నష్టాల్లో పూల రైతులు

  Рет қаралды 725

ETV Jaikisan

ETV Jaikisan

3 жыл бұрын

పూల సాగు... రైతుల ముఖాల్లో నవ్వులు పూయించడం లేదు. కరోనా ప్రభావం నుంచి సాగుదారులు ఇంకా ఏ మాత్రం కోలుకోలేదు. మార్కెట్లో పూల ధరలు వినియోగదారులకు ఒకింత భారంగా అనిపిస్తుంటే.. పండించిన రైతుకు మాత్రం కనీస పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ప్రతి పండుగా కళతప్పింది. సంక్రాంతి నెలలో సైతం పూల వినియోగం పెరగలేదని రైతులు వాపోతున్నారు. వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో సందడి లేకుండా పోయింది. అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు హడావుడి కూడా తక్కువగా ఉన్నందున పూల వినియోగం తగ్గిపోయింది. పూలను మార్కెట్‌కు తీసుకెళ్లినా తగినంత ధర లేక చాలా మంది రైతులు మొక్కలను దున్నేసి ప్రత్యామ్నాయ పంటలకు వెళ్తున్నారు. ఇంకొందరు రైతులు అంతర పంటల వైపు దృష్టి సారిస్తున్నారు.
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our KZfaq Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------

Пікірлер
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 115 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 63 МЛН
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38
고추 9천평 재배, 시들어 죽는 고추가 거의 없는 비결?
14:13
Три с половиной в дюймах, ууу..😂
0:56
DO YOU HAVE PARENTS LIKE THIS?
0:19
dednahype
Рет қаралды 33 МЛН
Самый неудачный курьерский заказ
0:38
НАША НЕОБЪЯТНАЯ
Рет қаралды 8 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
0:13
Глеб Рандалайнен
Рет қаралды 3,1 МЛН