#Manipur

  Рет қаралды 11,607

King Joshua Official

King Joshua Official

11 ай бұрын

#manipurchristiansongstelugu #ManipurViolence2023 #Manipur #ManipurSongs2023
మణిపూర్ పాట #christiansongs #ManipurViolenceSongs2023 #independenceday2023
#manipurhearttouchingsongs2023 #ManipurTeluguSongs2023 #ManipurNews2023
#independencedaysongstelugu2023
#Manipur మణిపూర్ ఘటనలపై హృదయాన్ని కదిలించే పాట | నా ప్రియ దేశమా ఆలోచించుమా.. | #independenceday2023
Lyircs :
దేశమా ఏ మున్నది గర్వకారణం 2
నా ప్రియ దేశమా ఆలోచించుమా 2
ఆణువణువు అన్వేషించుమా 2
లోకరక్షకుడు యేసయ్యను చేర్చుకొనుమా 2
అవినీతి అందనంతగా ఆకాశాన్ని అంటింది
నీతి నియమాలు అడుగంటి పోవుచున్నవి 2
మనుషుల మధ్య ప్రేమ మట్టి పట్టి పోతుంది 2
మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి 2
మాయమైపోతున్నాయి మానవ విలువలు 2
ఎక్కడచూసిన దౌర్జన్యాలు హద్దుమీరుతున్నాయి
మారణహోమం మరి మరీ హెచ్చుమీరుతొంది 2
కరోనా విషాదగాదలకు కన్నీరే ఇక మిగిలింది 2
గజి బిజీ జీవితంలో గట్టెక్కలేక గతితప్పింది 2
మాయమైపోతున్నాయి మానవ విలువలు 2
King Joshua Official (Channel)
Vishakapatnam, Andhra Pradesh, India.
E. Mail : kjoshua437@gmail.com
Mobile Number : 9908000027.
All Glory to JESUS.
King Joshua Official (Channel)
Thank You.
© Copyright 2021, All Rights Reserved.
KING JOSHUA OFFICIAL.

Пікірлер: 37
@KingJoshua
@KingJoshua 11 ай бұрын
Lyrics : దేశమా ఏ మున్నది గర్వకారణం 2 నా ప్రియ దేశమా ఆలోచించుమా 2 ఆణువణువు అన్వేషించుమా 2 లోకరక్షకుడు యేసయ్యను చేర్చుకొనుమా 2 అవినీతి అందనంతగా ఆకాశాన్ని అంటింది నీతి నియమాలు అడుగంటి పోవుచున్నవి 2 మనుషుల మధ్య ప్రేమ మట్టి పట్టి పోతుంది 2 మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి 2 మాయమైపోతున్నాయి మానవ విలువలు 2 ఎక్కడచూసిన దౌర్జన్యాలు హద్దుమీరుతున్నాయి మారణహోమం మరి మరీ హెచ్చుమీరుతొంది 2 కరోనా విషాదగాదలకు కన్నీరే ఇక మిగిలింది 2 గజి బిజీ జీవితంలో గట్టెక్కలేక గతితప్పింది 2 మాయమైపోతున్నాయి మానవ విలువలు 2
@busiprasannakumar2143
@busiprasannakumar2143 11 ай бұрын
Good. Thanks
@JessicaDhuli-fe5dh
@JessicaDhuli-fe5dh 10 ай бұрын
Evergreen song true words
@bsskhiladi1434
@bsskhiladi1434 11 ай бұрын
😢😢😢😢😢😢yes
@Kingjoshuaofficialchannel
@Kingjoshuaofficialchannel 11 ай бұрын
👍
@swarnaabhishikth4132
@swarnaabhishikth4132 11 ай бұрын
Evergreen song brother
@yasuratnam8076
@yasuratnam8076 11 ай бұрын
Yes prayer for manipur
@KingJoshua
@KingJoshua 11 ай бұрын
Yes
@calvaryashirvadministries
@calvaryashirvadministries 11 ай бұрын
Good Song Brother
@KingJoshua
@KingJoshua 11 ай бұрын
Thankq very much brother
@gamidisparjanraju8359
@gamidisparjanraju8359 11 ай бұрын
Excellent song wounderful singing
@PRABHUBHUSHANOFFICIAL
@PRABHUBHUSHANOFFICIAL 11 ай бұрын
@PRABHUBHUSHANOFFICIAL
@PRABHUBHUSHANOFFICIAL 11 ай бұрын
Hrudayyani kadilistunna song
@KingJoshua
@KingJoshua 11 ай бұрын
Amen thankq very much Anna
@paulbilly777
@paulbilly777 11 ай бұрын
Superb
@KingJoshua
@KingJoshua 11 ай бұрын
Thankq very much brother
@medapigracegospelministrie8535
@medapigracegospelministrie8535 11 ай бұрын
Excellent song 👏👏👏👏
@dmcm-davidmelodieschristia2413
@dmcm-davidmelodieschristia2413 11 ай бұрын
❤Excellent 🎉
@KingJoshua
@KingJoshua 11 ай бұрын
Amen praise the lord
@svenkateshSBIsDAESR
@svenkateshSBIsDAESR 11 ай бұрын
Excellence song heart touching, 😥😥😥😥😥😥
@KingJoshua
@KingJoshua 11 ай бұрын
Thankq very much brother
@user-vu5ll4ms6e
@user-vu5ll4ms6e 11 ай бұрын
Super
@kanakamahalaxmir2358
@kanakamahalaxmir2358 11 ай бұрын
Praise the lord Annayaa
@KingJoshua
@KingJoshua 11 ай бұрын
Praise the lord sister
@Timothyvemulapally
@Timothyvemulapally 11 ай бұрын
నా ప్రియ దేశమా ఆలోచించు మా ఈ లోక రక్షకుడు యేసయ్యను చేర్చుకొనుమా 🙏 good lyrics brother ✍🏻️ god bless u more🙌
@KingJoshua
@KingJoshua 11 ай бұрын
Amen thankq very much brother
@prabhukiran2481
@prabhukiran2481 11 ай бұрын
Praise the lord brother 🎉
@KingJoshua
@KingJoshua 11 ай бұрын
Praise the lord brother
@user-ge1cz2mm4u
@user-ge1cz2mm4u 11 ай бұрын
Prayer for manipur
@PRABHUBHUSHANOFFICIAL
@PRABHUBHUSHANOFFICIAL 11 ай бұрын
Glory to Jesus ❤
@KingJoshua
@KingJoshua 11 ай бұрын
Amen
@user-ge1cz2mm4u
@user-ge1cz2mm4u 10 ай бұрын
Nice
@KingJoshua
@KingJoshua 10 ай бұрын
Thanks
@SaumyaSaloon
@SaumyaSaloon 11 ай бұрын
From sri 🇱🇰 ..most beautiful india..amen 🙏🙏 love you
@KingJoshua
@KingJoshua 11 ай бұрын
Amen praise the lord
@SaumyaSaloon
@SaumyaSaloon 11 ай бұрын
@@KingJoshua 🙏💖
@JessicaDhuli-fe5dh
@JessicaDhuli-fe5dh 10 ай бұрын
Evergreen song true words
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Asianet
Рет қаралды 7 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 190 МЛН
Why does Telugu sound so Musical?
23:08
India in Pixels by Ashris
Рет қаралды 553 М.
Relaxing Classical Music | Pandit Ravi Shankar | Ustad Vilayat Khan | Indian Classical Music
1:54:01
Задержи дыхание дольше всех!
0:42
Аришнев
Рет қаралды 1,9 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
0:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
0:12
Andreas Eskander
Рет қаралды 9 МЛН
Роналду совсем другой! 😱
0:45
КиноСклад
Рет қаралды 8 МЛН
Waka waka #4 🤣 #shorts
0:15
Adani Family
Рет қаралды 15 МЛН
Задержи дыхание дольше всех!
0:42
Аришнев
Рет қаралды 1,9 МЛН