No video

☀️ v.i.p ante enti? 😆

  Рет қаралды 165,409

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

2 жыл бұрын

Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386
Ramaprabhaprayanm in
Instagram link : / l
Facebook link : / ramaprabhaprayanam.pra...
KZfaq link:
/ @ramaprabhaprayanam5

Пікірлер: 322
@nandyalaumadevi7121
@nandyalaumadevi7121 2 жыл бұрын
అమ్మ ఎలా ఉన్నారు? ఉసిరికాయలు మంచిగా కాసాయి అమ్మ. ఒకవైపు కరోనా మనుషుల్ని మింగుతుంటే మరోవైపు ప్రకృతి అందాలను వాతావరణం మింగేస్తుంది. మీ వైభవం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అలానే ఉండాలని అలాగే మీ యొక్క అనుభవాలను ఆలోచనలు మాతో ఎల్లప్పుడు పంచుకోవాలని బాబా ఆశీస్సులతో నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ మీ హేమ.
@priyaskitchen78
@priyaskitchen78 2 жыл бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు అమ్మా. దేవుడికి అందరూ ఒకటే, ఈ స్టేటస్ లు మనిషి సృష్టించుకున్నవి. మీరు మాట్లాడుతూ ఉంటే మీ మాటలలోని ఆత్మవిశ్వాసం మాకు కూడా ధైర్యముగా ఉండడాన్ని నేర్పుతోంది... 🙏🙏
@surya4c570
@surya4c570 2 жыл бұрын
మీ పాదాలకి నా నమస్కారం అమ్మ బాగా చెప్పారు 🙏
@suprajareddymulamreddy.4468
@suprajareddymulamreddy.4468 2 жыл бұрын
మీ వీడియో చూసి ఒక్కసారి అందరూ ఆలోచించేలా ఉన్నాయ్ అమ్మా మీ మాటలు.నిజమే కదా కొన్ని జ్ఞాపకాలు వదిలి పోవాలి 🙏
@padmavathibadri5393
@padmavathibadri5393 2 жыл бұрын
Aamma mee maatalu naki calaa caala eistamu,,
@abhirampl1172
@abhirampl1172 2 жыл бұрын
మీ హుషారుకి ఉత్సాహానికి జోహార్లు అమ్మ 🙏
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 2 жыл бұрын
ఎన్నో జీవిత సత్యాలు అనుభవ పాఠాలు చెప్పిన అమ్మ గా మీరు మాకు మార్గదర్శకులు🥰🙌🙏🙏మీరు కూడా మా కుటుంబ సభ్యులు ఎప్పటికీ 🙂
@raajilakshmi274
@raajilakshmi274 2 жыл бұрын
అమ్మా you know art of living... బ్రతకడం కాదు..జీవించడం ఎలాగో తెలుసు మీకు..మీదగ్గర నేర్చుకోవలసింది చాలా వుంది.. గొప్ప తత్వం చెప్తున్నారు.. మీరిలాగే బాబా గారి ఆశీస్సులతో happy గా వుండి,మంచి మంచి వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్నాను.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟raaji.🤗😃☺☺☺
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 2 жыл бұрын
ఈ వీడియో లో మంచి సందేశం ఉందమ్మా
@kavitadevivangala4419
@kavitadevivangala4419 2 жыл бұрын
Pillalu bhale muchhataga vunnaru 😘😘
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
Hi అమ్మ నమస్కారం🙏❤️చాలా బాగున్నారు అమ్మ dress లో చిన్న అమ్మాయి లా ఉన్నారు 🤗సో క్యూట్ చాలా మంచి మాటలు చెప్పారు మిరు గొప్ప వారు అమ్మ మిరు చల్లగా ఉండాలి 🙏god bless you❤️
@evsravan
@evsravan 2 жыл бұрын
రమాప్రభ గారు బావున్నారా రమాప్రభ ప్రయాణం అనే ఈ యూట్యూబ్ ఛానల్ ని ఇంత కష్టపడి మీ అభిమానులకు మీ శ్రేయోభిలాషులకు మీ కుటుంబ సభ్యులకు చేరువ చేసిన అజ్ఞాత వ్యక్తి తెర వెనకాల కెమెరా పట్టుకొని ఉంటూ మీ వెన్నంటే ఉంటూ మీయొక్క వీడియోస్ ని చాలా అందంగా తీస్తూ మా అందరికీ అందిస్తున్న నా బావ శబరీష్ గారిని కూడా ఏదో ఒక వీడియో లో చూపిస్తే చూడాలని ఉంది
@aduruusha5044
@aduruusha5044 2 жыл бұрын
మీ మాటలు నాకు చాలా ఇష్టం.వాటిలో చాలా నిజాలు తెలుస్తాయి.
@nannimadhuri
@nannimadhuri 2 жыл бұрын
మీ ప్రతీ మాట ఒక ఆణిముత్యం అమ్మ 🙏🙏🙏
@Sweety_renukrish
@Sweety_renukrish 2 жыл бұрын
Namaste ramapraba garu...me movies chala ante chala baguntai..
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 2 жыл бұрын
Sairam Amma ee video chustunte naa chinnappati rojulu gurthuku vastunnayi. Meeru cheppe manchi matala kosame mee video kosam yeduru chustanu. Chala chala manchi matalu chepparu. Swamy blessed you Amma.
@lakshmipodapati2625
@lakshmipodapati2625 2 жыл бұрын
మనతో పిల్లలు తిరుగుతూ మనం చేసే పనులు చ్చెప్పకుండా నేర్చుకుంటారు. మీ మనవరాలు సూపర్ అమ్మ👌👏🌹🌷
@bhavaniyerakala7689
@bhavaniyerakala7689 2 жыл бұрын
చెట్టు కింద పెద్ద దుప్పటి చెరోపక్క పైకెత్తి పట్టుకుంటే కాయలు దానిలో పడితే దెబ్బ తినవు, మా చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం రమక్కా❤
@rajasekharbandela9037
@rajasekharbandela9037 2 жыл бұрын
అల్పమైన ఈ జీవితం పై పూర్తి అవగాహన తో వున్న మీరు ధన్యులు. మీకు సమీపం గా జీవిస్తున్న ఆ చిన్నారులు అదృస్టవంతులు. దేవుని పై మీ విశ్వాసం గొప్పది. తోటి మీ కళాకారులు అంటే మీకు చాల ప్రేమ నేను గ్రహించిన సత్యం. అదే ప్రేమ తో జీవితం కొనసాగించా లని నా కోరిక. దేవుడు మీకు తోడై యుండునుగాక.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟raja sekhar🤲🙏🙏
@rajasekharbandela9037
@rajasekharbandela9037 2 жыл бұрын
Thank you so much amma నేను చిన్నతనం లో రాజబాబు గారిని మిమ్ములను తెరపై చూసి చాల ఆనందపడె వాడిని. నాకు 50 వసంతాలు దాటిన తర్వాత మరల మీ వ్యక్తి గత జీవితం ను కొంత మేరకు, మీ ఇల్లు సాంఘిక మాద్యమం ద్వార తెలుసు కో గలిగాను మీ క్షేమం కోసం నేను విశ్వసించే దేవుని ప్రార్ధన చేస్తానమ్మ.
@sujathachetty3950
@sujathachetty3950 2 жыл бұрын
దేవుడి కి అందరు ఒకటే vip లు లేరని చాలా చక్కగా మీతో చెప్పించాడు ఈ మాటలు బాబా 🙏 అనిపిస్తుంది అక్క నిజం గా మీ అనుభవాలనుండి మీ ప్రయాణం లో మేము మీ లాగా ఆత్మ విశశ్వాసం ను పెంచుకుంటాము thankyou రమక్క
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟sujatha.. nannu akkaa aani pilusthunte paatha naa vaallu gurthukosthu untaaru😀☺🤗
@sujathachetty3950
@sujathachetty3950 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 😊😊❤thankyou అక్క నాకు అలాపిలవాలనిపించిది నిజంగా నాకు మీలాంటి అక్క ఉంటే బాగుండేది 💅🏻
@skyblue2337
@skyblue2337 2 жыл бұрын
very nice, correct ga chepparu, meeru ilage super ga vundandi, dheela padaddu, dhairyamuga vundali, aa Baba daya manandari meeda vuntundi. Good to see you again and Thanks for inviting us over.
@Jeslyne1233
@Jeslyne1233 2 жыл бұрын
Amma mi matalu velakattalenivi,I pray to God to give very healthy ,happy life
@tokalajagadeeshwer5447
@tokalajagadeeshwer5447 2 жыл бұрын
Super amma Mee maatalu
@ramvarun5196
@ramvarun5196 2 жыл бұрын
నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂 నమః శివాయ 👂👂
@rajeswarikotagiri5300
@rajeswarikotagiri5300 2 жыл бұрын
Amma Sai ram 🙏🙏🙏
@hanumantharaoborra3123
@hanumantharaoborra3123 2 жыл бұрын
Amma meeru super maa meeru chakkaga prasantamaina life gaduputunnaru mee matalu kuda chala manchi ga vunnaie
@Varadati
@Varadati 2 жыл бұрын
Amma matalu Animuthyalu..🙏 Chala andhamga vunnaru. 💐💐
@shivunoorivenkatapadmavath3566
@shivunoorivenkatapadmavath3566 2 жыл бұрын
Pillalu mee prapancham yenta bagundi.mee matalu vintunte time ye teliyadu.Amma mee tho memu unte kasepaina bagundu anipistundi.🙏💐
@savithrinairpk4992
@savithrinairpk4992 2 жыл бұрын
Super ga chepparu madam, meeru gattiga confident ga unnaru, atlane undandi, VIP lu andaru aalochana cheyali, galibudaga jeevitam ani telusukovali, naluguriki sahayam cheyali, mimmalni chudalanukuntunanu, kanipakam vellali, appudu vachi kalustanu madam, happy ga undandi, God bless you always with good health and happiness, VIP lu andaru oka roju RIP avvalsinde 🙏🙏🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟savithri..🤗☺😃🙏
@jagan_bhai2142
@jagan_bhai2142 2 жыл бұрын
Mee jeevitha anubhavam maaku cheppadam Great thinking amma ..🙏🙏
@soumyamlk
@soumyamlk 2 жыл бұрын
Amma mi words animuthyalu. chala chakkaga chepparu. Amma chennai lo miru chala mandhi ki help chesaru. Valasaravakkam lo saibaba temple kattaru. My hearty congratulations to u maa.💐💐🙏
@ramanikrishna5358
@ramanikrishna5358 2 жыл бұрын
Amma chala baga chepparu athmalo vunna badhan your great amma gevithanni chadhivaru me dhaggara chala nerchukovali🙏🙏🙏🙏🙏🙏
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 2 жыл бұрын
నమస్తే అమ్మా
@pkhadarbhashapbhasha6614
@pkhadarbhashapbhasha6614 2 жыл бұрын
Suryakanthama garila atha parthalanu avaru ceyaleru suryakanthama gurinchi cepandi please🙏 information
@mallikarjunrao9935
@mallikarjunrao9935 2 жыл бұрын
Rama amma..meeru ilage eppudu happy ga undaalani srisailam mallikarjuna swamy ni pray chestunna. Mimmalni okka saari chudalani undamma. Mee paadalaku namaskaaramulu.
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Mi prayanam anubhavaala saaram Atyanta manoharam Adyantam acharaneeyam Bhavishyataralaku velakattaleni vignanam Amma mirandistunna gnananiki Namasummanjali
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟sailajakodala..atulane vandhanamulu🤗☺🤣
@krishnakumari4427
@krishnakumari4427 2 жыл бұрын
Rama gariki 🙏🙏
@vijaybhaskar1397
@vijaybhaskar1397 2 жыл бұрын
Chala manchi mata chepparu
@padmajasivaraju4427
@padmajasivaraju4427 2 жыл бұрын
మీరే ఒక V.I.P అమ్మా మీ మాటలు నిజంగా ఆ బాబా గారే పలికిస్త్చున్నరు. 🙏💐 హ్యాపీగా ఉండండి. ❤️💐❤️
@puttarenuka5668
@puttarenuka5668 2 жыл бұрын
👌👌చాలా బగాచెప్పారు
@KODALIFOUNDATION
@KODALIFOUNDATION 2 жыл бұрын
💐🙏💐చాలా బాగా చెప్పిన మాటలు... ఎంతో అనుభవంతో చెప్పారు.... అమ్మా..ఈ ఇల్లు, ఇప్పుడున్న ఆనందం... మీరు ఏ ఊరిలో ఉన్నారు...వచ్చి చూడాలని, ఈ మాటలు ఇంకా వినాలని ఉంది.. ఆ బాబానే మీకు అండగా ఉన్నారు...
@kasturiskitchen5733
@kasturiskitchen5733 2 жыл бұрын
Aame Madanapalle lo.vuntaaru
@kalyanighantasala4650
@kalyanighantasala4650 2 жыл бұрын
Super amma
@mahalakshmicollections448
@mahalakshmicollections448 2 жыл бұрын
Amma usirikaayalu maakukoodaa pampistaaraa chaalaa Happy gaa saradaaga elaagea vundandi meeru 🙏🙏🙏🙏
@advaithasmiles2473
@advaithasmiles2473 Жыл бұрын
Manasu ki hathukune matalu... Me manasu lothullonchi anubhavaalu jodinchi adbuthamaina maatallo chakkaga cheppaaru.. Me swachamaina manasukuki padabhivandanam.. Arogyam tho anandham ga undandi Amma.. Actress ga kante me kalmasham leni swabhavam chala ishtam andariki
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 2 жыл бұрын
అమ్మా...నా మనసేమి బాగా లేదమ్మా..ఇంట్లో పరిస్థితి బాగా లేదు..నా కూతురు ఏడుస్తూ మెస్సేజ్ చేసింది..ఇంట్లో,మా అమ్మ, తిడుతుంది అని ఏడుస్తూ మెస్సేజ్ చేసింది డిప్రెషన్ లో ఉన్నా నాకు మీ ఎవరు వద్దు అని..ఏడ్చుకుంటు ఫోన్ చేసి,మాట్లాడి నచ్చచెప్పాను.నా స్నేహితురాలు కి చెబితే ..తాను నాకు ధైర్యం చెప్పి...సాయి సచ్చరిత 24 అధ్యాయము పంపింది.. చదువుకొని..స్మరణ చేసుకొంటూ ఉన్నా అమ్మా.. ఇప్పుడు ఇండియా వచ్చే స్థితి లో లేను ఇంకో నెల రోజులు ఉండాలి ఇక్కడ..మీ మాటల్లో ధైర్యాన్ని వెతుకొంటాను ..ధన్యవాదాలు అమ్మా
@sushma9684
@sushma9684 2 жыл бұрын
Stay strong andi
@nallamillitaruni9429
@nallamillitaruni9429 2 жыл бұрын
మీ చుట్టూ ఉన్న పిల్లలు అదృష్టవంతులు భాగ్యశాలి లు అలా మీతో ఉండడం మీకు దగ్గరగా
@thotaleela1492
@thotaleela1492 2 жыл бұрын
Na manasuku prasamthamga vundi me matalu vintey💐
@kumarirajanala2287
@kumarirajanala2287 2 жыл бұрын
Ammama garu meeru cheppina akshara satyalu 🙏🙏samthoshm sagam balaam ani 👌🏻👌🏻👌🏻👌🏻chepparu om sai Ram 🙏
@sonuscorner1999
@sonuscorner1999 Жыл бұрын
Super అమ్మ మీరు ఎవరు ఎవరికి ఇస్పి చెప్పారు super అమ్మ,❤❤❤❤❤
@swathantrameme1183
@swathantrameme1183 2 жыл бұрын
Prasanta jeevanam vundali Amma andariki Mee lage. 🙏🙏🙏
@umadevisamarla534
@umadevisamarla534 2 жыл бұрын
Chakkaga chepparu amma
@malleshwariboorusu321
@malleshwariboorusu321 2 жыл бұрын
Mee video kosam waiting Amma meeru happy vunte chudali Ani waiting Amma happy amma❤❤
@goldenfamily3855
@goldenfamily3855 2 жыл бұрын
Meeru naaku role model... Amma 🙏💖🌹
@umamaheswari7538
@umamaheswari7538 2 жыл бұрын
Great Amma garu ,Happyka unndaali ani devudu mokku kunnanu 🙏
@ismartsadhayoutubechannel
@ismartsadhayoutubechannel 2 жыл бұрын
Hello amma bhagunnra
@hemageriki2810
@hemageriki2810 2 жыл бұрын
Kaschithamga mimmalni kalavali Tq so much amma
@lakshmimeethelugammayiRaaga
@lakshmimeethelugammayiRaaga 2 жыл бұрын
Amma miru cheppe prathi maata naku oka motivation mire naku inspiration amma thanq so much for your words
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟lakshmi mee. 😃🤗😊
@lakshmimeethelugammayiRaaga
@lakshmimeethelugammayiRaaga 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 thanq amma
@inguvavenkatalaxmi8851
@inguvavenkatalaxmi8851 2 жыл бұрын
Amma baga chepparu anubhavam tho chepputharu..
@yazalivenkatesh592
@yazalivenkatesh592 2 жыл бұрын
Hello Amma 🙏🙏🙏
@sonuscorner1999
@sonuscorner1999 Жыл бұрын
Wow super అమ్మ మీరు నాకు చాలా నంచారు మిదర్యనికి జోహార్లు ,,❤❤❤
@chandrakongara6798
@chandrakongara6798 2 жыл бұрын
Mee maatalu chala chala inspiration ga untayi. Meela memu alochinchaali. Your words are verysimple and its meaning indepth.👌. May God bless you. Be safe nd be cool🙏
@gandhasrishivaranjani3229
@gandhasrishivaranjani3229 2 жыл бұрын
Amma. Namaste
@sukanya1249
@sukanya1249 2 жыл бұрын
రమా ప్రభ గారు ఈ మధ్య మీరు యూట్యూబ్ లో ఏమి పెట్టడం లేదు మా కోసం పెట్టండి
@veereshsai6416
@veereshsai6416 2 жыл бұрын
Amma gurthuku vasthundi. Mee matalu antha premaga vuntai.🙏
@kalikayamanohar493
@kalikayamanohar493 2 жыл бұрын
Amma miru happy ga undali.
@sai.ram.youtube.channel2681
@sai.ram.youtube.channel2681 2 жыл бұрын
Hello amma.bagunnara
@ohnu123
@ohnu123 2 жыл бұрын
Baga chepparamma
@padmag5303
@padmag5303 2 жыл бұрын
100% Nijam 🌹👌🙏🏻madam ji super edbhavath thadbhavathe antaru goppa manassu dabbulo vundadu kanapadadu
@sujatharoyal948
@sujatharoyal948 2 жыл бұрын
Chala baga chubuthunaru
@drakshayaninaidu4981
@drakshayaninaidu4981 2 жыл бұрын
Super 👌 amma v I p gurinchi chala baga cheparu
@shanthib6497
@shanthib6497 2 жыл бұрын
Yes mom
@srinipoorna5262
@srinipoorna5262 2 жыл бұрын
Paamu paame omg ultimate 😍 👏👏👏👏🙏🙏🙏🙏 Omsairam 🙏
@kammaniruchulu890
@kammaniruchulu890 2 жыл бұрын
Ma'am your movie's superb amma good God bless you.
@gganardan8129
@gganardan8129 2 жыл бұрын
Om namah shivaya
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
Children's is so cute and sweet 👌👌👌👌👌👌👌
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟pushpa.. ange yeppadi erukku mazai😌😊
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 Mom sema mazhi mom👍👍👍👍👍
@evsravan
@evsravan 2 жыл бұрын
😍
@hafizajabeen6894
@hafizajabeen6894 2 жыл бұрын
Hello amma bagunnara
@krishnadammu9472
@krishnadammu9472 2 жыл бұрын
Hii ammamma garu
@evsravan
@evsravan 2 жыл бұрын
vishwa haswatha 😍😍😍😍
@arunaboyapati3143
@arunaboyapati3143 2 жыл бұрын
Amma chala baga cheparu money mid v.i.p anne aham karam vunavala ki ardham ayetatlu cheparu Meru chepinatlu ranu ranu no effections amma only money
@aaakrishna9043
@aaakrishna9043 2 жыл бұрын
🙏 Amma namsthy your greatest healthy lifestyle is nice
@anufashionstudio7064
@anufashionstudio7064 2 жыл бұрын
🤗🤗
@aaakrishna9043
@aaakrishna9043 2 жыл бұрын
@@anufashionstudio7064 thanks 🌹soo much ma
@suribabukaranam4260
@suribabukaranam4260 2 жыл бұрын
Beautiful words from you amma you are exactly correct ,🙏🙏🙏👍❤️❤️
@narasimharao3648
@narasimharao3648 2 жыл бұрын
Excellent amma 👏👏😊
@usharani1777
@usharani1777 2 жыл бұрын
Nijam Amma 👌👌🙏🙏👏👏
@chalapatisrinivas76
@chalapatisrinivas76 2 жыл бұрын
Bagachepparu Amma meeru🙏🙏
@devasena8233
@devasena8233 2 жыл бұрын
Amma namaskaram amma amma
@prakashraogilakamsetty350
@prakashraogilakamsetty350 2 жыл бұрын
Namaste Rama Prabha Garu 🙏🙏 👍👍👍👍👍
@chandrashekarr1977
@chandrashekarr1977 2 жыл бұрын
நிரந்தரமாக இங்கேயே தங்கியிருக்கப் போகிறவரைப்போல் நினைத்து வாழ்ந்து கொண்டிருக்கிறீர்கள். உங்களுடைய பெரும்பாலான தவறுகளுக்கு இதுவே காரணம் - ஓஷோ அருமை. நன்றி. வாழ்க வளத்துடன்.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟chandhra. yennaachu romba naalaa kaanale😊
@chandrashekarr1977
@chandrashekarr1977 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 கமென்ட் போடலை. ஆனா உங்க முந்தைய வீடியோக்களை பார்த்துட்டுதான் இருக்கேன். அதுல ஒரு வீடியோவுக்கு (உங்க அனுபவங்கள் எந்த வயசுக்காரங்களுக்குன்னு ஒரு கமென்ட் பத்தி சொல்லியிருந்திங்களே, அந்த வீடியோவுக்கு) கமென்ட் யோசிச்சிட்டிருந்தேன். சரியான வார்த்தைகள் அமையலை... நடிகர் திரு சத்யநாராயணா அவர்களைப் பத்தின வீடியோவுக்கு என்ன எழுதுறதுன்னு தெரியலை. நான் என்னுடைய சின்ன வயசுலருந்து, அவருடைய கறுப்பு வெள்ளைப் படங்கள் காலத்துலருந்து பார்த்துட்டு வர்றேன். அற்புதமான நடிகர். அசாத்திய நடிப்புத் திறமையுள்ளவர். அந்த வீடியோல ஒரு சக தோழியாக, கூட நடிச்ச நடிகையாக உங்க ஆதங்கத்தைக் கொட்டியிருந்திங்க. அதுக்கு மௌனமா இருக்குறதுதான் சரியான பதில்ன்னு தோணுச்சி. சில நேரங்கள்ல துக்கத்தை வெளியேத்த முயற்சி செய்யுறவங்களைத் தடுக்காம இருக்குறதுதான் அவங்களுக்கு செய்யுற பெரிய உதவி. ஆறுதல் உங்களுக்குத் தேவையிருக்காது. யதார்த்தம் தெரிஞ்சவங்க. உங்க மனப்பக்குவம் சராசரி மனுஷங்களைத் தாண்டிய உயர்ந்த நிலைல உள்ளதால.... நன்றி. வாழ்க வளத்துடன்.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
@@chandrashekarr1977 🤲🙏😀🤗🤗🤗yellaa vidha nalamudan🤲nee vaaza vendum☺chandhra 🤲edha vida sollradhukkum elle✋
@chandrashekarr1977
@chandrashekarr1977 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 நன்றிம்மா 🙏
@MadhusBeautyandKitchenTips
@MadhusBeautyandKitchenTips 2 жыл бұрын
Gud night amma
@prameelarani8703
@prameelarani8703 2 жыл бұрын
Very nice vedio
@vidyagupta9881
@vidyagupta9881 2 жыл бұрын
Peaceful life Amma which cannot be bought by money. Happy Life.
@nagalakshmic7252
@nagalakshmic7252 2 жыл бұрын
Super kalagynan 🙏🙏🙏🙏🙏
@jyothikancharla4645
@jyothikancharla4645 2 жыл бұрын
అమ్మ నమస్తే bagunara🙏🙏
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
Supper supper supper saft Y for you mom sivasankar Master super dancer so sad mam Sai appa thunay God bless your family 👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@Amma-js6tb
@Amma-js6tb 2 жыл бұрын
మీకు ఛాయాదేవి గారు తెలుసా మద్రాసు మీ ఇంటి దగ్గర ఉండే వారంట నా ప్రొఫైల్ ఫోటో కనిపిస్తున్న ఆమె
@arunasreekavuri
@arunasreekavuri 2 жыл бұрын
Very good message
@srikrishna9443
@srikrishna9443 2 жыл бұрын
Excellent video 🙏
@vijayakalanagarajan3104
@vijayakalanagarajan3104 2 жыл бұрын
Namasthey good night maa🙏🙏❤❤
@Priyatham556
@Priyatham556 2 жыл бұрын
Inka enti amma video pettateldhu amma miru e video pettinanu maku santhoshame memu emi anukomu even food chesedhi kavacchu amma , but manakunna fans and subscribers manaki eppudu vuntaru ❤️ amma
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟atlaage ptiyatham 🙂🤗
@himabindubuggarapu6079
@himabindubuggarapu6079 2 жыл бұрын
Amma meeru enta adbutam ga cheptaru meeru jeevitanni vada posaru
@snehithavlogs5326
@snehithavlogs5326 2 жыл бұрын
You are great amma
@arunakandala6520
@arunakandala6520 2 жыл бұрын
Yes correct santosham anedi mana alochana vidhanam batti vuntundi amma boboyi samasya ni devidiki cheppadam ante inka tiruguledu avunu devudi daggara cheyi chachadam ade vidanam chupicharu peddalu chupina dari
☀️ Motivation ante idhaa... 😃
12:23
Ramaprabha Prayanam
Рет қаралды 179 М.
☀️ chinna dhaani kosam mottham laagi paaresaa 😃🤣
9:30
Ramaprabha Prayanam
Рет қаралды 189 М.
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,3 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 97 МЛН
జావా పిండి ఎలా చేసుకుందాం
10:08
Vimala Palleturu Muchatlu
Рет қаралды 329
☀️ chaala simple 🤗 kaani...👌😃
12:38
Ramaprabha Prayanam
Рет қаралды 109 М.
☀️ paatha gnaapakaalu maathrame migilindhi 😅
4:52
Ramaprabha Prayanam
Рет қаралды 476 М.
Gopika Poornima & Mallikarjun | Prema the Journalist #11 | Exclusive Interview
1:26:06
🌻annitiki kaaranam emotion lae 😅😃
12:47
Ramaprabha Prayanam
Рет қаралды 34 М.
☀️ appatiki  ippatiki 🤲 adhe ramaprabhe 🙏😌
17:23
Ramaprabha Prayanam
Рет қаралды 231 М.
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН