మీ కోరికలు తీరాలంటే దయచేసి ఇలా చేయండి❤️

  Рет қаралды 61,359

Govinda seva

Govinda seva

5 ай бұрын

రకరకాల పూజలు పరిహారాలు హోమాలు చేపించినా సరే కోరికలు తీరలేదా? అందుకే ఇలా ప్రయత్నించండి, మీకోసం ప్రేమతో ఈ వీడియో🚩

Пікірлер: 379
@ss-di9bl
@ss-di9bl 5 ай бұрын
అక్క గరిక పాటి కామేశ్వరి గారి వీడియో చూసారా ...ఆ గరిక పాటి ఆమెని మోసం చేశాడు ....ఆమె చెప్తుంది గరికపాటి నాస్తికుడు అని...రామాయణ విశవృక్షం చదవమని బలవంతంగ చేసేవాడు అంట... పూజలు దెప్పమ పెట్టనించి వాడవు కాదు అంట... ఒక సారి వీడియో చూడండి.... గరికపాటి కామేశ్వరి అనే ఛానెల్ లో వీడియో ఉంది
@Govindaseva
@Govindaseva 5 ай бұрын
ఈ రోజు కొత్తగా తెలుసుకునేదేముంది?నాకు ఎప్పుడొతెలుసు, ఈమె ఆయన ఇద్దరూ వయసులో ఉన్నప్పుడు ఈ టీవీ లో గొల్లపూడి మారుతీరావు గారి కార్యక్రమం లో చాలా రొమాంటిక్ గా మాట్లాడారు, ఆ వీడియో ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, మొదటిసారి ఆ వీడియో చూసినప్పుడు నా తల గిర్రున తిరిగిపోయింది,వదినలని లైంగిక వేధింపులకు గురిచేసి యూట్యూబ్ లో శ్రీమాత్రే నమః అనే వాళ్ళు ఇంకా ఉన్నారు, పాపం పండిన రోజు అన్నీ బయటకు వస్తాయి, ఆ రోజు వీళ్ళని దేవుడిగా ఆరాధించే ఈ పిచ్చి జనాల పరిస్థితి ఏమిటో🤫❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 5 ай бұрын
​@@Govindaseva avuvthalli nenu kuda chusanu avarikaina papapande roju tappakunda vastshadi
@rameshdivvela6083
@rameshdivvela6083 5 ай бұрын
దుర్మార్కుడు మంచివాడి లా నటించాడు.మంచోడు అనుకున్నా.
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 5 ай бұрын
నేను మంచివాడు అనుకున కాదా మరి అవార్డు ఇచ్చారు మా ఆయన నేను సంతోషం పడము😢😢😢😢😢
@ss-di9bl
@ss-di9bl 5 ай бұрын
@@Govindaseva గరిక నాస్తికుడు అని వీడియో చేయఁడి... ఆధారం దొరికాయి కదా అక్క....మన హిందువు లను కాపాడటానికి
@శ్రీ555
@శ్రీ555 5 ай бұрын
మాకు వెంకటేశ్వర స్వామి ఇల్లు ప్రసాదించాడు గృహప్రవేశం ఐపోయిగానే తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చాము వెంటనే మా పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు మా వారి ఫోన్ జేబులో నుండి కిందజారీ పోయింది ఎంత వెతికిన దొరకలేదు అప్పటికే ఇల్లు కట్టి చాలా low స్టేజి ఉన్నాము ఇంకా ప్రయాణం చేసాము కానీ మేము ఏమి బాధపడలేదు స్వామి మాకు ఏదో జరిగేదాన్ని తప్పించి ఈ విధంగా కర్మ పోగొట్టాడేమో అనే బావనలోనే ఉంటాము మేము ఇదంతా కేవలం మన అచంచల భక్తి స్వామి మీద నమ్మకం ఉంటేనే వస్తాయి
@shireeshach5394
@shireeshach5394 5 ай бұрын
అమ్మ ఇంత చిన్న వయసులో ఎంత బాగా వివరిస్తున్నారు ....... అమ్మ ధన్యవాదాలు
@ksaimahesh
@ksaimahesh 5 ай бұрын
చక్కగా చెప్పారు అమ్మ కర్మ మీద ఆసక్తి లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే మన పని. మన పూర్వ కర్మ బట్టి ఈ జన్మ రో మన లైఫ్ ఉంటుంది అని మరచిపోయి కర్మల మీద అతి ఆసక్తి పెట్టుకోవడం వల్లే ఇగోలా. దేవుడు దగ్గర మనం చేసే కర్మలు ధర్మబద్దంగా ఉండాలి అను కోరుకోవడమే మన పని అని అనుకోవాలి.
@anasuyaanasuya7465
@anasuyaanasuya7465 5 ай бұрын
మా కుల దైవం వెంకటేశ్వర స్వామి తలనీలాలు ఆయనకే సమర్పించుకుంటాము నాకు రాముల వారు అంటే చెప్పలేనంత ఇష్టము బాల రాముని ప్రతిష్ట రోజు పూజ చేస్తు పాట పాడుతున్న రామ నీలమేఘశ్యామా కోదండరామ అని పాడుతున్న కంట్లో నుంచి నీళ్లు అలా కారుతున్నాయి ఎందుకో తెలియదు చెలేమ్మ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏
@lakshmisujatha5285
@lakshmisujatha5285 5 ай бұрын
తల్లీ నమస్తే! నేను మీ వీడియోస్ అన్నీ చూస్తూ వున్నాను. చాలా మంచి అవగాహన కలిగిస్తూ వున్నారు అన్ని విషయాల పట్ల. అలాగే పంచాయతనం అంటే ఏ ఏ విగ్రహాల దేవుళ్ళు నీ పెట్టు కోవాలి. దయ చేసి తెలియ చేయగలరు అమ్మా 🙏🙏🙏
@venkateshayyagarla7624
@venkateshayyagarla7624 5 ай бұрын
🙏 అమ్మ... ఈ రోజు వీడియో నా కోసమే చేశారు అన్పించింది.. నాకు చాలా బాగా నచ్చింది అమ్మ.. e వీడియో చూసిన వెంటనే మనసు తేలికగా ఉంది...చాలా థాంక్స్ అమ్మ...
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 5 ай бұрын
శుభోదయం సోదరి 🌹❤️చాలా బాగా చెప్పారు.. మీరు చెప్పిన ఈ దారి రహదారి సరిగ్గా గమ్యాన్ని కచ్చితంగా చేరుస్తుంది కానీ కొంత సమయం పట్టొచ్చు...... అదే అడ్డ దారులు పడితే ఎటు వెళ్తామో కూడా తెలీదు సందులు గోందులు అన్ని తిరిగి మీ లాంటి వారిని అడుగుతారు మెయిన్ రోడ్ కి ఏలా వెళ్ళాలి అని.😊😊 అందుకే ఏది సరిఅయిన దో ఆ మార్గాన్ని ఎంచుకోవాలి... నేను ఎంచుకున్నాను..... ఏమిటి అంటే 🌹*జై శ్రీమన్నారాయణ *🌹🙏🙏🙏🙏
@sivaiahkasulanati8451
@sivaiahkasulanati8451 5 ай бұрын
ఈ బాబాలు, గోబాలను గురించి సున్నితంగా ఒక్క మాటలో చక్కగా చెప్పావమ్మా... ఆయుష్మన్ భవ!
@chaityathota1334
@chaityathota1334 5 ай бұрын
అక్కా , చలా బగా చెప్పారు మీరు , నేను నా తల్లి అయిన శ్రీమాత నే సర్వకాల సర్వావస్థల యందూ నా తల్లి శ్రీమాతనే ఆశ్రయిస్తున్నా.. నాకు అన్నీ నా శ్రీమాత నే … నేను అమ్మ అని స్మరిస్తున్నా అంతా నా అమ్మ చూసుకుంటుంది.. నేను శ్రీ కృష్ణుడిలో అమ్మనే చూసి నమస్కరిస్తా, రోజూ రామ కోటి రస్తూనా .. శ్రీ రాముడే నాకు శ్రీమతా…
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 5 ай бұрын
నా దృష్టిలో, నా మట్టుకు ఏ రోగానికి ఆ మందు వాడాలి, అన్నింటికీ అన్నింటికీ crocin టాబ్లెట్స్ వడతనంటే నడవదు అనీ నా అభిప్రాయం.. ఇది నా సొంత అభిప్రాయం ❤
@r.r.sunithakitchens6343
@r.r.sunithakitchens6343 5 ай бұрын
Amma chala baga cheputaru miru ❤
@tveenagayatri
@tveenagayatri 5 ай бұрын
ఈ కర్మభూమి ఇంకా ఇలా ఉంది అంటే …. సన్మార్గంలో మీలాంటివారి ప్రవచనాల వల్లే అని నా అభిప్రాయం అమ్మ 🙏🏻💐 చాలా అద్భుతంగా చెప్పారు👌👍 శరణాగతిని పొందిన తరువాత…. ఇక రేపు ఏమిటి ? అనే ఆలోచనే ఉండకూడదు. పురుషప్రాయత్నం చేస్తూనే …… నా జీవనాన్ని నీ చేతుల్లో పెట్టేశాను ఇక నీదే భారం అన్న భావనకి వచ్చినతరువాత ఇంక రేపు నా జీవితం ఎలా ఉంటుంది అన్న ప్రశ్నే ఉండకూడదు. అప్పుడే …. భగవంతుడు వాని మీద దృష్టి పెడతాడు. కానీ అందరూ ఏంచేస్తున్నారంటే ……. ఓ పక్క నువ్వే నాకు దిక్కు అని ఆయన్ని వేడుకుంటూనే….. నా భవిష్యత్తు ఎలా ఉంతుదో …. అని ఆలోచిస్తూనే ఉంటారు అదే పొరపాటు. ఆయన చేతిని మనం పట్టుకోకూడదు. అప్పుడు ఏదో ఒక ఎమరపాటుతో ఆయన చేతిని మనం వొదిలేస్తాము. అదే …. ఆయన చేతిలోకి మన చేతిని కనుక ఇచ్చేసి….. నీట ముంచినా , పాల ముంచినా ఇక నేదే భారం తండ్రీ🙏🏻అని కనుక భావనచేస్తే …… అదే …. శరణాగతిని పొందడము🙇‍♂️💐
@venusriram727
@venusriram727 5 ай бұрын
Sss nijam 🎉
@18926
@18926 5 ай бұрын
Baga cheparu
@hemalathamodekurthy9507
@hemalathamodekurthy9507 5 ай бұрын
సోదరి సత్యభామ గారికి శుభోదయం. శరణాగతి గూర్చి చాలా బాగా చెప్పావు తల్లీ.
@rameshdivvela6083
@rameshdivvela6083 5 ай бұрын
మీరు చెప్పేవాటికి ఇతరులు చెప్పేవాటికి తేడా ఉంది.ఈ పూజచేయడి ఆ పూజచేయది ఒక్కో సమస్య ఒక్కో పారిస్కారం చెబుతారు.లక్ష్మీదేవి దానకి. గురువు ఉద్యోగానికి. భార్య భర్త అన్నోనయ తకు గ్వౌరి శంకరులు ఇలా అనేక సమస్య లు కు పూజలు చేయమనిచెబుతారు.ఈస్ట దైవం ఒకరు మన సమస్య లు సరిపోతారా🕉️🕉️🕉️🙏🙏🙏
@sreekanthb3855
@sreekanthb3855 5 ай бұрын
హమ్మయ్య ఎంత మంచి పరిష్కారం ఇచ్చారక్క. మా మంచి బంగారు అక్క 😊ఈ వీడియో నాకోసమే చేసినట్టుంది. ఎందుకంటే నాకు శివుడు అంటే ప్రాణం. నాకున్న బోలెడు సమస్యలకి ఏం చేయాలి అని చాలా రోజుల నుండి తర్జనభర్జనలు పడుతున్నాను. నశ్రీ గారి వీడియోస్ చూసి కన్ఫ్యూషన్ తో ఏమి చేయలేదు. ఇన్నాల్టికి ఒక స్పష్టత వచ్చింది. అక్క మీకు శతకోటి వందనాలు 🙏మరియు ధన్యవాదములు.
@Govindaseva
@Govindaseva 5 ай бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️
@m.trivenim.triveni6425
@m.trivenim.triveni6425 5 ай бұрын
అమ్మ నాకు ఎంతో మేలు చేసింది ఎప్పుడు కూడా నా ఇంటిలో ఏదైతే ఉందో దానితోనే పూజ చేసే దానిని లేని రోజు అమ్మ నువ్వే అని ఆ చేతులు జోడించి నమస్కరించి దాన్ని ఆ అమ్మ అనుగ్రహం పొంది ఈరోజు నేను నా పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నాము నూతన గృహాన్ని కూడా ఏర్పాటు చేసింది నువ్వు అద్భుతాలు చేసింది తల్లి
@ggggggg1177
@ggggggg1177 5 ай бұрын
@govindha seva : one day just me channel ni unsubscribe cheddam , ee channel waste anesi , unsubscribe option pina cursor pettianu, but malli vaddhu anukunnanu yendhuko teledu, from nex day itself, just my openion has changed about your channel, ala yendhuko teledhu kaala kramena i addicted to your channel and now i realized about your channel value. and me vedios helped me a lot and gain good knwledge. thank you , namaskaram
@pravar2717
@pravar2717 5 ай бұрын
బంగారు తల్లీ! నీవు చేసిన వీడియోలలో one of the best video. స్వామే నీలో ఉండి ఇంత మంచి మాటలు చెప్పించాడు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవచ...... కదా! అని నాకనిపిస్తుంది. Viewers ఈమాటల విని లబ్ధి పొందుదురు గాక.💐
@BhavaniBandaru-jp3qy
@BhavaniBandaru-jp3qy 5 ай бұрын
Yes
@balajibathini
@balajibathini 5 ай бұрын
Super, sweet and short.
@natureoftheworld67
@natureoftheworld67 5 ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@ravisankar9122
@ravisankar9122 5 ай бұрын
Good informative and enlightenment video.
@sagishettynagarani7855
@sagishettynagarani7855 5 ай бұрын
Chala Baga chepparamma 🙏🙏🙏
@tarakanomula4207
@tarakanomula4207 5 ай бұрын
Chala chala baga chepparamma
@uttham7290
@uttham7290 5 ай бұрын
Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌷
@user-ic6ds1rs1d
@user-ic6ds1rs1d 5 ай бұрын
Amma chala chakkaga chepparu
@bhagyalakshmimedagam9480
@bhagyalakshmimedagam9480 5 ай бұрын
chala baga chepparamma
@krishnaveniachary5196
@krishnaveniachary5196 3 ай бұрын
Chala baga chepparu🎉
@kalyanigangisetty7448
@kalyanigangisetty7448 5 ай бұрын
చాలా చక్కగా చెప్పారు
@padmajakaruturi9831
@padmajakaruturi9831 5 ай бұрын
Chala baga chepparu 🙏🙏🙏🙏🙏
@madhumathibommisetty4567
@madhumathibommisetty4567 5 ай бұрын
Superb ga chaparu
@chayadevi1479
@chayadevi1479 5 ай бұрын
Chalabaga chepparu satya bhama garu❤❤❤
@bhagyi7950
@bhagyi7950 5 ай бұрын
Chala Baga chaparu amma 🙏🙏🙏
@Jahnavi40131
@Jahnavi40131 5 ай бұрын
సత్యభామగారీ వీడియోస్ చంద్రజ.వాడపల్లి గారి వీడియోస్ నండూరి.హేమమాలిని గారీ వీడియోస్ చాల గొప్ప వీడియోస్ మా తెలుగువారీ అద్రుష్ఠం మీ వీడీయోస్ చూడటం❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🌺🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🙏🙏🙏🙏
@shivamaeshivaa8590
@shivamaeshivaa8590 5 ай бұрын
🙏 , simple but powerful 👏. కొలిచిన రక్షణ కోసం శివుడే రుద్రుడు అవుతాడు అమ్మవారే భద్ర కాలి అవుతుంది. విష్ణువు నృసింహ స్వామి అవుతారు ఆంజనేయస్వామి వీర అంజనేయస్వామి అవుతారు. మోక్షం కోసం వారే శివుడు దక్షిణా మూర్తి అవుతాడు అమ్మవారు లలితా త్రిపుర సుందరి అవుతుంది విష్ణువు హయగ్రీవ రూపం పొందుతున్నారు స్వామి హనుమ కూడా జ్ఞానము ప్రసాదించ గలరు . ఇంకా ఇలా ఒకే దేవత అన్ని ఇవ్వ గలరు **లక్ష్మీ ప్రదాన సమయే నవ విద్రుమాభాం..: విధ్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రామ్: విధ్వేషి వర్గ విజయేచ తమాల నీలాం: దేవీ త్రిలోక జననీం శరణం భజామహ:** ❤
@kushalgorli2878
@kushalgorli2878 5 ай бұрын
Idi soundarya lahari slokam kada ??
@shivamaeshivaa8590
@shivamaeshivaa8590 5 ай бұрын
@@kushalgorli2878 నాకు కూడా తెలియదు andi , sringeri jagatguruvula anugraha భాషణం లో విన్న 🙏
@kushalgorli2878
@kushalgorli2878 5 ай бұрын
@@shivamaeshivaa8590 soundarya lahari slokam ey samavedam Gari video lo vinna
@gnanareddy5585
@gnanareddy5585 5 ай бұрын
DHANYAVADAMULU SIR
@bhuvanaprasad7382
@bhuvanaprasad7382 5 ай бұрын
Chala baaga chepparu amma ...thank you
@Meena55708
@Meena55708 5 ай бұрын
మీరు చేసే ప్రతి video ఎంతో usfull అక్క మంచి మంచి మీడీయోస్ చేసి మాకు అవగాహన కల్పించండి
@sivanagaraju7205
@sivanagaraju7205 5 ай бұрын
🙏 ఓం నమః శివాయ, ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
@keerthanaande1457
@keerthanaande1457 5 ай бұрын
Shubodayam Amma 🙏🎉❤️Superga chepparu Amma🌹
@kammampatinagaraju5018
@kammampatinagaraju5018 5 ай бұрын
Chala manchiga chepparu amma 😊 🙏🏼🙏🏼🙏🏼
@premateluguchanal703
@premateluguchanal703 5 ай бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు
@addagallanagalakshmi4248
@addagallanagalakshmi4248 5 ай бұрын
చాలా బాగా చెప్పారండి❤
@saikiran-zi1sm
@saikiran-zi1sm 5 ай бұрын
Namasthe Amma Chala chakkagaa chepparu. Dhanyavadaalu.
@jnvvskpswaroop8a286
@jnvvskpswaroop8a286 5 ай бұрын
Chala bagundhi miru cheppina vidhanam😊tq sister
@nageswaraogongura7395
@nageswaraogongura7395 5 ай бұрын
చాల కరెక్ట్ గా చెప్పారు అండి 🙏
@anupamabande7335
@anupamabande7335 5 ай бұрын
చాలా బాగా చెప్పవమ్మా ❤
@shravankumarb3631
@shravankumarb3631 5 ай бұрын
🙏🙏 Aacharinchathagina vishayalu chepparu dhanyavadamulu
@tejaswikotari5661
@tejaswikotari5661 5 ай бұрын
Enta bagaa cheparu amma....miku satakotivandanalu 🙏🙏🙏🙏🙏
@bhagyalakshmimedagam9480
@bhagyalakshmimedagam9480 5 ай бұрын
mee videos choosi kanuvippu kaligindandi meeku thanks andi
@hemanthkadali7891
@hemanthkadali7891 5 ай бұрын
Chala baga chepparu thalli❤
@user-cq8wz4cm9o
@user-cq8wz4cm9o 5 ай бұрын
Meeru maku chala vivaram ga cheptharu thalli chaala thanks
@janakijampala3546
@janakijampala3546 5 ай бұрын
Chaala baaga, correct ga cheppinaru Mam
@janakikandula286
@janakikandula286 5 ай бұрын
అమ్మ శుభోదయం ❤❤❤
@gowthamiramisetty7290
@gowthamiramisetty7290 3 ай бұрын
Chala clear ga chepparu akka. Thanks
@suhasiniCherukula-lb6hp
@suhasiniCherukula-lb6hp 5 ай бұрын
చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు 🙏🙏🙏
@amaresamsrinivasarao3071
@amaresamsrinivasarao3071 5 ай бұрын
నిజమైన సత్యం చెప్పారు చాలా చక్కగా వివరించారు
@chelluriaditya1756
@chelluriaditya1756 5 ай бұрын
Super andii chala baga chepparu manchii clarity of mind icharu
@naniprasad9933
@naniprasad9933 5 ай бұрын
అమ్మ బాగా వివరించారు ధన్యవాదములు.
@NiranjanLanka-qo1jp
@NiranjanLanka-qo1jp 5 ай бұрын
Chala baga ardamayyela chepparu chese prardana lo shradda,bhakti,nammakam undali ani baaga ardam ayyindi
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 5 ай бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🙏🌹
@shankarch2041
@shankarch2041 5 ай бұрын
Thank you Sister. Good information.Govinda Govinda Govindaaa.
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 5 ай бұрын
Jai Radha Krishna 🙏🙏🌹
@rajikab9845
@rajikab9845 5 ай бұрын
🙏Amma👌🏿👌🏿👌🏿👌🏿 👌🏿 message 👍Dhanyavaadamulu meek 🌹 god is all All in one
@shalinikadala8535
@shalinikadala8535 5 ай бұрын
Chala useful information andi, mee prati video lo chala chakkati information untundi
@Jerrinagam
@Jerrinagam 5 ай бұрын
Chaala challaga chepperu akka
@anukotha6335
@anukotha6335 5 ай бұрын
Amma baaga chepparu- very simple, true and Powerful
@shirishabegari5313
@shirishabegari5313 5 ай бұрын
Chala baga chepparu Ituvanti manchi videos inka cheyyalani manaspurthiga korukuntu o sodhari...
@swathi8568
@swathi8568 5 ай бұрын
Chala correct ga chepaaru amma❤💯 correct
@sucharithabolishetty6782
@sucharithabolishetty6782 5 ай бұрын
Chal Baga chepparandi 🙏
@manoharisanjay9986
@manoharisanjay9986 5 ай бұрын
Super amma
@trivenitulasi9532
@trivenitulasi9532 5 ай бұрын
Well said Satya garu❤❤
@Sanvekadance
@Sanvekadance 5 ай бұрын
శుభోదయం అమ్మా
@srividhyasamakya1160
@srividhyasamakya1160 5 ай бұрын
Sathya! E roju meeru chala cool ga vunnaru videolo 4.28..e roju video naku chala happy ga vundi..❤
@manohar-nr6tk
@manohar-nr6tk 5 ай бұрын
Manasuku ardam ayyela chepparu Amma.
@voiceofvijayalakshmi4320
@voiceofvijayalakshmi4320 5 ай бұрын
చాలా చక్కగా చెప్పావమ్మా.
@duddasathyamsathyam
@duddasathyamsathyam 5 ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం
@madhurikrapa1781
@madhurikrapa1781 5 ай бұрын
ఎంత బాగా చెప్పారు అమ్మా 🙏🙏
@srujanasandhupatala5485
@srujanasandhupatala5485 5 ай бұрын
👌super sister🙏 Jai sri krishna🙏💐
@annapurnamekala4968
@annapurnamekala4968 5 ай бұрын
Personalga adagali anukunna samasyaku parishkaram krishnayya mee dwara vinipinchadu .Jai sriram
@saraswathinalluru7499
@saraswathinalluru7499 5 ай бұрын
Brunda garu chala baga chepparu ardam ayyetatlu
@Naniandbabi
@Naniandbabi 5 ай бұрын
Super Akka 👏👏
@heerekarsarika9842
@heerekarsarika9842 Ай бұрын
Didi bahut acha bole aap 🥰 thank you🙏💕 Didi
@saraswatis2870
@saraswatis2870 5 ай бұрын
Harekrishna ❤
@kalpanabandari3921
@kalpanabandari3921 5 ай бұрын
Hare krishna
@user-nn4zv8ug6p
@user-nn4zv8ug6p 5 ай бұрын
Jai sri ram jai krishna 🙏🙏🙏
@padmajapedada6472
@padmajapedada6472 5 ай бұрын
Correct ga chepparu
@sujathamarripalli7605
@sujathamarripalli7605 5 ай бұрын
అమ్మ సత్య చాలా చక్కగా చెప్పావు తల్లి ఆయుష్మాన్ భవ. నా హృదయం చాలా సాంత పరిచ్చావ్ తల్లి ఆ కృష్ణన్ని దయ నీకు ఎప్పుడు ఉంటుంది thalli
@vavilapallinirmala5677
@vavilapallinirmala5677 5 ай бұрын
Jai Sri Ram
@laxmivilasvlogs9751
@laxmivilasvlogs9751 5 ай бұрын
Amma meru malanti vallani marchadaniki AA krishnude pampinchadamma🙏
@syamalalocavarapu807
@syamalalocavarapu807 5 ай бұрын
Meeku sathakoti dhanyavaadamulu
@vijayakadali9786
@vijayakadali9786 5 ай бұрын
నమ్మకండి అంటారు కదా మీరు చెప్పిన నమ్మాలా అందర్నీ టార్గెట్ చేస్తారు ఎవ్వని నమ్మదు నన్నే నమ్మాలి అని చెప్తారు
@rajannaatkapuram7610
@rajannaatkapuram7610 5 ай бұрын
Satya bama garu andarini vimarsistundi sidheswarananda Swamiji ni kuda vimarsala palu chesindi satyabama garu sidheswarananda Swamiji kanna. Goppa varu kotla japam chesaru kada like chese varu kuda maha yogulu siddhulu satyabama dabbulu tesukoda prajalanu pakkadari na pedutundi papam pandite styabama anubavistundi
@vijayakadali9786
@vijayakadali9786 3 ай бұрын
😊
@geetharam9366
@geetharam9366 5 ай бұрын
Jai sri Krishna satya garu miru yem cheppina ma andari manchike cheptharu e roju bhagavathuni daya valana me video chudagaliganu miku chala chala thanks andi na manasu lo yentha anandam kaligindo miru ichhina clarity ki matallo cheppalenu mimmalni daggaraga hatthukuni thanks ani cheppalani vundi kani miru duram ga vunnaru ga kani manasu lone miku chala times thanks cheppukunnanu
@prasaddasarp114
@prasaddasarp114 5 ай бұрын
మీరు చెప్పింది చేస్తే.. తిరువళ్ళూరులో వెండి, బంగారు కడియాలు వెయ్యక్కర్లేదు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణలు చెయ్యక్కర్లేదు. టోపీ అమ్మ నోట్లోనుంచి కారే జల్లును నాకక్కర్లేదు. గంటకో పూజ చెయ్యవసరం లేదు. అరగంటకో స్తోత్రం, మంత్రం చదవక్కర్లేదు. "పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. ఆస్తులు పోగొట్టుకోనవసరం లేదు. ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరంలేదు. ప్రశాంతంగా, టెన్షన్ లేకుండా భక్తితో దేవుడు అనుగ్రహం పొందవచ్చు 🌹🌹🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 5 ай бұрын
సరిగ్గా చెప్పారండి.. 🙏🙏ఇప్పుడు వెండి కడియం ట్రేండింగ్ లో ఉంది కదండి
@prasaddasarp114
@prasaddasarp114 5 ай бұрын
​@@INDIA-nw2ptswetha శుభోదయం 🌹 🙏 అవునండీ..
@vijayalaxmithudi7591
@vijayalaxmithudi7591 5 ай бұрын
​@@INDIA-nw2ptswetha same ,ala cheyadam valla health baguntundaaa andi miku telusaaa cheppandi 🙏🙏
@madhurigouru1068
@madhurigouru1068 5 ай бұрын
E vanni cheymani evaru cheparu
@keerthiramya12
@keerthiramya12 5 ай бұрын
Hare krishna❤
@geetha4131
@geetha4131 5 ай бұрын
Hi sister me matalu super me smile inka inka super me smile chudagane naaku Automatic ga smile vastundi I like your smile god bless you dear
@Venkateshwara868
@Venkateshwara868 5 ай бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం అమ్మ పుస్తకం లో కనకధారా స్తోత్రం మాత్రమే ఉంది బావం లేదు కనుక దయచేసి భావం తెలియజేయగలరు
@pravallikanerusu583
@pravallikanerusu583 5 ай бұрын
Me matalu maku sri Rama raksha,aa bhagavantudu me rupam lo maku gnananni upadesistunnaru,moksha sadhanaku adugulu veyistunnaru,na kanna talli na modati goppa guruvaitay,taruvata meru ame antati goppa guruvu naku,yento punyam chesukuntay tappa me matalu vini acharinchi anandanni pondutunnamu,na jeevitanni sari Kotha darilo pettaru,agnananni tolaginchukonutaku yento sahaya padutunnaru,oka krama baddamaina Jeevana vidhanamtho yento santruptiga,unna Danilo bratukutunnamu,Maloni ashantini,astiratvanni rupu maparu,aa bhagavantuni paripoorna premanu pondagalugutunnamu,korikalu leni nishkalmashamina bhakti ni alavarachukunnamu,idanta mee punyame,meru sarva kalamula yandu santhoshamga undalani korukuntunnamu,me lanti nijamaina guruvuni pondatam ma janma janmala adjustam,meku kotladi pada Vandanalu......❤❤❤
@sureshbabuanne
@sureshbabuanne 5 ай бұрын
ఓం నమః శివాయ. ఓం నమః శ్రీమన్నారాయణ. ఓం నమః శ్రీ పరబ్రహ్మ. ఓం నమః ఆదిపరాశక్తియే. ఓం నమః పార్వతీ మాత. ఓం నమః శ్రీ శ్రీ లక్ష్మి మాత. ఓం నమః సరస్వతి మాత. ఓం నమః శ్రీ సీతారామ. ఓం నమః శ్రీ రుక్మిణీ సత్యా గోపికా కృష్ణ. ఓం నమో ఆంజనేయ. ఓం నమో శ్రీ వినాయక. ఓం నమో శ్రీ సుబ్రహ్మణ్య. ఓం నమో శ్రీ అయ్యప్ప. జై హింద్.
@varalakshmiamara3383
@varalakshmiamara3383 5 ай бұрын
Chala baga chayparama om gam ganapatayanamaha 🙏🙏🙏
@mamidalasowjanya4830
@mamidalasowjanya4830 5 ай бұрын
Chala baga chepparu andi...ma kosam chandi yagam gurinchi cheppagalaru
@user-db5wt1gn8k
@user-db5wt1gn8k 5 ай бұрын
Super 💐🙏
@pavaniguduri1992
@pavaniguduri1992 5 ай бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏❤️
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 74 МЛН