫🍫
@MurthyMurthy-wb7nx
@MurthyMurthy-wb7nx Жыл бұрын
My mother village
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@boyinaramakrishna8253
@boyinaramakrishna8253 Жыл бұрын
పెనుగొండలో దగ్గుల డాక్టర్ ఫేమస్ నేను ఒకసారి వెళ్ళాను
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 30 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 48 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 42 МЛН
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 5 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 30 МЛН