No video

☀️ mana vaallandharu kuudaa🤲 pray 🤲 cheyyandi 🙏

  Рет қаралды 337,161

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

2 жыл бұрын

Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386
Ramaprabhaprayanm in
Instagram link : / l
Facebook link : / ramaprabhaprayanam.pra...
KZfaq link:
/ @ramaprabhaprayanam5

Пікірлер: 362
@broughtupinhuzurabad4524
@broughtupinhuzurabad4524 2 жыл бұрын
అయ్యొ అమ్మా అది మా బాధ్యత సత్యనారాయణ గారి ఆరోగ్యం బాగపడి తప్పక కోలుకుంటారు .కనకదుర్గమ్మ దయ కాస్తుంది🙏🙏🙏
@padmavathigumpena842
@padmavathigumpena842 2 жыл бұрын
మీ బాధ అర్ధం అయ్యింది అమ్మ...పాతకాలపు ప్రేమ ఆప్యాయతలు, బంధాలు గొప్పవి అమ్మ. మీ తరం వారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏తప్పకుండా సత్యనారాయణ గారు ఆరోగ్యం గా తిరిగి రావాలి అని కోరుకుంటున్నాము అమ్మ 🙏🙏
@venkatsrinivas1847
@venkatsrinivas1847 2 жыл бұрын
. 😘😘😘j
@vizzisvlogs5695
@vizzisvlogs5695 2 жыл бұрын
🌿అప్పట్లో మీరంతా అరమరికలు లేకుండా ఒకే కుటుంబంలోని వారిలా ఆప్యాయతగా ఎలా కలిసిమెలిసి ఉండేవారో..మీ అనుబంధం ఎంత గొప్పదో మీ మాటల్లోనే తెలుస్తోంది అమ్మ..కైకాల సత్యనారాయణ గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని..మీరు సత్యనారాయణ గారు చంద్రమోహన్ గారు అప్పటి మీ అపురూపమైన అనుభూతుల్ని మా అందరితో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..🙏🙏
@leela2491
@leela2491 2 жыл бұрын
లీల. అమ్మా బాధపడకండి మీ తోటి కళా కారులందర్ని మీరు ఏంత అనుబంధంతో వున్నారో మీ మాటల ద్వారా అర్ధం అవుతోంది అమ్మా సత్యనారాయణ గారు తోందరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాం అమ్మా మీరు ఆయనతో మాట్లాడాలి అనీ కోరుకుంటున్నాను అమ్మా బాధపడకండి ఆ రోజు లు మళ్ళీ రావు ఆ ప్రేమలు ఇక లేవు నిజమేఅవును అమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anjibabugopasani6742
@anjibabugopasani6742 2 жыл бұрын
అమ్మ గారు బాధ పడకండి సత్యనారాయణ గారికి ఏమీ కాదు సంపూర్ణ ఆరోగ్యం తో నవ్వుతు ఇంటికి తిరిగి వస్తారు 😔🙏
@sujathachetty3950
@sujathachetty3950 2 жыл бұрын
సత్యనారాయణ గారికి బాగవ్వాలని మేము కూడా దేవుడి ని కోరుకుంటూ ఉన్నాము అక్క మీరు బాధ పడుతుంటే మాకు చాలా బాదగా ఉంది మనకు బాధను ఓర్చుకునే శక్తి కూడా ఇవ్వమని కోరుకుంటున్నాను 🙏🙏 ఓం సాయిరాం 💙
@krishnaprasadgokaraju6427
@krishnaprasadgokaraju6427 2 жыл бұрын
)
@sreedevikadiri8273
@sreedevikadiri8273 2 жыл бұрын
అమ్మ ధైర్యంగా ఉండండి ఆ దేవుడి దయవల్ల అంతా మంచే జరగాలని దేవుణ్ణి ప్రార్థస్తున్నాను🙏🙏🙏🙏
@amruthajetti6537
@amruthajetti6537 2 жыл бұрын
అమ్మ నమస్కారం 🙏🙏🙏 ఈ ఏడవకండి అమ్మ సత్యనారాయణ గారు ఆరోగ్యం మంచిగా అవుతారు మళ్లీ మన అందరితో కలుస్తారు మీరు బాధపడకండి అమ్మ మీరు వెళ్లి కలుస్తారు 👍👍👍👍
@katyayanisridevi8254
@katyayanisridevi8254 2 жыл бұрын
నిజమైన, స్వచ్చమైన ఆత్మీయానుబంధాలను చవిచూసిన మీరు ధన్యులు అమ్మా...మేమంతా మీరు చెప్పగా విన్నది మాత్రమే అనుభవించగలము...మీరు బాధపడకండి అమ్మా...
@varshitha8228
@varshitha8228 2 жыл бұрын
అమ్మ ఏడవకండి అమ్మ ఉన్నన్ని రోజులు హాయిగా ఉండాలి అంతే ❤️🥰🥰
@rekhamusunuru141
@rekhamusunuru141 2 жыл бұрын
అమ్మ బాధ పడకండి మీ అందరిదీ నిజమైన ప్రేమ అందుకే మీకు అంత దుఃఖం వస్తోంది ఆయన బావుంటారు ఊరుకోండి మా తో చెప్పుకుంటున్నారు గా మీ బాధ మేము కూడా షేర్ చేసుకుంటాము
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
అమ్మ ఎలా ఉన్నారు 🙏మిరు బాధపడకండి 😞 చాలా ఏడుపు వస్తుంది 😭 సత్యనారాయణ గారు 🙏చాలా గొప్ప వారు అయన ఆరోగ్యంగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏అమ్మ ఫీల్ అవ్వకండి మంచి మాటలు చెప్పారు god bless అమ్మ ❤️
@ismartkumar2511
@ismartkumar2511 2 жыл бұрын
Amma metho patu sathyanarayana garu kuda nindu noorellu bathukutharu. Bhathakalani aa bagavanthunni manaspoorthiga korukuntunnanu.
@bixapathigiragani3765
@bixapathigiragani3765 2 жыл бұрын
మీ లాంటి గొప్ప మనసున మహానుభావులను ఈ రోజుల్లో వెతికిన దొరకడం కష్టం ఇప్పుడు ఉన్న సినిమా పరిస్త్రమలో "డబ్బు స్వార్ధం ఇగో" తప్ప ప్రేమ అనురాగలు లేవు """ మిస్ యూ కైకలా సత్యనారాయణ గారు ,🙏🙏
@gskumarisatyanarayana9382
@gskumarisatyanarayana9382 2 жыл бұрын
Amma ప్రభమ్మ ఎడవకండి ఏడవకండి . అప్పటి కాలం వాళ్లు మీరు ధైర్యంగా ఉండాలి. మీరు చెప్పిన అన్ని విషయాలు నిజమైనవే. అన్నీ తెలిసి ఎడ్చి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఉన్నంతలో సంతోషంగా వుండండి
@teluguvaryramesh8534
@teluguvaryramesh8534 2 жыл бұрын
అమ్మ ! మీ రోజులు; మీ బందాలు; ఈ రోజుల్లో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడేల్ల ఒక్కటే డబ్బు డబ్బు. ఆప్యాయతలు; మమకారాలు ;ఇప్పటి వాళ్ల కు తెలియదు. మీరు కల్మషం లేని నిర్మల హ్రుదయము తో మీ అనుబంధాలను తలచుకొని; ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే గుండె బరువెక్కుతోంది. బాదపడకండి భగవంతుడు మంచివాళ్లకు మంచే చేస్తాడు ఆయన కోలుకుని వచ్చాక ఆయనతో విడియె చేయండి. దానికోసం మేమంతా ఎదురు చూస్తుంటాము 🙏🙏🙏🙏🙏🙏 జై సాయిరామ్
@bharathigangavajula9951
@bharathigangavajula9951 2 жыл бұрын
అమ్మా బాధ పడకండి మీ ఆప్యాయతలు ఇప్పుడు లేవమ్మా
@rkbestnaturesvlog576
@rkbestnaturesvlog576 2 жыл бұрын
అయ్యో బాధ పడకండి అమ్మ గారు. మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తోంది అమ్మ గారు. మళ్ళీ మీ ఇద్దరూ కలిసి వీడియో చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.అమ్మ గారు.
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 2 жыл бұрын
మన సత్యనారాయణ గారికి ఏమీ కాదు అమ్మా . భగవంతుని దీవెనలతో త్వరగా కొలుకుంటారు .అమ్మా మీ సహనటులని కలసి వాళతో మీ బంధాలను గుర్తు చేస్తూ వీడియో పెటండి మీకు జ్ఞాపకాలుగా ఉంటాయి .
@sukanya1249
@sukanya1249 2 жыл бұрын
మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి
@priyaskitchen78
@priyaskitchen78 2 жыл бұрын
అమ్మా బాధ పడకండి. సత్యనారాయణ గారు కోలుకుని ఇంటికి తిరిగి వస్తారు. ఆ బాబా అన్నీ చూసుకుంటాడు... 🙏🙏, మీరు ధైర్యము గా వుండండి.
@lakshmipodapati2625
@lakshmipodapati2625 2 жыл бұрын
నమస్తే అమ్మ...ఇప్పుడున్న పరిస్తితుల్లో నిజమే ఈరోజుల్లో నిజమైనా ఆప్యాయత తగ్గింది. కష్టమే...ఆప్యాయత ఈరోజుల్లో నిజమైనా ఆప్యాయత తగ్గింది. అప్పటి బంధాలు నిలబబడ్డాయి.కైకాల garu కొలుకోవాలని ప్రార్థిద్దాం🙏🌹🌷
@ramadevikapoor2330
@ramadevikapoor2330 2 жыл бұрын
అలాగే అండి .. ఏడవకండీ మీరు మీ ఆరొగ్యమ్ జాగ్రత్త
@sreedevikishore
@sreedevikishore 2 жыл бұрын
Amma mee bhadha చూస్తుంటే చాలా భాద గా ఉంది అమ్మ.సత్యన్నారాయణ గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అమ్మ.
@battinasimhachalam8909
@battinasimhachalam8909 2 жыл бұрын
Amma 😭😭plese ammaa bhadha padutunnaru.. Me aroghyam jagrattha.ammma
@venuyampalla476
@venuyampalla476 2 жыл бұрын
Devudaa elanti pedhhavaallu industry ki kavali ayyanni challaga chudandi skhmamnga vundali🙏🙏🙏🙏🙏
@ramudammu405
@ramudammu405 2 жыл бұрын
అమ్మ మీరు ఎక్కువ బాధ పడకండి మీ బాధలు అర్థం చేసుకోగలవుమ్మా మీ బంధాలూ మీ అనురాగాలు ఎప్పుడు అలాగి ఉంటాయి అవి ఎవ్వరు విడ దియాలేనివి సత్యనారాయణ గారికి ఏమి అవ్వదు ఆయనికి మీ blessings ఎప్పుడు ఉంటాయి మీ ఆరోగయ్యం జాగ్రత్త.🙏🙏🙏
@darlingupesh7748
@darlingupesh7748 2 жыл бұрын
అమ్మ, బాధ పడవద్దు, సత్య నారాయణ గారు త్వరగా కోలుకోవాలని ఆ శిరిడి సాయి బాబా ని వేడుకుంటున్నాను 🙏
@lakshmipasupuleti3066
@lakshmipasupuleti3066 2 жыл бұрын
మీ ప్రేమలు ఆప్యాయతలు అనుబంధాలు చూస్తూంటే ఆనందం గా ఉంది మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుడు ని వేడుకొనుచున్నాను 🙏🙏🙏
@jyothik1192
@jyothik1192 2 жыл бұрын
Mam, you are so genuine with a good heart ...that fills us with true emotion..
@nallamachegaribayareddy5723
@nallamachegaribayareddy5723 Жыл бұрын
అమ్మ మీ మనస్సు చాలా గొప్పది ‌ మీ అభిమానానికి కృతజ్ఞతలు మీ తోటి నటులను చూడాలని‌ మీ ఆతృత చూస్తుంటే కళ్ళనీళ్ళు తిరిగాయి అమ్మ మీ ఆవేదన అంతులేనిది.
@lakshmanaraopalakula757
@lakshmanaraopalakula757 2 жыл бұрын
Your feelings and emotions are correct ma.Not to cry.God will bless all of you ma.
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl 2 жыл бұрын
పెద్దమ్మ ఎంతటి ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. నాకు కూడా కన్నీరు వస్తుంది పెద్దమ్మా.
@sreedevikanjarla5478
@sreedevikanjarla5478 2 жыл бұрын
బాధపడకండి అమ్మ, అన్నీ తెలిసిన మీరే ఇలా బాధ పడితే ఎలా అమ్మ, భగవంతుడి నిర్ణయానికి వదిలేయండి, భగవంతుడి అనుగ్రహం తో సత్యనారాయణ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తారు
@kannayya6607
@kannayya6607 2 жыл бұрын
Aama🙏🙏🙏
@hemanthkaranam20
@hemanthkaranam20 2 жыл бұрын
అమ్మా....అది మా బాధ్యత మీలాంటి గొప్ప వారేమాకు ఇన్స్పిరేషన్ మీలాంటి వారు కోసం కాకపోతే ఇంకెవరు కోసం మేం వెడుకుంటం
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
అమ్మా నమస్తే, ఎప్పుడూ హుషారుగా సంతోషంగా ఉంటారు కదమ్మా,ఈ రోజు ఇంత దిగులు, గరికిపాటి గురుదేవులు ఏం చెప్తారో తెలుసా మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండడమే అలవాటు చేసుకోవాలి అంటారు,సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః అంటారు గరికిపాటి గురుదేవులు అంత కంటే ముందుగా ఆది శంకరాచార్యులు,బాబా మీకు తోడుగా అనుక్షణం ఉండి మీకు సంతోషాన్నివ్వాలి, శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా శిరిడీశ్వరా పర్తీశ్వరా హర హర మహాదేవ శంభో శంకరా హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే కాశీ కీ జైజైజైజైజైజైజైజైజై అయోధ్య కూ జైజైజైజైజైజైజైజైజై 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍌🍌🍌🍌🥥🥥🥥🥥🍚🍚🍚🍯🍯🍯🍯🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🌻🌻🌸🌸🌸🍍🍍💐💐🍏🍏🍒🍊🍓🍓🎋🎋🍁🍁🍁🌺🌺🌼🏵️🏵️🏵️🏵️🌾🥭🥭🥭🍎🍎🌷🌷🍑🍑🍑🥰🥰🥰🥰
@SUBHASHNEMAANA
@SUBHASHNEMAANA 2 жыл бұрын
తప్పకుండా pray చేస్తాము..! 🙏
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 2 жыл бұрын
Satyanarayana garu Naku chala istamaina actor ayana navarasa natanaa sarvaboumulu varu arogyanga untaramma badhapadakandi Amma🙏🙏🙏🙏🙏
@babbi9656
@babbi9656 2 жыл бұрын
అమ్మ మన అందరం బాగుంటాము 🙏
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 2 жыл бұрын
మంచి విషయాలు చెప్పినారు..మిమ్ములను చూడకున్నా మీరు మా కుటుంబ సభ్యల వలే మిమ్ము లను అనుకుంటుంటాము రమాప్రభా!
@lakshmiprasunachalla8616
@lakshmiprasunachalla8616 2 жыл бұрын
బాధ పడకండి . ఆయన కొలు కొని ఇంటి కి తిరిగి రావాలని ఆ బాబా గారి వేడుకుందా ము . సాయి రాం🙏🙏🙏
@prasannapadala8
@prasannapadala8 2 жыл бұрын
Sathyanarayana gariki baguntundhi naku chala istum sathyanarayana garu get well soon tatayya garu
@shivunoorivenkatapadmavath3566
@shivunoorivenkatapadmavath3566 2 жыл бұрын
Bhadha padakandi Amma.satyanarayana garu tappakunda kolukuntaru.meeru navvutu undali.mee navve andariki kondanta balam.memu tondaralo mee video choostam🙏
@shrii1857
@shrii1857 2 жыл бұрын
Akka, mee laga chala mandi Ladies bathukutunnaru, families unna Lenattey... Depression lo unna Bayitiki happy ga act chestu...
@hymavathi9687
@hymavathi9687 2 жыл бұрын
Amma yedavakandi. Satyanarayana gaaru kolukuntaaru.antha manchigaa untaaru.manchi vaallani aa sai baabaney kaapaduthadu
@tulasiprasannaciripireddy7606
@tulasiprasannaciripireddy7606 2 жыл бұрын
Aathmeeya bandaniki vunna viluva alaantidi. Meeru maaku yeppudu cheppe dhairyame aa baaba meeku ivvalani korukuntunnamu.
@Vaasi1971
@Vaasi1971 2 жыл бұрын
Getwell soon Satyanarayana garu.
@archanat7408
@archanat7408 2 жыл бұрын
🙏🙏sathyanarayana gaariki purthiga arogyam bagavvalani a nagavnthudni prarthisthinna
@lakshmis3369
@lakshmis3369 2 жыл бұрын
Amma namasumanjali edvakandi maa e rojuloo nijamiena apyayatalu tagginae manava sambandalanni dabbutoo mudipadi vunnae correct ga chepparamma akkuva badapadakandi meeru happy ga vundandi maa mi video kosam aduru chustuntamu thank you so much on sairam
@NaniSpecials
@NaniSpecials 2 жыл бұрын
Namasthe amma badapadakandi Thappaka pray chesthamu Meeru badapaduthunte maku chala Badaga vundi inthamandi prema abimanalu pondaru chllaga vundandi
@chittibabu9716
@chittibabu9716 2 жыл бұрын
May God bless him speedy recovery. May God bless you and your healthy relationship and affection. 🌹
@rajarajeswari.k312
@rajarajeswari.k312 2 жыл бұрын
Nijamgaa aa premalu chaalaa haayigaa vutaayamma 🙏
@arunamurthy8449
@arunamurthy8449 2 жыл бұрын
Wish him a speedy recovery
@patnamsandeep6531
@patnamsandeep6531 2 жыл бұрын
Amma badhapadakandi Amma satyanarayana garu will get soon Amma we have God blessings
@malleshwariboorusu321
@malleshwariboorusu321 2 жыл бұрын
Amma meeru badha padavadu satyanarayana gariki emikadu maku edupu vasutundi ayyana bagudali Ani korukutunm Baguntaru 🙏🙏
@rrajani1462
@rrajani1462 2 жыл бұрын
Meeru thappakundaa kalavabothu vunnaaru ani naaku strong ga anipisthu vundhi amma. God meeru kaliselaa chesthaaru ani, naaku sixth sence anipisthu vundhi. Meeru kudaa mee manasulo, nenu kalavabothu vunnaanu ani feel avvandi. Baba help cheyachu emo. Dont worry. Meeru idharu kalasi nappudu chesina video memu chusthaamuga. Leave it everything towards god. God wil help you.
@chamarthinagakumar3204
@chamarthinagakumar3204 2 жыл бұрын
Real great feelings expressed . she is very innocent even in life
@pavangrandhi8148
@pavangrandhi8148 2 жыл бұрын
Ramaprabha garu please bhadha padakamdi,mee bhadha chustumti real ga vumtumdhe ,mee tharam varu premalu ,abimanalatho vumtaru,kaikala satyanarayana garu twarga kolu kovalani aa bhagavantu dini vedukumdham
@lepakshihaseena7974
@lepakshihaseena7974 2 жыл бұрын
Control your self maa definitely sathyanarayana garu will be cure n he'll come back to see u don't worry god is there manchi valla kepudu manche jaruguthundhi 🙏🏻🙏🏻
@swathantrameme1183
@swathantrameme1183 2 жыл бұрын
Amma andaru baga avvali ani korukuntunnam. Prarthanalu phalisthai badha padoddu amma🙏🙏
@annajisakkhari9848
@annajisakkhari9848 2 жыл бұрын
Bhagavan maaru roopam,ee prabhagaru. Sairam.
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
అమ్మ మిరు చాలా సన్నగా అయిపోతున్నారు 🙏plz అమ్మ బాగా తిన్నడి మా కోసం మిరు గ్రేట్ గొప్ప వారు మి సినిమాలు అన్నీ చూస్తాం చాలా ఇష్టం ఎంత క్యూట్ ఉన్నారో నాకు reply ఇవ్వండి అమ్మ బాగా తింటాను అని మిరు ఎవరి కోసం ఎక్కువగా ఫీల్ అవ్వకండి దేవుడు రాత అనుకోండి 🙏లవ్ యు అమ్మ🙏❤️
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟suwarna 😊 adhee sannaga kaadhu maa amma jeans oka age osthe kontha mandhi shink avuthaaru anthe. appati naa vaallanu t.v.lo chhuusthu appati kappude koncham emotional aiyyaa anthe🤗nenu suupper malli nijaaniki ochesthaa🤗🤲jai sai guru deva🤲
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 సరే అమ్మ 🙏మిరు ఆరోగ్యంగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏కానీ బాగా తిన్నడి ధన్యవాదములు god bless you అమ్మ 😘
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 అమ్మా reply ఇచ్చారు చాలా హ్యాపీ మి అన్ని వీడియోస్ తప్పకుండా చూస్తాం అమ్మ 🙏 బాగా తిన్నడి అమ్మ plz ❤️good night అమ్మ 🙏
@Gtt985
@Gtt985 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 appati actors GIRIBABU M BALAIAH garu kuda inka unnaru kadandi. vallatho unna mee Relations cheppandi
@beautifulbutterfly3561
@beautifulbutterfly3561 2 жыл бұрын
U r absolutely correct Amma👍👌👍👌aah premalu eppudu levu
@sujathanarra1014
@sujathanarra1014 2 жыл бұрын
Amma andaru aarogyanga untaru devudu challaga chudali
@GaneshSaki
@GaneshSaki 2 жыл бұрын
Amma, we can feel it.miku yentha prema abhimanam sathyanarayana garipy. Whole heartedly praying for Sathyanarayana gaaru fast recovery .
@sujanaranimarri7094
@sujanaranimarri7094 2 жыл бұрын
Devudini nen korukuntunna ma satyanarayana garu manchiga untaru health baguntundhi God will bless him surely🙏
@ganeshroyal4761
@ganeshroyal4761 2 жыл бұрын
దేవుడా... సత్యనారాయణ తాతయ్యకు బాగాయ్యేలా చూడు స్వామి....🙏🙏🙏
@shrestasiri930
@shrestasiri930 2 жыл бұрын
Amma please badapadoddu meeru korukuntunnaru kada mee korika devudu vinnadu😍🙏
@pc2680
@pc2680 2 жыл бұрын
Amma ippudu nijamaina premalu levu meeru cheppindhi nijam edavakandi mee badha edupumee prardhana devudu vintaadu edavakandii meedi goppa manasu pl.edavakandi memu prardhistunnam vari kosam_sandya rani hyd
@vijayavijinigiri8659
@vijayavijinigiri8659 2 жыл бұрын
Amma eam kadu satyanarayana garu kolukuntaru meru bada padakandi amma be strong
@varalaxmi7603
@varalaxmi7603 2 жыл бұрын
Rama prabha ammagaru Bhadapadakandhi Satyanarayana Gareke amee avadhu He will be Fine We All Pray For Satyanarayana garu🤲🤲🤲 ,May God Give Him A🍎🍒 Healthy And Happy Life🙏🙏🙏 Amma meru Dhyaram gaa undandhi He will be fine🙌🙌🙌 I am a big fan of Satyanarayana Sir we love him and he will be back again😍😍😍
@kumarirajanala2287
@kumarirajanala2287 2 жыл бұрын
Ammama garu don't feel 😭😭😭God bless him 🙏🙏🙏please don't cry take of your health ammama garu meeru chala good at heart 😍🙏🙏
@sarithareddy5022
@sarithareddy5022 2 жыл бұрын
Ammagaru ykkadaki ravali nenu thisukellthanu naku me said thelidhu h. Y. D thelusu yela cheppandi
@yarapotinasatyanarayana569
@yarapotinasatyanarayana569 2 жыл бұрын
శ్రీ. కైకాల సత్యనారాయణ గారు కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
@parvathiakella
@parvathiakella 2 жыл бұрын
అమ్మ ఎడవకండి మీరు ఏడుస్తూ ఉంటే మాకు అలాగే ఉంది
@savithrinairpk4992
@savithrinairpk4992 2 жыл бұрын
Bhadhapadoddu madam, Satyanarayana gaaru goppa natudu Ayanaku devudu manchi aarogyam ivvalani korukuntunaanu 🙏🙏
@kamalakarmamidala364
@kamalakarmamidala364 2 жыл бұрын
Shiridi sai nadhudu satyanarayana gariki manchi arogyanni chekurchalani prardhstu jai shiridi sai nadh maharajah ki jai
@ramvarun5196
@ramvarun5196 2 жыл бұрын
నమః శివాయ 🙏
@venigara4164
@venigara4164 2 жыл бұрын
Bada padakamma devudu andaraki manchi arogyanni prasadinchalani korukuntunnanu
@parvathidevikammila6917
@parvathidevikammila6917 2 жыл бұрын
Badapadakandamma a bagavantudi dayavalla sathyanarayana garu thvaraga kolukovalani prardhistunnanu
@arunaboyapati3143
@arunaboyapati3143 2 жыл бұрын
Amma Badha padakandi amma Meru chepinatlu patha vallu patha rojulu mali ravu amma avi Golden days Meru chepinatlu ipudu money vuntene effection ledhu ego ekkuva blood relations a money vunte manatho matladatharu ledhante ledhu At least call chesi bagunava ani kuda adagaru alanti rojulu ivi Manam andharam Sathyanarayana gari kosam Baba gari ki pray chedhamu amma
@goldenfamily3855
@goldenfamily3855 2 жыл бұрын
Chala kastanga undhima...memu pray chetham Amma..baadha padakandi amma..🙏
@sureshk1854
@sureshk1854 2 жыл бұрын
Correct ga chepparu amma.
@lakshmilakshmi1814
@lakshmilakshmi1814 2 жыл бұрын
Badha padaku Amma Satyanarayan Gargi baghavat unde💝💖🙏🤲
@Priyatham556
@Priyatham556 2 жыл бұрын
Amma kaikala Satyanarayana garu kolukuntunnaru valla ammayi midea dwara chepparu ayana arogyam bagane vundhi , chikithsaku bagane spandisthunnarun ani miru digulu chendakandi,, emo eppudu youtube lo vinagane miku cheppalanipicchindi naku
@rajarajeswari.k312
@rajarajeswari.k312 2 жыл бұрын
Premalu anekante aapyaayatalu andam baaguntundi nijam gaa old is gold 👍
@jglakshmi6195
@jglakshmi6195 2 жыл бұрын
Pathatharam nissabdham GA kanumarugayyindhi. .Bhuvi nundi divikeginaTharalni. Thalachukuntunna.mana maha hasya. Thara. . Rama prabha gaaru 🙏🙏🙏🙏🙏
@VasanthaLakshmiVasanthaLakshmi
@VasanthaLakshmiVasanthaLakshmi 2 жыл бұрын
Nijam ga chepparu eppati rojulu veru 30 years back vunna manava sambandhalu veru amma bhada padakandi.
@reddyshekarnaidu1818
@reddyshekarnaidu1818 2 жыл бұрын
Old is gold mam 💐💐💐💐🙏vaylpad vaste kalusta mam
@nandiniskitchenvlogsteluguchan
@nandiniskitchenvlogsteluguchan 2 жыл бұрын
దేవుడా సత్యనారాయణ గారు తోందరగా‌ కోలుకోవాలి
@dr.m.anandbabu8667
@dr.m.anandbabu8667 2 жыл бұрын
Am viji . don't worry ma.speedily recovering him.I will pray ma.don't cry ma.enakku manasu kastama irukku.
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 2 жыл бұрын
Satyanarayana thathagaru twaralo kolukuni meru mugguru(chandra mohan garu tho) oka video cheyalani manasphurthiga aa devudni prarthisthunna amma 🙏🏻🙏🏻
@rayavalasasrinivasarao8575
@rayavalasasrinivasarao8575 2 жыл бұрын
Amma mi andaru Helth ga vundali
@mahalakshmicollections448
@mahalakshmicollections448 2 жыл бұрын
Ammaa baadapadakandi ... Satyanarayana.gaaru.koolukuntaaru......god. bless you...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagalaxmi5318
@nagalaxmi5318 2 жыл бұрын
Amma baacdapadakandi. God bless you
@vamshi3656
@vamshi3656 2 жыл бұрын
😭😭😭Nijam Amma.... Ee rojullo yekkadunnayamma nijamaina premalu, abhimanalu. Aa rojullo actors ni direct ga kalavakapoina Me gurinchi theliyataniki meeru natinchina okka movie chusthe chalu Mee swachamaina manasu theliyataniki. ippudunna ee mrugaalaku yem thelusamma.....
@devamani1742
@devamani1742 2 жыл бұрын
Badapadoddu amma memandaram. Devuni prardana chestham aayana aarogyamga untari 🙏
@srinivaskommoju2465
@srinivaskommoju2465 2 жыл бұрын
Amma Mee badha chusthunte ami matladalo ela samudhainchalo ardhamavatamledamma meeru spirtuvalga entho sthithaprajnatvam podaru meeku emicheppagalamamma meeru alabadha padutunte Naku adupu vasthudamma Naku cinimavallante pranamma evarini kalusukoleka pothunnani badha ga vundamma .
@umdevigampala8778
@umdevigampala8778 2 жыл бұрын
Thappakunda amma
@kiranaluri6873
@kiranaluri6873 2 жыл бұрын
Jesus please please please save amen amen amen
@r.dhanyashrimahalakshmi5141
@r.dhanyashrimahalakshmi5141 2 жыл бұрын
Amma miru edakandi amma maku sala kasdaga undi amma memu pray sesthamu amma
@mundlasudhakar7212
@mundlasudhakar7212 2 жыл бұрын
old is gold......
@sillyandsimplethoughts5363
@sillyandsimplethoughts5363 2 жыл бұрын
Intha goppa legendary persons. Ki emiavakudadu ..ilantappude Sanjeevani antare adi unte bavunnu anipistadi...ayana bavundali...amma badhapadakandi
☀️ v.i.p  ante  enti? 😆
16:23
Ramaprabha Prayanam
Рет қаралды 165 М.
Apke aur mere Mahadev!
4:16
Vibha Jha
Рет қаралды 82
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 34 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 11 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 26 МЛН
☀️ eshtamtho chesi nappudu yaedhee kashtam kaadhu 😃
11:48
Ramaprabha Prayanam
Рет қаралды 95 М.
Pappu charu & cauliflower 65 super combination
26:30
Cherry Sathakshi
Рет қаралды 265 М.
Perugu Pachadi Aunty Shorts #YTShorts #Perugupachadiaunty
0:59
Chevilo Puvvu
Рет қаралды 1,6 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 34 МЛН