No video

"మీరు ఎవరు" అనేది మీకు తెలుసా? Do You Know Who You Really Are? | Sadhguru Telugu

  Рет қаралды 73,007

Sadhguru Telugu

Sadhguru Telugu

Күн бұрын

"మీరు ఎవరో మీకు తెలియదు, కానీ మీరు ఈ ప్రపంచంలో బిజీగా ఉన్నారు. అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా? లేదా పిచ్చితనంలా అనిపిస్తోందా? పిచ్చితనమే ఇది అవునా? కాకపోతే మీకు ఉన్న సౌకర్యం ఏమిటంటే, మీరు ఒక పెద్ద పిచ్చాసుపత్రిలో ఉన్నారు, అందరూ మీలాంటి వాళ్లే ఇక్కడ…" అని అంటున్నారు సద్గురు.
**************************************************
English Video: • Do You Know Who You Re...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Пікірлер: 61
@user-gg4cp1rx9q
@user-gg4cp1rx9q 2 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ. : ఓం నమో భగవతే రుద్రాయ : ఓం నమో భగవతే నారాయణాయ : ఓం అస్మత్ శ్రీ గురుభ్యోనమః...వందే గురు పరం పరాం...కృష్ణం వందే జగద్గురుమ్...👣💐🙏
@koppusameerasameera2482
@koppusameerasameera2482 2 жыл бұрын
Telugu lo peduthundhuku Chala thanks
@mekhala143
@mekhala143 2 жыл бұрын
Sare
@mubarakvolgasygr6523
@mubarakvolgasygr6523 2 жыл бұрын
@@mekhala143l
@krishnakrrish9680
@krishnakrrish9680 2 жыл бұрын
నేను పరమాత్మ నుండి వేరయిన వాడిని తల్లి కడుపునుండి వేరయినా శిశువు ఎలా రూపాంతరం చెందుతుందో ఆ పరమాత్మ నుండి వేరయిన ఆత్మ పాంచభౌతికమై శరీరాన్ని ఆశ్రయిస్తుంది దానిని ఎరుకతో తెలుసుకోవడమే జీవం యొక్క పరమార్ధం
@sairam1949
@sairam1949 2 жыл бұрын
Ardam kaledu, explain clearly.
@user-zi9fz3ew4c
@user-zi9fz3ew4c 2 жыл бұрын
శ్రీ సద్గురు నమోస్తుతే
@rakeshreddyduvvuru6876
@rakeshreddyduvvuru6876 2 жыл бұрын
అస్తిత్వం అంటే ఎరుక. మీ అంతరంగంలో కి మీరు అంతర్ముఖులమైనీ లో ఏముందో తెలుసుకోవడానికి మీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు మరి మనల్ని అంతరంగంలోకి వెళ్లకుండాచేసేది ఎవరు అంటే అది మనమే. మన అస్తిత్వం ఇతరులతో పోల్చుకోవడం లోనే ఉంది. మీ జీవ అనుభూతి జ్ఞానేంద్రియాలకు అతీతంగా వెల్ల గలిగినప్పుడు మాత్రమే మీ జీవితానుబూతి సంపూర్ణంగా ఉంటుంది. అప్పుడు జీవితానుబుతి భౌతిక పరిమితులకు అతీతంగా వెళ్ళటం మీరు గమనిస్తారు
@Venkysbakthi-musics24.
@Venkysbakthi-musics24. 2 жыл бұрын
Jeevitha Satyam cheppaaru guruji.Memantha samajamtho kalisi brathakali ane bramalo adutivallatho pootee padi mari polchikune panilo pathaakasthayiki cherukunnam
@smani4540
@smani4540 2 жыл бұрын
It's true guruje
@sweetyanu4580
@sweetyanu4580 2 жыл бұрын
Pranamalu sadguru 🌺🥀🌷🙏🙏🙏🌺🥀🌷
@dhoni007ff8
@dhoni007ff8 2 жыл бұрын
Hi naku gf ga vuntava anu
@rakeshgoud4066
@rakeshgoud4066 2 жыл бұрын
🙏🙏🙏🙏
@katlaravikumar1217
@katlaravikumar1217 2 жыл бұрын
Thankyou Goutham garu...
@jilanbasha2883
@jilanbasha2883 2 жыл бұрын
Super... మీ ప్రయత్నానికి ధన్యవాదాలు..
@srikrishna755
@srikrishna755 2 жыл бұрын
Namaskaram.thanks
@anilsaikrishnasai9419
@anilsaikrishnasai9419 2 жыл бұрын
Namaste Sadhghuru 🙏
@k.ramuprince754
@k.ramuprince754 2 жыл бұрын
Tanks🙏
@yagnambhatlaakshay4609
@yagnambhatlaakshay4609 2 жыл бұрын
Voice is Awesome
@smani4540
@smani4540 2 жыл бұрын
Jai sadhguru
@bhanusrivarada8818
@bhanusrivarada8818 Жыл бұрын
Sadguru chala baga chepparu tq so much
@pidathalanageswari8796
@pidathalanageswari8796 6 ай бұрын
5:03 thank you sadguru 🌴
@mindgame7492
@mindgame7492 2 жыл бұрын
Sadguru 🙏🙏
@srinukukkala5419
@srinukukkala5419 2 жыл бұрын
🙏🙏🙏
@sumabhaskar139
@sumabhaskar139 2 жыл бұрын
🪔Na priymaina sadgurudevulaku anantha koti sumanjali 🪔🙏💐
@Dheva2664
@Dheva2664 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramagundampradeep4979
@ramagundampradeep4979 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@anuradhadevipuppala120
@anuradhadevipuppala120 2 жыл бұрын
Love you
@gunjaramurali4329
@gunjaramurali4329 2 жыл бұрын
100% correct sadguru
@epcservices6018
@epcservices6018 8 ай бұрын
తెలియదు! గురువులు ఉన్నది/పని అందుకే!
@dvgs5375
@dvgs5375 2 жыл бұрын
Wonderful, yes first go beyond five senses
@majjiramakrishna2369
@majjiramakrishna2369 2 жыл бұрын
Thankyou sadhguru
@ManojKumar-cr2gx
@ManojKumar-cr2gx 2 жыл бұрын
Thanks for translation
@padmakomuroju6875
@padmakomuroju6875 Жыл бұрын
🙏🙏
@rajojigangadhar6962
@rajojigangadhar6962 2 жыл бұрын
🕉 sri Gurubhyom namaha 🙏🙏🙏🙏🙏 guru garu miku sathakoti vandanalu thandri thank you for your valuable mesg nd words thanks a lot 🙏🙏🙏🙏🙏 iam always bowdown for inspiration mesgs 🙏🙏🙏🙏🙏 you are my god gifted guru thanks a lot for your valuable inspiration words 🙏🙏🙏🙏🙏🙏
@kundangowd6398
@kundangowd6398 2 жыл бұрын
Thank you guru ji
@kgchary4494
@kgchary4494 2 жыл бұрын
Thank you
@doddisatishsatish7879
@doddisatishsatish7879 2 жыл бұрын
Sadhuguru 🙏
@boddanadhanunjaya6973
@boddanadhanunjaya6973 2 жыл бұрын
Thanks guriji
@kathrajirajkumar709
@kathrajirajkumar709 2 жыл бұрын
Shivaya gurave namaha 🙏🙏🙏
@Venkysbakthi-musics24.
@Venkysbakthi-musics24. 2 жыл бұрын
Sadguru Naku Rudraksha andaledu.Esha foundation pampina Rudraksha mandalam varaku vaste postal charges Google pay chesa ayna pampaledu
@Venkysbakthi-musics24.
@Venkysbakthi-musics24. 2 жыл бұрын
@@pallavi7010 thank you for your support
@madhavijakku4426
@madhavijakku4426 2 жыл бұрын
Tq🙏🙏🙏
@madhavijakku4426
@madhavijakku4426 2 жыл бұрын
Tq🙏🙏🙏🙏🙏
@user-fb1vt6yd5y
@user-fb1vt6yd5y Жыл бұрын
Ramanamaharshini chudaledhu anukunnam u sadguru rupamlovunnara anipesthodi.
@rajuvs9497
@rajuvs9497 2 жыл бұрын
💐🙏🙏🙏
@krishnaraju913
@krishnaraju913 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@vijayalaksshme3043
@vijayalaksshme3043 2 жыл бұрын
Good morning sadhuguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srikanthpannala4608
@srikanthpannala4608 2 жыл бұрын
Unbilaivable speach
@laxmanlucky3280
@laxmanlucky3280 2 жыл бұрын
😘
@bsridevi5435
@bsridevi5435 2 жыл бұрын
🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏
@AllinoneCreations1204
@AllinoneCreations1204 2 жыл бұрын
🙏🙏🙏
@lakshmipula3029
@lakshmipula3029 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@shivan...7525
@shivan...7525 2 жыл бұрын
🙏
@kotamyogeswarreddy5165
@kotamyogeswarreddy5165 2 жыл бұрын
🙏🙏🙏🙏
@subbarajuch7168
@subbarajuch7168 2 жыл бұрын
🙏🙏🙏
@kambamkrishna3042
@kambamkrishna3042 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@user-cc8op4ee4o
@user-cc8op4ee4o 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
How to Find I - Ramana Maharshi
6:10
Telugu Books
Рет қаралды 130 М.
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 13 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 5 МЛН
How To Know Yourself | Jordan Peterson | Best Life Advice
10:11
WordToTheWise
Рет қаралды 3,3 МЛН