No video

నేరాన్ని బట్టి కాదు, కులాన్ని బట్టి శిక్ష ! మనుస్మృతి పరిచయం, Episode 3 // Journalist N venugopal

  Рет қаралды 27,366

Mahua Media

Mahua Media

Жыл бұрын

బ్రాహ్మలు ఎంత పెద్ద నేరం చేసినా చిన్న శిక్ష విధించాలి. సహోదరులు అతి చిన్న నేరం చేసినా శిక్ష కఠినం. ఇది మనుస్మృతి ప్రవచించిన శిక్షాస్మృతి. అసలు శూద్రులు పుట్టిందే బ్రాహ్మలు దాస్యం చేయటానికట. అత్యంత ప్రాచీన హిందూ రాజ్యాంగం అని చెప్పుకునే పవిత్ర గ్రంధం ఎంత అన్యాయంగా ఉందో సోదాహరణంగా ఈ వీడియో వివరిస్తుంది చూడండి. మనుస్మృతి పరిచయం- ఎపిసోడ్ 3
వ్యాఖ్యాత N Venugopal, Veekshanam Editor.
#manusmriti #manudharmam #indianpolitics #history #lawsofmanu #vedas #puranas #constitutionofindia #ambedkar #hinduconstitition #hindudarma #hindureligioustexts #hinducodebill #manuvad #sudra

Пікірлер: 279
@pavankumar8863
@pavankumar8863 Жыл бұрын
Baba Saheb Ambedkar gaaru lekapothe, Manusmriti Continue ayyedi 100%... Jai Bheem...
@raviraviravikumar7348
@raviraviravikumar7348 5 ай бұрын
Jai bhim
@ukrishnamurthy
@ukrishnamurthy 2 ай бұрын
Manu smruthi is with most FALSE UTOPIAN AGENDA PHOBIA.paraasura vedavyas Ramanujaaachaarymany more are
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 4 күн бұрын
వీడు చదివే మనుస్మృతి తెల్లోడు వక్రించి వ్రాయించిన గ్రంధం. ఆ గ్రంధాలులో వున్న బురదని హిందూ గ్రంధాలపై రుద్ది తప్పుదారి పట్టిస్తున్నాడు.
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 4 күн бұрын
@@raviraviravikumar7348 వీడు చదివే మనుస్మృతి తెల్లోడు వక్రించి వ్రాయించిన గ్రంధం. ఆ గ్రంధాలులో వున్న బురదని హిందూ గ్రంధాలపై రుద్ది తప్పుదారి పట్టిస్తున్నాడు.
@srinivasamurthy6427
@srinivasamurthy6427 Жыл бұрын
మనుస్మృతి సీరీస్ బాగుంది వేణూ. 🎉 ఇప్పటి చారిత్రిక అవసరం కూడా.❤
@Rasool-basha99
@Rasool-basha99 Жыл бұрын
బ్రహ్మను లు వాళ్లకి నచ్చినట్లు రాసుకున్నారు... యుద్దం చేయరు... కాని రాజ్యాని పరిపాలించలి... రాష్ట్రపతి...రాజు... ప్రడనమంత్రి... బ్రహ్మన వాళ్ళు.. భారత దేశం లో రాజ్యాంగం... లేకపోతే... నరకం... ఊహించాలెం... ప్రతి భారతీయుడు... అభేడ్కర్ గారి కి రుణపడి వున్నాడు... with modi
@Sanatana800
@Sanatana800 Жыл бұрын
ముందు రాయడం నేర్చుకొని వచ్చి మెసేజ్ పెట్టు తమ్ముడు
@Rasool-basha99
@Rasool-basha99 Жыл бұрын
@@Sanatana800 msg అర్దం ఐతే చాలు తమ్ముడు...
@Sanatana800
@Sanatana800 Жыл бұрын
@@Rasool-basha99 ఇప్పుడు నీవు బాగా వ్రాసావు అబ్బాయి
@routhulakshmiradha8028
@routhulakshmiradha8028 Жыл бұрын
Ilanti vaallani emi cheyali andi, entha daarunanga undi chi
@Rasool-basha99
@Rasool-basha99 Жыл бұрын
@@routhulakshmiradha8028 peda prajau thannuko chastharu ... Valla sevaltho rajikiyam chese partylu ippudu vinnaie.... Manipur chudavachu....
@prabhakermanne8979
@prabhakermanne8979 Жыл бұрын
శూద్రులు అందరికి మనుస్మృతి తెలుగు పుస్తకాలు ఉచితంగా ఆందరికి పంచితే కొంత మేలుకొలుపు vasthundi
@eloquentintrovert
@eloquentintrovert 10 ай бұрын
🎉❤🎉❤🎉❤ Wonderful idea ... Let people know the truth about Manusmrithi.....
@prabhakareeda3701
@prabhakareeda3701 6 ай бұрын
Chala correct point guru.
@rajani6297
@rajani6297 6 ай бұрын
Deenni pattukoni hinduvule potladithe muslim Christians ki avakasham istara.manu dharma shastram konthakalam chellubatu ayi vunna daniki adhi hindu pramanika gradam chesare.adi annati brahman rasina gradham anthakanna meeru value ivvaddu.
@narsingaraoerigi5438
@narsingaraoerigi5438 5 ай бұрын
ఎవరు పంచాలి .... కొనుక్కోవచ్చుగా ! ఎవరో చెబితే కాదు, నీకు నీవే చదివి తెలుసుకోవలి.
@prudhvigeddam6802
@prudhvigeddam6802 Ай бұрын
@@rajani6297 currect chepparu manaspruthi andharu chadhivite hindhutvanni vadhilestaru dinini chadavakunda chudali ila manishini heenam ga chesina grandham
@ashoksiddu8146
@ashoksiddu8146 Жыл бұрын
🙏🙏🇮🇳🇮🇳🙏🙏🌻🐢🌻😭🙏🇮🇳🙏 జై బీమ్ జై హింద్ అన్నయ్య గారు.
@srees_picsclips
@srees_picsclips Жыл бұрын
జై భీం అంటివి, మల్ల జై హింద్ అంటివి... ఎట్ల బ్రో🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️
@maxexplore8220
@maxexplore8220 Жыл бұрын
We stand with this KZfaq channel. We salute to your efforts
@gaddamshankar1462
@gaddamshankar1462 Жыл бұрын
చాలా మంచి వివరణ సార్ 👏👏👍
@mallibandi7995
@mallibandi7995 Жыл бұрын
Sir జైభీం మనుస్మృతిని సమర్థించేవారిని పట్టించుకోనవసరంలేదు మీరు ఇలానే నిజాని నిర్భయంగా చెపండి భయపడి బానిసలాగ ఉంట్టార నిజాని చెప్పి ప్రజలను చైతన్య వంతుల్ని చెస్తార నిజాని చెప్పే హక్కు మీకు రాజ్యాంఘం ఇచ్చింది వీళ్లెవ్వరు చెప్పవద్దు అని బెదిరించే దానికి BJP వాళ జాగీర india, మీరు చెపేది నిజం ప్రపంచం ముందుకుపోతుంటే india ని ఈ BJP మనువాదులు మల్లీ వెనకకు తీసుకుపోత్తున్నారు పనికిమాలిన అభారతీయులు చేసే పని వాళకి పనిచేయటం చేతకాక ప్రజల మీద పడి దున్నపోతుల్ల తినడం వేలసంవస్తరాలనుండి అలవాటైపోయింది కనుక వాళకి పనికిమాలిన మను వర్నవ్యవస్త కావాలి అందుకే మీ మీధ దాడి చెస్తున్నారు మీరు పూర్తిగా 100 episodes చేయండి ఎంచెస్తారో చూదాం భైపడి బానిస అవుతార ? నిజం చెప్పి ప్రజలను చైతన్య పరుస్త్తార అంబెద్కర్ గారు ఇలా భైపడి ఉంటే ఈరోజు ఇలావుండేవాళమ మనం? Sir మీరు 100 episodes చేయండి ఆపకండి ప్రతి పనికమాలిన స్లోకాని చదివి దాని అర్ధాని వివరించండి మంచైన చెడైన ప్రజలకి తెలియాలి.
@velaganarasimharao135
@velaganarasimharao135 Жыл бұрын
Very good n jenuene Clarification Venugaru 👌👍
@swadhyayakovela
@swadhyayakovela Жыл бұрын
వీరికి సంస్కృతం చాలా బాగా తెలిసినట్టుంది.. శబ్ద, ధాతు అర్థాలు చాలా బాగా అర్థమవుతున్నట్టున్నాయి..
@mamuduru
@mamuduru 10 ай бұрын
స్వామి అలాగే అన్ని Government and Private Institutes లో ఉన్న Class -1, Class -2, Class -3 & Class -4 అనే లేదా Group -1, Group -2, Group -3, & Group -4 అనే వర్గీకరణ కూడా మీరు చెప్పిన విధంగానే ఉన్నాయి. మరి వాటిని కూడా వివరిస్తూ ఎండగట్టంది. ఈ విధమైన Setup ఉండ కూడదు. అలా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. Collector పనిని అతడి కింద పని చేసే బిళ్ళ బంట్రోత్తు కూడా చేయాలి అని పోరాడుదాం.
@TeluguInformativeGallery
@TeluguInformativeGallery 9 ай бұрын
చదువుకున్న శూద్రుడు గా కొంతమందికి మండుతుంది లే
@sujanakalakotla2588
@sujanakalakotla2588 6 ай бұрын
Vaariki unna knowledge batt i select avutharu duties cheyyali different undhi khada
@venkateswararaokadiyala7743
@venkateswararaokadiyala7743 4 ай бұрын
ఈ వెదవలు ఎప్పటికీ మారరు ఏ పనిచేయకుండా అరువుగా తరతరాలు గా భతికేసారు .ఇప్పుడు ఈ దుర్మార్గపు గ్రంధాలు బహిర్గతం అవుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు.ఇంకా ఈ మత ఉన్మదాలు పెంచుతునే ఉన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఈ మతపార్టిలను తరిమికొట్టాలి.
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 4 күн бұрын
వీడు చదివే మనుస్మృతి తెల్లోడు వక్రించి వ్రాయించిన గ్రంధం. ఆ గ్రంధాలులో వున్న బురదని హిందూ గ్రంధాలపై రుద్ది తప్పుదారి పట్టిస్తున్నాడు.
@gk7046
@gk7046 Жыл бұрын
Wonderful information Sir. Sent my smallest contribution to you. Thanks for information amd knowledge.
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 4 күн бұрын
వీడు చదివే మనుస్మృతి తెల్లోడు వక్రించి వ్రాయించిన గ్రంధం. ఆ గ్రంధాలులో వున్న బురదని హిందూ గ్రంధాలపై రుద్ది తప్పుదారి పట్టిస్తున్నాడు.
@bandlatarakarao187
@bandlatarakarao187 Жыл бұрын
జైభీం ✊🌹🤝
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Жыл бұрын
Excellent information, thank you very much sir.
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 4 күн бұрын
వీడు చదివే మనుస్మృతి తెల్లోడు వక్రించి వ్రాయించిన గ్రంధం. ఆ గ్రంధాలులో వున్న బురదని హిందూ గ్రంధాలపై రుద్ది తప్పుదారి పట్టిస్తున్నాడు.
@vijayamercy3558
@vijayamercy3558 Жыл бұрын
Thank you so much sir. All people must know about this book.
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 Жыл бұрын
వేరిగుడ్ వేణు గారు ధన్యవాదాలు సార్
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 4 күн бұрын
వీడు చదివే మనుస్మృతి తెల్లోడు వక్రించి వ్రాయించిన గ్రంధం. ఆ గ్రంధాలులో వున్న బురదని హిందూ గ్రంధాలపై రుద్ది తప్పుదారి పట్టిస్తున్నాడు.
@rosethomas9710
@rosethomas9710 Жыл бұрын
Excellent speech sir
@marriisaac5126
@marriisaac5126 Жыл бұрын
బుద్ధి ఉన్న వాడు చదివి అర్ధం చేసుకోండి.ఇంత దుర్మార్గ పుస్తకము మనుషులను పాడు చేసింది. వ్రాసిన వానికి భుద్దిలేకున్నా దాన్ని అనుసరించు వారిని ఏమనాలి.
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 4 күн бұрын
వీడు చదివే మనుస్మృతి తెల్లోడు వక్రించి వ్రాయించిన గ్రంధం. ఆ గ్రంధాలులో వున్న బురదని హిందూ గ్రంధాలపై రుద్ది తప్పుదారి పట్టిస్తున్నాడు.
@rajashekharpodiyam9018
@rajashekharpodiyam9018 Жыл бұрын
Your doing great job sir
@gk7046
@gk7046 Жыл бұрын
Thanks!
@mahuamedia
@mahuamedia Жыл бұрын
Thank you very much for your support 🙏❤️
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 4 күн бұрын
వీడు చదివే మనుస్మృతి తెల్లోడు వక్రించి వ్రాయించిన గ్రంధం. ఆ గ్రంధాలులో వున్న బురదని హిందూ గ్రంధాలపై రుద్ది తప్పుదారి పట్టిస్తున్నాడు.
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 Жыл бұрын
సూపర్ సర్ జై భీమ్ చాలా బాగా చెప్పారు ఇన్నోవ అధ్యాయమో కూడా రాసి పెట్టండి We all support you🤝✊🇪🇺📘✍️💐
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 4 күн бұрын
వీడు చదివే మనుస్మృతి తెల్లోడు వక్రించి వ్రాయించిన గ్రంధం. ఆ గ్రంధాలులో వున్న బురదని హిందూ గ్రంధాలపై రుద్ది తప్పుదారి పట్టిస్తున్నాడు.
@sagarborlakunta3745
@sagarborlakunta3745 2 ай бұрын
అంబేద్కర్ వీటిని కాల్చివేయటం ధర్మమే ఇప్పూడు మన మైండ్ నుండి ఈశాస్త్రాల్ని తొలగించు కోవాలి జై పూలే జై జై BC జై జై OBC
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 4 күн бұрын
వీడు చదివే మనుస్మృతి తెల్లోడు వక్రించి వ్రాయించిన గ్రంధం. ఆ గ్రంధాలులో వున్న బురదని హిందూ గ్రంధాలపై రుద్ది తప్పుదారి పట్టిస్తున్నాడు.
@epurinaveenchand
@epurinaveenchand Жыл бұрын
Nenu eppudu nunche manuscript neutral ga cheppe vallu evaru ani chusanu finally miru Kalicharan sir....thank you sir
@JaiHind-ti7eb
@JaiHind-ti7eb Жыл бұрын
ATTN EVERYONE PLSSS!!! ఈ దేశం మాది. శూద్రులు అని బ్రాహ్మణుల చేత అవమానించబడి అణచివేయబడి దోపిడీగురికాబడుతున్న BC SC ST లది. ఈ దేశ మూలనివాసులైన హిందూవులు వేరు బ్రాహ్మణ మతము వేరు. 1872 ముంబాయి జనాభా లెక్కల వరకు బ్రాహ్మణులు వేరుగా ఈ దేశ మూలనివాసులైన హిందూవులు వేరుగా లెక్కింపబడినారు. ఆలాగే అమెరిక లోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ మతముల సదస్సులో స్వామి వివేకానంద బ్రాహ్మణ మతము పక్షముగా పాల్గొన్నారు... బ్రాహ్మణులు అబద్ధముగా ప్రచారము చేసినట్టు హిందువుల పక్షముగా కాదు. అయితే 1872 తరువాత 1901, 1911లో బ్రిటీష్ వారు చేపట్టిన జనాభా లెక్కల్లో బ్రాహ్మణ మతము అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యలు హఠాత్తుగా హిందువులుగా, హిందూ మతముగా ఎలా మారినారు??? ఎందుకంటే ఆ జనాభా లెక్కలలో బ్రాహ్మణు బ్రిటిష్ వారిపై ఒత్తిడి చేసి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను హిందూవుల లెక్కల్లో... అసలు ఈ దేశ మూలనివాసులను అనగా SC ST లను బహిష్కరింపబడిన హిందూవులగాను, BC లను బహిష్కరింపబడని హిందువులుగా లెక్కించబడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. *ఇక ఇరాన్ పర్షియా దేశము నుండి వచ్చిన ఆర్యులు వాళ్ల నిరంతర ఆధిపత్యము, అణచివేత, దోపిడి కొరకు ఈ దేశ మూలనివాసులు కలసివుంటే ఎప్పటికైనా వాళ్లపై తిరగబడతారని కులాలుగా విభజించి వేశ్యకు పుట్టారని, పూర్వ జన్మ కర్మ ఫలితంగా ఈ జన్మలో శూద్రులుగా పుట్టారని, అంటరానివారని సమాజమునుండి వెలివేసి వారిని అవమానము అణచివేత దోపిడీ చేస్తున్నారు. *ఆలాగే వేల సంవత్సరాల నుండి బ్రాహ్మణ ఆధిపత్యకులాల వలన అణచివేతకు గురియైన BC SC ST లకు డా. బి ఆర్. అంబేద్కర్ గారు BC SC ST ల అభివృధ్ధికై రాజ్యాంగంలో తెచ్చిన రిజర్వేషన్లు కూడా మొత్తము తీసివేయాలని చూస్తుంది ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల బి. జె పి. పార్టి. *వి. పి సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ సిఫార్సు ప్రకారం BC లకు 52% రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానించిన వెంటనే దానిని వ్యతిరేకించుటకు తెలివిగా బ్రాహ్మణుడైన ఎల్. కె. అడ్వాని గారు అయోధ్యలో రామ మందిర నిర్మాణము చేపట్టాలని రథ యాత్ర చేపట్టి BC లకు అధిక రిజర్వేషన్లు ఇచ్చే నిర్ణయ అంశమును విజయవంతంగా అడ్డుకున్నారు. *ఆలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఆలోచన ప్రకారము మన దేశములో ఇద్దరు లేక ముగ్గురిని ప్రపంచ కుబేరులుగా చేస్తే ఇక వాళ్ల అధికారానికి BC SC ST మరియు ఇతర మతాలపై ఆధిపత్యానికి కనీసం 100 సంవత్సరాలు తిరుగు ఉండదని అధిక ధరలతో సామాన్య హిందువుల నడ్డి విరిచి మోడీ గారి వైశ్య కులస్థులైన అదాని అంబానీలకు మన దేశ సంపద మొత్తము కట్టబెడుతున్నారు. కావున BC SC ST లు ఇకనైనా మేలుకొని మన హిందూ మతమును మన దేశాన్ని దేశ సంపదను మన రిజర్వేషన్లు పర్షియా నుండి వచ్చిన ఆర్యులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల నుండి కాపాడుకుకుందాము. మూలనివాసుమందరము ఒక్కటి గనుకు అందరము కలిసి సమానత్వం, అందరి అభివృద్ధికై పాటుపడుదాము. జై హింద్! జై భీం!! జై మూలనివాసి!!!
@venkatakumarkomatlaoldisgo1603
@venkatakumarkomatlaoldisgo1603 Жыл бұрын
ఈ బ్రాహ్మణులకు పప్పు , నేయి తిని మురికి పిత్తులు వదలటం తప్ప ఇంకేమీ చేత కాదు.
@gaddamidivishnuvadhan1698
@gaddamidivishnuvadhan1698 Жыл бұрын
Super bro
@JaiHind-ti7eb
@JaiHind-ti7eb 11 ай бұрын
@@pranupinkpranu1039 కుల రహిత సమాజం నిర్మించాలని అతని ఆశయం. అతడు కులాంతర వివాహాలను ప్రోత్సహించాడు.
@mahidharareddy2173
@mahidharareddy2173 9 ай бұрын
1000సంవత్సరాల ఇస్లామిక్ దండయాత్రల పాలన , 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన లో కులాలు ఎందుకు తీసివేయలేదు.....బ్రాహ్మణుల మాట గత 1200 సంవత్సరాలుగా ఎవరూ వినలేదు కదా పాలకుల స్థానంలోనివారు.....
@user-bi9tk1qc1w
@user-bi9tk1qc1w 6 ай бұрын
Yes correct.... atrocity act- Lo BC lanu kuda cherchali......
@koraganti
@koraganti Жыл бұрын
It's fact and correct information
@anandkunche114
@anandkunche114 6 ай бұрын
Sir.. meeru ...మనుధర్మశాస్ర్తాన్ని పూర్తిగా చెప్పాలి...చలతెలుస్తుంది
@mmanjula9322
@mmanjula9322 Жыл бұрын
Very good initiative. Sir, appreciate to you. God bless more to you
@naresh9080
@naresh9080 6 ай бұрын
దరిద్రం ఏమిటంటే మా గురించి ఇన్ని రకాలుగా రాసి ఉన్న ఈ గ్రంథాలను మా వాళ్ళు చదవకుండా ఈ మతానికి సంబంధించిన దేవుణ్ణి నమ్మడం చాలా సిగ్గుచేటు. నేను కూడా ఒకప్పుడు ఇలా అనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏమో అనుకున్నా కానీ ఆ గ్రంథాలను సేకరించి చదివితే గాని తెలియదు నా గురించి ఇంత దారుణంగా ఉందని
@vijayvinod5617
@vijayvinod5617 11 ай бұрын
Good analysis on manu dharma sastra sir thank you sir
@talluriapparao.godvarcoo7832
@talluriapparao.godvarcoo7832 2 ай бұрын
మనకు శతృవులు బ్రాహ్మణులు E ka యుద్ధం sheyyali jai Bsp
@Tg99-
@Tg99- 2 ай бұрын
BSP velli vere party to match fix ayyindanta Party Marchu guru
@talluriapparao.godvarcoo7832
@talluriapparao.godvarcoo7832 2 ай бұрын
Prathi party vere party la tho పొత్తు pettu kuntadi pixing కాదు
@Mahathi940
@Mahathi940 2 ай бұрын
మా శత్రువులు.విదేశీ కిరస్తానిలు.... తురకలు. మేము కూడా వాళ్ళతో యుద్ధం చెయ్యాలి.
@sitamurthy4193
@sitamurthy4193 6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻చాలా చక్కగా వివరిస్తున్నారు బ్రదర్ అందరూ తెల్సుకోవాల్సిన విషయాలు 🙏🏻🙏🏻
@THINKER770
@THINKER770 11 ай бұрын
ఛీ... బ్రాహ్మణుల బ్రతుకు ఇంత నీచమైనదా? అందుకేనా వీళ్లంతా ఎప్పుడూ బీజేపీ ,మోడీని పొగుడుతూ. కుల పిచ్చి లోపల పెట్టుకుని మత విధ్వేషాలను కక్కుతుంటారు... బాబోయ్ వీళ్ళ పితరులు చేసిన పాపాలు ఇప్పటికీ కలుషితం కనబడుతూనే ఉన్నాయి. మరి వీళ్ళకి శిక్ష ఉండాలి కదా ...
@ashoksiddu8146
@ashoksiddu8146 Жыл бұрын
🙏🇮🇳🙏🌻🐢🌻 జై బీమ్, అన గా, అమృత భారత దేశ అమృత బాబా సాహెబు అంబేద్కర్ సార్ గారు వ్రాసిన భారత రాజ్యాంగం లిఖిత పూర్వకంగా వ్రాసినారు. జై హింద్. అనగా, మన అమృత భారత దేశం, అన్నయ్య గార్లు.🙏🇮🇳🙏🌻🐢🌻
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 4 күн бұрын
వీడు చదివే మనుస్మృతి తెల్లోడు వక్రించి వ్రాయించిన గ్రంధం. ఆ గ్రంధాలులో వున్న బురదని హిందూ గ్రంధాలపై రుద్ది తప్పుదారి పట్టిస్తున్నాడు.
@sambasivaraokurapati9145
@sambasivaraokurapati9145 Жыл бұрын
బ్రహ్మణీయ బానిసలు-బ్రహ్మణీయ బాధితులు .ఎవరు ఏపక్షమో తేల్చుకోవాలి
@mamuduru
@mamuduru 10 ай бұрын
స్వామి అలాగే అన్ని Government and Private Institutes లో ఉన్న Class -1, Class -2, Class -3 & Class -4 అనే లేదా Group -1, Group -2, Group -3, & Group -4 అనే వర్గీకరణ కూడా మీరు చెప్పిన విధంగానే ఉన్నాయి. మరి వాటిని కూడా వివరిస్తూ ఎండగట్టంది. ఈ విధమైన Setup ఉండ కూడదు. అలా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. Collector పనిని అతడి కింద పని చేసే బిళ్ళ బంట్రోత్తు కూడా చేయాలి అని పోరాడుదాం.
@sarayusarayu4982
@sarayusarayu4982 10 ай бұрын
Avuna bantrotu kuda collector avvochu exam raasi appatlo Class maradu kada adi idi okate ela avutundi alochinchu
@mamuduru
@mamuduru 9 ай бұрын
అయితే ఓ సందర్భం చూడండి. 50సం||ల వయస్సు గల ఓ బాంట్రోతుగా ఉన్నారు. అతను collector అవగలడా? రెండో సందర్భం వయస్సు అర్హత ఉంది సంబంధిత పరీక్ష రాయలేదు మరి ఈ సందర్భంలో Collector అవగాలడా? మరో సందర్భం వయస్సు అర్హత ఉంది సంబంధిత పరీక్ష రాయడు పాస్ అయ్యాడు, కానీ అతను కేవలం 10th పాస్ అయ్యాడు. కలెక్టరుకు కావలిసిన విద్యా అర్హత లేదు. ఈ సందర్భంలో collector అవగలడా? సందర్భం వయస్సు అర్హత ఉంది సంబంధిత పరీక్ష రాసాడు పాస్ అయ్యాడు, కానీ cutoff లో అతనికి రాలేదు. ఈ సందర్భంలో collector అవగలడా? సమానత్వం ఉండాలి అనీ చెప్పే మన రాజ్యాంగంమే కేవలం ఒక్క అర్హత కలిగి ఉన్నంత మాత్రమే అతని స్థాయిని సమానంగా నిర్ణయించటం లేదు. అతని మానసిక పరిస్ఠితి, విద్యార్హత, పనితనం, సమర్థత, దక్షత & ఇంకా ఎన్నింటినో పరిగణనలోకి తీసుకుని తను ఏ స్థాయికి అతను అర్హుడో ఆ స్థాయిని అందించటానికి రాజ్యాంగంమే అవకాశం కల్పించింది. ఇక అందుకోవడం అతని వంతు. అందుకోలేకపోవడం కూడా ఓ అనర్హతనే...... అర్థమైందనుకుంటా మిత్రమా?
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 4 күн бұрын
వీడు చదివే మనుస్మృతి తెల్లోడు వక్రించి వ్రాయించిన గ్రంధం. ఆ గ్రంధాలులో వున్న బురదని హిందూ గ్రంధాలపై రుద్ది తప్పుదారి పట్టిస్తున్నాడు.
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 4 күн бұрын
@@mamuduru వీడు చదివే మనుస్మృతి తెల్లోడు వక్రించి వ్రాయించిన గ్రంధం. ఆ గ్రంధాలులో వున్న బురదని హిందూ గ్రంధాలపై రుద్ది తప్పుదారి పట్టిస్తున్నాడు.
@shivakrishna9524
@shivakrishna9524 9 күн бұрын
ఇప్పుడు మన స్మృతి పాటిస్తున్నారా ఎవరైనా
@ravinderreddy3183
@ravinderreddy3183 Жыл бұрын
Those who are habituated some professional work are continuously conducted, today situation has changes knowledge is made it available everyone and special incentive and privilege is provided for Depressed sections
@SASha-xq3xu
@SASha-xq3xu 5 ай бұрын
మరీ ఇంత అంటరానితనమా, వీళ్ళు మనుషుల జాతి కి చెందిన వారేనా
@Vij367
@Vij367 6 ай бұрын
Thanks
@sirisettichandrarao8029
@sirisettichandrarao8029 4 ай бұрын
కుల వ్యవస్థ యోని జనితం కాదు.గుణకర్మల వలన.మహాభారతం. నేడు జరిగేది అదే కదా ?
@JaiHind-ti7eb
@JaiHind-ti7eb 11 ай бұрын
ATTN EVERYONE PLSSS!!! ఆర్యులైన బ్రాహ్మణులు ప్రపంచమంత, మనుష్యులంతా ఒక్కటే, వసుదైక కుటుంబము అని అంటారు. వాల్లే మంచిగా కలిసి జీవించే సమాజాన్ని కులాలుగా విభజించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎక్కువ, ఈ దేశ మూలనివాసులకు శూద్రులు అని పేరు పెట్టి శూద్రులది పాపపు జన్మ గనుక బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కంటే తక్కువ అని అంటారు. దేవుడు ఒక్కడే అని అంటారు. వాల్లే కులానికొక దేవున్ని, జాతికి, దేశానికొక దేవున్ని సృష్టిస్తారు. అలా ప్రపంచంలో ఎక్కడలేని ముప్పైమూడున్నర కోట్ల దేవుల్లను సృష్టించారు. మల్లీ అదే నోటితో అందరు దేవుల్లు ఒక్కటే అంటారు. అంతేగాక మేము అందరి దేవుల్లను పూజిస్తాము అంటారు. మల్లి దేవుల్ల పేరుతోనే కులాల మతాల మధ్య చిచ్చులు కొట్లాటలు పెడతారు. ఆర్యులైన బ్రాహ్మణుల మాటలన్ని... మన దేశములో అన్ని దేవాలయాలను, అందరి దేవాలయాలను వాళ్లు కబ్జా చేయడానికే, తద్వారా అందరిపైన ఆధిపత్యము చేయడానికే అని స్పష్టంగా అర్ధమౌతుంది. మేము శివున్ని మొక్కము, పూజించము అని అంటారు కాని శివాలయంలో అర్చకులు, పూజారులు ఈ బ్రాహ్మణులే ఉంటారు. అలాగే BC SC ST ల దేవీదేవుల్లు అసలు దేవుల్లు కారు అంటారు, BC SC ST దేవాలయాల్లో ఈ బ్రాహ్మణులే పూజారులుగా, అర్చకులుగా ఉంటారు. కనుక ఇప్పటి నుండి మన దేశములో అన్ని కులాల మతాల దేవాలయాల్లో బ్రాహ్మణులే పూజారులుగా, అర్చకులుగా, చర్చి ఫాదర్లుగా, మసీదుల్లో ఇమాంలుగా ఉంటారు, ఉండాలి అని ప్రధాని మోదీ గారు ఒక చట్టం చేస్తే అయిపోతుందేమో. అప్పుడు అన్ని దేవాలయాలు వాళ్ల కబ్జాలో ఉంటాయి. వాళ్ల పొట్టకు కూడు (ఉద్యోగం, ఉపాది) దొరుకుతుంది. అన్ని మతాల వాళ్లు వాళ్లను మొక్కుతారు, గౌరవిస్తారు. ఎందుకంటే, ఆర్యులైన బ్రాహ్మణులకు కావాల్సింది ఏ పని చేయకుండా, చెమటకార్చకుండా ఆదాయము/ ధనము, అందరిచేత కాళ్లు మొక్కించుకోవటం, అందరిపైన ఆధిపత్యము చేయడం. అప్పుడు ఇక మన దేశములో కులాల మధ్య, మతాల మధ్య గొడవలే ఉండవు. అందరు కలిసిమెలిసి ఉంటారు. ఏమంటారు???
@GideonReddy
@GideonReddy 11 ай бұрын
Jesus Christ loves you🌹 Indian🇮🇳 Constitution🎉
@krishnapriya9548
@krishnapriya9548 10 ай бұрын
🙏 Thank you Sir.Grest explanation.
@kittu5251
@kittu5251 11 ай бұрын
ప్రజలు దాస్యాన్ని మరిచిపోతారని గుర్తుచేస్తున్నట్టుంది .
@hectorhemasagarpoludoss8273
@hectorhemasagarpoludoss8273 5 ай бұрын
Sir, Thankyou for this socio political awakening project you have undertaken. It is the dire need today . I read your books also. You are the crusader for a socialist secular &democratic India. We all support you in achieving this objective. Namaste sir🙏
@nagabrahmammatangi815
@nagabrahmammatangi815 10 ай бұрын
Venu sir ధన్యవాదాలు sir చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏
@vijayvinod5617
@vijayvinod5617 11 ай бұрын
Every human being should read Manu dharma sastra
@Vijayanu140
@Vijayanu140 2 ай бұрын
ఎంత మంచి వివరణ
@sudhakarvennamalla6798
@sudhakarvennamalla6798 10 ай бұрын
Jai Bheem brother
@venkatakumarkomatlaoldisgo1603
@venkatakumarkomatlaoldisgo1603 Жыл бұрын
పప్పు , నేయి కలిపి ఎక్కువగా తింటే మురికి వాయువు ఎక్కువగా వదలటం తప్ప ఇంకేమీ కాదు . తెలివి తేటలు ఏమీ రావు .
@satya4716
@satya4716 6 ай бұрын
ఆ మురికి వాయూవులు నీలోనూ, వీడిలోనూ ఉన్నాయి కాబట్టే మీ వికృత బుద్దులూ, వికృత వాగూడూ.
@SKYGYM-zh9nn
@SKYGYM-zh9nn 2 ай бұрын
బ్రాహ్మణ ఆడవాళ్ళ కాళ్లు పితకడం రాయలేదా
@pavankumar-sf9rd
@pavankumar-sf9rd Жыл бұрын
This book itself is Unscientific and nothing to be learnt from It. So this book should be discarded.
@sudhakarvennamalla6798
@sudhakarvennamalla6798 5 ай бұрын
Excellent sir
@gvsubbaraorao9152
@gvsubbaraorao9152 8 ай бұрын
Sir nice message 🙏🙏🙏🇮🇳
@raviraviravikumar7348
@raviraviravikumar7348 5 ай бұрын
Hindu matham bapana kalpita matham Jai bhim
@satyanarayanaguda4848
@satyanarayanaguda4848 3 ай бұрын
Yes. You are right Sir. But, the best thing about the BJP: Made it very clear :1. FREEDOM struggle was absolutely for self rule 2. Self rule means "ONLY BHARATHEEY" DEFINED CLEARLY AS NO FOREIGNER OR INVADER WILL NEVER EVER RULE BHARATH VARSH 3. SO, THAT IS WHAT IS BEING PRACTICED BY BJP AND UPHELD BY BJP - NO RIGHT TO RULE TO FOREIGNERS AND INVADERS 4. PRESERVING NATION'S FREEDOM IS PROTECTING OUR CONSTITUTION AND SANCTITY AND PRPOSE OF OUR FREEDOM SO, ALL BHARATHEEY PLEASE VOTE AND HONOUR THOSE WHO ARE PROTECTING SANCTITY OF OUR FREEDOM, FREEDOM STRUGGLE AND THERE BY RESPECTING MAHATMA, NETHAJI, SARDAR, BG TILAK, Dr.R.Prasad so on and so forth. OK IN NUTSHELL: INVADERS HAVE "NO POLITICAL RIGHTS WHAT SO EVER". WITH LARGE HEART GAVE INVADERS VOTING RIGHTS. SOCIAL AND ECONOMIC RIGHTS ARE GIVEN ON PAR WITH NATIVES. PITY IS IN THE NAME AND DEFINITION OF DEMOGRAPHY IS DEMOCRACY, WAITING FOR 2054/59 SO THAT "CHEEN KE LENGE ALL NATIVE PROPERTIES. THIS MIND SET SHALL CHANGE. FOR EXAMPLE, EVEN IF the USA does not give voting or ruling rights, still people are readily flock together, to go to the USA, take Citizenship & settle in the USA questions un-asked. So, invaders can simply live in India without political rights and have all other rights including permanent residence. JAI Ho Bharat Maatha. Do not know this guy is. 1. Rishi Manu is not a Brahmin 2. Your God is BRITISH NATIVE 3. SO, FIRST BLAME SHALL BE Mma and Baten+Nehru. NETHAJIust be your FIRST ENEMY. BUT FOR MMG BATENNehru, THERE WOULD HAVE BEEN NO BHARATHVARSH AND NO SELF RULE. AND ALL YOUR SPECIES WOULD HAVE BEEN MPs, MLAs and Ministers in British India Cabinet. Please write to UNO TO DECLARE BRITISH QUEEN/KING AS QUEEN/KING OF BHARATHVARSH JUST LIKE BATENNEHRURU WROTE TO UNO ABOUT PAK RULE IN J&K. GOOD SIR.
@konkipudisurakarna6319
@konkipudisurakarna6319 7 ай бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ సార్
@bhavani3517
@bhavani3517 6 ай бұрын
Good information.
@pujariraveendra557
@pujariraveendra557 6 ай бұрын
Nice sir👍
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 6 ай бұрын
నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి లేదంటే అబద్దం నిజం గా మారి రాష్ట్రం దేశం నే కాదు ప్రపంచాన్ని కూడా చెడగొడుతుంది
@bhagat7927
@bhagat7927 4 ай бұрын
మనుస్మృతి లో కులాలు ఎక్కడున్నాయి కల్పిత మనుస్మృతి ఆధారంగా చెప్పటం తప్ప వాస్తవం కాడు.
@PastorSpurgeonBabu
@PastorSpurgeonBabu 4 ай бұрын
అసలైన మనుస్మృతి మీదగ్గర ఉంటే దయచేసి ఇలాగే వీడియో చేసి పెట్టండి
@radhikag1094
@radhikag1094 3 ай бұрын
Avi kulalu kadhu. Varnalu...
@sarayusarayu4982
@sarayusarayu4982 10 ай бұрын
Chala research chesaru
@vimalaprasad6332
@vimalaprasad6332 Жыл бұрын
Vintunte ardhamu avuthundhi edhi oka caste ki sambandinchina book Valle e, devullani srustinchi. Vallu chepparani chepthene workoutavuthundhi.
@truevoice579
@truevoice579 6 ай бұрын
మనిషి అయిన ప్రతి వాడు కింద నుంచే పుడతారు . ఇది ప్రకృతి ప్రకారం . పైనుంచి అంటే నోట్లో నుంచా తల్లో నుంచా ? తల నుంచి అయితె తలకి రంధ్రం ఏమైనా వుందా . పొట్టకి పై భాగాన పవిత్ర మైనవి కిందవి ఆ న్నీ గలీజు వి అయితే అసలు పుట్టుకే గలీజు తో start అవుతుంది కదా . పై భాగం పవిత్ర మైనా అడ్డమైన వన్నీ తిన్న తరువాత , అవి బయటికి వెళ్ళేది కింద నుంచే . పవిత్ర మైన పై నుంచి తిన్నాము కింద నుంచి పంపించ కూడ దనుకుంటే పొట్టలో కుళ్ళి పోయి పోతారు . ఈ మాత్రం ప్రకృతి ధర్మం గురించి ఆలోచించ లేని నికృష్టుల్ని మనమే వెలి వేయాలి
@madharsahebshaik3
@madharsahebshaik3 3 ай бұрын
సత్యధర్మ జ్ఞానం లేని మనిషి మాత్రమే విషపూరితమైన జీవి.
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk Жыл бұрын
ప్రపంచం లో అత్యంత విషపూరిత జీవి ఏది?answer anybody.
@raghuseshapalli4475
@raghuseshapalli4475 Жыл бұрын
Bhashan jeevi...Jumla jeevi😊
@Rasool-basha99
@Rasool-basha99 Жыл бұрын
Manishi
@gk7046
@gk7046 Жыл бұрын
ఆర్య సిద్ధాంతం
@Rational_Human1
@Rational_Human1 Жыл бұрын
Brahmanudu.
@eloquentintrovert
@eloquentintrovert 10 ай бұрын
😂😂😂 Not Easternhead, Australian Typian, Copper head, Black Momba, Black Widow spider or a secretion from skin of a Javan frog ....but....😂😂😂😂🎉🎉🎉
@mandabheemaiah8416
@mandabheemaiah8416 4 ай бұрын
Jai bheem Mee prasangam chalabagundi
@challasriram8103
@challasriram8103 6 ай бұрын
Manusmruti Suggested to make Intercaste marriage appreciate it , don't try to injuct negative feelings between mighty hindhus🔥
@suribabu5471
@suribabu5471 Ай бұрын
ఈ రోజుకి కూడా అదే పాటిస్తున్నారు కదా దానికి సంతోషం గా వెనకపడిన కులాలు వాళ్లు అందరూ ఎగబడి మద్దతు ఇస్తున్నారు కదా. పెదవాళ్ల పిల్లలకి మంచి చదువు ఉండకూడదు అని పెదవాల్లె కోరుకుంటున్నారు కదా మా దొరగారి పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదవాలి కానీ మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అని అనటం ఎంత తప్పు అంటున్నారు కదా
@hanumanthreddy2311
@hanumanthreddy2311 Ай бұрын
Sir are you well know panini grammar for sanskrits.
@user-hp3mp4se1x
@user-hp3mp4se1x 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏tq sir
@KPOTHURAJU-wv7od
@KPOTHURAJU-wv7od 3 ай бұрын
నేరాన్ని బట్టి కాదు కులాన్ని బట్టి శిక్ష అన్నారు.... ఇది మను స్కృతి... ఇప్పుడు జడ్జి ఒకరిని హత్య చేస్తే ఒక రకమైన విచారణ శిక్ష. సాధారణ పౌరుడు ఒకరిని హత్య చేస్తే మరోరకమైన విచారణ శిక్ష... తేడా ఏమీ తేడా కనపడుటలేదు.... మనుస్కృతికి రూపాంతరం చెందినది కానీ తేడా ఏమీ కనపడుటలేదు. Rule of law అమలు కావటం లేదు.
@venkateshvenkatesh-bu9xy
@venkateshvenkatesh-bu9xy 3 ай бұрын
@marriisaac5126
@marriisaac5126 Жыл бұрын
శ్లోకాలు చదవకండి సార్. ఈ దుర్మార్గుల రచనల అర్థము చాలు. కొంతమంది గ్రహించిన చాలు. అజ్ఞానులైన బ్రాహ్మణుల రచనలు ఆ నాటి నుండి అభద్దాలే. ఈ SC BC లు ఈ సత్యాలు విని మూర్ఖ ఆచారాల నుండి విడుదల కావాలి.
@krishnamedipalli7568
@krishnamedipalli7568 3 ай бұрын
Outdated book పట్టుకుని మేధావుల ముసుగులో ఎందుకీ ప్రచారాలు?
@maniyadav6190
@maniyadav6190 Жыл бұрын
❤🙏
@joyadeverashetty2431
@joyadeverashetty2431 5 ай бұрын
Jai ambedkerji
@rraghavendrarao6219
@rraghavendrarao6219 4 ай бұрын
Dasthagiri అవినాష్ తారతమ్యం లో న్యాయస్థానం వెసులుబాటు వైవిధ్యతలు
@SuryaSurya-nv4yy
@SuryaSurya-nv4yy 4 ай бұрын
👍👍👍👍👍
@srinivas8808
@srinivas8808 6 ай бұрын
Enga sudrula gurinchi vivarinchu sir
@Village_Crystal_Stone
@Village_Crystal_Stone 6 ай бұрын
664 th like
@inalaapparao652
@inalaapparao652 6 ай бұрын
Are we follow constitution or manusmriti
@sureshmankali802
@sureshmankali802 9 ай бұрын
వేణుగారు శూద్రుల గురించి 200 శ్లోకాలు ఉన్నాయి అన్నారు కదా వాటి రిఫరెన్స్ లు ఇవ్వండి వెతకడం కష్టంగా వుంది
@terapalliapparao8284
@terapalliapparao8284 Жыл бұрын
Sir eppudu meeru eekalam lo chebuthunnaru anthamanchidi kadu eppatike sc varini champesthunnaru prabuthvalu chusthunnai
@npktalenttv6260
@npktalenttv6260 3 ай бұрын
అసలు సనాతన ధర్మం ఈ విధంగా వుండదు. దేవతల కాలంలో ఇలా లేదు కదా! ఉదాహరణకు పుట్టుకతో బోయవాడు అయిన వాల్మీకి బ్రాహ్మణుల కంటే కూడా గొప్ప స్థానములో మహర్షి కాలేదా? సీతమ్మ తల్లి కే ఆశ్రయం ఇవ్వలేదా? ఈ మనుస్మ్రతి మనుకాలంలో వ్రాసిన నిజ ప్రతి కాదు. ఈ కలియుగంలోని రాజుల పాలన లో బ్రాహ్మణులు ఏది చెబితే అది రాజులు విశ్వసించి వారి సూచనలను తుచ తప్పకుండా పాటించే వారు. అట్టి రాజుల యొక్క ఆ బలహీనతలను ఆసరాగా తీసుకుని ఆ అగ్ర వర్ణజులు వారికి వారి వర్ణము లో పుట్టిన ఎటువంటి వారికైన వారి ఆధిపత్యం పదిలంగా స్థిరంగా వుండాలని వారికి అనుకూలంగా మార్చి వ్రాసుకొన్న దుష్టుల Fake మనుస్మ్రతి ఇది అని చెప్పక తప్పదు.
@yohanjoy3845
@yohanjoy3845 2 ай бұрын
శూద్రులు అనగా నీచమైన వారు... ఆ నీచమైన వాడు బ్రాహ్మణుడే, వైష్యుడే... ఇరాన్ నుంచి వచ్చిన ఈ ఆర్యులు నీచ్చులు కాదా?... భారతీయులైన వారిని విదేశీ ఆర్యులు శూద్రులు అనటం న్యాయమా?... మన భారతదేశం అడుక్కు తింటానికి వచ్చిన ఆర్యులు భారతీయులను దాసులు అనటం న్యాయమా?... మన దేశంలో మనల్ని అణచి వేస్తున్న ఈ ఆర్యులను మన ఇండియా నుంచి పారదొలుదాం... బీజేపి పార్టీ ఆర్యులది... ఆర్యులు పార్టీకి భారతీయ జనత పార్టీ అని అనగా ఆర్యులు పార్టీకి భారత్ తగిలించి భారతదేశం హిందువులది అంటున్నారు ఈ ఆర్యులు... హిందూ మతం ఇరాన్ ఆర్యులది ఆర్యులు ఇండియాకి వలస వచ్చిన తరువాత మాత్రమే భారతదేశంలో హిందూ మతంలో చేరారు భారతీయులు... అంతే గాని మొదట నుంచి హిందూ మతం భారతదేశంలో లేదు... కనుక ఈ ఆర్యులును మన భారతదేశం నుండి పారదొలుదాం కలిసి రండి భారతీయులు అంత...
@mahikommathoti
@mahikommathoti 6 ай бұрын
అంటే అప్పట్లో బ్రాహ్మణు ల పట్ల శూద్రులు అవిధం గా చేసేవారు ఏమో అందుకే అలా చెప్పి ఉంటారు
@siriraj503
@siriraj503 Жыл бұрын
Sc vargikarna gurchi video cheyandi sir
@user-hp3mp4se1x
@user-hp3mp4se1x 6 ай бұрын
21:29 🙏🙏😄😄 21:29
@muralipriya2301
@muralipriya2301 Жыл бұрын
Bhramha gnyanodaya bhamana ani undi. Anaga bhamha gnyanm unna vadu brahamna ani undi.
@VISHWAGURU_INNOVATIONS
@VISHWAGURU_INNOVATIONS 10 ай бұрын
మనుధర్మ శాస్త్రం గొప్పదా! కాదా ? అని వివరించగల పరిణతి నాకు లేదు. కానీ ప్రస్తుతం మనమున్న జనరేషన్లో కేవలం వివాహానికి మాత్రమే మన కులంలో, మన మతంలో, మన జాతిలో, అని విచారించి వధువుని లేదా వరుణ్ణి వెతుక్కోవాలి. ఎందుకంటే కులాచారాలు, సంస్కృతి, మడి ఆచారాలు, ఆచార వ్యవహారాలు , ఆహారపు అలవాట్లు, పుట్టి పెరిగిన వాతావరణం, ఇవన్నీ మనిషిని ప్రభావితం చేస్తాయి కాబట్టి. కేవలం వివాహానికి మాత్రమే మన కులం మన మతం మన జాతి అని చూసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. మనుధర్మ శాస్త్రం ఏం చెప్పిందో! తెలుసుకోవాలనుకోవడంలో తప్పులేదు, కానీ ఆ ధర్మాలను ప్రస్తుత తరానికి ఆపాదించి మనుషులను ఆ కోణంలో చూడడం చాలా పొరపాటు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలనలో మనం బానిసలుగా బ్రతికినప్పుడు ఒక రకంగా అందరమూ శూద్రులమే !
@raviraviravikumar7348
@raviraviravikumar7348 5 ай бұрын
Jai bhim
@boyaraju9574
@boyaraju9574 11 ай бұрын
Ambetkar Rajyangam lekapothe mana brathukulu andakarame. Rip BJP
@user-hp3mp4se1x
@user-hp3mp4se1x 6 ай бұрын
21:29 🙏🙏😄😄 21:29 sirsir tq sir
@raviraviravikumar7348
@raviraviravikumar7348 5 ай бұрын
Jai bhim brother
@user-hp3mp4se1x
@user-hp3mp4se1x 6 ай бұрын
21:29 🙏🙏😄😄 21:29 sir
@user-ds3kt4wf6z
@user-ds3kt4wf6z 4 ай бұрын
Varnalu kulanni chupinchavu
@MDB0312
@MDB0312 6 ай бұрын
Asalu manusmriti yela chepthundi, evaru ela brathakalo anni, adi rasinolu vallaki annukullamaga vallu kasta pada kunda undadaniki rasukuno, adeado devudu pampina grandam ra chepthunaru.
@mamuduru
@mamuduru 10 ай бұрын
స్వామి అలాగే అన్ని Government and Private Institutes లో ఉన్న Class -1, Class -2, Class -3 & Class -4 అనే లేదా Group -1, Group -2, Group -3, & Group -4 అనే వర్గీకరణ కూడా మీరు చెప్పిన విధంగానే ఉన్నాయి. మరి వాటిని కూడా వివరిస్తూ ఎండగట్టంది. ఈ విధమైన Setup ఉండ కూడదు. అలా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. Collector పనిని అతడి కింద పని చేసే బిళ్ళ బంట్రోత్తు కూడా చేయాలి అని పోరాడుదాం.
@Vij367
@Vij367 6 ай бұрын
Baga kaaltunnattundi
@poojarinagaraju5014
@poojarinagaraju5014 4 ай бұрын
Court. Lunnnayyyyyy. .... Raaajyaaangammm. Undhy. Administration. Undhyyy..... Press. Undhyyy..... Digital. Plot armes. Unnayyyyy.... Inkennow. .... Unnnai..... Janalandaruuuuuu...... Upgrade eeeeeeeeeee.... Inaaaruuuuu...????..... Inka... Black... And... White... Cinema aaaa... Aadyvvadamenaa
@krishnaraopatnala4498
@krishnaraopatnala4498 4 ай бұрын
Brhmagyanam Leni prathivadu soodrude. Brhmagyanam ante emiti. Pratheejeevilonu parabrahamsni choosevade sadbrahmadu. Ativantivarini vellapai lekkapettsvachhu.
@shivasri26
@shivasri26 5 ай бұрын
Shudrulu ante BC SC ST. Appudunna kalaniki paina unna 3 constitutional kulalu ante sc st bc appati shudra kulallo undevi.
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 26 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 8 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 182 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
How hosting 2036 Olympics will ruin India? | Economic Case study
19:44
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 26 МЛН