No video

మీరు ఈ 6 తప్పులు చేస్తుంటే వెంటనే సరిదిద్దుకోండి! లేకపోతే దేవతలు పూజలు స్వీకరించరు!!

  Рет қаралды 35,628

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 132
@nagamanipeddi4527
@nagamanipeddi4527 5 ай бұрын
గురువుగారు మా ఇంట్లో శివలింగం ఉంది ప్లేట్లో పెట్టి గిన్ని ఆ గిన్నెలో నీళ్ళు పోసి నీళ్లలో శివలింగాన్ని పెట్టాను పెట్టవచ్చ అట్లా
@guntukupremakumari2592
@guntukupremakumari2592 5 ай бұрын
Anni avasaram ledandi ittadi plate lo direct ga Siva lingam ,nandi pettukovachu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
పెట్టుకోవచ్చు తల్లి మంచిది
@chinnibaby3876
@chinnibaby3876 5 ай бұрын
Guruvu gariki 🙏, గురువు గారు మేము కాణిపాకం నుంచి తెల్ల జిల్లేడు గణపతిని తెచ్చుకున్నాము. స్వామిని దేవుని గదిలో ఎప్పుడు, ఎలా పెట్టాలి, స్వామిని ఎలా పూజించాలి గురువుగారు. మేము ఉంటున్నది అద్దె ఇంట్లో ఒక చిన్న సెల్ఫ్ లో దేవుణ్ణి పెట్టుకున్నాం గురువుగారు గారు. దేవుడు దక్షిణ ముఖం మేము ఉత్తర ముఖంగా నిలనది పూజ చేస్తాము గురువుగారు. ఎలాచేయవచ్చునా దయచేసి నాయొక్క అన్ని సందేహలను తీర్చావలసింది గా మనవి గురువుగారు..
@user-xm4bc6mj3k
@user-xm4bc6mj3k 5 ай бұрын
గురువు గారు మాఇంట్లో ఇప్పటి వరకు గంట లేదు మా అత్త గారు వదు అని అంటారు ఎందుకంటే పూర్వం నుంచి లేదంటే మరి ఎలా శంఖం గంట తెచ్చుకో వాచా దయచేసి గమనించగలరు సమాధానం చెప్పాలి అని నా మనవి ఓం నమో నారాయణాయ,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
​@@user-xm4bc6mj3kతెచ్చుకోవచ్చు తల్లి పూర్వం ఫ్యాన్లు ఫ్రిడ్జ్ లో ఉండేవి కాదు కదా కానీ ఇప్పుడు తెచ్చి వాడుకుంటూ ఉన్నాము, మీకు తెచ్చుకోవాలని కోరిక ఉంటే నిరభ్యంతరంగా తెచ్చుకొని పూజలో పెట్టుకోండి పరవాలేదు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
గణపతిని ఆదివారం రోజు పెట్టుకోండి చాలా మంచిది, మీరు ఉత్తరాభిముఖంగా దేవుడు దక్షిణాభిముఖంగా ఉండవచ్చు తల్లి
@Kesanisowjanya
@Kesanisowjanya 5 ай бұрын
🙏🙏🙏🙏 గురువుగారు
@endreddypadma3150
@endreddypadma3150 5 ай бұрын
గురువుగారు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఎంత చక్కగా ఎంత బాగా చెప్పారో మాకు ఇందులోని కొన్ని విషయాలు తెలుసు కానీ గురువుగారు ఈరోజు మీ ద్వారా భగవంతుడు కు సంబంధించిన విషయాలు ఇంకొంచెం తెలుసుకున్నాము గురువుగారు 🙏🙏🙏
@RaghuRaghu-ur7vq
@RaghuRaghu-ur7vq 5 ай бұрын
గురువుగారు చాలా చక్కని విషయాలు చెప్పారు నమస్కారం గురువుగారు
@keertanaega6454
@keertanaega6454 5 ай бұрын
Thanks guruji garu 🙏
@awcodagudem4747
@awcodagudem4747 5 ай бұрын
ధన్యవాదములు గురువు గారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
@user-xw2re8sc3i
@user-xw2re8sc3i 5 ай бұрын
శుభోదయం గురువు గారు 🙏
@noorbashaparveena4941
@noorbashaparveena4941 5 ай бұрын
నమస్కారం గురువూ గారు చాలా మంచి విషయాలూ చెప్పారు
@loukischannel5185
@loukischannel5185 5 ай бұрын
Thank you guruji om namo venkateshaya namah🙏🙏🙏i 🌹
@poketalk7575
@poketalk7575 5 ай бұрын
Manchi vishayalaku meeku DHANYAVADHALU GURUGARU 🙏🙏🍁🙏🙏🍁🙏🙏🍁🙏🙏
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 5 ай бұрын
నమస్తే గురువుగారు. ఎంతో ముఖ్యమైన విషయాలు తెలియ చేశారు.ధన్యవాదాలు అండి
@ganeshkota6783
@ganeshkota6783 5 ай бұрын
Guruvu gari ki shatha koti padhabhi vandhanalu
@yaravaammani3751
@yaravaammani3751 5 ай бұрын
chala baga chepparu sir e vishyalu theliyaka konni porapatlu chesanu eka cheyanu sir tq so much.
@gaddamsukanya4372
@gaddamsukanya4372 5 ай бұрын
దేవుడి దగ్గర పెట్టిన శంఖంతో శంకనాదం చేయొచ్చా😊 గురువుగారు 🙏పూజ అనంతరం శంఖనాదం చేశాక శుద్ధ జలంతో కడిగేసి మళ్ళీ దేవుడి సన్నిధిలో పెట్టవచ్చా😊
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
మనం శంఖానాదం చేసేటువంటి శంకు లో దేవుడికి అభిషేకం చేయకూడదు తల్లి శంకనాదం చేసిన తర్వాత అక్కడ పెట్టవచ్చు కలగవలసిన అవసరం లేదు
@shankarpiska2838
@shankarpiska2838 5 ай бұрын
Om.sri.hare.om. Om Sri.lakshmidevi.mathaya.narayanaya.namo.namah
@bhagyalaxmikomsani8413
@bhagyalaxmikomsani8413 5 ай бұрын
ధన్యవాదములు గురువుగారు
@user-nu7wu3vb5w
@user-nu7wu3vb5w 5 ай бұрын
Guruvu garuvu gariki 🙏🏻🙏🏻🙏🏻
@nagamanipeddi4527
@nagamanipeddi4527 5 ай бұрын
శుభోదయం గురువుగారు 🙏🙏🙏🙏🙏
@user-sc2ll2vu2j
@user-sc2ll2vu2j 4 ай бұрын
Guruji gaaruki namaskaram, ayya Nadi mancham lo kurchuni Annam tine adavaari gurinchi oka video cheyyandi guruji
@kadarinagarjun4594
@kadarinagarjun4594 5 ай бұрын
Good explanation guruvugaru.thank you for your explanation
@sugunagottapu1051
@sugunagottapu1051 5 ай бұрын
Guruvugariki namaskaramulu 🙏
@pragadanagamani3796
@pragadanagamani3796 5 ай бұрын
Namaste guruvugaru
@SanthiKumari-nb9pz
@SanthiKumari-nb9pz 5 ай бұрын
Namaskaram guruvugaru
@lakshmikumari9987
@lakshmikumari9987 5 ай бұрын
Namaskarm guruvu garu
@lakshmi3981
@lakshmi3981 5 ай бұрын
Guruji 🙏👌 TQ
@user-vs8td9xs9e
@user-vs8td9xs9e 5 ай бұрын
Namaste gruji 🌹🙏🌹🙏🌹🙏
@anithamaloth8262
@anithamaloth8262 5 ай бұрын
Thank you gurujii
@gopibabigoud5133
@gopibabigoud5133 5 ай бұрын
Guruvu garu Sri Venkateswara swamy vartha kalpam simple ga Ela chesukovali chepandi pls
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
దీని గురించి ఇంతకుముందే వీడియో చేసాము చూడండి
@sairamdesina9328
@sairamdesina9328 5 ай бұрын
Namaste guruvugaaru meeru yala ithe cheptharo nenu exactly nenu anni alanay chesthanandy. Kani oka sandheham sivalingaaniki roju abhishekam chesaytappudu roju talasnaanam cheyyala guruvugaaru.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
పురుషులైతే తప్పకుండా తలస్నానం చేయాలి స్త్రీలైతే అవసరం లేదు మామూలుగా స్నానం చేసి నీళ్లు పోసి అభిషేకం చేయవచ్చు స్త్రీలు వారానికి ఒకసారి తలస్నానం చేస్తే చాలు సరిపోతుంది
@vasajayasri794
@vasajayasri794 5 ай бұрын
శుభోదయం గురువుగారు 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@kmanjula2008
@kmanjula2008 5 ай бұрын
Guruvugaru pullu bayatanunchi thesthamu kadigi pattavacha ,deepallu thometapudu ganta krindha pettavacha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
పూలు బయట నుండి తెచ్చినప్పుడు దాని మీద కొన్ని నీళ్లు చల్లాలి పుండరీకాక్ష అని అప్పుడు అవి పవిత్రం అయిపోతుంది కడిగేటప్పుడు కూడా గంట కింద పెట్టకూడదు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి
@Murali11222
@Murali11222 5 ай бұрын
Enti andi eppudu adhi cheyandi idhi cheyandi ani janalni inka bayapeduthunnaru bhakti mundhu anni venake bhakti main adhi unte chalu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
భయపెట్టడం కాదు తల్లి పురాణంలో ఉన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది మీకు ఇష్టముంటే ఆచరించవచ్చు లేకపోతే మానేయండి. ఎవరైతే సనాతన ధర్మాన్ని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారో,వాళ్లకు మాత్రమే ఈ విషయాలు చెప్పడం జరిగినది
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
భయపెట్టడం కాదు తల్లి పురాణంలో చెప్పిన విషయాలను తెలియ బర చాము, మీకు ఇష్టం ఉంటే పాటించండి, లేకపోతే వదిలేయండి, ఎవరైతే సనాతన ధర్మం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారో సదాచారాన్ని పాటించాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేయబడింది.
@padmakrish5613
@padmakrish5613 5 ай бұрын
Guru gariki 🙏dipala kindha steel plate petavacha guru garu dhayachasi telupagalaru 🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
పెట్టుకోవచ్చు తల్లి
@lavanyagangadhar6933
@lavanyagangadhar6933 5 ай бұрын
నమస్కారం గురువు గారు. నాకు ఒక చిన్న సందేహం ఆధి దేవుని పూజకి స్నానము చేయకుండా కోసి తెచ్చిన పులు దేవుని పాటలకి అలంకారం చేయొచ్చా చేయకూడదా నేను చేయను అలా.ma అత్తయ్య గారు washroomki వెళ్లి బ్రెష్ వేసుకుని టీ తాగి స్నానము చేయకుండా అల కాసేపు బయటకు వెళ్లి పులు దేవుని పూజకి కొసి చేస్తారు.plc గురువు గారు నాకు reply ఇవ్వంది 🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
తెచ్చినా పూల మీద పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష అని మూడుసార్లు చెప్పి పసుపు నీళ్లను ప్రోక్షణ చేసి దేవుడికి పెట్టవచ్చు తల్లి
@lavanyagangadhar6933
@lavanyagangadhar6933 5 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు
@yasaswiniyeduguru4059
@yasaswiniyeduguru4059 4 ай бұрын
Money plant inti lopala pettukovacca guruvugaru
@revathireddykota7170
@revathireddykota7170 5 ай бұрын
🙏🙏
@giriputtu7034
@giriputtu7034 4 ай бұрын
Guru vugarikinamaskaramulu
@user-ez6ld8se8h
@user-ez6ld8se8h 5 ай бұрын
నమస్కారం గురువుగారు దీపం కింద ప్లేట్లు కాకుండా తమలపాకులు పెట్టి వెలిగించవచ్చా
@vasanthacheekoti5486
@vasanthacheekoti5486 5 ай бұрын
పెట్టవచ్చు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
పెట్టుకోవచ్చు తప్పులేదు
@rekharavali6498
@rekharavali6498 5 ай бұрын
chalk piece tho leda muggu rayi tho muggulu veyacha dhayachesi theliyajeyagalaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
బియ్యం పిండితో వేయడం ఉత్తమం, కుదరకపోతే చాక్ పీస్ తో కూడా వేసుకొని వచ్చు, ఇది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే
@keerthimatampalli6435
@keerthimatampalli6435 5 ай бұрын
Swamy kanakadharasothram and lakshmi astotharam and lakshmi narasimha runavimochaka sothram daily parayanam chesthe niyamalu emina unaya eni sarlu chadavali
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
ఏమి నియమాలు లేవు తప్పకుండా పారాయణం చేసుకోవచ్చు తల్లి మాంసం తిన్నప్పుడు రజస్వల గా ఉన్నప్పుడు చదవకూడదు అంతే
@lpasupunuri
@lpasupunuri Ай бұрын
Guruvugaru Naku teliyaka shanku poyyi gattu mida pettanu andi..emi avutundi andi?
@lakshmianasuya1532
@lakshmianasuya1532 5 ай бұрын
🙏🙏🙏
@kalyanachakravarthy3942
@kalyanachakravarthy3942 5 ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమస్కారం గురువుగారు పారిజాతం పూలను నీటితో కడగవచ్చా గురువుగారు ఎందుకంటే మా ఇంటి దగ్గర సిమెంటు రోడ్డు మీద కింద పడి ఉంటాయి గురువుగారు మా సందేహాలను తీర్చగలరని కోరుకుంటున్నాను గురువుగారు🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
చక్కగా నీళ్లలో కడిగి దేవుడికి సమర్పించవచ్చు
@cutebabyhadwitha2350
@cutebabyhadwitha2350 5 ай бұрын
నమస్కారము 🙏గురువు గారు నేను దీపపు ప్రమిదలు శుబ్రం చేసేటపుడు అవి కింద పడ్డాయి , వాటిని వాడవచ్చా గురువు గారు
@sagarerram9933
@sagarerram9933 5 ай бұрын
Good morning guruji pillali Baga chadhagalante em cheyali
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
సరస్వతీ కవచం పారాయణం చేయండి పిల్లల చేత హైగ్రీవ మంత్రాన్ని చదివించండి
@LalithaBandaru-xf9qd
@LalithaBandaru-xf9qd 5 ай бұрын
@M.adilaxmi
@M.adilaxmi 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@rgayathri8571
@rgayathri8571 5 ай бұрын
Guruvu Garu udayam pooja cheyatam kudarani vallu evng chesukunte saripotunda mrng schoolki belle Papa undi and 2yrs babu unadu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
ఉదయం కుదరకపోతే సాయంత్రమైనా చేసుకోవచ్చు తల్లి ఎప్పుడు చేసినా భక్తిగా చేస్తే ఫలితం ఉంటుంది
@user-jw8hw9vb2f
@user-jw8hw9vb2f 5 ай бұрын
గురువుగారు మా అంగడి ముందర యవరో నిమ్మకాయను పొట్లం కట్టి తొక్కి వెళ్ళారు స్వామి మా అంగడికి జనాలు ఎవరు రావట్లేదు మా వ్యాపారం ఆశలు నడవట్లేదు స్వామి మేము ఏమి చెయ్యాలి స్వామి దయచేసి చెప్పండి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
ఎవరైనా మంచి పురోహితుల చేత సుదర్శన హోమము, మృత్యుంజయ హోమము నవగ్రహ హోమము జరిపించండి, 21 రోజుల హనుమాన్ చాలీసా విడిచిపెట్టకుండా సాయంకాలం వేళలో చదవండి, అంతా మంచే జరుగుతుంది
@user-jw8hw9vb2f
@user-jw8hw9vb2f 5 ай бұрын
ధాన్యవాదములు స్వామి మీ మేలు మార్చిపోము స్వామి
@padmavathijaddu7410
@padmavathijaddu7410 5 ай бұрын
🙏🙏🙏🙏
@user-fd4iv6pr9n
@user-fd4iv6pr9n 5 ай бұрын
Guruvu garu ki dhanyawadhamulu 🙏🙏🙏 guruvu garu ma inti avaranam lo thene puta petindi guruvu garu kontha mandhi inti avaranam lo petakudadhu antunaru ala petadam manchida chedu na teliyajeyandi guruvu garu please reply
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
ఇంటి ఆవరణలో తేనె ఉండడం మంచిది కాదు ఎవరి చేత అయినా తీయించండి
@user-fd4iv6pr9n
@user-fd4iv6pr9n 5 ай бұрын
Tq so much guruvu garu
@VijayaLakshmi-kv2sn
@VijayaLakshmi-kv2sn 5 ай бұрын
Guruvu garu lakshmi devi janmma nakshtram pushayami na, utharapalugni na ,uttarashadana.plz reply guruvu garu
@surisettyprasanna6186
@surisettyprasanna6186 2 ай бұрын
Guruvugaru maku shankam ledu Pooja gadilo em cheyali
@NenuNaDairy
@NenuNaDairy 5 ай бұрын
Swami..ma amma garu thirumala vellinapudu raagi kuncham(chinna thavva) konipuncharandi ..pooja gadhilo aa thavva lo biyyam inka coins vesi pettukomante pettukunnanu ..ala pettukovachcha andi?
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు తల్లి మంచిది
@chaya6758
@chaya6758 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@smilysmily6304
@smilysmily6304 5 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు.మా కులదైవం కేతేశ్వర స్వామి అంటారు.నేను ఎప్పుడు చూడలేదు ఎలా ఉంటాడు అని .కేతేశ్వర అంటే ఏ దేవుడు కొంచెం చెప్పండి.నాకు తెలియటంలేదు.ఏ పూజ చేసినా కులదైవం తలచుకోవలంతరు కదా.మి జవాబు కోసం ఎదురుచూస్తూ ఉంటాం గురువుగారు.నమస్కారము...
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
కేతేశ్వర స్వామి అంటే కూడా పరమేశ్వరుడే కాబట్టి శివున్ని ఆరాధించండి
@smilysmily6304
@smilysmily6304 5 ай бұрын
TQ guruvugaru
@kavithaemmadi574
@kavithaemmadi574 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ChittiSai-vh2hf
@ChittiSai-vh2hf 5 ай бұрын
Pooja mandir lo kida patavacha guruji
@adepunarender7463
@adepunarender7463 5 ай бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏
@naliniganapaneni7838
@naliniganapaneni7838 5 ай бұрын
Guruvu garu shankam etuvantidi gruham lo unchali telupagalaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
తూర్పు వైపు పెట్టుకోండి మంచిది,
@asumithra3356
@asumithra3356 5 ай бұрын
👌👌👌👌🙏🙏🙏🙏🙏
@vaishnavi381
@vaishnavi381 5 ай бұрын
Ma intlo shankulu chala unnay Pooja gadilo okati mathramay pettukonnam pujagadilo pettukonnadi mathramey nelameda pettakudada Leda Anni shankulu nelamida pettakudada chepandi plz🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
పూజలో వినియోగించే శంఖాన్ని కింద పెట్టకూడదు, అన్ని కింద పెట్టకుండా ఉంటే మంచిదే,
@koteshwarichinnu6510
@koteshwarichinnu6510 5 ай бұрын
Guruvu garu Naku oka information kavali, pelli kavalsina ammailu aetu vanti Pooja cheyali manchi husband Ravali ante.. please koncham chepandi guruvu garu
@nulutanuja7936
@nulutanuja7936 5 ай бұрын
Guruvugaru intlo Osiri chettu penchavacha ...
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
పెట్టుకోవచ్చు తల్లి
@ChittiSai-vh2hf
@ChittiSai-vh2hf 5 ай бұрын
Puja Mandir Shiva lingam Kidana pattavacha laga untadi kada guruji
@himajanagandla4892
@himajanagandla4892 5 ай бұрын
Dakshinavrutha Sankam etu vipu pettali Guruvu garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
తూర్పు వైపు వెళ్లడం మంచిది
@himajanagandla4892
@himajanagandla4892 5 ай бұрын
@@vinayreddyharikathalu6658 Thank you guruvu garu 🙏🏻
@mallerama4920
@mallerama4920 5 ай бұрын
గారు మేము శివలింగాన్ని తులసి కోటలో మట్టిలో ఉంచాము ఉంచుకోవచ్చు ఈ సందేహానికి జవాబు చెప్పండి ప్లీజ్ గురువుగారు ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
ఉంచుకోవచ్చు తల్లి
@harisree321
@harisree321 5 ай бұрын
గురువు గారికి పాదాబి వందనాలు గురువు గారు మా brother సురేష్ ఏప్రిల్ 4pm 1992 marriage కావడం లేదు ఏదైనా పరిష్కారం చెప్పండి గురువు గారు ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
జాతకం జన్మ కుండలి దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యులకు చూపించండి చక్కటి పరిహారం చెబుతారు
@harisree321
@harisree321 5 ай бұрын
@@vinayreddyharikathalu6658చాలా చూపించాం కానీ ఎలాంటి ప్రయోజనం లేదు గురువు గారు
@KokkuDurga-nb5zu
@KokkuDurga-nb5zu 5 ай бұрын
గురువుగారు మీకు నమస్కారం నాకు చిన్న సందేహం అండి పూజ చేసుకునే దేవుడు పటాలు కాలవచ్చా మళ్ళీ దానికి పరిహారం ఏమైనా ఉందా సందేహానికి సమాధానం చెప్పండి గురువుగారు 🙏🙏🙏🙏🙏
@surendrababu963
@surendrababu963 5 ай бұрын
Gurugaru Paspu Kumkum if it falls is it bad
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
అలా అందరికీ జరుగుతూ ఉంటుంది, భయపడవలసిన అవసరం లేదు
@LalithaBandaru-xf9qd
@LalithaBandaru-xf9qd 5 ай бұрын
గురువు గారు పారిజాత పుష్పం కడిగి పెటవఛ్చ
@vrjpinkt
@vrjpinkt 5 ай бұрын
గురువుగారికి 🙏నమస్కారం, స్వామి మీరు సంతానం కోసం రాములవారి పూజ చేయమన్నారు కదా నేను పూజా స్టార్ట్ చేసాను భార్యభర్తలము ఇద్దరం కలసి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజాచేస్తుంటే 16వ రోజున ఇద్దరికి బాడీఫెన్స్ జ్వరం వచ్చింది అయినా ఆపకుండా చేస్తున్న 19వ రోజుకూడా పూర్తిచేసాను 20వ రోజుకి ఆటంకం వచ్చింది స్వామి నేను ఏమిచేయాలి? !ఆయాన ఎప్పుడు 1రోజు అయితే కూర్చుంటారు కానీ అంతసేపు అన్నిరోజులు కూర్చున్నారు ఇంకొకవిషయం స్వామి ఆయనకి పాయసన్నం ఇష్టముండదు కానీ కొంచమేచేసావ్వే ఇంకొంచెం ఎక్కువ 🤣🤣🤣చేయవచ్చుకదా అనేవారు స్వామి, ఇదేంటి ఇంకా 2రోజులు చేస్తే పూజ పూర్తి అయుండేది కదా ఆరామయ్య స్వామి మనల్ని మధ్యలోనే ఆపేసారు అని ఆయన బాధపడుతున్నారు స్వామి? 😔😔
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
అదే దేవుడి పరీక్ష, ఈసారి డేట్ చూసుకొని మొదటినుండి భక్తిగా ప్రారంభించండి.
@homecooking7527
@homecooking7527 5 ай бұрын
అల్మరా లో ఒక పీట వేసిన దీపం క్రింద ప్లేట్ పెట్టాలా స్వామి చెప్పండి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
పెడితే మంచిదే
@VijayaLakshmi-kv2sn
@VijayaLakshmi-kv2sn 5 ай бұрын
Lakshmi devi janmma nakstram enti guruvu garu
@kavyabilla8585
@kavyabilla8585 5 ай бұрын
Uttharashada
@VijayaLakshmi-kv2sn
@VijayaLakshmi-kv2sn 5 ай бұрын
Mari pushayami evari janmma nakshtram .karthika panchami rojuna padhamvathi ammavaru janiminchina nakshtram.
@nagamalli7197
@nagamalli7197 5 ай бұрын
నమస్తే గురువు గారు ధన్యవాదములు.ఉపవాసం ఉన్నప్పుడు ఇంట్లో పని చేసుకోవచ్చా.అంటే మాసిన బట్టలు ఉతకడం లాంటివి plz 🙏🙏🙏🙏🙏
@lakshmirayudu5196
@lakshmirayudu5196 5 ай бұрын
Nooo
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
వంటావార్పు ఇటువంటివి చేసుకొనవచ్చును,బట్టలు ఉతకడం అంత మంచిది కాదు, ఉపవాసం అంటే రెండవ అర్థం దేవుడికి దగ్గరగా నివసించడం ఆ రోజంతా దేవుడి మీద ధ్యాస ఉంచడం, దేవుడికి సంబంధించిన స్తోత్రాలు చదవడం ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం,
@nagamalli7197
@nagamalli7197 5 ай бұрын
@@vinayreddyharikathalu6658 miku Naa Danya vadalu guruvu garu 🙏🙏🙏
@satyaofficial1994
@satyaofficial1994 5 ай бұрын
నమస్తే గురువుగారు. మా పాప కి ఇపుడు 4వ సంవత్సరం, మార్చి నెలలో అక్షరాభ్యాసం చేయవచ్చా
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
చేయవచ్చు తల్లి
@ravalikanithya9721
@ravalikanithya9721 5 ай бұрын
Swamy ma babu ki 20 months Ma babu teliyaka ganta tuskoni adukuni, kinda pettesadu, Kitta ganta tiskomantara
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
అవసరం లేదు దాన్నే పాలలో కడిగి వినియోగించుకోండి, చిన్న పిల్లలు తెలియకుండా చేసిన తప్పు కదా, దేవుడు క్షమిస్తాడు😊
@Nandini_devi_47
@Nandini_devi_47 5 ай бұрын
Madi ummadi kutumbam ma adabaduchu bartha chani poyaru 20years ga ma intlone vuntaru kani chala mandi guruvulu adabaduchu vunna intlo vundakudadhu antunaru ma intlo kuda arogya samasyalu financial problems vastunayi diniki pariharam cheppagalara
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 5 ай бұрын
ఆడపడుచు ఇంట్లో ఉండకూడదు అని శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు తల్లి, సమస్యలు అందరికీ వస్తాయి, సప్త శనివారాల వ్రతం చేయండి అంతా మంచి జరుగుతుంది
@chandrasekhar5004
@chandrasekhar5004 5 ай бұрын
🙏
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 5 ай бұрын
Namaskaram guruvugaru
@bharathivenkata1811
@bharathivenkata1811 5 ай бұрын
😊😊😊😊😊
@bharathivenkata1811
@bharathivenkata1811 5 ай бұрын
😊😊
@prathyushapalakolanu9485
@prathyushapalakolanu9485 5 ай бұрын
🙏🙏🙏🙏
@nandininandini-ln6ln
@nandininandini-ln6ln 5 ай бұрын
🙏🙏🙏🙏
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 7 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 10 МЛН
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 14 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 7 МЛН