Modi change Formula మోడీ రైల్వే సంచలన ప్రణాళిక

  Рет қаралды 87,775

journalist sai

journalist sai

4 ай бұрын

#JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 233
@pandurangasiddani2457
@pandurangasiddani2457 4 ай бұрын
ఈ ఎనలిటికల్ కామన్ మాన్ కి అర్థం అయితే ఇంకో 100 year's మోడీజీ టీమ్ పరిపలిస్తాధి...
@jss758
@jss758 4 ай бұрын
బీజేపీని మోడీని పొగడడం తప్ప ఓటు వేయడం లేదు కేవలం ప్రాంతీయ పార్టీలకు ఓటు వేసుకుంటూ ఉంటే, అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఏ బిల్ పాస్ అవ్వాలన్నా కూడా వీళ్ళని బుజ్జగించాలి, కేసులు కొట్టేసేందుకు సరైన ఆధారాలు కోర్టుకి సమర్పించ కుండా ఉండాలి
@sramanaidu1646
@sramanaidu1646 4 ай бұрын
జై మోడి జీ జై జై మోడి జీ జై హింద్
@MattaThirupathiah
@MattaThirupathiah 4 ай бұрын
😊😊😊
@jss758
@jss758 4 ай бұрын
బీజేపీని మోడీని పొగడడం తప్ప ఓటు వేయడం లేదు కేవలం ప్రాంతీయ పార్టీలకు ఓటు వేసుకుంటూ ఉంటే, అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఏ బిల్ పాస్ అవ్వాలన్నా కూడా వీళ్ళని బుజ్జగించాలి, కేసులు కొట్టేసేందుకు సరైన ఆధారాలు కోర్టుకి సమర్పించ కుండా ఉండాలి
@SuradaChandrarao
@SuradaChandrarao 4 ай бұрын
కాంగ్రెస్ 60 ఏళ్లు పరిపాలించిన ఈ దేశం పేద దేశం గానే ఉండిపోయింది, మనకంటే స్వాతంత్రం వెనక వచ్చిన దేశాలు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంటే... 10 ఏళ్లు క్రితం వరకు మన దేశం మురికి కంపుతో, అడక్కు తినే వాళ్ళతో గలీజు గా కనిపించేది, ఇప్పుడు ప్రపంచ దేశాలు మన దేశాన్ని చూసి ముక్కున వేలు వేసుకుంటున్నాయి... ఖాన్ గ్రేస్ ముక్త భారత్ ను సాధిస్తే భారత్ విశ్వ గురువు అయి తీరుతుంది. జై శ్రీరామ్ ❤ భారత్ మాతా కీ జై ❤ జై మోడీ జీ ❤ జై బీజేపీ ❤ జై హింద్ ❤
@user-lu3fu2ft1e
@user-lu3fu2ft1e 4 ай бұрын
ఇపుడు ఇంకా దారిద్ర్యం గా వుంది.. మనుషుల్లో నైతిక విలువలు నాశనం.. డబ్బుకి ఇచ్చే విలువ తల్లితండ్రులకు కూడా ఇవ్వడం లేదు.. జీవితం లో క్రమశిక్షణ అనేది లేదు.. పెద్దవాళ్ళు..దైవం అంటే గౌరవం లేదు భక్తి లేదు.. దేవుడు అంటే దండం పెడితే వరాలు ఇచ్చేవాడు అని చూస్తున్నారు.. మూఢ భక్తి ఎక్కువైంది.. పనికిమాలిన స్వాములు పెరిగిపోయారు.. తాగుడు..సెక్స్.. తిండి.. వినోదం ఇవే జీవితం లాగా బతుకుతున్నారు.. పక్కోడి నీ మోసం చేయడానికి ఏ మాత్రం భయపడటం లేదు.. ఓ సమాజం ఎన్ని విధాలుగా విడిపోవాలో అన్ని విధాలుగా విడిపోయి కొట్టుకు చస్తున్నారు..కులం మతం భాష ప్రాంతం యాస ఆఖరికి శరీర రంగు మీద కూడా కొట్టుకు చస్తున్నారు.. భోగం సినిమా చిల్లర గాళ్ళు దేవుళ్ళు అయ్యారు.. ఇదేనా అభివృధి?? లక్షల కోట్ల అప్పుల సొమ్ము ఏమైంది?? 1992పీవీ నరసింహారావు గారు తెచ్చిన ఆర్ధిక సంస్కణల వల్ల ఈ మాత్రం అభివృధి జరిగింది.. అది మా వల్లే అని చెప్పుకునే సిగ్గులేని బతుకులు గుజరాతీ వడ్డీ వ్యాపారుల బీజేపీ పార్టీ వి..
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo 4 ай бұрын
​@@user-lu3fu2ft1e Pv కి భారరత్న ఇచ్చి సత్కరించింది గా కాంగ్రెస్స్ govt!
@user-lu3fu2ft1e
@user-lu3fu2ft1e 4 ай бұрын
@@VijayKumar-vy8uo .. సోనియా కాంగ్రెస్ అనేది ఓ దరిద్రం.. దానికంటే పెంట ఈ గుజరాతీ వడ్డీ వ్యాపారుల బీజేపీ.. భారతరత్న ఇచ్చి చిల్లర డ్రామాలు చేస్తే నమ్మే మూర్ఖులు చదువు సంస్కారం లేని నార్త్ ఇండియా లో ఉంటారేమో.. సౌత్ వీళ్ళని నమ్మే మూర్ఖులు చాలా తక్కువ.. ఇదే బీజేపీ ఇంకో 10 yrs వుంటే దేశం ముక్కలు అవడం ఖాయం..
@harshavardhanreddy7998
@harshavardhanreddy7998 4 ай бұрын
​​@@VijayKumar-vy8uo vedu Khan gress supporter ante desa drohi, veni lanti valla gurunchi nuvvu pattinchukoku, manam Hindus manamanta okkatiga undam, Hindus ku ee party nyayam chestado vallake support cheddam
@ajayrgsharma9609
@ajayrgsharma9609 4 ай бұрын
Meru cheppina post lo development gurinchi information undi.. I donno why you are adding Jai sriram in an infra related post. Oka sensible bjp fan ga chepthunna, meru ilanti posts lo religious signature pettadam, verey religions varini irritate chesthunnam.. temples gurinchi or spiritual post lo e signature saripothundi.. bjp Anni religions lo expand avvali antey manam oka Hindus ke kakunda Anni religions ku trust iche vidhamga behave cheyali ...
@gurramsatyam
@gurramsatyam 4 ай бұрын
మోడీ గారికి ఉన్న ముందు చూపుతో , మరో 20 సంవత్సరాల్లో మన దేశం మొదటి స్థానం లోకి వెళ్తుంది ప్రపంచం మొత్తం లో
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 3 ай бұрын
5 యేండ్లు చాలు మిత్రమా
@74Ravindra
@74Ravindra 4 ай бұрын
రాత్రి వేళ మంచి వార్త చెప్పారు సాయి గారు. దేశాభివ్రృధ్ధి ని పరుగులు పెట్టిస్తున్న భాజపా కి మోడీ గారికి 🫡
@kanchivenkateswarlu7328
@kanchivenkateswarlu7328 4 ай бұрын
అందుకే మోదీ గారి మళ్లీ విజయం సాధించాలి ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాలి
@oldmonk7339
@oldmonk7339 4 ай бұрын
వాజపేయి గారు స్వర్ణ చతుర్భుజి హైవేస్. మోడీ గారు రైల్వే ట్రాక్. ఇది కదా అసలైన నాయకత్వం
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 4 ай бұрын
అద్భుతమైన ప్రణాళిక భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల కోసం.
@murali7009
@murali7009 4 ай бұрын
ఆహా..ఇది కదా విజనరీ పరిపాలన అంటే..😊😊👏👏👌👌💐💐💕💕
@suryamohanmunukutla1119
@suryamohanmunukutla1119 4 ай бұрын
వైజాగ్ డ్రగ్స్ కేసు విజయసాయి విజ..న్.....మళ్ళీ ఓటస్తే ఈసారి జ"గన్" కల్చర్ వసుంది
@ramsatishrongala5595
@ramsatishrongala5595 4 ай бұрын
జై భారత్ జై బీజేపీ జై మోడి సార్
@wisdom2885
@wisdom2885 4 ай бұрын
ఇన్నాళ్ళకు...భారతీయ రైల్వే అభివృద్ధి మార్గాలలో పరెగెడుతున్నాయి.....ఎంతైనా నాయకుని బట్టే...
@marrapumurlaikrishna8025
@marrapumurlaikrishna8025 4 ай бұрын
విజయనగరం నుండి టిట్లఘర్ (265 కి.మీ)వరకు నిర్మిస్తున్న మూడోలైన్ పని చాలా చురుకుగా సాగుతోంది. టిట్లఘర్ నుండి పార్వతీపురం వరకు పని పూర్తిఅయ్యింది. పార్వతీపురం నుండి విజయనగరం వరకు (78 కి.మీ) పూర్తి కావలసి ఉంది.
@suryabojanki4190
@suryabojanki4190 4 ай бұрын
జై మోడీ,, జై మోడీ,,, క్రిస్టియన్,,ఇస్లామిక్,, మేధావులు కూడ,,, మత మౌడ్యం తో ఆలోచించ కుండా,,, దేశం అభివృద్ధి కోసం కనుక ఆలోచిస్తే,,, మన భారదేశం,, ప్రపంచంలోనే,, అత్యంత ధనిక దేశంగా మారుతుంది,,!!జై మోడీ,, జై జై మోడీ!!
@manisai7156
@manisai7156 4 ай бұрын
ఈ ఇన్ఫర్మేషన్ మీరు తప్ప ఇంకెవ్వరూ చెప్పరు, ఎంతసేపు తిట్టడం తప్ప, మీలాంటి వాళ్ళు చాలామంది దేశానికి అవసరం సాయి
@sramanaidu1646
@sramanaidu1646 4 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ సాయి గారు
@karanammurali5144
@karanammurali5144 4 ай бұрын
కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎదగకుండా....అబ్బే భారత్ లో ఇంతే అండి.,.మనతో ఏమౌతుంది???ఇలాంటి చచ్చు నిర్వేదం భారత్ ప్రజలలో కల్పించింది.... ఏ రోజు కూడా దేశం ఎదగడానికి ప్రయత్నం చేయలేదు..... Make in India ఎప్పుడో వచ్చి ఉండేది... ... భారత్ ను అభివృద్ధి చెందని దేశంగా ఉంచే ప్రయత్నం చేశారు... భారత్ సంస్కృతి, చరిత్ర, వైభవాలను నాశనం చేశారు.. మూడు తరాలు అలాగే అంతమొందినాయి... ఇంకోసారి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లు వస్తె భారత్ ఇంకో 100 సంవత్సరాలు వెనకాలే...
@jaganmohanrao287
@jaganmohanrao287 4 ай бұрын
Correct
@venkataramana3744
@venkataramana3744 3 ай бұрын
Correct Said sir...we support for BJP..Jai Modiji 😊
@rangamsetty6691
@rangamsetty6691 4 ай бұрын
Good information.PMGSY మీద చెయ్యండి లక్షలాది గ్రామాలను కలుపుతూ లక్షల కిలోమీటర్ల తారు రోడ్స్ వేసిన ఘనత.గ్రామాల రుపు రేఖలు మార్చాయి.
@thrinathreddyreddy4385
@thrinathreddyreddy4385 4 ай бұрын
జై శ్రీ రామ్ జై వీర నరేంద్ర మోదీ కీ జై హో👍👍🇮🇳
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
The world no1 ledear great Indian pm modi sir power jai Hind
@mohankrishna4413
@mohankrishna4413 4 ай бұрын
నిజం చెప్పారు 🙏
@nnarendhar2423
@nnarendhar2423 4 ай бұрын
గ్రేట్ జర్నలిస్ట్ సాయి గారు 🙏👏 నవ్వుతో నా భవిష్యత్తు 🙏
@venkateshkoruprolu9233
@venkateshkoruprolu9233 4 ай бұрын
Jai sriram jai bharath jai modiji
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
Salute to Modi sir power jai Hind
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
That's New India Modi government sir power jai Hind
@No..tension73
@No..tension73 4 ай бұрын
జై మోడీ
@anilkumarnanduri5353
@anilkumarnanduri5353 4 ай бұрын
*Atleast Eeesari, lok sabha elections lo BJP KI vote veyyandi Andhra and Telangana prajala raa*
@bgopinath1002
@bgopinath1002 4 ай бұрын
Kulam ,freelu tappa Telugu vallaku inka yemi avasaram ledu Guntala unna roads,unte chalu bullet rail kooda vaddu
@snmeesala1825
@snmeesala1825 4 ай бұрын
జోహార్లు మోడీ జీ
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
That's BJP government power Jai Hind
@mohankrishna4413
@mohankrishna4413 4 ай бұрын
జై హో మోడీ !
@durgaraogoli8239
@durgaraogoli8239 4 ай бұрын
🚩🚩🫡🫡 Modi Modi Modi 🫡🫡🚩🚩
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 4 ай бұрын
మంచి పోస్ట్
@MsGoud-tl4jj
@MsGoud-tl4jj 4 ай бұрын
Jai modi
@chukkalururadhakrishna
@chukkalururadhakrishna 4 ай бұрын
Jai BJP jai modi ji
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
Vision una nayakudhu modi sir power jai Hind
@rmraju3968
@rmraju3968 4 ай бұрын
జయహో మోదీజీ.జై శ్రీరామ్.
@seethapolavarapu9695
@seethapolavarapu9695 4 ай бұрын
Pl respect to PM.అన్నాడు అని అనకండి
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 3 ай бұрын
జై శ్రీ రామ్... జై హనుమాన్
@charantejkasani3259
@charantejkasani3259 4 ай бұрын
జై మోడీ జై శ్రీ రామ్
@harrys1406
@harrys1406 4 ай бұрын
వ్యవస్థలు ధ్వంసం కావాలంటే జగన్ కావాలి.. దానికే సాయి ఓటు..
@navakanthjalathoti1103
@navakanthjalathoti1103 4 ай бұрын
Kutttttyt
@bharathmathakijai3395
@bharathmathakijai3395 4 ай бұрын
Mari baga danchutunadu s
@shadowshiva9702
@shadowshiva9702 4 ай бұрын
స్కిల్ ఉండాలి😂😂😂
@bharaniravuri1316
@bharaniravuri1316 4 ай бұрын
సై గారు in the " pay rolls " of PAY tm.
@vaddejagan2611
@vaddejagan2611 4 ай бұрын
2014 to 2019 kana epudu better la ,,apudu pawan kalyan andu ,,most corrupted leader cbn ani ,modi kuda kuda andu polavaram atm la cbn vaduthunadu ,,ani ,,epudu malli muguru kalusthunaru ,,sigu undali konchamina
@mudapakaanjibabu6303
@mudapakaanjibabu6303 4 ай бұрын
Sri Rama jayam jai Bharat jai hindustanm jai modi jai BJP 🕉 🚩 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🚩🕉🇮🇳👌🏻
@SudhakarReddy-te6vc
@SudhakarReddy-te6vc 4 ай бұрын
Jai Modi
@chandramouli5607
@chandramouli5607 4 ай бұрын
Superb!! 👏👏🙏
@user-cg3le1cb3t
@user-cg3le1cb3t 4 ай бұрын
Jai modi jai bjp
@madugulaapparao9448
@madugulaapparao9448 4 ай бұрын
Big message sir,,, super
@phanikorlepara2345
@phanikorlepara2345 4 ай бұрын
Jai Modiji
@manojkumarsalugu4077
@manojkumarsalugu4077 4 ай бұрын
Modi hai toh mumkin hai
@muraleesure2702
@muraleesure2702 4 ай бұрын
జైహింద్ 🙏జై మోదీజీ 🙏
@kollanamasvi8578
@kollanamasvi8578 4 ай бұрын
It's really good news 🎉🎉
@durgaprasad-ly9ef
@durgaprasad-ly9ef 3 ай бұрын
జయహో మోడీజీ 🙏
@ravikota6711
@ravikota6711 3 ай бұрын
Jai hind 🚩🚩🚩🙏
@yarakayyakumar1444
@yarakayyakumar1444 4 ай бұрын
Super Sai garu 🎉🎉🎉🎉🎉🎉🎉
@muralimohan9319
@muralimohan9319 4 ай бұрын
Jai Hindh Jaiho Bharath and Jaiho Mode ji Government🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@pydichittibabu954
@pydichittibabu954 4 ай бұрын
Super
@nageshwargoud4700
@nageshwargoud4700 4 ай бұрын
NITIKI NIJAHITIKI MARU PERU SRI NARENDRA DAMODHAR DAS MODI JI NAMASKAR 🙏 JI JAI BJP BJP BJP BJP BJP BJP 🙏 VOTE FOR BJP BJP BJP BJP BJP BJP BJP BJP 🙏 JAI HOW BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP 🙏
@muralimohan9319
@muralimohan9319 4 ай бұрын
Great info thank you so much ser Sai gaaru 🙏
@kinghills5992
@kinghills5992 4 ай бұрын
సూపర్ సాయి గారు 🎉🎉🎉
@kumaraswamykaramcheti7547
@kumaraswamykaramcheti7547 4 ай бұрын
ఇలాంటి అభివృద్ధి కావాలంటే మోడీజీ మళ్ళీ రావలసిందే జై శ్రీరామ్ 🙏
@durganath1160
@durganath1160 4 ай бұрын
Sai garu, good information 👌👌👌👌
@kseshadrireddy3566
@kseshadrireddy3566 4 ай бұрын
వ్యవస్థలు ను మైంటెన్స్ చేసి బాబు తప్పులు కప్పు పుచ్చి కొట్లు సంధించాడు
@relangivaraprasadarao5849
@relangivaraprasadarao5849 4 ай бұрын
Modiji is great.Jai BJP
@VenkateshDupana
@VenkateshDupana 4 ай бұрын
Jai Sri ram Bhalamaina nayakudu unte Yedaina sadyam avutundi Jayaho pm modiji Jai bjp Jai Naya Bharat
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 4 ай бұрын
Correct sir
@krishnaraogullitalli191
@krishnaraogullitalli191 4 ай бұрын
Jai Hind
@anuradhapusapati5455
@anuradhapusapati5455 4 ай бұрын
Jai Modiji Jai BJP Jai Bharat we want Modiji again as PM
@user-hv9bp9sk7l
@user-hv9bp9sk7l 4 ай бұрын
Modi Development showings in all sections
@pathuriadinarayanaprasad8217
@pathuriadinarayanaprasad8217 4 ай бұрын
జయహో పరేంధ్ర మోడీజీ
@ramuboggaram
@ramuboggaram 4 ай бұрын
jai modeejee bharath matha ki jai.
@laxmiaruna4269
@laxmiaruna4269 4 ай бұрын
Bagundi anna
@Devi-Yenumula
@Devi-Yenumula 4 ай бұрын
Hats off to Narendra Modi🫡❤️🫡❤️🫡
@sureshchokkaku7518
@sureshchokkaku7518 4 ай бұрын
👌👌👌👌
@prasadraon4748
@prasadraon4748 4 ай бұрын
Modi ji best pm bharat 🙏🏻 👍 👌
@nvgssaikumar6004
@nvgssaikumar6004 4 ай бұрын
BJP is failed in advertising the things which have done to people.
@venkateshmuchatt5195
@venkateshmuchatt5195 4 ай бұрын
That is Modi
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
NDA mp seats win seats 400+confirm in 2024
@pydichittibabu954
@pydichittibabu954 4 ай бұрын
జై modiji
@funny123456ify
@funny123456ify 3 ай бұрын
❤❤❤
@goverdhansharma6231
@goverdhansharma6231 4 ай бұрын
👏👌👍
@KsvNarasimhan-he5vg
@KsvNarasimhan-he5vg 4 ай бұрын
ఏమో సార్ హిందూస్ ఏమి చేస్తారు భయం గా ఉంది
@saiprakash8984
@saiprakash8984 3 ай бұрын
According to development must develop its history
@rajuknr3343
@rajuknr3343 3 ай бұрын
జలరవాణా పైన దృష్టి పెడితే కొంతవరకు నివారించవచ్చు
@segallramana6502
@segallramana6502 4 ай бұрын
Jai🚩modi
@krishnaprasadmortha2337
@krishnaprasadmortha2337 4 ай бұрын
Excellent
@srinivasamurthyaripirala3465
@srinivasamurthyaripirala3465 4 ай бұрын
డీ. డీ. న్. స్. జి తాలురావట్లేదు మీద్వా ర తెలుసికొం గలరు
@peoplesgenerics5016
@peoplesgenerics5016 4 ай бұрын
SO AGAIN MODIJI WILL COME
@v.nagesh5726
@v.nagesh5726 4 ай бұрын
Jai Modi.
@chandradokku
@chandradokku 4 ай бұрын
Commitment in doing development
@nagarjunareddy488
@nagarjunareddy488 4 ай бұрын
సాయి గారు చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదములు, 🙏🙏🙏🙏🙏
@vasumummidivarapu163
@vasumummidivarapu163 4 ай бұрын
Great person Modi jee
@sambasivaraoyarramasu6520
@sambasivaraoyarramasu6520 4 ай бұрын
Namo modi
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 4 ай бұрын
🇮🇳🙏Jai Bharat Jai BJP Jai NModiji 🕉🔱🚩🌹🙏🌹
@likemes6337
@likemes6337 4 ай бұрын
Dedicated fright corridor
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 4 ай бұрын
Next mp seats BJP win seats 350+confirm in 2024
@kondalreddypininti5631
@kondalreddypininti5631 4 ай бұрын
ప్రధానమంత్రి మోడీ గారి లాంటి వ్యక్తి ముందుచూపు ప్రణాళిక ఉన్నటువంటి ప్రధానమంత్రి మనకు ఇంకొకరు దొరకరు
@gayatribhavani600
@gayatribhavani600 4 ай бұрын
Jai NAMO
@PujallVenkta
@PujallVenkta 4 ай бұрын
Jai Jagan This The best CM
@user-ol5of3kl7m
@user-ol5of3kl7m 4 ай бұрын
మోడీ చేస్తున్న అభవృద్ధి వివరాలు ప్రజలలోకి ఇంకా బాగా తీసుకొని వెళ్ళాలి.
@Sekhar_multitalks
@Sekhar_multitalks 4 ай бұрын
Eam andi sai garu elanti news kasta slow ga upload chese pani sir
@syamsundar3736
@syamsundar3736 4 ай бұрын
Very good information Sai garu...Mee chaala old videos search chestunnanu..meeru news channel.lo chesi nappudu..oka Police officer ki public ga challenge cheseru...
@padmaprasad2493
@padmaprasad2493 4 ай бұрын
Excellent and detailed analysis
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 4 ай бұрын
జై హొ మోడీ గ్రూప్ కు జై
@kondravenkataswamy7288
@kondravenkataswamy7288 4 ай бұрын
Jai Bharat Jai BJP Jai Modi
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,6 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 19 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 12 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,6 МЛН