మనుస్మృతి స్త్రీల గురించి ఏం చెప్పింది? మనుస్మృతి పరిచయం - Ep 2// N Venugopal, Veekshanam Editor

  Рет қаралды 38,289

Mahua Media

Mahua Media

Жыл бұрын

"యత్ర నార్యస్తు పూజ్యంతే..." ఎక్కడ స్త్రీలు పూజించబడతారో... మనుస్మృతి లో స్త్రీల గురించి చెప్పిన 67 శ్లోకాల్లో ఇది ఒకటి మాత్రమే.
ఈ శ్లోకం చెప్పి చూసారా స్త్రీల కెంత గౌరవమో అంటారు. కానీ మిగిలిన 66 శ్లోకాలు స్త్రీల గురించి ఏమంటున్నాయి?
స్త్రీలు స్వభావరీత్యా వ్యభిచారులు, పాపులు, చపల చిత్తులు, పురుషులను చెడు దారి పట్టించటమే వాళ్ళ పని. ప్రాచీన భారత రాజ్యాంగం అంటూ కొందరు తలకెత్తుకుంటున్న మనుస్మృతి స్త్రీల గురించి అన్న మాటలివి.
ఆ శ్లోకాలను వాటి అర్ధాలతో సహా ఈ వీడియో వివరిస్తుంది.
#manusmriti #manudharmam #indianpolitics #history #lawsofmanu #vedas #puranas #constitutionofindia #ambedkar #hinduconstitition #hindudarma #hindureligioustexts #hinducodebill #manuvad

Пікірлер: 288
@ramchander1688
@ramchander1688 5 ай бұрын
హిందూ మతము గుర్చి గొప్పగా చెప్పుకునే వారు తప్పకుండా మను స్మృతి, చాతుర్వర్ణ వ్యవస్త (బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య, శూద్ర) చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత వివరంగా తెలియ చేసినందుకు ధన్యవాదాలు 🙏
@reddichandrasekharkunchi6729
@reddichandrasekharkunchi6729 4 ай бұрын
Atle Christian, Islam books gurunchi cheppu...
@gk7046
@gk7046 Жыл бұрын
నీకంటి వేణు గారు, మీ గురించి మొదటి సారి విన్నాను. సంతోషంగా ఉంది మీ ద్వారా ఇది వినడం
@d.subrahmanyam4492
@d.subrahmanyam4492 Жыл бұрын
చాలా మంచి ప్రయత్నం .తరవాత భాగాల కోసం ఎదురుచూస్తాను
@podishettykrishnaiah3623
@podishettykrishnaiah3623 11 ай бұрын
Excellent service to our society sir.
@veenarao7212
@veenarao7212 Жыл бұрын
రెండు ఎపిసోడ్స్ విన్నాను వేణు ... మూడో ఎపిసోడ్ కోసం వెయిటింగ్ ...
@boyaraju9574
@boyaraju9574 10 ай бұрын
Excellent ga chepparu anna 👌. Jai beem jai India.
@rajumaharshi2251
@rajumaharshi2251 Жыл бұрын
Now I days, India needs this Kind of knowledge and information. You're the real FREEDOM fighter. Appreciate your great efforts and guts
@mahuamedia
@mahuamedia Жыл бұрын
Thanks a ton 🙏
@desaisrinivasan9001
@desaisrinivasan9001 Жыл бұрын
Good job sir
@kattanarsimha5322
@kattanarsimha5322 Жыл бұрын
వేణుగోపాల్ గారు, మనస్పూర్తిగా మీకు నమస్కరించి,వేయి హదయాభి వందనాలు తెలుపుతున్నాను.2వ అధ.శోకం తెలిపిన నందుకు....
@internetakkayya655
@internetakkayya655 Жыл бұрын
ధన్యవాదాలు చాలా మంచి ఇన్ఫర్మేషన్ సర్🙏
@saiprabhayoutube3542
@saiprabhayoutube3542 2 күн бұрын
చాలా మంచిగా వివరిందరు వేణు సార్ గారు❤❤❤❤❤
@bandlatarakarao187
@bandlatarakarao187 Жыл бұрын
జైభీం ✊🌹🤝
@neralla9
@neralla9 Жыл бұрын
Very Good One. We all need to encourage such knowledge for a better society.
@mahuamedia
@mahuamedia Жыл бұрын
You are so generous. Thank you very much for your support 🙏🙏
@velaganarasimharao135
@velaganarasimharao135 Жыл бұрын
Very good clear n clarity information Venugaru 👌👍
@gangabhavaniragi4981
@gangabhavaniragi4981 6 ай бұрын
చాలా మంచి వీడియో చేసారు.
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Жыл бұрын
Excellent information and message sir.
@sureshjillella2831
@sureshjillella2831 Жыл бұрын
Thank you for your information sir.
@kirankumar695
@kirankumar695 Жыл бұрын
మీలాంటి వారి గొప్ప ప్రయత్నాలతోనే ఈ విషయాలు నేటి మహిళలకు తప్పక తెలియాలి...
@Sanatana800
@Sanatana800 Жыл бұрын
ముందు మీరు తాగి వచ్చి మీ భార్యను కొట్టడం, తిట్టడం, వరకట్నాల కొసం పీడించడం ఆపండి.తర్వాత మనుస్మృతిని విమర్శించoడి
@pothurajuperikala7143
@pothurajuperikala7143 Жыл бұрын
ఏదేమైనా.. ఇప్పటికైనా బ్రాహ్మణ/వైదిక/హిందూ మతంలో అమానవీయతను ఒక్క గోంతైనా ఎత్తి చూపుతుంది.
@Rpachig
@Rpachig 3 ай бұрын
It is about not religion...it is about gender for all religion
@venkateswararaovitta8542
@venkateswararaovitta8542 2 ай бұрын
అలాగే వేరే వాళ్ళ లో ఉన్న అమాన వీయట గురించి కూడా చెప్పండి
@rajumaharshi2251
@rajumaharshi2251 Жыл бұрын
Thanks!
@mahuamedia
@mahuamedia Жыл бұрын
Thank you very much 🙏
@rosethomas9710
@rosethomas9710 11 ай бұрын
Excellent speech sir
@gvsubbaraorao9152
@gvsubbaraorao9152 7 ай бұрын
Sir ! nice message 🙏🙏🙏
@pallaappanna8072
@pallaappanna8072 Жыл бұрын
ఎక్సలెంట్ మెసెజ్ సార్ నేటి స్త్రీ సమాజాన్ని మెల్కోలిపే ఒక తాత్విక దృక్పథం కలిగి ఉన్న మీ సిద్ధాంతా ఆలోచన జ్ఞానాన్ని నేటి స్త్రీ సమాజానికి చేరవు కావాలని కోరుతున్న సార్.అందుకే ఆనాడే మన రాజ్యాంగ శిల్పి నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీ సమాజానికి జరిగే జరుగుతున్న అవమానవియ కోణాన్ని గ్రహించి ఈ మనువాదపు మనుస్మృతి ని తగులబెట్టారు.అలాగే తన లిపి ద్వారా రాజ్యాంగంలో స్త్రీలు హక్కుల కోసం పార్లమెంట్ లో మహిళా బిల్లును ప్రవేశ పెట్టారు.అయినా నేటికి కూడా ఆ బిల్లును పార్లమెంటులో పాస్ చేయకుండా అవమానుష్య మనువాదం కొనసాగుతునే ఉంది సార్.
@sagiribabu8332
@sagiribabu8332 6 ай бұрын
అంబేద్కర్ గారు మా ముస్లిం స్త్రీ లకు కూడా కొంత ఆలోచించి ఉంటే బాగుండేది.
@prabhupdv5797
@prabhupdv5797 5 ай бұрын
BJP-. Modi, kapata natakalu... RSS Bawajalam Eee ... ManuVadam
@maheshuyala9444
@maheshuyala9444 11 ай бұрын
Thank you sir
@VanitaVahini
@VanitaVahini 5 ай бұрын
Great sir 🙏
@Abhaykasturi00
@Abhaykasturi00 Жыл бұрын
Please Add English subtitles so that I can share with my friends
@sagivenkatasivaramasarma2965
@sagivenkatasivaramasarma2965 9 ай бұрын
సృష్టి స్థితి లయముల ను సమగ్రంగా దర్శించిన మహర్షుల వేద ప్రమాణమహా భాష్యాలను(స్మృతులను)పరిమిత స్వార్థ మానవసహజ బుద్ధులతో అర్థం చేసుకోవటం దురదృష్టమే... అందరూ మన పరిమిత శక్తులను అవగాహన చేసుకోలేకపోతే.. ప్రస్తుతం వేగంగా పతనమగుచున్న సామాజిక అనుభవాన్ని కూడా గ్రహించలేనట్లే! స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ వర్ణ సంకరముపజాయతే... బుద్ధి:క ర్మా ను సా రి ణీ. లోకాస్సమస్తా స్సుఖినోభవంతు..
@user-zd5ld4ch2z
@user-zd5ld4ch2z 5 ай бұрын
Good analysis
@kothulapuramdasharatham4174
@kothulapuramdasharatham4174 9 ай бұрын
Great it is very useful to the society
@battinasankar3713
@battinasankar3713 Жыл бұрын
🙏🙏👌
@pruthvirajdesaboina1132
@pruthvirajdesaboina1132 8 ай бұрын
😢 యత్ర నార్యస్తు పూజ్యoతే తత్ర దేవత" ఇది మనస్మృతి లోనిది కాదా? దీని అర్థము మీకు తెలుసా? మీ half knowledge తొ ప్రజలను తప్పు త్రోవ పట్టించకండి. మీకు దమ్ముంటే విదేశీ మతాల లోని అమానవీయ విషయాల పై మాట్లాడండి.
@nhmpandhillapalli1785
@nhmpandhillapalli1785 4 ай бұрын
ఈ శ్లోకం ఒక్కటే స్త్రీలను గుర్చి మంచిమాట 200 శ్లోకాలలో లింగు లింగుమంటూ ఒక్కటి
@rev.badugudavidraju2924
@rev.badugudavidraju2924 3 ай бұрын
అసలు హిందూమతం విదేశీ మతంరా
@suryanarayanamurthyi2249
@suryanarayanamurthyi2249 3 ай бұрын
Paraasarasmrithi for kaliyugam.
@ab-xs1ss
@ab-xs1ss 2 ай бұрын
Chala baga cheppav brother
@user-rp8cz5sc2h
@user-rp8cz5sc2h 2 ай бұрын
Manu chappindhi 💯 corect ii's tru
@mohandovuri8462
@mohandovuri8462 9 ай бұрын
Great decision
@JGO998
@JGO998 4 ай бұрын
మీరు చెప్పేవి నిజాలు సార్
@MPMINDIA
@MPMINDIA Жыл бұрын
Guru garu be straight to point... Sagadheyakandiii
@pvictor803
@pvictor803 5 ай бұрын
Congrats sir!.
@bhasker3393
@bhasker3393 4 ай бұрын
నువ్వు ఒక్క ముక్క చెపితే సరిపోయిందా. ఎవరో అనగా విని ఉంటావు. ఆయన లాగా మొత్తం చెప్పు. మనుధర్మం మొత్తం చదివి చెప్పు.
@shashikanthkaranam9489
@shashikanthkaranam9489 Жыл бұрын
Indulo nakem tappu ani pinchae manuvu cheppindi... Purushuniki indriya nigraham avasaram sri ni pujinchali ani cheppinaaru.. nakenduko manuvu cheppinde jaruguthundi anipistundi even western culture writings also share same thought... Andhke ga mana cinema lo item songs lo ammayilato dance chepistaru.. andaru kavuli ammayila andam thone ga prakruthini poguduthaaru... Sri nadaka hamsa nadaka ani... Manu cheppina prakaram ilanti alochanalu ilanti prerepithalu vastayi vatui nigrahinchi sri ni gauravinchali ani cheppindu..
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
కాలం చెల్లిన వాటితో అవస్థలు పడడం ఎందుకు, నేటి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం నేర్చుకోవాలి గాని!?
@mahegulagula3307
@mahegulagula3307 3 ай бұрын
స్త్రీ ల గురించి చెప్పింది కరెక్ట్... వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వరాదు...
@sidsiddhus
@sidsiddhus 3 ай бұрын
మీరు ఎవ్వరు స్వేచ్ఛ ఇవ్వడానికి, తన జీవితం తన స్వేచ్ఛ తన ఇష్టం మాత్రమే.... మారాల్సింది మీలాంటి మనస్తత్వం ఉన్నవారు, మీలాంటి మనస్తత్వాలకు బీజం వేసిందే మనుస్మృతి.....
@tripurasnehasudha1871
@tripurasnehasudha1871 Жыл бұрын
ఈ దుర్మార్గపు ఆలోచనలే ఇంకా కొనసాగుతూ స్త్రీలను చిన్నచూపు చూడడానికి కారణమౌతున్నాయి!
@user-nm6fl6lz3r
@user-nm6fl6lz3r 6 ай бұрын
A channel of 🔥
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 Жыл бұрын
చాలా బాగుంది సార్ 🎉🎉
@yelia4488
@yelia4488 9 ай бұрын
Super sir good massege
@usha6264
@usha6264 Жыл бұрын
ఇప్పటి సమాజంలో జరుగుతున్నది ఏమిటి అదే కదా 50% ఘోరాలు స్త్రీ ల వల్లే జరుగుతున్నాయి.. స్త్రీ చంచాల స్వభావం కలది.. డబ్బుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో స్త్రీ ని కూడా కాపాడుకోవాలి.. స్త్రీ అనేది మగవాడికి ఎప్పుడు సమానం కాదు.. వారి కంటే నాలుగు మెట్లు ఎక్కువగా వుంది.. అది గుర్తించాలి....
@sumanganta4166
@sumanganta4166 10 ай бұрын
Men and women r equal in all aspects
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
ఆధునిక ప్రపంచంలో దేశాలన్నీ ముందుకు పోతుంటే ఇదేమి చోద్యం ఈ సమాజం వెనక్కి వెళుతుంది!?
@ramakrishna-jq7ws
@ramakrishna-jq7ws 10 ай бұрын
avunu chaaala munduku vellaye
@suryanarayanarajumudunuru313
@suryanarayanarajumudunuru313 3 ай бұрын
ఎప్పటి మనుస్మృతి.. అది ఆనాటి కాలానుగుణంగా వ్రాయబడి ఉండవచ్చు. ఇప్పుడు 90% స్త్రీలు స్వేచ్చగా వారి కిష్టమైన పనులు చేసు కుంటున్నారు. ఆఖరుకు రోదసీలోకి కూడా వెళ్ళ గలుగుతున్నారు. సులువుగా అనేక పర్యాయములు విడాకులు తీసుకొని మరల మరల పెళ్ళిళ్ళు చేసు కుంటున్నారు. చిల్లులున్న గుడ్డ పీలికలు ధరిస్తున్నారు మందు కొడుతున్నారు. సిగరెట్టు త్రాగుతున్నారు లేటెస్టుగా వివాహం కాదని డేటింగ్ చేస్తున్నారు. ఇష్టం లేకపోతే లేపేసి హంతకులవుతున్నారు. అయిపోయిన పెళ్ళికి బాజాలు అని ఇప్పుడు ప్రస్తుత సమాజంలో స్త్రీ ఎట్లా ఉందో, వారికి రక్షణ ఎంత వరకు ఉందో ఆలోచించడం మంచిది.
@enugantisunitha1525
@enugantisunitha1525 Ай бұрын
Men cheyyatledha bro ivanni??
@nramarao26
@nramarao26 5 ай бұрын
కొన్ని విషయాలను అంగీకార యోగ్యంగా వున్నాయి అనిపిస్తుంది. కొన్నికులాల వారు మనుస్మృతి ప్రకారం జీవిస్తున్నారు. దీనిని ఇష్టపడుతున్నారు. మరికొంత మంది మహిళలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అందరి అభిప్రాయాలు అలోచనలు ఒకేలా ఉండవు. ముస్లిం సంప్రదాయం ముసుగులో వుండాలి. వారి చట్టం మతం వేరు. యిప్పుడు మనదేశంలో రాజ్యాంగం అమలులోవుంది. కాబట్టి స్త్రీలు భయపడ అక్కరలేదని నా అభిప్రాయం.
@vijaykumaryenubari5077
@vijaykumaryenubari5077 Жыл бұрын
Hi sir
@Telugukavi
@Telugukavi Жыл бұрын
🎉
@doityourself_go
@doityourself_go 5 ай бұрын
ప్రతీ మత గ్రంథంలో మంచి విషయాలు, అత్యంత చెడ్డ విషయాలు రెండూ ఉంటాయి, మత పెద్దలు మంచి విషయాలు మాత్రమే ప్రచారం చేస్తూ ఉంటారు, వాటిని నమ్మిన వాళ్ళు విశ్వాసులుగా ఉంటారు, వీళ్ళు మతగ్రంథం పూర్తిగా ఎప్పుడైతే చదువుతారో అప్పుడే నిజాలు తెలుస్తాయి, మత పెద్దలను ప్రశ్నిస్తారు మన మత గ్రంథంలో ఇంత చెడ్డ విషయాలు ఎందుకు ఉన్నాయని , మతపెద్ద అంటాడు నువ్వు అవిశ్వాసివి అని, దేవుడినే ప్రశ్నించేంత గొప్ప వాడివి అయ్యావా అని, నిజం తెలుసుకున్న విశ్వాసి నాస్తికుడు గా మారతాడు, ఇప్పుడు ఉన్న నాస్తికులంతా ఒకప్పుడు ప్రశ్నించిన వాళ్ళే, ఇలా ప్రతీ మతంలో జరుగుతుంది, గమనిక..నేను ఖురాన్,బైబిల్,రామాయణం చదివాను.
@rmtalks4645
@rmtalks4645 Ай бұрын
సార్ మదర్శ లో ముస్లిమ్స్ ఏమి నేర్పుతారి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్
@vijayvinod5617
@vijayvinod5617 10 ай бұрын
Every one should read the Manusastra in our democratic country
@shivakumarcheekuru
@shivakumarcheekuru 3 ай бұрын
మీరు నిజమైన సెక్కులర్ సారు. మొత్తం చెప్పకుండా కొన్ని పద్యాలే చూసుకొని మరీ వాటికీ మీ మసాలా ఆడ్ చేసి సూపర్ గా చెప్తున్నారు.
@ab-xs1ss
@ab-xs1ss 2 ай бұрын
I am thinking same thing.
@sillayjohn9074
@sillayjohn9074 4 ай бұрын
👌👌👌💐💐💐💐💐💐🙏🙏
@anjaneyulubk5666
@anjaneyulubk5666 2 ай бұрын
చాలామంది కొన్ని ఇస్లాం మరియు బ్రిటిష్ కాలాలలో వాళ్ళయొక స్వప్రయోజనాల కోసం ప్రక్షిప్తాలను చోపించారు. మహర్షి దయానంద సరస్వతి గారు చాల విపులంగా వీటి గురించి జర్చించారు. వాటిని కూడా పరిశీలించి చెప్పడం చాలాముఖ్యం. ఇలా ఒక పుస్తకాన్ని మీరు చదవడం బాగలేదేమో అనిపిస్తుంది. పరిశీలించా గలరు
@ravishankarkamera5355
@ravishankarkamera5355 16 күн бұрын
భారత దేశంలో మనుస్మృతి మానవులను 4భాగాలుగా విభజించి అందులో80 శాతం ఉన్న శూద్రులను చదువులేకుండ చేసి వారిపట్ల కటినాతి కఠినమైన శాసనాలను రూపొందించి శతాబ్దాల తరబడి శుద్రులజీవితాన్ని అధోగతి పాల్జేసి బ్రాహ్మణత్వం ను అత్యున్నత స్థానం లో నిలిపింది.కొంతమందిని అంటరాని వారీగా సమాజానికి దూరంగా విసిరి వేసింది.ఇవి కాకుండా ఇప్పుడు మీరు చెప్పేవి ఎన్నో.కానీ దురదృష్టం ఏమిటంటే తెలిసో తెలియ కో ఆ శూద్రులె మనుధర్మశాస్త్రం ను మోసు కెళుతున్నారు ఇంకజీవింప జేస్తున్నారు. మనుస్మృతి అది సృష్టించిన కులవ్యవస్థ సమూలంగా రూపు మాపు తే తప్ప మనదేశం అభివృద్ది చెందదు. మనుస్మృతి నీ పోషించే రాజకీయ పార్టీ లను దూరం కొట్టాలి. అది ఎంతవరకు సాధ్యం?
@rraghavendrarao6219
@rraghavendrarao6219 3 ай бұрын
పురుషాధిక్య సమకాలీన వ్యవస్థలో ప్రతి నాగరిక భావజాల వ్యవస్థలో ఈ విధమైన స్త్రీ వివక్షత అంతరాంతరాలలో వేళ్ళూని బలీయంగా వ్యవహరిత సర్వ సాధారణత ఆత్మపరిశీలనాత్మక త అసలు నై జం తేటతెల్లం చేస్తుంది
@premalatha5073
@premalatha5073 16 күн бұрын
ఇప్పుడు మనుస్మృతి లేదు. బాబా స్మృతి ఉంది. ఐనా చాలా goralu జరుగుతున్నవి. దీనికి మీ సమాధానం చెప్పగలరు.
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
ఏ దేశంలో అయినా ఉందా ఇలాంటి తిరోగమన దౌర్భాగ్యం!?
@mrhussainhussain1570
@mrhussainhussain1570 3 ай бұрын
ఈ గ్రంథాలు ఆయా యుగాలలో అప్పటి సమాజాన్ని బట్టి పుట్టినవి. గానీ వాటన్నిటిని చూసి, పొంది సమాజంతో మనుషులు మారి స్వేచ్చ ధోరణిలో కాలానికి అనుగుణంగా వారి హక్కుల పొందుతూ ఉన్నారు. ఇది సమాజ లక్షణం కుడాను. కాలంతో సమాజం నిరంతరం మారుతుంటుంది, మారాలి కూడాను. కాకుంటే ప్రస్తుతం కొందరు రాజకీయ లబ్దికోసం...వారు పన్నె మాయాజాలంలో చిక్కి, వారి మాయలో పడి, విచక్షణ కోల్పోయి, వేళ సంవత్సరాల బురదను తవ్వుకుని ఆ బురదను ఒకరిపై ఒకరు జల్లుకుని ఆనందపడుతూ, సాటి మనిషిని నిందిస్తూ తనకు తాను తన జాతినే దూరంచేసుకునే దౌర్భాగ్యు లుగా మిగిలిపోయే స్థితిని చేరువలో ఉన్నాందుకు చింతిస్తున్నా..మీకో నమస్కారం.
@user-mh6ev1cs5x
@user-mh6ev1cs5x 7 ай бұрын
Sir
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 2 ай бұрын
*🙏😀 నిజానికి మనుస్మృతి అనే పుస్తకాన్ని BJP RSS వాళ్ళు అతిపవిత్ర సనాతన హిందువుల గ్రంధం అంటున్నారు. దాన్ని అలా నమ్మే వారు కానీ శ్లోకాలను ప్రవచించే వారు కానీ దాని గురించి తెలిసి భ్రమలు కల్పించే వెదవ పని చేసే వాళ్ళు కానీ మనుషులు అనటం కష్టం ఎందుకంటే అందులో ఉన్న శ్లోకాలు మనుషులకు కాదు గాడిదలకు కూడా పనికిరావు అంటే దాని గురించి గొప్పలు చెప్పే వెదవ పశువుతో సమానం అని చెప్పవచ్చు. దీన్ని రాసిన వాడు ఒక కంచర గాడిద అయితే తప్ప మనుషులను ఇంత హీనంగా చూస్తడా? అలాంటి వెదవ శ్లోకాలు రాస్తాడా? అందుకే దేవుళ్ళ కథలు చెప్పే వాళ్లే అసలు దేశంలో కులమత హీన బుధ్ధి గల అవివేకులా అని సందేహం రాకమానదు. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳🙏✅️*
@sanmoontech
@sanmoontech 2 ай бұрын
మను చరిత్రంలో మనువు ఇంతలా ఎప్పుడు చెప్పే ప్రసక్తి లేదు. కాలానుగుణంగా కొంతమంది కలిసి కుట్ర చేసి ఇలాంటివి ప్రక్షిప్ట్లలుగా చేర్చారు. మెలాంటివారి ఎదో రకంగా ఇలాంటివాటిని పరిశీలించకుండా చదవడం చాల బాధగా ఉంది.
@shankargunde9162
@shankargunde9162 Жыл бұрын
ఇంత నీచమైన పద్ధతిలో రాయడం ద్వారా పురుష హంకరం
@vejjusriramachandramurthi333
@vejjusriramachandramurthi333 Жыл бұрын
Koon in😊
@prasadraodone6217
@prasadraodone6217 Ай бұрын
Manusadtranni avid posi tagalettalivaati prints kuda dorakkunda cheyyali
@mallibandi7995
@mallibandi7995 Жыл бұрын
Sir జైభీం మనుస్మృతిని సమర్థించేవారిని పట్టించుకోనవసరంలేదు మీరు ఇలానే నిజాని నిర్భయంగా చెపండి భయపడి బానిసలాగ ఉంట్టార నిజాని చెప్పి ప్రజలను చైతన్య వంతుల్ని చెస్తార నిజాని చెప్పే హక్కు మీకు రాజ్యాంఘం ఇచ్చింది వీళ్లెవ్వరు చెప్పవద్దు అని బెదిరించే దానికి BJP వాళ జాగీర india, మీరు చెపేది నిజం ప్రపంచం ముందుకుపోతుంటే india ని ఈ BJP మనువాదులు మల్లీ వెనకకు తీసుకుపోత్తున్నారు పనికిమాలిన అభారతీయులు చేసే పని వాళకి పనిచేయటం చేతకాక ప్రజల మీద పడి దున్నపోతుల్ల తినడం వేలసంవస్తరాలనుండి అలవాటైపోయింది కనుక వాళకి పనికిమాలిన మను వర్నవ్యవస్త కావాలి అందుకే మీ మీధ దాడి చెస్తున్నారు మీరు పూర్తిగా 100 episodes చేయండి ఎంచెస్తారో చూదాం భైపడి బానిస అవుతార ? నిజం చెప్పి ప్రజలను చైతన్య పరుస్త్తార అంబెద్కర్ గారు ఇలా భైపడి ఉంటే ఈరోజు ఇలావుండేవాళమ మనం? Sir మీరు 100 episodes చేయండి ఆపకండి ప్రతి పనికమాలిన స్లోకాని చదివి దాని అర్ధాని వివరించండి మంచైన చెడైన ప్రజలకి తెలియాలి.
@mulkiyoutubechannel4948
@mulkiyoutubechannel4948 21 күн бұрын
మన్మృతి ఏమీ చెప్పింది స్త్రీల గురించి చెప్పటం చాలా బాగుంది మన్మృతి hcu ఇందిరా ప్రియదర్శిని లైబ్రరీలో డాక్టర్. దార్ల సర్ వల్ల లైబ్రరీ కార్డుతో వారం రోజులు రాత్రులు చదివాను సర్ కాని బ్రాహ్మణ స్త్రీ నీ దళితుడు సూద్రులు చూస్తే మన్మృతిలో ఏముందో చెప్పలేదు ఆ వర్డు చెప్పితే సిగ్గు కానీ మీరు స్వతః బ్రాహ్మణ కాబట్టి మీరు చెప్పలేదని నా కాంప్లెట్
@injevenkatakrishna8050
@injevenkatakrishna8050 Ай бұрын
శ్లోకాన్ని స్క్రీన్ పై చూపించారు కానీ అధ్యాయము శ్లోకం సంఖ్య కూడా శ్లోకంక్రింద వేస్తే బాగుంటుంది.
@NallaKurmarao-ij3hq
@NallaKurmarao-ij3hq 9 ай бұрын
మీకలాఅర్థమయిందా! మరోలా ఆలోచించండి. పురుషుని వైపునుండి ఆలోచించండి!
@satyanarayanavenkata9327
@satyanarayanavenkata9327 8 ай бұрын
You should know that Manu Smriti is for Kaliyuga. It is Parasara Smriti that is valid now. No point in talking invalid code!!
@ananthasayanamnalluru419
@ananthasayanamnalluru419 2 ай бұрын
స్త్రీలు ఎలా ఉండాలి మీరు వేణు స్మృతి అని కొత్తగా ఒక పుస్తకాన్ని రాస్తే స్త్రీలందరూ దాన్ని ఆచరించి గౌరవింప పడతారు సార్
@premalatha5073
@premalatha5073 16 күн бұрын
స్త్రీ కి swecha🌹 లేదని ఎవ్వడంటాడు.జయమలీని జయలలిత, అనురాధ, సిల్క్స్మిత, సమంత, నయనతార.
@ravikiran8984
@ravikiran8984 3 ай бұрын
మనువు పురుషుల గురించి ఏం రాశాడు ? పురుషులకి ఉండే లక్షణాలు ఏంటో ఏం చెప్పాడు. పురుషులతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పే ఉంటాడు. స్త్రీలు, పురుషులు..రెండు వర్గాల్లో అందరూ సన్మార్గులు కారు...అందరూ దుర్మార్గులు కారు
@prakashnani4882
@prakashnani4882 10 ай бұрын
Eppudu ala ge ayithundhi kadha sir vastradharana gani atalu gani andhulo cheppinavi ani e genaration lo jaruguthunavi
@muralikali4416
@muralikali4416 4 ай бұрын
Everybody.... He is describing in a wrong way.... Mana grandhalu tappuga cheppavu. Bharat lo sthree ni devata la thalli la sodari la chudamani cheptaru. Sanskrit lo meanings okka aksharam marithe bhutulu ayipotai. Ithanu chala different ga unnadu. Babuu nenu sthree ni chaala gouravistanu. But neela kadhu. Manchiga .
@prasadjilla1
@prasadjilla1 9 ай бұрын
Manusmriti followed by Islam not in Hinduism I think u better see Islam vs Hinduism
@harinarayana4758
@harinarayana4758 Жыл бұрын
స్త్రీ కి ఎక్కడ ఉంది వివక్ష? నాకు తెలిసిన వాళ్ళ భార్య ఒక రోజు లాడ్జ్ లో ఆమె భర్తకే దొరికితే case పెట్టడానికి వెళ్తే అవ్వదు అన్నారు, చట్టం లో లేదు అని పంపేశారు, మొగుడు ఏమిచేయాలో తెలీని పరిస్థితి లో ఉన్నాడు. ఈ రోజుల్లో మనువు అంటే మీకు తెలుసు కానీ చాలామంది జనాలు దాన్ని గురించి పట్టించుకోవడం మానేసాను.
@saisiddharth5863
@saisiddharth5863 20 күн бұрын
And in continuation, your channel and the tulasi chandu will always give the Slogan Hindu-Muslim bhai bhai. If you are anti - Hindu, you don't have right to tell this.
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 11 ай бұрын
Mee andariki theliyani vishayam emitante, manusmriti kaliyugaaniki kaadu. Ee yugaaniki parasara smriti vaadukovaali. Andukani paapam manuvuni vafileyandi.
@chanduaddanki3677
@chanduaddanki3677 25 күн бұрын
Sir, when Manusmruthi is not in existence and in force, what is the necessity of discussing about this smruthi which is an old aged and outdated smruthi, except for the purpose of ill talking about Brahmin community who have no connection with this Smruthi. We are all being protected by our great Constitution and all of us are equally enjoying our rights and duties. Today no body knows about this Manusmruthi.
@prasadraodone6217
@prasadraodone6217 Ай бұрын
Manadi manam sati chedu kundam a khuran sangati manakenduku
@anandpendyala
@anandpendyala 6 ай бұрын
Sir prati padhartha sahitanga shlokalani vivarinchi mee iurukunte saripoyedi. Mee leniponi judgements amanushalu avasaram ledu. Prekshakulaku vignata vivekamu unayi vari sanskaram batti vallu tappu oppulu telusu kuntaru. 1.Slokam lo stree emanaru sir. Mogavallu korikalaku vasulavtaru anaru. 2. Indriyala prerana valla jarige vipathu gurinchi slokam undi , meeru ekkadininchi stree meeda aropistunnattu cheppina matalu pramanam edi. ?? 3. Akkada unadaniki meeru chepe vatiki pontana ledu. Naku nijanga manusmrutilo emundi telusu oo valani undi. Ikkada comments pettina varilo hindu dweshulu , christians , pastor le ekkuva, satyanni telusukovalanukune vallu takkuve 4. Mantra gnanam leka … ani chepina point stree paku vyatirekame. Oppuiuntanu. Manusmruti epudu kuda rajyangam kadu ani adhunika charitrakarulu kuda opukunna vishayame. Kani ivi reference granthalakinda tappuku da panichesayi. Veeti prabhavam kuda samajam py unde untundi. Kani vela samvatsarala kritam rasi epudo marichipoyina pustakalanu british vallu tama avasaraniki punarudharincharu. Communistlu pastorlu church valla anuyayula poguki matamarpidiki vaduiuntunnaru. Nijanga marpu ravalante. Ye okka stree ki valla prarthana alayam loki lo pravesam kalpi chani minority gurchi matladare. Ipatiki bahu bartatvam sagistunna varu? Totalitarian christian church pillalu em chadavalo? Peddalu jeeta battallo 10 vanti lakuntu vote evariki veyyali cheppe valla sangati emiti. Meeru samajam rationalism vypuku teesuku potunnara leka matamarpidi vypuku teesuku veltunnaru
@GopiChalla-uc9xu
@GopiChalla-uc9xu 5 ай бұрын
పురుషుడి స్వభావం కూడా చెడ్డది
@ganeshbandi3010
@ganeshbandi3010 5 ай бұрын
Other religions also have similar or even worst treatment to women. How that happened. They do not follow Manu. That means Manu is original to all religions in this universe.
@amth3400
@amth3400 4 ай бұрын
మీరు చదువుతున్న మను స్మృతి ఎవరు తర్జుమా చేశారు? ఎక్కడ లభిస్తుంది?
@saipriyavarma1172
@saipriyavarma1172 3 ай бұрын
Nenu verify chesanu cover cheyyaddu inka😡
@amth3400
@amth3400 3 ай бұрын
@@saipriyavarma1172 నా కామెంట్ కి నీ జవాబు కి ఏమైనా సంబంధం ఉందా? ఓవర్ యాక్షన్ ఆపు
@sagiribabu8332
@sagiribabu8332 6 ай бұрын
ఖురాన్ , బైబిల్ స్త్రీ ని ఎంత గౌరవిస్తుందో ఒక వీడియో చెయ్యండి సార్ .
@sreenivasaraokoti7591
@sreenivasaraokoti7591 3 ай бұрын
If find so much negativism in Hinduism why you are still clinging to that sect ? This is the problem with our psedo intellectuals. Iam so surprised that because hinduism is a major sect in this country he is finding faults with each and every aspect. Religion itself like opium then how come there isn't a single word about other religions? We hindus welcome if anyone finds it disgusting to stay in this religion ,they are free to choose their path of spiritualism . This much freedom you have in this hindu country.
@ranjithb8134
@ranjithb8134 9 ай бұрын
Only negative మాత్రమే చెప్పి బ్రిటిష్ అజెండా అమలు చేస్తున్నావు. బ్రిటిష్ వారు vakreekarichinanna మను స్మృతి చెప్తున్నారు. మీరు చెప్పేది పూర్తి వక్రీకరణ
@Village_Crystal_Stone
@Village_Crystal_Stone 5 ай бұрын
Abba chaa 😂
@suryasriramuluviparthy3418
@suryasriramuluviparthy3418 9 ай бұрын
These days nobody knows these books, or stories....
@shobhan.s3232
@shobhan.s3232 7 ай бұрын
With out under standing ,analysing don't tell
@sureshmankali802
@sureshmankali802 8 ай бұрын
వేణుగారు స్త్రీ ల గురించి 67 శ్లోకాలు ఉన్నాయి అన్నారు కదా, వాటి రిఫరెన్స్ లు ఇవ్వండి
@sunshinenetha3220
@sunshinenetha3220 Жыл бұрын
Need more examples
@ucan8489
@ucan8489 5 ай бұрын
Please help me to get this book PDF? Please sister ...help me.
@mahuamedia
@mahuamedia 5 ай бұрын
Brother. Watch the first episode మనుస్మృతి లో ఏముంది? బుక్స్ డిటైల్స్ ఉన్నాయి
@ucan8489
@ucan8489 5 ай бұрын
@@mahuamediaపూర్తి సీరీసే చూసాను అక్కా. నాకు K.Y.L. Narasimha Rao గారి "మను ధర్మ శాస్త్రము" PDF ఎలా సంపాదించాలో మార్గం అయినా చెప్పండి అక్క ప్లీజ్! హార్డ్ కాపీ కాకుండా సాఫ్ట్ కాపీ కావాలి అక్క ప్లీజ్.
@sreenivasaraoavancha1576
@sreenivasaraoavancha1576 Жыл бұрын
Only hindhuvulu gurichi mataladadam ade quran lo ladies gurichi mataladu
@Attitudezero884
@Attitudezero884 6 ай бұрын
Quran gurunchi ayana enduku matladali ayana hindu kabbati hindu dharmam gurunche matladatadu mundu manadi kadukuni tarvatha Vera valla gurunchi alochinchali.
@Vishwambhara
@Vishwambhara 3 ай бұрын
మీరు మతపరమైన పుస్తకాలపై అందులోని వివిధ అంశాలపై ప్రస్తావిస్తూ వీడియోలు చేసేటప్పుడు మూడు ప్రధాన మతాలను కూడా ప్రస్తావించండి (హిందూ, ముస్లీం, క్రిష్టియన్). అంతేగాని కేవలం ఒక మతంపై, వారి గ్రంధాలపై మాత్రమే మాట్లాడటం విజ్ఞత కాదు, అది సరైన జర్నలిజం అనిపించుకోదు కూడా. ప్రస్తుతం ఈ మూడు మతాలు కూడా వారి దైవం గురించి, వారి మతంలోని విశిష్టతలను చెప్పడం మానేసి, కేవలం పరాయి మతాల లోని తప్పులను వెతికి, విమర్శిస్తూ, దాడికి దిగే "ఉన్మాదులను" తయారు చేస్తున్నాయి. మీరు కూడా అందులో ఏదో ఒక మతానికి కొమ్ముకాచే కుసంస్కారిగా మారకండి. మీకు చేవ - దమ్ము ఉంటే ఒక విషయం ఎన్నుకొని, ఆ విషయంపై మూడు మతాలు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుత సమాజానికి అవి ఎంత వరకు ఆచరణీయం, ఆమోదయోగ్యం ఇవన్ని తెలియజేయుడి. అప్పుడది సరైన జర్నలిజమౌతుంది. ప్రజలకు మేలు చేసినట్లు ఔతుంది.
@mahuamedia
@mahuamedia 3 ай бұрын
Check this ఇప్పుడు మనుస్మృతి ఎందుకు? ప్రశ్నలు, విమర్శలు - జవాబులు. మనుస్మృతి Ep 6// Journalist N Venugopal kzfaq.info/get/bejne/lal0YLSZnN3FhnU.html
@GaneshSharma-dz5bm
@GaneshSharma-dz5bm 2 ай бұрын
Is this discussion necessary?. People do not even know what that book is. Why to explain about it in todays environment. What purpose does this serve?
@srikanthkonda6191
@srikanthkonda6191 4 ай бұрын
నువ్వు... స్త్రీ ల స్వేచ్చ గురించి మాట్లాడు తున్నావు... కదా... మరీ వీళ్ల గురించీ కూడ మాట్లాడు.... 1*ప్రస్తుతం... ఒక వర్గం వాళ్లు.. స్త్రీ లకు ప్రార్థన మందిరాలకి అనుమతించరు .. 2* ఒక వర్గం వాళ్లు... నలుగురిని పెండ్లి చేసుకున్న అడిగే వాడు లేడు... 3* ఒక వర్గం పై నుంచి కింది పాదాల వరకు నిండుగా కనిపించకుండా cover.. చేస్తే మరో వర్గం bikini లు వేసుకొని రోడ్ల పై తిరుగు తున్నారు... ( ఇప్పుడు .. ఇక్కిదాకా అంటే భారత్ లో కూడా వచ్చింది...) *నీ చేతనైతే వీళ్లని కూడా comment చెయ్యి*
@bhasker3393
@bhasker3393 4 ай бұрын
ఆయన ఎవరినీ కామెంట్ చేయడం లేదు. చేయరు కూడా.మనుధర్మంలో ఉన్న వాస్తవాలు చెపుతున్నారు.
@annamreddyramanandarao5840
@annamreddyramanandarao5840 Жыл бұрын
హిందూ మతము అంటే మీకెందుకు వివక్ష!? మీకు మీరే మతంలోని లోపాలు లేకుండా ఉన్నాయి!? ఇప్పుడు మనం సమాజం లో మనువాదం నడుస్తుందా!? నేటి సమాజంలో స్త్రీ ఆర్థిక స్వావలంబన సాధించిన విజయాలు మీకు కనబడవా!? ఎప్పుడో వందేళ్ళనాటి సమాజ పరిస్థితుల్లో ఉన్న సామాజిక పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నాయని దు‍ష్రాచరం చేయడం చాలా దుర్మార్గం!? హిందూ మతాన్ని తొక్కాలనేది మీ ఎజెండాగా పెట్టుకున్నారు
@AmruthaPothala
@AmruthaPothala 11 ай бұрын
Yes 👍
@DianaAmulu
@DianaAmulu 10 ай бұрын
as a christian am asking bible lo ila women gurinchi thappuga m undho chepagalara
@gkartik3400
@gkartik3400 Жыл бұрын
Streelaki ye matham lo kuda gouravam ledu. Anni mathallo kuda streelanu banisalu ga ne chustunnaru.
@VenugopalGundala-vx2qo
@VenugopalGundala-vx2qo 2 ай бұрын
Female's think about Hinduism..what is your's.this is discrimination.
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 173 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,2 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 68 МЛН
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 19 МЛН
Express Explained: Why RSS-Linked Organiser Is Concerned About Delimitation
13:14
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 173 МЛН