Рет қаралды 152,348
ఈ రోజు మనం నైరుతి మూల వాస్తు దోషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం . అలాగే వాటి ప్రభావాలు మరియు వాటి పరిహారాలను తెలియజేశాము . ఈ వీడియోను చివరి వరకు చూసి మీ ఇంటికి వున్నా నైరుతి మూల వాస్తు దోషాలను తొలగించుకోగలరు . నైరుతి వాస్తు మూల చాల ప్రమాదకరమైనది కావున దీనిని మీరు తేలికగా తీసుకోవద్దు . నేను చెప్పిన దోషాలు కనుక మీ ఇంటిలో ఉంటే దయచేసి వాస్తు పండితుణ్ణి సంప్రదిoచి సమస్యను సరి చేసుకోగలరు . @RajuVastu
ఈ వీడియో గనుక నచినట్లైతే మా వీడియో ను లైక్ (Like ) చేయండి .
మీ బంధు మిత్రులకు షేర్ (Share ) చేయండి.
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ (Subscribe ) చేసుకోండి.
వాస్తు సలహాల కోసం సంప్రదించండి :
బి. ప్రభాకర్ (B.Prabhakar)
వాట్సాప్ : 9059068177
Charges Apply(తగిన చార్జీలు వర్తిస్తాయి).
#southwestvastu
#rajuvastu
#nairuthidoshalu
#nairuthi