నేస్తమా తెలుసుకో - Nestama Telusuko | KR John | KY Ratnam | Sri Krishna |

  Рет қаралды 18,634

BRIM TV

BRIM TV

2 жыл бұрын

#LatestTeluguChristianSongs 2022
#KrJohnSongs
నేస్తమా తెలుసుకో !
Nestama Telusuko...
Lyrics & Producer : KR JOHN
Music : KY RATNAM
Voice : SRI KRISHNA
LYRICS:
పల్లవి: నేస్తమా తెలుసుకో - ఇకనైన తలచుకో దేవుణ్ణి
ఎంత కాలము కొరెదవూ -లోక స్నేహాన్ని ,,2,,
మార్పుచెందే తరుణమిదే - మరల రాని సమయమిది
మహిలో లేదు నిజమైన ప్రేమ - మరచిపోకు ఈ సత్యాన్నీ ,,2,, ,,నేస్తమా,,
1.లోకములో ఉన్నవి ఎన్నో ఆశలు - మనసును మలినం చేసే దురాశలు. ,,2,,
లోకము గతించును - దాని ఆశ నశించును ,,2,,
కరుణ చూపని లోకమిదీ - కఠిన మనస్సుల నిలయమిది ,,2,,
కలిమి చెలిమి ఆశలతో - నడిపించును నరకానికి
మార్పుచెందే తరుణమిదే - మరల రాని సమయమిది
మహిలో లేదు నిజమైన ప్రేమ - మరచిపోకు ఈ సత్యాన్నీ ,,2,, ,,నేస్తమా,,
2. గురిలేని పరుగు పరుగెత్తకు - దరికి చేరక నీవు తిరుగుచుందువు ,,2,,
ఆశల వలయంలో - నిరాశయే మిగులును ,,2,,
స్వార్ధము నిండిన లోకమిదీ - పాపపు క్రియలనే చేయుచున్నది ,,2,,
యేసు వైపు చూడు - నీకిచును పరలోకాన్ని
మార్పుచెందే తరుణమిదే - మరల రాని సమయమిది
మరచిపోకు ప్రభుయేసు ప్రెమ - నీకై పెట్టెను ప్రాణాన్ని ,,2,, ,,నేస్తమా,,
Listen to the songs written and Produced by KR John
Parishuddudu - పరిశుద్ధుడు|| KR John ||KY Ratnam ||NIssy John||Ragesh|| Latest Worship Song 2021 || • Parishuddudu - పరిశుద్...
Naruda Nee Ayushkalam | KR John | KY Ratnam | Singer Karthik | Telugu Christian Songs 2020 | BRIM • Naruda Nee Ayushkalam ...
Manishi Devuni Ugrata || New Telugu Christian Song 2020 || KR John || KY Ratnam || Abhijit Kollam || • Manishi Devuni Ugrata ...
ఎంత మధురం - యేసుని వాక్యము || KR JOHN || KY RATNAM || Anwesshaa || Latest Telugu Christian Song 2020 • Enta Madhuram || ఎంత మ...
నీవే నా కృపాధారము Neeve Naa Krupadhaaramu | KR John | KY Ratnam| Swetha Mohan | Christian Song 2020|| • నీవే నా కృపాధారము Neev...
Dhairyame Techuko ||ధైర్యమే తెచ్చుకో || Latest Corona Song 2021 || KR John || KY Ratnam|| Karthik || • #NewYear2022 Song | Dh...
చాటాలి జగతిలో దేవుని కీర్తి || 2021 Telugu Christian Song || KR John || BRIM ||
• చాటాలి జగతిలో దేవుని క...
Naa Jeevita Kaalamanta || Telugu Christian Songs 2021 || KR John || KY Ratnam|| Singer Dhanunjai || • Naa Jeevita Kaalamanta...
SRAMALALO SANTHOSAM || #Latest Telugu Christian Song 2020|| KY RATNAM ||ANJANA SOWMYA || KR JOHN || • SRAMALALO SANTHOSAM ||...
#spbalu || Nee Krupa Lenidhe Ne Brathuka lenaiah || Telugu Christian Latest Songs 2020 || KR JOHN • #spbalu || Nee Krupa ...
Edenu Thotalo Devuni Adinamulo - Latest Christian Wedding Songs 2020 / #christianweddingsong • Edenu Thotalo Devuni A...
Yenneno Kastamulu Nastamulalow Nadachi • Yenneno Kastamulu Nast...
Prapancha Christhavulara || Telugu Christian Latest Songs 2020 || KR JOHN || • Prapancha Christhavula...
FAMOUS CHRISTIAN TELUGU SONGS - AARADINTUNU -LATEST POPULAR JESUS SONGS IN TELUGU • FAMOUS CHRISTIAN TELUG...
STAY TUNED TO BRIM TV KZfaq CHANNEL

Пікірлер: 49
@srinijasrija29
@srinijasrija29 2 жыл бұрын
లోకానుసారమైన జీవితం వ్యర్థం అని , మారు మనస్సు పొంది వాక్యానుసారంగా బ్రతకాలి అని మరి యొక నూతనమైన పాట ద్వారా తెలియజేసినందుకు BRIM TV కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏.
@Sasith-velamjuvvi
@Sasith-velamjuvvi 2 ай бұрын
సూపర్ సాంగ్ ❤❤❤❤
@vizagstevenofficial8800
@vizagstevenofficial8800 7 ай бұрын
Brother మంచి Pata దేవునికి mahima
@velanginib7441
@velanginib7441 Жыл бұрын
Amen 🙏
@Sabitha-qd4fx
@Sabitha-qd4fx 5 ай бұрын
Praise the Lord brother Heart touching song...
@sudhakarsudha1937
@sudhakarsudha1937 2 жыл бұрын
చాలా మంచి పాటను అందించిన మిమ్మల్ని దేవుడు దీవించును గాక... దేవునికే మహిమ కలుగును గాక.. ఆమేన్
@anilkumarpasumarthi5494
@anilkumarpasumarthi5494 Жыл бұрын
Super song Ayyagaaru Glory to God
@sambasamba5407
@sambasamba5407 Жыл бұрын
God bless you brother👪🙏
@Lifeisimportant9
@Lifeisimportant9 2 жыл бұрын
అద్భుతమైన అందరినీ కదిలించే పాట very nice
@Ravipaulrv
@Ravipaulrv 2 жыл бұрын
నా కోసమే రాసినట్లు ఉంది పాట...
@doyaraju9327
@doyaraju9327 2 жыл бұрын
అద్భుతమైన ఆరాధన గీతం, చాలా బాగా పాడాడు అన్న... దేవునికే మహిమ కలగును గాక..
@NANOCRAFTS7
@NANOCRAFTS7 2 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక అద్భుతమైన పాట 🙏🙏🙏👌👌👌
@aravanirmala5599
@aravanirmala5599 2 жыл бұрын
Wonderful song, Glory to God
@rajucyclemart6337
@rajucyclemart6337 2 жыл бұрын
మంచి పాటను అందించారు అన్నయ్య
@varaprasadd1723
@varaprasadd1723 2 жыл бұрын
Wonderful and Meaningful song ,Glory to God!!Amen
@sonunicy1373
@sonunicy1373 2 жыл бұрын
Nice song ...life changing song. .thanks lord. .thanks JOHN anna
@editzonevja7534
@editzonevja7534 2 жыл бұрын
ist a wakeup call for all # especially who pretended like a christians మనందరికి ఇది హెచ్చరిక : పాట ద్వారా కూడా హెచ్చరించవచ్చు అని మీరు నిరూపించారు అన్న అందరూ మీ మనసుల్లో ఒక్కసారి ఆలోచించండి ఈ లోక స్నేహం ఎంతవరకు అని
@venkateshboyina3881
@venkateshboyina3881 2 жыл бұрын
Waiting for dis song
@haligemohandas90
@haligemohandas90 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@aravind.d7582
@aravind.d7582 2 жыл бұрын
Price the lord...🙏🙏
@naniterlapu9533
@naniterlapu9533 2 жыл бұрын
Beautiful vocals Srikrishna garu 👌🏻
@kalpanakalpana9214
@kalpanakalpana9214 2 жыл бұрын
Praise God 🙌🙌.....nice song..tq. Lord for your unconditional love 🙏🙏🙏
@godswisdomtv6012
@godswisdomtv6012 2 жыл бұрын
ఇహ మందు విసిగి వేసారిన , నేస్తాలకు గురినీ చూపించే పాటను అంకితం చేసిన ఆత్మీయులు k.R John Annaayaki Vandanalu , thanks‌ Whole Team దేవునికి మహిమ
@RaviYangala666
@RaviYangala666 2 жыл бұрын
track pettandi sir
@pulivarthyrosaiah3780
@pulivarthyrosaiah3780 2 жыл бұрын
Wonder full Song
@munimandayellaiah6430
@munimandayellaiah6430 2 жыл бұрын
Amen🙏👌
@jessiisrael8213
@jessiisrael8213 2 жыл бұрын
Meaningful song... Thanks
@patnamrachel9729
@patnamrachel9729 2 жыл бұрын
Excellent lyrics Anna
@nathanaelnarsimhar7899
@nathanaelnarsimhar7899 2 жыл бұрын
Wonderful song anna. మంచి హెచ్చరిక పాటను రిలీజ్ చేశారు. అందరు అనగా విశ్వాసులు మరియు అవిశ్వాసులు కూడా పరీక్షించుకునే మంచి తరుణం. దేవునికే మహిమ కలుగును గాక.
@brotheranilkumarcheemala2638
@brotheranilkumarcheemala2638 2 жыл бұрын
Thank you Sir.
@dbnandu3398
@dbnandu3398 2 жыл бұрын
Praise the Lord brother. Lokam lo vunna chesu kriyalanu teliyajestu aneka mandhiki mahimakarangaa vundela paadaru. Devudiki mahima ganatha stortamulu.
@Manideep22ff
@Manideep22ff 2 жыл бұрын
Praise the lord Anna
@godisivasivagodi2242
@godisivasivagodi2242 2 жыл бұрын
ratnam annaya god bless you 🙏🙏🙏🙏🙇🙇🙇🙇
@patnamrachel9729
@patnamrachel9729 2 жыл бұрын
నేస్తమా తెలుసుకో- ఇకనైన తలుచుకో దేవున్న్ణీ ఎంత కాలము కోరెదవు లోకస్నేహాన్ని- 2 మార్పు చెందే తరుణమిదే మరల రాని సమయమిదే - మహిలో లేదు నిజమైన ప్రేమా మరచిపోకు ఈ సత్యాన్నీ..... 2 1. లోకమున ఉన్నవి ఎన్నో ఆశలు - మనసును మలినపరిచె దురాశలు 2 లోకము గతించును దాని ఆశ నశించును 2 కరుణ చూపని లోకమిది - కఠిన మనస్సుల నిలయమిది ఓ..ఓ..ఓ (2) కలిమి చెలిమి ఆశలతో నడిపించును నరకానికి....... ( మార్పుచెందే) 2. గురిలేని పరుగు పరుగెత్తకు - దరికి చేరక నీవు తిరుగుచుందువు 2 ఆశల వలయంలో- నిరాశయే మిగులును 2 స్వార్దం నిండిన లోకమిది - పాపపు క్రియలనే చేయుచున్నది ఓ..ఓ..ఓ (2) యేసు వైపు చూడు నీకిచ్చును పరలోకాన్నీ.... మార్పుచెందే తరుణమిదే మరలరాని సమయమిదె - మరచిపోకు ప్రభుయేసు ప్రేమ నీకై పెట్టెను ప్రాణాన్ని ...(2) (నేస్తమా)
@truegospelinvillages2288
@truegospelinvillages2288 2 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న🙏🙏🙏
@georgeboui2953
@georgeboui2953 2 жыл бұрын
లిరిక్స్ చాలా బాగా వ్రాసారు వందనములు లిరిక్స్ బట్టి వీడియో క్లిప్స్ చేయండి బ్రదర్ సమాజానికి చేరాలి ఈ పాట 💐💐💐🙏🙏🙏
@venkateshboyina3881
@venkateshboyina3881 2 жыл бұрын
Tqs to ky ratnam & Brim tv
@_Jessica_2012
@_Jessica_2012 2 жыл бұрын
Good song anna
@jesudasmarisetti8813
@jesudasmarisetti8813 2 жыл бұрын
Good song brother. Keep it up always. Praise the Lord JESUS Christ
@bangarapukishore8097
@bangarapukishore8097 2 жыл бұрын
Praise the lord song track pettandi brother
@harisha5616
@harisha5616 2 жыл бұрын
Nice 👍🏻
@mukunda.j1969
@mukunda.j1969 2 жыл бұрын
Nice song anna🙏
@rajucyclemart6337
@rajucyclemart6337 2 жыл бұрын
Music track petandi anayya
@dandumohan8776
@dandumohan8776 2 жыл бұрын
Good song Anna
@RaviYangala666
@RaviYangala666 2 жыл бұрын
track pettandi sir praise the lord
@kothilipraveenkumar1397
@kothilipraveenkumar1397 2 жыл бұрын
Praise the lord
@christchurchitrampeta5368
@christchurchitrampeta5368 6 ай бұрын
వందనాలు అన్నయ్య గారు 🙏మీరు ట్రాక్ ఎందుకు పెట్టరు , పెట్టండి అన్నా సర్వలోకమునకు సువార్త ప్రకటించమన్నాడుగా, మేముకూడా పాడి ప్రకటిస్తాము పెట్టండి. 🙏
@navajeevanburaga8744
@navajeevanburaga8744 2 жыл бұрын
మరచి పోకు అనేమాటను మరచి పోవు అని పాడారు. Otherwise song is good
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 47 МЛН
Na Swasalo nive Sarwapalaka | A.R.Steven Son |Halleluia Ministries|Latest Telugu Christian Song 2022
6:45
HALLELUIA MINISTRIES OFFICIAL Mancha Elia Markapur
Рет қаралды 233 М.
Nithyuda Nee Naamamunu | KY Ratnam | Sireesha Baghavathula | Telugu Christian Song 2024
9:49
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15