నా పాణం పోయిన బాగుండేది..! నరకం అనుభవించిన! | OU Mothilal First Interview After Ends Hunger Strike

  Рет қаралды 26,163

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

9 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
నా పాణం పోయిన బాగుండేది..! మోతీలాల్ ఎమోషనల్ | OU Mothilal First Interview After Ends Hunger Strike
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 175
@srisai7695
@srisai7695 8 күн бұрын
నిరుద్యోగుల కోసం మీ పోరాటం అసమానం మీ ఆరోగ్యం జాగ్రత్త నాయక్ గారు
@bhukyabalakrishna6063
@bhukyabalakrishna6063 7 күн бұрын
9 రోజుల నుంచి నిరాహారదీక్ష చేస్తూంటే పట్టించుకోని ప్రభుత్వం ఉన్న ఒకటే లేకున్నా ఒకటే... ప్రజా వ్యతిరేక పాలన ఇది Down down CM CM రాజీనామా చేయాలి
@param9466
@param9466 7 күн бұрын
మీరు చేసిన ప్రయత్నానికి నిజంగా చాలా గర్వంగా వుంది మోతీ లాల్ గారు
@nallamothuvenkateswallu2721
@nallamothuvenkateswallu2721 8 күн бұрын
నిలువెత్తు నిజాయతీ మోతిలాల్ ✊✊✊✊✊✊
@prasadilluri4543
@prasadilluri4543 7 күн бұрын
Well said brother చాలా బాద్యత తో, చాలా హుందాతనంతో, గౌరవంగా మాట్లాడారు...🎉🎉🎉
@rameshminiga-qd8uo
@rameshminiga-qd8uo 7 күн бұрын
వెళ్దాం పదండి మోతీలాల్ అన్నా వెంట nirudhyogulara కదలండి
@sateeshsateesh7392
@sateeshsateesh7392 7 күн бұрын
ముందు నువ్వు కదులు..
@rameshminiga-qd8uo
@rameshminiga-qd8uo 7 күн бұрын
@@sateeshsateesh7392 ok frd
@nallamothuvenkateswallu2721
@nallamothuvenkateswallu2721 8 күн бұрын
జై మోతిలాల్ ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊🇮🇳🇮🇳🇮🇳
@ramsureshuduta6927
@ramsureshuduta6927 8 күн бұрын
చాలా నిజాయితీగా మాట్లాడారు అన్న🙏🙏
@rajutallapelli7017
@rajutallapelli7017 7 күн бұрын
Nv great bro... నీ ధైర్యానికి సెల్యూట్..
@srikanth.G.
@srikanth.G. 7 күн бұрын
చాలా హుందాగా చాలా బాగా మాట్లాడారు brother..... మీ పోరాటం లో,మాటల్లో నిజాయితీ ఉంది... హాట్స్ ఆఫ్
@CIVIL-RKG
@CIVIL-RKG 8 күн бұрын
అతని మాటలు 💯 ట్రూ
@nikhisanthu912
@nikhisanthu912 7 күн бұрын
Right
@eng6500
@eng6500 7 күн бұрын
Super Anna nijaayithee ni matallo kanipistundi anna
@ravisunnali
@ravisunnali 7 күн бұрын
Mimmalni ela chudatam chala happyga undi anna meeku emyna avuthundo ani bhayanga unde
@GardhasRoja-jr4ql
@GardhasRoja-jr4ql 7 күн бұрын
Avunu nen kuda full tension padda
@BullaChandra-ph1tm
@BullaChandra-ph1tm 7 күн бұрын
Thank you anna....
@bhavani3517
@bhavani3517 4 күн бұрын
Meeru great mothilal garu 🙏
@user-vc5mn1qe7u
@user-vc5mn1qe7u 7 күн бұрын
T. Q u anna... Andaram kalise poraddam
@nareshnoone1632
@nareshnoone1632 7 күн бұрын
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి 8:39
@rameshminiga-qd8uo
@rameshminiga-qd8uo 7 күн бұрын
Pls రండి అన్న అందరం వెళ్ళి స్ట్రైక్ chedam pls మనకోసం మనమే పోరాడాలి రండి కదలి రండి ❤
@fy8xp
@fy8xp 7 күн бұрын
నీ పోరాట పటిమకు సెల్యూట్ బ్రో 👍 కానీ,మన నిరుద్యోగుల భవిష్యత్తును బలిపీఠం ఎక్కించిన గుంట నక్కలు🦊🦊కేసీఆర్, అగ్గిపెట్టె హరీష్రావ్ దొరల ఉచ్చులో పడకు, నీకు ఇజ్జత్ ఉండదు🙏
@user-pr3nr5hp8e
@user-pr3nr5hp8e 8 күн бұрын
He was speaking very sensible and clear.
@CIVIL-RKG
@CIVIL-RKG 8 күн бұрын
💯
@mrr5358
@mrr5358 8 күн бұрын
పోయి టీఎస్పీఎస్సీ ఆఫీస్ కాడ అప్పోయింట్మెంట్ లెటర్ తీసుకోండి...
@SHANTHISRI1805
@SHANTHISRI1805 7 күн бұрын
Nuvu isthunnava
@gajulalaxman9136
@gajulalaxman9136 7 күн бұрын
Hats off to you bro. We stand by u....
@veenaraj3907
@veenaraj3907 8 күн бұрын
Tq anna
@sucharithaenwar7145
@sucharithaenwar7145 8 күн бұрын
Yes
@nareshnoone1632
@nareshnoone1632 7 күн бұрын
చేతగాని నాయకులు పార్టీలు అధికారం నుండి తప్పుకోవాలి 8:56
@boyarrahul6693
@boyarrahul6693 7 күн бұрын
Group 2, 3 పోస్టులు పెంచకపోవడం వల్ల నిరుద్యోగులు Congress కు నెగెటివ్ అయ్యారు
@laxmantharla
@laxmantharla 8 күн бұрын
Pls DSC postpone చేయండి
@banothsrikanth4195
@banothsrikanth4195 7 күн бұрын
Jai mothilal naik anna Jai sevalal
@manu-ss3qo
@manu-ss3qo 7 күн бұрын
❤❤❤❤❤❤
@sathyakrishnathangellamudi8401
@sathyakrishnathangellamudi8401 7 күн бұрын
Super annaaa nuvvuuu🎉
@Arha99
@Arha99 8 күн бұрын
Postpone dsc
@AnilReddy328
@AnilReddy328 7 күн бұрын
Good bro....very well talk
@laxmiprasanna21
@laxmiprasanna21 8 күн бұрын
Group 2 postpone cheyali
@ankireddymahesh4166
@ankireddymahesh4166 7 күн бұрын
🤝✊
@GadeKavitha-b4l
@GadeKavitha-b4l 8 күн бұрын
Anna Mee health important.take care
@ANILKUMAR94949
@ANILKUMAR94949 7 күн бұрын
పోస్ట్ లు పెంచకపోతే పంచాయితీ ఎన్నికలు కాంగ్రెస్ గాళ్ళంతే
@kurumanarsimulu3236
@kurumanarsimulu3236 7 күн бұрын
Salam mithilal bhai
@narendernaren6533
@narendernaren6533 7 күн бұрын
నిరద్యోగులంతా ఏకం అయ్యే సమయం వచ్చింది...
@praveensiri8067
@praveensiri8067 7 күн бұрын
🙏🙏
@saikumarn5291
@saikumarn5291 7 күн бұрын
Thank you Mothilal Nayak anna....🙏
@eng6500
@eng6500 7 күн бұрын
Gurukula lo relinquishment & disending order ventane ivvali.
@nihalsmart8566
@nihalsmart8566 7 күн бұрын
Iam with you sir
@upscpcsindustry3463
@upscpcsindustry3463 7 күн бұрын
@ramchandernistala6701
@ramchandernistala6701 8 күн бұрын
Good🎉🎉🎉God bless👼🙏❤👼🙏❤👼🙏❤👼🙏❤🙏 you
@mvamshi817
@mvamshi817 8 күн бұрын
Dsc postpon
@Asirant
@Asirant 7 күн бұрын
Ap deputy education officer 1:100 ఇచ్చారు అవకాశం Ap Group 1 & 2 1:100 మెయిన్స్ కు తీసుకుంటున్నారు అదే విధంగా తెలంగాణ లో grp 1 1:100 ఇవ్వాలి అవకాశం
@kanilkumar1549
@kanilkumar1549 7 күн бұрын
✊✊✊✊
@ravisunnali
@ravisunnali 7 күн бұрын
Yes yes bro
@Sri474
@Sri474 7 күн бұрын
🎉🎉🎉🎉🎉
@manaiahgoud3160
@manaiahgoud3160 8 күн бұрын
Group1 1:100 cheyali
@ShivaniSiri.....Chuty2795
@ShivaniSiri.....Chuty2795 7 күн бұрын
Jai Mothilal anna DSC postpone cheyali sir plzzzzzz
@omshantibaba5895
@omshantibaba5895 7 күн бұрын
Manchipanichesaru motilal garu,mee pranam viluvainadi,meelanti valla pranalu pogottukoni ponde udyogalu makenduku,mundu arogyam baguchesukondi,mana demands sadhinchataniki chala darulu unnayi,
@sateeshsateesh7392
@sateeshsateesh7392 7 күн бұрын
ఒకేసారి 10000 గ్రూప్ 1పోస్టులు వేయాలి..అప్పటి వరకు ధర్నా ఆగదు
@Arjun-kq3bq
@Arjun-kq3bq 7 күн бұрын
గ్రూప్2,3 పోస్టులు పెంచాలి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాలి, 2016 లో గ్రూప్2 లో 439కి 593 పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి1032 పోస్టులకు పెంచి ఎగ్జామ్ పెట్టారు
@elkasammaiah8587
@elkasammaiah8587 8 күн бұрын
🤝🤝🤝🤝
@rajamalhesh1644
@rajamalhesh1644 8 күн бұрын
Selute
@muhammadshabana840
@muhammadshabana840 8 күн бұрын
DSC post pone cheyyali
@user-wn1fb9hl6m
@user-wn1fb9hl6m 7 күн бұрын
బాల్నూరి గాన్ని నమ్మదు
@madhavinellutla6696
@madhavinellutla6696 7 күн бұрын
Villaki eppatiki ardam kadu nammoddu ani
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 8 күн бұрын
Atla anaku anna.miru bagunte malanti valla jevithalu baguntai.anna plz 1 st dsc postphone cheyali anna danger zone lo vunnam plz 🙏🙏🙏🙏🙏🙏🙏
@prathaprathod-iu5vs
@prathaprathod-iu5vs 8 күн бұрын
ఇ విడియో చివరి వరకు చూడండి ✊✊✊✊
@dwarampudivenkatreddy4615
@dwarampudivenkatreddy4615 8 күн бұрын
కెసిఆర్ చేసుంటే ఈ పరిస్థితి రాకపోవు
@fy8xp
@fy8xp 7 күн бұрын
ఆనాడు 50 మంది ఆర్టీసీ కార్మికులను చంపినట్లు చంపేవాడే మన దొంగ దోపిడీ దొర ముక్కోడు కేసీఆర్ 😢
@honeykhushi662
@honeykhushi662 7 күн бұрын
Correct anna e party dagarki povadhu,evaru m cheyaru,mana dagarke vallu ravale
@GardhasRoja-jr4ql
@GardhasRoja-jr4ql 7 күн бұрын
Chaduvu ki unna power valle vastaru
@ShravaniGuguloth
@ShravaniGuguloth 7 күн бұрын
Job calender release cheyali
@satyashivaji4902
@satyashivaji4902 8 күн бұрын
Dsc postpone .take care your health sir motilal.
@mamidisangeetha6195
@mamidisangeetha6195 7 күн бұрын
Revathi dam dammmñ
@subhadrasubhadra2310
@subhadrasubhadra2310 7 күн бұрын
Dsc post pone cheyali
@ak_96_21
@ak_96_21 7 күн бұрын
No need to postpone
@nagendranag4843
@nagendranag4843 7 күн бұрын
10 సంవత్సరాలు ఎక్కడ ఉన్నావ్ అన్నా,, నిరుద్యోగులు కనపడలేదా నీకు....ఎన్ని సార్లు పోస్టుపోన్ చెయాలి రా స్వామి
@Chinmai_sri_Gunta
@Chinmai_sri_Gunta 7 күн бұрын
😢😢😢😢
@RAJESHDNAAYAK
@RAJESHDNAAYAK 7 күн бұрын
Only congress govt meeda or government meeda? 1st point - amarula kosam(student amarula kosam) 10years ekkada poinav 2014-b.arch 2017-m.arch I was still here .. if I want to ...i should have fighting from the first
@degaslabs8530
@degaslabs8530 8 күн бұрын
FIRST U TUBE CHANNELS BE BANNED FOR SOME TIME. U ARE MAGNIFYING THE ISSUS
@suvarnagudlanarva8547
@suvarnagudlanarva8547 7 күн бұрын
Anna thanks deeksha viraminchinanduku next e prathipakshalanu kani rajakeeyanayakulanu kani nammukokunda manam mana hakkula kosam poradadam anna mee vente memu
@pariyada18
@pariyada18 7 күн бұрын
Thumbnail lonidhe nen korukunna atleast ala ayyunte Mee poratam nijam anukunevadni Missed it
@anudeepramtenki4773
@anudeepramtenki4773 7 күн бұрын
జాబ్ క్యాలెండర్ వద్దు 2 లక్షల ఉద్యోగాలు వద్దు అంటావ్ వెనుక వచ్చే జనరేషన్ తో సంబంధం లేదు ఒకే సారి వెయ్యండి అంటావ్
@Asirant
@Asirant 7 күн бұрын
Group 1 1:100
@shyamreddy8131
@shyamreddy8131 8 күн бұрын
Asalu evaru bro did youth elected as you president
@nishithachoudary1299
@nishithachoudary1299 7 күн бұрын
Anna jagratta
@shobaraniammunana6937
@shobaraniammunana6937 8 күн бұрын
Anna please talk about gurukula down merit candidates
@mamidisangeetha6195
@mamidisangeetha6195 7 күн бұрын
Manam velludam kadalandi Roshan unnavallu 😮
@rajutallapelli7017
@rajutallapelli7017 7 күн бұрын
DSC postponed kavali anthe...
@AyishaNow
@AyishaNow 8 күн бұрын
Postpone DSC
@mrr5358
@mrr5358 8 күн бұрын
10 years nundi..inko 10 years post cheste saripoddi
@devisravan4820
@devisravan4820 7 күн бұрын
1cro కోసం
@SanMudavath
@SanMudavath 8 күн бұрын
Em ayina istharu annaru emo ....
@gopalyelkur1209
@gopalyelkur1209 7 күн бұрын
Please postpnoe DSC
@reshmamamidi7763
@reshmamamidi7763 8 күн бұрын
Muttadi
@varrikuppalaenterprises7855
@varrikuppalaenterprises7855 7 күн бұрын
Koti ki ammudu poyena king evaru😢
@saikumarn5291
@saikumarn5291 7 күн бұрын
Group 2 3 posts penchi reschedule cheyali 🚩...
@SiriHyd-m1g
@SiriHyd-m1g 7 күн бұрын
Andaru leader le
@tejareddy4141
@tejareddy4141 7 күн бұрын
god ashok sir 💥💫💯
@nareshnoone1632
@nareshnoone1632 7 күн бұрын
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 8:21
@lavanyalav935
@lavanyalav935 7 күн бұрын
Pada Anna kaduluam motilal Anna venta naduddamu
@tejareddy4141
@tejareddy4141 7 күн бұрын
July 4, 2024 మరో మిలియన్ మార్చ్
@karthikdurgam1722
@karthikdurgam1722 7 күн бұрын
DSC postpone cheyandi sir 🥺😢
@mrr5358
@mrr5358 7 күн бұрын
Skills పెంచుకొని జాబ్స్ తెచ్చుకోండి... govt జాబ్స్ దేశ అభివృద్ధి కి ఉపయోగం కాదు
@indian-zg1lx
@indian-zg1lx 7 күн бұрын
ఒరేయ్ లక్షల కోట్లు నష్టం లో ఉన్న ఎయిర్ ఇండియా వదిలించుకున్నప్పుడు ఈ బుద్ది దేశభక్తి ఎందుకు రాలేదు
@sameerass5573
@sameerass5573 7 күн бұрын
Plz postponed dsc
@user-lu6fo8wl6k
@user-lu6fo8wl6k 7 күн бұрын
DSC postpone cheyandi
@harishborakunta9355
@harishborakunta9355 8 күн бұрын
Balmuri venkat emannadu adi cheppu.....
@saiyuvanreddy8338
@saiyuvanreddy8338 7 күн бұрын
Toooo govt ku wrong mesege పంపిస్టివి kada nirudyogulu em చెయ్యరాని ఏమైనా తీసుకున్నవ
@CHNKdffg_3456
@CHNKdffg_3456 7 күн бұрын
Poyina బాగుండేది. దరిద్రం వదిలేది
@GardhasRoja-jr4ql
@GardhasRoja-jr4ql 7 күн бұрын
Pranam entha viluvainadi mi thalli ni adugu
@CHNKdffg_3456
@CHNKdffg_3456 7 күн бұрын
Job kosam wait chesevallani adugu time entha valuable ani
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 36 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42