మార్వాడీలు వ్యాపారాభివృద్ధి కొరకు ఉపయోగించే మహా విజయ యంత్రం! Yantra for Business Development

  Рет қаралды 1,810

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

Күн бұрын

#mantra #yantra #tantra #blackmagic #business #vashikaran #chandi #marwadi #marwari #business #businessnews #businessideas #businesstips #businessgrowth #businesscoach #businesssuccess #businessstrategy #businessman #mantras #mantrachanting #mantrameditation #yantra_puja #yantras #yantram #yantras4you #tantra_mantra_sadhna #tantrasadhana #tantras #tantravidhya #tantraschool #kamakhyatemple #kamakhyamantra #kamakhya_mandir #kokapandit #sadhana #vashikaran #vasikarankaisekare #vasikaranam #vasikarana #vasikarankerala #vasikaran #srisiddheswaranandabharathiswami #srisiddheswaranandabhartiswamy #kurtalam
WARNING:
If any person on the basis of Mantras and Tantras as detailed in this video commits any nefarious act which causes loss etc., to anybody, then for his actions we will not be responsible in any way whatsoever.
The mantras and tantras as provided in this video if are tried by anybody and is not crowned with success, which depends entirely on Sadhaka, we will not be responsible in any way for such failure.
The mantras and tantras be practiced and used for the help, good cause and service of the humanity. These should not be used for any nefarious means, the responsibility of such actions will be only that of the Sadhaka.
వీక్షకులకు మనవి
మీరు ఇప్పటివరకు అనేక యూట్యూబ్ ఛానల్స్ లో అనేక రకాల యంత్రాల మీద అనేక రకాల వీడియోలు చూసి వుంటారు. అవి ప్రయత్నం చేసి విసిగిపోయి కూడా వుంటారు.
వాటి తంబ్ నైల్స్ చూస్తే చాలా ఆకర్షణీయముగా వుంటాయి.
తీరాచూస్తే చెప్పేవానికి సరైన అవాగాహన వుండదు.
కొంతమందికి అసలు మంత్ర యంత్ర తంత్ర శాస్త్రం మీద ఏ విధమైన అవగాహన కూడా వుండదు.
కేవలం బజారులో దొరికే పుస్తకాలు తీసుకు వచ్చి, మంచి గెట్ అప్ తో కెమెరా ముందు కూర్చుని నోటికి వచ్చిందల్లా చెబుతారు. లేదా ఒక స్త్రీతో చెప్పిస్తారు.
అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చెప్పనవసరం లేదు.
అసలు ప్రతీ యంత్రానికి కొన్ని లెక్కలు వుంటాయి.
అవి ఏమిటి, ఎలా చేయాలి, నియమ నిష్టలు ఏమిటి, అనే విషయాలు నా వీడియోల ద్వారా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు.
వీడియోకి సంబంధించి ఏ విధమైన సంప్రదింపులు చేయొద్దు.
వ్యక్తిగత సమస్యలకు అయితే తగిన ఫీజు చెల్లించి ఆ స్క్రీన్ షాట్ పంపి అప్పుడు మీ సమస్యకు తగిన పరిష్కారం పొందవచ్చును.

Пікірлер: 15
@faithandfact9154
@faithandfact9154 29 күн бұрын
GURUVU GARU MEERU ARAVANA CHAKRAM DWARA PRATI NAKSHATRAM VARI SIDDI ARI CHAKRALU SODHINCHI CHEPPE VIDEOS CHESTANU ANNARU.. AVI CHEYYANDI..PLS..
@VEMSHARATH
@VEMSHARATH 5 ай бұрын
నమస్కారం స్వామి, మా అందరి బాగుకోసం మీరు వీడియోలు చేస్తున్నందుకు ధాన్యవధములు, ఇట్లు మీ శరత్ బాబు.
@Maha.parmukha_
@Maha.parmukha_ 4 ай бұрын
Sir ee tayyatu meru prepare chesi estara
@gangotrigayatri
@gangotrigayatri 4 ай бұрын
😄
@MAX-ex7xe
@MAX-ex7xe 5 ай бұрын
గురువు గారు ఫోటో పై చేసే వశికర్ణం మంత్రం చప్పండి
@gangotrigayatri
@gangotrigayatri 5 ай бұрын
ధన్యవాదములు
@supertechcomputers8983
@supertechcomputers8983 5 ай бұрын
గురువు గారు ముస్లిం లు చేసే ఇస్లామిక్ పరి, జిన్, మువక్కిల్ సాధన చప్పండి
@gangotrigayatri
@gangotrigayatri 5 ай бұрын
ధన్యవాదములు
@vennelab439
@vennelab439 5 ай бұрын
గురువు గారు మీవద్ద శిష్యరికం cheyocha.
@gangotrigayatri
@gangotrigayatri 5 ай бұрын
మీ ఉద్దేశ్యం లో శిష్యరికం అంటే అర్ధం?
@vennelab439
@vennelab439 5 ай бұрын
గురువు గారికి సేవలు చేస్తూ విద్య ఉపాసించడం. తప్పతే క్షమించండి.
@gangotrigayatri
@gangotrigayatri 5 ай бұрын
పూర్వ కాలంలో గురువు వద్ద శిష్యరికం చేసేవాళ్ళు. ఇద్దరు కూడా సాధ్యమైనంత వరకు (not 💯) స్వచ్ఛమైన మనసుతో వుండేవాళ్ళు. అప్పుడు శిస్యుడు / శిష్యురాలు యోగ్యతను బట్టి గురువు విద్యని నేర్పేవాళ్ళు. ఇది కలియుగం, రోజులు మారలేదు మనుషులు స్వభావాలు మారాయి. మనసులో ఏదో ఒక భావనతో (mostly నెగటివ్ ) అడుగుపెట్టేవాళ్ళే. అందులోను నేను ఎక్కువ విదేశాల్లో వుంటాను. ఇండియాలో ఉండేది బహుకొద్ది సమయం మాత్రమే. మరి అలాంటప్పుడు సేవ ఎలా చేస్తారు? విద్య ఎలా నేర్చుకుంటారు? ప్రారంభంలో ఏదయినా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రాను రాను విసుగు చిరాకు పుడుతుంది. అసలు మీ ఉద్దేశ్యంలో విద్యని ఉపాసించడం అంటే ఏమిటి? మీరు నా నుండి ఎటువంటి విద్యని కోరుకుంటున్నారు? నా సేవ చేయడం వలన మీకు ప్రయోజనం ఏమిటి? అదేదో మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులుకి లేదా భర్త పిల్లలుకి చేసుకుంటే ఒక అర్ధం పరమార్ధం. అలాగే నా నుండి నేర్చుకునే విద్యతో మీరు ఏమి చేయాలి అనుకుంటున్నారు?
@dinesh5388
@dinesh5388 5 ай бұрын
గురువు గారు స్త్రీ వశీకరణం ప్రయోగం చప్పండి హా స్త్రీ 7 సముద్రాల దాటి ఉన్నా రావాల్సింది అలాంటి ప్రయోగం
@gangotrigayatri
@gangotrigayatri 5 ай бұрын
ధన్యవాదములు
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 3,7 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,5 МЛН