ఈ గ్రామం లో మొత్తం 3 వీధులలో మండువా లోగిలి ఇళ్ళే ఉంటాయి ఇవి మొత్తం కూడా రుద్రరాజు వంశం వారివే ఈ వీడియో లో ఆ ఇళ్ళను చూస్తూ హిస్టరీ ని తెలుసుకుందాం
Пікірлер: 227
@suryateja24022 жыл бұрын
పోడూరు గ్రామం గురించి చక్కగా చెప్పారు చాలా సంతోషం
@allurisivarani20852 жыл бұрын
మాది పోడూరు గ్రామం. కాని ప్రస్తుతం మేము హైదరాబాద్ లో ఉంటున్నాము. ఈ వీడియో చూస్తుంటే మా ఊరు అనుభూతులు చిన్నప్పటివి అన్ని గుర్తుకొస్తున్నాయి. మా ఇంటి పేరు అల్లూరి. ధన్యవాదములు.
మేము 1976 నుండి హైదరాబాద్లోనే ఉంటున్నాం. కాని two or three yearski ఒక సారి పోడూరు వెళ్లి వస్తూ ఉంటాము. ఈ వీడియో చాలా సార్లు చూస్తున్నాను ఎందుకంటే పుట్టిపెరిగిన ఊరు కదా.
@RimalapudiCharan7 ай бұрын
😢😢😢 kon
@mantenanagararu2930 Жыл бұрын
మా ఊరు వీడియో చాలా బాగుంది మా ఊరి గ్రామ దేవత గరగలమ్మ గుడి పెద్ద గుడి వీడియో తీస్తే బాగుంటుంది
@telugintiathakodaluruchulu2 жыл бұрын
🙏🏻🙏🏻👌👌 చక్కగా ఉన్నాయి మండువాలో లోగుళ్ళు చాలా బాగున్నాయి 🙏🏻👌
@LOKESH.G52 жыл бұрын
మండువా లోగిలి ఇళ్లు చూడడనికి పెళ్లి మండపం ల కళ కళ లడుతు ఉంటాయి...
@sarkar78832 жыл бұрын
హర్షసాయి బ్రదర్ లా ఉంది బ్రో మీ వాయిస్ 👌👌👌👌 అలాగే మీ ఇద్దరూ చేసే వీడియోలు చాలా చాలా బాగుంటున్నాయి బ్రొ ఆల్ ది బెస్ట్ బ్రో keep it up 👍
@GodavariMuni2 жыл бұрын
Thanks ur Support Brother
@umakanthprasad51952 жыл бұрын
గ్రామం మొత్తం చాలా బాగుంది,very rich
@aliveluvarma6300 Жыл бұрын
Poduru ,మండువా లోగిలి ఇళ్లు చాలా చాలా బాగున్నాయి రియల్లీ i love such beautiful houses...hundreds of years నుండి అంతే అందంగా..జాగ్రత్తగా maintenance చేస్తోన్న valla varasulaki 🎩 hattsoff
@suresh-jo7lk2 жыл бұрын
Maa vuri ni memu elaa video lo chudadam chala chala bhagundhi annaya superrrrrr superrrrr next video kaavaali
@NVS-kc8ew Жыл бұрын
I heard about Poduru village but not about heritage manduva logillu in my childhood days surprised by seeing the Poduru a great and neat village of yester years proud to be born in Godavarian, tq
@GodavariMuni Жыл бұрын
👍👍👍👍
@sivaraju68842 жыл бұрын
చాల బాగా చూపించారు సార్ ఇలాంటివి ఇంకా చూపించండి
@GodavariMuni2 жыл бұрын
Sara sir
@bsrmeenanaidu4383 Жыл бұрын
Madi poduru aa nice to this vedio
@venkatramanagangader40122 жыл бұрын
My grand father and fathers village great to see through you and thanks for recollecting old memories. Thanks a lot for creating good village video.
@krishnavenkata3822 Жыл бұрын
Neenu poduru aadapaduchuni sir My village very beautiful Tq
@GodavariMuni Жыл бұрын
Welcome madam
@srinivasaraomekala1726 Жыл бұрын
Village chaala neet gaa undi. Yenno years back nirminchina manduvalogillani inkaa intha beautiful ga maintain chestunna Rudra Raju family nijam ga chaala great. Present ee house lo evaru undanappatiki vaaru ekkado Hyderabad lo untoo eevidham gaa house ni maintain cheyadam variki ee house meeda unna love ni mariyu vari purveekula meeda unna respect ni teliya chestundi. Itivanti families eerojullo chaala arudu. Naaku veeri family chaala baaga nachinadi. Great family
Super video Coverage Brother God bless you all the way
@GodavariMuni2 жыл бұрын
Thanks bro me andari Support Unte Kachitham ga bro
@harshasriram772 жыл бұрын
వీడియో చాలా బావుంది బ్రో....
@GodavariMuni2 жыл бұрын
Thanks Bro Antha Valla Support Bro
@chillararamesh625 Жыл бұрын
Awesome video Sir! Thank you very much.
@KNagalakhmi4 ай бұрын
Poduru super bro😊
@rouletteindianpro5638 Жыл бұрын
Nenu akkade chadiva thanks bro malli gurthu chesav na sweet memories
@kamalakumari97962 жыл бұрын
I am ruddarraju so happy ma husband valla thathagaru e vure tq 🙏🙏
@rameshupadhyayula71722 жыл бұрын
Chala bavundi andi.
@srinivasgouds62638 ай бұрын
Good information thanks to youtuber
@GodavariMuni8 ай бұрын
Welcome Sir
@plpbabu62602 жыл бұрын
houss chala baga unnsi
@katarisuresh59852 жыл бұрын
Good Nice 👍
@lawjwab Жыл бұрын
మాది తెలంగాణ, మా అమ్మమ్మ వాళ్ళది కూడా మూడు అంతస్థుల మండువా లోగిలి, మొత్తం ఇల్లే ఒక ఎకరం, ఊరి పేరు సురవరం. ఆ ఊరు ఆ ఇల్లు ఆ తోటలు అది ఒక స్వర్గం. Poduru మండువా ఇళ్ళు చూస్తుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది. గత జ్ఞాపకాలు ఎంతో అద్భుతం, అది ఒక కల.
@GodavariMuni Жыл бұрын
K eppudu unda madam ఆ house
@pitanimurali62619 ай бұрын
Beautiful vuru poduru maa vuru
@GodavariMuni9 ай бұрын
👍👍👍
@srivardhini59312 жыл бұрын
Yemi house Andi yeppudu chudaledu ilanti house naku kuda godavari districts Anni chudalani istam akada yenduku pittaledu Ani badapadutunta puttina valu chaala great greenary anta baaga vuntundi
@nbraot5456 Жыл бұрын
Great video
@ahammadvalishaik85922 жыл бұрын
Thanku bro chala manchi videos chastunaru Good luck
@GodavariMuni2 жыл бұрын
Welcome Bro me Support ki Thanks bro
@mukarapukotteswararao64372 жыл бұрын
Super Muni great
@GodavariMuni2 жыл бұрын
Thanks Andi
@saibabavvs62732 жыл бұрын
To have complete picture of Poduru village we request u to narrate the 2and part also.
@kondavetisrinivasarao6332 жыл бұрын
Video chala.. bagundi Muni Aa ooru okasari vellali anipisthundi.
@GodavariMuni2 жыл бұрын
Ha poduru chala baguntundi thanks for watching
@sridevilakkoju32862 жыл бұрын
Very nice 👍👍👍👌👌👌👌
@GodavariMuni2 жыл бұрын
Thanks andi
@kalasagaryellapu37512 жыл бұрын
Beautiful locations.... Thank you Muni bro.
@GodavariMuni2 жыл бұрын
Welcome Bro
@vamsym Жыл бұрын
Beautiful Godavari
@viajayam796 Жыл бұрын
Video chala clear ga chala baga explain chesthoo chala jagrattaga,opigga teesaru chala buvundi anna ,thank you.
@GodavariMuni Жыл бұрын
Thank u sister baga Ardam Chesukunnaru
@suresh-jo7lk2 жыл бұрын
Tq Muni garu maa vuru Malli chupinchinandhuku
@GodavariMuni2 жыл бұрын
Welcome bro
@sarmavk9914 Жыл бұрын
Very nice houses
@nagababupediredla21262 жыл бұрын
Super
@lalithaayireddy37082 жыл бұрын
Hey maaa uruuu.... ❤️❤️❤️Nyc video andii 🎉🎉🎉tq
@GodavariMuni2 жыл бұрын
Welcome madam
@mantenanagararu2930 Жыл бұрын
నెక్స్ట్ వీడియో కూడా తీయండి ఇంకా చాలా మిస్ అయ్యేము మా ఊరిలోనే ఫేస్ లు పాలిటెక్నిక్ కాలేజీ మా హై స్కూలు గీతా భవన్ బాల సంఘం గ్రంథాలయం ఇంకా చాలా చాలా ప్లేస్ ఉన్నాయి మా ఊరిలో అన్ని కవర్ చేసి ఒక వీడియో తీయండి
@GodavariMuni Жыл бұрын
ఇంకొక వీడియో ఉంది మన ఛానల్ లో next ఒకటి చేస్తా సార్
@sriharirajualluri93192 жыл бұрын
Good bro
@GodavariMuni2 жыл бұрын
Thanks Bro
@g.upendar6860 Жыл бұрын
Super 🙏🙏
@sharshavardhana14942 жыл бұрын
Very happy and ammaging
@GB-vq7up Жыл бұрын
వ్యవసాయ చేయడం చేతకాక అందరూ పల్లెలు వదలి సులభమైన సంపాదన కొరకు కాలుష్య నగరాల బాట పట్టినారు. కొన్నాళ్ల కు కాలగర్భం లో కలిసిపోతాయి
@hariprasadk61852 жыл бұрын
Nice
@padmapatri84142 жыл бұрын
Very nice to hear.My ammamma lived here in her childhood days.She always used to say one persons name Poduru Joggaiya garu who is her maternal uncle.She used to talk about manduva illu.
@nagakumarv93212 жыл бұрын
Good location.
@krishnakalidindi66712 жыл бұрын
నేతాజీ సుభాష్ చంద్రబోస్ personal Doctor, మాజీ కేంద్ర మంత్రి ,Col.DS Raju గారిది ఈ గ్రామమే.
@GodavariMuni2 жыл бұрын
1 st వీడియో లో చెప్పెను sir
@kalad75652 жыл бұрын
Asalu Nethaji gurinche sarigga theliyadu chalamandiki,,,appti rajakiya kutralaku ayanaku sambandhinchina samacharam moosi petteyabadindi antaru,, meru yenchakka aamahanubhavudini gurthu chesthuu ayana personal doctor gurinchi kuda chepthunnaru,,,👏👍
@krishnakalidindi66712 жыл бұрын
@@kalad7565నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి అందికీ తెలుసు.కానీ ఆయన మరణం గురించి సరిగా తెలియదు.బోస్ గారు Singapore లో ఉన్నపుడు,col. DS Raju గారు ఆయన ఆర్మీ(ఆజాద్ హింద్ ఫౌజ్) లో డాక్టర్ . ఇండిపెండెన్స్ వచ్చాక Col.DS రాజు గారు మన సెంట్రల్ Health Minister గా,Defence Minister గా పనిచేశారు.కాకినాడ లో రంగరాయ మెడికల్ కాలేజ్ ఆయనే స్థాపించారు.
@padma90252 жыл бұрын
🙏🙏🙏
@kusumakumarikaturi5162 Жыл бұрын
@@krishnakalidindi6671 0
@vishnupriyakanyaluri Жыл бұрын
Beautiful ❤
@Nirmalamangam2 жыл бұрын
Chala bagundi me video bro
@GodavariMuni2 жыл бұрын
Thanks andi
@RPRAJU-tj7gw2 жыл бұрын
Good coverage. Pl do the next video also.
@GodavariMuni2 жыл бұрын
Thanks andi ok సార్ chesthanu
@venkatasrinivasraorampally24852 жыл бұрын
Great video, It is my Village, Plz do many more videos in my Village..Cover Velagalamma temple and Library in next videos ..
@GodavariMuni2 жыл бұрын
Ha k సార్ Thanks your Valuable Information
@asdfgh8676 Жыл бұрын
Interesting videos, keep going with movie locations type…ppl likes more
@GodavariMuni Жыл бұрын
Ha Avunu Sir
@jammupadmavathi89532 жыл бұрын
Nearest towan palakol. Village poduru. My j satya narayan ramlayam veedhi poduru s/o apparao.
@vakalapudihanumantharao1142 жыл бұрын
Mi
@vijaylaxmi26352 жыл бұрын
Back ground music not good
@omsairam38462 жыл бұрын
Podooru nundi veeravasaram maddala college ki friends vachhe vaaru thank you so much madi pkl
@rameshupadhyayula71722 жыл бұрын
Thank you andi. Sukheebhava.
@rrkenterprises9273 Жыл бұрын
Nice vidios cheytannaru super Annayya
@GodavariMuni Жыл бұрын
Thank u sister
@Lalitha123_..12 жыл бұрын
thanks beautiful housesWaiting next video
@GodavariMuni2 жыл бұрын
Welcome welcome bro Comming Soon next Vedio
@priyaraghu58242 жыл бұрын
Super video andi
@GodavariMuni2 жыл бұрын
Thanks Madam
@sweety6935 Жыл бұрын
Very nice thammudu
@GodavariMuni Жыл бұрын
Thanks sister
@mantenanagararu29302 жыл бұрын
నెక్స్ట్ వీడియో కూడా చూడాలనుకుంటున్నాం
@GodavariMuni2 жыл бұрын
Thanks andi
@padmapatri84142 жыл бұрын
Feeling nostalgic.
@PKJBL2 жыл бұрын
Ru related to patriji.. Pyramid??
@maheshjagarapu96682 жыл бұрын
నేను poduru లో 90 civil, cinima hall owners Lodge, mahesh 🌺
@varmavvsn7668 Жыл бұрын
ఏం వీడియో చేసావ్ తమ్ముడు 👌👌👌😘😘😘
@GodavariMuni Жыл бұрын
Thanks annayya garu me support ki
@padma90252 жыл бұрын
👌👌👌👌👌
@kobbaraakuchannel9842 жыл бұрын
NICE VIDEO BROTHER , THANK YOU. BEAUTIFUL VILLAGE AND BEAUTIFUL HOUSES. BEST WISHES TO THE PEOPLE OF PODURU.
మునిగారు మండువాకు కండువా వేస్తున్నారు మీకు ధన్యవాదాలు
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@kadambamala50692 жыл бұрын
పోడూరు అంటే మాకొక బాల్యస్మృతి ,తీయని గ్జ్నాపకం.విజయవాడనించీ సెలవుల్లో తాతగారు,అమ్మమ్మ వూరు పోడూరు వెళ్ళడం ,గడపడం గొప్ప అనుభూతి.కవిటం నించీ ఒకటేదారిలోనే గుర్రబ్బండీమీదవూళ్ళోకొస్తే...కరణంగారు, డాక్టర్ రామారావు గార్ల ఇళ్ళ ఎదురు వరసలో.....కేశవస్వామి ఆలయం, లైబ్రరీ కి ఇవతలగా.....ఎత్తు అరుగుల ఇల్లు తాతగారిల్లు...(ఇప్పుడు ఆమనుషులు,ఆఇల్లులేవు)ఇప్పటికీ అటువైపు వెళ్తే ఆవూరిని ఒకసారి చుట్టి రాకుండా వుండము. యూట్యూబర్ కి thanks for sharing.
@PKJBL2 жыл бұрын
మీరు కేశవచార్యులు గారి తాలూకా?? అండి?? ఆ పక్కనే అంటే ప్రకాశం గారి ఇల్లే మా ఇల్లు...
@kadambamala50692 жыл бұрын
@@PKJBL ఇప్పుడే చూశా.....ఔ నండీ వారుమాతాతగారు.
@kadambamala50692 жыл бұрын
@@PKJBL ప్రకాశం గారి family మావాళ్ళfamily చాలా సన్నిహితం.
@PKJBL2 жыл бұрын
@@kadambamala5069 🙏... మీరు సీతా దేవి గారి అబ్బాయా అండీ???